Thread Rating:
  • 9 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రియ శత్రువు
Nice update s
[+] 1 user Likes Vvrao19761976's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
బాసు !

నిన్ను ఎంత పొగిడిన తక్కువే. సెల్యూట్ నీ స్కిల్స్ కి.


ఏదైనా ఇండెక్స్ ఉంటే పెట్టరాదు. వేరే కథ లో కమెనట్ వల్ల ఈ కథ అప్డేట్ ఇచ్చారు అని తెలిసింది. లేకపోతే మిస్స్ అయ్యేవాడిని.
[+] 3 users Like sheenastevens's post
Like Reply
Waiting for update
[+] 1 user Likes Manoj1's post
Like Reply
[Image: cp-1.jpg]


Priya Shatruvu-1-2(wpc).pdf  

Size: 4.7 MB

-----------------------------------------

Priya Shatruvu-1-2(npc).pdf  

Size: 4.6 MB
--------------------------------------
 horseride  Cheeta    
[+] 6 users Like sarit11's post
Like Reply
Awesome store

Superb connectivity

Eagerly waiting for your next parts
[+] 2 users Like raj558's post
Like Reply
(19-12-2022, 02:58 AM)raj558 Wrote: Awesome store

Superb connectivity

Eagerly waiting for your next parts

Thankyou very much
Next year lo eppudaina start avvocchu
[+] 2 users Like Pallaki's post
Like Reply
S3E1

చిన్న ఇల్లు కాస్తా పెద్దది అయిపోయింది. చాలా ఏళ్లకి రాధ మళ్ళీ టీచింగ్ మొదలు పెట్టింది. రాధ మరియు శివ పిల్లలిద్దరినీ అదే కన్నాని అమ్ములుని తీసుకుని నలుగురు కారులో కాలేజ్ కి వెళ్లిపోయారు. నలుగురు మనుషులు లేకపోయినా ఇల్లంతా గోల గోలగా ఉంది. రుద్ర రాజీల ఇద్దరు సంతానం ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు అన్నం తినమంటూ ఇల్లంతా పరిగెడుతుంటే లిఖిత వాళ్ళని అరుస్తూ వెనకాలే అన్నం గిన్నె పట్టుకుని పరిగెడుతుంది. ఇక అసలు తల్లి రాజీ ఏమో ఒకప్పుడు చేసుకున్న ఒప్పందం ప్రకారంగా ఉద్యోగానికి వెళ్ళిపోయింది. ఇక రుద్ర మొదటి భార్య అయిన కంధర తన తల్లితండ్రులని చూసి వస్తానని దేవలోకానికి వెళ్లింది.


అస్సలే చిరాకుగా ఉన్న లిఖితకి ఈ పిల్లల వల్ల అసహనం పెరిగిపోతుంది, కారణం లేకపోలేదు, అన్నిటికి కారణం రుద్ర. ఎందుకంటారా చూద్దాం రండి.. అన్నం గిన్నె పట్టుకుని పిల్లల వెనక పరిగెడుతున్న లిఖిత తిరిగి తిరిగి మళ్ళీ తమ బెడ్రూం కి వచ్చి ఆగిపోయి, లోపలికి తొంగి చూసింది.

రుద్ర పడుకొని ఉంటే నల్ల కంధర తన మీద పడుకుని రుద్ర గుండె మీద తన గడ్డంతో గుచ్చుతూ గోము పడుతుంది, ఇంకో పక్క ఆ నాగిని మంజీర, పాము రూపంలో రుద్ర కాలి నుంచి చుట్టుకుంటూ తొడ వరకు బుసలు కొడుతూ పాకుతూ పైకి వెళుతుంది.

రుద్ర : ఎందుకమ్మా ఈ అలక

నల్ల కంధర : పో బావా, ఎప్పుడు వాళ్ళతోటే ఉంటావు నన్ను ఎప్పుడైనా పట్టించుకున్నావా..? నేను నల్లగా ఉంటాను అందంగా ఉండను అంతేగా అందుకే నేనంటే నీకు చులకన

రుద్ర నల్ల కంధరని ముద్దాడుతూ అదేం లేదు, ఇంత మంది అయ్యేసరికి అప్పుడప్పుడు మర్చిపోతుంటాను మీరే గుర్తుచేసి మరి ఇలా దెగ్గరికి రావాలి అని నల్ల కంధరని హత్తుకుపోయి వాటేసుకున్నాడు, నల్లగా ఉంటేనేం చూడు ఎంత కళగా ఉన్నావో

మంజీర : పాము రూపంలో నుంచి మనిషి రూపంలోకి మారిపోయి నగ్నంగా రుద్రని అల్లుకుపోతూ, అవును బావా అక్క చెప్పింది నిజమే.. లిఖిత అక్క నిన్ను మాకు దూరం చేస్తుంది. నీకు చెపుదాం అంటే మమ్మల్ని బెదిరిస్తుంది.

రుద్ర : నవ్వుతూ అలాగా.. మరి రాజి..?

మంజీర : పాపం తనకి ఏమి తెలీదు, లిఖిత అక్క మాయలో పడిపోయింది. లిఖిత అక్క ఏది చెపితే అది నమ్మేస్తుంది తనని వశ పరుచుకుందేమో అన్న అనుమానం కూడా ఉంది నాకు.

నల్ల కంధర : ఆ అమ్మాయి చాలా మంచిది, అందరినీ అక్కా అంటూ సర్దుకుపోతుంది, అందరినీ సమానంగా చూస్తుంది.. అని మాట్లాడుతూ పైకి కిందకి ఊగుతుంది.

ఇదంతా చూసిన లిఖితకి ఒళ్ళు మండిపోయింది, వెంటనే అక్కడనుంచి వచ్చేసి కళ్ళు మూసుకుని అటు తెల్ల కంధరని, ఇటు రాజిని, కాలేజ్లో ఉన్న శివ మరియు రాధని అందరికీ తన ఆగ్రహం తెలిపింది. సాయంత్రానికి అందరూ ఇంట్లో సమావేశం అయ్యారు.

తెల్ల కంధర : అలా వెళ్ళానో లేదో, ఇలా పిలుపోచ్చేసింది, ఏం జరిగింది అత్తయ్యా

రాధ : ఏమో.. నేనూ ఇప్పుడే వచ్చింది, అదిగో మధ్యలో లిఖిత కోపంగా కూర్చుని ఉంది, అడిగితే ఏం చెప్పట్లేదు. రుద్రని అలానే రుద్ర పక్కన అటు ఇటు నిలుచున్న మంజీరని, నల్ల కంధరని చూపిస్తూ అదిగో వాళ్లేమో దొషుల్లా తల దించుకుని నిలుచున్నారు, మీ మావయ్య లిఖితని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు.

శివ : ఏమైందో చెప్పకపోతే ఎలా లిఖితా

కన్నా : వదినా ఏమైంది, అన్నయ్యా నువ్వు గొడవపడ్డారా

అమ్ములు : రేయి అన్నయ్యా, ఎమన్నావ్ నువ్వు..?

రుద్ర : నాకేం తెలుసే..

లిఖిత : తెలీదు.. నీకేం తెలీదు అని కోపంగా లేచి.. రాధని చూసి కూర్చుంది.. నా చెల్లిని రానివ్వండి చెప్తా అని గొణుగుతుంటే ఇంతలో రాజీ లోపలికి వచ్చి హెల్మెట్ పక్కన పెట్టి స్కూటీ కీస్ గోడకి తగిలించి అందరి దెగ్గరికి వచ్చింది.

రాజీ : ఏంటి అంతా ఒకే దెగ్గరా అంటుంటే.. రాధ, లిఖిత వైపు చూడమని సైగ చేసింది.. రాజీ నేరుగా వెళ్లి లిఖిత పక్కన కూర్చుని, లిఖితా ఏంటే.. ఏమైంది..?

లిఖిత : ఈ ఇంట్లో నేనైనా ఉండాలి, వీళ్ళైనా ఉండాలి అని నల్ల కంధరని, మంజీరని చూపించింది.

రాజీ : ఏమే.. దేనికీ అంటూ తన మీదకి ఎగబడుతున్న పిల్లలని సంకనెత్తుకుని రుద్ర పక్కన నిలబడింది.. ఏంట్రా ఏం చేసావ్, అది అంత హాట్ గా ఉంది

రుద్ర : కొంచెంసేపు సైలెంట్ గా ఉండవే ప్లీజ్ నీకు దణ్ణం పెడతా

రాజీ : అంటే తప్పు నీదే.. ఇదిగో అందరికీ చెపుతున్నాను వినండి.. ఏం జరిగినా నేను లిఖిత వైపే.. లిఖిత ఎక్కడుంటే అక్కడే నేను..  నేను ఎక్కడుంటే నా మొగుడు అక్కడే.. కాబట్టి ఇగోలు ఉంటే పక్కన పెట్టేయండి ఇదే ఫైనల్.. ఓకే నా బంగారం

లిఖిత లేచి రాజినీ వాటేసుకుని ముద్దులు పెడుతూ రుద్ర వంక అందరి వంకా కోపంగా చూసి రాజీని తీసుకుని వెళ్ళిపోయింది. లిఖిత లోపల రాజీతో చాలా సేపు మాట్లాడింది.. అందరూ తొంగి చూసి లిఖిత బైటికి వచ్చే సమయానికి ఎవరి పనుల్లో వారున్నట్టు నటించారు.

రాత్రికి యధావిధిగా అందరూ భోజనానికి కూర్చున్నారు, రాజీ అందరికీ వడ్డిస్తుంటే లిఖిత నలుగురు పిల్లలకి అన్నం పెడుతుంది.. మంజీరతో పాటు నల్ల కంధర అడవుల్లోకి వెళ్లి నాలుగు జింకలు, మూడు కుందేళ్ళు, ఆరు కుక్కలని కడుపు నిండా తినేసి వచ్చారు.

అందరూ తిన్నాక లిఖిత ఎవ్వరితో మాట్లాడకుండా తన ఇద్దరు పిల్లలని తీసుకుని కన్నా మరియు అమ్ములు రూంలోకి వెళ్లి పడుకుంది.. రుద్ర నవ్వుకున్నా రాజీ సీరియస్ గా చూడటంతో మాట్లాడదాం అని సైగ చేసాడు. అన్నం తిన్నాక తెల్ల కంధరని పిలిచి అనవసరంగా వచ్చావు ముందు నీ తల్లిదండ్రుల మంచి చెడ్డలు చూసి రమ్మని మళ్ళీ దేవలోకానికి పంపించాడు.

రాధ : రుద్రా మాట్లాడాలి

రుద్ర : వస్తున్నా.. నల్ల కంధరను దెగ్గరికి తీసుకుని ముద్దాడి వెళ్లి పడుకొమ్మని పంపాను, మంజీర కూడా అదే మాటగా వెళ్ళిపోయింది.. అమ్మ రూంలోకి వెళ్లాను.. శివ గారు, అమ్మ.. అమ్మ ఒళ్ళో కూర్చున్న రాజీ అందరూ నా కోసమే వెయిటింగ్ వెళ్లి వాళ్ళ ముందు కింద కూర్చుని అమ్మ ఒళ్ళో కూర్చున్న రాజీ కాళ్ళని నా ఒళ్ళో పెట్టుకున్నాను.

రాజీ : ఇప్పుడు చెప్పు

రాధ : ఇంకా ఎన్ని రోజులు వీళ్లంతా, కంధర అంటే నీ భార్య ఒప్పుకుంటాను.. ఆ రాక్షసి.. ఆ పాము పిల్లా.. ఎందుకున్నారు ఇక్కడా..?

రుద్ర : వాళ్ళు కూడా నాతోనే ఉంటానని బతిమిలాడుతున్నారు, ఇక ఆ రాక్షసి అంటే కంధర అక్క తను.. ఏమి అనలేకపోయాను

రాజీ : మరి ఆ పాము పిల్ల

రుద్ర : ఇంత మంది ఉండగా అదొక్కటే అడ్డు వచ్చిందా అని వదిలేసాను..

రాజీ : మావయ్యా వింటున్నారా

శివ : అదే చూస్తున్నా.. ఏరా

రాధ : అందుకే లిఖిత బాధపడుతుంది.. నాకు ఇష్టం లేదు చిన్నా.. లిఖిత బాధ పడితే మేమెవ్వరం చూడలేము, తనకి నచ్చని పని చెయ్యొద్దు

రుద్ర : మీకు నచ్చని పనులు చెయ్యనని తెలుసుగా.. అయినా రేపటి నుంచి నాతో ఎవ్వరు ఉండరు.. వెళ్ళాలి

రాజీ : ఎక్కడికి..?

రుద్ర : నా తరువాతి ప్రయాణం మొదలయ్యి చాలా రోజులు అవుతుంది, మళ్ళీ కుదురుతుందో లేదోనని ఇన్ని రోజులు మీతో గడిపాను.. ఆపద వస్తుంది.. నేను సిద్ధంగా ఉండాలి

రాజీ : ఎక్కడికి వెళుతున్నావ్.. మళ్ళీ ఎప్పుడు వస్తావ్

రాధ : సరే మీరేళ్లి మాట్లాడుకోండి, నాకు నిదరోస్తుంది.

రాజీ : అంటే నీకు తెలుసన్నమాట

రాధ : నిన్నే చెప్పాడే.. నువ్వు త్వరగా పడుకున్నావ్ రాత్రి

రాజీ రుద్ర ఇద్దరు తమ బెడ్రూంలోకి వెళ్లారు.. రాజీ నైటీ మార్చుకుని కూర్చుంటే రుద్ర తన ఒళ్ళో పడుకున్నాడు.

రుద్ర : హిమాలయాలకి వెళుతున్నాను

రాజీ : ఆమ్మో.. ఎన్ని రోజులు.. తిరిగి ఎప్పుడు వస్తావ్

రుద్ర : తెలీదు, కానీ ఒంటరిగా వెళ్ళాలి

రాజీ : అదేంటి లిఖితని తీసుకెళ్ళవా

రుద్ర : లేదు..

రాజీ : ఆహా.. అలా వద్దు.. లిఖితని తోడుగా తీసుకెళ్ళు.. మీరిద్దరూ తోడుగా ఉంటేనే నేను ధైర్యంగా ఉంటాను

రుద్ర : మరిక్కడా.. పిల్లలు అది లేకుండా ఉండగలరా

రాజీ : ఏం కాదు, కావాలంటే నేను ఉద్యోగం మానేస్తాను.. లిఖిత నీ పక్కన ఉంటే నాకు కొంచెం భయం లేకుండా ఉంటుంది.. అర్ధంచేసుకో.. అయినా కంధర అక్క నాకు వరం ఇచ్చిందిగా.. నేను తనని ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నా ముందు ఉంటుంది.. మాకేం భయం లేదు..

రుద్ర : సరేలే నాతోనే ఉంటుంది..

రాజీ : మరి వాళ్ళు..?

రుద్ర : వాళ్ళు వెళ్ళిపోతారులే.. సరే పడుకో ఇక.. లేట్ అయ్యింది

రాజీ : అదేంటి నువ్వు.. రేపు వెళ్ళిపోతా అంటావ్, మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలీదంటావ్.. ఇక నిద్ర ఎక్కడ పడుతుంది నాకు.. ఇవ్వాల్టికి మనం ఇద్దరమే కదా.. కొన్ని జ్ఞాపకాలు ఇచ్చి వెళ్ళు.. నువ్వు వచ్చే వరకూ వాటితో సరిపెట్టుకుంటా..

రుద్ర : అలాగా.. రా మరి.. అని దెగ్గరికి లాక్కున్నాను.



♪   •   •   •   •
•   ♪   •   •   •
•   •   ♪   •   •
•   •   •   ♪   •
•   •   •   •   ♪


పొద్దునే లేచేవరకి అమ్మ నన్ను రాజీని ఒళ్ళో పడుకోబెట్టుకుని మమ్మల్ని చూస్తూ ఉంటే లేచి కూర్చున్నాను.

రాధ : పొద్దు పొద్దున్నే వెళ్ళిపోతా అన్నావ్ కదా, అందుకే వచ్చాను

రాజీ కూడా లేచింది.

రుద్ర : అలాగని రాత్రంతా మెలుకువగా ఉండాలా

రాధ : నేను కూడా ఉద్యోగం మానేస్తాను, ఇందాకే నిర్ణయం తీసుకున్నాను

రాజీ : ఎందుకు అత్తయ్యా..

రాధ : లిఖిత అయితే ఓకే కానీ.. పిల్లల్ని చూసుకోవడం అంత ఈజీ కాదు రాజీ.. లిఖితకి పిల్లలంటే ప్రాణం.. అందుకే వాళ్ళు ఎంత ఏడిపించినా తనని ఎంత హింసపెట్టినా ఓపికగా చూసుకుంటుంది.. అలా మనం ఉండలేం.. నాకు బోర్ కొట్టేసింది.. మనం కూడా ఎటైనా టూర్ ప్లాన్ చేద్దాం.. ఏమంటావ్

రాజీ : ఓకే ఓకే..

రాధ : రుద్రా.. దాన్ని బాధ పెట్టే పనులు అస్సలు చెయ్యొద్దు.. మరీ మరీ చెపుతున్నాను.

రుద్ర : అలాగే అలాగే.. సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను..

త్రిమూర్తులని తలుచుకుని స్నానం చేసి బైటికి వచ్చి రెడీ అయ్యి ఒకసారి ఊపిరి పీల్చుకున్నాను.. లిఖిత ఇంకా నిద్రపోతుంది తానని నాలో కలుపుకుని, మంజీరా నల్ల కంధరలతో..  అమ్మా రాజీకి చెప్పి నా బిడ్డలను నా అమ్ములుని కన్నయ్యని ముద్దు పెట్టుకుని ఇంటి నుంచి బైటికి వచ్చాను.. నడుస్తూ నడుస్తూ గాల్లోకి ఎగిరి నా తదుపరి ప్రయాణం కొనసాగించాను.. మబ్బుల్లో సగం దారిలో ఉండగా లిఖిత నిద్ర లేచింది.

లిఖిత : లేపొచ్చు కదా.. పిల్లలకి బై కూడా చెప్పలేదు

రుద్ర : నేను చెప్పాలే.. అయినా తమరు పడుకుంటే ఒక పట్టాన లేవరు కదా

నల్ల కంధర మరియు మంజీర నవ్వారు.. అది విన్న లిఖిత.. ఈ సోంబేరి మొహాలని ఎందుకు తెచ్చావ్..

రుద్ర : నాతోనే ఉంటారట

లిఖిత : ఇంతకీ ఎక్కడికి వెళుతున్నాం.. పరుశురాముడి దెగ్గరికేనా.. ఇద్దరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పు.. ఆయనకి కోపం వస్తే పీక పిసికి సంపుతాడు..

రుద్ర : లిక్కీ.. నీ దెగ్గర ఒక నిజం దాచానే

లిఖిత : ఏంటో అదీ..

రుద్ర : మనం వెళ్ళేది పరుశురాముడి దెగ్గరికి కాదు

లిఖిత : మరి...?

రుద్ర : అంటే ఆయన దెగ్గరికే.. కానీ ఆయన పక్కన ఇంకో గురువుగారు కూడా ఉన్నారు.. ఆయన దెగ్గరికి వెళుతున్నాం..

లిఖిత : ఎవరు... మునా

రుద్ర : అటువంటి వాడే.. ఎప్పుడు తపస్సు చేస్తూనే ఉంటాడు.. ఒక పేరుని

లిఖిత : నాకు తెలుసా

రుద్ర : ఆయన తెలియని వారు ఎవ్వరు ఉండరూ

లిఖిత : ఎవరు.. పేరేంటి?

రుద్ర : దెగ్గరికి వచ్చేసాం.. అంటూ గాల్లో నుంచి కిందకి దిగి మంచు కొండ మీదకి దిగాను.. ఇక్కడ నుంచి చెప్పులు వేసుకోకూడదు.. అని చెప్పులు విప్పుతుంటే ముగ్గురు కొంచెం అనుమానంగా చూసారు.. ముందుకు నడుస్తూ వెళుతుంటే ఒక మూలుగు వినపడుతుంది.. దాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్లే కొద్ది ఒక రిధంలో ఆ మూలుగు వినిపిస్తుంది.. నా శరీరంలో అసహనం మొదలయ్యింది..

నల్ల కంధర : మనం ఇప్పుడు ఎక్కడున్నాం

రుద్ర : మనం ఇప్పుడున్నది మంచుకొండ మీద, ఇది ఎలా ఏర్పడిందో తెలుసా పరుశురాముడు తపస్సులో ఉండగా ఆయన మీద ఏర్పడిన మంచు అలా ఏర్పడుతూ ఏర్పడుతూ కొండగా మారిందా

మంజీర భయపడుతూ అంటే మనం ఇప్పుడు ఆయన మీద ఉన్నమా, లెగిస్తే చంపేస్తాడు అని వణికిపోయింది..

రుద్ర : లేవడులే.. ఇంత పెద్ద కొండ ఉంటేనే లేవలేదు, మన వల్ల లేచే ఛాన్స్ లేదు

లిఖిత : ఈయన దెగ్గరికి కాకపోతే ఇంకెక్కడికి వెళుతున్నాం..?

రుద్ర : అదిగో అక్కడ మంచు దిబ్బలు కనిపిస్తున్నాయా అక్కడికి వెళ్తే మనుషులు కనీసం చూడలేనటువంటి జలపాతం ఒకటి ఉంది, దాన్ని దాటుకుని ముందుకు వెళితే, పెద్ద లోయ.. ఆ లోయలోకి వెళ్ళాలి మనం

లిఖిత : ఎవరున్నారు అక్కడా..?

రుద్ర : దెగ్గరికి వచ్చాక తొందర ఎందుకు.. పదా

మంచు దిబ్బల దెగ్గరికి వెళుతుండగానే, చిన్నగా వినిపిస్తున్న జపానికి లోపల ముగ్గురికి చెమటలు పడుతున్నాయి కానీ నా మీద నమ్మకంతో అలానే ఉండిపోయారు పాపం.. ఒక్క అంగలో జలపాతం దాటి  నిలబడ్డాను.. లోయలోకి వెళ్ళటానికి దూక బోతుండగా లిఖిత ఒక్కసారిగా ఆగు అంది.. ఆగిపోయాను.. లిఖిత అందరినీ మౌనంగా ఉండమని వస్తున్న శబ్దం వింటుంది..

రామ్.... రామ్..... రామ్.... రామ్.... రామ్.... రామ్.... రామ్.... రామ్.... రామ్..... రామ్..... రామ్... రామ్..... రామ్.... రామ్...

ఒక్కసారిగా ముగ్గురు నా శరీరం నుంచి బైటికి దూకారు.. ముగ్గురిని పట్టుకున్నాను.

రుద్ర : ఎక్కడికి..?

మంజీర : అయ్యా.. నాధ.. మమ్ములని విడువుము.. కాళ్లు పట్టుకుని  వేడుకుంటున్నాను.. దయచేసి నన్ను విడిచిపెట్టు

నల్ల కంధర : బావ.. నేను ఏమైనా తప్పు చేసి ఉంటే ఎంత పెద్ద శిక్ష వేసినా భరిస్తాను కానీ నన్ను విడిచిపెట్టుము.. అని గింజకుంటుంది..

ఇక లిఖిత నుంచి అయితే ఒక్క మాట కూడా తన నోటి నుంచి రాలేదు.

నల్ల కంధర అయితే భయంతో గింజకుంటుంటే వదిలేసాను, ఒక్క క్షణంలో పరిగెడుతుంటే అడిగాను, నాతోనే ఉంటానన్నావ్..

నల్ల కంధర : తప్పు నాదే.. ఇక అనను.. వదులు

తన మీద చెయ్యి తీయగానే రెప్పపాటులో మాయమైపోయింది.. మంజీర నన్ను చూసి నా యజమాని ఎక్కడ ఉంటే నేనూ అక్కడే.. క్షమించు నాధా నేను నీతో ఉండలేను.. అని ఎగిరి వెళ్లిపోతుంటే

రుద్ర : ఇంత పిరికివాళ్లేంటే మీరు.. లిఖితని చూడండి ఎంత ధైర్యంగా ఉందో..

మంజీర : ఒక్కసారి ఆ మాట అక్కని చూసి చెప్పు అని మాయమైపోయింది..

లిఖితని చూసాను, నా కాలు పట్టుకును గజగజ వణుకుతుంది, ఇలాంటి వణుకు తనలో చూసింది తన అమ్మని కాపాడమని నన్ను వేడుకున్నప్పుడు.. మళ్ళీ ఇవ్వాలే.. చెమటతో తడిసిపోయింది..

లిఖిత : వె... వె... వెళ్ళిపోదాం.. వధు.. వద్దు.. వద్దు.. వద్దు..

రుద్ర : లిఖితా.. లిఖితా.. ఇలా చూడు.. వాళ్ళు భయపడ్డారంటే అర్ధం ఉంది.. నువ్వెందుకు దడుచుకుంటున్నావ్...?

లిఖిత : నీకు తెలీదు.. ఆయన్ని చూస్తే మమ్మల్ని మా రాక్షస జాతిని పాలించే వాళ్ళు కూడా పారిపోతారు... ప్లీజ్.. నేను వెళ్ళిపోతాను.. ప్లీజ్ ప్లీజ్  అని ఏడుస్తూ భయపడుతుంది..

రుద్ర : ముందు నువ్వు లేచి నిలుచొ...

లిఖిత  వద్దు రుద్రా.. ప్లీజ్.. నా మాట విను నేను రాను అని ఏడుస్తూ.. నా కాళ్ళని గట్టిగా పట్టుకుంది..

రుద్ర : ఇలా చూడు.. నువ్వు నా భార్యవి.. నాలో సగానివి.. నా పాపమే కాదు.. నా పుణ్యం కూడా ఇప్పుడు నీతో ఉంటుంది.. అవసరమైతే అయనతో యుద్ధం కూడా చేస్తాను.. నీకేమి కాదు నన్ను నమ్ము..

లిఖిత : ఏ.. ఏ.. ఏంట్రా నువ్వు ఆయనతో చేసేది యుద్ధం.. కంటి చూపుతో చంపేస్తాడు.. మళ్ళీ పుట్టాలంటే పది సార్లు ఆలోచించేలా కొట్టి చంపుతాడు.. మనతో ఒక ఆట ఆడుకుని ఆడుతూ పాడుతూ చంపేస్తాడు..

రుద్ర : నువ్వు నన్ను నమ్ముతున్నావా లేదా

లిఖిత ఏడుస్తూనే నమ్ముతున్నాను అని ముక్కు తుడుచుకుంది.. అయితే లేచి నిలుచొ అని లేపాను.. నా పక్కన నిలబెట్టి నేను దణ్ణం పెట్టాను, నన్ను చూసి తనూ దణ్ణం పెట్టింది..

రుద్ర : నేను చెప్పేది చెప్పు

లిఖిత హ్మ్మ్.. అంది భయంతో

రుద్ర : ఓం హనుమతే నమః

లిఖిత : ఓ..ం  హనుమతే న..మః

రుద్ర : ఓం ఆంజనేయ విద్మహే.. వాయు పుత్రాయ ధీమహి

లిఖిత : ఓం.. ఆంజనేయ విద్మహే.. వాయుహః.. పుత్రాయ ధీమహి..

రుద్ర : శ్రీ ఆంజనేయుం దండకం చదువుతాను.. మనసులో చదువుకో.. ధైర్యం వస్తుంది..

లిఖిత : భయపడేదే ఆయన్ని చూసి అంటే.. నుం.. నువ్వు..

రుద్ర : పట్టించుకోకుండా శ్రీ ఆంజనేయుం ప్రసన్నాంజనేయం, ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం అని మొదలు పెట్టేసరికి లిఖిత ఇంకేం మాట్లాడకుండా చేతులు జోడించి కళ్ళు మూసుకుంది..
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం
...
...
...
...
...
నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే
వాయుపుత్రా నమస్తే
నమస్తే
నమస్తే
నమస్తే నమస్తే నమస్తే నమః     అని కళ్ళు తెరిచి లిఖిత వంక చూసాను..

లిఖిత : నమః అంటూ ముఖం ఒకలా పెట్టేసరికి తేడా కొట్టి కిందకి చూసాను, పాపం భయంతో ఉచ్చ పొసేసింది..

రుద్ర : ఛీ.. ఛీ.. అంటూ లిఖిత చెయ్యి పట్టుకుని, జలపాతం దెగ్గరికి వెళ్లి తనని అందులో ముంచి బైటికి తీసాను.. ఇంత భయం అయితే ఎలా.. పక్కన నేను లేనూ..?

లిఖిత ఏమి మాట్లాడలేదు, భయంలోనే ఉంది.. భయపడుతూనే ఉంది..

రుద్ర : సరే నాలో కలిసిపో.. లోపల దాక్కో.. నేను నిన్ను కాపాడతాను.. సరేనా

లిఖిత : నువ్వు కాపాడలేవు.. అని వణుకుతూనే చెప్పింది

రుద్ర : నన్ను నమ్ము.. నీ కోసం ప్రాణాలు అయినా ఇచ్చేవాడిని నమ్మకపోతే ఎలాగా.. రా అని లిఖితని నాలో ఐక్యం చేసుకుని.. లిఖితని ఇంకేం మాట్లాడనివ్వకుండా లోయలోకి దూకేసాను.. జై బజరంగబలి అంటూ..
Like Reply
Nice update
[+] 2 users Like K.R.kishore's post
Like Reply
ఎంటి బ్రో వరసపెట్టి అన్ని స్టోరీస్ స్టార్ట్ చేసారు....అన్ని పార్ల్లెల్ గా రాసి ఒకచోట కలుపుదాం అనుకుంటున్నారా??????
అప్డేట్ మాత్రం వేరే లెవెల్ బ్రో.....స్టోరీ నీ ఎక్కడ నుంచి ఎక్కడికో తీసుకెళ్తున్నారు.....చదువుతుంటే ఒక రకమైన ఎక్సైట్మేట్......ఎదో ప్రమాదం రాబోతుంది అని అన్నాడు అది ఎంటో మరి......లాస్ట్ లో కామెడీ అయితే సూపర్ బ్రో......చూస్తుంటే ఈ లెక్కలో మీరు ఏ దేవుడిని వదిలేలా లేరు....అందర్నీ దించెయ్యంది Big Grin
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar Namaskar Namaskar
[+] 6 users Like Thorlove's post
Like Reply
వెల్ కమ్ బ్యాక్ ప్రియమైన శతృవు గారు
King of love
[+] 1 user Likes Dsprasad's post
Like Reply
Esaari satruvu elanti vaadu vastaado chudali
[+] 1 user Likes Venky248's post
Like Reply
Superb ji keka
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Super broo nice update
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
Superb update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
super
[+] 1 user Likes Gangstar's post
Like Reply
Excellent update bro
[+] 1 user Likes Nani198's post
Like Reply
Update adhirindhi bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Vere level. Update bro
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
Stories Anni parallel ga velthunte bale maza vasthundi Anni multiverse storys chaduvutunna vallaki,nice narration bro
[+] 2 users Like Zixer's post
Like Reply
Anna story chala bagundhi
[+] 1 user Likes vrao8405's post
Like Reply




Users browsing this thread: 102 Guest(s)