Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పున్నమి 1 - 2
#41
(01-09-2022, 07:51 PM)Saikarthik Wrote: Nice start bro welcome back

Thank you bro
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
(01-09-2022, 08:38 PM)Rupaspaul Wrote: Super

Thank you
Like Reply
#43
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
#44
(01-09-2022, 10:11 PM)BR0304 Wrote: Nice update

Thank you bro
Like Reply
#45
Nice good start bagundi thrilling ga rasaru really superb
[+] 1 user Likes narendhra89's post
Like Reply
#46
(02-09-2022, 05:57 AM)narendhra89 Wrote: Nice good start bagundi thrilling ga rasaru really superb

Asalu thrill e roju nunchi modalu avuthundi bro wait
Like Reply
#47
స్వప్న ఆ పాత కేసు ఫైల్ చూస్తూ కళ్లు మూసుకుని తెలియకుండా నిద్రలోకి జారుకుంది అప్పుడు తనకు తన గతం లో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వచ్చింది.


మనోహర్ చనిపోయిన తర్వాత కొన్ని రోజులకు స్వప్న తనని తాను ఆ విషాదం నుంచి బయటకు తీసుకొని రావడానికి పనిలో బిజీగా ఉంది అప్పుడు తనకు వచ్చిన చివరి కేసు ఫైల్ నీ తెరిచి చూసింది ఏదో క్రూరమైన జంతువు ఎటాక్ చేసినట్లు తెలుస్తుంది, ఆ తర్వాత తను ఇంకా వెతికి చూస్తే అక్కడ మనోహర్ కీ తను ఎంతో ప్రేమగా ఇచ్చిన ఒక కర్చీఫ్ కనిపించింది దాని మీద "sm" అని తనే కుట్టడం గుర్తు ఉంది స్వప్న కీ అంటే తన భర్త ఏదో తప్పు చేశాడు అని నమ్మడం మొదలు పెట్టింది స్వప్న దాంతో ఆ కేసు నీ అడవిలో తోడేళ్ళ దాడి వల్ల జరిగింది అని రిపోర్ట్ రాసి కేసు క్లోజ్ చేసింది కాకపోతే ఆ కర్చీఫ్ ని ఎవిడెన్స్ రూమ్ నుంచి తీసుకోని రావడం కోసం చాలా రిస్క్ చేసింది ఎలాగో దాని బయటకు తెచ్చి దాని కాల్చి మనోహర్ మీద అనుమానం రాకుండా చేసింది స్వప్న. ఆ తర్వాత తనకు హాస్పిటల్ cheif డాక్టర్ శేఖర్ నుంచి ఫోన్ వస్తే ఈ లోకంలోకి వచ్చింది స్వప్న.

శేఖర్ : హలో స్వప్న గారు ఏమీ చేస్తున్నారు

స్వప్న : కేసు విషయం మీద ఉన్న సార్ చెప్పండి

శేఖర్ : సరే మేడమ్ ఏమీ లేదు రేపు రాత్రి మా ఇంట్లో చిన్న పార్టీ ఉంది మీరు తప్పకుండా రావాలి

స్వప్న : ఇది రేపు హాస్పిటల్ లో చెప్పొచ్చు కదా సార్

శేఖర్ : రేపు నేను హాస్పిటల్ కీ రావడం లేదు మేడమ్ వచ్చే అప్పుడు మీ అబ్బాయి నీ కూడా తీసుకోని రండి

స్వప్న : తప్పకుండా నేను లేకుంటే వాడు ఎక్కడికి వెళ్లడు అని ఫోన్ పెట్టేసింది 

అలా మరుసటి రోజు ఉదయం శ్రీను కాలేజీ కీ వెళ్లుతుంటే స్వప్న రాత్రి పార్టీ గురించి చెప్పింది శ్రీను కూడా సరే అని చెప్పి ఒక form స్వప్న ముందు పెట్టాడు, అది చూసిన స్వప్న మొహం లో ఏదో విచారం ఉంది కానీ దాని కోపంతో కవర్ చేస్తూ "ఎన్ని సార్లు చెప్పాలి శ్రీను నీకు చెప్పి చెప్పి నాకూ విసుగు వచ్చింది నువ్వు criminology చేయడం నాకూ ఇష్టం లేదు నేను పడుతున్న కష్టం చాలు నువ్వు వెతికి వెతికి ప్రమాదం లో పడటం నాకూ ఇష్టం లేదు కాబట్టి మర్యాద గా నీకు ఇష్టం అనే కదా లిటరేచర్ కోర్సు లో చేర్పించా ఇప్పుడు మళ్లీ ఈ criminalogy ఎందుకు నాకూ ఉన్నది నువ్వు ఒకడివే నిన్ను కోల్పోవడం నా వల్ల కాదు" అని చెప్పింది స్వప్న దానికి శ్రీను అలిగి వెళ్లిపోయాడు అలా దిగులుగా వస్తున్న శ్రీను కీ ఒక అద్భుతమైన గిటార్ మ్యూజిక్ వినిపించింది దాంతో క్యాంటీన్ వైపు వెళ్లాడు అక్కడ అందరూ పద్దు చుట్టూ చేరి తను అద్భుతంగా గిటార్ వాయించడం చూసి మంత్రం వేసినట్లు అలాగే ఉండిపోయారు దాంతో శ్రీను చప్పట్లు కొడుతూ ఉండటం తో మిగిలిన వారు కూడా తిరిగి చప్పట్లు కొట్టారు అది చూసిన పద్దు, శ్రీను వైపు కొంటెగా ఒక నవ్వు నవ్వింది ఆ తర్వాత తన గిటార్ ఇచ్చి వాయించు అని అడిగింది, దానికి శ్రీను నాకూ రాదు అన్నాడు అప్పుడే బెల్ కొట్టడంతో అందరూ క్లాస్ కీ వెళ్లారు అప్పుడు పద్దు చేతిలో ఉన్న గిటార్ తీసుకోని వాయించాడు శ్రీను అది చూసి పద్దు షాక్ అయ్యింది తనకంటే శ్రీను అద్భుతంగా వాయించడం చూసి నోరు తెరిచి అలాగే చూస్తూ ఉండిపోయింది. 

ఆ తర్వాత శ్రీను ఆపి పద్దు కీ గిటార్ ఇచ్చాడు "రాదు అన్నావ్" అని అడిగింది పద్దు "అంటే కాలేజీ లీడర్ గా నీ పరువు కాపాడాల్సిన బాధ్యత సాటి విద్యార్థి గా నా మీద ఉంది కదా కానీ ఇది మాత్రం నీ కోసమే స్పెషల్" అని చెప్పి వెళ్లిపోయాడు, క్లాస్ తరువాత bathroom కీ వెళ్లిన శ్రీను నీ వెనుక నుంచి వచ్చి గోడకి అణిచింది శ్రీదేవి "ఏంటి చాక్లెట్ బాయ్ ఆ తామర పువ్వు అంత నచ్చిందా తెగ వాసన చూస్తూన్నావ్, కొంచెం నా మీద కూడా కన్ను వేస్తే వద్దు అంటాన" అని శ్రీను మీద పడి పడి మాట్లాడుతూ ఉంది శ్రీ దేవి "by the way నా పేరు శ్రీదేవి నను కావాలి అంటే శ్రీ అని పిల్లవచ్చు సాయంత్రం పార్టీ లో కళ్లుదాం" అని చెప్పి వెళ్లిపోయింది బయటికి వచ్చిన శ్రీను bathroom లో జరిగిన దానికి ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడే పద్దు వచ్చి "సాయంత్రం పార్టీకి వస్తున్నావా" అని అడిగింది దానికి శ్రీను "ఏంటి నువ్వు కూడా వస్తున్నావా" అని అడిగాడు "of course డాక్టర్ శేఖర్ ఈ ఊరికి పెద్దమనిషి లాంటి వారు ఆయన పార్టీ అంటే అందరూ కచ్చితంగా వస్తారు" అని చెప్పింది "షాపింగ్ కు వెళ్లుతున్న ఒక స్పెషల్ పర్సన్ కోసం సాయంత్రం పార్టీ కీ" అని శ్రీను నీ ఉద్దేశించి అంటు వెళ్లింది పద్దు. 

సాయంత్రం స్వప్న, శ్రీను ఇద్దరు పార్టీకి వెళ్లారు అక్కడ డాక్టర్ శేఖర్ ఒక పెద్ద మనిషి నీ వీల్ ఛైర్ లో తీసుకోని వచ్చి "హలో ఫ్రెండ్స్ అండ్ గెస్ట్ ఈ రోజు మా నాన్న గారు తన 96 వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా మీరు అందరూ ఇక్కడికి రావడం నాకూ చాలా సంతోషంగా ఉంది let's begin" అన్ని చెప్పాడు, "ఆ ముసలాయన 96 సంవత్సరాలు ఎలా బ్రతికాడు అమ్మ" అని అన్నాడు దానికి స్వప్న silent గా ఉండు అని సైగ చేసింది తరువాత తన చేతిలో ఉన్న గిఫ్ట్ తీసుకొని వెళ్లి శేఖర్ కీ ఇచ్చింది స్వప్న, దానికి శేఖర్ "థాంక్ యు స్వప్న గారు వచ్చినందుకు మీ అబ్బాయా బాగున్నాడు ఏమీ చేస్తున్నావ్ యంగ్ మ్యాన్" అని అడిగాడు, దానికి శ్రీను "సెంట్రల్ యూనివర్సిటీ లో లిటరేచర్ చేస్తున్న అంకుల్" అని అన్నాడు దానికి శేఖర్ "అయితే నీకు మా అమ్మాయి తెలిసి ఉండాలే" అని అన్నాడు అప్పుడే శ్రీ, శేఖర్ వెనుక నుంచి "మామయ్య" అని పిలిచింది శ్రీదేవి, శేఖర్ మేనకోడలు అని శ్రీను కీ అప్పుడే తెలిసింది శ్రీదేవి నీ చూసిన స్వప్న "రౌడీ కీ brand ambassador లాగా ఉంది కదరా" అని చెప్పింది కానీ శ్రీదేవి తో మాత్రం నవ్వుతూ మాట్లాడింది దాంతో శ్రీను పక్కకు వెళ్లి తన క్లాస్ వాళ్లతో మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడే పద్దు లంగా ఓణీ వేసుకొని చంద్రుణ్ని కాంతి లో వెలిగిపోతు నడుస్తూ వచ్చింది తనని అలాగే చూస్తూ ఉండిపోయాడు శ్రీను "పేరుకు తగ్గట్టే లక్ష్మి దేవి లాగే ఉంది" అని స్వప్న చెప్పిన మాటకు తిరిగి లోకం లోకి వచ్చాడు శ్రీను అప్పటికే పద్దు వచ్చి స్వప్న కీ నమస్కారం పెట్టి మాట్లాడుతూ ఉంది అలా వాళ్లు ఇద్దరు ప్లేట్ లో ఉన్న భోజనం తింటూ ఉండగా స్వప్న తో పద్దు అలా ఉండడం నచ్చని శ్రీ, పద్దు కీ వెనుక నుంచి డాష్ ఇవ్వడంతో ఆ ఫుడ్ మొత్తం పద్దు డ్రస్ మీద పడి మొత్తం పాడు అయ్యింది, దాంతో పద్దు అక్కడి నుంచి వెళ్లిపోయింది. 

పద్దు నీ వెతుకుతూ వెళ్లిన శ్రీను కీ పద్దు ఎక్కడ కనిపించలేదు అప్పుడే ఎక్కడో గిటార్ రాగం విని అటుగా వెళ్లాడు శ్రీను అక్కడ పద్దు తన ఫ్రెండ్స్ తో కలిసి క్యాంప్ ఫైర్ పెట్టుకొని సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంది శ్రీను నీ చూసి లేచి వచ్చి "ఏంటి ఇక్కడ సార్" అని అడిగింది, దానికి శ్రీను "అంటే పార్టీ నుంచి కోపంగా వచ్చావు కదా అని నీ కోసం వచ్చాను నువ్వు ఏమో ఇక్కడ ఇలా" అని అడిగాడు దానికి పద్దు నవ్వుతూ "ఇది అంత మామూలే మేము పార్టీ చేసుకోవాలి అంటే ఇంట్లో ఒప్పుకోరు అందుకే మేము వచ్చే అప్పుడే వేరే స్పేర్ డ్రస్ లొకేషన్ ప్లాన్ చేసుకోని చదువుకోవాలి, నిద్ర వస్తుంది అని కారణాలు చెప్పి ఇక్కడికి వస్తాం ఇది మా hangout spot" అని చెప్పింది అలా ఉండగా అక్కడ ఉన్న గ్యాంగ్ వాళ్లలో ఒకరు "పద్దు, శ్రీను కూడా మన టీం లో ఒకడు అయ్యాడు కాబట్టి అడవిలో hide and seek ఆడటం మన గ్యాంగ్ రూల్ కదా ఆడుదాం" అని అన్నాడు దానికి శ్రీను కూడా సరే అన్నాడు అలా అందరూ దాకున్నారు శ్రీను కూడా ఒక చెట్టు ఎక్కి దాకున్నాడు అప్పుడే ఏదో అరుపు విన్నాడు శ్రీను ఏంటి అని కిందకి దిగి వెళ్లి చూశాడు ఒక అమ్మాయిని ఎవరో చెట్టుకు అణిచి తన మీదకు పడ్డారు ఎవరూ అది అని తన ఫోన్ టార్చ్ వేసి చూస్తే శ్రీదేవి "కొరల పళ్లతో నోరు మొత్తం రక్తం తో బూడిద రంగు కను గుడ్ల తో" భయంకరంగా ఉంది, తనని చూసి గట్టిగా అరిచాడు శ్రీను అప్పుడే పద్దు వచ్చి శ్రీను చెయ్యి పట్టుకుని తనతో పాటు లాకుని వెళ్లింది, ఇద్దరు అలా పరిగెత్తుతూ శ్రీను ఇంటి దగ్గరికి వచ్చారు "అసలు అక్కడ ఏమీ జరిగింది అసలు శ్రీ ఏంటి అలా ఉంది అంటే తను తను" అంటూ భయం, కంగారు కలిసిన గొంతులో అరుస్తూ ఉన్నాడు శ్రీను దానికి పద్దు "అవును నువ్వు చూసింది నిజమే తను vampire" అని చెప్పింది. 

Like Reply
#48
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
#49
(02-09-2022, 07:32 AM)BR0304 Wrote: Nice update

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#50
Superb update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
#51
Excellent update
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#52
Superb excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
#53
Nice update
[+] 1 user Likes murali1978's post
Like Reply
#54
super sodara kani konchem pedda update ivagalaru
[+] 1 user Likes krsrajakrs's post
Like Reply
#55
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
#56
(02-09-2022, 10:15 AM)maheshvijay Wrote: Superb update

Thank you bro
Like Reply
#57
(02-09-2022, 10:40 AM)utkrusta Wrote: Excellent update

Thank you bro
Like Reply
#58
(02-09-2022, 10:49 AM)Sachin@10 Wrote: Superb excellent update

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#59
(02-09-2022, 11:30 AM)murali1978 Wrote: Nice update
Thank you bro
Like Reply
#60
(02-09-2022, 12:38 PM)krsrajakrs Wrote: super sodara kani konchem pedda update ivagalaru

Thank you bro sure I will try
Like Reply




Users browsing this thread: 9 Guest(s)