Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
విక్రమ్ ~ లవ్ పార్ట్
Superb updatr ji
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
వెల్కమ్ బ్యాక్ టక్కుల సాజల్ గారు నైస్ అప్డేట్
[+] 1 user Likes rapaka80088's post
Like Reply
Superb update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
అబ్బా సాయిరాం..........

ఈ అప్డేట్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న.....మొత్తానికి అప్డేట్ ఇచ్చావ్ బ్రో.....కానీ ఇంకా కొంచం పెద్దగా ఇచ్చి వుంటే బాగుండు అనిపించింది......అయిన పర్లా అప్డేట్ బాగుంది.....
అప్డేట్ కి ధన్యవాదాలు Namaskar
[+] 2 users Like Thorlove's post
Like Reply
Namaskar
thanks
yourock
ఒక్కటి అయిపోగానే

మరొక్కట్టి మొదలైంది.
ఏదో టైం బౌండ్.
ఒక్కోక్కాటి గబా గబా ముగిస్తున్నారు.
ఎమిటో ఆ తొందర.
ఏమిటో ఎక్కడికి వెళ్ళబోతున్నారో.
కొంపదీసి అజ్ఞాతంలోకి వెళ్తున్నారా.

Mast Mast Mast Mast Mast Mast

Heart
[+] 1 user Likes RAANAA's post
Like Reply
(05-09-2022, 06:35 PM)Teja.J3 Wrote: Super update...migataavi kooda ilage continue chestharu ani hope.....??????


Continue chesthanu
Like Reply
(06-09-2022, 04:16 AM)RAANAA Wrote: Namaskar
thanks
yourock
ఒక్కటి అయిపోగానే

మరొక్కట్టి మొదలైంది.
ఏదో టైం బౌండ్.
ఒక్కోక్కాటి గబా గబా ముగిస్తున్నారు.
ఎమిటో ఆ తొందర.
ఏమిటో ఎక్కడికి వెళ్ళబోతున్నారో.
కొంపదీసి అజ్ఞాతంలోకి వెళ్తున్నారా.

Mast Mast Mast Mast Mast Mast

Heart

కొంచెం అటువంటిదే
ధన్యవాదాలు అండి.
[+] 1 user Likes Pallaki's post
Like Reply
10



ముందు కాలేజీ బస్సు వెళ్తుంటే వెనకాలే బండి మీద నేను మానస వస్తున్నాం, మా మేటర్ ఎలాగో అందరికి తెలిసిపోయింది ఇక భయం ఎందుకులే అనుకున్నాం కానీ రూప మేడంని చాల బతిమిలాడాల్సి వచ్చింది, తనని ఇలా బండి మీద వస్తాము అని ఒప్పించడానికి.

మానస : ఏం ఆలోచిస్తున్నావ్?

విక్రమ్ : ఏం లేదు.

మానస : బస్సుని పోనీ, మనం కొంచెం చిన్నగా వెళదాం.

విక్రమ్ : రూప మేడం కోప్పడుతుందేమో

మానస : ఏం కాదులే, కొంచెం స్లో చెయ్

విక్రమ్ : (బండి వేగం తగ్గించాను) చెప్పు,

మానస : ఆ ఆదిత్య అచ్చు నీలాగే ఉన్నాడు. ఎలాగా ?

విక్రమ్ : ఏమో నాకేం తెలుసు.

మానస : అంటే నాకొక డౌట్ కొట్టేస్తుంది అడగనా 

విక్రమ్ : అడుగు

మానస : మల్లి కోప్పడకూడదు మరి

విక్రమ్ : సరే, అడుగు

మానస : అంటే మీ ఇద్దరు అన్నదమ్ములు అయ్యి చిన్నప్పుడే గొడవల్లో తప్పిపోయి ఒకరు మీ అమ్మకి ఇంకొకరు ఇంకో ఇంట్లో దొరికారేమో అనీ...

విక్రమ్ : హహ.. అలాంటిదేమి లేదు నేను మా అమ్మకి ఒక్కన్నే కొడుకుని ట్విస్టులు తర్నులు ఏం లేవు.

మానస : మరి ఎలా మీ ఇద్దరు ఒకేలా ఉన్నారు.

విక్రమ్ : నాకు మాత్రం ఏం తెలుసు.

మానస : ఇంకోటి మన గురించి అందరికి తెలిసిపోయింది ఇప్పుడు ఎలాగా, ఎంత కాపాడినా మా నాన్నకి తెలియకుండా ఆగదు.

విక్రమ్ : తెలియనీ, నాకు ఏదో ఒకటి తేల్చుకోవాలని ఉంది.. నాకూ ఆ ఆదిత్య లాగ ఇక్కడ అమ్మాయిలని స్మగ్లింగ్ చేసేవాళ్ళని ఏరిపారెయ్యాలని ఉంది.

మానస : ఇప్పుడు సహాయం చేసావుగా చాల్లే, రిస్కులు వద్దు అయినా ఆ ఆదిత్య బాడీ చూసావా ఎలా ఉన్నాడో

బండి నడుపుతూనే వెనక్కి తిరిగి మానసని చూసాను.

మానస : సారీ సారీ.. నువ్వే బాగున్నావ్.

విక్రమ్ : సంతాపాలు ఒద్దులే, నాకు కూడా సిక్స్ పాక్స్ ఉన్నాయ్ వాడికి ఉన్నాయా.. బాడీ బలిస్తే సరిపోదు బ్రెయిన్ కూడా ఉండాలి.

మానస, ఇక నన్ను మాట్లాడనివ్వకుండా వెనక నుంచి గట్టిగా వాటేసుకుంది. ఆ స్పర్శని అనుభూతి చెందుతూ ముందుకి వెళుతున్నాం, కొంత సేపటికి చీకటి పడేసరికి పురుగులు మొహం మీద తగులుతుంటే బస్సు ఆపించి మానసని ఎక్కించి నేను భరత్ సగం సగం నడుపుకుంటూ అరకు చేరాము, దిగిన వెంటనే అబ్బాయిలం అందరం కలిసి త్వర త్వరగా టెంట్లు వేసేసి అందరం పడుకున్నాం.

సడన్ గా మెలుకువ వచ్చి చూసేసరికి, మానస నా టెంటు బైటే ఉండి పిలుస్తుంది, బైటికి వచ్చాను టైం చూస్తే తెల్లారి మూడు అవుతుంది.

విక్రమ్ : ఏంటి మానస?

మానస : నిద్ర రావట్లేదు అలా నడుద్దాం వస్తావేమో అని..

విక్రమ్ : నాకు పిచ్చి పిచ్చిగా నిద్ర వస్తుంది, ఈ సారికి నువ్వెళ్ళి వచ్చేయి.

మానస : అలాగా, సరే పడుకో నిద్రబోతు మోహమోడా..

విక్రమ్ : ఏవో పచ్చి బూతులు వినిపిస్తున్నాయి..

మానస : నిన్ను కాదులే, నువ్వు పడుకో.

విక్రమ్ : అంతలోనే అలకా, చెప్పులైనా వేసుకొనీ.. ఆ.. ఇక పదా.. నీ ఇష్టం వచ్చినంత సేపు నడుద్దాం.

ఇద్దరం ఒకరి చేతిలో ఇంకొకరి చెయ్యి వేసుకుని మాట్లాడుకుంటూ వెళుతుంటే మానస కాలు గీరుకోవడానికి కిందకి వంగి గీరుకొని మళ్ళీ నడుస్తూ నా కళ్ళలోకి చూసి ఆగిపోయింది.

మానస : ఏంటి అలా చూస్తున్నావ్.

విక్రమ్ : ఏం లేదు.

మానస : చెప్పు..

విక్రమ్ : ఏమనుకోనంటే నీ బ్యాక్ ఈ చుడిధార్ లో సూపర్ ఉంది, అని ముందుకు నడిచాను.

మానస : హహ.. నువ్వు.. ఆమ్మో.. హహ.. నచ్చిందా.. అని నా భుజం మీద చెయ్యి వేసి నడుస్తుంది.

విక్రమ్ : చాలా బాగుంది, అని ఒక్క సారి చెయ్యి వేసాను.. నా వైపు నవ్వుతూ చూసి చేతి మీద కొట్టింది.. అబ్బా ప్లీస్.. అని మళ్ళీ ముట్టుకున్నాను.. మనసా.. ఎంత వెచ్చగా ఉందొ.. చలి కాల్చుకోవచ్చు అని నా బుగ్గల మీద పెట్టుకున్నాను..

మానస : నిన్నూ.. ఆగు.. ఓయి..  అని నా వెంట పరిగెత్తింది..

విక్రమ్ : మానస.. ఒకసారి అప్పుట్లో నువ్వు నడిచేదానివి కదా తిప్పుకుంటూ అలా నడవ్వా.. అని నడుము పట్టుకున్నాను..

మానస : ఎలా

విక్రమ్ : అదే పొగరుగా ముడ్డి అటు ఇటు తిప్పుతూ నడిచేదానివి కదా అలా.

మానస : బుంగమూతి పెడుతూ.. పొ విక్రమ్ నువ్వు ఎప్పుడు అది గుర్తుచేసి నన్ను ఏడిపిస్తావ్.

విక్రమ్ : ఏదో సరదాకి అన్నాలే, ఫీల్ అవ్వకు ఇంకెప్పుడు అన్నాను సరేనా

మానస : సరే నడుస్తా.. దా అని నా చెయ్యి తన వెనక మీద వేసుకుని ముందుకి క్యాట్ వాక్ చేస్తుంటే నా చెయ్యి ఊగుతూ బలే అనిపించింది.

తనని చూసి నవ్వాను, నా చెయ్యిని తన నడుముకి చుట్టుకుని నా చేతిని చుట్టేసి నవ్వుకుంటూ ముందుకు నడిచి అక్కడ పచ్చగడ్డి కనిపిస్తే కూర్చున్నాం.

మానస : విక్రమ్ నన్ను ఎప్పటికి ఎలాంటి పరిస్తుతుల్లో వదలకు.

విక్రమ్ : ఏ మానస, ఏమైంది అని కన్నీళ్లు తుడిచాను.. ఏంట్రా.. ఏమైంది?

మానస : ఏమో.. నీ ఒళ్ళో ఎప్పుడు వాలినా, ఎమోషనల్ అయిపోతాను నువ్వు నాకు దక్కవేమో అన్న భయం, నన్ను నీనుంచి అందరూ కలిసి లాగేసుకుంటారని ఒకలాంటి ఆవేదన ఎందుకో తెలీదు, అందుకే నువ్వు మళ్ళీ అమ్మాయిలని కాపాడ్డానికి వెళ్తా అన్నా నాకు నచ్చలేదు.

విక్రమ్ : నిజం చెప్పనా నాకు నీ కళ్ళలో ఈ భయం మనం మొదటి సారి నువ్వు నా కళ్ళలోకి చూసావు గుర్తుందా ఆయింట్మెంట్ ఇచ్చావ్ అప్పుడే చూసాను.. ఏదో బాధతొ ఉన్నట్టు నా కోసం ఎదురు చూపులు అన్ని గమనిస్తూనే ఉన్నాను.. అమ్మ మీద ఒట్టు బత్తుకైనా చావైనా నీతోనే.. అని నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాను.

మానస నా మీద పడిపోయి గట్టిగా వాటేసుకుంది అలానే కింద పడిపోతూ ఇద్దరం కౌగిలించుకుని పడుకున్నాం.. అరగంటకో ఏమో మెలుకువ వచ్చి లేచి మానసని లేపాను, తెల్లారింది.. ఇద్దరం వెళ్లి అందరితో కలిసి మధ్యాహ్నం వరకు అక్కడ మ్యూజియం, బుర్రా కేవ్స్ అన్ని చూసుకుని సాయంత్రం వరకు వైజాగ్ చేరుకొని రూం తీసుకుని సెట్ అయ్యే వరకు రాత్రి ఎనిమిది అయ్యింది..
Like Reply
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
రూప మేడమ్ ఎవరు?
[+] 2 users Like kummun's post
Like Reply
(06-09-2022, 07:58 PM)kummun Wrote: రూప మేడమ్ ఎవరు?

నిజమే....ఎవరబ్బా.....

అసలు నిజంగానే విక్రమ్ కి ఆదిత్య కి సంబందం వుందా.....???
నిజంగానే వాళ్ళు ఇద్దరు కవల పిల్లల????
చూడాలి అసలు ఎం అయ్యిదో...
అప్డేట్ కి ధన్యవాదాలు Namaskar
[+] 2 users Like Thorlove's post
Like Reply
రూప మేడం
ఇంతకమునుపు విక్రమ్ కాలేజీలో క్లాస్ కి వెళుతుంటే
JL ప్రొపోజ్ చేస్తే తనని కొడుతుంది.
ఒక పాస్సింగ్ క్లౌడ్ క్యారెక్టర్
ఎప్పుడైనా ఫ్యూచర్ లో అవసరం వస్తుందేమో అని అలా అక్కడక్కడా
ప్రస్తావన తీసుకొస్తున్నాను అంతే.
[+] 5 users Like Pallaki's post
Like Reply
Nice updates
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
రూప మేడం ఎవరు
అప్డేట్ మాత్రం అదిరింది
[+] 1 user Likes rapaka80088's post
Like Reply
Nice update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Superb update ji, valla class teacher eh katha rupa madam
[+] 2 users Like Manoj1's post
Like Reply
alage aranya kuda upadate evande ji
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Bro, Nice updates bro mii story takeoff super Anthe
[+] 1 user Likes Vegetarian's post
Like Reply
Welcome back bro and super update ❤❤
[+] 2 users Like Praveenraju's post
Like Reply




Users browsing this thread: 11 Guest(s)