20-09-2022, 11:37 PM
Excellent updates bro intresting thrilling story
Thriller నిధి రహస్యం... అంతు చిక్కని కథ...( ముగింపు)
|
20-09-2022, 11:37 PM
Excellent updates bro intresting thrilling story
20-09-2022, 11:47 PM
ధన్యవాదాలు మిత్రమా..
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓ Writer of.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
21-09-2022, 06:25 AM
21-09-2022, 06:29 AM
ధన్యవాదాలు మిత్రమా plz support me like this ..
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓ Writer of.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
21-09-2022, 04:15 PM
Nice story bro
Please continue
21-09-2022, 04:15 PM
Update please
21-09-2022, 11:28 PM
భాను ఈ బుక్ చూస్తుంటే తిప్పి తిప్పి కొడితే ఒక 50 సం"ల ముందు రాసినట్టు నాకు అనిపిస్తుంది..ఎవరో వెధవ నా కొడుకులు ప్రాంక్స్ చేస్తూ ఇలా పెట్టీ ఉంటారు లే అంటూ బుక్ క్లోజ్ చేసి పక్కన పెట్టాడు... అయిన బుక్ మొత్తం బురద తో నిండిపోయి ఉంది మనకి దాంతో ఏమి ఉపయోగం లేదు...
క్లైమేట్ కూల్ గా ఉంది.. సన్నగా చినుకులు , చల్లటి గాలి , నల్లటి ఆకాశం, ...""ఎదురుగా చలి మంట పక్కన చెలి అంట""... వాహ్ భలే ఉంది కదా ఈ లైన్ ... ప్రకృతి ఇచ్చిన పరుపు అంట అని నేల ను తాకుతూ భాను పిచ్చి కవితలు చెప్తూ ఉన్నాడు.. భాను మాటలకి అందరూ నవ్వుతూ ఉన్నారు... Himaja...భాను నువ్వు కవితలు కూడా బాగా చెప్తున్నవు ఎది నా మీద కూడా ఒక కవిత చెప్పు.. భాను..హ్మ్మ్ సరే విను ఒక లైన్ చెప్తాను... జనవరి లో చలి మంటలు.. భాను అందరినీ చూస్తూ రేయ్ వాహ్ వాహ్ అనండి రా అని అన్నాడు.. రవి...నువ్వు ముందు చెప్పరా బాబు.. హిమజ...వాహ్ వాహ్ భాను అయిపోయిందా కవిత అని నవ్వుతుంది.. భాను...లేదు విను.. జనవరి లో చలి మంటలు... నీ కురులు పొగ మంచులు... విజయ్.. వాహ్ తాజ్ అని నవ్వుతున్నాడు.. భాను..రేయ్ నీ అబ్బా అంటూ కోపంగా చూస్తూ ఉన్నాడు.. హిమజ...విజయ్ నువ్వు సైలెంట్ గా ఉండు. భాను నువ్వు చెప్పు మేమంతా సైలెంట్‌గా ఉంటాము.. భాను..హ్మ్మ్. జనవరి లో చలి మంటలు ... రవి...ఎన్ని సార్లు పెడతావు రా మంట తర్వాత చెప్పు అని అన్నాడు.. భాను...ఇంకా ఐపొయావు రా నా చేతిలో అంటూ రవి నీ కొట్టడానికి పైకి లేగవబోయాడు.. హిమజ...భాను నీ ఆపుతూ plz నా కోసం plz వీళ్ళని పట్టించుకోకుండా చెప్పు plz అంటూ అడుగుతుంది.. భాను...ఇదే లాస్ట్ ఎవరైన గెలికితే ఇంకా చెప్పను అంటూ మళ్ళీ మొదలు పెట్టాడు... జనవరి లో చలి మంటలు.. నీ కురులు పొగ మంచులు... నీ కనులు నీటి లోని తామర కలువలు.. నీ వంపులు పారే జలపాతాలు.. హ్మ్మ్ చాలు చాలు నా లోని ప్రేమికుడు నిద్ర లేచేలా ఉన్నాడు.. అసలే నేను సింగిల్ కింగ్ నీ అంటూ భాను కవిత ఆపేసి... హిమజ ఎలా ఉంది కవిత అని అడిగాడు.. రవి..సూపర్ గా ఉంది.. విజయ్...బాగుంది రా.. హిమజ..థాంక్స్ భాను నాకు ఎందుకో నీ పాస్ట్ లో ప్రేమ కావ్యం ఉంది అనిపిస్తుంది.. రవి..హా అవును నిజమే హిమజ మా ఇంగ్లీష్ టీచర్ 5th class నుండి 10th వరకు భాను గాడి డ్రీమ్ గర్ల్ ఇప్పటికీ కూడా.. హిమజ...ఓహ్ రియల్లీ నిజమా భాను.. భాను..ఉఫ్ఫ్ ఊరుకో హిమజ నువ్వు కూడా. సరే ఈ బుక్ గురించి ఏమి చేద్దాం... రవి...ఓకే వదిలేయ్ రా ఆ బుక్ గురించి ఇప్పుడు నెక్స్ట్ ఎంటి అది చెప్పండి.. అసలే భాను గాడు ఒక రొమాంటిక్ కవిత చెప్పి ఇక్కడ క్లైమేట్ మార్చేశాడు..ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి.. విజయ్...నెక్స్ట్ ఎంటి అనేది himaja చెప్పాలి ..ఈ మంటలకు వొంట్లో చలి తగ్గడం లేదు.. పైగా సన్నగా వర్షం. ఝుమ్మనీ చల్లటి గాలి వొళ్ళు తట్టుకోలేక పోతుంది.. అదే Himaja గనుక కాస్త వేడి పుట్టిస్తే ముగ్గురం చలి కాచుకోవచ్చు ఏం అంటావు Himaja అంటూ Himaja తొడ మీద చెయ్యి వేసాడు.. Himaja...yeah అవును నేను రెడీ గా ఉన్న ఈ చలి వణుకు తగ్గాలి అంటే నాకు ఇప్పుడు సెక్స్ కావాల్సిందే మీరు వచ్చిన రాకపోయినా మిలో ఎవరో ఒకరిని బలవంతంగా అయిన నాతో సెక్స్ చేసేలా చేస్తాను అంటూ నవ్వుతుంది.. భాను...నువ్వు ఒప్పుకోవాలి గానీ ముసలోడు కూడా నీతో రెడీ అంటాడు అంటు Himaja మీద పడిపోయి ముద్దులు పెడుతున్నాడు... రవి...రేయ్ నే..నేను కూడా అంటూ Himaja దగ్గరకి వచ్చే తొందరలో చలి కాచుకోవడనికి వేసిన క్యాంప్ ఫైర్ నీ చూసుకోకుండా తన్నేసాడు..దాంతో కర్ర ముక్కలు చెళ్ళ చెదురు అయ్యి అందరూ మీద పడ్డాయి ...కొన్ని కర్ర ముక్కలు వచ్చి బుక్ మీద కూడా పడ్డాయి.. క్షణాల్లో బుక్ మొత్తం కాలిపోతూ ఉంది ... హిమజ బుక్ ఎక్కడ మొత్తం కాలిపోతుంది అనే టెన్షన్ లో మంటల్లో చెయ్యి పెట్టీ బుక్ బయటకు తీసింది... Himaja చేతికి కూడా మంటలు అంటుకున్నాయి.. తను అలా బుక్ కోసం వెళ్ళే కంగారు లో మంటల్లో కూర్చుంది వెళ్ళి.. మంటలు హిమజ వొంటి కి అక్కడక్కడ అంటుకున్నాయి... చెయ్యి మాత్రం సగం వరకు కాలిపోయి తోలు ఊడి వచ్చింది.. ముగ్గురు Himaja నీ తిట్టడం మొదలు పెట్టారు... హేయ్ అసలు నీకు వెధవ బుక్ పోతే పోయింది దాని కోసం ఇంత రిస్క్ అవసరమా...అని అరుస్తున్నారు... హిమజ...ఈ బుక్ లో ఏదో దాగి ఉంది అందుకే ఇలా ఆహ్ నా చెయ్యి అంటూ చేతిని చూసుకుంది. .తన కాలిన చేతిలో ఉన్న బుక్ నుండి ఏదో కాంతి వస్తూ Himaja చేతిని చుట్టుకుంటూ ఉంది...అందరూ కళ్ళప్పగించి అలాగే చూస్తూ ఉన్నారు ..చూస్తూ వుండగానే Himaja చెయ్యి మామూలు స్థితి కి వచ్చేసింది..చేతి మీద చిన్న గాయం కూడా లేదు అలాగే ఆ బుక్ కూడా అప్పుడే రాసిన కొత్త పుస్తకం లా మారిపోయింది... భాను, Himaja,రవి ఇంకా విజయ్ కి ఏమి జరుగుతుందో అర్థం కావటం లేదు... హిమజ తన చేతిలో ఉన్న బుక్ చూస్తూ ఉంది...ఉన్నట్టు ఉంది బుక్ గాలిలోకి ఎగిరి దాని అంతటా అదే ఓపెన్ అయింది... ఆ బుక్ లో నుండి ఏవో కిరణాలు పైకి లేస్తూ ఉన్నాయి .. హిమజ బుక్ ఎదురుగా కూర్చొని అలాగే చూస్తూ ఉంది...వీళ్లు ముగ్గురు Himaja వెనుక కూర్చొని భయపడుతూ చూస్తూ ఉన్నారు...ఇంతలో ఆ బుక్ లో నుండి ఒక రూపం గాలిలొ కదులుతూ వీళ్ళ నలుగురిని చూస్తూ ఉంది... భాను... హిమజ ఎంటి ఇది అని హిమజ భుజం పట్టుకుని కదిలిస్తూ ఉన్నాడు... హిమజ...నాకు కూడా తెలీదు కానీ ఇదే ఆకారాన్ని నేను ఇందాక అడవి లో చూసాను మీ ముగ్గురిలో ఒకరు అనుకొని దాన్ని follow అవుతూ ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాను అంటూ ఆ బుక్ నీ ముట్టుకోబోయింది.. భాను... హిమజ వద్దు ఆగు అని ఆపాడు.. హిమజ...సరే అంటూ వెనక్కి తగ్గింది.. విజయ్...అసలు ఈ బుక్ ఎంటి మాటల్లో పడక ముందు మొత్తం బురద తో తడిసి ఉంది ఇప్పుడు ఎమో అంటూ అలాగే చూస్తూ అసలు ఇది ఎవరు అని ఆ రూపాన్ని చూస్తూ అన్నాడు.... ఆ రూపం నా పేరు విరిజిత్తు నేను అంబి రాజ్య రాజు హంశనందుడు యొక్క సర్వ సైన్యాధిపతి నీ అలాగే తంత్రియ శక్తులకు అధిపతి నీ నేను పంచ భూతాలు లో ఒకటి అయిన అగ్ని కి రూపాన్ని నేను...నేను.. అపార మాంత్రికుడు శివ భక్త విరీజిత్తు అంటూ ఆ బుక్ మీద చెయ్యి పెట్టీ మంత్రాలు చదువుతూ ఉన్నాడు... నలుగురు ఒక్కసారిగా నోర్లు తెరిచారు... రవి ...మీరు మాంత్రికుడు అయితే ఇంత చిన్న బుక్ లో ఇంత కాలం ఏమి చేస్తున్నారో ఇప్పుడే ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చ అని అడిగాడు.. హిమజ...రవి నీ కోపం గా చూస్తూ మీరు చెప్పేది మాకు అర్ధం కావటం లేదు.. ఇది 21 వ శతబ్దము అంబీ రాజ్యం నాకు తెలిసి క్రీస్తు శకం 1760 లో ఆ సమయంలో పశ్చిమ భారత దేశాన్ని పరిపాలించేది అని చరిత్ర చెప్తోంది..కానీ మీరు ఇప్పుడు ఇక్కడ అంటూ ఆగిపోయింది ఏమి మాట్లాడకుండా.... వీరిజిత్తు...మీకు జరిగింది తెలియాలి అంటే నాతో పాటు రండి అని అన్నాడు... భాను...తప్పుగా అనుకోవద్దు మేము ఏదో సరదాగా ఇక్కడ camping కి వచ్చాము .. మేము మీతో పాటు అని అనేలోపు హిమజ భాను నీ ఆపుతూ ఎక్కడికి రావాలి అని అడిగింది... భాను,విజయ్ ఇంక రవి హిమజ నీ చూస్తూ హిమజ ఏమి మాట్లాడుతున్నావు అని అన్నారు.. విరిజిత్తు...పశ్చిమ భారత దేశ మకుటం మా కాలంలో సువర్ణ నగరం గా పిలువబడే తల్లక్కడ్ ... మీకు ఒకటి చెప్తాను ఇది గుర్తు పెట్టుకోండి... విజయ్...హా చెప్పండి దాని వల్ల మాకు ఎంటి ఉపయోగం.... విరిజిత్తు నవ్వుతూ చూడు విజయ్ .... ఇప్పుడు నేను “మీకు ఒక తాయెత్తిస్తాను ఎప్పుడు మీరు సందేహాలకు గురౌతుంటారోో, ఎప్పుడు మీలో అహంభావం ప్రకోపిస్తుందో అప్పుడు మీకు మీరే ఈ పరీక్షను చేసుకోండి... ముందుగా గతంలో మీరు చూసిన అతి నిరుపేద అతి బలహీనుడి ముఖం గుర్తుకు తెచ్చుకోండి... మీరు చేపట్టనున్న ఏ పని అయినా అతనికి ఏ మాత్రమైనా ఉపయోగకరంగా ఉంటుందా..అనీ ఆ పని అతనికి లాభం ఇస్తుందా , అతని జీవితం మీదా - జీవిత లక్ష్యం మీదా అజమాయిషీ చేసే శక్తి అతనికి అందిస్తుందా?” అనీ, మరో మాటలో చెప్పాలంటే ఆకలీ ఆధ్యాత్మిక శక్తులూ కొరవడిన లక్షలాది మందిని స్వరాజ్యం దిశగా నడిపిస్తుందా? అనీ మీకు మీరే ప్రశ్నించుకొండ ... అప్పుడు మీ అనుమానాలూ, మీలో తలెత్తిన అహంభావం క్రమంగా కరిగిపోవడం చూడచ్చు”.... అంటూ తన అర చేతిని తెరిచి ఏదో మంత్రం చదువుతూ ఉన్నాడు... మెల్లిగా విరి జిత్తు చేతిలో నుండి అగ్ని జ్వాల వస్తూ హిమజ ఇంకా మిగిలిన ముగ్గురు నీ చుట్టూ ముట్టింది... విరి జిత్తూ..తన మంత్రాలతో నలుగురి చుట్టూ ఒక వలయం వేసి నేను చెప్పేది జాగ్రతగా వినండి అని చెప్పడం మొదలు పెట్టాడు.. వలయం లో ఉన్న ముగ్గురికి వొంట్లో ప్రతి అంగుళం వణకడం మొదలైంది..ఆఖరికి వాళ్ళ కాళ్ళ కింద భూమి..అవును నిజంగానే కాళ్ళ కింద భూమి కంపిస్తు ఉంది... హిమజ ఇక్కడ ఏమి జరుగుతుంది చెప్పండి..వీళ్లంతా నా స్నేహితులు మీరు మా దగ్గరకి ఎందుకు వచ్చారు అని అడిగింది... విరి జిత్తూ... పవిత్రమైన అగ్ని తో నాకు జీవం పోసావు నువ్వు నేను ఈ భూమి మీద మధ్య లో ఆపెసి వెళ్ళిన పని ఒకటి ఉంది..ఇప్పుడు అది పూర్తి చేయాలి...నా మహారాజు కి ఇచ్చిన మాట ప్రకారం అతని సంపద ను నేను గమ్యానికి చేర్చలేక మార్గం మధ్యలో ఇక్కడికి సుమారు 60 మైళ్ళ దూరంలో ఉన్న చిదంబర అడవుల్లో భద్రపరిచి ఉంచాను...ఇంత కాలం ఆ నిధి ఎవరి చేతికి చిక్కకుండా భద్రంగా ఉంది...కానీ ఇప్పుడు అనేక దుష్ట శక్తుల సహాయం తీసుకొని ఒక రాక్షసుడు ఈ నిధి కోసం రాబోతున్నాడు..కేవలం ఆత్మ ను అయిన నేను ఆ భౌతిక సంపద ను తరలించాలని ప్రయత్నించిన అది సాధ్యం కాదు... అందుకు కారణం నేను ఆ సంపద చుట్టూ వేసిన మహా మంత్రం ఎవరు అయితే తమ ప్రాణాలను పంచ భూతాలు లో ఒకటి అయిన అగ్ని కి ఎటువంటి కల్మషం లేకుండా అర్పించడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు మాత్రమే ఆ సంపద ను నిధి నీ ముట్టుకొగలరు వారికి గమ్య స్థానం చేరేవరకు నా ఆత్మ తోడుగా ఉంటుంది కానీ దాని కంటే ముందు ఆ మనీషి అంటే నువ్వు నీకు తోడుగా ఉన్నవాల్లతో కలిసి నేను నిధి చుట్టూ వేసిన మంత్ర శక్తులను తొలగించాలి..ఆత్మ ను అయిన నేను ఆ పని చేయలేను. నీ ప్రాణాలు లెక్క చేయకుండా మంటల్లో చెయ్యి పెట్టీ నీ ఆత్మ నీ అర్పించావు. ఇప్పుడు ఆ శక్తి నీకు మాత్రమే ఉంది కానీ ఈ కాలం లో ఎవరు ఆ మంత్ర శక్తులను చేదించలేరు..వాటిని చేదించాలి అంటే మీకు ఓకే ఒక మనిషి మాత్రమే సహాయం చేయగలడు..మీరు అతన్ని కలవాలి అందుకు మీరు కాలం లో వెనక్కి వెళ్ళాలి అంటూ తన చేతిని గుండ్రంగా తిప్పుతూ మంత్రాలు చదువుతూ ఉన్నాడు...ఇంకో విషయం అక్కడ మీరు కలగబోయే వ్యక్తి కంటే ముందు అతని శిష్యుడిని కలవాలి ..అలాగే నీ ఆశయం పవిత్రం అయినది గా నిరూపించుకోవాలి.. హిమజ...నేను వెళ్ళడానికి సిద్దం గా ఉన్నాను.కానీ ఆ శిష్యుడు ఎవరు చెప్పండి.. విరుజిత్తు... నేనే మీరు నా నమ్మకాన్ని గెలవాలి.. అక్కడ మీకు ఎదురయ్యే సవాళ్ళను అధికమించాలి అంటూ అందరినీ మాయం చేశాడు... ......సీజన్ 3 త్వరలో....... మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓ Writer of.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
21-09-2022, 11:42 PM
55555 views fancy number...
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓ Writer of.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
22-09-2022, 02:42 AM
Nice update
22-09-2022, 06:43 AM
1760 లో రాజు 2021 లోకి వచ్చాడు భలే థ్రిల్లింగ్ గా ఉంది కాన్సెప్ట్
22-09-2022, 07:07 AM
Time travel wow….
Jani Fucker Concept fucking amazing..
22-09-2022, 07:14 AM
(22-09-2022, 07:07 AM)Alienx639 Wrote: Time travel wow…. Time travel అంటూ ఏమీ లేదు... ధన్యవాదాలు...శుభోదయం మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓ Writer of.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
22-09-2022, 07:46 AM
22-09-2022, 08:00 AM
(22-09-2022, 07:46 AM)Alienx639 Wrote: గతంలోకి వెల్లడం అంటే time travel. ఒక మనిషి నీ భూత , భవిష్యత్ కాలలో తన శరీరం తో పాటు తీసుకొని వెళ్ళడం టైమ్ ట్రావెల్.. అదే ఒక మనీషి నీ భూత వర్తమాన కాలము సందిగ్ధం లో పడేస్తే ... మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓ Writer of.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
22-09-2022, 08:12 AM
22-09-2022, 10:59 AM
mythological and adventurous spirit of story line wonderful fiction bro it's making interesting and eagerly looking forward to next
So here we see "Vikram" again and how Sandhya Puja(himaj) survey for the enemy's keep rocking like this
22-09-2022, 11:21 AM
(22-09-2022, 10:59 AM)Muralimm Wrote: mythological and adventurous spirit of story line wonderful fiction bro it's making interesting and eagerly looking forward to next ధన్యవాదాలు మిత్రమా..actually story ఇప్పుడు 4 కోణాల్లో సాగుతుంది .. 1... Himaja... విరి జిట్టు 2... Himaja...తన frnds 3...సంధ్య ..అభి,విక్రమ్ 4...విశ్వాస్... ఇలా వీళ్ళ pov లో ఉంటుంది .. Update వచ్చేనెల మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓ Writer of.. నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
22-09-2022, 01:49 PM
Enti bro last loo twist pettavu bharigaaa
|
« Next Oldest | Next Newest »
|