Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller సైకో ఆఫీసర్
#21
Good updated keep going
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
update please
మీ

వెంకట ... కిరణ్

All images are downloaded from Internet, the credit goes to owner. For any concerns please let me know to delete the same.

Like Reply
#23
Good start bagundi
Like Reply
#24
New update today
Like Reply
#25
జరిగిన కథ

C I కార్తిక్ జరిగిన రెండు హత్యలు ఒకే రకంగా ఉన్నాయి చనిపోయిన ఆడవాళ్ళు చనిపోయే ముందు శృంగరం చేశారు అని ఆలోచిస్తూ ఉంటే మరో 3 శవాలు దొరికినట్లు తెలియడం తో అక్కడికి వెళ్ళాడు

ప్రస్తుతం

సమయం 2గంటల 17నిమిషాలు
స్థలం జరిగిన హత్యలలో ఒకటి అది పూర్తిగా చెట్లతో నిండిపోయిన నిర్మానుష్య ప్రాంతం

కార్తిక్ ఆ శవం తో పాటుగా మరో రెండు శవాలను కూడా కలిపి పోస్టుమార్టం కి పంపించాడు జరిగిన హత్యలకు సంబంధించి ఎటువంటి ఎవిడెన్స్ కూడా దొరకలేదు మీడియా నుండి సెక్యూరిటీ అధికారి డిపార్టమెంట్ కి సవాళ్లు వస్తున్నాయ్ హంతకుడి గురించి ఎటువంటి క్లు కూడా లేదు పై ఆఫీసర్స్ కూడా కార్తిక్ మీద ప్రెషర్ పెట్టడంతో ఎం చేయాలో తెలియడం లేదు అప్పుడే కమీషనర్ కార్తిక్ కి ఈ కేసు దర్యాప్తు చేయడానికి స్పెషల్ ఆఫీసర్ గా ప్రమోట్ చేశారు 

అప్పుడు కార్తిక్ జరిగిన అన్ని కేసులను ఒకే సారి చెక్ చేయడం స్టార్ట్ చేసాడు 

అన్నీ పోస్టుమార్టం రిపోర్ట్స్ లో మూడు కామన్ పాయింట్స్ ఉన్నాయి 
1. చనిపోయిన ఆడవారి వయస్సు 35-45 మధ్యలో ఉంది
2. అందరూ చనిపోయే ముందు శృంగారం చేశారు అది కూడా ఇష్టంతో 
3. చనిపోయిన అందరి ముఖాలు గుర్తుపట్టకుండా చేసి చంపడం

ఇలా అలోచిస్తు ఇంకా ఎక్కడయినా ఇలాంటి కేసు నమోదు అయిందా అనే అనుమానం తో అన్ని జిల్లాలకు ఇంకా రాష్ట్రాలకు కేసు డీటైల్స్ పంపించాడు అయిన ఎటువంటి ఉపయోగం లేదు ఎక్కడినుండి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అప్పుడు కార్తిక్ మీడియా లో జరిగిన హత్యలు చెప్పి దొరికిన శవాలు మేము ఐడెంటిఫై చేయలేక పోతున్నాం వారికి సంబంధించిన మిస్సింగ్ కంప్లైంట్ కూడా లేదు ఈ మధ్య కాలంలో మీ చుట్టూ పక్కల ఉండే వారు తెలిసిన వారు ఎవరయినా కనపడకుండా పోతే వారి వివరాలు మాకు చెప్పండి హంతకుడిని పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అని పబ్లిక్ నీ రిక్వెస్ట్ చేసాడు 

కార్తిక్ మీడియా ప్రకటన ఇచ్చిన వారం రోజుల తర్వాత 

ఒక ఫ్యామిలీ వచ్చి మేము మల్కాజిగిరి లో ఉంటాం మా ఇంటి పక్కన ఉంటు పూల వ్యాపారం చేసుకునే రాజ్యం అనే ఆవిడ కొన్ని రోజులుగా కనిపించడం లేదు తనకి ఎవరు లేరు అని చెప్పింది మా ఇంట్లో మనిషి ల కనిసిపోయింది మా పిల్లలను చూసుకునేది తన బంధువుల దగ్గరికి వెళ్ళింది అనుకున్నాం కానీ వార్తల్లో మీరు చెప్పిన తర్వాత తనకు ఏం అయిందో అని అనుకున్నాం అని చెప్పారు

వాళ్ళు రాజ్యం కి సంబంచిన అన్ని వివరాలు కార్తిక్ కి చెప్పారు ఇంకా తన ఫోటో కూడా ఇచ్చారు కార్తిక్ కి ఇన్వెస్టిగేషన్ చేయడానికి లింక్ దొరకడం తో తన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాడు 

రాజ్యం ఫోన్ నంబర్ ట్రేస్ చేయగా తన శవం దొరికిన ప్లేస్ లో తన ఫోన్ ఆఫ్ అయింది మళ్ళీ ఆన్ చేయలేదు ప్రెసెంట్ లొకేషన్ కూడా తెలియడం లేదు అప్పుడు హత్య స్థలం లో దొరికిన వస్తువులను చెక్ చేయగా అందులో ఫోన్ లేదు అప్పుడే కార్తిక్ కి క్లారిటీ వచ్చింది హంతకుడు తనని చంపిన తర్వాత తన ఫోన్ ఆఫ్ చేసి తనతో తీసుకెళ్ళాడు అని

అప్పుడు కార్తిక్ మీడియా కి చనిపోయిన వారిలో ఒకరి పేరు రాజ్యం తను పూల వ్యాపారం చేసే సాధారణ మహిళ తన ఫోటో ఇదే అని మీడియా కి అప్డేట్ ఇచ్చాడు 

అప్డేట్ ఇచ్చిన తర్వాత రోజు రాజ్యం కుటుంబసభ్యులు స్టేషన్ కి వచ్చారు తనకి ఎవరు లేరు అని చెప్పడం తో తన భర్త చెప్పాడు మా ఇంట్లో జరిగిన గొడవల వల్ల తను మానుండి దూరం వెళ్ళిపోయింది ఇది జరిగి 15 ఇయర్స్ అవుతుంది అని చెప్పాడు అప్పుడు కార్తిక్ గొడవలకు కారణం ఏంటి అని అడిగాడు రాజ్యం భర్త తనకు కల్లు తాగే అలవాటు ఉంది రోజు తాగడం వల్ల మాకు గొడవలు వచ్చాయి అని చెప్పాడు

వాళ్ళు చెప్పిన మాటలు విన్న కార్తిక్ వాళ్ళని పంపించి రాజ్యం పోస్టుమార్టం రిపోర్ట్ మళ్ళీ చెక్ చేయగా అందులో తను కల్లు తగినట్లు ఉంది అప్పుడు కార్తిక్ రాజ్యం ఫోన్ తను చనిపోయిన రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు ట్రేస్ చేశారు 

రాత్రి సుమారు 10గంటల సమయం లో తన ఫోన్ మాల్కజ్గిరి దగ్గరలో ఒక కల్లు కాంపౌండ్ కి వెళ్లినట్టు ఉంది అక్కడ ఏమన్నా వివరాలు దొరుకుతాయో అని కొంత మంది సెక్యూరిటీ ఆఫీసర్లను అక్కడికి పంపించాడు 

పంపిన తర్వాత మిగిలిన వారి పోస్టుమార్టం కూడా చూడగా అందులో కూడా అందరూ కల్లు తగినట్లు ఉంది

కార్తిక్ కి ఒక క్లారిటీ వచ్చింది చనిపోయిన వారు అందరూ కల్లు తాగుతున్న టైం లో ఎవరో వాళ్ళని గమనించి డబ్బు ఆశ చూపించి వాళ్ళతో సెక్స్ చేసి తర్వాత వాళ్ళని చంపేశాడు 

అన్ని హత్యలు ఒకే రకంగా జరగడం తో హంతకుడు ఒక్కడే అని నిర్ధారణకు వచ్చాడు
Like Reply
#26
రేపు ఇంకో అప్డేట్ ఇస్తాను

మొబైల్ లో టైప్ చేసి పోస్ట్ చేయడం కొంచెం కష్టం అందుకే
[+] 2 users Like Satya1994's post
Like Reply
#27
Superb update
Like Reply
#28

Nice update bro
Like Reply
#29
అప్డేట్ బాగుంది
Like Reply
#30
Nice update
Like Reply
#31
Super update,excellent pl continue
Like Reply
#32
Update s super sir konchem spped ga updates evvendi
Like Reply
#33
బావుంది బాస్, చాలా రోజులకు మళ్ళీ మొదలెట్టారు..చాలా తొందరగా కేసుకు సంబందించిన విషయాలను కనుకుంటున్నాడు...చూద్దాం తరువాత ఏమౌతుందో...
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#34
Repu kotta update office work valla ivvaleka poyina
Like Reply
#35
(08-08-2022, 01:13 AM)Satya1994 Wrote: Repu kotta update office work valla ivvaleka poyina

ఆఫీసు పని ముఖ్యం బ్రో. అదుంటేనే మిగిలనవన్నీ ఉంటాయి, పర్లేదు బ్రో. కాని, ఇంత గ్యాప్ తీసుకుంటే కథను పాఠకులు మర్చిపోతారు బాస్, చాలా రోజుల తరువాత మొదలెట్టారు, ఇంటరెస్టింగా కూడా ఉంది ఈ క్రైం స్టోరీ, ఆపకుండా కొనసాగించండి
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#36
ఆధారాల కోసం వెళ్ళిన సెక్యూరిటీ ఆఫీసర్లకు కల్లు కాంపౌండ్ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు అదే విషయం కార్తిక్ కి చెప్పారు 

మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టానో అక్కడే ఆగిపోయాను అని కార్తిక్ ఆలోచిస్తూ కేసు నీ మరోలా ఆలోచించే ఆఫీసర్ ఎవరు లేకపోవడం ఇంకా కేసు కూడా చాలా ఇంపర్టెంట్ అవడం తో కార్తిక్ తనకు సహాయం చేయడానికి ఇంకా కేసు నీ డీల్ చేయడానికి ఇంకో ఆఫీసర్ కావాలి అని తన పై ఆఫీసర్స్ నీ రిక్వెస్ట్ చేసాడు

కేసులో చాలా కాంప్లికేషన్స్ ఉండడం తో కార్తిక్ రిక్వెస్ట్ ఒప్పుకొని ఢిల్లీ నుండి స్పెషల్ ఆఫీసర్ నీ పంపడానికి రిక్వెస్ట్ పెట్టారు ఆ రిక్వెస్ట్ అప్రూవ్ అయి కేసు నీ కార్తిక్ తో పాటు హ్యాండిల్ చేయడానికి శరత్ అనే స్పెషల్ ఆఫీసర్ వచ్చాడు

శరత్ రాగానే కార్తిక్ తో పరిచయం చేసుకొని జరిగిన హత్యలు ఇంకా ఆధారాలు తీసుకొని క్రాస్ వెరిఫికేషన్ చేయడం స్టార్ట్ చేసాడు

కా: కార్తిక్
శ: శరత్

కా: సార్ దొరికిన శవాలు అన్ని నిర్మానుష్య ప్రదేశంలో దొరికాయి ఇంకా అందరూ 35-45 వయస్సు కలిగిన వారు
శ: ఇంకా ఏమయినా వివరాలు చెప్తారా
కా: ఒకే సార్ అందరూ మహిళలు చనిపోయిన రోజు కల్లు తగినట్లు రిపోర్ట్ లో ఉంది ఇంకా అందరూ చనిపోయే కొద్ది సేపటి ముందు శృంగారం చేశారు అది కూడా ఇష్టంతో చేసిన సెక్స్ ఎలాంటి బలవంతం చేయలేదు
శ: సెక్స్ కి సంబంధించి ఏమయినా వివరాలు ఉన్నాయి
కా: లేవు సార్ అందరి శవాలు వాళ్ళు చనిపోయిన 2-3 రోజుల తర్వాత దొరికాయి అందువల్ల సెక్స్ కి ఇంకా ఫింగర్ ప్రింట్స్ డీటైల్స్ ఏం దొరకలేదు
శ: పోస్టుమార్టం రిపోర్ట్స్ చూపించండి
కా: ఒకే సార్ ఇప్పుడే తీసుకొస్తాను 

కార్తిక్ ఇచ్చిన రిపోర్ట్స్ అన్ని చూసిన శరత్ కేస్ డీటైల్స్ చేసి చేయడం స్టార్ట్ చేసాడు

అన్ని చెక్ చేసిన తర్వాత కార్తిక్ ఎక్కడ అగిపోయాడో శరత్ కూడా అక్కడే ఆగిపోయాడు 

తర్వాత ఇద్దరూ కేస్ నీ ఎలా డీల్ చేశారో అన్ని ఒక పేపర్ మీద రాసుకున్నారు ఇద్దరి ఇన్వెస్టిగేషన్ ఒకేలా ఉంది ఇంకా ఇద్దరూ కూడా ఒకే దగ్గర ఆగిపోయారు

అప్పుడు ఇద్దరూ ఆలోచించి మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం మనకు ఉన్న ఒకే ఒక ఇన్ఫర్మేషన్ పోస్టుమార్టం రిపోర్టు అని అన్ని రిపోర్ట్స్ మళ్ళీ మళ్ళీ చెక్ చేయడం స్టార్ట్ చేశారు 

ఈ రిపోర్ట్స్ లో ఏదో ఒక పాయింట్ మనం మిస్ అవుతున్నాం అని ఇద్దరు మార్చి మార్చి చెక్ చేసిన ఏం అర్థం కావడం లేదు

వాళ్ళు రిపోర్ట్స్ చెక్ చేస్తున్న టైం లో మరొక మహిళ శవం దొరికినట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది

మళ్ళీ మీడియా పబ్లిక్ నీ పానిక్ చేసే పనిలో ఉంది 
మీడియా: వరుసగా 6 హత్యలు హంతకుడు గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కానీ హత్యలు మాత్రం ఆగడం లేదు సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా ఏం చేయలేక పోతున్నారు అని మీడియా లో నాన్ స్టాప్ గా న్యూస్ వస్తుంది

బాడీ నీ కలెక్ట్ చేసి పోస్టుమార్టం కి పంపించారు కార్తిక్ అండ్ టీమ్ 

కేస్ కి సంబంధించి ఇప్పటికీ ఏం వివరాలు లేవు ఇంకో శవం వచ్చింది ఈ కేస్ కూడా ముందు వాటిలగ ఆగిపోతుందా అని ఆలోచనలో ఉన్నారు కార్తిక్ ఇంకా శరత్

వాళ్ళు అలా ఆలోచిస్తున్న సమయంలో లో 6శవం పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది

ఆ రిపోర్ట్ లో కూడా ముందు రిపోర్ట్స్ లాగానే అన్ని సేమ్ టు సేమ్ ఉన్నాయి కానీ ఒక పాయింట్ ఎక్స్ట్రా గా ఉంది సేమ్ పాయింట్ ముందు రిపోర్ట్స్ లో ఉందో లేదో చెక్ చేశారు ఎందులో కూడా ఆ పాయింట్ లేదు ఆ పాయింట్ ఏంటో క్లారిటీ లేదు కానీ కేస్ నీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇంకో క్లూ దొరికింది అని పోస్టుమార్టం చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చూపించి ఆ పాయింట్ ఏంటో అని అడిగారు

డాక్టర్: శవం తో పాటు చంపిన వ్యక్తి వీర్య కణాలు దొరికాయి అది కూడా ఎండిపోయి ఉన్నాయి అది చెక్ చేసి ఆ డీటైల్స్ రిపోర్ట్ లో పంపించాను
కార్తిక్: కానీ ఆ పాయింట్ వల్ల మాకు ఏం తెలియడం లేదు కొంచెం క్లియర్ గా చెప్తారా 
డాక్టర్: సార్ చెప్తాను హంతకుడి వయస్సు 42-47 మధ్యలో ఉంది అతనికి ఎక్కువగా మద్యం తీసుకునే అలవాటు ఉంది 
కార్తిక్ : ఇంకా ఏమయినా చెప్పగలరా డాక్టర్
డాక్టర్: తప్పకుండా హంతకుడు ఆ మహిళ తో శృంగారం చేయడం కోసం తను తాగిన కల్లు లో సెక్స్ కోరికలు పెంచే మందు కలిపాడు అందువల్ల ఆ మహిళ సెక్స్ కోసం హంతకుడిని అడిగింది సెక్స్ చేసిన వెంటనే మహిళ గొంతు కోసి తనతో తెచ్చుకున్న మద్యం బాటిల్ లో కొంచెం ఆ మహిళ మొహం పోశాడు తర్వాత ఆ బాటిల్ పగలగొట్టి దానితో మొహం మొత్తం కట్ చేసాడు తన మొహం ఎవరు గుర్తుపట్టకుండా ఉండడం కోసం తర్వాత మొహం పైన మద్యం కి నిప్పు పెట్టి కల్చేసాడు
కార్తిక్ : మరి అంత దారుణంగా చంపాడ
డాక్టర్: హా ఆ మహిళ కి కేవలం సెక్స్ టైం లో సుఖం ఇచ్చినట్టే ఇచి తర్వాత ఇలా ఆ మహిళను ఎవరు గుర్తుపట్టకుండా ఉండేలా చంపాడు
శరత్: మా దగ్గర ఉన్న రిపోర్ట్స్ లో ఇంతకు ముందు జరిగిన హత్యలకు సంబంధించి ఏమయినా చెప్పగలరా అని రిపోర్ట్స్ నీ ఇచ్చాడు
డాక్టర్: ఇందులో కోడ్ లాంగ్వేజ్ లో ఇచ్చారు ఇది డీకోడ్ చేయడానికి నాకు 15 రోజులు టైం ఇవ్వండి
కార్తిక్ : డాక్టర్ ఈ హత్యకి సంబంధించి ఇంకా ఏమయినా చెప్తారా 
డాక్టర్ : మీరు అడుగుతారు అని తెలుసు హంతకుడి ఫింగర్ ప్రింట్స్ ఇంకా బ్లడ్ గ్రూప్ DNA ఇన్ఫర్మేషన్ ఉన్న కాపీస్ ఇచ్చాడు
కార్తిక్ : ఇవన్నీ ముందే ఎందుకు ఇవ్వలేదు
డాక్టర్: ఇవి నేను బాడీ మీద ఎక్స్ట్రా గా కలెక్ట్ చేసినవి అందుకే పోస్టుమార్టం లో ఇవ్వలేదు 
శరత్: ఇవి ఎలా సంపాదించారు 
డాక్టర్ : హంతకుడి వీర్య కణాల వల్ల అతని బ్లడ్ గ్రూప్ తెలిసింది ఇంకా మహిళ శవం తలలో హంతకుడి వెంట్రుకలు ఉన్నాయి దాని వల్ల DNA ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇంకా మహిళ శవం మీద హంతకుడి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అవి అన్ని తర్వాత నేను సేకరించి ఇంకో రిపోర్ట్ చేశాను అదే ఇప్పుడు మీకు ఇచ్చినది

నెక్స్ట్ డే

కార్తిక్ ఇంకా శరత్ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ లో బ్లడ్ గ్రూప్ ఇంకా DNA వల్ల హంతకుడిని మనం పట్టుకొలేము అని ఆలోచిస్తున్నారు

కార్తిక్ : సార్ ఫింగర్ ప్రింట్స్ నీ మన పాత నేరస్తుల తో మాచ్ చేసిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు 
శరత్ : అవును హంతకుడు నేర చరిత్ర కలిగిన వాడు కాదు
కార్తిక్ : అవును సార్ 

వీళ్ళు కేస్ డీటైల్స్ చూస్తున్న టైం లో కార్తిక్ పై ఆఫీసర్ వచ్చి కేస్ ప్రోగ్రెస్ ఏంటో అడిగి తెలుసుకున్నాడు
[+] 6 users Like Satya1994's post
Like Reply
#37
Nice update
Like Reply
#38
సూపర్, కేసు చాలా ఇంటరెస్టింగా నడుస్తోంది
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#39
Nice super update
Like Reply
#40
కథ బాగుంది మిత్రమా.
Like Reply




Users browsing this thread: 1 Guest(s)