12-09-2022, 08:41 PM
Superb maatal Levu anna
Vc
|
12-09-2022, 08:45 PM
Nice update....
సుబ్బుగాడి యాటిట్యూడ్, డైలాగ్స్ బాగా నచ్చాయ్ . Very interesting. కానీ, లవర్ విషయంలో ఎగతాళి చేయడంతో కొంత హర్ట్ అయ్యా. ఇదే నా విన్నపం. మా సుబ్బిగాడికి మానస, అనూలను తలదన్నే అందగత్తెను గర్ల్ ప్రెండ్ గా చెయ్యండి. ఎలా ఉండాలంటే విక్రమ్, అదిత్య ఇద్దరూ సుబ్బిగాడిని చూసి కుళ్ళుకోవాలి మరి. ధన్యవాదాలు
12-09-2022, 08:58 PM
దీనెమ్మ కార్తీక దీపం సీరియల్ లో కూడా ఇన్ని ట్విస్ట్ లు ఉండవు బ్రో
1, సంధ్య విక్రమాదిత్య ఫోటో వెనుక తీసిన ఫోటో ఎవరిది 2, విక్రమ్ వాళ్ళ అమ్మ ఎందుకు భయపడుతుంది అన్ని సస్పెన్స్ లే.
12-09-2022, 09:39 PM
(12-09-2022, 08:39 PM)Thorlove Wrote: ఎందుకు బ్రో మమల్ని టెన్షన్ లో పెడతావ్......లాస్ట్ లో ఆ సస్పెన్సులు ఎంటి బ్రో.....బాబోయ్....నెక్స్ట్ ఎపిసోడ్ కొద్దిగా త్వరగా ఇవ్వు బ్రో..... vikramadhithya ki unna links manasa - dead anuradha - dead sunil kuthuru pooja - dead thana friend raju valla amma - dead anuradha family lo chinna pillalu unnaru migatha valllu dead aa inkoti... thana pinni shashi.. thanu kuda dead inkevaraina guess cheyyandi..
12-09-2022, 10:15 PM
Super update bro
Subbigadu vasthe chalu full comedy
12-09-2022, 10:32 PM
రోమాలు నిక్కబొడుచుకున్నాయి అస్సలు నీ లో ఉన్న రచయతయకు కోటి వందనాలు. మీలో ఇంత టాలెంట్ పెట్టుకొని అస్సలు మీరు నవల వ్రాయ వచ్చు గా
12-09-2022, 10:34 PM
(12-09-2022, 09:39 PM)Tammu Wrote: vikramadhithya ki unna links Vallu chanipoledemo,em twists unnayo
12-09-2022, 10:51 PM
రియల్లీ చదువుతున్న మాకు దిమ్మ తిరిగిపోయే ట్విస్ట్ ఇచ్చారు బ్రదర్ రియల్లీ ఫెంటాస్టిక్ అప్డేట్
12-09-2022, 11:34 PM
Super update bro malli restart chesinandhuku thanks
12-09-2022, 11:46 PM
(This post was last modified: 12-09-2022, 11:50 PM by Mohanking6. Edited 1 time in total. Edited 1 time in total.)
Super updated bro...
Kotha index create chesi all stories ni order wise set cheyandi .. kothaga chadive vallaku easy avthundi... thank you
13-09-2022, 01:57 PM
అన్నా ఈ సుబ్బిగడు బాగా దొరికడన్న నీకు మొత్తం స్టోరీ చాలా బాగుంది మళ్ళీ ఫామ్ లోకి వచ్చినందుకు థాంక్స్
మీ మీద expectations పెట్టుకుకుడదు ఉన్నది ఎంజాయ్ చేస్తూ వెళ్లాలి thank you for all this
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
13-09-2022, 03:43 PM
|
« Next Oldest | Next Newest »
|