Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పున్నమి 1 - 2
(27-09-2022, 09:52 AM)Sandrockk Wrote: Super ante mata chaladhu emo , waiting for next update bro

Thank you bro next update ultimate inka
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(27-09-2022, 02:51 PM)Thorlove Wrote: అయితే రేపే అసలు రోజు అనమాట....."పున్నమి" టైటిల్ కి న్యాయం జరిగే రోజేమో అనిపిస్తుంది......
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar

రేపే కాకపోతే ending రేపే కాదు
Like Reply
Nice update
[+] 1 user Likes murali1978's post
Like Reply
(27-09-2022, 04:16 PM)murali1978 Wrote: Nice update

Thank you bro
Like Reply
excellent update icharu

sujita
[+] 1 user Likes sujitapolam's post
Like Reply
(27-09-2022, 03:51 PM)Vickyking02 Wrote: రేపే కాకపోతే ending రేపే కాదు

భలేవారే మీరు అప్పుడే ఎండింగ్ అంటే మేము ఊరుకొము  Big Grin Tongue
[+] 1 user Likes Thorlove's post
Like Reply
Super update bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
(27-09-2022, 09:59 PM)BR0304 Wrote: Nice update

Thank you bro
Like Reply
(27-09-2022, 08:35 PM)Iron man 0206 Wrote: Super update bro

Thank you bro
Like Reply
(27-09-2022, 07:45 PM)sujitapolam Wrote: excellent update icharu

sujita

Thank you
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
(27-09-2022, 08:22 PM)Thorlove Wrote: భలేవారే మీరు అప్పుడే ఎండింగ్ అంటే మేము ఊరుకొము  Big Grin Tongue

Inko rendu mudu updates paduthundi lendi
Like Reply
శేషు నీ స్వప్న నీ అక్కడ చూసిన పద్దు స్వప్న దగ్గరికి వెళ్ళింది "అత్తయ్య నీకు ఏమీ కాలేదు కదా" అని అడిగింది, దానికి స్వప్న "శ్రీను ఎక్కడ" అని అడిగింది దానికి పద్దు కన్నీరు కారుస్తూ తల దించుకుంది "దాని అర్థం ఏంటి పద్దు శ్రీను వస్తాడా, తిరిగి రాలేడా" అని అడిగింది స్వప్న దానికి పద్దు ఏమీ చెప్పకుండా గట్టిగా శేఖర్ నీ పిలిచింది దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు వాళ్ల పేర్లు పలకడానికి భయపడే పద్దు ఒక్కసారిగా వాళ్ళని పేరు పెట్టి పిలిచింది దానికి శేఖర్, అనిత ఇద్దరు వచ్చి ఏంటి అని అడిగారు అప్పుడు పృధ్వీ నీ వాళ్ల ముందు పడేసి జరిగింది చెప్పమని వాడిని కొట్టింది పద్దు, దానికి పృధ్వీ నవ్వుతూ "పర్లేదు పద్దు నీలో కూడా అంతో ఇంతో క్రూరత్వం ఉంది" అని చెబుతూ అనిత వైపు చూసి "హలో గుడ్ మార్నింగ్ ప్రిన్సిపల్ మేడమ్ ఎలా ఉన్నారు నను నా చెల్లెలు నీ Vampires గా మార్చిన నిన్ను చంపడానికి నేను ఈ రోజు వరకు ఎదురు చూశా ఈ రోజు రాత్రికి మీ అందరి తెగిన తల్లల పైన ఎక్కి మా మాస్టర్ ఈ ప్రపంచాన్ని ఏలుతాడు" అని చెప్పాడు. దానికి శేఖర్ "అసలు ఏమీ జరుగుతుంది ఇక్కడ చెప్పు" అని అన్నాడు దానికి పృధ్వీ నవ్వుతూ "ఈ కథ ఈ రోజు మొదలు అయ్యింది కాదు నీ మేనల్లుడు ఆది గాడిని నీ బాబు చిన్న చూపు చూడడం మొదలు పెట్టిన రోజు నుంచి మొదలు అయ్యింది వాడు డార్జిలింగ్ వెళ్లి చదువుకుంటు తెలియకుండా గాఢ నిద్ర లో ఉన్న ఒక పురాతన vampire నీ నిద్ర లేపాడు ఆ Vampire వాడిని ఆ రోజు నుంచి బానిసను చేసుకుంది డార్జిలింగ్ లో ఉన్న jersey devil's వాళ్లు వాడిని రోజు ఏడిపించారు వాడు ఆ పురాతన Vampires శక్తి తో వాడు వాళ్ళని బానిసలను చేసుకున్నాడు ఈ రోజు రాత్రి బుద్ధ పున్నమి ఈ ధర్మశాల స్మశానశాల అవుతుంది, దీనికి ఆది గాడు రివర్స్ అయ్యాడు వాడు మారిపోవాలి అని ప్రయత్నం చేశాడు అందుకే వాడిని చంపేశాం పేరుకు పైకి కొట్టుకుంటూ ఉన్న మేము లోపల సైన్యం తయారు చేసుకున్నాం ఆ సైన్యం గురించి ఠాకూర్ కనిపెట్టాడు అందుకే ఆది గాడి ఫోన్ నుంచి నేనే ఠాకూర్ నీ చంపమని చెప్పా" అలా వాళ్ల దారుణాలు అని చెప్పాడు దాంతో శేఖర్ సైగ చేశాడు అప్పుడు శ్రీ వెంటనే పృధ్వీ తల నీ పీకి చేతిలో పట్టుకుని catch లు ఆడుతూ ఉంది.


"మనం తొందరగా నిర్ణయం తీసుకోవాలి రాత్రికి పెద్ద సమయంలేదు ఇప్పుడు మనం అంతా ఒకటిగా ఉంటే తప్ప వాళ్ళని గెలవడం కష్టం కాబట్టి అంతకంటే ముందు మనం ఊరిలో జనం అందరినీ ఖాళీ చేయించాలి వాళ్లు మనుషులను కూడా వదలడం లేదు కాబట్టి మనకు ప్రతి ప్రాణం ముఖ్యం" అని చెప్పింది పద్దు దానికి స్వప్న నేను కూడా వస్తా అని చెప్పింది దానికి అనిత "మాకు ఒక మనిషి సహాయం అవసరం లేదు ఈ యుద్ధం గురించి మేమే చూసుకుంటాం" అని చెప్పింది దానికి స్వప్న "నేను వచ్చేది మీకు సహాయం చేయడానికి కాదు ఈ ఊరిలో ఉన్న జనం నీ ఖాళీ చేయించడానికి ఒక డాక్టర్ గా నేను వాళ్లకు ఏదో ఒకటి చెప్పి ఖాళీ చేయిస్తా" అని చెప్పింది దానికి శేఖర్ కూడా సరే అన్నాడు అలా శ్రీ, పద్దు vendatins నీ clementi's నీ కలిపి రాత్రికి సిద్దం అవ్వడం మొదలు పెట్టారు స్వప్న హాస్పిటల్ కి వెళ్ళి అక్కడ కొత్తగా కట్టిన block ఒకటి ఖాళీగా ఉంది అందుకే తను శ్రీను వాళ్ళ కాలేజీ కీ వెళ్లింది అక్కడ ఉన్న ఒక ఒక స్పీకర్ ఫోన్ ఉంది అది మొత్తం ఊరికి వినిపిస్తోంది స్వప్న అక్కడికి వెళ్లి "ఊరి జనం కీ ఈ రోజు ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ రోజు అడవుల్లో ఉన్న ఒక ఫ్యాక్టరీ లో accident జరిగింది కావున అందరూ ఆ విష వాయువు కీ దూరంగా ఉండాలి కాబట్టి అందరూ ఊరు నుంచి హాస్పిటల్ కి చేరుకోండి అధికారులు వస్తున్నారు రేపటికి అంత సరిదిద్దుకున్న తరువాత మీరు మళ్ళీ మీ మామూలు జీవనం కీ వెళ్ళోచ్చు వెంటనే హాస్పిటల్ లోని కొత్త block కీ రండి" అని చెప్పింది ఆ తర్వాత స్వప్న శేఖర్ కీ ఫోన్ చేస్తే శేఖర్ హాస్పిటల్ లో ఏర్పాట్లు చేశాడు.

ఇది ఇలా ఉంటే అక్కడ శ్రీను నీ గబ్బిలం లాగా మారిన వాళ్ల రెక్కలు కు కట్టెసి అడవి మొత్తం లాకుని వెళ్లారు తరువాత శ్రీను నీ వేలాడదిశారు అప్పుడు శ్రీను ఒంటి మీద నుంచి కారుతున్న రక్తం వాసన కీ అందరికీ పిచ్చి ఎక్కి గోల చేయడం మొదలు పెట్టారు "మాస్టర్ ఈ రక్తం లో చాలా పొగరు ఉంది ఎలాగైనా వీడిని చంపే అవకాశం ఇవ్వండి" అని అడిగారు దానికి మాస్టర్ వచ్చి శ్రీను నీ boxing bag లాగా కొట్టి "చెప్పాను కదా మిత్రులారా వీడి చావు వీడిని బాగా ప్రేమించే ఆ అమ్మాయిల చేతిలోనే" అని శ్రీను కళ్లలో కళ్లు పెట్టి చూశాడు "ఏంట్రా ఆ పొగరు ఒక వంద సంవత్సరాల నిద్ర నుంచి లేచిన Vampire అంటే భయం గౌరవం లేదా నీకు" అన్నాడు మాస్టర్ దానికి శ్రీను గట్టిగా నవ్వుతూ "నువ్వు శక్తివంతమైన vampire వే కానీ ఆ పిచ్చి డాక్టర్ తయారు చేసిన Vampire నువ్వు కాదు అది నిజమైన గబ్బిలం కాకపోతే అది ఆడ గబ్బిలం అప్పుడు అది కడుపు తో ఉంది అందుకే దాని hibernation లో పెట్టారు కానీ అది గాలి లేక చనిపోయింది దానికి పుట్టిన బిడ్డ నువ్వు ఇన్ని రోజుల ప్రపంచంలో ఎక్కడో దాక్కుని అవకాశం ఉన్న కూడా ఎందుకు 126 సంవత్సరాల ఆగి పగ తీర్చుకోకుండా ఇప్పుడే వచ్చావో నాకూ తెలుసు" అని అన్నాడు దానికి ఆ మాస్టర్ ఒక్కసారిగా stun అయ్యాడు గట్టిగా చప్పట్లు కొడుతూ "వీడు మగాడు రా నా పుట్టుక నుంచి నా గురించి పూస కూడా మిస్ అవ్వకుండా చెప్పాడు అవును రా మా అమ్మ నీ చంపేశారు తరువాత నన్ను తీసుకొని వెళ్లి పిచ్చి పిచ్చి పరీక్షలు చేశారు ఆ తర్వాత లండన్ లో ఏదో చెత్త కుప్పలో పడేశారు నాగరికత కీ తగ్గట్టుగా నను నేను మార్చుకుని వచ్చా నీకు ఒక విషయం తెలుసా ఈ ధర్మశాల లో ఉన్న ఈ Vampires ఎందుకు ఇంత శక్తి తో ఉన్నాయో ఈ ఊరి లో ఉన్న కాలేజీ వెనుక ఒక మర్రి చెట్టు ఉంది తెలుసా అందులో మా అమ్మ తో Vampires గా మారిన వాళ్లు తమ ప్రాణ త్యాగం చేసి ఈ ఊరిలో ఉన్న వాళ్ళ వారసులకు తమ శక్తి నీ ఇచ్చారు అది కూడా ఇదే బుద్ధ పున్నమి రోజు ప్రతి 126 సంవత్సరాల తరువాత వచ్చే బుద్ధ పున్నమి నాడు ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు కలిసి ఉదయించి, అస్తమిస్తారు కాబట్టి ఈ రోజు ఆ ప్రాణాలు బయటికి వస్తాయి ఆ శక్తి నాకూ వస్తే ఈ ప్రపంచం మొత్తం నా పాదాక్రాంతం అవుతుంది, నీకు ఒక అవకాశం ఇస్తా నాతో కలిసిపో నేను రాజు నీ అవుతా నువ్వు సేనాధిపతి ఏమైనా చేసుకో నేను అడ్డు చెప్పను ఆలోచించు Vampire సామ్రాజ్యం లో ఒక మనిషి సేనాధిపతి ఏమంటావ్" అని అడిగాడు దానికి శ్రీను "నువ్వు ఇచ్చే ఎంగిలి నెత్తుటి కూడు తినడానికి నా వాళ్లని చంపి guilty తో చావడం కంటే ఇప్పుడే వీరుడిలా చస్తా నీకు ఇప్పుడే చెప్తున్న నను ఇప్పుడే చంపేయి లేదు అంటే చాలా బాధ పడుతావ్" అన్నాడు దానికి మాస్టర్ "వీడి లో పొగరు తగ్గడం లేదు సరే రా నువ్వు నచ్చావ్ కాబట్టి నీ చావు ప్రకృతి కీ వదిలేస్తా" అని చెప్పి శ్రీను నీ తీసుకోని వెళ్లి పులులు తిరిగే ప్రాంతంలో వేశారు.

శ్రీను నీ అడవుల్లో వదిలేసి మాస్టర్ తన సైన్యం తో ధర్మశాల కీ బయలుదేరాడు, ఇక్కడ అందరూ సిద్ధం అయ్యారు పద్దు వచ్చి స్వప్న కీ తన తాత తయారు చేసిన ఒక వెండి విల్లు కొన్ని వెండి బాణాలు ఇచ్చింది స్వప్న ఇంకా చూస్తే అందులో కొన్ని బాంబులు కూడా ఉన్నాయి Vampires తో పాటు స్వప్న కూడా యుద్ధం కీ సిద్దం అయ్యింది, మాస్టర్ సూర్యుడు అస్తమిస్తూ, చంద్రుడు ఉదయిస్తూన్న తరుణం లో తన రక్తం చుక్క ఒకటి నెల మీద రాల్చాడు దాంతో ఆ రక్తం చుక్క భూమిలో కలిసి ఒక పెద్ద భూకంపం లాగా వచ్చి ఊరు మొత్తం కన్పించింది కాలేజీ వెనుక ఉన్న మర్రిచెట్టు మీద ఒక పిడుగు పడి అందులో నుంచి మెరుపులు రావడం మొదలైంది. 
Like Reply
(27-09-2022, 08:39 AM)Vickyking02 Wrote: శ్రీ టెంట్ లో నుంచి బయటకు వెళ్లి చూసింది తనకు వాసన వస్తుంది దాంతో శ్రీను,
Very good updates Vickyking02 garu with action and suspense!!!
[+] 2 users Like TheCaptain1983's post
Like Reply
(28-09-2022, 08:23 AM)Vickyking02 Wrote: శేషు నీ స్వప్న నీ అక్కడ చూసిన పద్దు స్వప్న దగ్గరికి వెళ్ళింది "అత్తయ్య నీకు ఏమీ కాలేదు కదా" అని అడిగింది, 
Vickyking02 garu! Nice update. You finished this episode with a big suspense...
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
అసలు యుద్దానికి సమయం ఆసన్నమైంది అనుకుంటా.......
స్టోరీ మంచి ఊపు లో వున్నచోట ఆపేశారు.....మీ తరువాతి అప్డేట్ కోసం ఎదురుచూస్తూ వుంటాం......
అప్డేట్ కి ధన్యవాదాలు   Namaskar
[+] 1 user Likes Thorlove's post
Like Reply
Super sodara kani vilan gurinchi Inka konchem chepi unte bagundu
[+] 1 user Likes krsrajakrs's post
Like Reply
Keka ultimate face off is getting ready
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
super updates istunnaru


sujita
[+] 1 user Likes sujitapolam's post
Like Reply
Excellent update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply




Users browsing this thread: 17 Guest(s)