27-07-2022, 12:15 AM
Very interesting and I like this store
Thriller నిధి రహస్యం... అంతు చిక్కని కథ...( ముగింపు)
|
27-07-2022, 06:21 AM
Nice update
27-07-2022, 11:43 AM
Super update bro
27-07-2022, 01:33 PM
(26-07-2022, 05:43 PM)Jani fucker Wrote: ధన్యవాదాలు మిత్రమా మీ అభిమనానికి.... కళ్ళ ముందు కనిపించేటట్లు రాస్తున్నారు, నీళ్ళు అగాదంలో తగ్గడం మళ్ళీ పెరిగి సొరంగ ద్వారం మూసుకుని పోవడం, ఏదో జానపద సినిమా చూస్తునట్లు, బావుంది కొనసాగించండి
: :ఉదయ్
27-07-2022, 02:02 PM
(27-07-2022, 01:33 PM)Uday Wrote: కళ్ళ ముందు కనిపించేటట్లు రాస్తున్నారు, నీళ్ళు అగాదంలో తగ్గడం మళ్ళీ పెరిగి సొరంగ ద్వారం మూసుకుని పోవడం, ఏదో జానపద సినిమా చూస్తునట్లు, బావుంది కొనసాగించండి Absolutely you said right
27-07-2022, 02:30 PM
Sir what a story sir excellent story దీని గురంచి ఎంత చెప్పినా తక్కువే really amazing sir keep it up thank you sir
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
27-07-2022, 03:31 PM
నిజంగా అందరికీ చాలా థాంక్స్ ... ఇంత మంచి comments
ఇచ్చిన అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు... మీ అభిమాని...jani fucker...$$$✓✓✓
27-07-2022, 06:29 PM
Update epudu istav bro
27-07-2022, 10:56 PM
Story chala baagundi
28-07-2022, 07:02 AM
ఈరోజు ఇస్తాను update... Gd mrng all
మీ అభిమాని...jani fucker...$$$✓✓✓
28-07-2022, 11:51 AM
2010... ఆగస్టు...23rd రాత్రి అయింది టైం సరిగ్గా తెలీదు...
అంత నీ వల్లే జరిగింది.. లేదు నీ వల్లే జరిగింది అంటూ రూబెన్స్,geroge aruchukuntunnaru... విశ్వాస్...shut up guys ఎంటి చిన్న పిల్లల లాగా గొడవ పడుతున్నారు . Just mana దగ్గర ఉన్న equipment ఆ అగాధం లో పడిపోయింది అంతే కదా జార్జ్...లేదు సీనియర్ అటు అసలు దారి ఉండదు అని చెప్పా అయిన వినకుండా రూబెన్స్ అటు వైపు నుండి కిందకు దిగడానికి ట్రై చేసి టోటల్ equipment అందులో పడిపోయింది...ఇప్పుడు మనం బయట వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి.. రూబెన్స్...నేను ఏమైనా కావాలని పడేశన నేను దిగిన ప్లేస్ లో మాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అది నన్ను తన వైపు కు లాగేసుకుంది నేను బ్యాలన్స్ తప్పి రాల్లకి గుద్దుకున్న equipment నీటిలో పడిపోయింది..దానికి కారణం నేను కాదు కదా. విశ్వాస్...ఎంటి మాగ్నెటిక్ ఫీల్డ్ auh ఇక్కడ నీకు మైండ్ పోయిందా రూబెన్స్ మనం ఉన్నది సౌత్ ఈస్ట్ లో ఇదేమి నార్త్ కాదు.. రూబెన్స్...నన్ను నమ్ము సీనియర్ అక్కడ మాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది . అలాగే gravitational force u can't believe it మనుషుల మీద పనీ చేయటం లేదు , మిగిలిన వాటి మీద ప్రభావం అధికంగా ఉంది. ఆశ్న...ఇదేమి స్పేస్ కాదు రూబెన్స్...!!! రూబెన్స్...నేను అదే చెప్తున్న ఇదేమి స్పేస్ కాదు , అలాగే నార్త్ పోల్ కూడా కాదు . జార్జ్...సన్ ఆఫ్ బిచ్ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు.. విశ్వాస్ bloody guys అనుకుంటూ ఊరుకున్నాడు... ........2 గంటల క్రితం.... రూబెన్స్...హేయ్ జార్జ్ ఆ రోప్ తీసుకొని రా ... జార్జ్...ఎందుకు dude ఎక్కడికి వెళ్తున్నవు...?!! రూబెన్స్... అదిగో అక్కడ డెప్త్ చాలా తక్కువగా ఉంది maybe మనం అక్కడ నుండి కిందకు దిగి వెళ్లొచ్చు ... జార్జ్...నో నో r u sucks ఇది చాలా ప్రమాదం.. రూబెన్స్...ఫక్ ఇట్ జార్జ్ ట్రై చేస్తే తప్పు ఎంటి come on let's move అంటు equipment తీసుకొని వెళ్తున్నాడు.. జార్జ్...son of bitch అంటు తాడు తీసుకొని రూబెన్స్ నీ ఫాలో అయ్యాడు.. ఇద్దరు హుక్స్ use చేసి తాడు అక్కడ ఉన్న చెట్లకి కట్టి లోయ లోకి విసిరేశారు . రూబెన్స్ safty belt వేసుకొని దానికి ఉండే హుక్ నీ రోప్ కి అటాచ్ చేసి మెల్లగా లోయలోకి దిగుతున్నాడు... జార్జ్...రూబెన్స్ నువ్వు 50 ఫీట్ దిగావు అక్కడ హుక్ రాళ్ల లోకి గుచు అంటూ కేక వేశాడు.. రూబెన్స్ అల 50 అడుగులకు ఒకటి హుక్ పెడుతూ దాదాపు లోయ సగం వరకు చేరుకున్నాడు ... రూబెన్స్...జార్జ్ వినబడుతుంది కదా హలో ఇక్కడ ఒక సొరంగం ఉంది హలో అంటూ రేడియో టాకీ లో మాట్లాడుతున్నాడు.. బజ్జ్జ్జ్ స్స్ అంటూ సౌండ్ తప్ప ఎమీ వినపడటం లేదు .... ఉన్నట్టుండి equipment lo short circuit aindi మొత్తం పేలిపోయి అక్కడ మాయం అయిపోయింది.. రూబెన్స్ వెళ్లి రాళ్లకి గుద్దుకున్నడు... అతని కళ్ళకి ఒక వలయం కనిపించింది కాని అది వెంటనే మాయం అయిపోయింది... అతను భయపడి గబ గబ పైకి వచ్చేశాడు... జరిగింది జార్జ్ కి చెప్పి ఇద్దరు గొడవ పడుతున్నారు.... .......2022....మార్చ్ 20 ... Mrng 7:05 am... సంధ్య కి ఫోన్ వచ్చింది... సంధ్య...హలో అలెక్స్ చెప్పు విక్రమ్ గురించి ఏమైనా తెలిసిందా..??? అలెక్స్...నేను ఖచ్చితంగా చెప్పలేను ..కానీ నన్మగలం రిజర్వ్ ఫారెస్ట్ లో ఒక చార్లీ 359 helicopter దొరికింది అది పేలిపోయి ఉంది కుప్పకూలి.. సంధ్య...అది నాకు ఎందుకు చెప్తున్నవు అలెక్స్...?? అలెక్స్...విక్రమ్ వెళ్ళింది ఆ helicopter లోనే.. సంధ్య...నో విక్రమ్ కి ఏమి అయ్యి ఉండదు తను ప్రాణాలతో ఉన్నాడు. అలెక్స్...అక్కడ కేవలం 3 బాడీస్ మాత్రమే దొరికాయి . అందులో ఇద్దరు పైలట్ ఒకళ్ళు ఎవరో అర్ధం కావడం లేదు బాడీస్ కుళ్లిపోయి ఉన్నాయి బహుశా మాకు సిగ్నల్ కట్ అయినప్పుడు జరిగి ఉంటుంది.. అది విక్రమ్ body ఏమో అని అనుకుంటున్నాము..
28-07-2022, 12:43 PM
అంటే ఇక సంధ్య వెళుతుందా విక్రం ని వెతకడానికి..చాలా ఇంటరెస్టింగా ఉంది..
: :ఉదయ్
28-07-2022, 11:38 PM
Nice update
29-07-2022, 01:21 AM
హలో ఫ్రెండ్స్ ఈ స్టోరీ కి నెక్స్ట్ అప్డేట్ ప్లాన్ చేస్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది...
దీనికి కొంచం scifi add చేద్దాం అనుకుంటున్నాను... Like ఇది మొత్తం ఇంకో సంబంధమే లేని వ్యక్తి కి కల లో వస్తుంటే ఎలా ఉంటుంది... ఈ స్టోరీ చదువుతున్న ప్రతి ఒక్కరూ తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... దయచేసి మీ అభిప్రాయం తెలుపండి... మీ అభిమాని...jani fucker...$$$✓✓✓
29-07-2022, 06:02 AM
(29-07-2022, 01:21 AM)Jani fucker Wrote: హలో ఫ్రెండ్స్ ఈ స్టోరీ కి నెక్స్ట్ అప్డేట్ ప్లాన్ చేస్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది... As your wish
29-07-2022, 06:17 AM
అప్డేట్ బాగుంది
మీ ఆలోచన బాగుంది అలాగే కానివ్వండి
29-07-2022, 07:07 AM
29-07-2022, 07:10 AM
29-07-2022, 06:23 PM
(29-07-2022, 01:21 AM)Jani fucker Wrote: హలో ఫ్రెండ్స్ ఈ స్టోరీ కి నెక్స్ట్ అప్డేట్ ప్లాన్ చేస్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది... మీరు రాస్తే బానే వుంటుంది, అలా కలగంటున్న వ్యక్తి తో సంధ్యను పరిచయం చేయండి...తప్పిపోయిన తన భర్త వెతుకులాటలో సహాయపడినట్లుంటుంది
: :ఉదయ్
|
« Next Oldest | Next Newest »
|