Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆదిత్య ~ లవ్ పార్ట్
(13-09-2022, 02:16 PM)Premadeep Wrote: అబ్బ బ్బా ఏమ్ స్క్రీన్ ప్లే అన్నా ఇది కదా రంజుగా వుండేది నిజంగా పచ్చని కాపు రాలు కూలద్రోయాలంటే ఇలాంటి ముసలోల్లు ఒక్కరూ ఉన్నా చాలు

ధన్యవాదాలు ❤️
[+] 1 user Likes Pallaki's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(13-09-2022, 03:31 PM)Chandra228 Wrote: Musaldi vachi Anna Chelli ni vidagottindhi mundhuki emi avuddho chudali

Thanks
Like Reply
12


అను : ఆ రమేష్ గాడు చాలా ట్రై చేసాడు, ఇప్పటికి కుక్కలా నా వెనకే తిరుగుతుంటాడు..

ఆదిత్య : ఒక్కదానివే ఉన్నావా ఇన్ని రోజులు..

అను : కాలేజీ వరకు హాస్టల్లో ఆ తరువాత స్పెషలైజేషన్ చేస్తూ ఇక్కడె జాబ్ చేస్తున్నా, వేరేగానే ఉంటున్నా కానీ అమ్మ నాకోసం అక్కడికి ఇక్కడికి తిరుగుతుంటుంది.. ఇంతకీ అత్తయ్య మావయ్య ఎక్కడా?

ఆదిత్య : రమ్మని కబురు పెట్టాను, వస్తున్నారు.. మాట్లాడ్డానికి.

అను : ఈ సారి అత్త చెప్పింది, అమ్మ చెప్పింది అని నన్ను వదిలేసిపోవుగా

ఆదిత్య : అదేనే నాకు అర్ధం కాలేదు అలా ఎలా నిన్ను వదిలి దూరంగా ఉందామనుకున్నాను, మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు నీకిచ్చిన మాట గుర్తొచ్చింది.. అత్తకిచ్చిన మాటకి ముందే నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదలనని నీకూమాటిచ్చాను.. నా తప్పు నేను తెలుసుకున్నాను ఇంకెప్పుడు నిన్ను  బాధ పెట్టను.. అందుకే ఇక ఒక్క నిమిషం ఆలోచించలేదు వచ్చేసాను దారిలో ఇలా.. చూడు మనం ఇలా మాట్లాడుకుంటుంటే టైం అయిపోతూనే ఉంటుంది.. విక్రమ్ ఒక్కడే వడ్డిస్తున్నాడు పదా.

అను : ఈ విక్రమ్ అచ్చు నీ లానే ఉన్నాడు.

ఆదిత్య : అవును ఎలాగో నాకు తెలీదు కానీ మంచివాడు కొన్ని తెలివితేటలు కూడా ఏడ్చాయి మనోడికి, నాలా ఆవేశంగా కాకుండా నిమ్మళంగా ఉంటాడు.

అను : కానీ ఒక తేడా ఉంది.

ఆదిత్య : ఏంటది?

అను : తనేమో స్లిమ్ గా ఉంటే నువ్వేమో పందిలా బలిసావ్.

ఆదిత్య : అవునా, మరి నువ్వు ఆంటీలా తయారు అయ్యావ్ నేను నీతో ఉన్నప్పుడు ఈ ఆస్తులు కిలో లెక్కలో ఉండేవి ఇప్పుడేమో కింటా లెక్కన బలిసినియి.. అని పిర్ర మీద చరిచాను.

అను : పిసికి పిసికి వదిలేసి పోయావ్, వాటి మీద పడే చెయ్యి లేక అవి వాటం తప్పాయి

ఆదిత్య : అవునా నేను సరిచేస్తాలే వాటిని, ఈ చీరల్లో మరీ ఆంటీలా ఉన్నావే మళ్ళీ జీన్స్ వేసుకో.. ఇక నుంచి రోజు రాత్రి జాగారం చేసి నీ కొవ్వుని కరిగిద్దాం.

అను : ముట్టుకుంటే చెయ్యి నరుకుతా నన్ను ఇన్ని రోజులు ఏడిపించి.

ఆదిత్య : పదా పదా.. అవేం కుదరవు అని నవ్వుకుంటూ వెళ్లి అందరికీ అన్నం వడ్డించి మధ్యనానికల్లా అమ్మాయిలని ఎవరింటికి వాళ్ళని పంపించి అందరం కూర్చున్నాం..


ఇంతలో విక్రమ్ కి ఫోన్ వచ్చింది, తను సమస్యల్లో పడ్డాడు, తన లవర్ మానస, అమ్మా నాన్నా చెల్లిని ఇక్కడికి వచ్చేయ మన్నాడు. అందరం కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాం.

ఆదిత్య : అన్ని సర్దుకుంటాయి విక్రమ్.. టెన్షన్ పడకు.

విక్రమ్ : నా టెన్షన్ అది కాదు, నాది చాలా చిన్న సమస్య.. నేను ఆలోచించేది నీ గురించే.

ఆదిత్య : నా గురించా

విక్రమ్ : అవును, ఎవరా కొరియన్స్ నిన్ను చంపడానికి ఎందుకు వస్తున్నారు, దేశం కానీ దేశం ఇంత దూరం వచ్చి నిన్ను చంపాల్సిన అవసరం ఏంటి?

ఆదిత్య : అంటే నేను వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ని లేపేశాను, అందుకని వాళ్ళు నన్ను తగులుకున్నారు.

విక్రమ్ : ఏంటీ?

ఆదిత్య : అదో పెద్ద కధలే..

అనురాధ : బావా, రాము చెప్పాడు ఫుల్లుగా తాగి సరైన ఎక్విప్మెంట్ లేకుండా చీకటిలో ఆపరేషన్ ఎలా చేసావు, నీ కుట్ల పద్ధతులు కూడా కొరియన్ వాళ్ళు వేసేలాగే ఉన్నాయి. అస్సలు ఏం జరిగింది..

ఆదిత్య : అవసరమా అవన్నీ చేదు జ్ఞాపకాలు వదిలేయండి.

అను : చెప్పు బావా, అస్సలు ఏం జరిగింది.

ఆదిత్య విక్రమ్ వైపు చూసాడు : అనుని వదిలేసాక చాలా రోజులు బాధ పడ్డాను అప్పుడే టీవీలో ఒక ఇంటర్వ్యూ చూసాను, డాక్టర్ రామనాధం గారిది, (ఆయన పేరు వినగానే అను లేచి నిలబడింది) ఆయన దెగ్గర చేరాను.. చాలా తిట్లు తిని, వెంటపడి విసికిస్తే చివరికి కరిగి నన్ను ఆయన స్టూడెంట్ గా చేర్చుకున్నాడు.. ఆయన దెగ్గరే అస్సలు సర్జన్ అంటే ఎవరు వాళ్ళ విలువ ఏంటో తెలుసుకున్నాను.. ఒక మనిషి ప్రాణం ఎంత విలువైనదో కూడా తెలుసుకున్నాను.. అక్కడే ఆయన పని చేసే కాలేజీ కమ్ హాస్పిటల్లో ఎగ్జామ్స్ రాసాను.. నా తెలివితేటలు నా పనితనం చూసి నన్ను ఎప్పుడు ఆయనకి తోడుగా ఉంచుకునేవారు.

ఆయనకి ఫస్ట్ అసిస్టెంట్ గా ఉంటూ ఎన్నో సర్జరీలు చేస్తూ.. నేనూ సర్జన్ గా మారిపోయాను.. అది నాకు ఎంత పిచ్చిని ఎక్కించిందంటే.. అస్సలు సర్జన్ రూంలోనుంచి బైటికి వచ్చే వాణ్ని కాదు.. అనుకి దూరంగా ఉన్న బాధంతా రోగులని కాపాడ్డానికి నా దృష్టిని మరల్చేవాడిని.

ఒకరోజు రామనాధం గారికి ఫోన్ వచ్చింది, కొరియా నుంచి అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్ కి హార్ట్ సర్జరీ చెయ్యాలని పిలుపొచ్చింది, ప్రాబ్లెమ్ ఏంటంటే ఆయన గుండెని నాలుగు పొరలుగా సంత్రా పండుని ఓలిచినట్టు ఓలిచి లోపల రిపేర్ చేసి మళ్ళీ గుండెని ముయ్యాలి. ఇండియాకి దీని వల్ల మంచి పేరు వస్తుందని ప్రోత్సాహించడంతొ రామనాధం గారు నేను ఆ సర్జరీ చెయ్యడానికి వెళ్ళాము. కానీ మేము వెళ్ళేటప్పటికే ఆయన చనిపోయి ఉన్నారు.. ఇది కొరియన్ వాళ్ళ నాటకం మా ఇద్దరి వల్లే వాళ్లు చనిపోయారని ప్రచారం చేసి మమ్మల్ని జైల్లో పెట్టారు.

మా ఇద్దరికీ తప్పించుకోడానికి వేరే దారి దొరకలేదు, ఈ విషయం బైటికి వస్తే ఇండియాకి చెడ్డ పేరు వస్తుందని ఇక్కడి వాళ్ళు మమ్మల్ని పట్టించుకోకుండా వదిలేసారు.అప్పటికి నా బలం నాకు తెలీలేదు..

మూడు నెలలు జైల్లో ఉన్నాక అక్కడున్న ఒక సోల్జర్ ద్వారా రామనాధం గారికి తెలిసిన విషయం ఏంటంటే ఎవరైనా ఒకరు తప్పించుకోవచ్చు అని తెలిసింది... నన్ను తప్పించడానికి ఆయన నిర్ణయించుకున్నాడు.. సర్జరీ చేసే సమయంలో వేరే వాడి సాయంతొ బ్లూ ప్రింట్ తీసుకొచ్చి నా చేతికి ఇస్తుండగా కమాండర్ చూసాడు.. మాకు ఏం చెయ్యాలో తెలీలేదు.. రామనాధం గారు తప్పించుకోడానికన్నట్టు నాటకమాడి పారిపోడానికి ప్రయత్నించాడు ఆయన్ని కాల్చేశారు.

ఆయన చనిపోయాక నాకు దిక్కు తోచలేదు, ఇల్లు గుర్తుకొచ్చినా అమ్మ గుర్తొచ్చినా అను గుర్తొచ్చినా చేసేదేం లేదు.. నన్ను పోస్ట్ మార్ట్ రూంకి మార్చారు.. అక్కడే నేను నరకం చూసింది.

ఏం చేసేవారో తెలుసా విక్రమ్, కొరియన్ వాళ్లు యుద్దానికి వెళ్ళినప్పుడు గాయపడిన సోల్జర్స్ ని దొరికిన శత్రు దేశపు సైనికులని తీసుకొచ్చేవారు.. అక్కడ నేను ఏం చేసే వాడినో తెలుసా.. తెలుసా.. వాళ్లు బతికుండగానే వాళ్ళ బాడీలో నుంచి గుండెని, కళ్ళని, అవసరమైన బాడీ పార్ట్స్ తీసి ప్యాక్ చేసి పెడితే ఆ కొరియన్ నా కొడుకులు అమ్ముకునే వాళ్ళు.. ఈ చేతులతో ఎంత మందిని చంపానో నాకే తెలుసు విక్రమ్.. నన్ను నేను డాక్టర్ అని పిలుచుకోవాలంటే అసహ్యం వేసేది..  బతుకు మీద ఆశ పోయింది.. సూసైడ్ చేసుకుందామని కోపంగా గోడని గుద్దాను.. గోడకి చిన్న క్రాక్ వచ్చింది.. అప్పుడే ఆశ్చర్యం వేసింది నాకు నా బలం గురించి తెలిసింది, అక్కడ నుంచి తప్పించుకోవాలన్న ఆశ పుట్టింది..  రామనాధం గారు ఇచ్చిన బ్లు ప్రింట్ తీసాను.

ప్రతీ నెలకొకసారి సర్జరీ చెయ్యడానికి నన్ను బైటికి తీసుకెళ్లేవారు.. రామనాధం గారు ఇచ్చిన బ్లు ప్రింట్ మేము ఎప్పుడు వెళ్లే హాస్పిటల్ ది.. ఆ రోజు సర్జరీ చేసాక, తెల్ల కోటు తీసేసి ఎవ్వరు చూడకముందే పక్క రూంలో ఇంకో డెడ్ బాడీకి నా కోట్ వేసి నిల్చొపెట్టి సెట్ చేసి.. డెడ్ బాడీ ప్లేస్ లో నేను పడుకున్నాను.

నన్ను వాన్ ఎక్కించడం నేను కనిపించటంలేదని హాస్పిటల్ లో అరుపులు ఒకేసారి మొదలయ్యాయి.. వాన్ బైలుదేరిన రెండు నిమిషాలకి వాన్ తలుపుని ఒక్క తన్ను తన్నాను ఊడింది..  బైటికి దూకేసి ఎదురుగా వస్తున్నా బండి వాడిని కొట్టి బండి లాక్కుని ఆక్సిలరేటర్ గుంజాను. అక్కడ నుంచి తప్పించుకుని శిల్లాంగ్.. అక్కడ నుంచి బీజింగ్ ఆటు నుంచి మాంగోలియా నుంచి ఏడారుల్లో పడి దొరికిన పని చేసుకుంటూ వాడిని వీడిని బిచ్చమెత్తుకుంటూ.. నేపాల్ చేరాను.. అక్కడ బోర్డర్ సెక్యూరిటీ పట్టుకుని ఇండియా వాడినని గుర్తించి నన్ను ఆరా తీసి వదిలేసారు. అదీ జరిగింది.. ఇప్పుడు నాకు ఫోన్ చేసింది ఆ రోజు మాకు బ్లు ప్రింట్ ఇచ్చి హెల్ప్ చేసిన వాడే.. వాడికి ఇండియా వచ్చాక అమ్మా నాన్నతొ మాట్లాడి డబ్బు అకౌంట్లో వేసాను.

అను : మరి అత్తయ్య మావయ్య..?

ఆదిత్య : వాళ్ళకి ఇవేమి తెలియవు, నేను నీ కోసం అందరి మీద కోపంతో ఏటో వెళ్లిపోయానని అనుకున్నారు.. నాన్న తిట్టినా అమ్మ కొట్టినా వాళ్లకి నేనేం చెప్పలేదు.. ఇంట్లో ఒక్క రోజు ఉన్నాను నాకు పిచ్చేక్కెది ఆ రక్తం బతికున్న వాళ్ళని చంపెయ్యడం నాకు ప్రతీ నిమిషం ప్రతీ క్షణం గుర్తొచ్చేవి ఎవరితో మాట్లాడాలన్నా భయం భయంగా ఉండేది ఇంట్లో ఉంటే కనిపెట్టేస్తారనీ ఇంట్లో నుంచి పారిపోయ్యాను.. అప్పుడే మందు అలవాటు అయ్యింది.. తాగుతున్న కొద్ది జరిగిన విషయాలు మర్చిపోతున్నానని అర్ధమయ్యింది.. అలవాటు చేసుకున్నాను.. అందుకే ఎప్పుడు తాగుతూంటాను.. ఇదే జరిగింది.. అని కళ్ళు తుడుచుకున్నాడు.

అను ఏడ్చుకుంటూ వెళ్లి ఆదిత్యని వాటేసుకుంది.. విక్రమ్ కూడా..

విక్రమ్ : రానీ ఎవడోస్తాడో.. శవాలు తప్ప ఒక్క ప్రాణం కూడా ఆ దేశం తిరిగి వెళ్ళదు.. విక్రమ్ కళ్ళు ఎర్ర బడటం చూసి ఆదిత్యకి భయంవేసింది.

అందరూ తెరుకునీ ఒక అరగంట సైలెంట్ గా కూర్చున్నారు.. విక్రమ్ కి మానస నుండి ఫోన్ వచ్చింది.

విక్రమ్ : హలో

సుబ్బు : బాసూ.. బెంగుళూరు వచ్చాము లొకేషన్ పంపిస్తే, డ్రాప్ చేసి నా పని నేను చూసుకుంటాను.

విక్రమ్ : పంపిస్తున్నాను.

పావుగంటకి సుబ్బు, మనసాతో పాటుగా లోపలికి వెళ్లి పలకరింపుల తరువాత భోజనానికి కూర్చున్నారు.. బైట గోల మొదలయ్యింది.. అది అర్ధమైన ఆదిత్య లేచి నిలబడ్డాడు.. అందరూ ఆదిత్య వైపు చూడగానే..

ఆదిత్య : అర్ధం కాలేదా, నన్ను లేపడానికి వచ్చారు కొరియన్ బాచ్..

విక్రమ్ కూడా లేచి చెయ్యి కడుక్కుని కోపంగా బైటికి వెళ్లారు ఇద్దరు..
Like Reply
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
Update super
[+] 1 user Likes Sivakrishna's post
Like Reply
nice joining bro....
[+] 1 user Likes vg786's post
Like Reply
Nice super update
[+] 2 users Like K.R.kishore's post
Like Reply
వామ్మో పాపం ఆదిత్య అయితే గట్టిగానే సఫ్ఫెర్ అయ్యాడు.....కానీ గోడని గుద్దగానే దానికి క్రాక్ వచ్చింది అంత బలం ఎలా వచ్చింది మాస్టారు.....చాలా బ్యాక్ స్టోరీ వుంది అయితే....
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar
[+] 3 users Like Thorlove's post
Like Reply
Super update❤❤
[+] 1 user Likes Praveenraju's post
Like Reply
Superb update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
బాగుంది అనే పదం సరిపోదు అన్నా నిజంగా h హ్యాట్సాఫ్ thank you so much
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
[+] 2 users Like Premadeep's post
Like Reply
update pindesaru ji asala , mat levu
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Nice update bro
[+] 1 user Likes Prasad cm's post
Like Reply
Excellent update bro.
[+] 1 user Likes Manavaadu's post
Like Reply
అప్డేట్ కేక అంతే
[+] 1 user Likes rapaka80088's post
Like Reply
Excellent narration
Thanks for the update
[+] 1 user Likes Saaru123's post
Like Reply
గురు నీకు నా హ్యాట్సాఫ్ అస్సలు నీకు ఎలా సాధ్యం కొంచం కూడా తప్పు లేకుండా 4 కథలు ఒకదానికి ఒకటి లింకులు తెగి పోకుండా ఎలా సాధ్యం. నువ్వు చాలా పెద్ద రచయిత అయుతవు. ఖచ్చితంగా అవుతావు.
[+] 3 users Like Kushulu2018's post
Like Reply
నీ కథలు లేక పోతే అస్సలు ఈ త్రెడ్ లోకి రావాలని పించ టం లేదు.ని డై హార్డ్ అభిమాని ని.
[+] 2 users Like Kushulu2018's post
Like Reply
(21-09-2022, 11:03 PM)Kushulu2018 Wrote: నీ కథలు లేక పోతే అస్సలు ఈ త్రెడ్ లోకి రావాలని పించ టం లేదు.ని డై హార్డ్ అభిమాని ని.

Correct
[+] 2 users Like naga8121's post
Like Reply
అప్డేట్ చాలా బాగుంది మిత్రమా
[+] 1 user Likes Kasim's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)