11-08-2022, 06:25 PM
Super update
Thriller నిధి రహస్యం... అంతు చిక్కని కథ...( ముగింపు)
|
11-08-2022, 06:25 PM
Super update
12-08-2022, 08:28 AM
[quote="Jani fucker" pid='4910299' dateline='1660220293']
[b]2010... September 7th.... Nice story with thrilling scenes.
12-08-2022, 10:53 AM
Extraordinary narration
it seems like a thriller movie keep rocking
12-08-2022, 07:11 PM
Wating
12-08-2022, 07:51 PM
Naa inko story triangle politics... Update ichanu చదవండి...
మీ అభిమాని....jani fucker...$$$✓✓✓
16-08-2022, 07:57 PM
super story and update
eagerly waiting for season 2 prasanna
16-08-2022, 08:31 PM
(16-08-2022, 07:57 PM)prasanna56 Wrote: super story and update Thank you.... Plz read my another story...actress 2ND journey... మీ అభిమాని...jani fucker...$$$✓✓✓ Writer of... Triangle politics నిధి రహస్యం... అంతు చిక్కని కథ Actress 2ND journey...tamannah Bhatia..
16-08-2022, 11:28 PM
Don't take too many stores because it makes you stress and update on the store get late
So please complete one and go for next one it's my suggest And one more thing I was waiting నిధి రహస్యం... అంతు చిక్కని కథ
17-08-2022, 05:02 AM
Story ippude chadivanu. Adbhutam ga rastunnaru. Keep it up. Waiting 2nd season
17-08-2022, 06:34 AM
(16-08-2022, 11:28 PM)Muralimm Wrote: Don't take too many stores because it makes you stress and update on the store get late ధన్యవాదాలు నిధి రహస్యం.. s2 కి టైం పడుతుంది అందుకే ఇంకో స్టోరీ స్టార్ట్ చేసాను... Triangle politics ki update ready chesa but andulo stuff ledu anduke delete chesa vere update త్వరలో .. మీ అభిమాని....jani fucker...$$$✓✓✓
23-08-2022, 09:42 PM
24-08-2022, 01:22 PM
Nice update s
27-08-2022, 10:09 PM
అన్నా నువ్ సూపర్ అన్నా ఏమ్ రాసినవే
కత్తి అన్న కథ కొన్ని చోట్ల నాకైతే mind కొద్దిగా దొబ్బింది అనే చెప్పాలి ఇక్కడ మీ అన్నీ స్టోరీస్ లో లేడీస్ main role కదా ఈ స్టోరీ లో కూడా సంధ్య రోల్ బాగుండాలి ఇంకా ఎలా అంటే మన takulsajal గారి హీరో లాగా రాయండి the lady Boss అన్నట్లుగా Please తొందరగా s2 మొదలు పెట్టండి please
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
28-08-2022, 08:27 AM
(27-08-2022, 10:09 PM)Premadeep Wrote: అన్నా నువ్ సూపర్ అన్నా ఏమ్ రాసినవే కథ లో హీరో అయిన విలన్ అయిన లేడీస్ ఉంటారు..ఇప్పటికే నా మిగిలిన స్టోరీస్ లో మీకు ఆ పాయింట్ కనిపించి ఉంటుంది..ఇంకా అసలు విషయం ఏమిటంటే season 2 October 2ND కి రిలీజ్ చేస్తాను ... నా చెయ్యి విరిగి ఉంది సో ఫుల్ రికవర్ అయ్యేదాకా ఏ update ఇవ్వను ..సీజన్ 2 తర్వాత ఈ స్టోరీ వేరే స్టోరీ కి లింక్ అవుతుంది..అది ఎంటి అనేది ప్రస్తుతం చెప్పను...నా స్టోరీస్ లింక్ అవుతాయి multiverse లాగా ....అందరూ బాగా సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటూ.... మీ అభిమాని... Jani fucker...$$$✓✓✓.... Writer of... Triangle politics... నిధి రహస్యం...అంతు చిక్కని కథ... Actress 2ND journey...
30-08-2022, 11:30 AM
2027....ఏప్రిల్...23...ఉదయం..6:45 ..
హేయ్ హిమజా ఎంటి ఏమైంది ... మళ్లీ అదే కల వచ్చిందా...అంటూ సుభాష్ తన పక్కన బెడ్ మీద లేచి కూర్చొని ఉన్న హిమాజ నీ అడుగుతున్నాడు .. ఇదిగో నీళ్ళు తాగు అంటూ వాటర్ బాటిల్ ఇచ్చాడు ... హిమజా....నీళ్ళు తాగుతూ హా అవును సుబ్బు అంటూ తన boyfriend పక్కన నుండి లేచి బయట బాల్కనీ లోకి వచ్చి నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉంది... సుబ్బు..లేచి బెడ్ పక్కన పడి ఉన్న తన షార్ట్ తీసుకొని వేసుకొని కిచెన్ లోకి వెళ్లి ఇద్దరికీ కాఫీ పెట్టీ తీసుకొని వచ్చాడు . హ్మ్మ్ ఇదిగో కాఫీ తాగు అంటూ కప్ హిమాజా కి ఇచ్చాడు.. హిమజ థాంక్స్ అంటూ కప్ తీసుకొని కాఫీ తాగుతూ ఉంది.. సుబ్బు హేయ్ హిమ నా మాట విను నువ్వు నేను కలుసున్నపుడు నుంచి నీకు ఇలా కలలు వస్తున్నాయి అని చెప్తూనే ఉన్నావు..నేను మన విషయం అమ్మ వాళ్ళకి చెప్పాను..వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారు..కానీ నువ్వు ఇలా కలలు వచ్చి భయపడి లేస్తున్నవు అని తెలిస్తే నీకు ఏదైనా దెయ్యం పట్టింది అనుకుంటారు.. వాళ్ళు అసలే పాత కాలం మనుషులు..నువ్వు ఒక సారి సైకియాట్రిస్ట్ నీ కలవడం మంచిది . అని అంటాడు.. హిమజ...సుబ్బు నేను నీ కంటికి పి... హిమాజా నీ మాట్లాడనివ్వకుండ నిన్ను ఏమి పిచిదానివి అని నేను అనడం లేదు.. జస్ట్ ఒక సారి కలిసి నీ ప్రాబ్లెమ్ చెప్పు మన లైఫ్ గురించి కూడా ఆలోచించు నాకు ఒక క్లయింట్ తో మీటింగ్ ఉంది 9 కి నేను వెళ్లి రెడీ అవుతాను అంటు వెళ్ళిపోయాడు.. సుబ్బు చెప్పినదాన్ని గురించి ఆలోచన లో పడింది.. హిమజ... కాసేపు అలా బాల్కనీ లో నిలబడి బెడ్రూం లోకి వచ్చి కాఫీ కప్పు పక్కన పెట్టేసి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడానికి కిచెన్ లోకి వెళ్ళింది... స్టవ్ వెలిగించి పాన్ పెట్టీ ఆమ్లెట్ వేస్తూ ఉంది..ఇంతలో సుబ్బు రెడీ అయ్యి డ్రెస్ వేసుకొని కిచెన్ లోకి వచ్చాడు.. ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు.. సుబ్బు hmm హిమ మర్చిపోకు నువ్వు ఈరోజు అయిన మీ ప్రొఫెసర్ కి నీ ప్రాజెక్ట్ సబ్మిట్ చెయ్ దాంతో నీకు ఉన్న లెక్చరర్ అవ్వాలి అనే డ్రీమ్ కి బాగా ఉపయోగ పడుతుంది అంటూ నుదిటి మీద ముద్దు పెట్టుకొని బై బేబీ అని వెళ్ళిపోయాడు... సుభాష్ వెళ్లిపోయిన తర్వాత హిమాజా ఇంకో కప్ కాఫీ పెట్టుకొని తాగుతూ తన ప్రాజెక్ట్ కి సంబంధించిన అన్ని ఫైల్స్ తీసుకొని ఒక సారి చెక్ చేసుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది.. జీన్స్ ప్యాంట్ ఇంకా షర్ట్ వేసుకొని కిందకు వచ్చి స్కూటీ స్టార్ట్ చేసింది.. clg కి వెళ్ళడానికి వాచ్మెన్ వచ్చి gd mrng చెప్తూ నవ్వుతూ ఉన్నాడు... హిమజా...హేయ్ రంగ gd mrng ఎప్పుడు వచ్చావు ఊరు నుండి నీ భార్య బాగుందా ఇప్పుడు.. రంగ...హా బాగుంది మేడం తనని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చాను..తను అక్కడ నేను ఇక్కడ ఎందుకు అని నాకు సెలవలు ఎక్కువ పడుతున్నాయి అని అదే ఇక్కడే ఉంటే నా duty ఒక పూట కాబట్టి తనని హాస్పిటల్ లో చుపించుకొగలను... హిమజా...మంచి పని చేసావు .రంగ సరే మీ ఆవిడ నీ జాగ్రతగా చూసుకో నాకు clg కి టైం అవుతుంది అంటూ వెళ్లిపోయింది... ఉదయం...10:30.... హిమాజా clg కి వచ్చింది ..అక్కడ తన సీనియర్ ప్రొఫెసర్ మూఢనమ్మకాల గురించి స్టూడెంట్స్ కి theory చెప్తూ ఉన్నాడు... హిమజ క్లాస్ బయట నిలబడి అతను చెప్పేది వింటు ఉంది...ప్రొఫెసర్ హిమా ను చూసి ok students we will meet tomorrow అంటూ బయటకు వచ్చాడు .. హిమజ...gd mrng sir.. ప్రొఫెసర్...gd mrng హిమజ ఎలా ఉన్నావు ..రా నా రూం కి వెళ్లి మాట్లాడుకుందాం..అంటూ చెయ్యి పట్టుకుని తీసుకొని వెళ్ళాడు.. ప్రొఫెసర్ రూం లోకి వచ్చిన తర్వాత హిమజ sir ఇందాక క్లాస్ లో మీరు చెప్పింది..అని అడగబోతు ఉంది..హా అవును నేను వాళ్ళకి చెప్పింది నీకు చెప్పింది రెండు వేరు.. సైన్స్ పరంగా చూస్తే మూఢనమ్మకాల గురించి ఎవరూ పట్టించుకోరు..అదే ఇతిహాసాలు ఆదర్శాలు గా తీసుకుంటే ప్రతిదీ నిజమే మనీషి పుట్టడం , చావడం ఎంత నిజమో మనకు తెలియని వాటి గురించి పురాతన సంపద గురించి బలులు ఇవ్వడం ఇప్పటికీ జరుగుతూనే ఉంది..అంత ఎందుకు అసలు ఆచారాలు మూఢనమ్మకాలు అనే చాలా మంది ఏదైనా కొత్త పని మొదలు పెడితే భూమి పూజ చేస్తారు..మంచి ఘదియలు చూడమని జ్యోిష్యశాస్త్రం తెలిసిన వాళ్ళని కలుస్తారు...మనం పూజించే ప్రతి ఒక్క దేవుడికి వాళ్ళల్ల ఆచారాలు బట్టి జంతు బలులు ఇస్తారు...అంటూ చెప్తున్నాడు. హిమజ...నన్ను ఎది నమ్మమంతరు సైన్స్ లేదా హిస్టరీ మీరే చెప్పండి ..ఇప్పటికే నాకు వస్తున్న కలల వాళ్ళ నన్ను పిచ్చి దాని ల చూస్తున్నాడు..సుభాష్ నేను అతని తో లైఫ్ పంచుకోవాలి అని అనుకుంటున్న నాకు మీరు చెప్పే ఈ పిచ్చి theory మీద నమ్మకం లేదు నాకు నిజం తెలియాలి.. ప్రొఫెసర్.. హిమజ నీకు 6 సంవత్సారాలు క్రితం జరిగింది ఎది గుర్తు లేదు నిజానికి నీ పేరు కూడా నేనే నీకు నా కూతురి పేరు పెట్టాను.నిన్ను మన clg లో ఒక ప్రయోగం గా మాత్రమే చూపించారు.అప్పుడు సుభాష్ ఇంకా నేను నీలో చలనం చూసాము వెంటనే నిన్ను ట్రీట్మెంట్ కి తీసుకొని వెళ్ళి నయం చేయించాను..నీకు వచ్చే కలలు గురించి నువ్వు చెప్పేది ఎది నమ్మశక్యం కానట్లు ఉన్నాయి..నిజం చెప్పాలి అంటే నువ్వు అసలు ఎవరో నికే తెలీదు దానికి సమదానం చెప్పాల్సింది నువ్వు మాత్రమే.. హిమజ...నాకు గుర్తు ఉన్నది ఒకటే ఒకటి నేను కళ్ళు తెరిచి చూసి నప్పుడు నా పక్కన మీరు ఇంకా సుభాష్ ఉన్నారు..నేను ఒక హాస్పిటల్ రూం లో ఉన్నాను ..దానికి ముందు ఏమి జరిగింది అనేది నాకు గుర్తు లేదు.. ప్రొఫెసర్...గతం మర్చిపోవడం కొంత మంది కి శాపం మరి కొంత మంది కి వరం నువ్వు ఎటు వైపు అడుగులు వెయ్యాలో నీ చేతిలో ఉంది..ఒక వేళ నీ గతం లో నువ్వు ఎన్నో బాధలు పడుతూ ఉంది ఉంటావు..లేదా ఆనందంగా గడిపి ఉంటావు. ఇంకో విషయం ఏంటంటే నీ గురించి ఇప్పటి వరకు ఎలాంటి మిస్సింగ్ కేసు నమోదు అవ్వలేదు..మొత్తం ఇండియా లో నిన్ను ఎవరు నీ గతం లో కోరుకోవడం లేదు ఎమో .. హిమజ ప్రొఫెసర్ మాటలకి సైలెంట్ గా ఉండిపోయింది..అక్కడ నుండి బయటకు వచ్చి తను రెడీ చేసిన theory డస్ట్ బిన్ లో పడేసి వెళ్ళిపోయింది... అదేరోజు సాయంత్రం ఫ్లాట్ కి వచ్చి పడుకొని ఉంది..తన కల లో ఏవో కాల్పుల ఘటనలు వస్తూ ఉన్నాయి.. తను నిద్ర లో అటు ఇటూ కదులుతూ ఒక్కసారిగా లేచి కూర్చుంది.. నిద్ర లో ఎవరో అమ్మాయి నీ కొంతమంది కాలుస్తూ ఉన్నారు గన్స్ తో తను ఎవరు అని ఆలోచిస్తూ ఉంది... టైం చూస్తే 7 PM అయింది..లేచి బాత్రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి ఏదైనా ప్రిపేర్ చేద్దామని కిచెన్ లోకి వెళ్ళింది..అంతలో సుబ్బు ఫోన్ చేశాడు.. హిమజ బెడ్రూం లోకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంది.. హిమజ..హేయ్ honey ఎక్కడ ఉన్నవ్ ఇంకా రాలేదు .. సుబ్బు..వచ్చేస్తున్నా బేబీ జస్ట్ 5 mins నీకు ఒక విషయం చెప్పడానికి ఫోన్ చేశాను.. హిమజ...హా చెప్పు ఎంటి .. సుబ్బు...అమ్మ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు .ఒక రెండు రోజులు ఉంటారు అని ఫోన్ చేశారు నేను రమ్మన్ని చెప్పేశాను..నీకు ఇబ్బంది లేదు కదా. హిమజ...హేయ్ నాకు ఇబ్బంది ఏమి ఉంటుంది .చెప్పు వాళ్ళు నాకు కాబోయే అత్తయ్య మామయ్య నాకు సంతోషమే వాళ్ళు వస్తే.. సుబ్బు... థాంక్స్ బేబీ సరే అయితే ప్రస్తుతం వాళ్ళు బాబాయ్ వాల్ల ఇంటికి వచ్చి ఉన్నారు..మనిద్దరిని dinner కి అక్కడికి రమ్మన్నారు. నువ్వు saree ఏదైనా కట్టుకో మొదటి సారి వాళ్ళని డైరెక్ట్ గా కలవబోతున్నవు కదా.. హిమజ...హా సరే అయితే నువ్వు కూడా తొందరగా రా రెడీ అవ్వాలి కదా నేను వెళ్లి రెడీ అవుతాను ఈలోపు love you bye అని కట్ చేసింది... హిమజ బెడ్రూం లోకి వెళ్లి cupboard లో నుండి ఒక మంచి చీర తీసుకొని దాని మీద కు మాచింగ్ జాకెట్ ఇంకా లంగా తీసుకొని మార్చుకుంది.. 5 నిమిషాల్లో సుబ్బు కూడా వచ్చాడు..తను వెంటనే బాత్రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి వొళ్ళు తుడుచుకుంటూ ఉన్నాడు.. హిమజ...సుబ్బు నీ కళ్ళప్పగించి అలాగే చూస్తూ ఉంది.. సుబ్బు చూడటానికి 5'10" ఎత్తు ఉంటాడు.. జిమ్ చేసే అలవాటు లేకపోయినా అతని శరీరం కాస్త కండలు తిరిగి ఉన్నట్టు కనిపిస్తుంది..ఛాతీ కూడా చుట్టుకొలత 48 అంగుళాలు ఉంటుంది.. మనీషి చమనుచాయ రంగులో ఉంటాడు.ఎంటి నేను ఇతని గురించి ఇప్పుడు ఆలోచిస్తున్న అనుకుంటూ అతని కాళ్ళ మధ్యలో చూసింది..రెండు కాళ్ళ మధ్యలో వెలాడుతు ఉన్న అతని అంగం చూసి సిగ్గుపడుతూ హేయ్ ఎంత సేపు ఫ్రీ షో తొందరగా రెడీ అవ్వు చూడలేక చస్తున్నా అంటు అరిచింది... అవునా అంత చూడలేక పోయాను అనే బదులు దీని సంగతి ఏంటో కాస్త చూడొచ్చు కదా అంటూ సుబ్బు తన మడ్ద చేతిలో పట్టుకుని ఆడిస్తూ ఉన్నాడు.. అవును అవును నీకు దానికి ఏమి పని లేదు ఎప్పుడు చూడు గోల చేయతమే కదా పెళ్లి పెళ్లి అని పెళ్లికి ముందే అన్ని చేశావు ఇంకా ఏం ఉంది నాలో నువ్వు తీసుకోడానికి నేను ఇవ్వడానికి చెప్పు అంటూ బెడ్ మీద ఉన్న సుబ్బు underwear అతని మీదకు విసిరింది... ఇంకా నువ్వు ఇవ్వాల్సింది నేను తీసుకోవల్సింది ఇంకోటి ఉంది లే దాని గురించి చెప్పడానికి ఇది టైం కాదు అవతల అమ్మ వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నారు అంటూ underwear వేసుకుంటూ దీనికి నీ గ్లోరీ హోల్ ఇవ్వొచ్చు కదా అంటూ మడ్ద లోపలికి తోస్తున్నాడు డ్రాయర్ లో ... నీతో వాదించడం నా తరం కాదు అయిన అది ఇవ్వను అని చెప్పకే చెప్పేశాను కదా అంటూ బెడ్ రూం లో నుండి బయటకు వస్తూ హిమాజా ఉన్నటు ఉంది తల పట్టుకొని కింద పడి పోయింది... హిమజ కింద పడిన సౌండ్ విని సుభాష్ గబ గబ రూం లో నుండి బయటకు వచ్చాడు ...హల్ లో హిమజ స్పృహ కోల్పోయి పడి ఉంది...తనకు ఏమైంది అని కంగారు పడుతూ అంబులెన్స్ కి ఫోన్ చేశాడు. .అంబులెన్స్ వచ్చేలోపు వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి జరిగింది చెప్పి తను కూడా బట్టలు వేసుకొని అంబులెన్స్ లో హిమా నీ హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాడు... హాస్పిటల్ కి తీసుకొని వెళ్లిన తర్వాత హిమజ నీ ఐసీయు లోకి తీసుకొని వెళ్తున్నారు .. సుభాష్ కి ఏమి అర్ధం కాలేదు వెంటనే డాక్టర్ దగ్గరకి వెళ్లి wt the fuck doctor తనకి ఏమైంది అసలు తెలియకుండా icu లోకి తీసుకొని వెళ్తున్నారు...తను జస్ట్ కళ్ళు తిరిగి పడి పోయింది .తనకి ఎటువంటి health ప్రాబ్లెమ్ కూడా లేదు .health విషయం లో చాల జాగ్రత్తగా ఉంటుంది. తను మీరు ఎంటి అల తీసుకొని వెళ్ళిపోయారు అని అరుస్తున్నాడు.... Doctor.... హేయ్ నువ్వు ఆ పేషంట్ కి ఏం అవుతావు..తన హెల్త్ కండిషన్ గురించి నీకు ఏమి తెలుసు తను ఫుల్ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంది.... తనని ఇలాగే వదిలేసి ఉంటే కోమ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది అంటూ icu లోకి వెళ్ళిపోయాడు.... కోమ నా అంటూ సుభాష్ అక్కడే నేల మీద కూర్చున్నాడు...ఇంతలో సుభాష్ పేరెంట్స్ కూడా అక్కడికి వచ్చారు.... రేయ్ సుభాష్ ఎంటి ఏమైంది అంటూ వాళ్ళ నాన్న గారు (రామాచారి).కంగారు గా అడుగుతున్నారు . రేయ్ చిన్నోడా ఏంట్రా ఏమైంది అంటూ భువన (అమ్మ) సుభాష్ నీ కదిలిస్తూ అడుగుతూ ఉంది... హేయ్ ఎంటే మీరు దిక్కుమాలిన సంత అని వాడిని కాస్త ప్రశాంతగా వదలండి వాడే చెప్తాడు...అయిన దారిన పోయే దరిద్రం తెచ్చి నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నడు వీడు అని మీకు ముందు నుంచే చెప్తున్న మీరు నా మాట వినలేదు..ఆ దరిద్రపు గొట్టు ది వీడి జీవితం లోకి వచ్చింది ..దాని మాయలో పడి వీడు ఇలా పిచ్చోడు అవుతున్నాడు రా చారి అని చెప్పకదా వీడి జాతకం చూసి అంటూ సుభాష్ వాళ్ళ నాయనమ్మ చెంచమ్మ అంటుంది... తన నాయనమ్మ చెప్తున్న మాటలకి అక్కడ ఉన్న వాళ్ళు అందరికీ కోపం వచ్చింది.కానీ ఇంటికి పెద్ద దిక్కు కావడం తో ఎవరు తనకి ఎదురు చెప్పలేకపోయారు..సుభాష్ మాత్రం తన కోపం మొత్తం గోడ మీద చూపించాడు..తన చేతిని బలం గా గోడకు వేసి గుద్దాడు..దాంతో చెయ్యి విరిగి రక్తం కారుతోంది..భువన వాళ్ళ అత్తయ్య వైపు కోపం గా చూసి హేయ్ నువ్వు ముందు డాక్టర్ దగ్గరకి పద అంటు సుభాష్ నీ అక్కడ నుండి తీసుకొని వెళ్ళింది.. డాక్టర్ సుభాష్ చేతికి x-ray తీసి పెద్దగా దెబ్బ ఏమి తగల లేదు కానీ బోన్ కాస్త చిట్లింది వేలు ది అంటూ కట్టు కట్టించి పంపించేసాడు..డాక్టర్ హిమజ ఇప్పుడు ఎలా ఉంది అంటూ అడిగాడు సుభాష్ ... హా కాస్త పర్వాలేదు కానీ ప్రతిసారీ ఏదో కలవరిస్తూ ఉంది.. భువన...ఏదో పీడకల వచ్చింది అనుకుంటా డాక్టర్...లేదు తను తమిళ్ లో మాట్లాడుతూ ఉంది చాలా కోపం గా అది ఏంటంటే ""ఎన్నై విట్టువితు"" ఇంకా"" నాన్ ఉన్నాయ్ కొలవన్ ""అని పదే పదె చెప్తుంది.. సుభాష్...తమిళ్ లో మాట్లాడుతూ ఉందా అసలు తనకి తమిళ్ రాదు డాక్టర్.. డాక్టర్.. తన మాటల విధానం చూస్తే నాకు అల అనిపించటం లేదు.. సుభాష్.. తనకు రోజు ఏవో కలలు వస్తున్నాయి అని చెప్తుంది రోజు తనకి నేను సైకియజిస్ట్ నీ కలవమని చెప్ప నేను చాలా సార్లు కానీ తను నా మాట వినేది కాదు.. భువన తన కొడుకుని కోపం గా చూస్తూ ఉంది... డాక్టర్...hmm సరే మీరు ఒక పని చేయండి రెండు రోజుల్లో ఆస్ట్రియా నుండి ఒక శైకియజిస్ట్ ఇక్కడ కాన్ఫరెన్స్ కి వస్తున్నారు..ఇలా కలలు వస్తూ వాటి గురించి బాధ పడే చాలా మంది కి ఆయన ట్రీట్మెంట్ చేశారు..మీరు హిమజ నీ ఇక్కడే ఉంచండి నేను మీ తరుపున ఆయనతో మాట్లాడుతాను.. సుభాష్...తను ఏమి పేషంట్ కా.. అని చెప్పేలోపు భువన సుభాష్ చెయ్యి పట్టుకుని సరే డాక్టర్ మీరు ఆ పని చేయండి అంటు సుభాష్ నీ తీసుకొని బయటకు వచ్చింది... అమ్మ ఎంటి నువ్వు తనని ఇక్కడ హాస్పిటల్ లో ఉంచుతాను అంటున్నావు.. తనకి ఏమి కాలేదు నువ్వు కూడా తనని పిచ్చిదానిలా చూస్తున్నావా...అని అరుస్తున్నాడు.... చూడు సుభాష్ తను ఎవరో ఏంటో కూడా మనకి సరిగ్గా తెలియదు ఇప్పటి వరకు తన అనుకునేవాళ్లు ఎవరు అని కూడా మనకి చెప్పలేదు..మా సంగతి వదిలేయ్ నువ్వు తనని ప్రేమిస్తున్నా అంటున్నావు కదా నీకు కూడా చెప్పలేదు ..అయిన నువ్వే తనని డాక్టర్ దగ్గరకి వెళ్ళమని చెప్పావు కదరా మరి ఇంకేంటి మూసుకొని నేను చెప్పేది విను...అర్ధం అయ్యింది కదా ఇంక ఇంటికి నడు అంటూ వెళ్తూ వస్తున్నవ లేదా అని అరిచింది... సుభాష్ తనకి ఏమైనా అయితే నేను మీ అందరి అంతు చూస్తా అంటూ వాళ్ళ అమ్మ ను దాటుకుని ముందుకు వెళ్ళిపోయాడు......!
30-08-2022, 04:39 PM
సూపర్ బ్రో, అందుకోవడమే టాప్ గేర్లో...ఆ తమిళ పదాలకు అర్థం నాకు తెలుసు..ఎవర్ని వదలమంటుందో, ఎవర్ని చంపుతానంటుందో...అంతకూ ఇది పూర్వ జన్మ జ్ఞాపకాలదా లేక అమ్నేషియా టైపా....ఇంటరెస్టింగా ఉంది, కొనసాగించండి
: :ఉదయ్
30-08-2022, 04:57 PM
Nice update
30-08-2022, 10:58 PM
అప్డేట్ బాగుంది
|
« Next Oldest | Next Newest »
|