Thread Rating:
  • 9 Vote(s) - 1.89 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పున్నమి 1 - 2
Super story bro
[+] 1 user Likes kick789's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(06-09-2022, 06:51 AM)narendhra89 Wrote: అధ్భుతం

Thank you bro
Like Reply
(06-09-2022, 07:13 AM)Kushulu2018 Wrote: Super antey adhi chaaala chinna maata

Omg really thanks for your encouragement
Like Reply
(06-09-2022, 07:51 AM)Pradeep Wrote: Nice story

Thank you bro
Like Reply
(06-09-2022, 08:14 AM)kick789 Wrote: Super story bro

Thank you bro
Like Reply
ఆది చనిపోయి శవంలా పడి ఉండటం చూసిన శ్రీదేవి గట్టిగా అరుస్తూ వెళ్లి ఆది మీద పడి ఏడ్వడం మొదలు పెట్టింది తనని ఓదార్చాడు కానీ శ్రీదేవి ఆవేశం గా తన గోళ్లతో పక్కన ఉన్న చెట్టు కొడితే అది ముక్కలు అయ్యింది, అప్పుడు అక్కడ ఆది గర్ల్ ఫ్రెండ్ నిషా కూడా ఉంది వెళ్లి తనని చూసింది శ్రీదేవి చూస్తే తనకు రక్తం ఇస్తే బ్రతుకుతుంది అని తన తమ్ముడి శవం నీ నిషా నీ ఇద్దరిని తీసుకొని మెరుపు వేగంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది శ్రీను కాలేజీ కీ వెళ్లి పద్దు నీ కలిశాడు జరిగింది అంతా చెప్పాడు దాంతో పద్దు కంగారుగా స్టూడెంట్స్ వైపు చూసింది వెంటనే dean రూమ్ కి వెళ్ళి "మేడమ్ urgent గా holiday declare చేయండి code red" అని చెప్పింది దాంతో అనిత వెంటనే తన రూమ్ లో ఉన్న మైకు ద్వారా సెలవు ప్రకటించింది దాంతో స్టూడెంట్స్ అందరూ ఇంటికి వెళ్లారు అప్పుడు పద్దు శ్రీను తో "శ్రీను ఇంటి నుంచి బయటికి రాకు ఏదైనా వెండి వస్తువు ఉంటే అది నీ పక్కన పెట్టుకో నీ జాగ్రత్త కోసమే" అని చెప్పి స్టూడెంట్స్ నీ ఇంటికి పంపే పనిలో ఉంది పద్దు.


శేఖర్ ఇంట్లో తన మేనల్లుడు అలా శవం గా పడి ఉండటం చూసి తట్టుకోలేక పోయాడు "ఈ ఊరిలో మన కుటుంబం మీద చెయ్యి వేసి దమ్ము ఎవరికి వచ్చింది" అని కోపంగా తన పిడికిలి బిగించి పక్కన ఉన్న స్తంభాని కోడితే అది ముక్కలు అయ్యింది అప్పుడు శేఖర్ వాళ్ల నాన్న రామ్మోహన్ "శేఖర్ ఆవేశం అణిచి పెట్టు దాని ఎప్పుడు వాడాలో తెలుసుకో మన శత్రువులు ఎవరో గుర్తించు" అని చెప్పాడు దానికి పద్దు "ఆ ఎస్పి ఠాకూర్ తమ్ముడూ బచ్చు తో నాకూ పెళ్లి cancel అయినప్పుడు ఆది కీ బచ్చు కీ గొడవ జరిగింది అప్పుడు ఆది నీ చంపుతా అన్నాడు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది అది చూసిన రామ్మోహన్ "ఈ శవం తో ఇంకా కొన్ని శవాలు తోడు వెళ్లే లాగా ఉన్నాయి శేఖర్ ఆది నీ హాస్పిటల్ కీ తీసుకొని వెళ్ళండి శేఖర్ వెళ్లి శ్రీ నీ తీసుకోని రా" అని చెప్పాడు శేఖర్ వెళ్లే సరికి అక్కడ ఒక పది మంది చనిపోయి పడి ఉన్నారు బచ్చు తో గొడవ పడుతున్న శ్రీ కంటే బలంగా ఉండటం తో తన గోళ్లతో కొట్టడానికి చెయ్యి పైకి లేపాడు, ఆ గాలిలో లేచిన చెయ్యి శ్రీ నీ తాకే లోపు శేఖర్ వెళ్లి బచ్చు చెయ్యి పట్టుకుని ఎత్తి అవతల వేశాడు "నీకు సమానమైన వారితో తలబడు అని బచ్చు కాలు పట్టుకుని ఎత్తి పడేశాడు తరువాత శ్రీ నీ లేపి ఇంటికి వెళ్లమని చెప్పాడు ఆ తర్వాత బచ్చు పీక పట్టుకుని తన పంజా దెబ్బ తో చంపాలీ అని చెయ్యి ఎత్తాడు శేఖర్, అప్పుడే ఠాకూర్ వచ్చి శేఖర్ నీ పక్కకు తోశాడు దాంతో శేఖర్ తన కోర పళ్ల తో ఠాకూర్ వైపు చూసి గర్జించాడు దానికి ఠాకూర్ కూడా తన కొర పళ్ల తో గర్జించాడు "చూడు శేఖర్ నా తమ్ముడి కీ నీ అల్లుడు కీ గొడవలు ఉండొచ్చు కానీ వాడు కాదు నీ అల్లుడు నీ చంపింది నెల రోజులు టైమ్ ఇవ్వు వాడు ఎవడో కనిపెట్టి తేస్తా లేదు అంటే నా తల నరికి నీ చేతిలో పెడతా" అని చెప్పాడు ఠాకూర్ దానికి శేఖర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

హాస్పిటల్ లో ఆది శవం నీ postmortem చేయడానికి స్వప్న వెళ్ళుతుంటే శేఖర్ వెళ్లాడు తన తరువాత vedantis నీ పరిపాలించే అవకాశం ఇవ్వాలి అని కళ్లలు కన్నాడు శేఖర్ కానీ ఇలా తన చేత్తో తానే తన మేనల్లుడు కీ postmortem చేస్తా అని అనుకోలేదు అప్పుడు శేఖర్ కీ ఆది ఒంటి మీద ఒక పంజా గుర్తు ఉంది కాకపోతే అది vampire పంజా గుర్తు కాదు కాకపోతే ఆది చనిపోయింది మాత్రం vampire చేతిలోనే నిషా లేస్తే కానీ జరిగింది ఏంటో ఎవరికి తెలియదు, బయటికి వచ్చి రిపోర్ట్ రెడీ చేయించాడు వేట కీ వెళ్లిన ఆది పైన ఒక అడవి జంతువు దాడి చేసి వాడిని చంపింది అని రిపోర్ట్ లో రాప్పించి కేసు investigation close చేశారు కానీ ఠాకూర్ మాత్రం తన తమ్ముడి ప్రాణం కోసం అసలు నిజం వెతికే ప్రయత్నంలో ఉన్నాడు, అలా ఉండగా స్వప్న కూడా ఆది కేసు నీ ప్రైవేట్ గా investigate చేస్తుంది అప్పుడు తన ముందు కేసు కీ ఈ కేసు కూడా ఒకేలా ఉన్నాయి దాంతో తనకి కొత్త అనుమానాలు మొదలయ్యాయి, ఇది చూసిన శ్రీను భయం తో వాళ్ల అమ్మ ను divert చేయడానికి "అమ్మ ఇది జంతువుల ఎటాక్ వల్ల జరిగింది అని సీనియర్ డాక్టర్లు చెప్పారు కదా ఇంకా ఎందుకు ఆలోచిస్తూన్నావు" అని అడిగాడు, "ఈ ఫోటోలు చూస్తే అలాగే ఉన్నాయి కాకపోతే నా మనసు ఎందుకో ఎక్కడో తప్పు జరుగుతోంది అని చెప్తుంది అందుకే నాకూ నేను గా ఈ కేసు లో ఒక నిర్ణయానికి వచ్చే వరకు ఎవరూ చెప్పిన విన్న దల్చుకోలేదు " అని చెప్పింది స్వప్న దానికి శ్రీను కీ అప్పటికి అప్పుడు తనకు నిజం చెప్పాలి అని చూశాడు కానీ లోపల ఉన్న భయం వల్ల తను ఏమీ చెప్పలేక పోయాడు మరుసటి రోజు ఉదయం కాలేజీ క్యాంటిన్ లో పద్దు తో ఈ విషయాన్ని చెప్పి బాధ తో తల పట్టుకుని ఉన్నాడు శ్రీను, శ్రీను బాధ నీ చూసి పద్దు తన చెయ్యి శ్రీను భుజం మీద వేసి నిమ్మురుతు ఉంది "మనం ఇద్దరం అక్కడికి వెళ్లి వెతుకుదాం ఏదైనా క్లూ మీ అమ్మ నీ తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేయవచ్చు" అని చెప్పింది పద్దు శ్రీను కూడా సరే అని తల ఊపాడు. 

నిషా నీ లేపాలి అని శేఖర్ ఒక పులి నీ తెచ్చి దాని వెచ్చని రక్తంతో నిషా నీ లేపాలి అని ఒక vampire సంప్రదాయ పూజ చేయడం మొదలు పెట్టాడు ఆ పూజ జరిగే సమయంలో రక్త సంబంధికులు అంతా కలిసి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఉండాలి ఎవరూ కదిలిన యాగం చెడిపోతుంది దాంతో అందరూ నిష్ఠగా చేయాలి, అదే సమయంలో శ్రీను, పద్దు ఇద్దరు కలిసి ఆది చనిపోయిన చోటు దగ్గరికి వెళ్లి వెతకడం మొదలు పెట్టారు అప్పుడు పద్దు కీ అక్కడ కొన్ని వెంట్రుకలు దొరికాయి దాని శ్రీను కీ తీయకుండా దాచి పెట్టింది, తరువాత శ్రీను వైపు తిరిగి ఏమీ దొరకలేదు అని చెప్పింది అప్పుడు ఇద్దరు తిరిగి వెళ్లాలి అని చూస్తే ముగ్గురు vendatins వాళ్ళని ఆపారు "ఏంటి lotus నీ కొత్త బాడీ గార్డ్ తో అడవిలో ఎంజాయ్ చేస్తూ ఉన్నావా మాలో లేనిది ఏమీ ఉంది వీడి దగ్గర గట్టిగా చూస్తే ఒంటి మీద kg కండ కూడా లేదు" అని అన్నాడు దానికి శ్రీను "కండలు కంటే కొంచెం extra పొడవు ఉంది లే" అని అన్నాడు దాంతో వాళ్లు శ్రీను నీ కొట్టడం మొదలు పెట్టారు దాంతో ఇది telepathy ద్వారా చూసిన శ్రీ వెంటనే అక్కడికి వెళ్లింది, శ్రీను నీ కొట్టిన వాడి పీక పట్టుకుని చెట్టుకు అణిచి గట్టిగా గర్జించింది దాంతో మిగిలిన ఇద్దరు silent అయ్యారు పద్దు వైపు చూసి వెళ్లిపోండి అని సైగ చేసింది దాంతో పద్దు శ్రీను నీ తీసుకోని అక్కడి నుంచి వెళ్లిపోయింది, "ఇంకోసారి శ్రీను నీ ఇబ్బంది పెడితే చస్తారు" అని చెప్పింది శ్రీ దాంతో ఆ ముగ్గురికి ego దెబ్బతిన్నింది, తన వల్ల యాగం పాడు అయ్యింది అని శేఖర్, శ్రీ మీద కోపడాడు దాంతో ఆ యాగం మళ్లీ ఒక పదైదు రోజుల తరువాత చెయ్యాలి అని చెప్పాడు. 

ఆ తర్వాత ఒక వారం రోజుల తరువాత కాలేజీ లో annual sports meet మొదలు అయ్యింది అని రాష్ట్రాల నుంచి స్టూడెంట్స్ వచ్చారు మొదటి రోజు కల్చరల్ events పెట్టారు అందులో పద్దు, శ్రీ ఇద్దరు కలిసి డాన్స్ చేశారు అది చాలా మంది కీ ఆశ్చర్యం వేసింది కాకపోతే దీని వెనుక శ్రీను ప్లాన్ ఉంది, బయటి కాలేజీ స్టూడెంట్స్ ముందు వాళ్ల కాలేజీ విద్యార్థులు గొడవ పడుతూ ఉంటే బాగోదు అందుకే ఇద్దరు కలిసికట్టుగా ఉన్నారు అని నమ్మిస్తే స్పోర్ట్స్ మీట్ అయ్యే వరకు ఆర్ట్స్, సైన్స్ స్టూడెంట్స్ కలిసి ఉంటారు అని చెప్పాడు దానికి ఇద్దరు ఒప్పుకున్నారు, వాళ్ల performance తరువాత శ్రీను వెళ్లి శ్రీ నీ కలిసి "నిను కలిసి మాట్లాడి చాలా రోజులు అయ్యింది నాకూ తెలుసు ఇంట్లో ఒకరిని కోల్పోయిన బాధ ఎలా ఉంటుందో అయిన ఆది నీ చంపింది ఎవరో ఎమైన తెలిసిందా" అని అడిగాడు, దానికి శ్రీ లేదు అని తల ఆడించింది "కానీ అది ఎవరో తెలిసిన రోజు వాళ్ల చావు చాలా క్రూరంగా ఉంటుంది" అని చెప్పి వెళ్లింది ఆ తర్వాత శ్రీను నీ ఆ రోజు అడవిలో ఎటాక్ చేసిన ముగ్గురు శ్రీను నీ ఎత్తుకొని వెళ్లి తన ఫోన్ తో పద్దు కీ auditorium లోకి రమ్మని మెసేజ్ చేశారు అలా శ్రీను నీ తీసుకోని వెళ్లి auditorium లోకి వెళ్ళిన తర్వాత పద్దు కూడా వచ్చింది అప్పుడు వాళ్ళు ఒక blade తో శ్రీను బొటన వేలు కోసి రక్తం చుక్కలు Floor మీద వేశారు ఆ రక్తం వాసనకు పద్దు పిచ్చి పట్టినట్టు అరుస్తూ తల పట్టుకుని అరుస్తూ ఉంది శ్రీను వాళ్ళని విడిపించుకొని పద్దు దగ్గరికి వెళ్ళాడు, అప్పుడు శ్రీను, పద్దు భుజం మీద చేయి వేయగానే పద్దు తల వెనుకు తిప్పి గట్టిగా గర్జించింది అప్పుడు చూశాడు శ్రీను, పద్దు మొహం కోరల పళ్లు, నీలి రంగు కనుగుడ్డు అది చూసి భయపడి వెనకు జరిగాడు ఇంతకు ముందు శ్రీ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది శ్రీను కీ "నీ రహాస్యం బయటికి రాకుండా బాగానే కవర్ చేస్తూన్నావ్" అని శ్రీ, పద్దు తో అన్న మాట గుర్తుకు వచ్చింది, దాని అర్థం ఇప్పుడు తెలిసింది శ్రీను కీ పద్దు కూడా ఒక vampire అని. 
Like Reply
Nice brother
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
Superb update
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
Superb update bro
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
EXECELLENT AND GODD TWIST UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
Excellent update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Nice super excellent update brother
[+] 1 user Likes Chiranjeevi1's post
Like Reply
Nice update
[+] 1 user Likes Pradeep's post
Like Reply
ట్విస్ట్ బాగుంది మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
అస్సలు తగ్గటం లేదుగా
[+] 1 user Likes Kushulu2018's post
Like Reply
Nice update
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
(06-09-2022, 09:01 AM)Ghost Stories Wrote: Nice brother

Thank you bro
Like Reply
(06-09-2022, 09:55 AM)K.R.kishore Wrote: Nice super update

Thank you bro
Like Reply
(06-09-2022, 11:31 AM)Saikarthik Wrote: Superb update

Thank you bro
Like Reply




Users browsing this thread: 72 Guest(s)