27-07-2022, 06:00 AM
Super , excellent..Aina nachite Ane mate avasaram ledandi..picha pichaga nachesindi
భారతి కథ- (రెండవ కథ : భారతి కథనం)updated on 27 aug
|
27-07-2022, 06:00 AM
Super , excellent..Aina nachite Ane mate avasaram ledandi..picha pichaga nachesindi
27-07-2022, 10:10 AM
Super update andi
27-07-2022, 10:16 AM
(26-07-2022, 11:21 AM)bharati sharma Wrote: Adiripoindi.. Khachitanga rayandi .. Mee story kosam wait chestu untam.. Meeru rase vidhanam mallee chadavali anipinchela undi.. Eesari pedda Katha raayali ani korukuntu... Mee fan
27-07-2022, 11:14 AM
(This post was last modified: 27-07-2022, 11:15 AM by Raaj.gt. Edited 1 time in total. Edited 1 time in total.)
Story is awesome, hope we'll catch up with other romantic story.
27-07-2022, 12:55 PM
చక్కని శృంగార కథ కసిగా రాసారు
మరొక కథతో మళ్ళీ వస్తారు అని కోరుకుంటున్నాను కథ రాసినందుకు ధన్యవాదాలు భారతి గారు
27-07-2022, 01:40 PM
Lovely narration. Can't believe it is your first attempt. Keep going.
27-07-2022, 02:35 PM
Excellent narration
Thanks for your story
27-07-2022, 03:16 PM
Story chaalaa sexciting gaa vundi, character feelings ni chaalaa baagaa exploit chesaaru.
27-07-2022, 03:29 PM
(26-07-2022, 11:21 AM)bharati sharma Wrote: ఇంత అద్భుతమైన కథ రాసినందుకు మీకు మా ధన్యవాదాలు. వద్దు వద్దు అంటూ ఆమోఘంగా రాశారు. కథ చదువుతున్నంతసేపు చేత్తో పిసుక్కుంటూనే ఉన్నాము. మళ్లీ మీ కలం నుంచి మరో శృంగార కథామాలిక కోసం ఎదురుచూస్తుంటాము.
27-07-2022, 03:34 PM
Nice story mind-blowing updates
27-07-2022, 07:14 PM
(This post was last modified: 27-07-2022, 09:48 PM by Raghuram7. Edited 1 time in total. Edited 1 time in total.)
nice story
27-07-2022, 09:52 PM
(26-07-2022, 11:21 AM)bharati sharma Wrote: Chala baga rasaaru chaduvu tunnanta sepu baga samma ga undi Meeru ilage rasi maaku baga lepandi Meeru kathalo pacchi ga butulato varninchaledu kanuka nenu pacchi ga kakunda Mamulugaa cheppa Enta goppa ga cheppina meeru rasindi inka ekkuva baga rasaaru Meeku istam aite e sari kathalo boothulu prayoginchandi inka sammagaa untundi
28-07-2022, 12:02 AM
(26-07-2022, 11:21 AM)bharati sharma Wrote: సున్నితమైన శృంగారంతో రచన సాగించి, మా మతులు పోగొట్టారు. మరో కథతో మమ్మల్ని అలరించండి. thank you for your great story. ఈ సున్నితత్వాన్ని వదలొద్దని మా మనవి.
28-07-2022, 12:36 AM
(This post was last modified: 28-07-2022, 12:37 AM by bharati sharma. Edited 1 time in total. Edited 1 time in total.)
భారతి కథనం
ఈ కథ పూర్తిగా కల్పితం. ఇంతకు ముందు కథలో లాగే, ఇందులో కూడా పెద్దగా బూతులు ఉండవు. మీకు నచ్చుతుందనే, ఆశిస్తున్నా. Enjoy reading.
28-07-2022, 12:41 AM
(This post was last modified: 28-07-2022, 04:31 AM by bharati sharma. Edited 2 times in total. Edited 2 times in total.)
భారతి కథనం
“నమస్తే మేడం!”
దిద్దుతున్న పేపర్ల నుండి దృష్టి మరల్చి అతన్ని చూసాను. లేతగా, అమాయకంగా ఉన్నాడు. ఇరవై ఒకటీ, ఇరవై రెండు ఉంటాయేమో. ఎవరు నువ్వూ అన్నట్టుగా చూసాను.
“నా పేరు వాసు మేడం. లక్ష్మీ మేడం పంపించారు.” చెప్పాడతను వినయంగా. అర్ధమయినట్టుగా తల ఊపి, “మా ఇంటి ఎడ్రెస్ తెలుసా?” అడిగాను. తెలుసు అన్నట్టు తల ఊపాడు. “సరే. అయితే, సాయంత్రం ఐదు గంటలకి రా..” అని చెప్పగానే, అతను తల ఊపి వెళ్ళిపోయాడు.
నా పేరు భారతి. చిన్నతనం నుండీ క్లాసికల్ డేన్స్ అంటే పిచ్చి. మంచి డేన్సర్ గా పేరు తెచ్చుకుందామని చాలా ప్రాక్టీస్ చేసాను. కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చాను. కాస్తో కూస్తో పేరు కూడా సంపాదించాను. సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డాను. అన్నీ అర్పించాను. పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నాము. కానీ, పెళ్ళి తరవాత డేన్స్ మానేయాలని అతను కండిషన్. దాంతో విరమించుకున్నాను.
ఆ తరవాత ఎవరినీ పెళ్ళి చేసుకోవాలని అనిపించలేదు. ప్రోగ్రామ్స్ ఇవ్వడం కూడా తగ్గించేసాను. మధ్యలో ఇద్దరు ముగ్గురితో ఎఫైర్స్ నడిచినా, అవి ప్రేమ వ్యవహారాలు కాకుండా, కామ వ్యవహారల దగ్గరే ఆగిపోయాయి. తరవాత ఒక ఇంటర్నేషనల్ కాలేజ్ లో టీచర్ గా చేరాను. అక్కడ కాస్త వెస్ట్రన్ కల్చర్ అలవాటు అయింది. వీకెండ్ లో సరదాగా వైన్ లాంటివి. అక్కడ కూడా ఒకరిద్దరు నన్ను ట్రై చేసారు కానీ, నేనే ఎవాయిడ్ చేసాను. దానికి కారణం నాకు సెక్స్ మీద ఇంటెరెస్ట్ లేకపోవడం కాదు. వాళ్ళలో ఎవరూ ఇంటెరెస్టింగ్ గా అనిపించకపోవడం. వంటరిగానే ఉండడం అలవాటు అయిపోయింది, దాదాపు పాతిక ఏళ్ళ నుండి. అయినా సరే, డేన్స్ ప్రాక్టీస్ మాత్రం మానలేదు. రోజూ ఉదయం ఒక గంట.
ఇప్పుడు నా వయసు ఏభై ఐదు. మరో వారం రోజుల్లో వాలంటరీగా రిటైర్ అవ్వబోతున్నా. డబ్బులు బాగానే నిలవచేసాను, అప్పుడప్పుడు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టి. సొంత ఇండిపెండెంట్ ఇల్లు కూడా ఉంది. ఇప్పుడు చిన్న డేన్స్ కాలేజ్ పెట్టాలని అనుకుంటున్నాను. అన్ని పనులూ చూసుకోడానికి ఒక వ్యక్తి అవసరం ఉంది. ప్రస్తుతం నా దగ్గర పనిచేస్తున్న అమ్మాయి మానేయడంతో, మా ఫ్రెండ్ కి ఒక అమ్మాయిని పంపమని చెప్తే, ఆమె ఈ వాసు అనే కుర్రాడిని పంపించింది. డిగ్రీ పూర్తయిందనుకుంటా. సాయంత్రం అన్నీ మాట్లాడాలి.
అయితే, అతన్ని రమ్మన్నానన్న విషయం మరచిపోయా. చిన్న షాపింగ్ చేసుకొని వెళ్ళేసరికి, సాయంత్రం ఏడు దాటి పోయింది. నేను వెళ్ళేసరికి, అతను గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు అతని సంగతి గుర్తొచ్చి, నొచ్చుకుంటూ, “అయ్యో.. సారీ సారీ! మరచిపోయాను. చాలా సేపు అయిందా వచ్చి?” అడిగాను. “పరవాలేదు మేడం..” అన్నాడు వినయంగా. గేట్ దాటి కాంపౌండ్ లోకి ప్రవేశించి, మెయిన్ డోర్ తాళం తీసి, అతన్ని లోపలకి ఆహ్వానించాను. అతన్ని కూర్చోబెట్టి, “కాఫీ తెస్తానుండు..” అని వెళ్ళబోతుంటే, “వద్దు మేడం.” అన్నాడు. మొహమాటపడుతున్నాడనుకొని, “పరవాలేదు..” అంటుంటే, అతను నిజంగానే మొహమాట పడుతూ, “అది కాదు మేడం..” అని కాస్త తటపటాయించి, చెప్పలేక చెప్తున్నట్టు, “మార్నింగ్ నుండి ఏం తినలేదు మేడం. ఆకలిగా ఉంది..” అన్నాడు. “అదేంటీ?” అడిగాను ఆశ్చర్యంగా. అతను ఇంకా కుచించుకుపోతూ, “బస్ లో నా డబ్బులు ఎవరో కొట్టేసారు.” అన్నాడు. అయ్యో పాపం అనిపించింది. “అయ్యో! సరే ఉండు బాబూ.. వంట చేసేస్తాను. ముందు తినేసి, తరవాత తీరుబడిగా మాట్లాడుకుందాం.” అన్నాను. “మేడం, నన్ను చేయమంటారా!” అడిగాడు. నేను జవాబు చెప్పేలోగా, “బాగా చేస్తాను మేడం..” అన్నాడు హుషారుగా. నేను “వద్దూ..” అనేలోగా, అతను చనువుగా “కిచెన్ ఎక్కడ మేడం..” అనగానే, నేను నవ్వుకుంటూ, “రా..” అంటూ కిచెన్ లోకి తీసుకుపోయాను.
బాగా అనుభవం ఉందనుకుంటూ, చకచకా చేసేస్తున్నాడు. నేను అతనికి కావలసినవి అందిస్తూ, అతన్ని ఇంటర్వ్యూ చేసేసాను. పేరు మీకు తెలిసిందే, వాసు. వయసు ఇరవై రెండు. డిగ్రీ పూర్తి చేసాడు. అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న ఈ మధ్యనే కాలం చేసాడు. ఇప్పుడు అయితే ఎవరూ లేరు. బతకడానికి ఏ పని చేయడానికైనా రెడీ. వివరాలన్నీ కనుక్కున్నాక అతన్ని ఉంచుకుందామని నిర్ణయించేసుకున్నా.
హలో, ఉంచుకోవడం అంటే అది కాదు. ఇంట్లో నేనూ ఒక్కదాన్నేగా. పైగా పెద్ద ఇల్లు. అతన్ని ఇక్కడే ఒక రూంలో స్టే చేయమని చెప్పా, అంతే. మీరు ఏం ఊహించేసుకోవద్దు. మా ఇద్దరి మధ్య ముప్పై మూడేళ్ళ వ్యత్యాసం ఉంది. అందుకే, అతను నాతో ఉన్నా పరవాలేదు అనుకున్నాను. కానీ, ఆ సమయం అంటూ వస్తే, వయసు అడ్డురాదని తరవాత అర్ధం అయ్యింది నాకు.
అప్పటివరకూ వంటరిగా ఉన్న నాకు, అతని రాక కాస్త తెరిపిని ఇచ్చింది. దాంతో పాటూ కాస్త బద్దకాన్ని కూడా పెంచింది. పొద్దున్న లేచేసరికి కాఫీ కప్పుతో రెడీగా ఉండేవాడు. పైన ఉన్న స్టుడియోలో డేన్స్ ప్రాక్టీస్ చేసి, స్నానం పూర్తయ్యేసరికి ఇస్త్రీ చేసిన చీర, జాకెట్ లను మంచం మీద ఉంచేవాడు. అవి కట్టుకొని బయటకు వచ్చేసరికి టిఫిన్ రెడీగా ఉండేది. మొదట్లో వద్దూ అని చెప్పేదాన్ని. కానీ, తరవాత తరవాత అలవాటు అయిపోయింది.
అన్నీ ఓకే గానీ, పొద్దున్నే బెడ్ కాఫీ దగ్గరే కాస్త ఇబ్బంది ఉంది. అప్పటివరకూ వంటరిగా ఉండడం వలన, డ్రెస్ విషయంలో కాస్త నిర్లక్ష్యంగా ఉండేదాన్ని. రాత్రుళ్ళు సుఖంగా నిద్ర పోడానికి, బ్రా పేంటీలు వేసేదాన్ని కాదు. అప్పుడప్పుడు నైటీ, అది కాకపోతే లోపలి లంగా లేకుండా, పైపైనే చీర కట్టుకొని, వదులుగా ఉండే జాకెట్ వేసుకోవడం అలవాటు. ఈ రకంగా డ్రెస్ చేసుకొని, నిద్రపోతే, లేచేసరికి వంటి పైన చీర సరిగ్గా ఉండదు. అప్పుడప్పుడు ఊడిపోయి, లేదా తొడలు వరకూ లేచిపోయి, అమ్మో.. . వయసు ఎంత ఏభై ఐదు అయినా, రోజూ నాట్యం చేస్తూ ఉండడం వలన నడుమూ, పైనా, కిందా అన్నీ ఉండాల్సిన విధంగా పెటపెటలాడుతూనే ఉంటాయి. మొహం మీదే, వయసుని తెలియజేస్తూ కాస్త ముడతలు, అంతే. అందుకే, ఇప్పటికీ బయటకి వెళ్తే, చాలామంది చూపులతోనే రేప్ చేసేస్తూ ఉంటారు. ముఖ్యంగా వెనక నుండి చూసినప్పుడు. ఎంతైనా రోజూ ప్రాక్టీస్ చేసే డేన్సర్ ని కదా, ఆ భాగం మరింత సెక్సీగా ఉంటుంది. మొన్నటి వరకూ పనమ్మాయి ఉండేది. ఈ మధ్యనే దానికి పెళ్ళి కుదిరి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి డ్యూటీ ఇప్పుడు ఇతనికి వచ్చింది.
మొదటిసారి కాఫీ తెచ్చినప్పుడు నా చీర తొడల పై వరకూ లేచిపోయి ఉంది. పైట అయితే, ఎప్పటిలానే ఉండాల్సిన స్థానంలో లేనే లేదు. నేను లేచి అన్నీ సర్దుకొనేలోగా, కాఫీని టీపాయ్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం చెప్పాను, లోపలకి వచ్చేటప్పుడు తలుపు తట్టమని. పాపం, అతను చిన్నబుచ్చుకొని, “సారీ మేడం..” అన్నాడు.
“అయ్యో.. నిన్ను తిట్టాలని అనలేదబ్బాయ్. ఊరకనే అలా చెప్పాను.”
“పరవాలేదు మేడం. రేపట్నుండి మీరు తలుపు తీసాకే, లోపలకి వస్తాను.”
“సరే, సరే.. ఈ టాపిక్ వదిలేయ్.. మార్నింగ్ వెళ్ళిన పని అయ్యిందా?”
“అయ్యింది మేడం..” అంటూ చకచకా ఆ రోజు జరిగిన పనులు గురించి చెప్పాడు. కుర్రాడు ఫాస్ట్ గానే చేస్తున్నాడు అనుకున్నాను. రాత్రి డిన్నర్ అయ్యాక, గుడ్ నైట్ చెప్పేసి, “పొద్దున్నే కాఫీ తెచ్చివ్వు.” అన్నాను. “అలాగే మేడం. రెడీ అవ్వగానే డోర్ నాక్ చేస్తా..” అన్నాడు. “పరవాలేదులే.. ఎప్పటిలాగే వచ్చి లేపు.” అనేసి వెళ్ళిపోయాను. అలా చెప్పడంలో అప్పుడు నాలో ఏ చెడు ఉద్దేశ్యం లేదు, కేవలం అతన్ని అఫెండ్ చెయ్యకూడదని అలా చెప్పాను అంతే.
అంతే, రోజూ మార్నింగ్ కాఫీతో గుడ్ మార్నింగ్. అతని చూపుల్లో తేడా లేకపోవడంతో, నిద్ర లేచినప్పుడు చీర ఎలా ఉందన్న విషయం పట్టించుకోవడం మానేసాను. నాలుగు రోజులు గడిచాయి. ఆ రోజు ఇద్దరమూ టీవీలో లేడిస్ టైలర్ సినిమా చూస్తున్నాము. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అందులో మెయిన్ పాయింట్, కుడి తొడపై పుట్టుమచ్చ అని మీకు తెలుసనుకుంటాను. ఆ సన్నివేశాలు వస్తుంటే, అతను నన్ను చూసి తల దించుకుంటూ ఉన్నాడు. రెండు సార్లు అది గమనించి, “ఏం అయిందీ?” అని అడిగాను. “ఏం లేదు మేడం.. నాకు నిద్ర వస్తుంది.” అనేసి తన రూంలోకి వెళ్ళిపోయాడు. అతని ప్రవర్తన నాకు విచిత్రంగా అనిపించింది. సినిమా ముగించి, నా గదిలోకి పోయి, బెడ్ మీద వాలుతుండగా, అప్పుడు స్ట్రైక్ అయ్యింది, నాకు కూడా కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉందని. అది కూడా కాస్త లోపలకి, మోకాలికి అడుగు పైన, చిన్న పుట్టు మచ్చ. అతని చూపులకు అర్ధం అప్పుడు నాకు తెలిసొచ్చింది. అంటే, అతను నా తొడ మీద పుట్టు మచ్చ చూసేసాడన్నమాట. అది తలచుకోగానే, ఒక్కసారిగా నా ఒళ్ళు ఝల్లుమంది. ఎంత ముసలిదాన్నయినా, నేనూ ఆడదాన్నే కదా.
కళ్ళు మూసి పడుకున్నానే గానీ, ఆ పుట్టుమచ్చ మేటర్ నా బుర్ర లోనుండి బయటకు వెళ్ళడం లేదు. అసలు ఏం అనుకుంటున్నాడతను? నాకు సరైన వయసులో పెళ్ళయ్యీ, పిల్లాడు పుట్టి ఉంటే, అతని కంటే కనీసం పదేళ్ళు పెద్దవాడు అయిఉండేవాడు. ఎంత వంటి మీద బట్టలు సరిగ్గా లేకపోతేనేం, అలా చూసేయడమేనా! పెద్దదాన్ని అని కూడా లేకుండా! అంతలోనే మళ్ళీ అనుమానం. అక్కడే చూసాడా, లేక ఇంక ఎక్కడైనా చూసేసాడా! మొత్తం చీర నడుము వరకూ లేచిపోతే తప్ప అది కనిపించదు. అంతవరకూ చీర లేచిపోతే, అది కూడా కనిపించే ఉంటుంది. అసలే పేంటీ కూడా ఉండదు కదా. దానితో పాటూ అది కూడా చూసే ఉంటాడా!? ఛీ.. అమ్మో. ఆ అనుమానం రాగానే, చాలా ఏళ్ళ తరవాత ఎందుకో ఒళ్ళు కాస్త వేడెక్కినట్టుగా అనిపించింది. అమ్మో, ఎంతమంది ట్రై చేసినా పట్టించుకోని నేను, ఒక చిన్నపిల్లాడి విషయంలో ఇలా వేడెక్కడం ఏంటీ!? లాభంలేదు, అతను ఇక్కడుంటే డేంజర్. రేపు అతన్ని పని లోంచి తీసేయాలి, లేదా, కనీసం బయట ఎక్కడైనా రూం చూసుకోమనాలి అని నిర్ణయించుకొని, నిద్రపోయా.
మర్నాడు పొద్దున్నే అతను కాఫీ తీసుకు వచ్చి నన్ను లేపాడు. నిద్ర మత్తులో, రాత్రి అనుకున్నది తాత్కాలికంగా మరచిపోయి, నవ్వుతూ పైకి లేచి, “గుడ్ మార్నింగ్.” అంటూ కప్ అందుకున్నాను. లేవడంలో పైట జారిపోయింది. కప్పు అందుకోడానికి ముందుకు వంగడంతో, అసలే వదులుగా ఉన్న జాకెట్టు , లోపల ఉన్న వాటిని సగానికి పైగా బయట పెట్టేసింది. ఎంత వయసు అయిపోయినా, రోజూ చేస్తున్న నృత్య సాధన వలనా, చాలా ఏళ్ళుగా మగ సంపర్కం లేకపోవడం వలనా, అవి ఇంకా పొంకం గానే ఉన్నాయి.
మొదటి సిప్ వేస్తూ అతన్ని చూసాను. అతని కళ్ళు నా జాకెట్ లోపల అతుక్కుపోయాయి. అప్పుడు చూసుకున్నాను. ఓ మై గాడ్! వెంటనే పైట సర్దుకొని, అతనితో “సరే, నువ్వెళ్ళు..” అన్నాను కాస్త కోపం గానే. అతను కంగారుగా “సారీ మేడం.” అంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు గుర్తొచ్చింది రాత్రి నేను తీసుకున్న నిర్ణయం. అమ్మో.. ఇతన్ని పంపించేయాలి, లేకపోతే ప్రమాదం అనుకుంటూ, బాత్ రూంలోకి ప్రవేశించాను. ఫ్రెష్ అయ్యాక, డైనింగ్ హాల్ దగ్గరకి వచ్చాను. టిఫెన్ రెడీ చేసి, టేబుల్ మీద పెట్టి, కాస్త పక్కన తల దించుకొని నిలబడ్డాడు అమాయకంగా, జాలిగా. అతన్ని ఆ పొజిషన్ లో చూసి “పాపం..” అనిపించింది. అయినా, అన్నీ ఆరేసుకొని పడుకోవడం నా తప్పు. చూసేసాడని ఇప్పుడు ఫీల్ అయ్యి ఉపయోగం ఏముందీ? ఇక మీదట బోల్ట్ పెట్టుకొని పడుకుంటే సరి. అతను తలుపు తడితే అన్నీ సర్దుకొని తియ్యొచ్చు. పైగా ఇంత చురుకుగా, నమ్మకంగా అన్ని పనులూ చేసేవాళ్ళు దొరకొద్దూ! అలా నిర్ణయించుకున్న తరవాత, అతన్ని నవ్వుతూ చూసాను. అతను ఒకసారి తలెత్తి చూసి, మళ్ళీ “సారీ మేడం..” అన్నాడు. అతన్ని కాస్త ఈజ్ చేయడానికి “ఎందుకూ..” అని అడిగాను నవ్వుతూ. “అదే.. మార్నింగ్.. మీ.. మీ..” అంటున్నాడు గుటకలు మింగుతూ. “సిగ్గు లేకపోతే సరి.. జరిగిందేదో జరిగింది. ఇంకెప్పుడూ అలా చూడకు, సరేనా..” అన్నాను. అతను సరే అన్నట్టు తల ఊపాడు. “మ్మ్… నువ్వు కూడా తిను..” చెప్పాను నేను. అతను అలా చూసినందుకు ముందు నాకు కోపం వచ్చినా, తరవాత ఎందుకో సరదాగా అనిపించి, గిలిగింతలు పెట్టింది. ఎంతైనా నేను ఆడదాన్నీ, అతను మగాడు. పైగా పాతికేళ్ళనుండీ ఒక మగాడు అంత దగ్గరగా వచ్చింది లేదు. కానీ మా వయసుల మధ్య వ్యత్యాసం, మా ఇద్దరి మధ్య ఏం జరగదులే అన్న భరోసా ఇస్తుంది. కానీ ఇంతకు ముందే చెప్పానుగా, ఆ సమయం అంటూ వస్తే, వయసు అడ్డు రాదని.
28-07-2022, 05:10 AM
Nice update bharati garu
మావయ్యా గారు
https://xossipy.com/thread-41841.html శీరిష - బేగం https://xossipy.com/thread-46756.html బ్లాక్ మెయిల్ https://xossipy.com/thread-38805.html |
« Next Oldest | Next Newest »
|