Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Maguva - Maya
#21
భలే రాసారు moodfyed గారు...కథలో హీరో సంగతి వదిలేయండి, చదువుతున్న నాకు అసలేంటో నిజమేంటో తెలియకుండా పోయింది...సమకాలీన జీవితంలోని complexity ని, వాళ్ళ కోరికలను (ఇలా ఉండాలి అనుకుని ఉండలేక పోతున్నందుకు మత్తుకు బానిసై మరో ప్రపంచం సృష్టించుకుని అందులో గడుపుతున్న జీవితాలను) చూపెడుతూ, విరుద్ద భావాల మద్య తలెత్తే ఘర్షణవల్ల పెరిగిపోతున్న anxiety, pressure, stress levels touch చేస్తూ....అసలు ఎలా రాసారు బ్రో... వైరుద్యంగా చాలా చాలా బావుంది. 
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
సూపర్
Like Reply
#23
Superb
Like Reply
#24
Story chadivinaka post ki reply evakunda unda lekapothuna
Chala baga rasaru
[+] 1 user Likes Chakri bayblade's post
Like Reply
#25
What the story babooiii
సాయి శ్రీ వల్లిక
చెక్ మై థ్రెడ్
See my Storie
పాల బుగ్గల చిన్నదాని పెద్ద బుగ్గల కథలు
Like Reply
#26
(08-08-2022, 07:09 PM)Uday Wrote: భలే రాసారు moodfyed గారు...కథలో హీరో సంగతి వదిలేయండి, చదువుతున్న నాకు అసలేంటో నిజమేంటో తెలియకుండా పోయింది...సమకాలీన జీవితంలోని complexity ని, వాళ్ళ కోరికలను (ఇలా ఉండాలి అనుకుని ఉండలేక పోతున్నందుకు మత్తుకు బానిసై మరో ప్రపంచం సృష్టించుకుని అందులో గడుపుతున్న జీవితాలను) చూపెడుతూ, విరుద్ద భావాల మద్య తలెత్తే ఘర్షణవల్ల పెరిగిపోతున్న anxiety, pressure, stress levels touch చేస్తూ....అసలు ఎలా రాసారు బ్రో... వైరుద్యంగా చాలా చాలా బావుంది. 

Excellent comment uday garu rajani
[+] 1 user Likes Rajanilatha's post
Like Reply
#27
అప్పుడెప్పుడో యండమూరి వీరేంద్రనాథ్ గారి అంతర్ముఖం చదివిన తర్వాత వచ్చిన తాదాత్మ్యం వచ్చింది . చాలా బాగా రాశారు అనడం తక్కువే మో
[+] 1 user Likes Vivekananda's post
Like Reply
#28
:shy: clp); clp); clp); clp); cool2
 
 
 
 
जिंदगी की राहों में रंजो गम के मेले हैं.
भीड़ है क़यामत की फिर भी  हम अकेले हैं.



thanks
Like Reply
#29
EXECELLENT AND MIND BLOWING UPDATE............HATS UP.............
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#30
అద్భుతంగా ఉంది సూపర్ స్టోరీ మిత్రమా నిజంగా మీ రచన అధ్భుతం మీ ఊహా శక్తి గొప్పగా ఉంది సూపర్ స్టోరీ
[+] 1 user Likes narendhra89's post
Like Reply
#31
కథ చదివి అభిప్రాయాలూ తెలిపినందుకు పేరుపేరునా అందరికి ధన్యవాదాలు. నా కథ  మీ అందరికి ఆనందాన్ని ఇవ్వడం నాకు సంతృప్తినిచ్చింది. 

"మగువ మాయ" కి మూడో అధ్యాయం కూడా ఉంది, అది రాయడానికి కొంత సమయం పడుతుంది. మూడో అధ్యాయం పూర్తిగా ఊహాజనితం, అందులో శృంగారం శాతం తక్కువగా ఉంటుంది. ఆధ్యాంతం ఉత్కంఠభరితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుని రాస్తాను. మళ్ళి ఒక చక్కటి రచనతో  మీ ముందుకు వస్తాను.  

ధన్యవాదాలు,

Moodyfyed.


https://xossipy.com/thread-69278.html

next part link
[+] 2 users Like moodyfyed's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)