Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పున్నమి 1 - 2
(29-09-2022, 07:18 PM)Premadeep Wrote: వామ్మో ఏమిటి స్వామీ ఇది వేరే లెవెల్ చదువుతుంటే Goosebumps వస్తున్నాయి thank you
Thank you so much for the wonderful update

Atluntadi manathoni thank you for your valuable comments bro
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Update adhirpoyindhi bro what a entry
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
(29-09-2022, 10:23 PM)BR0304 Wrote: Nice update

Thank you bro
Like Reply
(29-09-2022, 09:22 PM)Iron man 0206 Wrote: Update adhirpoyindhi bro what a entry

E entry ivvadaniki naku mudu cheruvula neelu taginantha pani ayyindi
Like Reply
(29-09-2022, 08:27 AM)Vickyking02 Wrote: మాస్టర్ వదిలిన రక్తపు బొట్టు వల్ల ఆ మర్రి చెట్టు మీద పిడుగు పడి ఆకాశం లో మేఘాలు కమ్ముకొని ఉరుముల తాకిడితో వాతావరణం 
Great update Vickyking02 garu!!! Fighting..Suspeinse..Nice story.
clps clps clps
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
(30-09-2022, 04:20 AM)TheCaptain1983 Wrote: Great update Vickyking02 garu!!! Fighting..Suspeinse..Nice story.
clps clps clps

Thank you bro
Like Reply
శ్రీను నీ అలా చూసి అందరూ షాక్ అయ్యారు అప్పుడు శ్రీను వేసిన ఊళ కీ అడవిలో ఉన్న తోడేలు అని వచ్చి jersey devil's మీద దాడి చేశాయి, తన ఎదురుగా ఉన్న శ్రీను నీ చూసి స్వప్న, మాస్టర్ ఇద్దరు షాక్ అయ్యారు అప్పుడు శ్రీను మనిషి లాగా మారి తన తల్లి దగ్గరికి వెళ్లి తనని పైకి లేపాడు తన కొడుకును మొత్తం తడిమి చూసింది స్వప్న "అమ్మ నీ సందేహం నిజమే నేను ఒక werewolf నాన్న కూడా ఆయనే నన్ను ఇలా మార్చాడు" అని చెప్పాడు దానికి స్వప్న ఏమీ అర్థంకాక ఏంటి అని అడిగింది.


(గంట ముందు)

శ్రీను మీదకు ఆ పులి దూకిన టైమ్ లో ఒక తోడేలు గుంపు వచ్చి ఆ పులుల తో పోరాడాయి అప్పుడు ఒక తోడేలు వచ్చి శ్రీను నీ చూస్తూ శ్రీను మొహం నాకూతు ఉంది, దాని చూసిన శ్రీను "ఎవరూ నువ్వు నాకూ ఎప్పుడు ప్రమాదం ఉన్న నా దగ్గరికి వస్తూన్నావ్" అని తన చేత్తో ఆ తోడేలు నుదుటి మీద తాకాడు దాంతో శ్రీను శరీరం వంద విద్యుత్ కాంతులు తాకినట్టు షాక్ కొట్టి కళ్లు తెరిచి చూశాడు శ్రీను తన చుట్టూ సూర్యుడు, చంద్రుడు ఉన్నాడు గులాబీ రంగు పొగ తో నిండిన ఒక చోట నిలబడి ఉన్నాడు అప్పుడు ఆ పొగ నుంచి ఒక ఆకారం తన వైపు రావడం గమనించి అటు వైపు వెళ్లాడు తన ముందు ఉన్న వ్యక్తి నీ చూసి షాక్ అయ్యాడు శ్రీను ఎందుకంటే తన ముందు ఉన్నది తన తండ్రి మనోహర్ "ఆశ్చర్యంగా ఉందా శ్రీను" అని అడిగాడు మనోహర్, "నాన్న నువ్వు ఇక్కడ నేను ఎక్కడ ఉన్నాను నేను చనిపోయాన" అని అడిగాడు దానికి మనోహర్ "లేదు నాన్న కానీ నువ్వు చావుకు, బ్రతుకు మధ్య ఉన్నావ్ నా లాగే" అని చెప్పాడు "అసలు ఏమీ జరుగుతుంది ఇక్కడ ఆ రోజు నేను పుట్టినప్పుడు నువ్వు చెప్పిన మాటలు నాకూ ఎలా అర్థం అయ్యాయి" అని అడిగాడు శ్రీను అప్పుడు మనోహర్ గట్టిగా ఒక ఊళ వేశాడు దాంతో మనోహర్ ఒక werewolf లాగా మారాడు అది చూసి శ్రీను ఆశ్చర్య పోయాడు "నువ్వు చూస్తుంది నిజమే శ్రీను నేను ఒక werewolf నీ కానీ ఇది నేను accidental గా మారింది ఆ రోజు రాత్రి నేను zoo కీ వెళ్లినప్పుడు ఒక బోనులో ఉన్న ఒక తోడేలు నన్ను ఆకర్షించింది నేను దాని కళ్లలోకి చూసి ఏదో మంత్రం వేసినట్టు దాని దగ్గరికి వెళ్లి దాని నుదుటి పైన తాకితే నాకు దాని గతం మొత్తం కనిపించింది దాని మీద జరిగిన experiment ద్వారా అది werewolf గా మారింది కానీ పూర్తి శక్తివంతంగ మారడానికి దానికి శక్తి చాల్లేదు అప్పుడు అది నా మీద దాడి చేసి నా గుండె పీకి దాని కళ్ల నుంచి నా లోకి దాని werewolf శక్తి నీ పంపింది ఆ శక్తి మొత్తం నాలో ఏదో తెలియని కొత్త మనిషి నీ సృష్టించింది ఆకలి కేకలు వేసి అక్కడ ఉన్న watchman నీ చంపేశా తరువాత ఆ guilt తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న కానీ నా ఆత్మ నా నుంచి వేరు కాలేదు ఇంకో తోడేలు లోకి వెళ్ళింది అందుకే నేను నీతో ఇంకా కాంటాక్ట్ లో ఉన్నా" అని చెప్పి తన గుండె పీకి చేతిలో పట్టుకున్నాడు మనోహర్ అది గులాబీ రంగు లో ఉన్న వజ్రం లాగా మెరుస్తూ ఉంది అది చూసి శ్రీను లో ఏదో తెలియని trance లోకి వెళ్ళాడు అప్పుడు మనోహర్ ఆ వజ్రం నీ వెనకు పెట్టి "శ్రీను ఇది ప్రపంచంలోనే అతి విలువైన శక్తి దీని అర్హులైన వారికి మాత్రమే ఇవ్వాలి ఇది ఒక్కోసారి నిన్ను ఎక్కువ శక్తి కోసం విధ్వంసం కోసం ప్రేరేపించేలా చేస్తుంది, కానీ నీలో ఉన్న ప్రేమ, నిస్వార్థం, దయా గుణం, మంచితనం పైన దీని ప్రభావం పడకుండా చూసుకో నేను నువ్వు దీనికి అర్హుడివి అని నమ్మి ఇస్తున్న, నా నమ్మకం వమ్ము చేయవద్దు ఈ శక్తి నీ నువ్వు తీసుకొని ఈ తండ్రిని ఈ చావు బ్రతుకుల మధ్య నుంచి విముక్తుడిని చెయి" అని చెప్పి మళ్ళీ ఆ వజ్రం ఆకారం లోని గుండె తీసి చూపించాడు ఈ సారి శ్రీను ఆ వజ్రం వైపు బాధ్యత గా చూసి దాని తీసుకున్నాడు అది శ్రీను చేతిలోకి రాగానే ఒక్కసారిగా అయస్కాంతం లాగా తన గుండెల్లోకీ చొచ్చుకుని పోయింది, ఆ తర్వాత వెయ్యి విద్యుత్ కాంతుల వేగం, శక్తి శ్రీను నర, నరం లో ప్రవహించింది అప్పుడు తన తల్లి భయం తో పెట్టిన కేకలు విని వెళ్లి తనని కాపాడాడు శ్రీను.

(ప్రస్తుతం)

శ్రీను, స్వప్న నీ పైకి లేపి తనకు ఏమీ కాలేదు అని చూస్తూ ఉన్న సమయంలో మాస్టర్ అక్కడ ఉన్న ఒక వెండి బాణం తీసుకొని వచ్చి శ్రీను కీ చాత్తి మధ్య లో గుచ్చాడు దాంతో శ్రీను గాయం కారణంగా నొప్పి తట్టుకోలేక కింద పడి గిలగిల కొట్టుకుంటూ ఉన్నాడు అప్పుడు మాస్టర్ "శత్రువు ఎదురుగా ఉన్నపుడు, అమ్మ, ప్రేమ, దోమ అని సమయం వృథా చేయకుడదురా" అని చెప్పి చెట్టు దగ్గరికి వెళుతూ అందరినీ చంపేయండి అని సైగ చేశాడు మాస్టర్ అప్పుడు స్వప్న ఆ బాణం తీసి శ్రీను గాయం మీద చెయ్యి పెట్టి బాధ పడుతు ఉంది అప్పుడు పద్దు, శ్రీ ఇద్దరు వచ్చి శ్రీను నీ చూశారు అదే టైమ్ లో devil's వాళ్ల పైన దాడి చేయబోతే కొన్ని తోడేలు వాళ్ళకి చుట్టూ కాపలా ఉండి పోరాడుతు ఉన్నాయి, శ్రీను బాధ చూడలేక శ్రీ తన జాకెట్ తన మెడ పైన గాటు పెట్టుకొని రక్తం కారే లాగా చేసింది దానికి పద్దు నో అని చెప్పిన శ్రీ నవ్వుతూ శ్రీను కీ దగ్గరిగా వెళ్లింది అప్పుడు పైన ఆకాశం లో గులాబీ రంగు లో పున్నమి కాంతి లో ఉన్న చంద్రుడిని చూసిన శ్రీను ఒక్కసారిగా werewolf గా మారి శ్రీ రక్తపు వాసనకి తనను ఎత్తుకొని వెళ్లి కోరికి పీకుతిని ఆ రక్తం ద్వారా వచ్చిన శక్తి తో గట్టిగా ఊళ వేశాడు ఆ ఊళ శబ్దం కీ మొత్తం Vampires చెవులు పగిలి పోయాయి.

మాస్టర్ ఆ చెట్టు దగ్గరికి వెళ్లాడు అప్పుడు ఆ చెట్టు కు ఉన్న ఊడలు మెల్లగా ఆ మాస్టర్ సైగలకు కదులుతూ అతని పట్టుకున్నాయి అప్పుడే శ్రీను వచ్చి వాడిని కోటాడు దానికి ఆ మాస్టర్ ఎగిరి ఆ చెట్టుకు గుద్దుకోని వచ్చి పడ్డాడు, అప్పుడు ఆ మాస్టర్ "నువ్వు ఇంకా చావలేదా" అని చిటికె వేశాడు అప్పుడు ఒక ఊడ వచ్చి శ్రీను నీ చుట్టుకుంది దాంతో ఆ మాస్టర్ శ్రీను నీ చెట్టుకు వేలాడదీసి కొట్టడం మొదలు పెట్టాడు అప్పుడు శ్రీను తన పంజా తో ఆ ఊడలను తెంపి మాస్టర్ చెయ్యి పట్టుకుని గాల్లోకి ఎత్తి కిందకు వేసి కొట్టాడు మాస్టర్ లేచే లోపు వాడి కాలు మీద కాలు వేసి విరిచి వాడిని ఎత్తి భుజం మీద వేసుకొని వాడి శరీరం మొత్తం విరిచాడు, అప్పుడు vendatins, clementi's అందరూ ఆ చెట్టు దగ్గరికి చేరుకున్నారు మాస్టర్ నీ కింద వేసి శేషు వైపు చూసి రమ్మని సైగ చేశాడు శ్రీను, "మీ తాత, నాన్న చావుకు కారణమైన వీడిని నీ చేత్తో నే చంపి వాళ్ల త్యాగాలకు అర్థం ఇవ్వు" అన్నాడు శ్రీను అప్పుడు స్వప్న మాస్టర్ దగ్గరికి వచ్చి "ఇందాక ఏమని చెప్పాను నువ్వు ఒక మాస్టర్ పీస్, నా కొడుకు ఇంకో మాస్టర్ పీస్ ఆ నా కొడుకు ఎప్పటికీ one and only piece" అని చెప్పింది స్వప్న మాట పూర్తి కాగానే శేషు మాస్టర్ తల తెంపి గట్టిగా గర్జించాడు సడన్ గా ఆ చెట్టు నుంచి మెరుపులు ఎక్కువ రావడం మొదలు అయ్యాయి దాంతో Vampires అందరూ వెనకు జరిగారు. 

అప్పుడు శ్రీను గమనించాడు ఆ చెట్టు నుంచి విపరీతమైన శక్తి రావడం గమనించి ఒక Vampire రక్తం ద్వారా పుట్టిన శక్తి werewolf ద్వారా తగ్గోచ్చు ఏమో అని తన రక్తం చుక్కలు వేసి ఆ చెట్టు లోని శక్తి నీ తన వైపు లాకున్నాడు శ్రీను దాంతో ఒక వంద పిడుగుల శక్తి మొత్తం ఒకేసారి శ్రీను మీద పడి శ్రీను భూమి లోకి కుంగి పోతున్నాడు కానీ అలాగే ఆ శక్తి మొత్తం అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేశాడు మొత్తానికి ఆ శక్తి తన అందులోకి వచ్చింది ఆ శక్తి మొత్తం కలిపి అణిచి వేశాడు ఆ అణిచి వేతలో దాని నుంచి వచ్చిన శక్తి వల్ల చనిపోయిన vendatins, clementi's లో చాలా మంది తిరిగి లేచ్చారు అలా దాని అదుపు చేసి స్ప్రుహ కోల్పోయి పడిపోయాడు శ్రీను. 

Like Reply
Super thriller and Sri chanipoyinda bro ,she sacrifices herself
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
Sri kuda bathikithe baguntundhi, update super bro waiting for next
[+] 1 user Likes Sandrockk's post
Like Reply
Superb update bro
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
super bro....
[+] 1 user Likes vg786's post
Like Reply
Super update bro
[+] 1 user Likes Chanduking's post
Like Reply
[quote pid='4970178' dateline='1664506132']

అప్పుడు శ్రీను గమనించాడు ఆ చెట్టు నుంచి విపరీతమైన శక్తి రావడం గమనించి ఒక Vampire రక్తం ద్వారా పుట్టిన శక్తి werewolf ద్వారా తగ్గోచ్చు ఏమో అని తన రక్తం చుక్కలు వేసి ఆ చెట్టు లోని శక్తి నీ తన వైపు లాకున్నాడు శ్రీను దాంతో ఒక వంద పిడుగుల శక్తి మొత్తం ఒకేసారి శ్రీను మీద పడి శ్రీను భూమి లోకి కుంగి పోతున్నాడు కానీ అలాగే ఆ శక్తి మొత్తం అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేశాడు మొత్తానికి ఆ శక్తి తన అందులోకి వచ్చింది ఆ శక్తి మొత్తం కలిపి అణిచి వేశాడు ఆ అణిచి వేతలో దాని నుంచి వచ్చిన శక్తి వల్ల చనిపోయిన vendatins, clementi's లో చాలా మంది తిరిగి లేచ్చారు అలా దాని అదుపు చేసి స్ప్రుహ కోల్పోయి పడిపోయాడు శ్రీను. 


[/quote]

Broo last lo aithey super broo i think sri is alive because of you said that in last
[+] 5 users Like Ghost Stories's post
Like Reply
Nice update
[+] 1 user Likes Pradeep's post
Like Reply
Excellent update  Iex
[+] 2 users Like maheshvijay's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Madhu's post
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా
[+] 1 user Likes Kasim's post
Like Reply
awesome update kani hero ki vilan ki inka konchem fight scene podiginchi unte bagundu na abhiprayam sodara
[+] 1 user Likes krsrajakrs's post
Like Reply




Users browsing this thread: 21 Guest(s)