Thread Rating:
  • 6 Vote(s) - 1.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వాసు గాడి వీర గాధ {completed}
సూపర్ రొమాన్స్ విత్ శ్రుతి బ్రో థాంక్స్ ఫర్ ది update
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Super updates bro
Like Reply
Superb update
Like Reply
Super.........
Like Reply
Superb updates
Like Reply
excellent update bro
Like Reply
Nice update bro... Namaskar
Like Reply
super bro
Like Reply
EXECELLENT UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
Bro eagerly waiting for your valuable update.
Entha thondaraga update isthe antha happy gaa vuntaru Mee readers.
Chala bagundhi sajal garu.
Veelaithe Maro update thvaraga ivvu bro please.
[+] 1 user Likes Manavaadu's post
Like Reply
bro erragajula katha eppudu.......
[+] 1 user Likes vg786's post
Like Reply
Keka broo
Like Reply
18


అమ్మ వాళ్ళతొ  కలిసి ఊరి పొలిమేరలో అడుగుపెట్టి అందరికీ కనిపించేలా నడుచుకుంటూ అమ్మ చేతిని పట్టుకుని నడుస్తుంటే ఊర్లో వాళ్లంతా గుడ్లప్పగించి చూస్తున్నారు అమ్మ ఇంకా భయంగానే నా చెయ్యి గట్టిగా పట్టుకుని నడుస్తుంది తల ఎత్తకుండా.

దారి మధ్యలో ఎవరో నలుగురు ఇంట్లో నుంచి సామాను తెచ్చి బైట పడేస్తున్నారు, అక్కడ ఉందే చిన్న గుడిసె దాంట్లో ఎంత సామాను ఉంటుందని బైటకి తెచ్చి పడేస్తున్నారో నాకు అర్ధంకాలేదు అక్కడ వాళ్ళని బతిమిలాడుకుంటుంది ఒకావిడ,  ఒక్కసారి తన మొహం కనిపించేదాకా ఆగి చూసాను లక్ష్మీ మేడం..

అమ్మ చెయ్యి పట్టుకుని ముందుకి నడిచి ఇంటివరకు వదిలిపెట్టాను.

వాసు : అమ్మా మీరు లోపలికి వెళ్ళండి నేను ఇప్పుడే వస్తాను.

అమ్మ వాళ్లు లోపలికి వెళుతుండగా పద్మ ఎదురు వచ్చింది, ముందుగా అమ్మని వాటేసుకుని వాళ్ళని  పలకరించి ప్రణీతని హత్తుకుంది సంతోషంగా..నన్ను చూసి నవ్వి కళ్ళు ఎగరేసింది అప్పటికి గాని అర్ధంకాలేదు నాకు పద్మ లంగా ఓణి వేసుకుందని చిన్నప్పుడు చూసిన అదే పచ్చ రంగు లంగా దాని మీద ఎరుపు రంగు ఓణి వేసుకుని జడ నిండా మల్లెపూలు పెట్టుకుంది.

తన నవ్వు మొహం చూడగానే ముచ్చటేసి దెగ్గరికి రమ్మని సైగ చేసాను.. పద్మ నా దెగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి అందరూ వెనక్కి తిరిగి చూసారు.. జేబులోనుంచి గాజుల పొట్లం విప్పి తనకోసం తీసుకున్న ఎరుపు రంగు గాజులు చేతికి తోడిగాను, ప్రేమగా చూసింది.. నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాను.. అందరూ చూస్తుండేసరికి సిగ్గుపడి లోపలికి పారిపోయింది.

అలా సిగ్గుతో లోపలికి పారిపోతుంటే అనిపించింది ఇవ్వాల్టితో నా పద్మ కన్నెతనాన్ని అనుభవించేయ్యాలని...

వెనక్కి తిరిగి కోపంగా లక్ష్మి గారి దెగ్గరికి నడిచాను దారిలో చెరుకులు తీసుకెళ్తున్న ట్రాక్టర్ ఒకటి ఎదురు వస్తే దంట్లో నుంచి ఒక చెరుకుగడ బైటికి లాగి నాలుగు అంగల్లో నడిచి అదే చేత్తో లక్ష్మీ జుట్టు పట్టుకున్న వాడి పిర్ర మీద ఒక్కటి పీకాను.

నొప్పికి అరుచుకుంటూ పక్కన పడి కింద కూర్చున్నాడు, ఇంకొకడిని తేరుకొక ముందే మెడ మీద కొట్టాను వాడు మళ్ళీ లేవలేదు... ఇంకొకడు పారిపోతుండగా పక్కనే ఉన్న ఇటుక రాయి వాడి తల మీదకి విసిరేసరికి అక్కడే కింద పడ్డాడు ఇక ఆఖరివాడి తల పట్టుకుని అక్కడే గోడకేసి కొట్టాను, ముందు కొట్టినవాడు ఈలోగా పారిపోయాడు.

లక్ష్మీ గారి చెయ్యి పట్టుకుని "రండి మేడం" అన్నాను.. నా చెయ్యి విడిపించుకుని లోపలికి వెళ్ళిపోయింది తన వెనకాలే లోపలికి వెళ్లాను లోపల కింద పడిన ఫోటో తీసి దుమ్ము దులుపుతుంది వాళ్ళ అబ్బాయి ఫోటో అనుకుంట.

వాసు : మేడం నేను మీ స్టూడెంట్ నే నన్ను నమ్మండి నాతొ పాటు రండి అని తన సమాధానం కోసం చూడకుండా చెయ్యందుకుని బైటికి లాగాను అయోమయంగా నావెంటే వచ్చింది అలానే ఇంటివరకు తీసుకెళ్లాను.

వాసు : పద్మా.. పద్మా... ఇలా రా...

పద్మ బైటికి వచ్చింది ఆనందంగా.. "ఏంటి బావా?" అంటూ... మేడంని చూసి ఆగిపోయింది.

వాసు : మేడంని లోపలికి తీసుకెళ్ళు అని చెయ్యి అందించాను.

లక్ష్మీ : పద్మా నువ్వు.. మరి ఆ రాక్షసులు.. నన్ను వదిలెయ్యండి నేను వెళ్ళిపోతాను.

పద్మ : మేడం రండి ఇప్పుడు ఇక్కడ ఆ రాక్షసులు ఎవ్వరు లేరు... అందరూ దేవుళ్ళే అని నన్ను చూసింది.

వాసు : అబ్బా గుండె తరుక్కుపోయిందే పద్మా, ఏం ఎలివేషన్ ఇచ్చావే నీ బావకి... సూపర్... అంటూ లోపలికి వెళ్ళాను.. పద్మ లక్ష్మీ గారిని లోపలికి తీసుకెళుతుంటే అయోమయంగానే లోపలికి వెళ్ళింది, నేను బాలుతొ మాట్లాడి అన్నీ ఏర్పాట్లు చూసుకోమని వదిన దెగ్గరికి వెళ్ళాను.వదిన రూమ్ లో మంచం మీద అటువైపు తిరిగి ఆలోచిస్తుంటే వెళ్లి వెనక నుంచున్నాను.

వాసు : ఏంటి కవిత గారు ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు?

కవిత వెనక్కి తిరిగి నన్ను చూసి నా చేతులు పట్టుకుంది.

వాసు : ఏమైంది?

కవిత : భయంగా ఉందిరా...

వాసు : దేనికి?

కవిత : మీ అమ్మగారి గురించి..

వాసు : నేనేదో ఊరికే అన్నాను.. అస్సలు నువ్వు అన్నయ్యని కలిసావా?

కవిత : లేదు..

వాసు : నిన్నూ... రా... అని వదిన చెయ్యి పట్టుకున్నాను.

కవిత : వద్దు వాసు నాకు భయంగా ఉంది.

వాసు : దేనికి భయం.... సరే నువ్వు పైకి వెళ్ళు అన్నయ్య పైకి వస్తాడు..

కవిత : ఎలా?

వాసు : వాడికి ఏడుపొస్తే పైకి వెళ్లి ఒంటరిగా ఏడ్చే అలవాటు ఉందిలే..

కవిత : ఇప్పుడు ఏడిపిస్తావా?

వాసు : మరి... ఇంత అందమైన మంచి వదినని ఊరికే ఇస్తానా.. నువ్వెళ్లు వాడే వస్తాడు.

వదిన పైకి వెళ్ళాక హాల్లోకి వెళ్ళాను.. అమ్మ చుట్టూ పద్మ... నా ఫ్రెండ్స్ అందరూ కింద కూర్చుని ఏదో చెపుతుంటే వెళ్లి అమ్మ పక్కన కూర్చున్నాను.. అన్నయ్య నా గురించి వీళ్లంతా చెపుతుంటే, చెప్పేదంతా శ్రద్దగా వింటూ నేను ఎవరినో ఒకరిని చంపేదెగ్గరికి వచ్చేటప్పటికి వాడి కళ్ళలో బాధ చూసాను.. ఇంతలో సర్పంచ్ విషయం గుర్తొచ్చింది.

వాసు : అమ్మా... సర్పంచ్ అంటే గుర్తొచ్చిందే మొన్న వాళ్ళమ్మాయి పెళ్లి చేసాడు.

అందరూ షాక్ అయ్యి చూస్తుంటే, అందరినీ చూసి కన్ను కొట్టాను.. వాళ్ళకి అర్ధమైంది... పద్మ నవ్వుకుంటూ అందరికీ టీ పెట్టడానికి లోపలికి వెళ్ళింది.

అమ్మ : అయినా వాళ్ళ గురించి మనకెందుకు వాడు పెళ్లి చేసుకుంటే ఏంటి చస్తే ఏంటి?

వాసు : అంతేలే... మనకెందుకు అన్నాను అన్నయకి క్లియర్ గా వినపడేలా..

అప్పటికే అన్నయ్య మొహం మాడిపోయింది...

అన్నయ్య లేచి బైటికి వెళ్తుంటే...

వాసు : అన్నయ్య ఎక్కడికిరా...?

అర్జున్ : ఇప్పుడే వస్తాను అని వెనక్కి చూడకుండా మెట్లేక్కి వెళ్ళిపోయాడు..

వాసు : ఎల్లెల్లు... అని నవ్వాను..

జానకి : ఏమైందిరా..?

వాసు : తరువాత చెప్తాలే... ముందు భోజనాలు రెడీ చెయ్యండి.... పద్మా... ప్రణీతా.. చూసుకోండి..నేనలా బైటికి వెళ్ళొస్తాను..

పద్మ : ఎక్కడికి బావ పొద్దు పొయ్యాక?

వాసు : ఊరికే అలా ఊళ్ళోకి వెళ్ళొస్తా... అని పద్మ దెగ్గరికి వెళ్లి.. నువ్వు రెడీ అవ్వవే రాత్రికి శోభనం చేసుకుందాం.. ఇంకాగలేను.. అని వెనక్కి తిరిగి బైటికి వెళ్ళాను నవ్వుకుంటూ రాత్రికి ఇవ్వాళ ఫుల్లుగా కుమ్మేద్దామని.. ఎలా పద్మని సంతోషంగా సుఖపెట్టాలని ఆలోచించుకుంటూ..

ప్రణీత : అన్నయ్య ఎక్కడికి?

వాసు : నీకోసమేనే.. అమ్మని తీసుకొస్తా..

ప్రణీత : అన్నయ్యా... వాళ్లు..

వాసు : నాకు తెలుసులే నువ్వు లోపలికి పో..
Like Reply
idhi anyayam sir madyalo ila aapadam
[+] 1 user Likes Kingofkamasutra's post
Like Reply
Nice update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Superb update
[+] 2 users Like Sachin@10's post
Like Reply
Super inka nenu Shruthi tho anukunna 1st sex anyway super
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
అప్డేట్ కొద్దిగా చిన్నగా అనిపించింది బ్రో.....కానీ బాగుంది....అయితే పద్మ కి వాసు కి పెళ్లి కాకుండానే శోభనం అన్నమాట...... clps

మీ అరణ్య స్టోరీ గురించి చిన్న సందేహం బ్రో.....ఆ స్టోరీ లో అసలు సెక్స్ కంటెంట్ ఉంటుందా ఉండదా....అంటే మినిమం సెక్స్ బ్రో...మీ ప్రతి స్టోరీ లో వుండేలాగా.......ప్లీస్ రిప్లై.....
అలాగే ఆ స్టోరీ కూడా ఇంట్రెస్టిటింగ్గ్న్ గా అనిపిస్తుంది.....స్టార్టింగ్ బాగా స్టార్ట్ చేశారు....కొద్దిగా ఎమోషనల్ గా కూడా ఉంది.....

అప్డేట్ కి ధన్యవాదాలు   Namaskar
[+] 3 users Like Thorlove's post
Like Reply
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
Superb update bro
[+] 1 user Likes Freyr's post
Like Reply




Users browsing this thread: 54 Guest(s)