Thread Rating:
  • 8 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సాక్ష్యం
Namaskar

yourock yourock yourock yourock yourock yourock yourock yourock
ఏం కామెంట్స్ ల్లేవ్

ఈ కథ నంతటిని ఇక్కడ రీ ప్రింట్ చేయడమొక్కటే నా కామెంట్
నవరసాలని చా........లా   బా.......గా పండాయి.

Heart
[+] 3 users Like RAANAA's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Bro update bro
[+] 1 user Likes Praveenraju's post
Like Reply
Super
[+] 1 user Likes Pk babu's post
Like Reply
Bro we are still waiting for your extraordinary update.
[+] 1 user Likes Manavaadu's post
Like Reply
bro ekkadaaa....
[+] 1 user Likes vg786's post
Like Reply
ముందు నా సామాను మొత్తం లోపల సర్ధాను, అమ్మ ఇంకా నన్నే చూస్తుంది. ఇప్పటికిప్పుడు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యగలను కానీ అమ్మ మామూలుది కాదు ఏదైనా అనుకుందంటే అది సాధించేదాకా వదలదు ఏదైనా సరే, కానీ నా విషయంలో కూడా అలాంటిది జరిగి తన ప్రాణాల మీదకి తెచ్చుకుందంటే నేను ఇన్ని రోజులు నా ఐడెంటిటీ కాపాడి వేస్ట్, అందుకే ఇక తనకి నిజం చెపుదామని అమ్మని చూసాను.

చిన్నా : పైకి వెళదాం పదా

పార్వతి : పదా అని నాకంటే ముందు నడిచింది.

ఇద్దరం పైకి వెళ్ళాము, గోడకి అనుకుని కూర్చున్నా అమ్మ నా పక్కన కూర్చుని భుజంతొగట్టిగా గుద్దింది.

చిన్నా : ఎందుకే

పార్వతి : చెప్పూ మరి, అస్సలు ఎవడ్రా నువ్వు?

చిన్నా : నేనా ఎవరిని నేనూ.. హా....  నీకు ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్పలేను కానీ ఇక్కడ నుంచి చెప్తా విను.

పార్వతి : నాకు మొత్తం తెలియాల్సిందే

చిన్నా : అదే ఫస్ట్ నుంచి చెపుతున్నా, మధ్యలో కొన్ని నా కష్టాలు, కొన్ని నేను కావాలని చెప్పట్లేదు.

పార్వతి : ఎందుకు?

చిన్నా : నువ్వు బతికి ఉండాలి కదా, అందుకు.. ఇక నన్ను చెప్పనిస్తే మొదలు పెడతా.

పార్వతి : ఆ చెప్పు చెప్పు.

చిన్నా : ఎనిమిది సంవత్సరాల క్రితం నేను NCC లో జాయిన్ అయ్యాను గుర్తుందా?

పార్వతి : హా

చిన్నా : హా.. అప్పుడే మొదలయిందీ రచ్చ.. ముందు నన్ను ఇన్ఫార్మర్ అన్నారు.

పార్వతి : ఎవరు అన్నారు

చిన్నా : చెప్పేది మాత్రమె విను, ఎదురు ప్రశ్నలు వేసినా నేను సమాధానం చెప్పను సరేనా.

పార్వతి : సరే చెప్పు.

చిన్నా : ముందు నన్ను ఇన్ఫార్మర్ అన్నారు, ఆ తరువాత మూడు నెల్లకి నన్ను తీసుకెళ్లి ట్రైనింగ్ లోపడేసి సోల్జర్ అన్నారు.. నీకు గుర్తుందా నన్ను ఒకడు వచ్చి నాన్నకి హాస్టల్లో వెయ్యమని సలహా ఇచ్చి పోయాడు.

పార్వతి : అవును, వాడి మాట వినేగా నిన్ను నాకు దూరం చేసింది.

చిన్నా : వాడు కూడా ఏజెంటే.. ఒక్కసారి డిసైడ్ అయితే అన్ని వాళ్ళకి కుదిరేలా మార్చేస్తారు.

పార్వతి : మరి నేను ఎప్పుడు హాస్టల్ కి వచ్చినా నన్ను కలిసేవాడివి?

చిన్నా : చెప్పాను కదా, నాన్ననే మాయ చేసినోళ్లు నువ్వు ఏం చేస్తున్నావో తెలుసుకోలేరా.. నువ్వు బైలుదేరాగానే నన్ను హాస్టల్ కి పట్టుకొచ్చేవాళ్ళు.. అప్పుడు సోల్జర్ నయ్యాను, ఆ తరువాత ఏజెంట్ అన్నారు తరువాత సీనియర్ అన్నారు.. ఎవడో ఒకడు వచ్చి నన్ను "ఈగల్ ఆఫ్ ఇండియా" అని బిరుదు ఇచ్చి పోయాడు ఇప్పుడు నన్ను అందరూ "ద ఇన్విసిబుల్" అని పిలుచుకుంటున్నారు.. అదీ ముచ్చట.

పార్వతి : ఇందులో నువ్వు నాకు చెప్పిందేముంది, నిన్ను నువ్వు లేపుకున్నావ్

చిన్నా : (నా ఒళ్ళో పడుకోబెట్టుకున్నాను) బంగారం నేనొక ఏజెంట్, స్పై, స్నైపర్, అన్ని మిక్స్ బంగారం, నా గురించి నీకే కాదు ఎవ్వరికీ తెలీదు నా కొలీగ్స్ కి, నాతో పాటు మిషన్స్ కి వచ్చేవాళ్ళకి, ఆఖరికి నాకు ఈ ఉద్యోగం ఇచ్చిన వాడికి కూడా నేనెవరో తెలీదు, కాంటాక్ట్స్ ఉండవు, ఆఖరికి జీతం కూడా మాకు అకౌంట్ లో పడవు ఏదో రూపంలో అదుంతుంటాయి అవి.. మేము దేశం కోసం పని చేస్తాం అంతే, మాకు పొగడ్తలు ఉండవు, అవార్డులు ఉండవు, రివార్డులు మాత్రమే ఉంటాయి, కనీసం మేము చచ్చినా కూడా ఎవ్వడికి తెలీదు.. ఇక నా గురించి నీ దెగ్గర ఎందుకు దాచాను అంటే నా వల్ల మీకేమైనా అవుతుందేమో అన్న భయం.

పార్వతి : ఇప్పుడు తెలిసిందిగా, నేను ఎవరికైనా చెప్తే..?

చిన్నా : ఏం జరుగుద్దొ నేను చెప్పనా.. ముందు ఇలా చెప్తాను విను.. నాగురించి వేరే వాళ్ళకి చెప్పావని నాకు తెలిసిందనుకో ముందు నువ్వు చెప్పిన వాడు ఇంకొక్కళ్లకి చెప్పకముందే వాడిని చంపేస్తా ఆ తరువాత ఇంటికి వచ్చి నిన్ను చంపేస్తా.. తరువాత నీ పేరు మీద మటన్ వండుకొని అందరికీ భోజనాలు పెట్టి నేను కూడా తింటాను, మళ్ళీ సంవత్సరికం వస్తుంది అప్పుడు యాటని కోసి పలావు ఓండుకొని తింటాం, నీ పేరు మీద ఫుల్లుగా తాగి ఎంజాయ్ చేసి సొయ లేకుండా పడుకుంటాను.. ఇదే జరుగుద్ది..

పార్వతి : ఏరా నిజంగా నన్ను చంపేస్తావా?

చిన్నా : నువ్వే చెప్పు దేశం గొప్పా, నువ్వు గొప్పా

పార్వతి : దేశం, అమ్మా ఇద్దరు ఒకటేరా

చిన్నా : అది కొడుకుగా నాకు, నీకు కాదు సూటిగా చెప్పు

పార్వతి : దేశమె గొప్పది.

చిన్నా : కదా... ఇప్పుడు ఇంకోలా చెప్పనా... నన్ను చంపడానికి ఎన్నో దేశాల నుంచి వెతుకుతున్నారు పగతో.. ముఖ్యంగా పాకిస్తాన్, దుబాయ్, రష్యా, సౌత్ ఆఫ్రికా.. వీళ్ళకి నా పేరు కూడా తెలీదు కానీ చిన్నగా గాసిప్ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్లిందనుకో ముందు ఇక్కడికి దిగి మిమ్మల్ని చంపడమో లేదా మిమ్మల్ని చిత్రవధ చేస్తూ అడ్డు పెట్టుకుని నన్ను లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తారు, నన్ను పట్టుకుని ఇండియా సీక్రెట్స్ అడుగుతారు నేను చెప్పను, నా కళ్ళ ముందే మీ ఒక్కొక్కరిని టార్చెర్ చేస్తారు..

పార్వతి : (భయపడుతూ) అంటే ఏం చేస్తారు?

చిన్నా : ఏమైనా చేస్తారు, నాలిక కోస్తారు, నరాలు కోస్తారు మగవాళ్ళని అయితే కింద మర్మాంగాలు కూడా కోసేస్తారు, ఆడ వాళ్ళని అయితే బట్టలు విప్పేసి వాతలు పెడతారు, పది మంది కలిసి రేప్ చెయ్యొచ్చు ఇవన్నీ ఊహించదగినవి మాత్రమే.. మనకి నరకం చూపించి హింస పెట్టి చంపెయ్యమని బతిమిలాడేదాకా చిత్రహింసలు పెడతారు ఆ తరువాత
మనకి జీవితం మీద ఆశ కలిగించి నిర్దాక్షిణ్యంగా పీక కోసి చంపి ఆ వీడియోని ఆన్లైన్ లో పెడతారు.

అమ్మ నన్ను గట్టిగా పట్టుకుంది, నాకు తెలుసు తను భయపడుతుందని కానీ తప్పదు, తనకి భయం పెట్టకపోతే ఏదైనా జరగొచ్చు ఏది ఏంటో తప్పో ఒప్పో తనకీ తెలియాలి, నాగురించి అందరికీ తెలిస్తే ఏం జరుగుతుంది అనేది.

చిన్నా : మా.. భయపడకు.

పార్వతి : నేనెవ్వరికి చెప్పను.

చిన్నా : నాకు తెలుసు కానీ జాగ్రత్త.. మీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను.. అందులో నువ్వంటే నాకు ప్రాణం.. ఇక ఇప్పుడు నేను ఎవరో నీకు తెలుసు కదా, ఇక నన్ను డౌటుగా చూడటం ఆపేయి.. అలాగే మీకు ఎప్పుడు సెక్యూరిటీ ఉండనే ఉంటుంది అది కూరగాయలు అమ్మే వాడు కావచ్చు రోజు పాలు పొసే వాడు కావచ్చు, పక్కన కొట్టొడు అవ్వొచ్చు ఇంట్లో పనిమనిషి కావచ్చు.. సో నీకు భయం లేదు కానీ నువ్వు మాత్రం వాడు ఏజెంటా వీడు ఏజెంటా అని తెలుసుకోడానికి ప్రయత్నించి నాకు లేనిపోని తలనెప్పులు తేవద్దు సరేనా.. సరేనా?

పార్వతి : సరే..

చిన్నా : ఇక పడుకుందాం పదా

పార్వతి : ఇంకేమైనా చెప్పాలా

చిన్నా : ఇంకా అంటే, అమ్మా మర్చిపోయా నేనొక అమ్మాయిని ఇష్టపడ్డానే కానీ...

పార్వతి : కానీ

చిన్నా : తనని పెళ్లి చేసుకోవాలనుంది కానీ ఆ విషయం తనకి చెప్పలేకపోతున్నా

పార్వతి : ఏ..

చిన్నా : దొంగ మొహంది, దానికి లైఫ్ లాంగ్ తోడుగా ఉంటానని ప్రామిస్ చెయ్యాలంట

పార్వతి : చెయ్యలేవా?

చిన్నా : నేనెప్పుడు పోతానో నాకే తెలీదు అంత దాకా ఎందుకు ఈ నాలుగు రోజులు పెళ్లి అయిపోతే నేనెక్కడ ఏ దేశంలో ఉంటానో నాకే తెలీదు.. దానికి ఎలా చెప్పనూ..

పార్వతి : నేనొకటి చెప్పనా

చిన్నా : చెప్పు

పార్వతి : ఆర్మీలో పనిచేసే వాళ్ళకి తెలుసా ఎప్పుడు దాకా బతికుతారో

చిన్నా : లేదు

పార్వతి : మరి బోర్డర్ సెక్యూరిటీ

చిన్నా : లేదు

పార్వతి : ఒక లారీ డ్రైవర్ రోడ్ ఎక్కాక ఇంటికి వెళ్లెవరకూ నమ్మకం లేదు.

చిన్నా : నువ్వేం చెప్తున్నావో నాకు అర్ధమవుతుంది, కానీ వాళ్ళకి తెలీదు.. నా విషయంలో తెలిసి తెలిసి.. ఎలా

పార్వతి : ఇంతకీ ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమేనా

చిన్నా : ఇష్టమే

పార్వతి : చెప్పిందా

చిన్నా : లేదు, నాకు తెలుసు

పార్వతి : ఎలా

చిన్నా : నేను ఏం చేసినా ఎంత విసికించినా ఏమి అనదు బూతులు తిడుతూనే భరిస్తుంది.. భలే వింత క్యారెక్టర్ మా నీకు నచ్చుతుంది.

పార్వతి : నాకు నచ్చకపోతే

చిన్నా : అలవాటు చేసుకో మా

పార్వతి : ఏ ఛీ పో.. అయినా నన్ను అడిగి నిర్ణయాలు తీసుకున్నావా ఎప్పుడైనా, నాకెందుకులే నీ జీవితం నీ ఇష్టం..

చిన్నా : అలా కాదే మమ్మీ.. రేపు కలుద్దాం.. నీకింకో జోక్ చెప్పనా.. దానికి నా పేరు కూడా తెలీదు.

పార్వతి : అలా ఎలా రా

చిన్నా : ట్రూ లవ్వే

పార్వతి : మీ బొంద లవ్వు.. ఇదేం లవ్వు

చిన్నా : అదంతే లే.. రేపు కలువు దాన్ని ఒకసారి.. ఇకపదా పడుకుందాం నిద్రొస్తుంది.

పార్వతి పైకి లేస్తు : అంతేగా ఇంకేం లేవుగా

చిన్నా : (వదిన మాటర్) అంతే ఇంకొక్కటి ఉంది, అవసరం వచ్చినప్పుడు నేనే చెప్తా నువ్వు అడక్కు.

పార్వతి : క్లూ ఇవ్వు.

చిన్నా : ఇవే నేను వద్దని చెప్పింది, నీ క్యూరియాసిటీ పక్కన పెట్టి సీరియస్ గా ఆలోచించు.. సరేనా

పార్వతి : ఇంతకీ నీ లవర్ పేరు నీకైనా తెలుసా?

చిన్నా : అక్షిత

పార్వతి : పేరు బాగుంది

చిన్నా : అమ్మాయి ఇంకా బాగుంటుంది.. ముందు రేపు అది లేచే లోగా హాస్టల్ కాళీ చేయించాలి..

పార్వతి : ఎందుకో

చిన్నా : దానికి దెగ్గరవ్వాలంటే హాస్టల్లో కలవలెను కదా, ఇంకా వారమే ఉంది.. మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి.. అయినా ఎంటే పెద్దగా రియాక్షన్ ఇవ్వలేదు ఇంత చెప్పినా.

పార్వతి : నువ్వు నాకు సప్రైస్ ఇవ్వకుండా ఎప్పుడున్నావ్, సరే పో.. వావ్ చిన్నా వాట్ ఎ సడన్ సపై.. చాలా.. షాక్ లో ఉంటే సప్రైస్ అవ్వాలంట.

~)-_-(~
Like Reply
"అక్షితా అక్షితా.. లే.. నీకోసం వార్డెన్ ఆంటీ వచ్చింది"

అక్షిత : (కళ్ళు నలుపుకుంటూ) ఏంటి ఇంత పొద్దున్నే

"ఏమో నిన్ను కలవాలంటుంది"

అక్షిత : వస్తున్నా, అని లేచి మొహం కడుక్కుని వార్డెన్ ముందుకెళ్ళింది.

వార్డెన్ : అక్షితా నువ్వు అర్జెంటుగా హాస్టల్ కాళీ చేసేయి.

అక్షిత : ఏంటి?  ఎందుకు? ఏమైంది?

వార్డెన్ : అవన్నీ నాకు తెలీదు తొమ్మిదింటి లోపు నువ్వు కానీ నీ సామాను కానీ ఇక్కడుండానికి వీల్లేదు.

అక్షిత : కానీ ఎందుకు?

వార్డెన్ : నొ క్వశ్చన్స్ అంటూ అక్షితకి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది.

"ఏంటే ఇది?"

అక్షిత : నాకేం తెలుసు, దీనికే మాయరోగం పుట్టిందో (దొంగముండ, దొంగముండ)

"ఇప్పుడెలా?"

అక్షిత : నాకు మాత్రం ఏం తెలుసు, ముందు అన్ని సర్దుకోనీ.. పొద్దు పొద్దున్నె సచ్చినోడు కల్లోకి వచ్చాడు రోడ్డున పడ్డాను.. అని కోపంగా గోనుక్కుంటూ వెళ్ళిపోయింది.

తొమ్మిదింటి వరకు రెండు పెద్ద బ్యాగుల నిండా సర్దుకుని అక్షిత బైటికి వచ్చింది, అక్కడే గద్దె మీద కూర్చుని వచ్చి పోయే వాళ్ళకి పాంప్లేట్స్ పంచుతున్నాడు ఒక పిల్లాడు.

అక్షిత నడుచుకుంటూ వెళుతుంటే "భూ" అని వెనక నుంచి అరిచేసరికి భయపడి తిరిగి చూసింది.

అక్షిత : ఏయ్ నువ్వా... ఇపుడు అస్సలు మూడ్ బాలేదు, చికాకు దెంగుతుంది దొబ్బెయ్ ఇక్కడనుంచి.

చిన్నా : నేనేమన్నా ఇప్పుడు, ఏటో వెళ్తున్నట్టున్నావ్ స్టేషన్ దాకా డ్రాప్ చెయ్యమంటావా?

అక్షిత : చెయ్యి రా చెయ్యి ఒక సమాధి తవ్వి అందులో నన్ను పాతేయ్యి..

చిన్నా : ఎందుకే అంత కోపం.

అక్షిత తొ మాట్లాడుతూ నడుస్తూ ఆ పిల్లాడు దెగ్గరికి రాగానే పాంప్లెట్ తీసుకుని చదివాడు..

చిన్నా : ఏంటిది, ******** ఏరియాలో ******* వీధి చివరన కాళీగా ఉన్న మా ఇంటిని కాపలా మరియు మెయింటైన్ చెయ్యడానికి ముప్పై ఏళ్ల లోపు వయసుగల వారు కావలెను, జీతం పదివేలు చుట్టు పక్క పరిసరాలు ఇల్లు శుభ్రంగా ఉంచితే చాలు. కాంటాక్ట్ : 98..48..0..32...9..19

అక్షిత : ఏంటది ఇటు చూపి

చిన్నా : ఇది నాది, నాకు కావాలి జాబ్.. అయినా నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమాత్రం లేవు నీకు ఈ జాబ్ రాదు, వదిలేయి.

అక్షిత : నాకు కమ్యూనికేషన్స్ లేవా,  నేనెవరో తెలుసా జర్నలిస్ట్ ని

చిన్నా : ఈ ఒక్క ముక్కే వచ్చు నీకు.. ఇంకా నువ్వు జర్నలిస్ట్ అవ్వలేదు అది గుర్తేట్టుకో.

అక్షిత : మూసుకుని ఈ లగ్గేజ్ పట్టుకుని ఆ పేపర్ నాకివ్వు.. అని నా చేతుల్లో నుంచి లాక్కుంది.

చిన్నా : నీ వల్ల కాదులె కానీ ఇటివ్వు నేను వెళ్ళాలి.

అక్షిత : నేనూ వస్తా

చిన్నా : అవసరం లేదు ఆల్రెడీ అక్కడ ఎంత కాంపిటీషన్ ఉందో ఏంటో

అక్షిత : అస్సలు నీ వల్లే నేను రోడ్డున పడ్డా తెలుసా

చిన్నా : ఏంటి నా వల్ల?

అక్షిత : అవును పొద్దున్నే ఎదవ మొహమేసుకుని కలలోకి వచ్చావ్, లేవగానే ఆ ముండ దొబ్బెయ్యమంది.

చిన్నా : నా గురించి కలలు కూడా కంటున్నావన్న మాట.. గుడ్.

అక్షిత : అదే అడిగాను.. రోజు పొద్దున్నే రాక్షసుడు కలలోకి వస్తున్నాడంటే  నా ఫ్రెండ్ అరిష్టం అని చెప్పింది.. ఇదిగొ ఇప్పుడు జరిగింది.. ఆ పూకుముండకి ఏం పుట్టిందో..

చిన్నా : ఎక్కడ నేర్చుకున్నావే ఇన్ని బూతులు

అక్షిత : ఆ ఇంటర్మీడియట్ లో సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్నాలె పదా.. బండి తీ.. నీ వల్లే పోయింది నీ వల్లే నాకు ఈ జాబ్ కూడా రావాలి.

చిన్నా : (ఆమ్మో కనిపెట్టేసిందేమో అనుకున్నా, ఇది ఎర్రిపూకే)

అక్షిత : ఏంటి?

చిన్నా : ఆ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అంటున్నా.. దా ఎక్కు అని బండి తీసాను..

అక్షిత : బాగులు..?

చిన్నా : నెత్తిన పెట్టుకో

అక్షిత : వ్వేవెవ్వే..  పట్టు అని ముందోకటి పెట్టి వెనక ఇంకోటి పట్టుకుని కూర్చుంది.

చిన్నా : లొకేషన్ ఎక్కడా?

అక్షిత : మూడు గల్లీల అవతల.. పోనీ పోనీ..

ఐదు నిమిషాల్లో పోనిచ్చాను.

అక్షిత : ఏంటిక్కడ ఎవ్వరు లేరు, నేనింకా చాలా మంది ఉంటారనుకున్నానే..

చిన్నా : లొకేషన్ కరెక్టేనా

అక్షిత : ఇదే.. అడుగుదాం పదా

చిన్నా : పదా..

అక్షిత డోర్ కొట్టింన రెండు నిమిషాలకి ఒక పెద్దాయన తలుపు తీసుకుని బైటికి వచ్చాడు.

అక్షిత : ఇక్కడ విశ్వనాధ్ అంటే..

విశ్వనాధ్ : నేనే

అక్షిత : సర్ జాబ్ కోసం ఆడ్ ఇచ్చారు కదా

విశ్వనాధ్ : అవును మీరేనా

అక్షిత : అవునండి..

విశ్వనాధ్ : ఇద్దరు భార్య భర్తలా

అక్షిత : లేదండి అమాలి పని చేసుకునేవాడు, కూలికి పెట్టుకున్నాను.

విశ్వనాధ్ : హహ.. అలాగా, ఇదే ఇల్లు. నేను నా కొడుకుల దెగ్గరికి ఈ దేశం వదిలి వెళ్ళిపోతున్నాను ఇది నాకు చాలా ఇష్టమైన ఇల్లు.. నాకు డబ్బు అస్సలు లెక్కే కాదు.. ఈ ఇంటినీ చుట్టు ఉన్న మొక్కలని జాగ్రత్తగా చూసుకుంటే అదే చాలు, అప్పుడప్పుడు నేను కొన్ని పనులు చెపుతుంటాను బ్యాంకుకి వెళ్లి రావాలి.. అంతే మీకు ఓకే అయితే ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్, పాన్ కార్డ్ జిరాక్స్ ఇచ్చి వెళ్ళండి.

అక్షిత : అలాగే సర్, ఒప్పుకుంటున్నాను.. జీతం గురించి ఏం చెప్పలేదు.

విశ్వనాధ్ : ఎనిమిది వేలు ఇస్తాను.

అక్షిత : కానీ సర్ పాంప్లేట్ లో పది వేలు అని ఉంది.

విశ్వనాధ్ : అది ప్రింటింగ్ మిస్టేక్ పడింది, మీరే చెప్పండి ఇంట్లో ఉండమంటున్నాను కొంచెం జాగ్రత్తగా చూసుకోమంటున్నాను రెంటుకిస్తే నాకే ఎనిమిది వేలు మిగులుతాయి కానీ నేనే ఎదురు ఇస్తున్నాను.. నెలలో ఒక రెండు మూడు సార్లు బ్యాంకుకి వెళ్లి రావాలి అంతే.. మీకు ఇష్టమైతేనే చెయ్యండి బలవంతం లేదు.

అక్షిత : అలాగే సర్.. కానీ నేను జాబ్ చేసుకోవచ్చు కదా

విశ్వనాధ్ : మరి అలా నాకు చెపితే వద్దు అంటాను కదా, ఇంత తింగరి అమ్మాయివి నిన్ను నమ్మొచ్చా?

అక్షిత : బేషుగ్గా.. చూస్తావేంటి చెప్పు..

చిన్నా : అవును సర్ నమ్మొచ్చు. ఒక నెల చూడండి వీడియో కాల్ చేసి చూపించమనండి నచ్చకపోతే తీసేద్దాము ఈ జాబ్ లో నేను జాయిన్ అయిపోతా.

విశ్వనాధ్ : అమాలి అన్నావ్

అక్షిత : హహ.. నా ఫ్రెండ్ సర్.. నాకు మాత్రమే అమాలి, పనోడు.

విశ్వనాధ్ : సరే నేను అలా బైటికి వెళ్ళొస్తా, మీరు లగ్గేజ్ తెచ్చుకున్నట్టు ఉన్నారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.. ఈరోజే సర్దుకునే పని అయితే ఆ స్టోర్ రూం పక్కన ఉన్న బెడ్ రూం కాళిగా ఉంది అందులో సర్దుకో.. అని బైటికి నడిచాడు.

అక్షిత బ్యాగ్ వదిలేసి లోపలికి వెళ్లి ఇల్లు చూస్తుంది.. ఫోన్ తీసి మెసేజ్ పెట్టాను.

చిన్నా : గురువుగారికి ధన్యవాదాలు

విశ్వనాధ్ : సుఖపడు

నవ్వుకుని బ్యాగ్స్ తీసుకుని లోపలికి వెళ్లాను చుట్టు చూస్తుంది.. వెంటనే ఎత్తుకుని రూంలోకి తీసుకెళ్లి మంచం మీద పండేసి మీదకి ఎక్కాను.

అక్షిత : మీద లేవరా కూలోడా

చిన్నా : కులోడంటే అంత చులకనా

అక్షిత : నువ్వంటే చులకన.. లెగు.. దున్నా

చిన్నా : అమాలి అన్నావ్ అందుకే ఎత్తుకొచ్చా..

అక్షిత : అయితే మిగతా బ్యాగులు కూడా తీసుకు రాపో.. లే.. అని గిచ్చింది.

చిన్నా :  అబ్బా.. వెనక్కి తిప్పి మీద కూర్చొని పిర్ర మీద ఒక్కటి చరిచి రెండు చేతులు వెనక్కి లాగి పట్టుకుని... పూకు ముండా ఎందుకే అంత పొగరు.. ఇంకోసారి కసిరావంటే రేప్ చేసి పడేస్తా.

అక్షిత : దొంగ నా కొడకా.. లే.. అబ్బా.. నా నడుము..

చిన్నా : మూవ్ రాయనా బంగారం..

అక్షిత : లేవరా..

చిన్నా : అమాలి మోసుకొచ్చినందుకు డబ్బులు ఇవ్వలేదు మేడం.

అక్షిత : లెగు ఇస్తా

చిన్నా : ఆహా.. మీ లాంటి హై క్లాస్ వాళ్ళు మాకు డబ్బులు ఎగ్గొడతారు, నాకు రావాల్సిన డబ్బు నేనే తీసుకుంటా ఎక్కడున్నాయి.. అని మొత్తం అక్షిత మీద పడుకుని టీ షర్ట్ లో చెయ్యి పెట్టాను..

అక్షిత : నాకు తెలుసు.. నీ వెధవ వేషాలు..

చిన్నా : ఏదో దొరికింది మేడం కానీ ఇది మెత్తగా ఉంది, పక్కన ఇంకోటి కూడా డబ్బులు లేవు కానీ ఏదో దొరికింది.. ఏంటి మేడం బటాని గింజలు దాచుకున్నారా.. ఒక్కటివ్వరూ చాలా ఆకలిగా ఉంది.. అంటూనే జీన్స్ పాకెట్స్ లో చేతులు పోనించి లోపల చించేసి చెయ్యి మొత్తం లోపలికి దూర్చి తొడని పామాను.

అక్షిత : నా జీన్స్.. నిన్నేరా కొన్నది.. పంది.

చిన్నా : నాసిరకం జీన్స్ కొనడం ఎందుకు, మంచివి కొనచ్చుగా..

అక్షిత : తీసుకెళ్లి కోనీ..

చిన్నా : ఏం చెడ్డీ వేసుకున్నావే.. మెత్తగా తగులుతుంది.. పూల చెడ్డీనా

అక్షిత : ఆయన వస్తాడు లెగు..

చిన్నా : రోడ్డు మీదకి వెళ్ళాడులే.. ఇప్పుడప్పుడే రాడు.. నువ్వు చెప్పు. అని చెయ్యి పైకని డ్రాయర్ లోకి తోసాను.. అప్పటి వరకు వాగుతున్న అక్షిత సైలెంట్ గా ఉండిపోయింది.. నా కాలర్ పట్టుకున్న తన చెయ్యి లూస్ అవ్వడం గమనిస్తూనే ఉన్నాను.

అక్షిత : వదులు..

చిన్నా : వినిపించట్లా, ములుగుతున్నావ్..

అక్షిత : వది..లేయి..

చిన్నా : ఇంత నున్నగా ఉంచావ్, నా కోసమేనా?

అక్షిత : ప్లీస్..

చిన్నా : ఒక ముద్దు పెట్టు వదిలేస్తా అనగానే మూతబడుతున్న కళ్ళు తెరిచి చిన్నగా నా కళ్ళలోకి చూస్తూ నా కాలర్ పట్టుకు లాగింది.. కోర పెదాలు ఒక్క సారి ముద్దు పెట్టుకుని నాలిక తొ రెండు పెదాల మధ్యలో ఆ చివరి నుంచి ఈ చివరిదాకా రాసాను.. అక్షితే నా కింద పెదాన్ని అందుకుని చీకుతూ మధ్య మధ్యలో తన పెదాలని నాకు అందిస్తూ ఇద్దరం చుప్పు చుప్పుమని ముద్దులు పెట్టుకుంటూ పక్కకి దొల్లి అక్షితని  నా మీద పడుకోబెట్టుకున్నాను.. మా ముద్దలాట చివరికి వచ్చి చిన్నగా తన పెదాలని నా నుంచి దూరం చేస్తూ నన్ను చూసి కళ్ళతోనే నవ్వుతూ ఇంకో ముద్దు పెట్టి నన్ను వాటేసుకుని పడుకుంది.

చిన్నా : తల మీద చెయ్యి వేసి అందిన చోటే జుట్టు మీదే ముద్దు పెట్టుకున్నాను.. అక్కీ..

అక్షిత  : హ్మ్..

చిన్నా : నీకు చలిపుట్టి నట్టు, ఏదో బాధగా ఇంకేదో ప్రేమగా ఏడుపు వచ్చినట్టు కానీ అది బాధ కాదు ఇలాంటివి ఏమైనా అనిపించిందా..

అక్షిత : మళ్ళీ మొదలెట్టావా.. ఛీ.. లే అమాలోడా.. నువ్వు వచ్చిన పని అయ్యిందిగా ఇక దెంగేయి.

చిన్నా : ఎక్కడే.. పట్టుకుంటేనే కార్చేసావ్.. అని తన ముందే వేలు నోట్లో పెట్టుకుని నాకాను.

అక్షిత : (నవ్వితూ) సిగ్గు లేనోడా.. పో.. నేను సర్దుకోవాలి..

చిన్నా : మళ్ళీ పని ఉంటే పిలవండి మేడం.. ఈ సారి కూలి పని బాగా చేస్తాను.. మధ్యలో ఆపను.

అక్షిత : ఎహె.. దెంగేయి..

చిన్నా : ఇవ్వాళ డ్యూటీకి వేళ్ళకు, నీకు మా అమ్మని పరిచయం చేస్తా

అక్షిత : నాకు నువ్వే ఎవడివో తెలీదు.. నీ పేరెంట్రా అస్సలు?

చిన్నా : చెప్పనా?

అక్షిత : వద్దులే.. మీ అమ్మనడిగి తెలుసుకుంటా.. కానీ చాలా ఎక్సయిటింగా ఉందిరా.. ఇలా.. నీతో.. ఇక పో..

చిన్నా : ఇంకొక చిన్న ముద్దు, చిన్నది ప్లీజ్.. ఇక అస్సలు విసిగించను, వెళ్ళిపోతా.

అక్షిత : కళ్ళు మూసుకో..

చిన్నా : హా...

అక్షిత నవ్వుతూ వచ్చి వాటేసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి లోపలికి వెళ్ళిపోయింది..

చిన్నా : ఏమైంది ఇంకెంత సేపు..

అక్షిత : బుగ్గ మీద పెట్టాను.. నీకిదే ఎక్కువా ఇక పో..

చిన్నా : అబ్బా..

అక్షిత : వెళతావా, అంకుల్ కి ఫోన్ చెయ్యనా

చిన్నా : బై..

అక్షిత : పో పో..

చిన్నా నవ్వుకుంటూ వెళ్లిపోయాక.. అక్షిత మంచం మీద అడ్డం పడి జరిగింది తలుచుకుని సిగ్గుతొ నవ్వుకుంది.. చిన్నా పేరు ఏమైయ్యుంటుందా అని ఆలోచిస్తుంటే థ్రిల్లింగ్గా అనిపించింది.. ఇందాక చిన్నా చెప్పినట్టు గానే తన కళ్ళు కొంచెం తడి అవ్వడం గమనించి.. ఆ ప్రేమ అనుభూతి చెందుతూనే ఆశ్చర్యపోయింది.
Like Reply
MIND BLOWING UPDATE
[+] 3 users Like utkrusta's post
Like Reply
What a great update broo carry on like this
[+] 2 users Like Ghost Stories's post
Like Reply
awesome
[+] 1 user Likes Gangstar's post
Like Reply
Excellent update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Superb update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Super update❤ bro waiting for next update❤
[+] 1 user Likes Praveenraju's post
Like Reply
Nice update
Like Reply
"ఇన్టర్ మీడియట్ లో సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్నా" - భలే ఉంది ఈ లైన్.. పొట్ట పగిలేలా నవ్వుకున్నా, సూపర్.
[+] 5 users Like kaatre's post
Like Reply
clps Nice romantic update happy
[+] 1 user Likes saleem8026's post
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
Chinna gurinchi valla ammaki cheptunte valla amma expression thalchukunte navvu vastundo ,kani real life lo kuda alage jarugutayi,chala ghoranga untai,chave melu anelaga untai
Akshita character lo chala variations unay ,valla iddari conversation vere level
[+] 6 users Like Sudharsangandodi's post
Like Reply
Pedda update idi sampesaru ante
[+] 1 user Likes Venky248's post
Like Reply
Excellent narration
Thanks for the update
[+] 1 user Likes Saaru123's post
Like Reply




Users browsing this thread: 6 Guest(s)