Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మార్పు మంచిదే.. కానీ
#1
భారతీయ యువతి కథ ...అమెరికా యువతి వ్యధ. త్వరలో....
[+] 4 users Like viswa's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
All the best
Like Reply
#3
కుమ్మేయండి సర్
వెయిటింగ్ ఇక్కడ
All the best
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
Like Reply
#4
Super sir... Fast ga start cheyandi
Like Reply
#5
విశ్వ గారు మీరు రాసిన ప్రొఫెసర్ భార్య ఎన్నోసార్లు చదివాను,
మిమ్మలి మరలా చాలా రోజుల తర్వాత ఇక్కడ కలవడం సంతోషం
మీరు మరలా ఇంకొ కథ తో రావడం మాకు చాలా సంతోషంగా ఉంది
Like Reply
#6
Welcome sir
[+] 1 user Likes Eswar P's post
Like Reply
#7
All the best
Like Reply
#8
[Image: Surabhi-Das-Indian-TV-Actress-Celebsimage-com-8.jpg]

ప్రియారాజేష్. పెళ్లి జరిగి  రెండు సంవత్సరాలు అయ్యింది. భర్త రాజేష్, మంచివాడు, అందగాడు, సాప్ట్వేర్ ఎంప్లాయ్.

(ఇమేజెస్ నా సొంతం కాదు. ఇంటర్నెట్ ద్వారా సేకరించినవి. అభ్యంతరం ఉంటె తొలగించబడును)
[+] 5 users Like viswa's post
Like Reply
#9
Concept బాగుంది సర్ వెయిటింగ్
[+] 1 user Likes Eswar P's post
Like Reply
#10
[Image: Surabhi-Das-Indian-TV-Actress-Celebsimage-com-9.jpg]

కాలింగ్ బెల్ మోగితే తలుపుతీసా... ఎదురుగా తెల్లని చూదీదార్లో  ప్రియ -   నా అందాల భార్య నిల్చుని ఉంది.   మొహం సంతోషంతో వెలిగిపోతుంది .
హే, అంటూ లోపలి వచ్చి నన్ను హత్తుకుంది.  తలుపు వేసి ఆమెతో లోపలికి వచ్చా .. ఆమె మొహం ఎత్తి పెదాలపై చిన్నగా  ముద్దు పెట్టుకొని  ఏమిటి విశేషం అని అడిగాను
తనకు ఈ రోజు  క్లాస్ లో ఇవా అనే ఒక అమ్మాయితో  పరిచయం  ఏర్పడిందని , కొంత సమయంలోనే ఇద్దరూ స్నేహితులైపోయారని,  ఇవా చాలా మంచిది అని తనకు చాలా విషయాలు తెలుసు అని చెప్పింది.  
కొద్దిరోజులుగా  క్లాసులకు ఒంటరిగా వెళ్తూ ఉన్న ప్రియకు ఇప్పటికైనా ఒక స్నేహితురాలు ఏర్పడడం నాకు ఆనందంగా అనిపించింది.
ఎందుకంటే అమెరికాలో ఇండియన్స్ లేదా నల్ల వాళ్ళని ఒకరకంగా చూడటం  నాకు అనుభవం ఉంది. బట్ ప్రియ విషయం  వేరు. తను తెల్లవాళ్ళ కంటే తెల్లగా ఉంటుంది.

[Image: Surabhi-Das-Indian-TV-Actress-Celebsimage.com_2.jpg]

 ప్రియా నేను యూఎస్ వచ్చి సుమారు రెండేళ్లు అవుతోంది.  ఆమె నాకు పెళ్ళికి కొన్ని సంవత్సరాలకు ముందే తెలుసు.  ప్రియా అందంగానే కాదు సెక్సీ గా కూడా ఉంటుంది.  ఇద్దరం పరస్పరం ఇష్టపడే  పెల్లిచేసుకున్నాం .  తను అందంగా ఉన్నా మోడరన్ అమ్మాయి కాదు. సాధారణ సాంప్రదాయ పద్దతిలోనే ఉండేది. ఆ విషయంలోనే  తను నాకు ఎక్కువ నచ్చేది.  ఇక్కడకు  వచ్చినా తాను  భారతీయ యువతిలాగే  ఉంది తప్ప మారలేదు.  అమెరికన్ యువతలా మోడరన్ బట్టలు వేసుకోవటానికి ఎప్పుడూ ఇష్టపడేది కాదు.  లూజుగా ఉన్న ఫాంట్లు, లూజుగా ఉన్న షర్టులు లేదా చుడీదార్లు ఇవి మాత్రమే వేసుకునేది. అంతేకాక  తను ఎప్పుడూ మేకప్ వేసుకోనేది కాదు.  నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినపుడు చెప్పినా సరే తనకు మేకప్ పై శ్రద్ధ ఉండేది కాదు.  తనకు ఉన్న పొడవైన జుట్టును ఎప్పుడు సాధారణంగా మధ్య పాపిడి తీసుకునో  లేదా వదులుగా వదిలేసో  ఉండేది.

మొదట ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె ఇంటిని చక్కబెట్టుకోవడం , ఇంటికి కావాల్సిన డెకరేషన్ చేయడం,  ఇంటి పనులు చేయడంలో చాలా సంతోషంగా ఉండేది. కానీ... రోజులు గడిచేకొద్దీ ఒంటరిగా ఉండటం, చుట్టాలు గాని స్నేహితులుగానే చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం మెల్లగా  ఆమెకు బోరింగ్ గా ఉంటూ వచ్చింది.

 కొన్ని రోజులు చిన్న చిన్న హాబీలతో సరిపెట్టుకున్నా అది కూడా ఆమెను సంతృప్తి గా అనిపించలేదు. దీనికి తోడూ మా వైవాహిక జీవితంలో కూడా నెమ్మదిగా ఒక విధమైన నిర్లిప్తత మొదలైంది.

అప్పుడపుడూ  నా పని ఒత్తిడి వలన నేను ఆఫీసులో ఉండి ఇంటికి వచ్చి తనను ఎక్కువగా చూసుకో లేకపోవడం జరిగేది. అయినా తరచుగా  నా వైపు నుంచి నేను ప్రయత్నం చేస్తూనే ఉండేవాడిని. ఆమెను అప్పుడప్పుడు సాయంత్రం రెస్టారెంట్ కి తీసుకు వెళ్లడం,  లేదా పార్కులకుషికారు తీసుకు వెళ్లడం. ఇలా వారానికి రెండు మూడు రోజులు చేసేవాణ్ని.

 అలా కొంత కాలం గడిచింది. అయినా కూడా ప్రియలో నిర్లిప్తత మాత్రం పోలేదు. . ఆమెలో జీవితం మీద విసుగు అసంతృప్తి మొదలవుతున్నట్టుగా  గమనించాను.
ఆమెను ఇండియన్ కమ్యూనిటీలో కలపాలనుకున్నా,  కాని.. నేనున్న చోటికి అవి చాలా దూరం. ఒకటి రెండు సార్లు వెళ్ళినా వాళ్ళలో ఆడవాళ్ళ గొప్పలు  తప్ప మరేం కబుర్లు లేవని,  తనకు నచ్చలేదని చేప్పింది.  
Like Reply
#11
(02-07-2022, 02:39 PM)Rupaspaul Wrote: All the best

(02-07-2022, 02:58 PM)The Prince Wrote: కుమ్మేయండి సర్
వెయిటింగ్ ఇక్కడ
All the best



(02-07-2022, 03:01 PM)rajuvenkat Wrote: Super sir... Fast ga start cheyandi



(02-07-2022, 10:32 PM)ramd420 Wrote: విశ్వ గారు మీరు రాసిన ప్రొఫెసర్ భార్య ఎన్నోసార్లు చదివాను,
మిమ్మలి మరలా చాలా రోజుల తర్వాత ఇక్కడ కలవడం సంతోషం
మీరు  మరలా ఇంకొ కథ తో రావడం మాకు చాలా సంతోషంగా ఉంది



(02-07-2022, 10:37 PM)Eswar P Wrote: Welcome sir



(02-07-2022, 10:45 PM)Venrao Wrote: All the best



మిత్రులందరికీ వందనాలు.  Namaskar Heart
ముందటి  స్టోరీప్రొఫెసర్ భార్య  ను
ఆదరించినట్టుగానే ఈ కథనూ ఆదరించాలని, ప్రోత్సహించాలని కోరుకుంటూ
మీ... విశ్వ
[+] 3 users Like viswa's post
Like Reply
#12
Superb update, hardcore fan of your previous story professor bharya
Like Reply
#13
విశ్వ బ్రో బాగుంది. చూస్తుంటే ప్రొఫెసర్ భార్య లానే ఇరగ దీస్తారని అనిపిస్తుంది.
Like Reply
#14
beginning chala bagundhi
rock it in your way
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
Like Reply
#15
Nice start
Like Reply
#16
మీరు మీ స్టైల్ లో కొనసాగించండి
బాగా మొదలెట్టారు
Like Reply
#17
నైస్ start
Like Reply
#18
Nice update
Like Reply
#19
Nice update bro
Like Reply
#20
Next update ఇవ్వండి బ్రో
Like Reply




Users browsing this thread: 2 Guest(s)