19-07-2022, 04:49 PM
.......
(19-07-2022, 04:49 PM)Actress lover Wrote: నేను కిచెన్ లోకి వచ్చి హుమ్మ్ హా అబ్బా నీ చెయ్యి వంట తిని ఎన్ని రోజులయ్యింది వదిన abbah వాసన గుమ గుమ లాడుతుంది అని నీ వెనకాల నుంచి నెమ్మదిగా వచ్చి నీ లిప్స్ దగ్గర స్వీట్ పెట్టా ఏంటి వదిన నీ favourite స్వీట్ అని నీ ఫేస్ పైన తిప్పుతున్నాను
(19-07-2022, 04:54 PM)Actress lover Wrote: ఛార్మి: రేయ్ పిచ్చి సన్నాసి అది నా కూతురు రా అని నీ ముందు కుర్చీలో కాలి పి కాలు వేసుకొని కూర్చొని మాకు ఈ ప్రేమ దోమ ఏం ఉండవు అసలు ఇన్నాలు ఈ కంపెనీ ఇలా వుండటానికి నేను ఏం చేసాను నీ మావ కి కూడా తెలీదు
(19-07-2022, 04:58 PM)Actress lover Wrote: హహ ఎప్పుడు నన్ను ఏదోకటి కావాలి అని అడిగే దానివి ఇప్పుడు నాకు ఏమైనా కావాలా అని అడుగుతున్నావు అని నవ్వుతూ నీ నోట్లో స్వీట్ పెట్టి తొందరలో మన ఇంట్లో స్వీట్ న్యూస్ చెప్పు చాలు ఆల్రెడీ సిక్స్ మంత్స్ నుంచి వెయిటింగ్ ఇక్కడ అని నవ్వి సరే అన్నయ్య నాకు రెస్పాండ్ అవ్వలేదు
నీకు అయితే నాకు చెప్పు ఒక్ నా .
(19-07-2022, 05:01 PM)Actress lover Wrote: ఛార్మీ:నీ జుట్టు పట్టుకొని నీ వంక చూస్తూ హ హ హ అస్సలు అది మీ మావ కే పుట్టింది అని నువ్వు ఎలా అనుకుంటున్నావు రా అస్సలు ఇప్పటి వరకు నేను అప్పు తీసుకున్నాక తిరిగి డబ్బు ఇచ్చింది లేదు వాళ్ళు నా ఇంటి పైకి వచ్చింది లేదు ఎందుకంటావు
(19-07-2022, 05:21 PM)Actress lover Wrote: అబ్బా వెయిటింగ్ వదిన పెట్టు పెట్టు అంటూ నువ్వు కూర వడ్డించకా ఫస్ట్ చికెన్ ముక్క ఒకటి తీసుకొని నోట్లో పెట్టుకొని అబ్బా అదిరింది వదిన నిజంగా మా అన్నయ్య గాడు లక్కీ డైలీ నీ చేతి వంట తింటున్నాడు అస్సలు నేను ముందు పుట్టాల్సింది అప్పుడు ఈ చేతి వంట నేను డైలీ తినేవడిని అని నవ్వుతూ అయిన ఇంత మంచి ఫుడ్ చేసే వైఫ్ ని వదిలేసి ఒక్కడు పోయాడు అభగ్యుడు అని తింటున్నా
(20-07-2022, 02:56 PM)Actress lover Wrote: ఛార్మి: హాహా ఇప్పుడు మాత్రం ఇది నా కష్టం కాదా దీని కోసం ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను రా ఏది సులువుగా రాదు కానీ నువ్వు మాత్రం జస్ట్ నా కూతురిని వెర్రి దాని చేసి ఇంత ఆస్తి కి ఎసరు పెట్టావ్ కదరా ఎదవ తూయూ
(20-07-2022, 03:00 PM)Actress lover Wrote: అబ్బా ఎలా చూసినా నువ్వు అన్నయ్య కన్నా నాకే పర్ఫెక్ట్ జొడివి నేనైతే అసలు ఇలాంటి అందమైన పెళ్ళాం ఇంట్లో ఉండి చక్కగా వండి పెడుతుంటే శుభ్రంగా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని ఇంట్లోనే ఉంటా అహహ అబ్బహ ఏమి రుచి ఇంకా అన్నయ్య వచ్చేంతవరకు నాకు డైలీ మంచి భోజనమే
నువ్వు కూడా తిను వదిన అని ప్లేట్ తీసి వడ్డించి నీ చెయ్యి పట్టి లాగి కూర్చో బెట్టి తినమంటునా..
(20-07-2022, 03:03 PM)Actress lover Wrote: ఛార్మి: అబ్బహాబః ఏం నాటకాలు ఆడుతున్నవురా నా తరువాత నా ఆస్తి మొత్తం నా కూతురికి మాత్రమే అని తెలిసి ట్రాప్ చేసి ఇప్పుడు దొంగ నాటకాలు హా అయిన నీ కిచ్చి పెళ్లి చేస్తే నాకేం వస్తాది రా బొచ్చు అదే మంత్రి గారి కొడుకుఇచ్చి చేస్తే అధికారం వస్తాది
(20-07-2022, 03:08 PM)Actress lover Wrote: హహ నాకు పెళ్ళి ఇవ్వని ఇష్టం లేదు లే వదిన అయిన భోజనం కోసం పెళ్లి చేసుకోవడం ఎందుకు వదిన ఇంత అద్భుతంగా వండే వదిన వుండగా అని నవ్వుతూ హాహా నా భోజనం అయిపోయింది అని వేళ్ళు నాకుతూ వెళ్లి చెయ్యి కడుకుంటున్నా..
ఇంతకీ అన్నయ్య ఎన్ని నెలలు అని చెప్పాడు వదిన తిరిగి రావడానికి..
(20-07-2022, 03:12 PM)Actress lover Wrote: ఛార్మి: హాహా రేయ్ నాకు ఈ సోది అంతా చెప్పకురా వాడు ఎలంటివాడో తెలిసే చేస్తున్నా.అయిన ఆడు అలా సైకో గాడు అని తెలిసే ఎవరు పిల్లని ఇవ్వట్లేదు ఇప్పుడు వాడికి నా కూతురిని ఇస్తే వాళ్ళ నాన్న వాళ్ళ ఆస్తి లో సగం నా కూతురు పేరు పై రాస్తాను అన్నాడు దానితో నా కూతురు హ్యాపీ గానే వుంటది లే నువ్వే నీ భవిష్యత్ చూసుకో చెత్త ఏడవ..