11-09-2022, 01:36 PM
super update
prasanna
prasanna
ఆదిత్య ~ లవ్ పార్ట్
|
11-09-2022, 01:36 PM
super update
prasanna
11-09-2022, 04:26 PM
11-09-2022, 04:27 PM
(10-09-2022, 05:32 AM)maheshvijay Wrote: Nice update (10-09-2022, 06:28 AM)Iron man 0206 Wrote: Nice update (10-09-2022, 06:13 PM)Vegetarian Wrote: Bro Aranya update pls bro (10-09-2022, 06:13 PM)Teja.J3 Wrote: Nice update (10-09-2022, 07:17 PM)vg786 Wrote: nice bro.... (10-09-2022, 11:19 PM)Sivakrishna Wrote: అప్డేట్ చాలా బాగుంది (10-09-2022, 11:41 PM)Saaru123 Wrote: Excellent narration (11-09-2022, 12:08 AM)BR0304 Wrote: Nice update (11-09-2022, 10:11 AM)Chandra228 Wrote: Nice update bro Thanks guys❤️
11-09-2022, 04:27 PM
12-09-2022, 12:26 PM
12-09-2022, 12:30 PM
11
ఆదిత్య వచ్చేలోపే ముందుగా విక్రమ్ క్యాంపుకి చేరుకున్నాడు, అక్కడ అనురాధని చూసాడు. ఒకరిగురించి ఒకరు పరిచయాలు చేసుకుని ఆదిత్య వచ్చాక అను ఇక ఆగలేక పరిగెత్తుకుంటూ వెళ్లి వాటేసుకుంది. ఆదిత్య : అమ్ములు.. నీ నుంచి దూరంగా ఉన్న ఇన్ని రోజులు నీకు చెప్పాలనుకున్న ఒకే ఒక్క మాట సారీ బంగారం. అను : నాకోసం నువ్వు ఎప్పటికైనా వస్తావని తెలుసు బావ, కానీ నన్ను వదిలి ఎందుకు వెళ్లిపోయావో అది మాత్రం నాకు చెప్పాల్సిందే. ఆదిత్య : చెప్తాను, అని గట్టిగా వాటేసుకున్నాను.. సారీ బంగారం.. నిజంగా అను : సరే సరే వచ్చేసావుగా ఏడవకు.. నన్ను ఏడపిస్తావ్ నువ్వు ఏడుస్తావ్.. అని కళ్ళు తుడిచింది. ఆదిత్య : నా లైఫ్ ఇంతక ముందులా లేదు, ఎప్పుడు ఎవడు వచ్చి ఏసేస్తాడో తెలీదు. అను : ఏంట్రా ఏదో ఇప్పుడే నీకు ప్రపోస్ చేసినట్టు చెపుతున్నావ్, చిన్నప్పటి నుంచి నీతోనే ఉన్నాను, ఉంటాను.. చావైనా నీతోనే అని నీకు తెలుసు కదా, ఇంకొక్క మాట మాట్లాడినా ఊరుకోను.. అస్సలు నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎందుకు వెళ్లిపోయావో చెప్పు.. అంత దారుణంగా నన్ను వదిలేయ్యడానికి కారణం ఎవరు? ఆదిత్య : అత్త వల్ల అను : అమ్మ.. వల్ల, ఎందుకు? ఆదిత్య : అనుని కూర్చోబెట్టాను.. నీకు గుర్తుందా మీ నాయనమ్మ వచ్చి మన దెగ్గర పది రోజులు ఉంది. అను : అవును ఆదిత్య : నాకు తరవాత అమ్మ చెప్పింది, ఒక రోజు మనం ఇద్దరం బైటికి వెళ్ళాక నాన్న మావయ్య మీద అరిచాడట, కారణం మావయ్య నాన్నకి చెప్పకుండా ఎవరితోనో చేతులు కలిపాడట వాళ్ళ దెగ్గర చౌక మెటీరియల్ తీసుకునేసరికి మనకి లాస్ వచ్చిందట.. నాన్న చూసుకోలేదట.. మావయ్య నాన్నకి చెపితే తిడతాడని చెప్పలేదట అది ఇంకో వ్యాపారం మీద ప్రభావం చూపించేసరికి నాన్న రికార్డ్స్ మొత్తం తిరగేస్తే అప్పుడు మావయ్య చేసినదాని గురించి తెలుసుకుని ఇంటికి వచ్చాక మావయ్య మీద అరిచాడట.. మరి ఏమైందో ఏమో అప్పటి నుంచి ఇంట్లో ముభవంగా ఉండేవారు.. నీకు గుర్తుండే ఉంటుంది.. అమ్మ మీ నాయనమ్మ హస్తం ఉండే ఉంటుంది అని అంది. అను : అవును.. కానీ.. ఆదిత్య : ఇంకా అయిపోలేదు విను పూర్తిగా, మనల్ని హైదరాబాద్ లో రెంట్ కి ఉంచారు కదా కాలేజీలో జాయిన్ చేసాక, మన ఇద్దరిది కాపురం అయిపోయింది దాని వల్ల మీ నాయనమ్మ మావయ్యకి బాగా నూరిపోసింది. ఇంకోటేంటంటే మనల్ని అత్తయ్య ఎప్పుడు అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అవ్వమని బలవంతం చేసేది కదా అను : అవును అమ్మ పోలేక మనల్ని వెళ్ళమనేది.. కానీ మనం ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాం దానికి అమ్మతొ పాటు ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు కదా ఆదిత్య : పైకి ఒప్పుకుంది, కానీ లోపల చాలా బాధ పడింది.. మొండిది కదా దానికి తోడు నాన్న కూడా అమెరికా వద్దు ఒక్కగానోక్క వారసులు అందులో నన్ను నిన్ను వదిలి ఉండలేనని నాన్న కచ్చితంగా చెప్పేసరికి అత్తకి కోపం వచ్చిందట.. ఆ తరువాత కొన్ని రోజులకి మావయ్య నాన్నని పట్టుకుని డైరెక్టగా ఆస్తి పంపకాలు చేస్తే ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుందాం అని అన్నాడట, నాన్న అత్తయ్య మొహం చూస్తే అత్త ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి నాన్నకి ఇంకా కోపం వచ్చి ఆస్తి పంచేసాడు.. అత్తకి నాన్నకి మాటలు తగ్గాయాని చెప్పింది అమ్మ.. నాన్న కూడా చాలా బాధ పడ్డాడట. అందుకే సెలవలకి మనం ఇక్కడే ఉంటాం మళ్ళీ క్లాసులు స్టార్ట్ అవుతాయి అంటే ఒప్పుకున్నారు కానీ ఆ తరువాత అది చాలా ముదిరింది. అలా కొన్ని రోజులకి మావయ్య మాట మీద అత్తయ్య వాళ్లు మన ఇంటి నుంచి వెళ్ళిపోయి మీ నాయనమ్మ దెగ్గర చేరారు, మీ నాయనమ్మ నీ అత్త కొడుకు రమేష్ ఉన్నాడుగా వాడు అమెరికాలోనే సెటిల్ అవుతాడు వాడు కూడా డాక్టర్ అనేసరికి అత్తకి పంతం పుట్టిందో , మీ నాయనమ్మ మాటల్లో పడిందో ఏమో మాతో అస్సలు మాట్లాడడమే మానేసింది. తరువాత ఎప్పుడో మన పెళ్లి విషయంలో నాన్న అత్తయ్య చాలా పెద్దగానే గొడవ పడ్డారని అమ్మ నాకు తరవాత చెప్పింది ఆ తరువాతే అనుకుంటా ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది. సరిత : ఆదిత్య నీతో మాట్లాడాలి, ఒంటరిగా అనుకి తెలియాల్సిన అవసరం లేదు. ఆదిత్య : అలాగే అత్తా, ఏమైనా సీరియస్సా సరిత : అవును.. రేపు వస్తున్నాను. తెల్లారి నిన్ను కాలేజీకి పంపించి అత్తని పిక్ చేసుకుని మన రూంకి తీసుకొచ్చాను.. ఆదిత్య : అత్తా ఫ్రెష్ అవ్వు.. నేనెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తా సరిత : నీతో మాట్లాడదామని మాత్రమే వచ్చాను, మన మధ్య ఇంతకముందున్నంత బంధాలు ఇప్పుడు అంత బలంగా లేవు. ఆదిత్య : అదేంటత్తా అంత మాట అన్నావు.. నువ్వు నాన్న గొడవ పడ్డారాని విన్నాను కానీ నాతో ఇంత కటువుగా మాట్లాడతావని ఊహించలేదు.. మీరు ఎన్ని గొడవలైనా పెట్టుకోండి కానీ అమ్మా నాన్నా నువ్వు లేకుండా నేను ఉండగలనా.. ఇంకెప్పుడు నాతో అలా మాట్లాడకు.. నాకు బాధగా ఉంటుంది. సరిత : నేను ఇంతకంటే ఎక్కువే బాధ పడ్డాను.. ఆదిత్య : సరే అవన్నీ వదిలేయి, నాతో ఏదో మాట్లాడాలన్నావ్ సరిత : అను గురించి. ఆదిత్య : అను గురించా, ఏముంది మాట్లాడ్డానికి సరిత : తన నుంచి దూరంగా వెళ్ళిపో ఆదిత్య : ఏం మాట్లాడుతున్నావ్? సరిత : అనుని నీకు ఇచ్చి చెయ్యాలన్న ఆలోచన నాకు ఇప్పుడు లేదు. ఆదిత్య : మర్చిపో.. ఆ ఆలోచన కూడా మర్చిపో.. అది జరగని పని.. అయినా పెళ్లి గురించి మాట్లాడతావేంటి.. దానితో కాపురం కూడా చేస్తున్నాను... దాని ఒంటి మీద ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో దానికంటే నాకే బాగా తెలుసు.. పది పదిహేను సార్లు అబోర్షన్ టాబ్లెట్స్ నా చేత్తో ఇచ్చాను.. ఇంతకంటే పచ్చిగా నీతో మాట్లాడలేను.. సరిత : అది నేను చూసుకుంటాను.. నా అల్లుడు రమేష్ కి ఇచ్చి చేద్దామనుకుంటున్నాను. ఆదిత్య : మరి నేను ఎవర్ని, నేను నీకేం కానా? సరిత : నేను నీతో వాదించడానికి రాలేదు నా నిర్ణయం చెపుదామని వచ్చాను చెప్పాను, మీ అమ్మా నాన్న కూడా ఒప్పుకున్నారు.. ఆదిత్య : ఎమన్నావ్? సరిత : కావాలంటే ఫోన్ చేసి మాట్లాడుకో అని లేచి వెళ్ళిపోయింది.. ఫోన్ తీసి నాన్నకి కాల్ చేసాను.. రాజు : చెప్పరా ఆదిత్య : అత్త వచ్చింది. రాజు : అను నుంచి దూరంగా వెళ్ళిపోమందా ఆదిత్య : ఇంత జరుగుతుంటే నాకు ఒక్కమాట కూడా చెప్పలేదు మీరెవ్వరు రాజు : అత్తకి ఏమని చెప్పావు ఆదిత్య : ఏంటి చెప్పేది, అనుని వదిలే సమస్యే లేదు.. మొహం మీదే చెప్పేసాను. రాజు : అది, అలానే ఉండు.. నాకు కోడలిగా వస్తే అనూనె రావాలి కావాలంటే లేపుకొచ్చేయి ఏం జరుగుతుందో నేనూ చూస్తాను.. ఇంతలో మంజుల రాజు చేతిలో నుంచి ఫోన్ లాక్కుంది. మంజుల : ఆది.. వద్దు నాన్నా, వదిలేయి.. ఆదిత్య : అమ్మా నువ్వేనా మంజుల : లేదు నాన్నా, ఇది తెగిపోయిన వ్యవహారం ఇప్పటికే మా కంటి మీద కునుకు లేదు, నువ్వు కూడా బాధ పడుతుంటే అది చూసి తట్టుకునే శక్తి మాకు లేదు.. ఆదిత్య : అను నుంచి దూరంగా ఉంటే నేను సంతోషంగా ఉంటానా.. మమ్మల్ని విడదీసేంత గొడవ జరగడానికి ఇందులో ఏముంది మా.. ఆస్తులు పంచుకున్నారు, విడిగా ఉంటున్నారు ఒక మాట అనుకున్నారు అంతేగా మంజుల : మాములు మాటలు అనుకోలేదు అన్నా చెల్లెళ్లు, గొడవ మామూలుదే కానీ మాట మీద మాట పెరిగి పెరిగి పుట్టుక నుంచి మొదలయ్యి వాళ్ళ అమ్మా నాన్న చావుల దెగ్గర నుంచి దరిద్రాలు కలలో కూడా అనుకొనన్ని మాటలు ఒకరినొకరు అనుకున్నారు ఇది అస్సలు అతకని వ్యవహారం.. ఆదిత్య : కానీ అమ్మా.. మంజుల : నేను చెప్పాల్సింది చెప్పను ఇక నీ ఇష్టం.. వదిలేయి నాన్నా మీ అత్త మాట్లాడే మాటలు నేను మళ్ళీ వినదలుచుకోలేదు. ఆదిత్య : ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటావ్ మంజుల : ముందు నువ్వు అక్కడనుంచి ఇంటికి వచ్చేసేయి.. ఆదిత్య : అది నన్ను నమ్మి ఆనందంగా కాలేజీకి వెళ్ళింది, వచ్చేవరకు నేను లేనని ఇక రానని తెలిస్తే అస్సలు నన్ను నమ్ముతుందా గుండె పగిలి చేస్తుందే.. మంజుల : మరి ఏం చెయ్యను చెప్పు నాన్నా, ఇన్ని రోజులు నేను బాధ పడింది ఇలాంటి ఒక రోజు రాకూడదని, కానీ నీ జీర గోంతే నన్ను ఎక్కువగా ఏడిపిస్తుంది.. ముందు ఇక్కడికి వచ్చేయి.. ఆదిత్య : ముందు అత్తతొ మాట్లాడనీ.. అని ఫోన్ పెట్టేసి బైట నిల్చున్న అత్తని లోపలికి పిలిచాను. ఆదిత్య : ఎందుకత్తా ఇంత పంతం.. నీకు తెలుసు కదా మేము ఒకరిని విడిచి ఇంకొకళ్ళం ఉండలేమని.. మా కంటే నీకు నీ పంతమే ఎక్కువా సరిత : అందరం బాధ పడుతున్నాం, ఆదిత్య : అదే ఎందుకు, ఇంత బాధ దేనికి పడటం. సరిత : నేను వెళ్ళాలి, బస్సుకి టైం అవుతుంది. ఆదిత్య : చాలా మారిపోయావు సరిత : నేను నిన్ను అమెరికా వెళ్ళమన్నాను కాదన్నావ్, ఇప్పుడు ఇంకోటి అడిగాను అనుని వదిలేయ్యమని.. నా మీద నిజంగా ప్రేమ ఉంటే నన్ను ఇబ్బంది పెట్టకు, జరిగిందేదో జరిగిపోయింది.. ఇక వదిలేయి మమ్మల్ని.. ఆదిత్య : మరి అను సంగతేంటి? సరిత : నేను చూసుకుంటాను ఆదిత్య : నీ మొహం చూసుకుంటావ్.. సరిత : తిట్టు నీ అయ్య తిట్టాడు, నువ్వు కూడా బూతులు తిట్టు మా దెగ్గర డబ్బులు లేవనే కదా.. ఇన్ని రోజులు మమ్మల్ని పనోళ్ళలా వాడుకున్నారు ఇప్పుడు వదిలించుకున్నారు. ఆదిత్య : అస్సలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్ధం అవుతుందా, నువ్వు దూరం చేసుకుని మాట్లాడతావేంటి.. ముందా ఏడుపు ఆపు నువ్వేడుస్తుంటే నా వల్ల కావట్లేదు.. ఇప్పుడేంటి నీకు ఆస్తి కావాలా అంతేనా, ఆస్తి మొత్తం నీ పేరున రాస్తే ఇదివరకులా మాతో ఉంటావా సరిత : నేనేం అడుక్కుతినే దాన్ని కాదు, ఎవరి కాళ్ళ మీద పడి అడుక్కు తినాల్సిన అవసరం అంత కంటే లేదు అని కోపంగా కళ్ళు తుడుచుకుని వెళ్ళిపోయింది. ఆదిత్య : ఆగు నేను వదిలిపెడతాను సరిత : అవసరం లేదు అనుని వదిలేయి చాలు.. ఆదిత్య : మతి లేని పనులు చేస్తున్నావ్ అత్తా, దీని వల్ల నువ్వు సంతోషంగా ఉంటాననుకుంటున్నావో లేదా మీ అన్న మీద కక్ష సాధింపో నాకు తెలీదు కానీ అందరం బాధ పడతాం.. అత్త నా మాట పట్టించుకోలేదు.. నాకేం అర్ధము కాలేదు.. వెంటనే అమ్మకి ఫోన్ చేసాను.. మంజుల : ఏమైంది? ఆదిత్య : అనుని తీసుకుని ఇంటికి వచ్చేస్తాను ఏం జరిగితే అది జరుగుద్ది. మంజుల : ఇంకా పెద్ద గొడవ అయిపోద్ది నాన్నా.. బైట వాళ్లు అయితే తిట్టుకున్నా కొట్టుకున్నా కొన్ని రోజులకి పోద్ది.. కానీ ఇది చాలా సెన్సిటివ్.. నువ్వు చేసే పని వల్ల అన్నా చెల్లెళ్ళు శాశ్వతంగా దూరం అయిపోతే అప్పుడు.. కొన్ని రోజులకి ఈ కోపాలు అన్ని చల్లారి పోతాయి అనుని నీ నుంచి ఎవ్వరు లాగేసుకోరు ఒక వేళ అనుని వేరే వాడికి ఇచ్చి చెయ్యాలని చూస్తే నేనే వెళ్లి నా కోడలిని తెచ్చుకుంటాను.. ముందైతే నువ్వు వచ్చేయి.. అందరం కలిసి ఆ పసిదాన్ని ఏడపిస్తున్నాం. ఆదిత్య : లేదు.. నేను ఇంట్లో అడుగు పెట్టడం అంటూ జరిగితే అది అనుతొ పాటే.. తప్పు మీ వైపు కూడా ఉంది ఇంట్లో ఉన్న ఆడపిల్లని బైటకి పంపించేసాడు.. ఆస్తి పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు ఇంట్లో లక్ష్మి బైటికి పోతే మళ్ళీ రాదని ఆయనకి తెలియదా.. అంత కోపం దేనికి.. అందరూ అనుభవించాలి నా అనుని ఏడిపించే అందరూ ఎడవండి.. ఆయనే చెప్తుంటాడు కదా నా కోడలు నవ్వితేనే నాకు ప్రశాంతం అని.. అంతా అయిపోయాక ఇవన్నీ అనవసరం.. ఉంటా బై. మంజుల : ఎక్కడికి వెళతావ్ రా ఆదిత్య : ఏడవకు.. నేనేం చావను కొన్ని రోజులు దూరంగా ఎటైనా వెళతాను అంతే.. అని ఫోన్ పెట్టేసాను.. అదీ జరిగింది.. అను ఏడుస్తూ గట్టిగా వాటేసుకుంది.. అంతే గాడంగా ముద్దు పెట్టుకున్నాను.. అను : నాకు తెలుసు ఇదే జరిగి ఉంటుందని నేను ఊహించాను.. ఆరోజు మధ్యాహ్నం నువ్వు కాలేజీకి వచ్చి నాతో మాట్లాడావ్ గుర్తుందా నాకు అప్పుడే అనుమానం వచ్చింది నువ్వు పని ఉందని వెళ్లిపోయావ్.. ఇక నేను అక్కడ ఉండలేక ఇంటికి వచ్చేసాను.. ఫోన్ చేస్తే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ సాయంత్రం వరకు టెన్షన్ గానే కూర్చున్నా అప్పుడె నాన్న వచ్చి నన్ను ఇంటికి తీసుకొచ్చేసాడు ఆయన కోపం చూసి ఏం మాట్లాడలేదు కానీ ఇంటికి వచ్చాక అమ్మ చెప్పింది గొడవలు అని విడిపోయాం అని.. అమ్మతో గొడవేసుకున్నాను.. సరిత : ఎక్కడికి? అను : బావ దెగ్గరికి సరిత : కాళ్ళు విరుగుతాయి, మాట వినకపోతే అను : దేక్కుంటూ పోతాను, బావని వదిలి ఉండే ప్రసక్తే లేదు.. నేను వెళుతున్నా రవి : ఏయ్ చెపితే అర్ధం కావట్లేదా, గారాబం చేసి చెడదెంగారు అంతా కలిసి.. ఇది నీ మావయ్య ఇల్లు కాదు నాది.. నేను చెప్పినట్టే జరగాలి. అను : బూతులు వినేసరికి భయం వేసింది కానీ తగ్గలేదు, ముందు నేను బావతో మాట్లాడాలి సరిత : మాట్లాడుకో అను : స్విచ్ ఆఫ్ వస్తుంది, అత్తకి చేస్తాను.. హలో అత్తా బావ ఎక్కడా మంజుల : ఏమో నాకు తెలీదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఎటు వెళ్ళాడో మీ అమ్మ చెప్పలేదా.. పొద్దున వాడిని కలిసింది తననే అడుగు అని ఏడుస్తూ పెట్టేసింది. అను : ఏం చెప్పి పంపించావ్ సరిత : నేనేం చెప్పలేదు, అందరం విడిపోయాం అని చెప్పాను, ఇప్పుడు నిన్ను వదిలేసి పోయాడు ఇంకెందుకు.. ఇక మూసుకుని లోపలికి పో. అను : అబద్ధం సరిత : అయితే వెళ్లి వెతుక్కో.. ఎక్కడున్నాడో నిన్ను వదిలేస్తున్నానని చెప్పి మరి వెళ్ళిపోయాడు. అను : నీకు చెప్పాడా? సరిత : అవును.. అను : నువ్వు అబద్ధం చెప్తున్నావ్, వాడు ఎప్పటికి అలా చెయ్యడు.. సరిత : ఇక నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడే కాలేజీలో చదువుకో, బెంగుళూరు అన్నిటికి బానే ఉంటుంది.. అను : నేను ఇక్కడ ఉండను, బావ లేకపోతే మీరెవ్వరు నాకు అవసరం లేదు, నన్ను అక్కడే హాస్టల్లో జాయిన్ చెయ్యండి.. ఇంకొక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను. సరిత : కుదరదు.. నేను చెప్పినట్టు నడుచుకోవాల్సిందే. ఇంతలో జయమ్మ కలిపించుకుని "అది చెప్పినట్టే చెయ్యండి కొంత కాలం దానికి కూడా అలవాటు పడుతుంది, మరీ బెట్టు చేస్తే చేతికి అందకుండా పోతుంది" అని చిన్నగా అంటూనే అను దెగ్గరికి వెళ్లి "అనూ.. నీ ఇష్ట ప్రకారమే చేద్దువు ముందు ఏమైనా తిందువు పదా మొహం కడుక్కో.. చూడు ఏడ్చి ఏడ్చి మొహం ఎలా కందిపోయిందో" అను : నువ్వు నా దెగ్గరికి రాకు, పచ్చగా ఉండే కాపురాలు నువ్వు అడుగు పెట్టగానే సర్వనాశనం అయ్యాయి.. అనగానే అను చెంప మీద్ద గట్టిగా పడింది రవి చెయ్యి.. జయమ్మ అందరి ముందు ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుని దానికి ఆజ్యం పొసేసింది.. చూసారా ఎలా పెంచారో మీరు.. ఇదంతా ఆ మొగుడు పెళ్ళాల మహత్యం.. అదే నా సంరక్షణలో పెరిగుంటే ఇలా ఉండేదా, నా కింద పెరిగిన రమేష్ ఎప్పుడైనా ఇలా ప్రవర్తించడం మీరు చూసారా ఎంత మంచివాడు. రవి : అను ఇదే ఆఖరి మాట.. వింటావా బలవంతంగా లోపలేసి గొళ్ళెం పెట్టమంటావా అను ఏడుస్తూ కళ్ళు తుడుచుకుని బ్యాగ్ తీసుకుని ఇంటి బైట నిల్చుంది, కోపంగా జయమ్మ : తల్లీ.. నేనేమనలేదే ఇదంతా నావల్లే, ఇంట్లోకి రావే.. సరిత నువ్వైనా చెప్పవే అను : చెప్పాను కదా ఇంట్లో ఉండే సమస్యే లేదు, ఈ ఇంట్లో మంచినీళ్లు కూడా ముట్టుకోను నేను హాస్టల్ కి వెళ్లిపోతున్నా, మీరంతా నాకు దూరంగా ఉండండి.. అని బైటికి నడిచింది.. జయమ్మ వెంటనే ఫోన్ అందుకుని రమేష్ కి కాల్ చేసి "అరేయ్.. అనురాధ ఒక్కటే హాస్టల్ కి వెళుతుంది అక్కడి దాకా వదిలేసిరా" అని ఫోన్ పెట్టేసి వెంటనే రవి చెయ్యి పట్టుకుని ఏడవటం మొదలు పెట్టింది.. రవి : ఊరుకో అమ్మా, నువ్వు చెప్పినట్టే దానికి కొంచెం టైం ఇస్తే అదే సెట్ అవుతుంది.. నేను వెళ్లి హాస్టల్ దాకా దింపి వస్తాను. జయమ్మ : వద్దులేరా మళ్ళీ నిన్ను చూస్తే కోపంలో ఎగురుతుంది, నీ అల్లుడు రమేష్ ఉన్నాడు వాడికి ఫోన్ చేసి తోడుగా వెళ్ళమని చెప్పు..
12-09-2022, 12:48 PM
Deenemma idantha musali nakka cheyinchinda
12-09-2022, 01:01 PM
మీరు రాసే ఈ స్టోరీస్ చదువుతుంటే ఆ స్టోరీల్ సన్నివేశాలు మన కళ్ళముందే జరుగుతున్నాయా అనిపిస్తుంది బ్రదర్ ఏమని చెప్పను ఇంకా
12-09-2022, 01:39 PM
super update sir
slow ga anni suspense lu clear avutunnai prasanna
12-09-2022, 02:01 PM
Super update bro waiting for next lovely update❤
12-09-2022, 02:11 PM
అందుకే నా మొదట పని మీద వచ్చాను అని అన్నది ఈ ముసలమ్మా ఎనీవే అప్డేట్ చాలా బాగుంది బ్రదర్
మీ ప్రియమైన మిత్రుడు సంజు
12-09-2022, 05:13 PM
Excellent update bro.
We need some more updates.
12-09-2022, 05:16 PM
వామ్మో అసలు ముసలిదాని ప్లానింగ్ ఎంటి.....ఎందుకు ఇంత ఆక్టింగ్ చేస్తుంది....ఆదిత్య నాన్న అంటే ఇష్టం లేదా???? ఇంకా ఎదో వుంది అనిపిస్తుంది.....ఎలా వుండే సరిత ఎలా అయిపొయింది.....
అప్డేట్ బాగుంది బ్రో..... ధన్యవాదాలు
12-09-2022, 07:27 PM
Endhi bro idhi musalidhi mamulugaaa plan cheyyaledhuga
|
« Next Oldest | Next Newest »
|