Thread Rating:
  • 7 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller నిధి రహస్యం... అంతు చిక్కని కథ...( ముగింపు)
(19-09-2022, 10:43 PM)Alienx639 Wrote: Unpredictable

Thank you so much for your compliment...bro
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Really today you post unpredictable updates this one is ultimate
yourock  congrats
[+] 1 user Likes Muralimm's post
Like Reply
ఊహకు అందట్లేదు బ్రో సూపర్ గా ఉంది thank you so much bro
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
Like Reply
అభి సంధ్య నీ తన గది లో వదిలి బయటకు వచ్చి అక్కడ కొంత మంది సేవకులకు చెప్పి మొత్తం శుభ్రం చేయమని తన గదిలోకి వెళ్ళిపోయాడు...

సంధ్య మంచం మీద పడుకుని ఆ చిన్న పిల్ల గురించి ఆలోచిస్తూ ఉంది...అయితే మళ్లీ అక్క అని ఒక 30 సం"ల వయస్సు ఉన్న ఆడ గొంతు గది లో వచ్చింది..సంధ్య ఉలిక్కిపడి గొంతు వినిపించిన వైపు చూసింది...అక్కడ ఒక ఆడ మగ ఇద్దరు రక్తం లో తడిసిన బట్టల్లో చేతుల్లో కత్తులు తీసుకొని నిలబడి ఉన్నారు....
[Image: images-65.jpg]

సంధ్య...ఆ ఇద్దరినీ చూస్తూ సంధ్య రాణి,విక్రమ్ అంటూ వణుకుతున్న స్వరం తో అంది...

సంధ్య రాణి...అక్క మా ఇద్దరినీ మర్చిపోయావు కదా మమ్మల్ని చంపేశారు అయిన కూడా నీకు అది అనవసరం కదా అని ఏడుస్తూ ఉంది...

విక్రమ్...నన్ను బంధించి చిత్రవధ చేశారు ..నేను బ్రతికి ఉన్నానో చచ్చిపోయనో కూడా నా భార్య కి తెలియనివ్వలేదు వాళ్ళు అంటూ కత్తి తో తనని తాను పొడుచుకుని నీకు మాత్రం ఇవేమీ వద్దు కదా నువ్వు నీ కొడుకు సంతోషం గా ఉండాలి కదా అంటూ సంధ్య రాణి నీ చూస్తూ తనకి కూడా మా బాధ అర్థం అయ్యేలా చేద్దామా అని అన్నాడు...

సంధ్య రాణి...అలాగే విక్రమ్ మనం చిన్న నీ చంపెడ్డం అప్పుడు దీనికి కూడా మన బాధ అర్థం అవుతుంది అని కోపంగా సంధ్య వాణి నీ చూస్తూ కత్తి తీసుకొని చిన్న నీ చంపడానికి వస్తుంది...

సంధ్య వాణి...వద్దు plz అల చేయకు సంధ్య రాణి నా కొడుకుని చంపకు మీ ఇద్దరికీ దండం పెడతాను అంటూ వేడుకుంటూ ఉంది...

విక్రమ్...నువ్వు నీ కొడుకు ప్రాణాలతో సంతోషం గా ఉండాలంటే మాకు ఈ గతి పట్టించిన వాళ్ళని చంపెయ్యి నన్ను ఒక నిధి కోసం అని చిదంబరం అడవుల కు తీసుకొని వెళ్ళారు అక్కడ జరిగిన ప్రమాదం లో నేను చచనో బ్రతికి ఉన్నానో కూడా పట్టించుకోలేదు..పాపం నా భార్య నేను లేకుండా ఎలా ఉంటుంది .తనని నాతో పాటు తీసుకొని వెళ్తాను అంటూ సంధ్య రాణి తల నీ కత్తి తో కోసేసాడు...[Image: IMG-20220920-092621.jpg]

సంధ్య రాణి...విక్రమ్ లేకుండా నేను బ్రతక లేను మేము లేకుండా నువ్వు ఇక్కడ ఏమి చేస్తావు మాతో పాటు వచ్చేయ్ అంటూ కింద పడి ఉన్న body నీ చూస్తూ చూసావా నా శరీరం ఎలా నేల మీద పడిపోయిందొ అంటూ ఏడుస్తూ ఉంది...

సంధ్య వాణి...వద్దు నన్ను ఏమి చేయకు మీకు మాట ఇస్తున్న మీకు జరిగిన దానికి నేను బదులు తీర్చుకుంటాను..నన్ను నా కొడుకును వదిలేయండి plz అంటూ వేడుకుంటూ ఉంది...

...సంధ్య రాణి మొండం లేచి నిలబడి విక్రమ్ చేతిలో తల తీసుకొని మెడ మీద పెట్టుకొని నువ్వు మా ఆత్మలకు శాంతి కలిగేలా చెయ్ అంటూ తన అక్క నీ చూస్తూ ఉంది.......

విక్రమ్...మా ఇంటికి వెళ్ళి నా గది లో వెతుకు నువ్వు వెళ్ళే మార్గం లో ఆటంకాలు రాకుండా ఉండటానికి సహాయపడే ఒక బుక్ దొరుకుతుంది...

సంధ్య వాణి తో మాట్లాడి ఇద్దరు గోడ లోకి వెళ్ళిపోయారు.. 

నీ మీద నమ్మకం తో మేము వెళ్లిపోతున్నాము అంటూ సంధ్య రాణి అంది...[Image: images-64.jpg]...........****.....

అదే టైం కి అభి గది లో....

అభి...ఉఫ్ఫ్ టైం 4.30 అయింది ఇంకా కాసేపట్లో తెల్లవారి పోతుంది .ఇప్పుడు నిద్ర పోవడం కూడా అనవసరం ఒక సారి బ్యాగ్ సర్డుకుంటే సరిపోతుంది అనుకుంటూ బీరువా తెరిచాడు...

బీరువా లో నుండి ఒక అమ్మాయి శవం తో ఒక మగ మనిషి బయటకు వస్తూ అరుస్తున్నాడు..సంధ్య లే లేచి చూడు అంటూ...
[Image: images-70.jpg]
అభి ...అల సడెన్ గా బీరువా లో నుండి వచ్చిన వాళ్ళని చూసి భయపడి వెనక్కి పడిపోయాడు..హేయ్ ఎవరు మీరు నా గది లో ఏం చేస్తున్నారు అంటూ తనతో పాటు ఉంచుకునే పర్సనల్ గన్ తీసి వాళ్ళని షూట్ చేశాడు..

వెంటనే ఆడ మనిషి కిందకి దిగి అభి నన్ను చంపుతవా నన్ను కాలుస్తావ చూసావా విక్రమ్ వీడి ప్రేమ లో నిజాయితీ లేదు నన్నే షూట్ చేశాడు అంటూ ఏడుస్తుంది...

అభి...లేదు సంధ్య నేను నిన్ను నిజం గా ప్రేమిస్తున్నాను అంటూ గన్ పక్కన పడేసి సంధ్య అంటూ దగ్గరకి వెళ్ళాడు...

కానీ అక్కడ నుండి వాళ్ళు ఇద్దరు మాయం అయిపోయి అభి వెనక్కి వచ్చారు... అభి సంధ్య...సంధ్య అని పిలిచాడు..

సంధ్య...అభి నేను ఇక్కడ ఉన్నాను నీ వెనక ఉన్నాను అభి చూడు ...

అభి వెనక్కి తిరిగి చూసేసరికి విక్రమ్ సంధ్య నీ కౌగలించుకొని ఉన్నాడు...[Image: images-71.jpg]

విక్రమ్...నువ్వు నా సంధ్య నీ ప్రేమిస్తున్నావు కదా కానీ తన ప్రాణాలు కాపాడలేక పోయావు తనని ఒంటరిగా వడిలేసవు ఆరోజు నువ్వు బ్రతికి ఉండటానికి వీలు లేదు అంటూ అన్నాడు..

అభి...నేను తనని ప్రేమిస్తున్నాను .కానీ ఆరోజు నేను వెళ్ళేసరికి తను ... తన శ్వాస ఆగిపోయింది అంటూ తల దించుకొని బాధ పడుతున్నాడు ..

సంధ్య.. చూసావా విక్రమ్ అభి కి నేనంటే చాలా ఇష్టం అంటూ అభి నీ చూస్తూ.  .నన్ను ప్రేమిస్తున్నాను అన్నావ్ కదా నాతో పాటు వచ్చేయ్ అభి అని పిలుస్తుంది...

అభి..తల పైకి ఎత్తి నేను నితో పాటు ఎలా రాగాలను నువ్వు చనిపోయావు కదా...

విక్రమ్....చూసావా అభి నీకు సంధ్య మీద ప్రేమ లేదు అని వెనక్కి చూస్తూ అన్నాడు...

లేదు నేను నా ప్రాణం కంటే ఎక్కువ గా సంధ్య నీ ప్రేమిస్తున్నా కదా అభి  అంటూ సంధ్య వెనుక నుండి ఇంకో జత చేతులు వచ్చాయి...[Image: images-66.jpg]

ఇక్కడ అభి కి ఏమి జరుగుతుందో అర్థం కావటం లేదు అల చూస్తూ ఉండిపోయాడు...

విక్రమ్...చెప్పు అభి నువ్వు నా సంధ్య నీ నిజం గా ప్రేమిస్తున్నావా అని అడిగాడు..

అభి...హా ప్రే...ప్రేమిస్తున్నా అంటూ తడబడుతూ చెప్పాడు..

విక్రమ్...సంధ్య నువ్వు అభి నీ ప్రేమిస్తున్నవా ..

సంధ్య...నాకు నువ్వు ఎంతో అభి కూడా అంతే కావాలంటే నా గుండె కోసి చూడు నీకే తెలుస్తుంది విక్రమ్ అంటూ తన చెస్ట్ లో చెయ్యి దూర్చి గుండె నీ బయటకు తీసి చూపిస్తుంది ..[Image: images-68.jpg]

అభి..ఇదంతా చూసి భయపడుతూ వెనక్కి వెళ్తూ గోడకు ఆనుకున్నాడు...
అవును అభి సంధ్య నన్ను ప్రేమిస్తుంది ..కానీ నేను కూడా తనని ప్రేమిస్తున్నా అని ఎలా చెప్పాలి తనకి హా ఒక పని చేద్దాం నా గుండె తీసి కనపడుతుంది కదా ..హా నా గుండె తీసి చూపిస్తాను .అభి నా గుండె బయటకు తీసి చూపించు అంటూ సంధ్య వెనుక నుండి అభి రూపం వచ్చింది...[Image: images-69.jpg]

అభి...నో నో మీరంతా అబద్ధం ఇది నిజం కాదు వెళ్ళిపొండి ఇక్కడ నుండి అని అరుస్తున్నాడు..

సంధ్య...అయితే నా మీద నీకు ఉన్న ప్రేమ అబద్దమా అభి అంటూ తన పక్కన ఉన్న అభి గొంతు పట్టుకొని నొక్కేస్తూ ఉంది..

అభి...ఆహ్ అభి నా ప్రేమ నిజం అని నిరూపించు నీ గుండె బయటకు తీసి చూపించు ఆహ్ అంటు అరుస్తూ అవును నేను నిన్ను నిజంగా ప్రేమించటం లేదు అందుకే మీ అక్క తో గడిపాను అవును కదా అభి...హ..హః..హః...అంటూ నవ్వుతున్నాడు .

విక్రమ్...అవును అభి సంధ్య వాణి తో పడుకున్నాడు నీ మీద వాడికి ప్రేమ లేదు...

సంధ్య. .అవునా అయితే నీ ప్రేమ అబద్దమా అంటూ గుండె పట్టుకొని పిసికేస్తూ ఏడుస్తుంది...

అభి...లేదు సంధ్య నేను మీ అక్క తో...గడిపింది నిజమే కానీ నేను ఇప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నా దానికోసం నా ప్రాణాలు తప్ప ఏమైనా అడుగు చేస్తాను...

అభి...అయితే నేను సంధ్య వాణి నీ చంపేస్తాను అప్పుడు నా ప్రేమ నిజం అని ఒప్పుకుంటావా సంధ్య ...

అభి...లేదు సంధ్య అల ఒప్పుకోకు తను నీ సొంత అక్క..

సంధ్య...విక్రమ్ , అభి ఇంకా తన ఎదురుగా గోడ దగ్గర ఉన్న అభి నీ చూస్తూ అయితే నన్ను చంపిన వాళ్ళని వెతికి చంపు అలాగే నాకు నా విక్రమ్ కావాలి తనని ఎక్కడ ఉన్న వెతికి తీసుకొని రా అంటూ విక్రమ్ నీ చూస్తూ విక్రమ్ నువ్వు ఎక్కడ ఉన్నావు ఎన్ని సం"లు గా నీ కోసం ఎదురు చూస్తున్న తెలుసా అంటూ ఏడుస్తూ ఉంది...

విక్రమ్ గాలి లో కలిసిపోయాడు... నువ్వు నా సంధ్య కోసం విక్రమ్ నీ వెతికి పెట్టు లేదంటే నేను ఆ సంధ్య నీ చంపేస్తాను అంటూ అభి రూపం కూడా మాయం అయిపోయింది...

సంధ్య...నువ్వు నన్ను నిజం గా ప్రేమిస్తే నన్ను విక్రమ్ తో కలుపు అంటూ మెల్లిగా గాలి లో విలీనం అయిపోయింది...

సంధ్య....సంధ్య అంటూ అభి గది మొత్తం అంగుళం అంగుళం వెతుకుతున్నాడు...మాట ఇస్తున్న సంధ్య నా ప్రాణాలు పనం గా పెట్టీ అయిన సరే నిన్ను విక్రమ్ నీ ఒకటి చేస్తాను అంటూ ఊపిరి పీల్చుకుంటూ ఉన్నాడు.....

......****.... ఆశ్రమం లో ఇదంతా జరుగుతున్నప్పుడు 2 గంటల ముందు..... అడవి లో Himaja హేయ్ మిమ్మల్నే పిలుస్తుంటే ఆగకుండా వెళ్తున్నారు ముగ్గురిలో ఎవరు నువ్వు ఆగు అంటూ ఆ ఆకారాన్ని ఫాలో అవుతూ వెళ్ళింది..

అయితే మధ్యలో తన కాలికి ఏదో తగలడం తో Himaja ఆహ్ అంటు అరుస్తూ కాలికి తగిలిన దెబ్బ చూసుకుంటూ ఉంది..మళ్లీ తల పైకి ఎత్తి చూసేసరికి ఎదురుగా ఎవరు లేరు..ఒక చెట్టు కనిపిస్తుంది.దాని ఊడలు లో ఒక చెక్క పెట్టే వేలడుతు కనిపిస్తుంది... Himaja ఆ పెట్టే ను చూస్తూ అక్కడే నిలబడి ఉంది...

క్యాంప్ దగ్గర ముగ్గురు కలిసి తినడానికి అన్ని రెడీ చేసి పెట్టారు..

విజయ్..రేయ్ భాను Himaja ఎది రా కనిపించటం లేదు..

భాను...toilet కి అని వెళ్ళింది రా ఇంకా రాలేదు చాలా సేపు అయింది అని అన్నాడు..

విజయ్...చాలా సేపు అయింది అని అంత నెమ్మదిగా చెప్తావు ఎంటి రా ఇంత రాత్రి పూట అడవి లో ఎక్కడ తప్పిపోయింది ఏమిటో పద వెళ్ళి చూద్దాం..

భాను...హా నిజమే పద వెళ్ళి చూద్దాం.రవి నువ్వు ఇక్కడే ఉండు ఒకవేళ Himaja వచ్చి మనం కనపడక తను మళ్లీ ఎటు అయిన వెళ్లిపోతే లేని పోని తల నొప్పి ఎందుకు అందుకే తను వస్తె నువ్వు తనకి తోడు గా ఉండు సరే నా...

రవి... అంత లావు నా అరావకు రా అర్ధం అయ్యింది..మీరు జాగ్రత్తగా వెళ్ళి రండి నేను ఇక్కడే ఉంటాను .

హా సరే అని ఇద్దరు టార్చ్ లైట్ తీసుకొని Himaja వెళ్ళిన వైపు గా వెతుకుతూ వెళ్తున్నారు..

Himaja ఎక్కడ ఉన్నవ్ .. Himaja అంటూ విజయ్ అరుస్తున్నాడు..

భాను...himaja ... Himaja ఎక్కడ అంటూ Himaja toilet కి వెళ్ళిన ప్లేస్ కి వచ్చారు .అక్కడ వాళ్ళకి లేడీస్ షు ప్రింట్స్ కనిపించాయి..భాను వాటిని తాకి చూస్తూ ఇవి ఫ్రెష్ గా ఉన్నాయి రా గుర్తులు అటు వెళ్తున్నాయి అని వేలు చూపించాడు . Himaja వెళ్ళిన వైపు..
[Image: images-74.jpg]
విజయ్... ఛీ రేయ్ నియబ్బా అది దాని ఉచ్చ అనుకుంటా అది చేత్తో తాకి చూస్తున్నావ్ లే పైకి అని అన్నాడు .

భాను...హా అంత సరిగ్గా ఉండి ఉంటే ఈ పాటికి మనలో ఎవరో ఒకరు దాని పుకూ నాకుతూ కూడా ఉండేవాళ్ళం ..దాంతో పోలిస్తే నేను దాని ఉచ్చ నీ చేత్తో తాకడం పెద్ద ఇది ఏమి కాదు లే..అయిన ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు లే పద అంటూ పైకి లేచాడు..

విజయ్...ఛాన్స్ లేదు అని ఎవరు అన్నారు రా ..తను ఒప్పుకుంటే డిన్నర్ అయిపోగానే దాన్ని దెంగుదాం ఏమంటావు..

భాను..నవ్వుతూ తను ఇందాకే చెప్పింది.. మీ ముగ్గురు అయిన ఎంజాయ్ చేయండి నేను సిద్ధం అని అంది..కానీ నేనే వద్దు అని చెప్పా ..

విజయ్...నీ రేయ్ ఛీ ఏంట్రా నువ్వు అదే రమ్మని పిలుస్తూ ఉంటే వద్దు అని చెప్పావా అంటూ అరిచాడు .

భాను...రేయ్ ఇప్పుడు ఏమైంది అని Himaja already మనకి కమిట్మెంట్ ఇచ్చేసింది..మళ్లీ అడిగి చూద్దాం సరే నా..

విజయ్...తను ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నేను తనను దెంగల్సిందే అబ్బా ఏం ఉంది రా బాబు అది అంటూ ముందుకు నడుస్తున్నాడు..

భాను...హః.హః అవును నేను ఖచ్చితంగా చెప్తాను .దాన్ని దెంగకపోటే మనం కొజ్జా గాళ్లం.. కానీ తను ఏదో బాధ లో ఉంది రా..

విజయ్..హా అవును రా మనం చేయగలిగింది కేవలం తనను చెన్నై లో వదిలి పెట్టడం .హేయ్ అదిగో అక్కడ ఉంది చూడు అంటూ Himaja నీ చూపించాడు..

భాను ..పరిగెత్తుకుంటూ Himaja దగ్గరకి వచ్చి హేయ్ Himaja ఇక్కడ ఏమి చేస్తున్నావ్ ఏం ఉంది ఆ చెట్టుని చూస్తున్నావ్ అని అడిగాడు..

Himaja...భాను నీ చూస్తూ చెట్టు వైపు వేలు చూపించింది...[Image: images-73.jpg]

విజయ్ కూడా వచ్చి ఏం ఉంది అక్కడ అని చూస్తూ ఓహ్ ఏదో పాత చెక్క పెట్టే దానికి ఇంత బిల్డప్ ఎందుకు రండి వెళ్దాం అని అన్నాడు....
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
[Image: images-73.jpg]

ముగ్గురు అక్కడ చెట్టు కి వేలాడుతున్న పెట్టే ను చూస్తూ ఉన్నారు...

విజయ్...రేయ్ ఏంట్రా చూస్తున్నారు పదండి వెళ్దాం.. Himaja పద వెళ్దాం అంటూ Himaja చెయ్యి పట్టుకుని లాగాడు..

Himaja...విజయ్ చెయ్యి విడిపించుకుని ఆ పెట్టే ను చూస్తూ దగ్గరకి వెళ్తుంది ..

విజయ్...హేయ్ Himaja ఎక్కడికి వెళ్తున్నవు రా క్యాంప్ దగ్గరకి వెళ్దాం రవి గాడు ఒక్కడే ఉన్నాడు అక్కడ అని పిలిచాడు..

భాను... Himaja పద వెళ్దాం ఆ పెట్టే ఏంటో కూడా తెలీదు కదా మనకి విజయ్ చెప్పింది విను అంటూ అన్నాడు..

Himaja ఇద్దరి మాటలు పట్టించుకోకుండా చెట్టు దగ్గరకి వెళ్లి పెట్టే కిందకు దించింది ..ఆ పెట్టే కి ఒక తాళం వేసి ఉంది.. అది బాగా తుప్పు పట్టి ఉండటం తో చేత్తో పట్టుకుని గట్టిగ లాగగానే ఊడి వచ్చింది..

భాను... Himaja చెప్పేది నీకే వినిపిస్తుంద ఆ పెట్టే అక్కడ పెట్టేసి వచ్చేయ్ ఎందుకో తేడా గా ఉంది ఇక్కడ అని చుట్టూ చూస్తున్నాడు...

Himaja...హా ఒక్కసారి లోపల ఏం ఉందో చూసి వెళ్ళిపొదం అంటూ పెట్టే తెరిచింది.. [Image: images-77.jpg]

ఆ పెట్టే లో నుండి ఏదో వెలుతురు వచ్చింది దాంతో ఒక్క క్షణం అడవి మొత్తం వెలుగు తో నిండపోయింది అదే టైం లో ఎదొ వాళ్ళని వెతుక్కుంటూ వాళ్ళ వైపు వస్తున్న ఫీలింగ్ కలిగింది ముగ్గురికి...[Image: dark-woods-scared.gif]

విజయ్... Himaja పద ఇక్కడ నుండి అంటూ చెయ్యి పట్టుకుని పరిగెత్తడం మొదలు పెట్టాడు.. Himaja విజయ్ తో పాటు పరిగెడుతూ ఉంది.. వాళ్ళ వెనుక భాను వస్తున్నాడు పదండి ఆగకంది అంటూ...

ఏదో కనపడని శక్తి వాళ్ళని వెంబడిస్తున్న ఫీలింగ్ ముగ్గురి గుండె చప్పుడు వేగాన్ని పెంచేసింది.. వాళ్ళ కాళ్ళ వేగం తో పాటు వెనుక నుండి తరుముతున్న దాని వేగం కూడా పెరిగింది...[Image: dark-woods-scared.gif]

Himaja పరిగెడుతూ ఉన్నటుంది ఆగిపోయింది...

భాను.. హేయ్ Himaja ఎందుకు ఆగిపోయావ్ పరిగెత్తు అని వెనుక వస్తున్నాడు..

Himaja రొప్పుతూ గాలి పీల్చుకొని ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అంటూ విజయ్ చెయ్యి విడిపించుకుని వెనక్కి వెళ్ళింది మళ్లీ..

విజయ్...హేయ్ Himaja అంటూ అరుస్తూ భాను నీ చూస్తూ ఏంట్రా ఇది దీనమ్మ అని అన్నాడు.

భాను...మనం ఇక్కడే ఉండి తన కోసం చూద్దాం వస్తె వస్తుంది. లేకపోతే లేదు నేను అయితే మళ్లీ అక్కడికి వెళ్లలేను అంటూ చుట్టూ చూస్తున్నాడు..

Himaja...ఆ చెట్టు దగ్గరకు వచ్చి తెరిచి ఉంచిన పెట్టే లో నుండి ఏదో గుడ్డ ముక్క లో చుట్టి ఉన్న దాన్ని తీసుకొని పెట్టే మూసేసింది .దాంతో అడవి మొత్తం మళ్లీ ప్రశాంతంగా మారిపోయింది...

Himaja ఆ వస్తువు తీసుకొని వెళ్ళిపోయింది... అప్పుడే ఇందాక Himaja ఫాలో అవుతూ వచ్చిన ఆకారం ప్రత్యేక్షం అయ్యి Himaja నీ చూస్తూ గాలిలొ కలిసిపోయింది...[Image: IstONkO.gif]

Himaja తన వాళ్ళ దగ్గరకు వచ్చి హేయ్ ఇప్పుడు ఏ సమస్యా లేదు పదండి వెళ్దాం అని చెప్పింది..

విజయ్...సమస్య లేదా మంచిది సరే పద ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు అంటూ నడుస్తున్నాడు..

భాను... Himaja నీ చేతిలో ఎంటి అది అని అడిగాడు..

Himaja...ఓహ్ ఇదా ఆ పెట్టే లో ఉంటే తీసుకొని వచ్చాను ఏంటో నాకు కూడా తెలీదు అంటూ ఇద్దరు తో పాటు క్యాంప్ దగ్గరకు వచ్చింది ..

అక్కడ రవి కూర్చొని వాళ్ళని చూడగానే ఏంట్రా ఇంత సేపు కొంపదీసి నన్ను వదిలేసి మీరు ఇద్దరు కలిసి Himaja ను దెంగుతూ ఉన్నారా ఎంటి ఇప్పటి వరకు అని అన్నాడు..

రవి మాటలకు ముగ్గురు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ ఓకే సారి హా అవును అని నవ్వుతూ క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చున్నారు...

వాళ్ళ మాటలకి రవి కి కోపం వచ్చి ఏంట్రా నన్ను ఇక్కడ కూర్చోబెట్టి మీరు Himaja నీ అడవి లోకి తీసుకుని వెళ్లి దేన్గారా అయితే ఇదేనా మీ ప్లాన్ అంటూ అరుస్తున్నాడు .

ముగ్గురు రవి నీ చూసి నవ్వుతూ ఉన్నారు ..

రవి...ఏంట్రా దాన్ని దెంగారన్నమాట బాగా ఇప్పుడు నన్ను చూసి నవ్వుతున్నర అని ఏడుపు మొఖం పెట్టాడు..

విజయ్ ..హేయ్ అదేం లేదు లే himaja పుకూ లో ఇంకా ఎవరం దిగలేదు నువ్వు ఏడవకు..

భాను... Himaja అందులో ఏం ఉందో ఒకసారి చూడు అని అన్నాడు ..

Himaja...సరే అని చుట్టి ఉన్న గుడ్డ ముక్క తీసి పక్కన పడేసింది అందులో వాళ్ళకి ఒక పాత పుస్తకము కనిపించింది...[Image: images-78.jpg]

భాను...ఎంటి ఈ పుస్తకం కోసం వెళ్ళవా నువ్వు మళ్ళీ వెనక్కి అని Himaja నీ చూస్తూ అసలు ఎంటి ఈ బుక్ అని Himaja దగ్గర నుంచి తీసుకొని చూస్తున్నాడు..

బుక్ తెరిచి చూస్తే అందులో చోళ రాజుల సంపద దాని దగ్గరకు వెళ్లే మార్గం , దారి లో ఎదురయ్యే ఆపదలు అని రాసి ఉంది...

నలుగురు బుక్ చూస్తూ ....నిధి నిక్షేపాలు ..అంటూ ఒకళ్ల మొఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు.....
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
అమ్మ బాబోయ్ పెద్ద plan ఏ ఇది. 

దానిలో horror. 

Adventure 

Inkaa emuntaayi babu future updates lo
[+] 1 user Likes Haran000's post
Like Reply
So now the justice for the title for a long run after so many updates really today you make the best
yourock  congrats
[+] 1 user Likes Muralimm's post
Like Reply
Really thank you so much frnds ... ఇంతలా ఆదరిస్తునందుకు...

సో ఎలా ఉంది ఈ హార్రర్ adventure update 
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 3 users Like Jani fucker's post
Like Reply
Superb update
Like Reply
Adirindhi
Like Reply
Jani Neeku Instagram undha?

Unte cheppu neetho story discuss cheyyali 

Naa id- alienx_6390 

Message cheyyi 
Like Reply
(20-09-2022, 03:59 PM)Alienx639 Wrote: Jani Neeku Instagram undha?

Unte cheppu neetho story discuss cheyyali 

Naa id- alienx_6390 

Message cheyyi 

Bro ni ID naku chupinchamu ledu

Na ID syed_janibasha msg Chey 
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 1 user Likes Jani fucker's post
Like Reply
కాస్త మీ అభిప్రాయాలు తెలుపండి ..ఇంత కష్టపడి రాస్తున్న స్టోరీ కి మీరు ఆదరణ చూపించండి.. Namaskar
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
(20-09-2022, 04:10 PM)Jani fucker Wrote: Bro ni ID naku chupinchamu ledu

Na ID syed_janibasha msg Chey 

Ayyo adhi alienx_639 bro
Like Reply
(20-09-2022, 05:08 PM)Alienx639 Wrote: Ayyo adhi alienx_639 bro

Msg పెట్టాను బ్రో చూడు
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
Nice update
Like Reply
Super broo carry on like this
Like Reply
సూపర్ గా ఉంది, హార్రర్ కూడా చాలా బాగా రాస్తున్నారు
[+] 1 user Likes ramd420's post
Like Reply
ఇలాగే మీరంతా ఆదరణ చూపిస్తే season by seasons continue అవుతుంది నా ఈ నిధి రహస్యం... అంతు చిక్కని కథ...
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
clps Nice update happy
Like Reply




Users browsing this thread: 6 Guest(s)