Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పున్నమి 1 - 2
#61
(02-09-2022, 02:08 PM)K.R.kishore Wrote: Nice super update

Thank you bro
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
Nice update bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#63
clps clps clps nice update
[+] 1 user Likes jwala's post
Like Reply
#64
(02-09-2022, 06:32 PM)Iron man 0206 Wrote: Nice update bro

Thank you bro
Like Reply
#65
(02-09-2022, 06:38 PM)jwala Wrote: clps clps clps nice update

Thank you
Like Reply
#66
లస్ట్లో సస్పెన్స్ పెట్టారు బాగుంది అప్డేట్ సూపర్
[+] 1 user Likes narendhra89's post
Like Reply
#67
(02-09-2022, 11:15 PM)narendhra89 Wrote: లస్ట్లో సస్పెన్స్ పెట్టారు బాగుంది అప్డేట్ సూపర్

Thank you bro
Like Reply
#68
Update
[+] 1 user Likes BR0304's post
Like Reply
#69
Update please bro
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
#70
పద్దు చెప్పింది విని షాక్ లో ఉన్న శ్రీను తన ఇంటి ముందు ఉన్న మెట్ల పైన కూలబడి పోయాడు "చిన్నప్పటి నుంచి twligit సినిమా చూసి అలాంటి adventures లైఫ్ ఉంటే బాగుండు అని ఏ ముహూర్తం లో అనుకున్నానో తెలియదు కానీ ఇప్పుడు నిజంగానే ఒక vampire నీ చూస్తా అని అనుకోలేదు" అని దిగులుగా చెప్పాడు అది చూసి పద్దు ఏమీ భయపడదు అనింది దానికి శ్రీను "ఏంటి భయపడకుండ ఉండేది అయిన ఈ ఊరిలో ఇంకా ఒక క్షణం కూడా ఉండను నేను మా అమ్మ ఇప్పుడే వెళ్లిపోతాము" అని అన్నాడు దానికి పద్దు "నువ్వు వాళ్ల గురించి నిజం తెలుసుకున్నావు అని తెలిస్తే ఊరు దాటిన మరుక్షణం నిను చంపేస్తారు నువ్వు ఇక్కడ ఉండటమే సేఫ్ నువ్వు ఏమీ భయపడదు నేను ఉన్న నీకు ఏమీ కానీవను నేను పది సంవత్సరాల వయసు లో ఒక vampire నా కళ్ల ముందే మా నాన్న నీ చంపడం చూశాను ఇప్పుడు చెప్పు నేను ఎంత భయపడి ఉండి ఉంటానో " అని చెప్పి కొంచెం కన్నీరు పెట్టుకుంది పద్దు దానికి శ్రీను పద్దు నీ దగ్గరకు లాకుని గట్టిగా కౌగిలించుకున్నాడు పద్దు కూడా శ్రీను కౌగిలిలో ఒదిగి పోయింది అప్పుడే శ్రీను వాళ్ల అమ్మ కార్ వస్తున్న చప్పుడు రావడంతో ఇద్దరు వేరు అయ్యారు అప్పుడు పద్దు అక్కడి నుంచి వెళ్లిపోయింది స్వప్న వచ్చి కోపం గా "ఎక్కడికి వెళ్లావ్ అయిన చెప్పకుండా వెళ్లోదు అని చెప్పా కదా" అని అరిచింది బోర్ కొట్టి వచ్చేసా అని చెప్పాడు శ్రీను, తన మొహం లో ఉన్న దిగులు భయం స్వప్న కీ అర్థమవుతోంది కానీ ఏమీ అడగలేదు శ్రీను తన రూమ్ లోకి వెళ్ళాడు అప్పుడే ఎవరో వెనుక నుంచి శ్రీను నీ కొట్టి తనని కళ్లు తిరిగి పడిపోయెలా చేశారు.


ఆ తర్వాత కొద్ది సేపటికి శ్రీను కళ్లు తెరిచి చూస్తే తన పక్కన శ్రీ నీ గొలుసులతో కట్టెసి ఉంచారు శ్రీ నీ చూసి భయపడిన శ్రీను భయం తో వెనకు జరిగాడు అప్పుడు ఎవరిదో కాలు తగిలింది ఎవరూ అని చూస్తే ఇందాక తనని కొట్టిన వాడు కనిపించాడు దాంతో ఆవేశంగా వాడిని కొట్టడానికి వాడి మీదకి దూకితే వాడు తోసిన ఒక తోపు కీ అవతలి గోడకు వెళ్లి తగిలాడు శ్రీను అప్పుడు మళ్లీ ఆవేశం గా వాడి మీదకు వెళ్లాడు శ్రీను అప్పుడే "సైలెన్స్" అని ఒక భీకరమైన అరుపు కు అందరూ వాళ్ల ముందు ఉన్న stage పైకి చూశారు దాని మీద Dean అనిత, చీఫ్ డాక్టర్ శేఖర్, ఇంకా కొంతమంది పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు అందరికీ కోరలు ఉన్న పళ్లు, బూడిద రంగు కను గుడ్ల ఉన్నాయి అప్పుడే అర్థం అయ్యింది శ్రీను కీ ఈ ఊరిలో చాలా మంది vampires ఉన్నారు అని, అనిత ఆవేశం గా "శ్రీదేవి నువ్వు చేసిన దానికి శిక్ష ఏంటో తెలిసి కూడా ఎందుకు ఇంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నావ్, అయిన ఇది వేటాడే నెల కూడా కాదు అంతే కాకుండా అలా వేటాడాలిసి వస్తే అడవి లో ఉన్న జింకలు, లేదా వేరే ఏదైనా జంతువు ను వేటాడాలి రోజు రోజుకు నీ చర్యలు మితిమీరుతున్నాయి" అని కోపంగా చెప్పింది అప్పుడు శేఖర్, శ్రీదేవి వైపు చూసి "శ్రీ గత వారం రోజులుగా జరుగుతున్న హత్యలు కూడా నువ్వు చేసినవేనా " అని అడిగాడు దానికి శ్రీదేవి "దానికి నాకూ ఏమీ సంబంధం లేదు ఈ రోజు రాత్రి కూడా నేను ఇదిగో వీడి కోసం అడవిలోకి వెళ్లా కాకపోతే అప్పుడే ఆ అమ్మాయి వేలు తెగి రక్తం వాసన రావడంతో తన మెదడుకు ఒక సారిగా మత్తు ఎక్కింది దాంతో తనను ఎటాక్ చేశా" అని పొగరుగా చెప్పింది అప్పుడు అనిత "మీ మామయ్య కమిటీ సభ్యులో ఒకడు అని నీ పొగరు చూపించదు శ్రీ నీకు ఇప్పటికే చాలా అవకాశాలు ఈ ధర్మాసనం ఇచ్చింది కానీ నీ తల పొగరుబోతు తనంతో మితి మీరి పోతున్నావు ఆవునులే మీ vendatins కీ ఇది మామూలే కదా" అని చెప్పింది అది విన్న ఒక సభ్యుడు "హేయ్ clementi మా తెగకు చెందిన వాళ్లు కనుక లేకపోయి ఉంటే మీ తెగ వాళ్లు ఎప్పుడో మట్టిలో కలిసి పోయే వాళ్లు అది గుర్తు పెట్టుకో" అన్నాడు అది విన్న అనిత కోపం తో అతని మీద దాడి చేయడానికి చూసింది అప్పుడే ఆపండి అని ఒక అరుపు వినిపించింది దాంతో రెండు తెగలకు చెందిన vampires లేచి నిలబడి తలలు వచ్చి నిలబడారు.

అప్పుడే శేఖర్ వాళ్ల నాన్న వీల్ ఛైర్ లో అక్కడికి వచ్చి శ్రీను నీ చూసి కుర్చీ నుంచి లేచి వెళ్ళి శ్రీను ముందు నిలబడాడు అది చూసి శ్రీను ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఈ ముసలోడికి కాలు పడిపోలేదా అని ఆశ్చర్యంగా నోరు వెల్లబేటాడు దాంతో ఆ ముసలాయన శ్రీదేవి వైపు చూసి "మంచి వాడిని ఇష్ట పడావ్" అని చెప్పి వెళ్లి stage ఎక్కి శ్రీను వైపు చూసి "మా రహాస్యం తెలిసి ఈ ఊరి బ్రతికి ఉన్న వారు ఎవరూ లేరు కాకపోతే నీకు ఒక అవకాశం ఇస్తున్న చెప్పు నిన్ను మేము ఎందుకు చంపకుండా ఉండాలో" అని అన్నాడు దానికి శ్రీను మొత్తం ఆలోచనలో పడ్డాడు అప్పటి వరకు జరిగింది మొత్తం తన మెదడు లో తిరిగింది ఇక్కడ రెండు తెగలకు చెప్పిన vampires ఉన్నారు అందులో ఒకరు vendatins, clementi కానీ ఎందుకు వాళ్లు అలా విడిపోయారో అర్థం కాలేదు కానీ ఒకటి మాత్రం శ్రీను కీ అర్థం అయ్యింది తను ఎంత ధైర్యం చూపిస్తే వీల దెగ్గర అంత నమ్మకం, గౌరవం సంపాదించోచ్చు అని దాంతో లేని ధైర్యం ఉన్నట్టు లేచి "చూడండి మీరు నను చంపోచ్చు కానీ మా అమ్మ ఇక్కడ already 3 హత్యల గురించి investigation చేస్తోంది కాబట్టి నను చంపితే మీ దాకా రావడం మా అమ్మకు పెద్ద కష్టం కాదు అదే నేను ప్రాణాలతో ఉంటే మా అమ్మ ప్రస్తుతం చూస్తున్న కేసులో మా అమ్మకు ఒక క్లూ దొరికింది అది ఏంటి అంటే చనిపోయిన వారి శరీరం పైన "Fang" (కోరలు) మార్క్స్ ఉన్నాయి కాబట్టి మన మధ్య ఒక డీల్ నను మా అమ్మ నీ కనుక మీరు ఏమి హాని చేయకుండా వదిలితే ఆ కేసు నీ నేను తప్పు దోవ పట్టించి మా అమ్మను ఇక్కడి నుంచి బదిలీ చేయిస్తా" అని అన్నాడు అది అంత విన్న శేఖర్ "నాన్నగారు ఆ కుర్రాడు చెప్పేది నిజమే వాడికి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం" అని అన్నాడు దానికి మిగితా సభ్యులు కూడా అవును అన్నట్టు తలలు ఆడించారు దాంతో ఆ పెద్దాయన "సరే శ్రీను నువ్వు నీ ప్రాణాలు కాపాడుకునావు కానీ ఈ రహాస్యం బయటికి వస్తే ముందు చచ్చేదీ నువ్వు కాదు మీ అమ్మ, అనిత వీడి బాధ్యత నీది దాంతో పాటు శ్రీదేవి చేసిన దానికి రెండు వెండి గొలుసులు తన రెండు చేతులకు చుట్టి వాతలు పెట్టండి ఆది వీడిని తిరిగి ఇంట్లో దింపిరా" అని తీర్పు చెప్పాడు. 

ఆది తో ఇంటికి వెళుతూ శ్రీ పెట్టిన కేకలు విన్నాడు శ్రీను కానీ తను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు అప్పుడే ఆ ముసలాయన శేఖర్ నీ పక్కకు పిలిచి "వాడి మీద ఒక కన్ను వేసి ఉంచు వాడు మాట్లాడిన తీరు చూస్తే నాకూ ఒక మనిషి మాట్లాడినట్లు అయితే అనిపించలేదు వీడిలో ఏదో ఉంది అది నేను కనుకుంటా" అన్నాడు అప్పుడు శేఖర్ సరే అని చెప్పాడు, ఆ మరుసటి రోజు ఉదయం శ్రీను దిగులుగా కాలేజీ కీ వెళ్లాడు అప్పుడు పద్దు వచ్చి శ్రీను నీ గట్టిగా కౌగిలించుకుంది "శ్రీను నీకు ఏమీ కాలేదు కదా నిన్న ఆది మీ ఇంటి వైపు వెళ్లడం చూశా వచ్చి చూస్తే నువ్వు లేవు రాత్రి అంత నీ కోసం వెతికా" అని చెప్పింది దానికి శ్రీను రాత్రి జరిగింది చెప్పాలి అని చూశాడు కానీ అనిత పద్దు వెనుక వచ్చి నిలబడింది అది చూసి శ్రీను ఏమీ చెప్పలేదు "ఏమీ కాలేదు పద్దు I am good కొంచెం tired గా ఉన్న అంతే " అని చెప్పాడు దాంతో పద్దు అనిత నీ చూసి వెళ్లిపోయింది "నిన్ను వదిలి చేశాం రా దొరుకుతావు అప్పుడు చెప్తా నీ సంగతి" అని warning ఇచ్చి వెళ్లిపోయింది దాంతో శ్రీను జాగ్రత్తగా ఉండాలని ఆలోచిస్తూ హాస్పిటల్ కి వెళ్ళాడు అక్కడ స్వప్న ఆ కేసు ఫైల్స్ చూస్తూ ఉంది అప్పుడే శ్రీను వచ్చి స్వప్న తో ఇంటికి వెళ్లదాం అని అడిగాడు దానికి స్వప్న ఎస్పి వస్తున్నారు కలిసి వెళ్లదాం అని చెప్పింది దాంతో వాళ్లు వెయిట్ చేస్తున్నారు అప్పుడు శేఖర్, ఎస్పి ఇద్దరు లోపలికి వచ్చారు అప్పుడు శ్రీను కీ గుర్తుకు వచ్చింది ఆ ఎస్పి కూడా ఒక vampire అని తనని రాత్రి vampire కమిటీ సభ్యులో చూసిన విషయం దాంతో స్వప్న "హలో సార్ ఇక్కడ situation చూస్తుంటే ఇది ఏదో జంతువు దాడి లాగా ఉంది కానీ పంటి గాట్లు తప్ప వేరే ఏవి దొరకడం లేదు చూస్తే పదును అయిన పళ్ల గుర్తులు ఉన్నాయి కానీ పంజా గుర్తులు లేవు" అని చెప్తుంది అప్పుడు శేఖర్ "అంటే ఏదో వింత జంతువు అయి ఉంటుందా" అని అడిగాడు దానికి స్వప్న అవును అని చెప్పింది దాంతో శేఖర్ సైగ చేశాడు అప్పుడు స్వప్న నీ తీసుకొని బయటకు వెళ్లాడు అప్పుడు శేఖర్ శ్రీను తో "మీ అమ్మ కేసు దర్యాప్తు బాగా చేస్తోంది కానీ తను ఎంత తొందరగా కేసు గురించి తెలుసుకుంటే చావుకు కూడా అంతే దెగ్గర అవుతుంది జాగ్రత్త యంగ్ మ్యాన్" అని భుజం మీద తట్టి వెళ్లిపోయాడూ శ్రీను ఆలోచిస్తూ అలాగే ఉండి పోయాడు. 

Like Reply
#71
Nice update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
#72
Update challa bagundhi
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#73
Wolfman vs vampire
[+] 1 user Likes Varama's post
Like Reply
#74
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
#75
(03-09-2022, 07:49 AM)maheshvijay Wrote: Nice update

Thank you bro
Like Reply
#76
(03-09-2022, 07:51 AM)Iron man 0206 Wrote: Update challa bagundhi

Thank you bro
Like Reply
#77
(03-09-2022, 08:05 AM)BR0304 Wrote: Nice update

Thank you bro
Like Reply
#78
(03-09-2022, 07:55 AM)Varama Wrote: Wolfman vs vampire

Kind of but there is a real Wolfman behind
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#79
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
#80
(03-09-2022, 09:19 AM)K.R.kishore Wrote: Nice super update

Thank you bro
Like Reply




Users browsing this thread: 13 Guest(s)