Posts: 349
Threads: 42
Likes Received: 1,972 in 287 posts
Likes Given: 0
Joined: Mar 2019
Reputation:
122
కొంత విరామం తరువాత మళ్ళీ ఫోరంకి వచ్చాను. మళ్ళీ కధలు రాద్దామనుకుంటున్నాను.
మధ్యలో ఆపిన కధల కన్నా కొత్తది ఒకటి మొదలుపెడదామని ఇది రాసాను. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను.
నేను చిన్నకధ రాద్దామనుకుంటే, పెద్దకధలా రూపం తీసుకుంటోంది, చూద్దాం ఎలా వస్తుందో.
Posts: 349
Threads: 42
Likes Received: 1,972 in 287 posts
Likes Given: 0
Joined: Mar 2019
Reputation:
122
07-07-2022, 12:33 PM
(This post was last modified: 07-07-2022, 01:03 PM by earthman. Edited 4 times in total. Edited 4 times in total.)
"వీడికి ఎన్ని బొమ్మలు ఇచ్చినా చాలట్లేదు"
"పిల్లలు ఆడుకోవాలి. బయట ఆటలు ఆడుకునే వయసు వచ్చే దాకా బొమ్మలతోనే ఆడుకుంటారు, ఆ వయసు వస్తే మీరు బొమ్మలు ఇచ్చినా ముట్టుకోరు. ఏ వయసుకి ఆ ముచ్చట"
"నిజమేలే. ఊరికే అన్నాను"
"మరీ ఎక్కువ పెట్టి తేకండి. ఉన్నవి తెలుసు కదా, కొత్తది ఏదైనా తేండి"
"కొత్తవి కావలంటే ఆ పెద్ద షాపుకి వెళ్ళాలి. సాయంత్రం వెళ్తాను"
సందీప్, కవిత భార్యాభర్తలు. వాళ్ళకి రెండేళ్ళ కొడుకు. ఆ బిడ్డ ఆడుకునే బొమ్మల గురించి జరిగిన సంభాషణ ఇది.
ఆఫీస్ అవ్వగానే బొమ్మ తేవాలని గుర్తొచ్చి వాళ్ళ ఏరియాలో ఉన్న పెద్ద బొమ్మల షాపుకి వెళ్ళాడు సందీప్.
ఇంతకు ముందు కూడా కొన్నిసార్లు వెళ్ళిన వాడు అవ్వడంతో షాప్ ఓనర్ గుర్తుపట్టి నవ్వుతూ పలకరించాడు. పై ఫ్లోర్లో కొత్త బొమ్మలు ఉన్నాయి వెళ్ళమన్నాడు.
పై ఫ్లోర్కి వెళ్ళాడు సందీప్.
చాలా బొమ్మలు ఉన్నాయి పైన, అన్నీ కొత్తవే, అరచేతిలో పట్టే సైజ్ నించి, రెండు చేతుల్లో కూడా పట్టనంత పెద్దవి ఉన్నాయి.
అన్నిటినీ చూడసాగాడు సందీప్.
"ఏం కావాలి సార్" వెనక నించి తీయని పిలుపు వినిపించింది.
వెనక్కి తిరిగి చూసాడు.
ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయి. చక్కగా ఉంది.
"బొమ్మ కావాలి ఒకటి. చూస్తున్నాను" అన్నాడు.
"ఎలాంటిది కావాలి సార్" అంది ఆ అమ్మాయి.
"అదే చూస్తున్నాను. ఇంట్లో కొన్ని ఉన్నాయి. ఇంకేదైనా కొందామని వచ్చాను"
"పాపా, బాబా సార్"
"బాబు"
"వయసెంత సార్"
"టూ ఇయర్స్"
"అయితే ఈ సెక్షన్ చూడండి సార్. ఇవన్నీ మూడేళ్ల వరకు వయసున్న పిల్లలవి"
వెనక్కి తిరిగి మళ్ళీ ఆ అమ్మాయిని చూసాడు సందీప్.
"బొమ్మలా ఉందే" అనుకున్నాడు మనసులో.
"ఎన్నాళ్ళ నించి పని చేస్తున్నావు ఇక్కడ"
"రెండు నెలలు సార్"
"ఓహో. నేను ఈ షాపులో చాలా బొమ్మలు కొన్నాను. ఇంతకుముందు చూడలేదు నిన్ను, అందుకే అడిగాను"
తలూపింది ఆ అమ్మాయి.
"నీ పేరేంటి"
"సంధ్య సార్"
"మంచి పేరు. ఇంతకుముందు ఎక్కడ పని చేసావు"
"ఎక్కడా పని చెయ్యలేదు సార్. ఇదే మొదటి జాబ్"
"ఔనా. ఎక్కడా పని చెయ్యలేదు అంటే, చదువుకున్నావా"
"ఔను సార్. డిగ్రీ"
"ఔనా. గుడ్. అయిపోయిందా మరి"
"లేదు సార్. ఫైనల్ ఇయర్ చదువుతున్నాను"
"మరి కాలేజ్ లేదా ఈ రోజు"
"ఉంది సార్. వెళ్ళలేదు. షాపులో ఆదివారం ఎకౌంట్స్ నేర్చుకుంటున్నాను. కొత్త స్టాక్ వచ్చినప్పుడు ఓనర్ సార్ రమ్మంటారు, వచ్చి అన్నీ ఎరేంజ్ చేస్తుంటాను"
"వెరీ గుడ్. బాగుంది. నీ రూపం లానే నీ పద్ధతి కూడా చాలా బాగుంది"
సిగ్గుపడుతూ నవ్వింది.
అలా నవ్వుతుంటే బొమ్మలా అనిపించింది అతనికి.
"నువ్వు కూడా బొమ్మలా ఉన్నావు. ఇక్కడున్న అన్ని బొమ్మల కంటే నువ్వే బాగున్నావు" మనసులో మాట పైకి అనేసాడు.
ఇంకాస్త సిగ్గు పడింది.
"ఎలాంటి బొమ్మ కావాలి సార్" అడిగింది.
"నాకు బాగా నచ్చిన బొమ్మ ఏదో చెప్పాను కదా" చిన్నగా నవ్వుతూ అన్నాడు.
"మీ జోకులు బాగున్నాయి సార్. ఇలా మాట్లాడుతుంటే నాకు జీతం ఇవ్వరు సార్. మీరు ఏదైనా కొంటేనే ఇస్తారు. ఏ బొమ్మ కావాలి"
"అదే చూస్తున్నాను. వయసులో ఉన్న మా లాంటి మగాళ్ళకి ఎలాంటి బొమ్మలు కావాలో మాకు తెలుసు. నా కొడుకు పిల్లవాడు కదా. నేను ఇన్ని బొమ్మలు చూసి, ఇన్ని డబ్బులు ఖర్చుపెట్టి మంచి బొమ్మ తీసుకెళ్ళి ఇచ్చినా, ఒక్కోసారి అస్సలు ముట్టుకోడు. వాడికి నచ్చదు అది"
"ఔను సార్ నిజమే. అలా అనుకుంటే మీ కన్నా మీ వైఫ్ రావడం బెటర్ సార్. మీ కన్నా ఎక్కువగా మీ బాబుని చూస్తూ ఉంటారు కాబట్టి, మీ బాబుకి ఏం కావాలో తెలుస్తుంది"
"బానే ఉంది నీ ఐడియా. ఇప్పటికి ఒక చిన్నది తీసుకుంటాను, వచ్చేసారి తనే వస్తుంది"
తలూపింది.
"రూపం, పద్ధతి, తెలివి, అన్నీ ఉన్నాయి నీకు. వెరీ గుడ్" మెచ్చుకుంటూ అన్నాడు.
"థాంక్యూ సార్" కృతజ్ఞతగా చెప్పింది.
"అయితే ఆదివారం మాత్రమేనా నువ్వు ఇక్కడ ఉండేది"
"ఔను సార్. ఆదివారం షాపంతా క్లీన్ చేస్తాం, మొత్తం అన్నీ సర్దుతాం. కాస్ట్లీ బొమ్మల డీటెయిల్స్ చెక్ చేస్తాం"
"ఒహో. చాలా పనుంటుంది అన్నమాట"
"ఔను సార్"
"మరి ఆదివారం సేల్స్ ఉండవుగా అయితే"
"ఉండవు సార్. కాకపోతే రెగ్యులర్ కస్టమర్స్ వస్తూ ఉంటారు. మీరు కూడా రెగ్యులర్ కదా, మీరు కూడా రావచ్చు సార్"
"గుడ్. ఒకే. థ్యాంక్యూ సంధ్యా" అంటూ ఎదురుగా ఉన్న ఒక చిన్న హెలికాప్టర్ బొమ్మ తీసుకున్నాడు.
"థాంక్యూ సార్. ఇటివ్వండి బిల్లింగ్ చేసి ఇస్తాను" అంటూ బొమ్మ తీసుకుని కిందకి వెళ్ళింది సంధ్య.
బిల్ కట్టేసి, సంధ్య ఇచ్చిన ప్యాకెట్ తీసుకుని షాప్ బయటకి వచ్చి బండి స్టార్ట్ చేస్తూ షాప్ వైపు చూసాడు. ఇంకా అక్కడే ఉండి తననే చూస్తున్న సంధ్యని చూసి చిన్నగా నవ్వుకుంటూ ముందుకి కదిలాడు.
The following 19 users Like earthman's post:19 users Like earthman's post
• Anamikudu, Arjunkrishna, Babu G, Bvrn, DasuLucky, K.rahul, K.Venkat, maheshvijay, Naga raj, Nautyking, raja9090, Ram 007, ramd420, Rklanka, sravan35, SS.REDDY, The Prince, utkrusta, Venkat 1982
Posts: 9,597
Threads: 0
Likes Received: 5,437 in 4,452 posts
Likes Given: 4,530
Joined: Nov 2018
Reputation:
46
•
Posts: 110
Threads: 1
Likes Received: 356 in 77 posts
Likes Given: 13,884
Joined: Aug 2019
Reputation:
22
•
Posts: 6,980
Threads: 1
Likes Received: 4,569 in 3,561 posts
Likes Given: 44,708
Joined: Nov 2018
Reputation:
78
•
Posts: 3,556
Threads: 0
Likes Received: 2,274 in 1,758 posts
Likes Given: 9
Joined: Feb 2020
Reputation:
31
•
Posts: 3,003
Threads: 0
Likes Received: 1,459 in 1,192 posts
Likes Given: 11
Joined: Jan 2019
Reputation:
18
•
Posts: 1,615
Threads: 2
Likes Received: 2,283 in 1,153 posts
Likes Given: 3,015
Joined: Nov 2018
Reputation:
45
కొడుక్కి బొమ్మ...అయ్యకి బొమ్మాళి...మరి ఇప్పిచెయ్యండి
: :ఉదయ్
•
Posts: 1,573
Threads: 0
Likes Received: 767 in 649 posts
Likes Given: 5,880
Joined: May 2019
Reputation:
4
•
Posts: 349
Threads: 42
Likes Received: 1,972 in 287 posts
Likes Given: 0
Joined: Mar 2019
Reputation:
122
స్పందనకి ధన్యవాదాలు పాఠకులారా.
తదుపరి భాగం ఇస్తున్నాను, ఎలా ఉందో చెప్పండి.
కధ దాని మలుపులు అది తిరుగుతోంది, ఎలా వస్తుందో నాకు తెలియదు. మీకు ఎలా అనిపిస్తుందో చూద్దాం.
Posts: 349
Threads: 42
Likes Received: 1,972 in 287 posts
Likes Given: 0
Joined: Mar 2019
Reputation:
122
టైం ఎనిమిదయినట్టుగా అలారం మోగింది.
ఆదివారం కావడంతో ఎనిమిదింటి దాకా పడుకుంటాడు సందీప్.
కవిత కాఫీ తెచ్చి ఇచ్చి, ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ బయటకి వెళ్ళింది.
సందీప్ కాఫీ తాగుతూ, నిద్రపోతున్న తన కొడుకుని చూసాడు. పక్కనే హెలికాప్టర్ బొమ్మ కనిపించింది.
హెలికాప్టర్ బొమ్మని చూడగానే, షాప్ అమ్మాయి సంధ్య గుర్తొచ్చింది. ఆదివారం కూడా రెగ్యులర్ కస్టమర్స్ వస్తూ ఉంటారు అన్న సంధ్య మాటలు గుర్తొచ్చాయి.
తను అన్న మాటలకి కోపం తెచ్చుకోకుండా నవ్విన ఆ అమ్మాయిని మళ్ళీ చూస్తే అనిపించింది.
ఒకసారి వెళ్ళి చూద్దాం, కావాలంటే ఏదన్నా బొమ్మ కొందాం, సంధ్య ఉంటే కాసేపు మాట్లాడదాం, అని మనసులో అనుకుని లేచాడు.
రెడీ అయ్యి, టిఫిన్ తిని, బండి హ్యాండిల్ బాగు చేయించాలని అబద్దం చెప్పి బొమ్మల షాప్ వైపుగా బయలుదేరాడు.
షాప్ ఎదురు రోడ్డులో బండి ఆపి, షాప్ తెరుచుందేమో చూసాడు, తెరిచే ఉంది. లోపల సంధ్య ఉంటుందా, ఉన్నా ఏంటిది కాలేజ్ కుర్రాడిలా అనుకుని వెనక్కి వెళ్ళిపోవాలని బండి స్టార్ట్ చెయ్యబోతుండగా... "హల్లో సార్" అని గొంతు వినిపించింది.
తలెత్తి చూసాడు. ఎదురుగా సంధ్య. సూర్యుని కిరణాలు పడుతూ, మెరుస్తున్న ముఖంతో, పింక్ కలర్ చుడిదార్లో షోకేస్ బొమ్మలా ఉంది.
"ఏంటి సార్ ఇక్కడున్నారు" నవ్వుతూ అడిగింది.
"ఇంట్లోకి ప్లాస్టిక్ ఐటమ్స్ కావాలి, మీ షాప్లో ఉన్నాయేమో కనుకుందామని వస్తున్నాను" నోటికొచ్చింది చెప్పేసాడు.
"ఉంటాయి సార్. రండి షాప్ తెరిచే ఉంది" చెప్పి ముందుకు నడిచింది.
వెళ్ళాలా వద్దా, అసలేంటిది అనుకుంటూ, సరే ఇప్పటికి వెళ్దాం, ఇక ఈ షాప్లో ఏదన్నా కావాలంటే కవితే వస్తుంది అనుకుని బండి ముందుకి నడిపాడు.
షాప్లోకి వెళ్ళాడు, ఎదురుగా ఒక కుర్రాడు తాళం పట్టుకుని ఉన్నాడు. అర్ధం కానట్టు చూసాడు సందీప్.
"మా ఓనర్ సార్ లేరు, అందుకే లోపల సర్దుకునేటప్పుడు తాళం పెట్టుకుంటాం. ఎవరన్నా వస్తే తాళం తీస్తాం" విషయం చెప్పాడు అతను.
తల ఊపుతూ లోపలికి నడిచాడు సందీప్.
"ప్లాస్టిక్ ఐటమ్స్ ఈ రెండు రూమ్స్ మొత్తం ఉంటాయి సార్. మీకు తెలీదా" గదుల వైపు చెయ్యి చూపిస్తూ అంది సంధ్య.
"మా ఇంట్లోవాళ్ళకి తెలుసనుకుంట, నాకు తెలీదు, నేను ఎప్పుడూ బొమ్మలే కొన్నాను" చెప్పాడు సందీప్.
"మీకు ఏవీ కావాలో చూసుకోండి సార్. నేను సర్ది వస్తాను" నిండా బొమ్మలున్న ఒక బాక్స్ పట్టుకుని అంది సంధ్య.
తలూపాడు సందీప్.
ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్న గదుల్లోకి వెళ్ళకుండా అక్కడే ఉండి, చేతిలో మొబైల్ పట్టుకుని, అక్కడున్న వస్తువులు చూడసాగాడు సందీప్. వర్కర్ కుర్రాడు ఒక షెల్ఫ్ సర్దుతుంటే, సంధ్య ఇంకో షెల్ఫ్ సర్దసాగింది. సంధ్యనే చూడసాగాడు సందీప్.
సర్దుతున్నది ఆపి, చున్నీ తీసి పక్కనపెట్టి మళ్ళీ సర్దటం మొదలుపెట్టింది సంధ్య.
బొమ్మలు ఒక్కొక్కటి పైకి పెడుతున్నప్పుడు సంధ్య చిన్న సళ్ళు పైకి కదులుతూ కనిపించసాగాయి అతనికి. సంధ్యని అలా చూస్తుంటే అతని మగతనం టక్కున లేచింది.
బాక్స్ నించి బొమ్మలు తీయడానికి సంధ్య వంగుతున్నప్పుడు, ఆ సళ్ల మధ్య చీలిక కనిపిస్తుండగా, అతని మగతనం గట్టిపడసాగింది. ఫ్యాన్ వెయ్యకపోవడంతో మెడ దగ్గర చిరుచమట పట్టి, ఆ చమట చుక్కలు కిందికి కారుతూ, సంధ్య వంగినప్పుడు ఆ లేత అందాల చీలిక తడిగా మెరుస్తూ అతనిని ఊరించసాగింది. అది చూస్తూ సంధ్య కింద ఎలా ఉంటుందా అని ఊహించుకోవడం మొదలుపెట్టాడు.
అతని ఊహలని భగ్నం చేస్తూ, బాక్స్ ఖాళీ అవ్వడంతో, అతనిని చూసింది సంధ్య. తడబడ్డట్టుగా అయ్యాడు సందీప్.
"ఏంటి సార్, ఇంకా ఇక్కడే ఉన్నారు".
"మొబైల్లో పనుండి. ఔను ఏంటి ఫ్యాన్ వేయ్యలేదు ఇక్కడ"
"దుమ్ము ఉంటుంది సార్, ఫ్యాన్ వేస్తే మొత్తం లేస్తుంది, అందుకే వెయ్యలేదు. ఇంతకీ మీకు ఏ ఐటమ్స్ కావాలో చెప్పలేదు"
"నాలుగైదు రకాలు కావాలి. ఎక్కడున్నాయో చూపిస్తావా, ఇక్కడ పని అయిపోయిందా"
"అయిపోయింది సార్, చూపిస్తాను" అంటూ... "పైనున్న పెద్ద బొమ్మలన్నీ చెక్ చెయ్యాలి, నువ్వు ఇక్కడ సర్దటం అయిపోతే టీవీ చూస్తూ ఉండు, నేను పైన చెక్ చేసి వస్తాను, అప్పుడు ఓనర్ సార్కి ఫోన్ చేద్దాం" అని వర్కర్ కుర్రాడికి చెప్పి... "రండి సార్, మీకు కావల్సినవి చూద్దురుగాని" అని లోపలికి నడిచింది.
ముందు నడుస్తున్న సంధ్యకి దగ్గరగా, వెనకాలే నడుస్తూ లోపలికి వెళ్ళాడు సందీప్.
"చూడండి సార్, ఏవి కావాలో"
చూసాడు సందీప్. లోపల రెండు గదుల నిండా అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి.
"చాలా ఉన్నాయే"
"ఔను సార్. బొమ్మలే కాదు, ప్లాస్టిక్ వస్తువులకి కూడా మా షాప్ ఫేమస్. మీకు నిజంగానే తెలీదా"
"చెప్పాను కదా. నేను చాలాసార్లు వచ్చినా ఎప్పుడూ కొన్నది బొమ్మలే. మా ఇంట్లోవాళ్ళు కొనుంటారు"
తలూపింది.
ఇంతలో సందీప్ ఫోన్ మోగింది. పేరు చూసి వెంటనే మాట్లాడటం మొదలుపెట్టాడు.
"యస్ నేహా. నో ఐ యామ్ నాట్ ఎట్ హోమ్, ఐ యామ్ అవుట్సైడ్. ష్యూర్ ఐ విల్ చెక్ థ మెయిల్ అండ్ గెట్ బ్యాక్ టు యీ, నో ప్రాబ్లం. రైట్"
ఫోన్ జేబులో పెట్టుకుంటూ సంధ్య వైపు చూసాడు.
"మీరు సాఫ్ట్ వేర్ ఇంజనీరా సార్"
"యస్"
"అదే సార్. అలా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే సాఫ్ట్ వేరనే అనిపించింది"
"నా ఇంగ్లీష్ సంగతి సరే, నువ్వు చమట పట్టేలా కష్టపడ్డట్టున్నావు" సంధ్య మెడ కింద మెరుస్తున్న చమటని చూస్తూ స్విచ్ బోర్డ్ దగ్గరికెళ్ళి ఎఫ్ అని ఉన్న స్విచ్ వేసాడు.
"అయ్యో మీరు వేసారా, ఇక్కడ ఫ్యాన్ వెయ్యడం మర్చిపోయాను"
చున్నీ లేని ఆ లేత అందాలని చూస్తూ, ఎగురుతున్న జుట్టుని సరిచేసుకుంటున్న ఆ ప్రాయాన్ని చూస్తూంటే అతని మగతనం మళ్ళీ లేవసాగింది.
"మోడల్ లాగా ఉన్నావు"
సిగ్గుపడింది.
"మేనెకిన్ లాగా ఉన్నావు"
"అంటే సార్"
"అదే బట్టల షాపుల్లో డిస్ప్లే పెడతారు కదా బొమ్మల్ని"
"మీరు మరీ పొగుడుతున్నారు సార్"
"లేదు, నేనింకా తక్కువ చెప్తున్నాను. నీ బాయ్ ఫ్రెండ్ ఇంకా ఎక్కువ పొగుడుతూ ఉంటాడు నాకు తెలుసు"
"నాకు బాయ్ ఫ్రెండ్ లాగా లేరు సార్"
"నేను నమ్మను"
"నిజం సార్. నేను మామూలు అమ్మాయిని. మీరేదో అనుకుంటున్నారు. మీకే ఇంకా మోడ్రన్, ఫ్యాషన్ అమ్మాయిలు తెలుస్తారు"
"నాకు అలాంటివాళ్ళు తెలిసినా, వాళ్ళు నీలా ఉండరు. వాళ్ళు ఫేక్, నువ్వు ప్యూర్"
సిగ్గుపడసాగింది.
"అప్పుడే పూసిన పువ్వు ముందు, ఎంత ఖరీదైనా డియోడెరెంట్ అయినా వేస్ట్"
"ఇక ఆపండి సార్. ఇంట్లో ఐటమ్స్ కోసం వచ్చి, నా కోసం వచ్చినట్టు నన్నే పొగుడుతూ ఉన్నారు"
"నీ కోసమే వచ్చానేమో. రాత్రి నువ్వు కలలోకి వచ్చావేమో, పొద్దున లేవగానే నువ్వే గుర్తొచ్చావేమో, నేను వేరే వైపు వెళ్తుంటే నా బండి మీ షాప్ వైపు లాక్కొచ్చిందేమో"
"ఇంక చాలు సార్. నా వల్ల కాదు. మీ పొగడ్తలకి నా కడుపు నిండిపోయింది"
"మరి నాకు కూడా నిండాలి కదా" అంటూ దగ్గరికొచ్చాడు.
ఏం చేస్తాడో అన్నట్టు కంగారుగా, ఉద్వేగంగా చూసింది.
నెమ్మదిగా చెయ్యి పట్టుకున్నాడు. చుట్టూ చూసింది. వద్దన్నట్టు తల అడ్డంగా ఊపింది.
చేత్తో సంధ్య బుగ్గ నిమురుతూ... "ఎంత బాగున్నావో తెలుసా సంధ్యా, బొమ్మలా ఉన్నావు" అంటూ ముఖాన్ని దగ్గరికి తెచ్చి పెదవులకి ముద్దిచ్చాడు.
సిగ్గు, ఆనందం కలుగుతుండగా సందీప్ని దూరంగా నెట్టి బయటకొచ్చి వర్కర్ కుర్రాడు ఎక్కడున్నాడో చూసింది.
కుర్రాడు టీవీ చూస్తూ ఉన్నాడు.
బయటకి వెళ్ళాలా, లోపలికి వెళ్ళాలా అనేది తేల్చుకోలేకుండా అక్కడే ఉండిపోయింది.
The following 16 users Like earthman's post:16 users Like earthman's post
• Atreya, Babu G, chigopalakrishna, DasuLucky, Eswar v, K.Venkat, maheshvijay, Naga raj, raja9090, ramd420, ravi, Rklanka, Sivak, sriramakrishna, SS.REDDY, The Prince
Posts: 1,573
Threads: 0
Likes Received: 767 in 649 posts
Likes Given: 5,880
Joined: May 2019
Reputation:
4
•
Posts: 1,662
Threads: 0
Likes Received: 1,197 in 1,022 posts
Likes Given: 7,936
Joined: Aug 2021
Reputation:
10
•
Posts: 6,980
Threads: 1
Likes Received: 4,569 in 3,561 posts
Likes Given: 44,708
Joined: Nov 2018
Reputation:
78
•
Posts: 3,485
Threads: 0
Likes Received: 1,273 in 995 posts
Likes Given: 165
Joined: Nov 2018
Reputation:
15
•
Posts: 927
Threads: 0
Likes Received: 485 in 402 posts
Likes Given: 406
Joined: Jun 2021
Reputation:
6
•
Posts: 285
Threads: 1
Likes Received: 354 in 196 posts
Likes Given: 199
Joined: Jan 2022
Reputation:
13
•
Posts: 1,615
Threads: 2
Likes Received: 2,283 in 1,153 posts
Likes Given: 3,015
Joined: Nov 2018
Reputation:
45
సందీప్ చాలా ఫాస్ట్ ఉన్నాడు బ్రో...డైరెక్టుగా లిప్ కిస్ తో మొదలెట్టాడు, పాపం సంధ్యను ఇంకా ఏమేం చేస్తాడో..కొనసాగించండి
: :ఉదయ్
•
Posts: 420
Threads: 2
Likes Received: 142 in 119 posts
Likes Given: 1,830
Joined: Jan 2019
Reputation:
5
•
|