Thread Rating:
  • 9 Vote(s) - 1.89 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పున్నమి 1 - 2
సూపర్ అప్డేట్
[+] 1 user Likes ramd420's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
కొత్త కాన్సెప్ట్ విక్కీ గారు ఇంత వరకు ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్ తో రాస్తున్నారు చాలా బాగుంది
[+] 1 user Likes kingmahesh9898's post
Like Reply
Nice update
[+] 1 user Likes Vvrao19761976's post
Like Reply
(15-09-2022, 09:18 PM)Chiranjeevi1 Wrote: Sexy super excellent update brother

Thank you bro
Like Reply
(15-09-2022, 11:00 PM)raja9090 Wrote: Superupdate bro

Thank you bro
Like Reply
(15-09-2022, 11:01 PM)ramd420 Wrote: సూపర్ అప్డేట్

Thank you bro
Like Reply
(16-09-2022, 02:00 AM)Vvrao19761976 Wrote: Nice update

Thank you bro
Like Reply
(15-09-2022, 11:16 PM)kingmahesh9898 Wrote: కొత్త కాన్సెప్ట్ విక్కీ గారు ఇంత వరకు ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్ తో రాస్తున్నారు చాలా బాగుంది

Thank you bro basic ga naku eppudu out of the box imagine cheyadam istam
Like Reply
(15-09-2022, 10:38 PM)Bvgr8 Wrote: Nice update

Sri baga adigindi pelli chesukoni pillavaledu ani but Sri, paddu and srinivas mugguru okate ga unnaru kani life partners aythe baguntadi

Thank you bro yeah meru kore daniki vere reason undi thondara lone adi cheptha
Like Reply
శ్రీ తన ఇంటి ముందు వచ్చి నిలబడి తన వైపు కోపంగా చూస్తూ పెళ్లి అయ్యింది నను పిలవలేదు అని అంటుంది ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాడు శ్రీను అప్పుడు శ్రీ "ఆ lotus పిల్ల చేతికి నీ ఉంగరం ఉంది నీ చేతికి దాని ఉంగరం ఉంది అంటే Vampires ప్రకారం మీరు ఇద్దరు పెళ్లి చేసుకున్నటే" అని కోపంగా అరిచింది శ్రీ , దానికి శ్రీను భయం తో వెనక ఉన్న సోఫా లో ఎక్కి కూర్చున్నాడు అప్పుడు శ్రీ కోపంగా లోపలికి వచ్చి శ్రీను షర్ట్ పట్టుకొని "నేను దాని తగులుకో అంటే దాని పెళ్లి చేసుకుంటావా " అని అడిగింది దానికి శ్రీను అంతే కదా అని అన్నాడు దానికి శ్రీ "నేను నా ప్రేమ నీ త్యాగం చేస్తే నువ్వు impress అయ్యి నా కోసం వస్తావు అని అనుకున్న కానీ నువ్వు దాని వెంట పడ్డావు" అని అరుస్తూ "నీకు punishment నువ్వు నాతో పార్టీ కీ రావాలి అది కూడా ఇప్పుడే" అని అనింది శ్రీ ,దానికి శ్రీను నవ్వుతూ "ఏంటి కామిడీ ఆ నేను ఇక్కడ హౌస్ అరెస్ట్ లో ఉన్నా ఇప్పుడు పార్టీ కీ రమ్మంటే ఎలా రావాలి పైగా నేను బయటికి వచ్చాను అని తెలిస్తే మా అమ్మ జన్మలో నా మొహం కూడా చూడదూ" అని అన్నాడు, "మరి మీ అమ్మ ఇంటికి రాకపోతే" అని శ్రీ చెప్పి చెప్పక ముందే శ్రీను, శ్రీ గొంతు పట్టుకుని లేపి గోడకు ఆనిచ్చాడు దాంతో శ్రీ ఒక్కసారిగా షాక్ అయ్యింది "మా అమ్మ కోసమే ఇన్ని రోజులు మీరు చెప్పింది అలా చేస్తూ వచ్చా అదే తనకి ఏమైనా అయితే దేవుడు మీద ఒట్టు మీ Vampires జాతి మొత్తం అంతం అయిపోతుంది పద్దు తో సహా" అన్నాడు దానికి శ్రీ "సారీ ఊరికే జోక్ చేశా" అని చెప్పి దగ్గుతు ఉంది దాంతో శ్రీను, శ్రీ నీ కిందకు దించాడు తను చేసింది ఏంటో తనకే అర్థం కాలేదు శ్రీను కీ ఆ తర్వాత "సారీ కోపం లో ఏదో చేసేశా సరే పద పార్టీకి వెళ్లదాం" అని అన్నాడు దాంతో శ్రీ, శ్రీను నీ తీసుకోని ఒక పాత కార్ షో రూమ్ లో basement లో అందరూ Vampires కలిసి దాని ఒక pub లాగా మార్చుకుని ఎంజాయ్ చేస్తున్నారు అప్పుడే శేషు, శ్రీను, శ్రీ నీ చూసి వాళ్ళిద్దరి కోసం డ్రింక్స్ తెచ్చాడు ముగ్గురు కలిసి ఎంజాయ్ చేస్తున్నారు ఒక మనిషి వాసన రావడంతో అందరూ ఒక్కసారిగా ఆ మనిషి నీ పసి గట్టి అందరూ శ్రీను వైపు చూశారు. 


శ్రీను నీ చూసిన సల్మాన్ "రేయ్ ఇక్కడ నీకు ఏమీ పనిరా ఫ్రెండ్స్ ఈ రోజు విస్కీ బదులు ఒక మనిషి రక్తం తాగుదాం" అని శ్రీను నీ చూసి అన్నాడు సల్మాన్ దానికి శేషు "రేయ్ సల్మాన్ తను మాతో పాటు వచ్చాడు వదిలేయ్" అని అన్నాడు, దానికి సల్మాన్ "శేషు భాయ్ నను కంట్రోల్ చేయడానికి చూడోదు వీడు నా మీద గాటు పెట్టాడు వీడిని చంపేస్తా" అని అన్నాడు ఆవేశం గా దానికి శ్రీ "అయితే వాడిని గెల్చుకో సల్మాన్, వాడిని నువ్వు గెలుచుకుంటే మేము ఎవ్వరం అడ్డురాము నీ ఇష్టం అదే వాడు గెలిస్తే నువ్వు మళ్లీ ఎప్పుడు శ్రీను దరిదాపు కీ కూడా రాకూడదు" అని చెప్పింది శ్రీ దానికి సల్మాన్ గట్టిగా నవ్వుతూ "Get the ring" అన్నాడు దానికి అక్కడ ఉన్న Vampires అంత కలిసి గట్టిగా కోలాహలం గా అరుస్తూ ఉన్నారు అది చూసిన శేషు "శ్రీ నీకు పిచ్చి పట్టిందా శ్రీను ఎలా సల్మాన్ నీ కోడతాడు ఈ ఫైట్ లో Vampires ఏ నిలబడలేరు శ్రీను ఒక మనిషి" అని అన్నాడు దానికి శ్రీ "నీకు వాడి గురించి తెలియదు వాడు చాలా బలవంతుడు అంతే కాదు వాడి శక్తి వాడికే తెలియదు ననే గొంతు పట్టుకుని పైకి లేపాడు ఈ రోజు శ్రీను గెలిస్తే మన వాళ్లు వాడిని ఇబ్బంది పెట్టడం మానేస్తారు" అని చెప్పింది దాంతో శేషు "శ్రీను ఈ ఫైట్ లో ఛాలెంజ్ చేసినవాడికి ఎలాంటి పవర్స్ ఉండవు కానీ ఛాలెంజ్ accept చేసిన వాడు ఫుల్ పవర్స్ ఉంటాయి కానీ నువ్వు మనిషివి కాబట్టి జాగ్రత్తగా ఉండు సల్మాన్ నీ ఆది తప్పితే ఎవ్వరూ ఇప్పటి వరకు గెలవలేదు, ఇంకో విషయం ఇది మనకు advantage మొదటి రౌండ్ లో ఎవరైనా fighter వీక్ అయితే రెండో రౌండ్ లో ఇంకో fighter వాళ్ళకి సహాయం కోసం రావచ్చు కాబట్టి నువ్వు మొదటి రౌండ్ లో దాదాపు దెబ్బలు తిని ఉండు రెండో రౌండ్లో నేను కానీ శ్రీ కానీ వస్తామని" చెప్పాడు శేషు దాంతో శ్రీను ఒకటే ఆలోచిస్తూ ఉన్నాడు ఈ Vampires అందరూ తనని నమ్మాలి అంటే ఇదే కరెక్ట్ టైమ్ అని ఫిక్స్ అయ్యి తన బెల్ట్ లోపల ఉన్న వెండి కత్తి అక్కడే table మీద పెట్టి రింగ్ లోకి వెళ్ళాడు శ్రీను "ఈ రోజు నీకు ఆఖరి రోజు రా పిల్ల నాయాలా" అని అన్నాడు. 

బెల్ కొట్టారు దాంతో సల్మాన్ ఆవేశంగా శ్రీను మీదకు వచ్చాడు ఒక మెరుపు కనిపించి కనిపించకుండా ఎలా మెరుస్తుందో అలా సల్మాన్ ఎప్పుడు తన దగ్గరికి వచ్చాడో కూడా తెలియలేదు వచ్చి ఒక గుద్దు గుద్దితే శ్రీను రింగ్ కీ కంచె కీ కొట్టుకుని వచ్చి రింగ్ లో కింద పడ్డాడు అది చూసి సల్మాన్ గట్టిగా నవ్వుతూ రింగ్ మొత్తం తిరుగుతూ అరుస్తూ ఉన్నాడు అప్పుడే అక్కడ ఉన్న ఒక వెంటిలేషన్ విండో నుంచి తను పొద్దున చూసిన తోడేలు మళ్లీ కనిపించింది శ్రీను కీ దాని వైపే చూస్తూ ఉన్నాడు శ్రీను దాని కళ్ల వైపు చూస్తూ ఉన్నాడు అప్పుడు ఏదో తెలియని ఎనర్జీ తనలో ఫీల్ అవ్వడం మొదలు పెట్టాడు శ్రీను  వెంటనే లేచి నిలబడాడు తన కళ్లు మూసుకొని చుట్టూ జరిగే విషయాలు గమనిస్తూ ఉన్నాడు అప్పుడు తన వెనుక ఉన్న సల్మాన్ వెంటనే శ్రీను మీదకు వచ్చాడు, గాలిని చీల్చుకోని తన మీదకు వస్తున్న ఒక పిడికిలి శ్రీను ఫీల్ అవ్వడం మొదలు పెట్టాడు దాంతో పక్కకు జరిగి తన పిడికిలి బిగించి సల్మాన్ నీ కొట్టాడు అప్పుడు సల్మాన్ ఆ fighting cage కీ ఉన్న కంచె కీ తగులుకొని ఎగిరి వచ్చి కింద పడ్డాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్లు అందరూ షాక్ అయ్యారు దాంతో సల్మాన్ తన చెయ్యి ఎత్తి రెండు అని సైగ చేశాడు అప్పుడు శేషు "శ్రీ ఇప్పుడు ఇద్దరు రింగ్ లోకి వెళ్లతారు" అన్నాడు దానికి శ్రీ ఏమీ మాట్లాడకుండా ఉంది అప్పుడు ఇద్దరు రింగ్ లోకి  సల్మాన్ కీ సపోర్ట్ గా వచ్చారు వాళ్లలో ఒకడు శ్రీను మీదకు చేయి ఎత్తి మీదకు వస్తుంటే వాడి చెయ్యి కింద నుంచి జారుకుంటు వెళ్లి వెనక ఉన్న వాడి కాలు సందు నుంచి జారి సల్మాన్ మీదకు ఎగిరి వాడిని కొట్టి వాడిని భుజాల పైన వేసుకోని వెనుక ఇద్దరి మీదకు విసిరాడు శ్రీను దాంతో ముగ్గురు మళ్లీ లేవలేదు ఏమీ జరిగిందో ఎలా జరిగిందో ఎలా జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు అప్పుడు శ్రీను తన చేయి ఎత్తాడు అప్పుడు శేషు తన ముందు ఉన్న కత్తి శ్రీను కీ విసిరేశాడు దాంతో శ్రీను సల్మాన్ మొహం మీద ఒక గాటు పెట్టి మిగిలిన వాళ్ళకి చేతి మీద పెట్టాడు. దాంతో ఒక్కసారిగా pub మొత్తం శ్రీను, శ్రీను అనే నినాదంతో మొత్తం basement దద్దరిల్లిపోయింది. 

శేషు, శ్రీను బయటకు తీసుకొని వస్తూ "సూపర్ బ్రో అసలు ఎలా చేశావు ఇది అంత" అని అడిగాడు దానికి శ్రీను "భయం, ప్రేమ బ్రో అది నిన్ను ఏమైనా చెప్పిస్తుంది, ఎంతకైన తెగించేలా చేస్తుంది నేను ప్రేమించే వాళ్ల కోసం నేను ఉండాలి అనే భయం నను గెలిచేలా చేసింది" అని చెప్పాడు దానికి శ్రీ, శ్రీను నీ పక్కకు లాగి పక్కన గోడకి ఆనించి "మరి ఇందాక నా గొంతు పట్టుకున్న కూడా నేను నిన్ను ఏమీ అనలేదు దానికి కారణం ఏమీ అయ్యి ఉంటుంది నాకూ నీ మీద ఉన్న ప్రేమనా, లేదా భయమా" అని అడిగింది దానికి శ్రీను నవ్వుతూ శ్రీ నడుము పట్టుకొని దగ్గరికి లాగి తన మెడ భాగంలో ఎక్కడ నోప్పిగా ఉందో అక్కడ ముద్దు పెడుతూ ఉన్నాడు, దాంతో ఇది expect చేయని శ్రీ తన బుగ్గ నీ శ్రీను చెంప పైన రుద్దుతు ఇద్దరు ఒకరికొకరు గట్టిగా కౌగిలించుకున్నారు అప్పుడే శ్రీను అని ఒక అరుపు వినిపించింది దాంతో ఇద్దరు పక్కకు చూస్తే అక్కడ స్వప్న కార్ లో నుంచి కోపంగా దిగుతు వచ్చి శ్రీను నీ కొట్టి లాకుని వెళ్లింది ఆ తర్వాత శ్రీ వైపు తిరిగి "నా కొడుకు దూరంగా ఉండు" అని చెప్పింది అప్పుడే శేషు వచ్చి "శ్రీ, నిషా లేచింది అంట ఇంటికి రమ్మని అమ్మ ఫోన్ చేసింది" అని చెప్పాడు దాంతో వాళ్లు ఇంటికి వెళ్లారు అక్కడ నిషా భయం తో కేకలు వేస్తూ ఉంది "వాళ్లు మనల్ని చంపేస్తారు ఆది చాలా పెద్ద తప్పు చేశావ్" అని అరుస్తూ ఉంది అది చూసి శేఖర్ "పదే పదే ఇలాగే చెబుతుంది" అని అన్నాడు. అప్పుడే శేఖర్ కీ ఒక మెసేజ్ వచ్చింది అది చూసి శేఖర్ కోపంతో ఫోన్ పగల కోట్టి గట్టిగా గర్జించాడు దానికి ఇంట్లో ఉన్న అద్దాలు అని ధ్వంసం అయ్యాయి. 

శ్రీను నీ కోపంగా ఇంటికి తీసుకోని వచ్చిన స్వప్న "వెళ్లి నీ luggage సర్దుకో మనం urgent గా ఈ ఊరి నుంచి ఎంత తొందరగా అయితే అంత తొందరగా వెళ్లిపోవాలి" అని చెప్పింది "అసలు ఏమీ జరిగింది అమ్మ" అని అడిగాడు శ్రీను దానికి స్వప్న తన బాగ్ లో ఉన్న ఫోటోలు తీసి చూపించింది "ఆది చనిపోయిన చోట, ఎస్పి ఠాకూర్ చనిపోయిన చోట ఈ రెండు చోట్ల దొరికిన కామన్ clue నీ షూ మార్క్స్" అని చెప్పింది స్వప్న. 

Like Reply
(16-09-2022, 08:11 AM)Vickyking02 Wrote: శ్రీ తన ఇంటి ముందు వచ్చి నిలబడి తన వైపు కోపంగా చూస్తూ 
Very good update with suspense, VickyKing02 garu!!!

clps clps clps
[+] 2 users Like TheCaptain1983's post
Like Reply
వామ్మో ఎందీ బ్రో ఇది చుట్టూ తిరిగి మన హీరోకే చుట్టుకుం చూద్దాం next emi జరుగుతుందో
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
[+] 1 user Likes Premadeep's post
Like Reply
Nice super update
[+] 2 users Like K.R.kishore's post
Like Reply
Nice update bro..
[+] 1 user Likes Hellogoogle's post
Like Reply
Finally Enter the dragon
[+] 1 user Likes Varama's post
Like Reply
What bro suspension lo pettesavu
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Twist superb adirindi
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
ట్విస్ట్ చాలా బాగుంది మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
EXECELLENT UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
Nice super excellent update brother
[+] 1 user Likes Chiranjeevi1's post
Like Reply




Users browsing this thread: 138 Guest(s)