Posts: 1,971
Threads: 4
Likes Received: 3,090 in 1,411 posts
Likes Given: 4,104
Joined: Nov 2018
Reputation:
61
భలే రాసారు moodfyed గారు...కథలో హీరో సంగతి వదిలేయండి, చదువుతున్న నాకు అసలేంటో నిజమేంటో తెలియకుండా పోయింది...సమకాలీన జీవితంలోని complexity ని, వాళ్ళ కోరికలను (ఇలా ఉండాలి అనుకుని ఉండలేక పోతున్నందుకు మత్తుకు బానిసై మరో ప్రపంచం సృష్టించుకుని అందులో గడుపుతున్న జీవితాలను) చూపెడుతూ, విరుద్ద భావాల మద్య తలెత్తే ఘర్షణవల్ల పెరిగిపోతున్న anxiety, pressure, stress levels touch చేస్తూ....అసలు ఎలా రాసారు బ్రో... వైరుద్యంగా చాలా చాలా బావుంది.
:
:ఉదయ్
Posts: 63
Threads: 0
Likes Received: 68 in 52 posts
Likes Given: 40
Joined: May 2020
Reputation:
2
Story chadivinaka post ki reply evakunda unda lekapothuna
Chala baga rasaru
Posts: 24
Threads: 0
Likes Received: 13 in 11 posts
Likes Given: 2
Joined: Feb 2019
Reputation:
1
అప్పుడెప్పుడో యండమూరి వీరేంద్రనాథ్ గారి అంతర్ముఖం చదివిన తర్వాత వచ్చిన తాదాత్మ్యం వచ్చింది . చాలా బాగా రాశారు అనడం తక్కువే మో
Posts: 10,601
Threads: 0
Likes Received: 6,152 in 5,045 posts
Likes Given: 5,841
Joined: Nov 2018
Reputation:
52
EXECELLENT AND MIND BLOWING UPDATE............HATS UP.............
Posts: 1,550
Threads: 0
Likes Received: 1,253 in 1,002 posts
Likes Given: 66
Joined: May 2019
Reputation:
15
అద్భుతంగా ఉంది సూపర్ స్టోరీ మిత్రమా నిజంగా మీ రచన అధ్భుతం మీ ఊహా శక్తి గొప్పగా ఉంది సూపర్ స్టోరీ