Thread Rating:
  • 7 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller నిధి రహస్యం... అంతు చిక్కని కథ...( ముగింపు)
Frnds mi అభిప్రాయాలు వ్యక్తం చేయండి ... Just oka comment మాత్రం మే కదా 
ఉదయ్ గారు మీరు చెప్పినది బాగుంది...

Maximum number of comments వచ్చేవరకు స్టోరీ hold....

క్షమంచండి...

మీ అభిమాని...jani fucker...$$$✓✓✓
[+] 3 users Like Jani fucker's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Katha bagundhi kastha font kuda penchandi alage screenplay sudden ga maruthunnatlu anipistundi...ala kakunda oka moment ni inko moment ki link ayyela cheyyandi..inka chaala baguntundhi.
[+] 2 users Like Tom cruise's post
Like Reply
Mee story super ga undi

Sci fi stories chadivi chala kalam ayindi

Ur story is so intresting

Plz continue

Prasanna
[+] 2 users Like prasanna56's post
Like Reply
Excellent story, chala Baga rasaru
Like Reply
nice story, however you feel, go with the flow.
[+] 1 user Likes Thiz4fn's post
Like Reply
Super story plz continue
Like Reply
go with flow , nice story
Like Reply
Katha bagundi kanai 
Madyalo 
Ingalishtittlanai thaggiste manchidi  Namaskar
[+] 1 user Likes Prabhu584281's post
Like Reply
Jani fucker broa...అప్డేట్ ఇవ్వు బాసు...

ఎవరో వస్తారని, ఏదో ఇస్తారని ఎదురురు చూడకు, 
నువ్వ్ మొదలెట్టింది చివరి వరకూ ఆపకు...అరే ఇదేదో కవితలా ఉంది Shy Tongue ...

నువ్ కొనసాగించు బ్రో....
    :   Namaskar thanks :ఉదయ్
[+] 4 users Like Uday's post
Like Reply
It's time for update bro
yourock  congrats
[+] 1 user Likes Muralimm's post
Like Reply
విక్రమ్ వెళ్ళిపోయి అప్పటికే నెల రోజులు అయింది . కానీ అతని గురించి ఎటువంటి call సంధ్య కి రాలేదు . ఈ నెల రోజులు ఎలా గడిచిపోయాయి అనేది కూడా అర్థం కాలేదు కనీసం ఫోన్ కూడా చేయకూడని అంత రహస్యం ఏమిటి అని ఆలోచిస్తూ ఉంది...

....విక్రమ్ వెళ్లిన 2 నెలల తర్వాత ....

స్టేషన్ లో కూర్చొని ఉన్న సంధ్య కి మొదటిసారి కోపం ,చిరాకు వస్తుంది.అది తన duty మీద ప్రభావం చూపుతుంది ఆ విషయం సంధ్య అర్థం చేసుకోలేకపోతుంది ...తాను duty లో జాయిన్ అయిన దగ్గర నుండి ఇప్పటవరకూ క్రైం రేట్ చాలా వరకు తగ్గింది అలాగే తను బాబాయ్ అని పిలిచే దయ కూడా రిటైర్డ్ అయ్యి వెళ్లిపోయాడు...

సంధ్య ఇప్పుడు ఒంటరి జీవితం గడుపుతుంది.విక్రమ్ ఉన్న లేకపోయినా సంధ్య తన జీవితం లో వేరే మగాడిని రానివ్వలేదు..
విక్రమ్ అంటే అంత ప్రేమ తనకి అల విక్రమ్ ఆలోచనల్లో పడిపోయిన సంధ్య సిటీ లో జరుగుతున్న క్రైమ్స్ గురించి పట్టించుకోవడం మానేసింది..

సంధ్య duty చేసే ఏరియా లో క్రైమ్ రేట్ మెల్లగా పెరుగుతూ వచ్చింది. ఆడపిల్లలు కిడ్నాప్ ఇంకా అవయవాల అమ్మకం వంటి నేరాలు జరుగుతూ ప్రజలకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. వాటి కంప్లైంట్స్ ఇంకా అధికారుల వత్తిడి సంధ్య నీ ఏమి ఆలోచంచకుండా చేస్తున్నాయి ...ఇలా దాదాపు 3 నెలలు చెన్నై లో ప్రతి రోజు ఏదో ఒక ప్లేస్ లో క్రైం జరుగుతూ వచ్చింది..

దానికి తోడు అధికార పార్టీ నేతలు సెక్యూరిటీ ఆఫీసర్ అధికారులు మీద మండి పడుతున్నారు.. ఇంకో ఏడాది లో ఎన్నికలు అటువంటి టైం లో ఇటువంటి కేసులు నమోదు అవ్వడం తో తమిళనాడు మొత్తం భయపడిపోయింది...

విక్రమ్ వెళ్లి 6 నెలలు అయింది. సంధ్య మెల్లగా విక్రమ్ గురించి అలోచన లేదు . జరుగుతున్న నేరాలు ఆపడానికి ఇప్పటి వరకు జరిగిన కిడ్నాప్ కేసులో ఉన్న కామన్ పాయింట్ నీ గురించి సెక్యూరిటీ ఆఫీసర్లు అందరూ చర్చించుకుంటున్నారు...కిడ్నాప్ అయిన అమ్మాయిలు ఎక్కడెక్కడ మిస్ అయ్యారో ఆ ప్లేస్ లను map మీద పాయింట్ ఔట్ చేసి అలాగే అక్కడ ఉన్న ప్రతి area CCTV footage నీ చెక్ చేశారు ఈ ప్రాసెస్ మొత్తం క్లియర్ అయ్యేసరికి 4 రోజులు పట్టింది. ప్రతి సీసీటీవీ లో అమ్మాయిల గురించి common గా ఉన్న పాయింట్ వాళ్ళు అందరూ కిడ్నాప్ అయ్యే ముందు ఒక పూల బుకే పట్టుకొని ఏదో ట్రాన్స్ లో ఉన్నట్లు నడుస్తూ వెళ్ళడం ...

అలాగే ఆ అమ్మాయిలు అందరిలో ఉన్న ఇంకో కామన్ పాయింట్ వీళ్ళందరూ ఏదో ఒక ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారు లేదా అందుకు ట్రైనింగ్ అవుతున్న వారు...

ఉదాహరకు...

వైద్య నిపుణులు గా ఉన్నవారు.

ఐఏఎస్ అధికారులు గా ట్రైనింగ్ అవుతున్నవారు.

Ips గా చేరబోతున్నవారు.

ఇంక కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నవారు ..వాళ్ళు కిడ్నాప్ అయిన landmarks వల్ల మాప్ లో వచ్చిన కొన్ని అక్షరాలు ఒక క్రమం లో పేర్చి చూస్తే అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్లు అందరూ షాక్ అయ్యారు...

వచ్చిన పేరు...Mind Hunter.....

సెక్యూరిటీ ఆఫీసర్లు అందరికీ చెమటలు పట్టాయి..ఆ పేరు చూసి అక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది కి mind hunter గురించి తెలీదు . తెలిసిన కొంత మంది అధికారులు వెన్నులో వణుకు పుడుతోంది...

సిటీ కి కొత్తగా వచ్చిన కమిషనర్ అనురాగ్ రావు లేచి నిలబడి మాట్లాడుతూ..

సో guys ఈ రకమైన sequence kidnaps 1970 లో నార్త్ అమెరికా లో జరిగేవి .. ఆ kidnaps చేసింది benjiman & bearly అనే ఇద్దరు భార్యాభర్తలు కానీ వాళ్ళని 1973 లో artloona అనే విలేజ్ లో fbi agents పట్టుకున్నారు . వాళ్ళు అక్కడే ఒక జైల్ లో 8 సంత్సరకాల శిక్ష తర్వాత అనారోగ్యం తో చనిపోయారు..
కానీ దాదాపు 50 సంవత్సరాల తర్వత మళ్ళీ  అలాగే kidnaps చేస్తున్న ఈ copy cat ఎవరో తొందరగా కనిపెట్టాలి.అర్థం అవుతుంది కదా అని అందరినీ చూస్తున్నారు..

అనురాగ్ రావు మాటలకు అందరూ ok sir అని లేచి నిలబడి salute చేశారు..

అనురాగ్...అలాగే ఇది చాలా రిస్క్ సో లేడీ ఆఫీసుర్స్ ఎవ్వరూ ఈ కేసు లో పని చేయకూడదు this is my order అంటు సీరియస్ గా చెప్తున్నాడు..

ఇద్దరు ముగ్గురు లేడీ ఆఫీసర్స్ సరే sir అంటు చెప్పి ఊరుకున్నారు.

సంధ్య మాత్రం ఎందుకు సార్ మేము ఎందుకు చేయకూడదు. మేము కూడా మీలాగే ips లో ట్రైన్ అయ్యి. వచ్చిన వాళ్ళమే మాకు కూడా మీలాగే duty చేసే సత్తా ఉంది . ఒకళ్ళ గురించి ఏమో కానీ నేను మాత్రం ఇందులో ఉంటాను . మేము మీ అంత స్ట్రాంగ్ కాకపోవచ్చు కానీ చాలా మంది మహిళ సెక్యూరిటీ ఆఫీసర్లు చాలా కేసులు సాల్వ్ చేశారు అంటూ emotional అయ్యింది..

అక్కడ ఉన్నవాళ్లు సంధ్య మాటలకు నవ్వుకున్నారు..

అనురాగ్...just shut up అంటూ గట్టిగ అరిచి look Mrs.Sandhya ఇదేమి సినిమా కాదు రియల్ లైఫ్ సో homoside కేసులు చూసుకో చాలు అంటూ వార్నింగ్ ఇచ్చి దిస్పస్ అని వెళ్లిపోయాడు...
Like Reply
వావ్...ఒక వైపు నిధి అన్వేషణ, ఇంకో వైపు క్రైం ...రెండూ చాలా ఇంటరెస్టింగ్ సబ్జెక్ట్స్....కొనసాగించు బ్రో
    :   Namaskar thanks :ఉదయ్
[+] 5 users Like Uday's post
Like Reply
Mystery and crime wow the story line is super
Keep update on the store don't take long gaps between update to update it spoyel the mood of the store it's my request
yourock  congrats
[+] 2 users Like Muralimm's post
Like Reply
Nice update
Like Reply
అప్డేట్ బాగుంది
Like Reply
10 days back చేతిలో రాడ్ తీశారు . అందుకే update ఇంత లేట్ frnds....

మీ అభిమాని....jani fucker...$$$✓✓✓
[+] 4 users Like Jani fucker's post
Like Reply
(10-08-2022, 11:37 PM)Jani fucker Wrote: 10 days back చేతిలో రాడ్ తీశారు . అందుకే update ఇంత లేట్ frnds....

మీ అభిమాని....jani fucker...$$$✓✓✓

సోదరా...అయితే ఫిజియోథెరపీ నడుస్తోందా...టేక్ కేర్ బ్రో
    :   Namaskar thanks :ఉదయ్
[+] 3 users Like Uday's post
Like Reply
(11-08-2022, 12:20 PM)Uday Wrote: సోదరా...అయితే ఫిజియోథెరపీ నడుస్తోందా...టేక్ కేర్ బ్రో

ధన్యవాదాలు...

మీ అభిమాని...jani fucker...$$$✓✓✓
Like Reply
Abba.....
Like Reply
2010... September 7th....

విశ్వాస్ ఇంకా తన బృందం ఆ జలపాతం దాటడానికి ప్రయత్నం చేసి చేసి ఇంకా తమ వల్ల కాదని తిరిగి వెళ్ళిపోవడానికి సిద్దం అయ్యారు ..అందరూ వాళ్ళ సామాన్లు సర్దుకొని పోయిన సారి బస చేసిన గుడి దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న దేవతకు మొక్కుకొని బయలు దేరారు కానీ ఇంతలో ఎవరో కింద పడినట్టు పెద్ద సౌండ్ వచ్చింది....

అందరూ ఆ సౌండ్ ఎంటి అని చూస్తే అక్కడ ఒక మనీషి చెట్టు మీద నుంచి కింద పడి ఉన్నాడు.విశ్వాస్ వెంటనే తన దగ్గర ఉన్న గన్ తీసి ఆ మనీషి దగ్గరకు వెళ్ళి హేయ్ ఎవరు నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు అని అడుగుతాడు...

ఆ మనీషి నా పేరు సత్యమూర్తి నేను మిమ్మల్ని 2 నెలలు గా ఫాలో అవుతున్న ఆ మిజుంబా గ్రామం కి మీరు వచ్చి వెళ్ళినప్పుడు నుంచి అలాగే ఇన్ని రోజులు మీరు ఆ జలపాతం దాటడానికి ప్రయత్నం చేయడం అన్ని చూస్తూనే ఉన్నా, కానీ మీరు డాటలేక పోయారు కదు అంటు నవ్వుతున్నాడు...

విశ్వాస్ కి కోపం వచ్చి ఆ మనీషి నీ కొట్ట బోయాడు..అతను హహహ నన్ను చంపితే మీకు ఏమి రాదు అదే నన్ను ఫాలో అయితే ఆ జలపాతం దాటడానికి సహాయం చేస్తాను అని నవ్వుతున్నాడు...

రూబెన్స్...ఎంటి నువ్వు మాకు సహాయం చేస్తావా లంజ కొడకా ఎవద్రా నువ్వు అంటూ అతని షర్ట్ పట్టుకొని పైకి లేపాడు ..

సత్యమూర్తి రూబెన్స్ అల పైకి లేపగానే పెద్దగా నవ్వుతూ రూబెన్స్ నీ కాలి తో కొట్టి తను వెళ్ళి ఒక చెట్టు కి బల్లి లాగా అతుక్కున్నడు.. రూబెన్స్ అతన్ని ఆశ్చర్యం గా చూస్తూ ఉన్నాడు .
విశ్వాస్...సరే నువ్వు మాకు ఎలా హెల్ప్ చేస్తావు అక్కడ జలపాతం దాటడానికి ఎటువంటి దారి లేదు కదా మరి ఎలా దారేది వెళ్లడానికి..???

సత్యమూర్తి....అన్ని దారులూ చూసారా అయితే గర్బ గుడి లో నుంచి కూడా వెళ్ళారా అంటూ నవ్వుతూ ఎగురుకుంటూ గుడి దగ్గరకు వచ్చి కూర్చొని దేవి కి దండం పెట్టుకొని విగ్రహం పక్కకి జరిపాడు..

ఉన్నట్టు ఉంది అక్కడ ఒక సొరంగం దాంట్లో నుంచి నీటి ధార కనిపించింది ..

అందరూ ఆశ్చర్యం గా చూస్తూ ఉన్నారు ..ఇదే దారి అంటూ సత్యమూర్తి అందులో దూకేశాడు .. విశ్వాస్ తన బృందం వైపు చూస్తూ అతను కూడా దూకేశాడు ..

విశ్వాస్ అందులో నుంచి ఆ జలపాతం లో కనిపించిన సొరంగం నుంచి బయటకు వచ్చాడు ...తన కళ్ళను తానే nammalekapoyadu అతని ఎదురుగా ఒక రాతి నడక ఉంది..

రూబెన్స్ , అతని వెనకాల జార్జ్ కూడా వచ్చేశారు... Wow సీనియర్ మనం చేరుకున్నాం అంటూ నవ్వుతున్నారు ..

విశ్వాస్.. హా కానీ ఆ మనిషి కనిపించటం లేదు బాయ్స్ అంటు చుట్టూ చూస్తున్నాడు..

ఆశ్న కూడా గుడి లో ఉన్న సొరంగం లో దూకింది ఆ నీటి ధార లో అటు ఇటు దొర్లుకుంటూ బయట పడింది కానీ తన తల ఒక బందరాయి కి గుద్దుకుంది...
ఆశ్న పైకి లేచి ఓహ్ నా తల అంటూ చెయ్యి పెట్టీ చూసుకుంది కాస్త రక్తం వస్తుంది . చేతికి తగిలిన రక్తం అక్కడ నీటిలో కడుక్కొని సీనియర్ పదండి ముందుకు అంటూ చెప్పింది..

విశ్వాస్ hmm నువ్వు బాగానే ఉన్నావు కదా అంటూ అందరూ ముందుకు వెళ్తున్నారు..
విశ్వాస్ కి వాళ్ళని ఎవరో ఫాలో అవుతున్న అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూశాడు ..అక్కడ వాళ్ళని తీసుకొని వచ్చిన డ్రైవర్ మైకేల్ ఉన్నాడు..

మైకేల్...హలో విశ్వాస్ సార్ ఎలా ఉన్నారు అంటూ తన భుజానికి ఉన్న బ్యాగ్ సరి చేసుకుంటున్నాడు.

విశ్వాస్...మైకేల్ నీ చూసి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతున్నాడు. దానికి మైకేల్ మి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం తో మేడం కి అనుమానం వచ్చి చూసి రమ్మని నన్ను పంపించారు అని అబద్ధం చెప్పి ముందుకు నడుస్తున్నారు...

అలా అందరూ రెండు రాత్రుళ్ళు మూడు పగల్లు ప్రయాణం చేసి ఒక పురాతన మండపం కి చేరుకున్నారు . అది ఇప్పటి వెయ్యి స్తంభాల గుడి కంటే పెద్దగా ఉంది దాదాపు ఒక 50000 స్తంబాలు కొన్ని పడిపోయి ఉన్నాయి . అందరూ చుట్టూ చూస్తూ నడుస్తున్నారు..

జార్జ్ కి అక్కడ ఒక శిలా ఫలకం కనిపించింది . దాని మీద రాసిన అక్షరాలు చూసి అర్థం చేసుకొని చదువుతూ వెంటనే వద్దు ఎవరు ఆ మండపం లోకి వెళ్ళకండి అని గట్టిగ అరిచాడు..

కానీ ఆశ్న, రూబెన్స్ ఇంకా మైకేల్ మండపం మధ్యలో వెళ్లి నిలబడి ఉన్నారు...

విశ్వాస్...హేయ్ జార్జ్ ఏమైంది ఎందుకు వెళ్లొద్దు అంటున్నావ్ అని అతని దగ్గరకు వచ్చాడు..

ఇంతలో రూబెన్స్ వాళ్ళు కూడా ఎంటి అని రాబోయే లోపు ఒక పెద్ద గాలి మండపం మొత్తం చుట్టేసింది..

అక్కడ కిందపడి ఉన్న ఆకులు ఆ గాలి లో తిరుగుతూ 
మైకేల్ ఇంకా ఆశ్న నీ కత్తుల లాగా గుచ్చుతూ వాళ్ళ శరీరాల్ని జల్లెడ చేసి పడేశాయి . వాళ్ళు అక్కడే కుప్పకూలి పోయారు .
రూబెన్స్ భయం తో పరిగెత్తుకుంటూ బయటకు రాబోతుంటే ఉన్నట్టు ఉంది అతని తల ఎగిరి మండపం బయట పడింది.. అది దొర్లుకుంటూ విశ్వాస్ కాళ్ల దగ్గర వచ్చి ఆగింది...

కాసేపటికి గాలి ఆగిపోయింది ...తమ కళ్ల ముందే తమ స్నేహితులు చనిపోవడం తో జార్జ్ ఇంకా విశ్వాస్ గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు..విశ్వాస్ రూబెన్స్ తల నీ చేతుల్లో తీసుకున్నాడు కానీ అది గాలి లో కలిసిపోయింది...

జార్జ్ ఏడుస్తూ సీనియర్ నేను ఇక్కడ రాసి ఉన్నది చదివాను ఇక్కడ ఉన్న ఆటంకం పంచభూతాలలో ఒకటి అయిన గాలి అది మన కంటికి కనిపించదు . గ్రహించలేరు ఎవరు అంచనా వేసే లోపు అంత అయిపోతుంది దీనిని దాటాలంటే తూర్పు పడమర రెండు దిక్కులో సూర్య చంద్రులు కనిపించాలి ఆ సమయం లో ఈ మండపం భూమి లోకి వెళ్ళిపోతుంది అప్పుడు మాత్రమే దాటాలి అని ఏడుస్తున్నాడు..

విశ్వాస్ సరే అని ఏడుస్తూ మన స్నేహితుల్ని బలి తీసుకున్న ఈ నిధి కనిపెట్టి తిరుతాను ఎలాగైనా అంటూ గట్టిగ అరుస్తూ ఏడుస్తున్నాడు...


కొద్ది సేపటికి చీకటి పడింది. ఇద్దరు అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నారు  ... అలా రాత్రి గడుస్తూ ఉండగా మెల్లగా ఆకాశం లో వెలుతురు వస్తు చీకటి తొలగిపోతుంది .. ఇద్దరి కళ్ళకి సూర్యచంద్రులు రెండు దిక్కుల్లో కనిపించారు.. ఆ సమయం లో మండపం భూమి లోకి వెళ్ళిపోయి మొత్తం ఒక ఏడరి గా అయిపోయింది .. ఇద్దరు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ అవతలి పక్కకు చేరుకున్నారు.. వెన్నక్కి తిరిగి చూసుకుంటే మండపం మెల్లగా బయటకు వస్తూ ఉంది.. ఆకాశం లో సూర్యుడు ఉదయిస్తు ఉన్నాడు...

విశ్వాస్ ఇంకా జార్జ్ వాళ్ళ స్నేహితులకి వీడ్కోలు చెప్పి ముందుకు కదిలారు...

జార్జ్ సీనియర్ ఇదంతా ఏదో సినిమా లో చూపించినట్టు చిక్కులతో కూడుకొని ఉంది మొదట సరదా గా ఉన్న మన వాళ్ళు చనిపోయిన తర్వాత భయం వేస్తుంది సీనియర్ మనం ఇద్దరం మాత్రమే ఉన్నాం అంటూ ఏడుస్తున్నాడు..

నాకు అర్ధం అయ్యింది జార్జ్ కానీ మన వాళ్ళు చనిపోయిన దానికి కారణం ఆ నిధి దానిని సాధించి వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుందాం అంటూ విశ్వాస్ జార్జ్ నీ ఓదార్చి చెప్పాడు..

జార్జ్ ..నేను ఆ ఫలకం మీద చదివిన దాని ప్రకరం ఇప్పుడు మనం ఎదుర్కంటున్న ఇంకో గండం భూమి ఇంకా అగ్ని సీనియర్ అది కూడా దగ్గర్లో ఉంది అంటూ ముందుకు నడుస్తూ వెళ్తున్నారు..

అలా నడుస్తున్న వాళ్ళకి ఒక స్మశానం కనిపించింది . ఇద్దరు ఒక్కళ్ళ మొఖాలు ఒకరు చూసుకుంటూ స్మశనవాటికలో అడుగు పెట్టారు ..వాళ్ళ కాళ్ల కింద భూమి లోపలికి ఇంకిపోతు ఉండటం చూసి ఇద్దరు అక్కడ ఉన్న సమాదుల మీదకు ఎక్కి నిలబడ్డారు వాటిలో నుండి మంటలు రావడం మొదలు అయ్యాయి ఇద్దరు అల వాటి నుండి తప్పించుకుంటూ ముందుకు కదిలారు అల వెళ్తున్న వాళ్ళు సమాది మీద నుండి జారీ కింద పడ్డారు అప్పుడు విశ్వాస్ చెయ్యి భూమి లో ఇరుక్కుపోయింది..

జార్జ్ విశ్వాస్ నీ బయటకు లాగడానికి ప్రయత్నిస్తున్నాడు ..ఇద్దరు ఎంతో బలం గా చేతిని బయటకు లాగడానికి ఎంత సేపు ప్రత్నించిన రాలేదు . విశ్వాస్ చివరికి తన బ్యాగ్ లో నుండి ఒక కత్తి తీసి చేతిని నరికేసుకున్నడు...అది చూసి జార్జ్ సీనియర్ మీకు ఏమైనా మతి పోయింది ఎంటి చేతిని అల అంటూ అనేలోపు విశ్వాస్ తన నోరు ముయించి హ్మ్మ్ పద అంటూ అక్కడ నుండి లాక్కొని వెళ్లిపోయాడు...

జార్జ్ మాత్రం ఏడుస్తూ ముందుకు కదిలాడు.. అల ఇద్దరు ఒక కొండ పై ఎక్కి నిలబడ్డారు వాళ్ళ ఎదురుగా అవతల కొండ మీద కాళిక దేవి విగ్రహం ఉంది దాని చుట్టూ ఎత్తైన కొండలు కానీ వెళ్లడానికి దారి లేదు. ఇద్దరు అక్కడ కాసేపు విశ్రాంతి కోసం ఆగి ఉన్నారు.. జార్జ్ మెడికల్ కిట్ నుండి bandage తీసి విశ్వాస్ చేతికి కట్టు కట్టాడు...

ఇద్దరు అల పడుకొని ఉన్నపుడు ఆకాశం నుండి ఏదో మెరుపు లాంటిది వచ్చి వాళ్ళ దగ్గర పడింది...

జార్జ్...సీనియర్ అంటూ అరుస్తూ కింద పడిపోయాడు...

విశ్వాస్.. జార్జ్ ... జార్జ్ అంటూ అరుస్తూ వేరే పక్కకి పడిపోయాడు......

అలా ఇద్దరు మాయం అయిపోయారు.....

నిధి నీ చేరుకోడానికి ఆ నలుగురు మొదలుపెట్టిన యాత్ర అల ఆగిపోయింది ..
పంచభూతాల ఆధీనం లో ఉన్న ఈ నిధి నీ ఎవరు సాధిస్తారో చూడాలి....


తన భర్త కోసం సంధ్య ఏమి చేయబోతుంది...ఆ మిస్టరీ లేడీ బాస్ ఎవరు...???

అమ్మాయిల కిడ్నాప్ కి ఈ నిధి అన్వేషణ కి సంబంధం ఏమిటి...విక్రమ్ ఎక్కడ ఉన్నాడు...???

ఇంక ఈ కథలో వచ్చే కొత్త పాత్రలు ఎవరు ...???

వేచి ఉండండి...
For


Season...2.....

మీ అభిమాని....Jani fucker...$$$✓✓✓
Like Reply




Users browsing this thread: 4 Guest(s)