29-08-2022, 04:33 PM
ఎపిసోడ్ మంచి ఫన్నీ గా వుంది బ్రో......సబ్బిగాడి character భలే వెరైటీ గా వుంది....చూద్దాం...ఇంకా ముందు ముందు ఎం జరుగుతుందో....
అప్డేట్ కి ధన్యవాదాలు
అప్డేట్ కి ధన్యవాదాలు
సుబ్బిగాడు ≠ World Famous Lover
|
29-08-2022, 04:33 PM
ఎపిసోడ్ మంచి ఫన్నీ గా వుంది బ్రో......సబ్బిగాడి character భలే వెరైటీ గా వుంది....చూద్దాం...ఇంకా ముందు ముందు ఎం జరుగుతుందో....
అప్డేట్ కి ధన్యవాదాలు
29-08-2022, 04:44 PM
అన్నోయ్ నిజంగా World famous లవరే anna ee story nenu చూడలేదు థాంక్స్ మంచి కామెడీ స్టోరీ బాగుందన్న
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
29-08-2022, 08:26 PM
(This post was last modified: 29-08-2022, 09:07 PM by Athadu. Edited 1 time in total. Edited 1 time in total.)
Nice update
30-08-2022, 04:46 PM
(29-08-2022, 04:33 PM)Thorlove Wrote: ఎపిసోడ్ మంచి ఫన్నీ గా వుంది బ్రో......సబ్బిగాడి character భలే వెరైటీ గా వుంది....చూద్దాం...ఇంకా ముందు ముందు ఎం జరుగుతుందో.... ఏమో నాకలా అనిపించలే...ఇది అసలు టక్కుల సాజల్ స్టైల్ లో కూడా లేదు...తన కథలలో కొన్ని కొన్ని సన్నివేశాలు, సంభాషణలు మన పెదాలపై చిరునవ్వులు పూయిస్తాయి, ఇంతవరకు అలాంటిదేదీ కనిపించలేదు సుబ్బిగాడి పాత్ర విలక్షణంగా ఉంది..అదేదో సినిమాలో వెన్నెల కిషోర్ పాత్రలాగా, తనను అందరూ పిచ్చోడనే అంటారు ఆ సినిమాలో చూద్దాం సాజల్ బ్రో మనకోసం ఏమేం దాచుంచారో
: :ఉదయ్
30-08-2022, 05:44 PM
(30-08-2022, 04:46 PM)Uday Wrote: ఏమో నాకలా అనిపించలే...ఇది అసలు టక్కుల సాజల్ స్టైల్ లో కూడా లేదు...తన కథలలో కొన్ని కొన్ని సన్నివేశాలు, సంభాషణలు మన పెదాలపై చిరునవ్వులు పూయిస్తాయి, ఇంతవరకు అలాంటిదేదీ కనిపించలేదు అన్ని కథలు ఒకే ఫార్మెట్ లో రాస్తే Monotony feel అవుతారు కదా అందుకే వేరేలా రాస్తున్నారు! అంతేగా.... అంతేగా....
సర్వేజనా సుఖినోభవంతు...
30-08-2022, 06:09 PM
(30-08-2022, 04:46 PM)Uday Wrote: ఏమో నాకలా అనిపించలే...ఇది అసలు టక్కుల సాజల్ స్టైల్ లో కూడా లేదు...తన కథలలో కొన్ని కొన్ని సన్నివేశాలు, సంభాషణలు మన పెదాలపై చిరునవ్వులు పూయిస్తాయి, ఇంతవరకు అలాంటిదేదీ కనిపించలేదు Of course బ్రో....అన్ని అందరికీ నచ్చాలి అని లేదు గా..... ఆయన రాస్తున్న వెలుగు స్టోరీ కూడా ఫస్ట్ లో అసలు నచ్చలా....కానీ ఇప్పుడు నచ్చుతుంది.....ఈ స్టోరీ కూడా అలాగే అవ్తుంది ఏమో వేచి చూడండి....
30-08-2022, 07:14 PM
(29-08-2022, 04:33 PM)Thorlove Wrote: ఎపిసోడ్ మంచి ఫన్నీ గా వుంది బ్రో......సబ్బిగాడి character భలే వెరైటీ గా వుంది....చూద్దాం...ఇంకా ముందు ముందు ఎం జరుగుతుందో.... (29-08-2022, 04:44 PM)Premadeep Wrote: అన్నోయ్ నిజంగా World famous లవరే anna ee story nenu చూడలేదు థాంక్స్ మంచి కామెడీ స్టోరీ బాగుందన్న (30-08-2022, 04:46 PM)Uday Wrote: ఏమో నాకలా అనిపించలే...ఇది అసలు టక్కుల సాజల్ స్టైల్ లో కూడా లేదు...తన కథలలో కొన్ని కొన్ని సన్నివేశాలు, సంభాషణలు మన పెదాలపై చిరునవ్వులు పూయిస్తాయి, ఇంతవరకు అలాంటిదేదీ కనిపించలేదు (30-08-2022, 05:44 PM)Mohana69 Wrote: అన్ని కథలు ఒకే ఫార్మెట్ లో రాస్తే (30-08-2022, 06:09 PM)Thorlove Wrote: Of course బ్రో....అన్ని అందరికీ నచ్చాలి అని లేదు గా..... Thanks for the support & involvement. ❤️ ఇక కథ విషయానికి వస్తే అస్సలు మొదలెట్టనే లేదు. హీరో గురించి కూడా ఏమి రాయలేదు, హీరో ఆలోచనా విధానం గురించి ఇంకా ప్రస్తావించలేదు ఇది విక్రమ్ రిచి రిచ్ కధకి లింక్ అయిన కథ. ఇలాంటి కధనం నేను ఇంతవరకు రాయలేదు. కొంచెం కొత్తగా ఉండొచ్చు అలా అని పూర్తిగా విరుద్దంగా కూడా ఉండదు. వికటించె కామెడీ తరహాలో చెత్తగా వింతగా మంచిగా రాయాలని చూస్తున్నాను.. ఔటపుట్ ఎలా వస్తుందో తెలీదు. ఎప్పటిలానే ఏది తోస్తే అది రాయడమే... మరొక్కసారి ధన్యవాదాలు ❤️
30-08-2022, 09:22 PM
31-08-2022, 08:39 AM
(This post was last modified: 31-08-2022, 08:47 AM by Premadeep. Edited 1 time in total. Edited 1 time in total.)
Hii anna మీరు మరెన్నో updates tho రావాలని అలాగే మీకు మంచి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ దేవుడు మీకు దయచేయాలని ఆ వినాయకుని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు thank you bro
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
|
« Next Oldest | Next Newest »
|