04-10-2022, 05:10 PM
జీన్స్ - రాము, విసు, వైశు మరియు బామ్మ - 13
అలా యెంత సేపు పడుకుండిపోయారో వాళ్ళకే తెలీదు. చాలా సేపటికి విసుగాడికి తన జుట్టు ఎవరో సవరిస్తున్నట్లు అనిపించి ఆ ఫీలింగ్ బాగుండటంతో అలాగే కళ్ళు మూసుకొని ఆ స్పర్శని అనుభవిస్తున్నాడు. కాసేపటికి నెమ్మదిగా కళ్ళు తెరిచేసరికి ఎదురుగా మియా. ఎప్పుడూ బట్టలేసుకుందో కానీ ఆమె మోహంలో మాత్రం ఒక తెలియని బాధ. కంగారుగా లేచి ఏదో చెప్పబోయాడు. ఆమె వాడి నోటి మీద వేలు పెట్టి మాట్లాడద్దన్నట్లు సైగ చేసింది. గమనిస్తే వాడి తల ఆమె వొడిలో ఉంది. ఆడది ప్రేమిస్తే ఆ పురుషుడి కోసం ఏమైనా చేస్తుంది. పొందే అదృష్టం ఉండాలే కానీ ఒక ఆడది అందించే ప్రేమ ముందు ఏదీ సాటి రాదు.
నెమ్మదిగా ఆమె గొంతు సవరించి మాటలు వెతుకుతూ చెప్పటం స్టార్ట్ చేసింది.
"రామూ.. ఒకటి చెప్పనా రా.. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం రా. నీలాంటి మగాడిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదురా. నాలాంటి అందగత్తె ఆస్తిపరురాలు కోరి మరీ నీ పొందుకై వస్తే నువ్వెంటి రా దూరం దూరం జరుగుతావు. ఏమి మగాడివిరా నువ్వు. ఎప్పుడూ కూడా నీ హద్దులు నువ్వు దాటలేదు... కానీ నిన్ను చాలా చాలా ఇబ్బంది పెట్టారా.. సారీ.. నన్ను క్షమించు. ఇంక నుండి నిన్ను ఎప్పుడూ ఇలా ఇబ్బంది పెట్టను." మియా కళ్ళల్లో నీటి సుడులు తిరుగుతున్నాయి. విసుగాడికి వింతగా ఉంది. కాసేపు ఆ రూమ్ అంతా నిశ్శబ్దంగా ఉంది.
"ఒరేయ్ నా తప్పేంటి రా అసలు . దేవుడు నాకన్నీ ఇచ్చాడు. అందం, గుణం, డబ్బు.. అన్నీ... కానీ ఒక మంచి కుటుంబాన్నిమాత్రం ఇవ్వలేకపోయాడు. మా నాన్న నేను పుట్టంగానే అమ్మకి విడాకులు ఇచ్చాడు. మా అమ్మ విడాకులు తీసుకోగానే కోట్లకి కోట్లు భరణం కూడా తీసుకుంది. ఇద్దరూ వేరే వేరే పెళ్లిళ్లు చేసుకుని హ్యాపీ గా ఉన్నారు. కానీ ఒక్కగానొక్క కూతురైన నన్ను మాత్రం పట్టించుకోటం మానేశారు. ఇక ఈ జనాలు. కామిస్టి లోకం.. ప్రతి ఒక్కడు నా మీద కన్నెసినోడే. దొరికితే నన్ను అనుభవించాలని చూసినోడే. నేను మనిసినా లేక బొమ్మనా రా. నాకంటూ ఒక మనసుండదారా. అందుకే నేను మాత్రం పెళ్లి చేసుకుంటే మా పేరెంట్స్ లాగా విడాకులు తీసుకోకూడదని అప్పుడే నిర్ణయించుకున్నా. అమ్మా నాన్నా ఎలాగూ పట్టించుకోరు. కనీసం నాకు వచ్చే మొగుడికైనా నేను అపురూపంగా ఉండాలనుకున్నా. నేను కూడా ఆ వచ్చే వాడి కోసమే నా అందాలన్నీ అర్పిచాలని ఎవరినీ దగ్గరకి కూడా రానీకుండా జాగ్రత్తగా నన్ను నేను కాపాడుకున్నా.
పెళ్లయ్యేదాకా నా మొగుడింత నీచుడని నాకు తెలీదురా.. నేను అన్నీ సరిచూసుకొనే వీడు మంచోడనే నిర్ధారించుకున్నాకే చేసుకున్నారా. ఎలా మోసపోయానో ఇప్పటికీ అర్థం కావటంలే.." విసు గాడికి ఏదో మనసుకి చివుక్కుమని గుచ్చుకుంది.
"అమ్మా నాన్నల్లా ఇంకో పెళ్లి చేసుకొని బతకలేను. అలా అని వీడితో కలిసి జీవించలేను. వీడికి దూరంగా ఉండచ్చు కానీ సహజంగా ఉండే నా కోరికలు ఎలా తీరుతాయి. నేనూ మనిషినే కదారా.. ఎవడికి పడితే వాడికి పడి నా జీవితాన్ని కుక్కలా పాలు చేసుకోలేను. నాలాగే వచ్చే లైఫ్ పార్టనర్ కోసం స్వచ్ఛమైన మనసుతో ఎదురు చూసే మగాడి కోసం చూసా. అప్పుడు కనిపించావురా నువ్వు."
"ఒరేయ్ నువ్వు నాకు ముందే ఎందుకు దొరకలేదురా... నేనేమి పాపం చేశా అని ఇప్పుడు కనిపించావు." ఆమె మాటల్లో బాధ విసు కి తెలుస్తోంది.
"నువ్వు బంగారం రా. నీలాంటి వాడి కోసమే జీవితమంతా ఎదురు చూసి చూసీ ఈ ముష్టి మొగుడికి బలి అయిపోయా. నువ్వే కనక నాకు ముందే దొరుకుంటే నా జీవితం మరోలా ఉండేది.నువ్వు అంత తేలికగా నాకు దొరకలే... ఎన్ని రకాలుగా నిన్ను టెంప్ట్ చేసినా నిగ్రహించుకున్నావు. అది నాకు ఇంకా బాగా నచ్చింది. కానీ ఇలాగె ఉంటే నువ్వు ఖచ్చితంగా నన్ను ఒప్పుకోవు. అందుకే నా మనసు చంపుకొని నిన్ను బ్లాక్మెయిల్ చేసి మరీ సాధించుకున్నా..." ఆమె మాటల్లోని సున్నితత్వం విసు గుండెలోతులని గుణపాలతో పొడిచేస్తోంది.
"నాకు తెలుసురా నీకు నేనంటే ఇష్టం లేదని. కానీ నా మీద కోరిక కూడా లేదా అని భయమేసేది. నిన్ను అందుకే ఎన్నో రకాలుగా టెంప్ట్ చేశాను. దానికి సమాధానమే నీది లేవటం. కోరిక లేకుంటే అదెలా లేస్తుందిరా దొంగ సచ్చినోడా... మొదటిసారి నీది లేచినప్పుడు నాకు యెంత ఆనందం వేసిందో నీకు తెలుసారా పందీ... అది నాకోసమే లేచింది. కేవలం నన్ను చూసే లేచింది. ప్రపంచాన్ని సాధించినంత గర్వం వేసింది. ఆడదానికి తన కోసం మగాళ్లు పడి ఛస్తే బలే ఉంటాదిరా. అదీ నీలాంటి ప్రవరాఖ్యుడు కూడా పడిపోయాడంటే ఇంక దాన్ని ఎవరూ పట్టలేరు. అంతగా ఆనందిస్తుంది. నీతో చేయిచుకున్న ప్రతీసారీ ఏదో సాధించినంత ఆనందపడిపోయేదాన్నిరా..." మళ్ళీ కాసేపు నిశ్శబ్దం ఆ రూమ్ ని రాజ్యమేలింది.
"ఒరేయ్... ఇప్పుడు నువ్వెందుకొచ్చావో నాకు తెలుసురా. నన్ను చూడంగానే నీది ఎందుకు లేచిందో కూడా నాకు తెలుసురా. ఆ వైశు కోసమేగా.." విపరీతమైన ఆశ్చర్యానికి లోనయ్యాడు విసు.
"నాకు తెలుసులేరా.. తను నిన్ను ఎందుకు కలిసిందో..వాళ్ల బామ్మ సమస్య, నా మొగుడు చేసిన చండాలం అన్నీ నాకు తెలుసురా. నీకు తనంటే ఇష్టం కదారా..."
"...." ఏమీ మాట్లాడలేకపోయాడు విసు.
"ఓరి నీ సిగ్గు చిమడా.. సిగ్గు పడద్దురా నా బంగారు కొండా. ఆ పిల్ల చాలా చాలా మంచిది. నీకు కరెక్ట్ జోడీ."
"....."
"ఇక పోతే వాళ్ళ బామ్మ సమస్య. ఆమెకి ఆసలు యే సమస్యా లేదు. ఎక్స్ట్రీమ్ సెక్స్ వల్ల సెక్స్ అంటే కొంచెం రిపల్సన్. అంతే... అది కూడా నా మొగుడు చేసిన పనికి సెట్ అయిపోయింది. కాకపోతే కొన్నాళ్ళు ఆమె సెక్స్ కి దూరంగా ఉంటేనే మంచిది. నువ్వేమి దిగులు పడకు. నా మొగుడి పీడ ఇక వాళ్లకి లేదు. ధైర్యంగా ఉండమని చెప్పు వాళ్ళని. ఇకపోతే మంచికో చెడుకో ఆ తప్పు మా హాస్పిటల్ లోనే జరిగింది. దానికి ప్రతిగా నా ఈ చిన్ని కాంపెన్సేషన్" అంటూ విసు చేతిలో ఒక చెక్ పెట్టింది. చూస్తే అందులో వన్ మిలియన్ డాలర్స్ అని రాసి ఉంది.
విసు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈమెనా ఇన్నాళ్లు చెడు దృష్టితో చూసింది.. ఛ.. అని బాధపడిపోయాడు.
"ఇకపోతే నువ్వు నన్ను ఇక మీదట కలవక్కర్లేదు. ఈ రోజు నుండి నీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా. మీ అన్న వీడియో అంటావా. అది నీకు చూపించిన రోజే డిలీట్ చేసేసారా.. నీకు నేను ఏమీ కాకపోవచ్చు. కానీ నాకు నువ్వు అన్నీరా ....నీ ఫామిలీ కి ప్రాబ్లెమ్ వస్తే నాకొచ్చినట్లు కాదురా బాడ్ కౌ... పోరా రేయ్ బతికిపో.. ఈ పిశాచి నుండి బతికిపో.. ఇంకెప్పుడూ నన్ను కలవద్దు. కలవాలని చూసావో చంపేస్తా. మీ అన్నని మాత్రం ఇకపై ఇలాంటి ఎదవ్వేషాలు వెయ్యద్దని గట్టిగా చెప్పు.. ముందు వెళ్ళిక్కడి నుండి యూ బాస్టర్డ్...."
కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా తీవ్రమైన పశ్చాత్తాపంతో ఆ రూమ్ నుండి బయటకి కదిలాడు విసు. డోర్ దగ్గరికి చేరగానే "రేయ్ రాము... ఒకటి చెప్తావారా.. ఇన్నాళ్లలో ఒక్కసారి కూడా నన్ను ప్రేమించాలని అనిపీయలేదారా నీకు... అయినా నేను పెట్టిన టార్చర్ కి ఏమనిపిస్తుందిలే.. కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నారా... ఐ లవ్ యూ....ఐ లవ్ యూ సో మచ్.. గెట్ లాస్ట్ యూ బాస్టర్డ్...."
ఎలా బయటకొచ్చాడో విసుగాడికే తేలేదు. వాడి కళ్ళు పశ్చాత్తాపంతో వర్షిస్తున్నాయి. ఆమె ప్రేమ తనకి కాదు తనలోని రాముకి. విసుగాడు యెంత మందిని అనుభవించాడో లెక్కే లేదు. అందులో రాముగాడి అకౌంట్లో కూడా సగం పైనే ఉంటాయి. వీడు రాము లాగా ఉండలేడు. కానీ రాముని ఇష్టపడే అమ్మాయిలు మాత్రం కావాలి. ఎంత మందిని చేసినా గిల్ట్ మాత్రం కలగలేదు. మొదటిసారి తప్పు చేసామన్న గిల్ట్ వీడిని నిలువునా దహించేసింది.
అదే బాధలో వైశు హోటల్ కి వెళ్లి వాళ్ళ సమస్యలన్నీ తీరిపోయాయని వైశుకి చెప్పాడు. కాంపెన్సేషన్గా ఇచ్చిన చెక్ కూడా చూపించాడు. వైశు పట్టరాని ఆనందంతో విసుని గట్టిగా హాగ్ చేసుకొని తన బుగ్గలపై వెచ్చటి ముద్దిచ్చింది. వైశు జీవితంలో మొదటి సారి ఇచ్చిన హాగ్ అండ్ కిస్ అది. యెంత నమ్మితే వైశు లాంటి అమ్మాయి ఆ పని చేస్తుంది. ఇంతకీ ఈ ముద్దు తనకా లేక తనలోని రామూకా... విసుకి నిలువునా భూమి లోపలి పొరలలోకి కుచించుకుపోతున్నట్లు అనిపించింది....
(ఇంకా ఉంది...)