Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller శైలు సంజుల లవ్ స్టోరీ
#1
Heart 
నేను మధ్యలో ఆపేసిన పాత స్టోర్ అన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను.... ... అది నా సొంత కథ కాదు,
 ఆ కథ  రచయిత పేరు ప్రవళిక రెడ్డి
 క్రెడిట్ మొత్తం ఆమెకి వెళుతుంది..... 
ఆమని గారి విరాభిమాని ....  Heart   Heart......
[+] 2 users Like ANUMAY1206's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
  ఎపిసోడ్ వన్
ఫ్యామిలీ ఇంట్రడక్షన్....

కృష్ణారావు తులసమ్మ.... గారికి ఇద్దరు కుమారులు... పెద్దకుమారుడ మాధవ్ వారి భార్య రుక్మిణి
చిన్న కుమారుడు మధుసూదన్ భార్య రాధిక 
మాధవ్ రుక్మిణి లకు..... ముగ్గురు కుమారులు ఒక కుమార్తె....
వాళ్ల పేర్లు పెద్ద కుమారుడు ఆదిత్య, మధ్య కుమారుడు పృథ్వి, చిన్న కుమారుడు చందు, కూతురు శైలజ  ( శైలు ) మన హీరోయిన్...

మధుసూదన్ రాధిక లకు... ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు అజయ్, చిన్న కుమారుడు విజయ్, వీళ్ళిద్దరూ కూడ మన హీరోయిన్ సాద్వి కంటే పెద్దవాళ్ళే.....

మన హీరోయిన్ పెద్దన్నయ్య ఆదిత్య ఒక సెక్యూరిటీ ఆఫీసర్
సిచువేషన్ ను బట్టేి ఎవరిది ఏ క్యారెక్టర్ ఎవరు ఏం చేస్తారు అనేది చెప్తాను.....
ఉదయం 10: 00 దాటినా ఇంకా లేవలేదా మహారాణి గారు అంటూ మనవరాలి గురించి అడుగుతుంది తులసమ్మ తన కోడలైన రుక్మిణి నీ
మీకు తెలియనిదా అత్తయ్య దానికి కాపలా గా వాళ్ళ నాన్న అక్కడే కూర్చుని ఎవరినైనా దాని రూములోకి వెళ్ళానిస్తే కదా అని కాఫీ ఇస్తూ అంటుంది....
మీ ఆయన ఒకడు కొడుకుల మీద కస్సుబుస్సు అంటాడు కానీ కూతురుని ఏమో నెత్తిన ఎక్కించుకుంటాడు అని కొంచె గట్టిగానే అంటుంది తులసమ్మ...
  అబ్బా నానమ్మ ఈ రోజు సండే కదా కొంచెం సేపు పడుకొనివ్వు దాన్ని ఏమౌతుంది అంటూ హాల్ లోకి వస్తారు చందు పృద్వి.... మీరు మాట్లాడకండి రా వెధవల్లారా మీరందరూ ఇలానే వెనకేసుకుని వస్తారు కాబట్టి అది ఇలా తయారయింది. అది తన అంటే మీరు తందానా అంటూ ఎగురుతారు అంటూ తిట్టేస్తుంది ఇద్దరి మనవల్లని.
ఏమైంది నాన్న అంత కోపంగా ఉన్నావ్ అంటాడు ఆదిత్య. ఏం లేదు అన్నయ్య మనవరాలిని పొద్దున్నుండి చూడలేదని అందరి మీద చిందులేస్తుంది నానమ్మ నవ్వుతాడు చందు. 


 ఓహో అదా టైం అవుతుంది కదా లేస్తుంది లే అంటూ టిఫిన్ చేసి ఆఫీస్ కి వెళ్తాడు ఆదిత్య. అప్పుడే కిందికి వస్తున్నా చెల్లి ని చూసి బయటకు వెళ్ళకు, అల్లరి చేయకు, కాసేపు చదువుకో, టీవీ ఎక్కువ చూడకు అని చెప్పి , బయట ఏమైనా  గొడవలు చేశావో ఈసారి చెల్లి అని కూడా చూడకుండా జైల్లో పెట్టిస్తా అంటూ బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు..
ఆదిత్య అలా వెళ్లగానే చూడు నాన్న అన్న ఎంత పెద్ద లిస్ట్ చెప్పాడో. నన్ను జైల్లో పెట్టేస్తాడు అంట అని కంప్లైంట్ ఇస్తున్నట్టు చెప్తుంది మాధవరావు కి పక్కనే కూర్చొని. పోనీలే అమ్మ సాయంత్రం వస్తాడు కదా అప్పుడు వాడికి మనమే  పనిష్మెంట్ ఇద్దాము అంటూ మనవరాలికి వత్తాసు పలుకుతారు కృష్ణారావు. లవ్ యు తాతయ్య లవ్ యు నాన్నా అంటూ గారాలు పోతోంది మన హీరోయిన్ శైలు (శైలజ).

బాగుందండి ఇంట్లో అందరూ దాని వైపే చేరి దానికి ఏం పని రాకుండా చేస్తున్నారు అంటుంది తులసమ్మ. పోనీలే చిన్న పిల్ల అంటూ సర్ది చెప్తాడు  కృష్ణారావు.

ఐ లైక్ యు నానమ్మ అంటూ నానమ్మ దగ్గరికి చేరి అల్లరి చేస్తూ కోపాన్ని మరిపించేస్తుంది శైలు (మన హీరోయిన్) మనవరాలు లను చూసి మురిసిపోతుంది తులసమ్మ.....

ఇంతలో రుక్మిణి గారు వచ్చి శైలు ఈ కాఫీ తాగి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రాపో మారు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతుంది. శైలు కాఫీ తాగుతూ బయటకు వచ్చి అక్కడే పని చేసే రంగయ్యాతో ఏదో కాసేపు బాతాకాని పెడుతుంది.


వాళ్ళ అమ్మ ఈసారి అరవడంతో లోపలికి పరుగులు పెడుతోంది. మేడంగారు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి వాళ్ల ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం....
కృష్ణా రావు తులసమ్మ గారికి ఇద్దరు అబ్బాయిలు
మాధవరావు వారి భార్య రుక్మిని
మధుసూదన్రావు వారి భార్య రాధిక


మాధవ్ రావు రుక్మిణి లకి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె. వారి పేర్లు 
పెద్ద కుమారుడు ఆదిత్య 
మధ్య కుమారుడు పృథ్వి
చిన్న కుమారుడు చందు 
మన హీరోయిన్ గారు శైలజ (శైలు)

మధుసూదన్ రావు రాధిక లకి ఇద్దరుకుమారులు 
పెద్ద కుమారుడు అజయ్ 
చిన్న కుమారుడు విజయ్

మన హీరోయిన్స్ద షెడ్యూలు కంటే వీళ్ళ అంత పెద్దవాళ్లే.... 
ఇద్దరికీ కలిపి ఒక్కతే ఆడపిల్ల అవ్వడంతో శైలు అంటే అందరికీ ప్రాణం. ఎన్నో పూజలు చేస్తే పుట్టిన ఆడపిల్ల అవ్వడంతో మాధవరావు కి కూతురే ప్రపంచం. అందరి గారాలపట్టి. ఇంట్లో ఆడిందే ఆట పాడిందే పాట అందుకే అమ్మాయి గారికి అంత బద్ధకం. తన పుట్టిన తర్వాత మాధవరావు మధుసూదన్ రావు లు చేసిన ప్రతి బిజినెస్  సక్సెస్ అవ్వడంతో వారు పట్టిందల్లా బంగారం అవ్వడంతో శైలు నెత్తిన పెట్టుకున్నారు అందరూ. కూతురు అంటే ఎంతో ఇష్టం ఉన్నా బయటకి చూపిస్తే ఇంకా అల్లరి చేస్తుంది అని  కొంచెం భయపెట్టడానికి ప్రయత్నిస్తారు రుక్మిణి గారు.
ఆదిత్య సెక్యూరిటీ ఆఫీసర్ అవ్వడంతో చెల్లి అల్లరి అంటే ఇష్టం ఉన్న అల్లరి వల్ల తనకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందని తనని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు (అది మీ వల్ల కాదు లెండి ఆఫీసర్)
ఇంకా వాళ్ళ ఇల్లు పెద్ద డూప్లెక్స్. ఇంటి ముందు అందమైన గార్డెన్ స్విమ్మింగ్ పూల్ , పౌంటెన్, పార్కింగ్లో 4 కార్లు ఇంట్లో పని వాళ్ళు, లోపల గోడలకు అన్నీ మన హీరోయిన్ గారి ఫోటో లే.... 
ఇంటి చుట్టూ సోలార్ ఫెన్సింగ్ సెక్యూరిటీ...



హీరోయిన్ గారి రూమ్ ని చాలా అందంగా ఇంటీరియర్ చేపించారు మాధవరావు గారు.. ఇంపోర్టెడ్ ఫర్నిచర్ డ్రెస్సింగ్ టేబుల్ , బీన్ బ్యాగ్, పెద్ద టెడ్డీబేర్, కంప్యూటర్ టేబుల్, స్టడి టేబుల్ చాలా రకమైన బుక్స్ లైట్స్ ఆఫ్ చేస్తే ఆకాశం కింద బెడ్ వేసుకుని పడుకుని ఉంటుంది.... కానీ మొత్తం చెట్లు వాటి మధ్య అందమైన ఉయ్యాల.
కృష్ణా రావు తులసమ్మ గారికి ఇద్దరు అబ్బాయిలు
మాధవరావు వారి భార్య రుక్మిని
మధుసూదన్రావు వారి భార్య రాధిక


మాధవ్ రావు రుక్మిణి లకి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె. వారి పేర్లు 
పెద్ద కుమారుడు ఆదిత్య 
మధ్య కుమారుడు పృథ్వి
చిన్న కుమారుడు చందు 
మన హీరోయిన్ గారు శైలజ (శైలు)

మధుసూదన్ రావు రాధిక లకి ఇద్దరుకుమారులు 
పెద్ద కుమారుడు అజయ్ 
చిన్న కుమారుడు విజయ్

మన హీరోయిన్స్ద షెడ్యూలు కంటే వీళ్ళ అంత పెద్దవాళ్లే.... 
ఇద్దరికీ కలిపి ఒక్కతే ఆడపిల్ల అవ్వడంతో శైలు అంటే అందరికీ ప్రాణం. ఎన్నో పూజలు చేస్తే పుట్టిన ఆడపిల్ల అవ్వడంతో మాధవరావు కి కూతురే ప్రపంచం. అందరి గారాలపట్టి. ఇంట్లో ఆడిందే ఆట పాడిందే పాట అందుకే అమ్మాయి గారికి అంత బద్ధకం. తన పుట్టిన తర్వాత మాధవరావు మధుసూదన్ రావు లు చేసిన ప్రతి బిజినెస్  సక్సెస్ అవ్వడంతో వారు పట్టిందల్లా బంగారం అవ్వడంతో శైలు నెత్తిన పెట్టుకున్నారు అందరూ. కూతురు అంటే ఎంతో ఇష్టం ఉన్నా బయటకి చూపిస్తే ఇంకా అల్లరి చేస్తుంది అని  కొంచెం భయపెట్టడానికి ప్రయత్నిస్తారు రుక్మిణి గారు.
ఆదిత్య [b]సెక్యూరిటీ ఆఫీసర్ అవ్వడంతో చెల్లి అల్లరి అంటే ఇష్టం ఉన్న అల్లరి వల్ల తనకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందని తనని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు (అది మీ వల్ల కాదు లెండి ఆఫీసర్)[/b]
ఇంకా వాళ్ళ ఇల్లు పెద్ద డూప్లెక్స్. ఇంటి ముందు అందమైన గార్డెన్ స్విమ్మింగ్ పూల్ , పౌంటెన్, పార్కింగ్లో 4 కార్లు ఇంట్లో పని వాళ్ళు, లోపల గోడలకు అన్నీ మన హీరోయిన్ గారి ఫోటో లే.... 
ఇంటి చుట్టూ సోలార్ ఫెన్సింగ్ సెక్యూరిటీ...



హీరోయిన్ గారి రూమ్ ని చాలా అందంగా ఇంటీరియర్ చేపించారు మాధవరావు గారు.. ఇంపోర్టెడ్ ఫర్నిచర్ డ్రెస్సింగ్ టేబుల్ , బీన్ బ్యాగ్, పెద్ద టెడ్డీబేర్, కంప్యూటర్ టేబుల్, స్టడి టేబుల్ చాలా రకమైన బుక్స్ లైట్స్ ఆఫ్ చేస్తే ఆకాశం కింద బెడ్ వేసుకుని పడుకుని ఉంటుంది.... కానీ మొత్తం చెట్లు వాటి మధ్య అందమైన ఉయ్యాల

అది అంటే మన అమ్మాయిగారి రాజభోగం. పేరుకు అల్లరిపిల్ల ఆయన మనసు మాత్రం బంగారం ఎవరైనా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటే చూడలేదు. ఆదిత్య వద్దు అని చెప్పే గొడవలు అవే. రెండు మూడు తరాలుగా ఇంట్లో ఆడపిల్ల లేకపోవడం... చూడగా చూడగా పుట్టిన అమ్మాయి అవడంతో తనని అపురూపమైన గాజు బొమ్మ లాగా పెంచుకున్నారు.... 



గాజు బొమ్మ పగిలి పోతుంటే తనని కాపాడుకుంటారా తనకి ప్రమాదమని తెలిసినా ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉండగలరా... 

ఆదిత్య కి తెలిసే చెల్లిని హెచ్చరిస్తాడు?? 

ఈ అల్లరి పిల్ల ముక్కుకి తాడు వేసే వాడు ఎలా భరిస్తాడు తనని ? ఎలా కాపాడుతాడు? 



మనం కూడా చూద్దాం ...
ఆమని గారి విరాభిమాని ....  Heart   Heart......
[+] 2 users Like ANUMAY1206's post
Like Reply
#3
మన హీరోయిన్ శైలు స్నానం చేసి తన తల ఆరడానికి తన బాల్కనీ లో ఉన్నన ఉయ్యాలలో కూర్చుని తన అన్నయ్య ఆదిత్య నీ పెళ్లిి కి ఎలా ఒప్పించాలి అని ఆలోచిస్తుంది. వాళ్ల ఇంటిి కాంపౌండ్ వాల్ దగ్గర బైక్ పై కూర్చొని తననే చూస్తూ ఉంటాడు ఒకతను. సండేేే అవడం తో లంచ్ కిి ఇంటిిిికిి వస్తున్న తన అన్న ఆదిత్య కి ఎవడో వాళ్ల ఇంటి వైఫైై చూడడం చూసి అనుమానం వచ్చే వాడిని పట్టుకుని అక్కడి నుండి చూస్తే అక్కడ తన చెల్లి శైలు కనపడుతుంది. ఆదిత్య కి కోపం వాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి పంపించేసి.
సెక్యూరిటీ వాళ్లను ఎవడో ఇంట్లో వాళ్ళను చూస్తుంటే మీరు ఏం చేస్తున్నారని , సెక్యూరిటీ వాళ్లనుు కూడా గట్టిగా తిడతాడు.. ఇలా అయితే లాభం లేదని ఇంకో ఇద్దరుు సెక్యూరిటీ వాళ్లను కూూడా అపాయింట్ చెయ్యాలి అనుకొనిిిి లోపలికి వెళ్తాడు....

ఇంట్లోకి వెళ్లి అందరూ కలిసి లంచ్ కి కూర్చుంటారు. రుక్మిణిి గారు శైలు కి ఇష్టమైన చికెన్ బిర్యానిి, చందు కి ఇష్టమని చికెన్ ఫ్రై చేస్తుంది. అందరూ తినేసి ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు.
శైైలు మాత్రం తన అన్నయ్య ఆదిత్య రూమ్ ముందు ఆటో ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆదిత్య అది చూసి శైలు అనడంతో లోపలికిిి వెళుతుంది. చందు పృద్వి కూడా బయటేే ఉంటారు కానీ ఆదిత్యకు కనిపించకుండా పక్కకి ఉంటారు. శైలు లోపలికి వెళ్లి అన్నయ్య అంటుంది. హ్మ్మ్ చెప్పు అంటాడు ఆదిత్య.

మళ్లీ అన్నయ్య అంటుంది శైలు... 

శైలు ఆదిత్య పక్కన కూర్చొని అన్నయ్య నేను ఒకటి అడుగుతాను కానీీ కోపం తెచ్చుకోవద్దు అంటుంది. ఆదిత్య తన చూస్తున్నాం ఫైల్ పక్కకుుు పెట్టేసి ఏంటి శైలు ఏమైనా ప్రాబ్లమా రా అంటాడు. అవును అన్నయ్య మీరు అందరూ బయటకుుుుు వెళ్లి పోయాక నాకు ఇంట్లోలో చాలా బోరింగ్ గా ఉంటుంది అన్నయ్య అందుకోసం.... 
హ్మ్మ్ చెప్పు ఏదైనా కోచింగ్ కిి వెళతవా, మాట్లాడనా అని అడుగుతాడు.
అది కాదు అన్నయ్య, అమ్మకి నానమ్మకి ఇంట్లో పని సరిపోతుంది కదా నా కోసం ఎవరైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అన్నయ్య 

నీ కోసం ఎవరు రా , అలా ఎవరు ఉంటారు , నువ్వు ఒప్పుకుంటే ఉంటారు అన్నయ్య అని మెల్లలగా అంటుంది.
సరే నీీ ప్లాన్ ఏంటోో చెప్పు ఆలోచిస్తా అంటాడు ఆదిత్య.
అది అన్నయ్య నువ్వుు పెళ్లి..... అని ఆపేస్తుంది. ఆదిత్య నవ్వుతు ఇది చెప్పడానికిి ఇన్నీ తిప్పలు అంటాడు
అవును అన్నట్టు తల ఊపుతుంది శైలు
చేసుకోవచ్చు రా కానీ తన మీీ అందరినీ మంచిగాా చూసుకోవాలీ కదరా
 అలాంటి అమ్మాయిి ఉంటే కచ్చితంగా చేసుకుంటానని చెప్తాడు
మా మంచి అన్నయ్య. అలాంటి అమ్మాయినే చూద్దాం. నేనుు మళ్ళ అర్జెంట్గా ఈ విషయం నాన్నకు అమ్మకిే నాయనమ్మకు అందరికీ చెప్పాలి అంటూ పరిగెడుతుంది.
ఆదిత్య శైలు ని చూసి నవ్వుకుంటూూ మళ్లీ ఫైల్ చూస్తూ ఉంటాడు. ఇంతలో అతని బెస్ట్ ఫ్రెండ్ అయినా సంజు( సంజయ్) కి ఫోన్ చేస్తాడు.. సంజయ్ ఎవరు అనుకుంటున్నారా మన హీరో అండిి బాబు (మన హీరో కూడా [b]సెక్యూరిటీ ఆఫీసర్ కాకపోతే ఏసిపి) ఏదో కేసు గురించిి మాట్లాడతారు. [/b]

ఇప్పుడు మన హీరో సంజయ్ గురించి తెలుసుకుందాం..
సిక్స్ ఫీట్ హైట్, సిక్స్ ప్యాక్ బాడీ, వర్క్ మైండెడ్ , చాలా strict, చాలా అందంగా ఉంటాడు కాని కోపం ఎక్కువ.
సంజు కి ఎవరు ఉండరు అనాధాశ్రమంలోో పెరుగుతాడ కష్టపడి చదివి [b]సెక్యూరిటీ ఆఫీసర్ అవుతాడు. అతనిది ఇండిపెండెంట్ హౌస్. సంజు ఇంకా వాచ్మెన్ తప్ప ఎవరూూ ఉండరు[/b]
ఆమని గారి విరాభిమాని ....  Heart   Heart......
[+] 5 users Like ANUMAY1206's post
Like Reply
#4
ఎవరు లేరు కాబట్టి వచ్చే వచ్చే అమ్మాయి కూడా తనలాగా ఒంటరిగా ఉండాల్సిి వస్తుందని పెళ్లిి చేసుకోవద్దు అనుకుంటాడు. తన  సెక్యూరిటీ ఆఫీసర్ు ఉద్యోగం వల్ల తనకి ఏమైనా అయితేేేేే వచ్చే అమ్మాయి పరిస్థితిి ఏం అవుతుంది అని కూడా ఆలోచిస్తాడు (ఇది మన హీరోయిన్ శైలు నిి చూడక ముందు అండోయ్) 
మన హీరోయిన్ అన్నయ్య ఆదిత్య ఎన్నిసార్లు పిలిచినా వాళ్ల ఇంటికి ఎప్పుడూ వెళ్లలేదు సంజుు. చందు ని పృధ్విని బయట కలవడంతో సంజు కి పరిచయంం చేస్తాడు ఆదిత్య.

మళ్లీ మన హీరోయిన్ దగ్గరికి వద్దాం.... 

తన అన్నయ్య ఆదిత్య చెప్పిన విషయం కిందికిి వెళ్లి అందరికీ చెప్పి ఎగురుతుందిిిి  శైలు. అందరూ చాలా సంతోషిస్తారు.
చందు పృద్వి అయితేే లోపల శైైలు పడిన తిప్పలు అని అందరికీ చెప్తూ నవ్వుకుంటారు. అందరూ శైలు నిిి మెచ్చుకుంటారు. ఆదిత్య నీ పెళ్లికిి ఒప్పించినందుకు.
ఇంకా వాళ్లు సంబంధాలు చూడడం లో బిజీ అయిపోతారు. 
మాధవరావు గారు మధుసూదన్రావు రాధికల కిి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాడు.
(మధుసూదన్ రావు గారు అదే కాలనీలో పక్క వీధిలో ఉంటారు)
మధుసూదన్ వాళ్ళు రాగానే శైలు వెళ్లి బాబాయ్ అని హత్తుకుంటుంది‌‌. మధుసూదన్ కూడా శైలు ని పట్టుకొని లోపలికి వస్తారు. రాధిక గారికి శైలు అంటే చాలా ఇష్టం(ఎందుకంటే తనకు ఆడ పిల్లలు ఎవరూ లేరు కాబట్టి). రాధిక గారు శైలు ఇష్టమైన ఐస్ క్రీీీం తీసుకొనిి వస్తుంది. లవ్ యుు పిన్ని అంటూ రాధిక మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గలపై‌ ముద్దు? పెడుతుందిి. అలా ఆ రోజు గడిచి పోతుంది.

తరువాత ఆదిత్య తాతగారు కృష్ణారావు గారు ఒక సంబంధం చూసి అందరం వెళ్దాం అని చెప్పడంతో మరుసటి రోజు అందరూ వెళ్తారు అమ్మాయిని చూడటానికి 
అమ్మాయిి  పేరు ఆమని  చాలా అందంగా ఉంటుంది చూడగానే ఎవరికైనా ( అందరికీ ) నచ్చేస్తుంది. ఏదో ప్రైవేట్ కాలేజ్లో జాబ్ చేస్తుంది. తన చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో, తండ్రి ఒక్కడే కష్టపడి  చదివించాడు.
అమ్మాయి  ఆమని అందరికీ నచ్చుతుంది ఆదిత్య తో సహా కానీ ఒకసారి మాట్లాడాలి అనుకుంటాడు.
తులసమ్మ మన ఆదిత్య నాయనమ్మ అడగడం తో అబ్బాయినిి అమ్మాయిని  మేడ పైకి వెళ్లి మాట్లాడుకోమని చెప్తారు.
ఆదిత్య ఆమని తో మీరు నాకు చాలా చాలా నచ్చారు అని చెప్తాడు. మీరు చాలా అందంగా , సింపుల్ గా ఉన్నారు అని చెప్తాడు. ఆమని మీరు కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు, నాకు చాలా నచ్చారు అని చెప్తుందిి.
ఆదిత్య కి ఆమని  నీ  చూశాక ఏదో తెలియనిిి ఫీలింగ్ , ఇంతకుముందు ఎంతోమంది అమ్మాయిలను   చూశాడు కానీ ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు. అదేంటో ఆదిత్య కూడా అర్థం కావడం లేదు, ఆదిత్య తనలో తానే బహుశా ఇదేనేమో లవ్ ఎట్ ఫస్ట్ సైట్  అంటే అని అనుకుంటాడు.
 ఆమని కూడా ఇప్పటి వరకు చాలా మంది అబ్బాయిలను చూసిన కలగని ఫీలింగ్ , ఆదిత్యను చూడగానే తను కూడా ఫిక్స్ అయ్యింది. తనకు కాబోయే భర్త ఇతనే అని. బయటకు మాత్రం ఒకరి‌ ఒకరు చెప్పుకోలేక పోయారు....  
ఆమని గారి విరాభిమాని ....  Heart   Heart......
[+] 6 users Like ANUMAY1206's post
Like Reply
#5
ఆదిత్య ఆమని తో తన కుటుంబం గురించి చెప్పి మీకు మా ఇంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు . అందరూ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు.శైలు అయితే మీకు మంచి ఫ్రెండ్ లాగా ఉంటుంది అని చెప్తాడు.  అలా వాళ్ళు మాట్లాడుకొని వెళ్లి వాళ్లకు ఇష్టమే  అనడంతో ఎంగేజ్మెంట్ చేసుకొని   పెళ్లి కూడా నెల రోజుల్లో  చేస్తారు. 

ఆమని అత్తవారింట్లో అందరితో మంచిగా కలిసిపోతుంది. రుక్మిణి గారు తనని కూడా కూతురు లాగా చూసుకునేవారు . శైలు అయితే వదిన వదిన అనే తనతోనే ఉండేది .ఒక రోజు ఆమని  తన రూమ్ లో కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది .అప్పుడే ఆదిత్య లోపలికి వచ్చి  ఏం ఆలోచిస్తున్నావ్ మేడం గారు అలా ఉన్నారు అని   అంటాడు .ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు . అదేం లేదండి అంటుంది .ఇంట్లో వాఅత్తయ్య గారికి ఇచ్చే గౌరవం నాకు ఇస్తున్నారు ళ్ళు ఎవరైనా ఏమైనా అన్నారా  ,చెప్పండి మేడం చెప్పకుండా నాకెలా తెలుస్తుంది చెప్పండి మీ మదిలో మాట ,ఆదిత్య అలా అనగానే , అయ్యో అలాంటిదే ఏం లేదండి నన్ను ఎవరు ఏమి అనలేదు అని ఆమని అంటుంది  .
అందరు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు .అమ్మ ప్రేమ తెలియని నన్ను అత్తయ్య అమ్మ లాగా చూసుకుంటున్నారు. చందు, పృద్వి , శైలు, వరుసకు వదిన వదిన అని పిలుస్తున్నా. అత్తయ్య గారికి గౌరవిస్తున్నారు.శైలు అయితే నాకు చాలా బాగా నచ్చేసింది అండి. ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉంటుంది. నాకు చాలా మంచి ఆడపడుచు దొరికింది. ఇవి అన్నీ వింటున్నా ఆదిత్య. ఇప్పుడు నాకు  చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని ఆమని తో చెప్తాడు. అందరి గురించి బాగానే ఆలోచిస్తున్నారు మేడం మరి నా గురించి కూడా కొంచెం ఆలోచించండి.

అయ్యో మీకేమైంది అండి.మీరు కుడి నాకు చాలా బాగా చూసుకుంటున్నారు కదా. నేను సరే మరి తమరు నన్ను పట్టించుకోవడమే లేదు కదా. అయ్యో నేను ఎప్పుడు పట్టించుకోలేదు చెప్పండి. చూడు ఇప్పుడు కూడా నన్ను పట్టించుకోవడమే లేదు. పాపం పక్కనే ఉన్న అని కూడా అమ్మాయి గారికి ఈ అబ్బాయి ఎం కావాలో తెలియడం లేదు. పైగా ఏకాంతంగా చోటు. ఐన కూడా ఏమి అర్ధం చేసుకోవడంలేదు సోడాబుడ్డి లాగా. అలాగే ఇప్పుడేం తక్కువైంది చెప్పండి అయ్యగారికి? నన్ను ఎలాగో సోడాబుడ్డి అనేసారు కదా. మీరే చెప్పండి ఏమి తక్కువయ్యాయి అనేది? ఆహా! నిజమా చెప్పమంటారా అమ్మాయిగారు. అదేకదా అబ్బాయిగారిని అప్పటి నుండి అడిగేది. మీ గులాబీ పెదాలతో ఆ పెదాల కోసం ఆకలిగా ఎదురు చూస్తున్న ఈ అబ్బాయిగారి పెదాలకు ఓ ముద్దు. ఆ తర్వాత నయగారాలొలికే నాజూకు నడుమును ఈ అబ్బాయిగారి చేతికి అందిస్తే?

హా అందిస్తే?

అలా అందిస్తే దాని సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించండి అమ్మాయిగారు. 

అబ్బా... నాకు సిగ్గు బాబు. 

ఆహా! ఇలా సిగ్గు పడితే ఎలా చెప్పండి. అబ్బాయిగారిని అస్సలు పట్టించుకోవడమే లేదు తమరు. 

అదేంటి అండీ రాత్రే కదా చాలు చాలు అంటున్న పట్టించుకోకుండా, మీరు నిద్రపోవడమే కాకుండా నన్ను నిద్రపోకుండా చేశారు. 

నేనేం చేశాను దేవి గారు. 

అబ్బో... మీకేం తెలియదు అన్నట్టు బాగానే నటిస్తున్నారు కదా, చిన్న పిల్లాడిలాగా. 

నటించడమా! నేనా?

హా మీరే. నేనేం చేసానో చెప్పండి. 

ఛీ పొంది, నా నోటితో చెప్పించాలని అనుకుంటున్నారు కదా. మీ ఉద్యోగం తెలివి నా మీద ప్రయోగించకండి అబ్బాయిగారు అంటూ నవ్వుతు చెప్పి నెత్తి మీద ఓ మొట్టికాయ వేసి బయటకు వెళ్ళడానికి మంచం మీద నుండి లేవబోయింది. 

వెంటనే ఆదిత్య ఆమని చెయ్యి పట్టుకుని మీదకు లాక్కున్నాడు. అలా లాగేసరికి ఒక్కసారిగా ఆమని ఆడితే ఒళ్ళో పడిపోయింది. అలా సడెన్ గా జరిగిన చర్యతో ఆడితే ఆమని అందాల బరువుని ఒక్కసారిగా మోయలేక మంచం మీద వెల్లకిలా పడ్డాడు. ఆమని కూడా బాలన్స్ ఆపుకోలేక ఆదిత్యతో పాటు అతని ఛాతికి తన ఛాతి జతచేర్చి, ఇందాక అడిగినట్టు గులాబీ పెదాలతో ఆదిత్య పెదాలను ముద్దాడింది. అలా ముద్దాడగానే ఆడితే తన పెదాలతో ఆమని పెదాలను బందించి చిన్నగా ముద్దాడుతూ, జ్యూస్ లాంటి పెదాలను ఐస్క్రీమ్ లాగ నోట్లోకి జుర్రుకుంటూ నాజూకు నడుముని ఓ చేతిలో పట్టుకుని, ఇందాక చెప్పినట్టు నడుము సేవ చేస్తూనే పెదాల సేవలో లీనమైపోయారు. అమృతం లాంటి ఆమని పెదాలను అలా చీకుతూ ఉంటే నామానికి మత్తు కమ్ముకొచ్చి కళ్ళు మూసుకుని ఆదిత్య ఇస్తున్న తీయని అనుభూతిని ఆస్వాదిస్తోంది. అలా కాసేపు ఇద్దరు ఈ లోకం మరిచిపోయి స్వర్గపు లోకంలో తేలుతున్నారు. ఆదిత్య తన చేతులను నాజూకు నడుము మీద వేసి నిమురుతూ ఒక్కసారిగా గట్టిగా నొక్కడంతో పైన జతకలిసిన రెండు జంట పెదాలు విడిపోయి ఆమని నోటి నుండి మత్తుగా పెద్దగా ఆఅహ్ అంటూ సౌండ్ వచ్చింది. అప్పటికి గాని ఈ లోకం లోకి రాలేని ఈ కొత్త జంట ఒక్కసారిగా సిగ్గుపడుతూ ఒకరి చూపుల్లో ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు. అలా నవ్వుతున్న ఆమని పెదాల్లో ఆదితకి మెరుపు కనిపించింది. అసలే ఆ అందమైన పెదాలు ఇప్పటివరకు తన పెదాల మధ్యలో నలిగిపోవడంతో తడిచిపోయి ఎర్రగా కమిలిపోయి మరింత అందంగా కనిపిస్తున్నాయి. వాటిని చూసి తట్టుకోలేక ఆ పెదాలను ఇంకోసారి తన పెదాలతో అందుకుని డీప్ లిప్ లాక్ చేసాడు ఆదిత్య. అప్పుడే ఎవరో వస్తున్నట్టు మెట్ల సౌండ్స్ విని ఇద్దరు సర్దుకున్నారు. పైగా తలుపు గడి వేసుకోకుండా రొమాన్స్ లో తేలిపోయారు. వచ్చింది ఎవరో కాదు మన హీరోయిన్ శైలు. లోపలికి వాస్తు ఏంటి వదిన రొమాన్స్ పాడు చేశానా అని నవ్వుతు
ఆమనకి శైలు చాలా అలవాటు అయిపోతుంది శైలు ఆమని ఒకరికొకరు కనపడకపోతే వెతుక్కునే ఎంత మంచి ఫ్రెండ్స్ అయిపోతారు శైలు అడుగులు వేస్తే ఆమని చందు పృథ్వి  ప్రతిదానికి మడుగులు తొక్కేవారు చాలా సంతోషంగా ఉండేవారు.
ఒకరోజు శైలు కాలేజీకి వెళ్ళింది కానీ ఇంటికి రాలేదు  

ఫోన్ కూడా తీయట్లేదు అందరూ టెన్షన్ పడుతున్నారు.ఆమని   రాధిక రుక్మిణి తులసమ్మ గారు అయితే ఏడుస్తూనే ఉన్నారు .
ఆమని గారి విరాభిమాని ....  Heart   Heart......
[+] 8 users Like ANUMAY1206's post
Like Reply
#6
Nice update
Like Reply
#7
[quote pid='4894010' dateline='1658981594']
చాలా బాగుందిఅస్సలు తగ్గొద్దు
[/quote]
Like Reply
#8
Super update
Like Reply
#9
NICE UPDATE
Like Reply
#10
super update
Like Reply
#11
Nice start continue
Like Reply
#12
Superb updates
Like Reply
#13
సూపర్ గా ఉంది కుదిరితే మన హీరోయిన్ కి ఒక హీరో మాత్రమే అనకండి ఫ్రీజ్
Like Reply
#14
(29-07-2022, 11:02 AM)9177188821 Wrote: సూపర్ గా ఉంది కుదిరితే మన హీరోయిన్ కి ఒక హీరో మాత్రమే అనకండి ఫ్రీజ్

Hai andi thanks comment chesindanku but... Idi sex story kadhu.... Only love story mathrame
Like Reply




Users browsing this thread: 2 Guest(s)