28-07-2022, 08:37 PM
Indian Private Cams | Porn Videos: Recently Featured XXXX | Most Popular Videos | Latest Videos | Indian porn sites Sex Stories: english sex stories | tamil sex stories | malayalam sex stories | telugu sex stories | hindi sex stories | punjabi sex stories | bengali sex stories
ప్రియ శత్రువు
|
28-07-2022, 08:37 PM
28-07-2022, 08:39 PM
28-07-2022, 09:19 PM
Interesting update
Eagerly waiting for the next
29-07-2022, 12:58 PM
story start chesinanduku thanks sir
mee story updates to mammalni chala baga entertain chestunanru cinema story range unnai me kadhalu prasanna
29-07-2022, 05:46 PM
(This post was last modified: 29-07-2022, 05:47 PM by Manavaadu. Edited 1 time in total. Edited 1 time in total.)
Bro Anni episode lu chadiva bro prathidhi super Inka updates kosam waiting.
29-07-2022, 07:02 PM
29-07-2022, 07:03 PM
29-07-2022, 07:04 PM
29-07-2022, 07:04 PM
29-07-2022, 07:05 PM
S2E4
గాల్లోకి ఎగిరి గుడికి వెళ్లాను కానీ ఎవ్వరు కనిపించలేదు, మహర్షి ధ్యానం చేసుకునే చోట కూడా ఆయన కనిపించలేదు నాకేం చెయ్యాలో తోచలేదు. గాల్లోకి చూసాను మహర్షి గాల్లో పైకి నడుస్తుండడం చూసి ఎగిరి ఆయనకి ఎదురుగా నిలుచున్నాను. రుద్ర : మహర్షి ఏంటిది.. నాకు అవసరమైనప్పుడు నన్ను వదిలి వెళ్లిపోతున్నారు. మహర్షి : నీకింకా అర్ధం కాలేదా రుద్రా ఆ దేవుళ్ళు ఆడే నాటకం ఇది. ఇక ఇక్కడ నేను ఉండలేను.. నేను చెయ్యవలసిన సహాయం నీకు నీ శక్తులను గుర్తు చెయ్యడం.. చేసాను, ఇక వెళ్తున్నాను. రుద్ర : ఆగండి నాకు కొన్ని సమాధానాలు కావాలి. మహర్షి : కంధర గురించేగా.. రుద్ర : అవును.. మహర్షి : నీవు దేవుడుగా ఉన్నప్పుడు.. నువ్వు మనసారా ప్రేమించిన అమాయక సుందరాంగియే ఈ కంధర.. నీ ప్రేయసి.. నీవు ఆఖరి సారి యుద్దానికి వెళ్లే ముందు తనని పెళ్లి చేసుకుంటానని ఇక యుద్దానికి పొనని ఇక తనని వీడనని.. జీవితాంతం తనతోనే గడుపుతానని ప్రమాణం చేసావు.. కానీ ఇప్పుడున్న నీ భార్య లిఖిత నిన్ను ఆ జన్మలో కోరుకోవడం.. నీకు అది తెలిసి లిఖితతో భీకరమైన యుద్ధం జరగడం.. అదీ కాకా నీకు శాపాలు ఉండటంతో నిన్ను భూమ్మీదకి విసిరారు. రుద్ర : కంధర నా ప్రేయసియే అయ్యుండొచ్చు కానీ.. మహర్షి : పూర్తిగా విను.. నీవు యుద్దానికి బైలుదేరె ముందు కందరతో రమించావు.. దాని వల్ల కంధర గర్భవతి అయ్యింది.. నీ గురించి విన్న తరువాత చాలా సంవత్సరాలు నీ కోసం ఎంతో వేదనతో ఆశతొ ఎదురు చూసింది.. తనకి ఇష్టం వచ్చినప్పుడు పిల్లలని ప్రసవించగల వరం ఉండటచే అప్పుడు ఆపుకుంది.. ఇన్ని సంవత్సరాలు నీ కోసం వేరే వ్యాపకం పెట్టుకోకుండా అనుక్షణం నిన్ను తలుచుకుంటూ చీకటిలో బతికింది. కానీ నాలుగు మాసాలా ముందు మీ నాన్న గారు కంధరతో నీ ఆగమనం గురించి వివరించగా.. నువ్వు వచ్చేలోగా నీకు మీ బిడ్డని చూపించాలని తనకి ఉన్న వరం ఉపయోగించి గర్భవతి అయ్యింది. కానీ ఎక్కడ నుండి ఊడి పడ్డాడో ఈ నారదుడు.. కంధరకి... నీవు నీ ఇరువురు భార్యలతో రమిస్తుండగా.. ఖందరికి చూపించి.. నీవు రాక్షసితో రమిస్తున్నావని.. నీ గుట్టు రట్టు చేసాడు.. దానితో ఏ రాక్షసి వల్ల నువ్వు తనకి దూరం అయ్యావో తనతోనే రమిస్తుండడం చూసి కంధరకి నీ మీద అసహ్యం వేసింది.. తన చేత్తో తనే తన గర్భాన్ని పగలకొట్టి చీల్చుకుని.. ఏడుస్తూ రక్తపు మడుగులతో తన అక్క అయిన రాక్షస కంధర ముందు కుప్ప కూలిపోయింది. దేవుళ్లంతా కలిసి తమ అక్కా చెల్లెళ్ళను వేరు చేశారని నమ్మే ఆ రాక్షస కంధర.. హృదయ వికారకంగా ఏడుస్తున్న చెల్లిని.. విచ్చిన్నమైన తన గర్భం నుండి కారే రక్తాన్ని చూసి జరిగినది తెలుసుకుంది.. తన చెల్లికి జరిగిన అన్యాయానికి తాను పగ తీర్చుకుంటానని మాటిచ్చింది.. ఇక తన చెల్లెలి సమ్మతితో.. దేవత అయిన కంధరను తనలో కలిపేసుకుని.. ఈ ముల్లోకాలలోనే అత్యంత శక్తివంతురాలిగా మారిపోయింది.. ఎంతలా అంటే తనని ఇప్పుడు ఆపడం ఆ పరమ శివుడి వల్ల కూడా కాదని స్వయంగా ఆ హరుడే సెలవిచ్చాడు. అదీ జరిగింది.. దేవతలంతా ఎటు పారిపోవాలో అర్ధం కాక కొంత మంది ఇంద్రుడి సభలో దాక్కున్నారు.. కొంత మంది ఎక్కడికి పోయారో కూడా తెలీదు ఇంకొంత మంది మనుషుల రూపంలో భూమీద దాక్కున్నారు. బ్రహ్మా, శివుడు, విష్ణువు.. వారి పనుల్లో వారు ఉన్నారు వారికే భయము లేదు, అంతా బ్రహ్మ శివుడి చేతుల మీదగానే జరుగుతుంది. కంధర వల్ల వచ్చే విపత్తు తలుచుకుంటుంటే నా ఒళ్లు గగుర్పొడిచింది.. అందుకే వెళ్లి పోతున్నాను.. అని మళ్ళీ నడక మొదలు పెట్టాడు. అంతా విన్న నాకు ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో అర్ధం కాలేదు.. రుద్ర : ఈ నారదుడు వీడింకా పోలేదా.. పెట్టాల్సిన పుల్లలన్నీ పెట్టాడు.. అందరూ అయిపోయారా నేనే దొరికానా.. మహర్షి : తప్పు... ఆ నారాదుడు గాని నీ దుర్భాష విన్నాడంటే.. ఏంటి నువ్వన్నదీ.. ఆ.. ఇంకో పుల్ల పెట్టి పోతాడు.. రుద్ర : నాకు కోపమొస్తే బూతులే వస్తాయి మంత్రాలు కాదు. మహర్షి : లేదు.. నీకు మంత్రాలు కూడా వచ్చు.. నేను ఆలోచించాను.. నాకు ఏ దారి దొరకలేదు. ఇప్పుడు నీకు సహాయం చేసే వారెవ్వరు లేరు.. ఎవరి భయాల్లో వారు కొట్టు మీట్టాడుతున్నారు. ఇక నేను వెళతాను అని అక్కడనుంచి మాయమై పోయాడు. ముందు నాకు భయం వేసింది.. లిఖిత చనిపోయిందని ఇటు రాక్షసులను అటు దేవుళ్లను అందరినీ నమ్మించాను.. ఇప్పుడు అందరికీ ఆ విషయం తెలిసిపోయింది. వేగంగా లిఖిత దెగ్గరికి వెళ్లి నా శరీరంలోకి వెళ్లి అందరూ చూస్తుండగానే రాజీ పక్కన ఉన్న ఆ నాగిని గొంతు పట్టుకుని గాల్లోకి ఎగిరాను.. ఈలోగా లిఖిత నా ఆవేశం గమనించి ఏదో జరగబోతుందని గ్రహించి నా శరీరం లోనుంచి బైటికి వచ్చి రాజీని ఎత్తుకుని ఎగిరి ఇంటికి వెళ్లింది అక్కడ కాపలా కాయడానికి..
29-07-2022, 07:52 PM
nice one
superb story socio fantasy simply amazing
29-07-2022, 09:44 PM
Update aiper ji aranya kuda long update evande ji
29-07-2022, 09:57 PM
What a story bro. Twists medha twists keka. Eepudu denini ella deal chesthadoo choodali hero. Amma ki matram emi kakakudadhu ani korukuntunanu
|
« Next Oldest | Next Newest »
|
Users browsing this thread: 89 Guest(s)