19-07-2022, 04:08 PM
.......
(19-07-2022, 04:08 PM)Actress lover Wrote: అబ్బా గిల్లకు వదిన అహ్హ అని హో ఒకే తన ఫ్లైట్ ఇంకో 1hr లో రీచ్ అయిపోది అనుకుంటా తరువాత చేద్దాం లే అని నవ్వుతూ అయుతే ఇప్పుడు నువ్వు వచ్చేశావు కదా నా దాంట్లో సగం నువ్వు తీసేసుకో అని నవ్వుతూ
నా ఇల్లు దగ్గరకి రాగానే వదిన ఒక పని చేస్తావా నీ తాళి తీసి బ్యాగ్ లో పెట్టుకో అంటే మా ఇంటి ఓనర్ ది కొంచెం అదో టైప్ నువ్వు నా వదినవి అంటే వదిన మరిది అని ఓవర్ యాక్షన్ చేస్తాది అలా అని పాత కాలం మనీష కాదు అమ్మాయి అబ్బాయ్ కలిసి రూమ్ షేర్ చేసుకున్నా ఏం అనదు నేను దానితో నా చుట్టాల అమ్మాయి జాబ్ కోసం వస్తుంది అని చెప్పా సో అని చూస్తున్నా
(19-07-2022, 04:10 PM)Actress lover Wrote: ఛార్మి: అయితే నీతో పాటు ఇంట్లో ఒక్క కుక్కని కూడా పెంచా అల అని నా కూతురిని కుక్కకి ఇచ్చి చేయమంటావా హా అని కోపం గా చూస్తూ ఏదో మా అన్నయ్య పోతా పోతా చివరి కోరిక అన్నాడు అని నిన్ను ఇంట్లో వుంచి చదివించాను దానికి తగ్గ శాస్తి చేశావ్ నువ్వు
(19-07-2022, 04:16 PM)Actress lover Wrote: అబ్బా అలా కాదు చెప్పా కదా కొంచెం అడ్జస్ట్ చేసుకో అని అదిగో ఆవిడ బయటే ఉంది నేను లగేజ్ తీసుకొని వస్తా నువ్వు వెనకాల వచ్చేయ్ అని నేను పైకి వెళ్తున్నా
ఓనర్: ఏంటి రామ్ నువ్వు చెప్పింది ఈ పిల్ల గురించేనా హా బాగుంది వెళ్ళు వెళ్ళు అని కన్ను కొట్టింది
అబ్బా ఇది ఒక్కర్తి అనుకొంటూ నీ వంక చూసి చిన్న నవ్వు నవ్వి లగేజ్ మొత్తం పైకి తెచ్చి ఇంటి డోర్ ఓపెన్ చేశా
స్వాగతం వదిన గారు ఎలా వుంది మా సింగిల్ bedroom స్వర్గం అంటున్నా
(19-07-2022, 04:21 PM)Actress lover Wrote: ఛార్మి:కుక్కకి నీకు చాలా తేడా వుందిరా కనీసం దానికి వున్న విశ్వాసం లేదు నీకు తూ
అని వుసి
హహ అస్సలు నీకు ఏముందని నా కూతురిని ఇవ్వాలి రా చెప్పు
(19-07-2022, 04:25 PM)Actress lover Wrote: హ్మ్మ్ సారీ వదిన ఇంక అననులే ప్లీజ్ అలగకు వదిన అని నీ గడ్డం పట్టుకొని నవ్వుతూ సరే గానీ రూమ్ ఎలా వుంది అదిగో అది బెడ్రూమ్ అది కిచెన్ అండ్ అది కామన్ బాత్రూం అని చూబిస్తు ఒక్కడినే కదా అని పెద్ద రూం తీసుకోలేదు నీకు కుదరదు అంటే ఇంకో డబుల్ బెడ్రూమ్ వున్న ఇల్లు చుస్తాను ఏమంటావ్..
(19-07-2022, 04:30 PM)Actress lover Wrote: ఛార్మి: హాహా నా డబ్బులు తిని వాటితోనే చదువుకొని ఎక్కడ పని దొరక్కా నా దగ్గరే పని చేస్తూ నాకు లాభాలు తెచ్చాను అని పేలుతునవా శబాష్ రా ఇక్కడే తెలుస్తుంది నాకు ఒక పాముని పెంచాను అని నిన్ను చదివించడానికి నేను పెట్టిన దాంట్లో నువ్వు తెచ్చిన లాభాలు ఒక మూలకి రావు అని గర్వంగా అంటునా..
(19-07-2022, 04:33 PM)Actress lover Wrote: ఏంటి వదిన అలా అడుగుతావు అన్నయ్యకి డబ్బు అవసరం అంటే ఒక నెల క్రితమే అమ్మేసాము అన్నయ్య చెప్పలేదా నీకు అని మొబైల్ తీసి అబ్బా ఇంకా హాఫ్ అన్ hour అన్నయ్య మనకి అందుబాటులోకి రాడు సరే నువ్వు ఫ్రెష్ అవ్వి వుండు నేను ఈ లోపు మీకు ఫుడ్ తెస్తా అండ్ అన్నయ్య కి మెసేజ్ చేస్తా అక్కడ రీచ్ అయ్యాక చూస్తాడు .
(19-07-2022, 04:38 PM)Actress lover Wrote: హహ ఆస్తా నీకా ఎక్కడ బాబు మీ బాబు పోతా పోతా ఆస్తులన్నీ అప్పులు పాలు చేసి పోయాడు అవ్వని అప్పులోలకి పోగా చివరకి నా అస్తులో కూడా ఒక ఎకరం ఇవ్వాల్సి వచ్చింది అప్పులోలకి మీ ఆస్తులు సరిపోగా కావాలంటే పోయి ఆ అప్పులోలని అడుగు చెబుతారు పో అని ముందు కిందకి నడు నీకు ఇక్కడ కాదు పనోలా దగ్గర వుండాలి
(19-07-2022, 04:41 PM)Actress lover Wrote: నేను మెయిన్ డోర్ లాక్ చేసి బయటకి వెళ్లి గ్రాసరీస్ అండ్ ఫుడ్ తీసుకువచ్చాను..
వచ్చే టప్పటికి 1 గంట పట్టింది వచ్చి డోర్ ఓపెన్ చేస్తూ వదిన ఎక్కడ వున్నావ్ అంటున్నా
అన్నయ్య దగ్గర నుంచి నో రెస్పాన్స్ అంటున్నా
(19-07-2022, 04:45 PM)Actress lover Wrote: నేను కోపంగా ఏంట్రా అంటున్నావ్ అని నీ చెంప పై ఒకటి పీకా ఎక్కువ మాట్లాడకు నాలిక చిరెస్తా ఎదవా నిన్ను ఇన్నాలు కంటికి రెప్పలా చూసుకుంటే ఇప్పుడే నన్ను లెక్క చెయ్యకుండా మాట్లాడే రేంజ్ కి వెళ్ళిపోయావా దాని మర్చిపో దానికి గొప్పింటి సంబంధాలు వస్తున్నాయి