Thread Rating:
  • 10 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ప్రిన్స్... (రచయితగా నా మొదటి ప్రయత్నం)
#21
చాలా బాగా రాస్తున్నారు కంటిన్యూ
[+] 1 user Likes Sivakrishna's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
సూపర్ గా ఉంది స్టోరీ
కుదిరితే సుబ్బారావు కు అమ్మాయి తో రాయండి ఊరికే అన్నాను అంతే ఇబ్బంది లేకుండా ఉంటే నే
[+] 2 users Like 9177188821's post
Like Reply
#23
EXECELLENT UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#24
Super nice
Writing
రచయితలకు ఒక
LIKE
RATE
COMMENT
చేద్దాం... పోయేదేముంది..
[+] 1 user Likes తింగరోడు's post
Like Reply
#25
Superb బాగా రాస్తున్నారు. 
Update
[+] 1 user Likes Vasu@11's post
Like Reply
#26
Good start
[+] 1 user Likes Bvgr8's post
Like Reply
#27
Nice start
[+] 1 user Likes BR0304's post
Like Reply
#28
‘‘ఈ కథ కేవలం కల్పితం మరియు నా మొదటి ప్రయత్నం.

ఇక్కడి రచనలు చదివి వాటినుండి ఇన్సిపిరేషన్ పొంది ఈ కథ రాయడానికి సిద్ధపడ్డాను.
తప్పులు ఉంటే క్షమిస్తారని ఆశిస్తూ... 

అభిమానిస్తున్న పాఠకమహాశయులకు నా కృతజ్ఞతలు...’’


ఫార్ట్‌-2

‘అవునమ్మా రెంట్ దాని గురించి ఏం ఆలోచించావ్’ అన్నాడు వెంకటరావు.
‘అదే ఆలోచిస్తున్నాను అన్నయ్యా... పెళ్ళీడోచ్చిన కూతురుని ఇంట్లో పెట్టుకుని బ్యాచిలర్ కు ఇళ్ళ అద్దెకిచ్చానని నలుగురూ ఏమనుకుంటానే భయం ఒకవైపు, దేవుడిలా నా ప్రబ్లమ్స్ అన్నీ చిటెకలో సాల్వ్ చేసిన అలాంటి వ్యక్తికి ఇవ్వడంలో తప్పులేదని మరోవైపు. ఏం చేస్తే బాగుంటుందో నువ్వే చెప్పు...’ అంది కొంచెం గోముగా ఉమాదేవి (బయటకు గంభీరంగా ఏమీ జరగనట్లు నటిస్తున్నా కొన్ని నిమిషాల క్రితమే పరాయి మగాడి ముందు తన అంద ప్రదర్శనకు కొద్దిగా సిగ్గు, ఈ వయస్సులో కూడా ఓ మగాడు తన అందానికి చలించిపోయాడనే గర్వం, అతని పట్ల తనకున్న కతజ్ఞత, తనలో కొత్తగా చిగురించిన కోరిక తన మనస్సులో మెదలుతూనే ఉన్నాయి.)
తన మాట తీరులో వస్తున్న మార్పులను గమనిస్తూనే ఉన్నాడు వెంకటరావు, ఇంతకు ముందెన్నడు ఉమాదేవి ఇంత ఆప్యతతో మాట్లాడేది కాదు. ఏదో తెలిసిన వాళ్ళను పలకరించినట్లు అంటీ, ముట్టనట్లు ఒకటి-రెండు మాటలు మట్లాడి, కాఫీ ఇచ్చి తరిమేయడంమే తన నైజం. సాధారణంగా ఎవరినీ దగ్గరకు రానీయదు, రోడ్డుపైన తనవైపు ఆకలిగా చూసే చూపులనుగానీ, కవ్వించే మాటలను కూడా అస్సలు పట్టించుకోదు. తనలో మార్పు కనిపిస్తోంది... కానీ అభిమానంతోనో... ఆకలితోనో తెలీడంలేదు వెంకటరావుకి. ఉమాదేవిలో ఈ మార్పు ఎక్కడికి వెళ్తుందో చూడాలనిపించింది వెంకటరావుకి కానీ,... అది జరగాలంటే ఎలాగైన తను అనుకున్న వ్యక్తిని ఇంట్లో దింపాలి... అప్పుడైతే ఏదోక వంకతో తను ఎక్కువసార్లు ఇక్కడికి రావచ్చు అని నిర్ణయించుకుని, ‘అంటే నేనెలా ఆలోచస్తున్నానంటే... ఆ అబ్బాయి చాలా మంచి వాడు, బుధ్ధిమంతుడు కూడా... అంత పేరు, డబ్బు ఉన్నా ఆదర్పం చూపించడు. నువ్వు ఒంటరిదానివనే కదా రంగారావులాంటి వెధవలు నిన్ను టార్గట్ చేసింది. అతను కొన్నాళ్ళు ఇక్కడ ఉంటే తన కోసం ఎంతోమంది పెద్దమనుషులు వచ్చి పోతుంటారు... చూసే వాళ్ళకు పెద్దగా తెలీదు కదా!... ఎవరి కోసం వచ్చిందీ...? నీ ఇంటికి నలుగురు పెద్దమనుషులు వస్తున్నారంటే వారికి కొంత భయం ఏర్పడుతుంది కదా... ఒక విధంగా సెక్యురిటీనేగా’ అంటూ ఉమాదేవిని ఒప్పించే విధంగా చెప్పాడు వెంకటరావు.

‘సరే అన్నయ్య మీ ఇష్టం’ మీరు ఏం చేసినా మా మంచి కోరేకదా...! మీరు ఎలా అంటే అలా’ అంది ఉమాదేవి వెంకటరావుకు మరింత స్వాతంత్యం ఇస్తూ.

అతనిని ఇంత చిన్న ఇంట్లో ఉంచాలంటే చాలా మార్పలు చేయాలి! తనకు అనువుగా లేకపోతే అతను రాడు! ముందు ఉమాదేవిని ఒప్పిందాం మార్పలు చేయడానికి...! తరువాత ‘ప్రిన్స్ ని ఒప్పించడం తేలికవుతుంది అనుకొని. ‘అంటే చెప్పకదమ్మా ఆ అబ్బాగారికి కొన్ని రిక్వౌర్మెంట్స్ ఉన్నాయని, ఆ బాత్రుమ్ అస్సలు సరిపోదు,  ఉన్న నాలుగు గదులలో చివరి రూమ్ ను బాత్రుమ్ గా మార్చాల్సి వస్తుంది... ఇంకా ఏసీ అదీ... ఒకవిధంగా ఆపోర్షన్ను సరికొత్తగా మార్చాలనుకో...’ అన్నాడు వెంకటరావు.

ఒక్కరాసిగా గొంతులో వెలక్కాయ పడ్డటైంది ఉమాదేవికి... అనుమానంగానే ‘మార్పలు అంటే ఓకేగానీ మరి అంత డబ్బు ఖర్చుపెట్టడం అంటే...’ అంటుండగానే... ‘అబ్బే అదేంలేదమ్మా నేను ఆయనతో మాట్లాడతాను... అన్నీ ఆయన ఖర్చుతోనే చేయిస్తా. ప్రిన్స్ ఎప్పుడూ అంతే, అంతా తనకు కావాల్సినట్టు మార్పలు చేసుకుంటాడు. అవన్నీ అలానే ఒదిలేసి వెళ్లిపోతాడు. తనకు తన కంఫర్టే ఇంపార్టెంట్... అందుకనే తను హోటల్లలో దిగడు. ఖర్చు గురించి నీకు రూపాయి కూడా ఇబ్బంది రానీయను. రేపు అతను ఖాళీ చేశాక మీకు నచ్చితే మీరే అక్కడకు షిఫ్ట్ అవ్వవచ్చు కింద పోర్షన్ కు అద్దె కూడా ఎక్కువ వస్తుంది’ అన్నాడు. ‘చాలా థ్యాంక్స్ అన్నయ్యా... ఇంక అంతా మీ ఇష్టం... మీకు ఏది అనిపిస్తే అది చేయండి. మీ మీద నమ్మకంతో మా బాధ్యత మీదే (బాధ్యత అన్న మాట కొంత నొక్కి పెట్టి) అంటూనే వెంకటరావు చేతులు పట్టుకుని అంటి-ముట్టలట్లుగా మరోసారి ఆలిగనం చేసుకుంది.

ఈసారి ఉమాదేవి అనాలోచితంగా కాకుండా కావాలనే చేసింది. సుబ్బారావును మళ్ళీ రెచ్చగొట్టాలనుకుందో, మరింత చనువు ఇవ్వాలనుకుందో, ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలనుకుందో తెలీలేదు వెంకటరావుకి, కానీ అనుకున్న దాంట్లో మరో అడుగు ముందుకు పడిందను కున్నాడు. ఉమాదేవిని అదే ఉత్సాహంలో ఉంచాలనుకుని ‘ఇంతకీ నేను వచ్చిన అసలు విషయం ఏంటంటే... సిద్ధారెడ్డిగారు ఆరంగారావు గాడు నిన్ను బెదిరించి వసూలు చేసిన డబ్బు నీకే ఇచ్చేయమన్నారు. ఇదిగో’ అంటూ ఒక న్యూస్ పేపర్లో చుట్టిన కొన్ని డబ్బు కట్టలను ఉమాదేవికి ఇచ్చాడు. (వాస్తవానికి ఉమాదేవి ప్రిన్స్ కి రూమ్ ఇవ్వనన్నా, తనకు ఇంత దగ్గరవ్వక పోయినా ఆ డబ్బు తిరిగి ఇచ్చే ఉద్దేశ్యం లేదు వెంకటరావుకి, సిద్ధారెడ్డి డబ్బు తిరిగి ఇవ్వమన్న విషయం ఎవరికీ తెలీదు, పైగా తనేదో అవసరానికి ఉపయోగ పడ్డాడు దానికి తనకు వచ్చిన ఫీజ్ అనుకున్నాడు కానీ, అనుకోకుండా ఉమాదేవి దగ్గరవుతుండడం... తను మళ్ళీ, మళ్ళీ ఈ ఇంటికి రావాల్సి అవసరం పడడం. రేపు ప్రిన్స్ కు ఈ డబ్బు గురించి తెలిసే అవకాశం ఉండడం (ప్రిన్స్ కు తెలిసే అవకాశం ఉంది, ఎందుకంటే సిద్ధారెడ్డే గొప్పకోసం చెప్పవచ్చు). ఉమాదేవిని మరింత దగ్గర చేసుకునే అవకాశం కావడంతో మనస్సు మార్చుకుని తిరిగి ఇచ్చేశాడు.

ఆనందం కట్టలు తెంచుకుంది ఉమాదేవికి ఈసారి మరింత గట్టిగా హత్తుని ఒక నిమిషం పాటూ అలానే ఉండి పోయింది. ‘చాలా థ్యాంక్స్ అన్నయ్య, నువ్వు చేసిన సాయం మామూలుది కాదు, నేనేమి చేసినా నీ రుణం తీర్చుకోలేను’ అంది. మనస్సులో ఉమాదేవిని మరింత గట్టిగా పట్టుకోవాలన్న కోరికను, మళ్ళీ ఊపిరి పోసుకున్న తన మగసిరి కంట్రోల్ చేసుకుంటూ... ‘భలేదానివమ్మా... నువ్వే అన్నావ్ గా మీ భాద్యత నాదే అని... ఇప్పుడు నేనూ చెబుతున్నా నాదే భాద్యత’ అంటూ తల నిమిరాడు. జరుగుతోందతా హాల్లో కూర్చుని పాయసం లాగిస్తున్న శ్రీదేవి చూస్తూనే ఉంది. తన తల్లి ఓ మగాడిని అంత గట్టిగా హత్తుకోవడం... అంత క్లోజ్ గా మాట్లాడటం ఎప్పుడూ చూడలేదు, కానీ ఇన్నళ్ళు వారికి ఎవరూ లేరు... ఇప్పుడు ఒక మావయ్య ఉన్నాడనే ఆనందంతో ‘చాలా థ్యాంక్స్ మావయ్య అని గట్టిగా అరిచింది’. ఉలిక్కి పడిన ఇద్దరూ దూరంగా జరిగారు. ‘పాయసం బాగుందా...!’ మాటమార్చాలన్నట్లు అడిగింది శ్రీదేవిని ఉమాదేవి. ఈ రోజు అన్నీ స్వీట్ న్యూస్ లు, స్వీట్ ఫుడ్ లే మనింట్లో అంది శ్రీదేవి.

ఇంతకు మించి ముందడుగు వేస్తే తెగె అవకాశం ఉందని తెలుసు వెంకటరావుకు. ఎరకి చిక్కిన చేపను మెల్లగా, అనుకువగా ఒడ్డెక్కించాలి గానీ, దురుసుగా ప్రవర్తిస్తే ఎర, చేప రెండూ పోతాయని తెలీని వాడేం కాదు వెంకటరావు. జరుగుతున్న క్రియల్లో వేడిని తగ్గించాలనే ఉద్దేశ్యంతో ‘ఇంకొక ఇబ్బంది ఉందమ్మా.... ఆయనకు ఎప్పుడూ అందుబాటులో ఉండి, వంటా వార్పు చేయడానికి, ఇళ్ళు శుభ్రం చేయడానికి ఎవరైనా దొరకుతారా? అన్నాడు.

‘ఆ ఉన్నారన్నా సుమతి అని... మనింట్లో కూడా పనిచేసేది, ఇదిగో ఆ రంగారావుగాడి వల్లే అది కూడా రావడం మానేసింది’ అంది ఉమాదేవి.
(వాస్తవానికి అది నిజం కాదు... సుమతి కావాలనే తనను రంగారావు గాడి దగ్గర ఇరికించిందని ఉమాదేవికి అనుమానం రావడంతో ఉమాదేవే కావాలని సుమతిని రావద్దని చెప్పింది.)

‘నేను రేపు పిలిపిస్తాను’ అంది ఉమాదేవి.

‘సరే అమ్మా నేను బాబుగారితో మాట్లాడి, రేపు మళ్ళీ వస్తా’ అంటూ మరోసారి చనువుగా ఉమాదేవిని దగ్గరకు తీసుకున్నట్లు భుజంమీద చెయ్యివేసి దగ్గరకు లాక్కున్నాడు. (తన ఊహించుకున్నాడా? ఉమాదేవే స్వతంత్రం ఇచ్చిందా లనే అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు)
ఉమాదేవి కూడా చాలా క్యాజువల్ గా ఉండడంతో హమ్మయ్య అనుకున్నాడు.
‘సరే అన్నయ్య, వెళ్ళిరండి అసలే పొద్దుపోతోంది. రేపు నేను సుమతిని పిలిపిస్తాను’ అంది ఉమాదేవి.
‘చాలా థ్యాంక్స్ మావయ్య’ అంటూ వచ్చి శ్రీదేవి కూడా హత్తుకుంది. ఈసారి వారించలేక పోయాడు వెంకటరావు. ఈరోజు తన విజయాలకు మనస్సులో శభాష్ అనుకుంటూ... ఉమాదేవి వంక చూస్తూ... శ్రీదేవి బుగ్గమీద ఒక ముద్దు పెట్టి ‘ఉంటా బంగారం బై’ అంటూ బయటకు నడిచాడు.
(అంత నమ్మకంగా చెప్పడే కానీ, తను చెప్పిన అన్నింటికీ ముందు ప్రిన్స్ ని ఒప్పించాలి, అదంత తేలికేం కాదు. కానీ ఈ రోజు తన ప్రయత్నాలన్నీ సఫలీకృతమైన ఆనందంతో అదీ అయిపోద్దనే నమ్మకంతో జరిగనవన్నీ నెమరవేసుకుంటా బయలుదేరాడు.)

‘ఉసే వెళ్ళి సుమతిని పిలుచుకురా’ అని శ్రీదేవిని పంపించి. హమ్మయ్య అని గట్టిగా గాలి పీల్చుకుంటూ మంచం మీద కూర్చుని ఆలోచనలో పడింది ఉమాదేవి.
ఏమైనా హద్దుల దాటానా...? అన్నయ్య వెళ్ళేప్పుడు నన్ను చూస్తూ శ్రీదేవికి ముద్దిచ్చాడేంటి? అంటే ఆ ముద్దు నాకనా? ఏమైనా తప్పుగా ఊహించుకుంటున్నాడా...? ఏదేమైనా ఒక పెద్ద ప్రమాదం నుంచి తనను, తన కూతురిని కాపాడాడు. ఆమాత్రం చనువు ఇవ్వవచ్చు... హద్దులు దాటితే అప్పుడు ఆలోచిద్దాం. అయినా అన్నయ్య రాకపోతే... తన కూతురిని చంపి తను ఛావడమో లేక ఆ రాక్షసుడికి లొంగిపోవడం తప్ప మరోదారి లేని పరిస్థితుల్లో వేరే మగాడు కాపాడి కోరిక తీర్చమంటే... ఆలోచించేదాన్నేమో? అన్నయ్య అని పిలుస్తున్నానే కానీ తనూ పరాయి మగాడేగా? అమ్మో ఏమైంది నాకీరోజు... పాడు ఆలోచనలు పెరిగిపోతున్నాయను కుంటూ స్నానానికి వెళ్ళింది. చాలారోజుల తరువాత ఒక మగాడి స్పర్శ వల్లనో, తనకూ ఒకరు తోడున్నారనే ఆనందం వల్లనో తెలీదు కానీ. చాలా యేళ్ళుగా తనలో ఉన్న కామ వాంఛ మొలకలెత్తుతోందని ఉమాదేవికి అర్ధమౌతోంది.

కొద్ది సేపటి తరువాత... శ్రీదేవి వచ్చి ‘అమ్మా నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా అరగంటలో వస్తా అంటూ’ చెప్పి చికెన్లో ఉన్న ఉమాదేవి మాటకూడా వినకుండా పరుగులు తీసింది. దీని ఆనందం తగలెయ్య దీనికి ఏమోచ్చినా తట్టుకోలేం సుమతిని పిలిచిందో.. లేదో చెప్పకుండా పారిపోయింది... అనుకుటుండగానే ‘అమ్మగోరు పిలిచారంట’ గుమ్మం బయటే నిలబడి పిలిచింది సుమతి.

బ్యాగ్రౌండ్ స్టోరీ (పాత్రల పరిచయం‌-2): సుమతి : వయస్సు ఒక 20-22 ఉండొచ్చు, ఛామనఛాయ... 16 ఏళ్లకే పెళ్ళి చేసుకోవడం 3 ఏళ్ళకే పిల్లలు పుట్టరని తెలిసి మొగుడు వలిలేయడం. అనాథ కావడంతో ఒకరింట్లో పనిమనిషిగా చేరింది. ఆ యజమాని కొద్ది కాలంలోనే సుమతిని లొంగదీసుకుని భార్యకు తెలీకుండా వాడుకునే వాడు... అప్పుడప్పుడు డబ్బులు, గిఫ్ట్ లు ఇస్తూ బుజ్జగించేవాడు. భార్యకు తెలియగానే తనను మరో స్నేహితుని ఇంట్లో పనికి పెట్టాడు... వాడుకూడా కొన్నాళ్ళు వాడుకుని దొంగతనం అంటగట్టి రోడ్డున పడేశాడు. అలా వాడొకడు వీడొకడు ఆవేశం తీర్చుకుని గాలికి వదిలేస్తే అలా అలా గాలికి కొట్టుకొచ్చి చివరకు ఉమాదేవి ఇంటి పక్కనే ఉండే రేకుల షెడ్డులో అద్దెకు దిగిన గాలిపటం సుమతి. ఇద్దరూ అనాధలు కావడంతో కొద్ది రోజులలోనే ఓ చిన్న పాటి స్నేహం చిగురించింది వీరిద్దరికీ.

చిన్న వయస్సులోనే పెళ్ళై పోవడం లోకజ్ఞానం తెలియక పోవడంతో మొదటిలో నాలుగు దెబ్బలు తిన్నా... రాటుదేలిపోయింది సుమతి...  తనమీద మోజుపడిన ఎవరినీ కాదనదు... రెచ్చగొట్టి... తొడలు చాచి... వాడి ఆవేశం తీరాక తన అవసరాలు తీర్చే దాకా వదలదు. అవడానికి పనిమనిషేగానీ రంగు, రంగుల ఫ్యాన్సీ చీరలు కందుతూ, లోనెక్, కిటికీలు, తలుపుల జాకెట్లు వేస్తూ మగాళ్ళని రెచ్చగొట్టడుతుంటుంది. రంగు తక్కువే గానీ చూడటానికి అందంగానే ఉంటుంది. కాస్లీ సోపులు, క్రీములు, మేకప్ లతో మెంయిటనెన్స్ ఎక్కువే అయినా... చెట్టుకు చీర కడితేనే సొళ్ళు కార్చుకునే మగాళ్ళ మధ్య... వాళ్ళకు సుమతి ఈజీ టార్గెట్... కానీ సుమతి అవసరాలు తీర్చుకోడానికి వాళ్ళు సుమతికి ఈజీ టార్గెట్. అలా అని గొంతెమ్మ కోర్కెలు కోరి వాళ్ళని హింసించదు. అలాఅని ఎవరినీ ఫ్రీగా వాడుకోనీయదు.

కానీ భిన్నదృవాలు ఆకర్షించ బడతాయన్నట్లు అన్ని ముడుచుకుని కూర్చునే ఉమాదేవి, అందరికీ పంచే సుమతి మంచి స్నేహితులు. సుమతి ఎక్కడ పనికి వెళ్ళినా... కొంచెం సమయం దొరకగానే వచ్చి ఉమాదేవితో కబుర్లు చెబుతూ కూర్చుంటుంది. తక్కువ వయస్సు తేడా ఉండంతో సుమతిని శ్రీదేవి అక్కా అనే పిలుస్తుంది. సుమతి తన శృంగార సంఘటనలన్సీ ఉమాదేవికి కథలు, కథలుగా చెబుతూంటుంది. ‘ఛీ... నువ్వు బాగా చెడిపోయావే’ అంటూ మందలిస్తున్నా... తన కన్నా సుమతే బెటరని ఓ చిన్నపాటి ఈర్శపడుతుండేది ఉమాదేవి. కానీ సుమతిలా ఉమాదేవి తెగించలేదు... తనతో తన కూతురి జీవితం కూడా ముడిపడి ఉంది. ఏ పిచ్చి పనులు చేసినా తన కూతురి జీవితానికి దెబ్బ. అందుకే సుమతి మాటలకు సరదాపడటం తప్ప పెద్దగా మనస్సుకి ఎక్కించుకునేది కాదు ఉమాదేవి. కానీ సుమతి మాత్రం అప్పుడప్పడూ ‘అమ్మగారు మీరు ఇన్నాళ్ళ సుఖం లేకుండా ఎలా ఉంటున్నారో నాకు అర్ధం కావటం లేదు... మీరు ఊ  అనండి ఎవరికీ తెలీకుండా కనెక్షన్ పెట్టేస్తా... మీ మీద ఎంత మంది పడి ఛస్తారో మీకు తెలీదు, వయస్సులో వేడి దించుకోపోతే పాపం అంటూ రెచ్చగొట్టేది’ ‘ఛీ నోర్మూయ్ నువ్వు చెడిపోయింది గాక నన్ను కూడా చెడిపోమంటున్నావా’ అంటూ తిడుతుంటుంది ఉమాదేవి. సుమతి కూడా కావాలిని ఉమాదేవిని రెచ్చగొట్టడానికి అన్నట్లు అప్పుడప్పడు ఎవరూలేని సమయం చూసి ఉమాదేవి సళ్ళు నొక్కడం, పిర్రలు నొక్కడం చేస్తూ ఉమాదేవిని ఆటపట్టిస్తుంటుంది, దానికి ఉమాదేవి తేలిలో ఏదుంటే దానితో సుమతిని కొడుతూ కంట్రోల్లో పెడుతుంటుంది. ఉమాదేవి ఒంటరి జీవితంలో సుమతి ఓ ఒయాసీస్సు కావడంతో ఉమాదేవి ఎప్పుడూ సుమతి దూరం పెట్టాలనుకోలేదు. అలా అని సుమతి చిలపి మాటలకు, ఛేష్టలకు లొంగిపోయేది కూడా కాదు.

అందుకే శ్రీదేవి యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరిని అడగాలో తెలీక సుమతిని డబ్బులు అడిగింది ఉమాదేవి. సుమతి వాడి దగ్గర వీడి దగ్గర డబ్బులు తీసుకుటుందే కానీ పెద్దగా దాచుకునే మనస్తత్వం కాదు ఖర్చు పెట్టేస్తుంది. ఒక్కసారే అంత డబ్బు అనగానే రంగారావు గుర్తొచ్చి వాడిని తగిలించింది సుమతి. రంగారావు కూడా ఓ సెక్యూరిటీ అధికారి కేసులో సుమతికి హెల్ప్ చేసి అప్పటి నుండి సుమతిని వాడుకునేవాడు. రంగారావు ఒకసారి సుమతి కోసం వచ్చినప్పుడే ఉమాదేవిని చూసి మనస్సుపడ్డాడు. సాధారణంగా మనస్సు పడితే ఎక్కువ కాలం వెయిట్ చెయ్యడు, బలవంతంగానైనా అనుభవిచ్చేస్తాడు. కానీ ఉమాదేవిని ఎలాగైనా లొంగదీసుకునే అనుభవించాలను కున్నాడు. అందుకే సుమతిని కలిసినప్పుడల్లా నీకేంకావలన్నా ఇస్తా ఉమాదేవి పొందు కుదర్చమని అడిగేవాడు... అప్పుడప్పుడూ బెదిరించే వాడు కూడా. రంగారావు ఉమాదేవిని బెదిరించడం మొదలుపెట్టిన కొన్నాళ్ళకు ఒకసారి సుమతి రంగారావు మాట్లాడుకోవడం చూసింది.  అందుకే సుమతిపై కోపంతో సుమతిని పిలిచి చెడామడా తట్టి కావలనే చేసిందని సుమతిని నిందించి, ఇంకెప్పుడు తన ఇంటికి రావద్దని, మాట్లాడొద్దని చెప్పింది.

ప్రస్తుతం: ‘ఏంటే బయటే నుంచున్నావ్... లోపలికి రా...’ అంది ఉమాదేవి.
‘అంటే...! మీ కోపం తగ్గిందోలేదో అని’ అంటూ మెల్లగా లోపలకి వచ్చింది సుమతి.
సుమతి చేసిన మొసం గుర్తొచింది ఉమాదేవికి, ‘ఏమీలేదే... ఆ రంగారావు గాడు, వాడి బ్రోకర్లు, వాడికి సాయం చేసేవాళ్ళందరినీ’ మక్కెలు విరిచి మూల కూర్చోబెట్టరంట... నువ్వు ఎలాఉన్నావో ...? అని’ కొంచెం కోపంగానే అంది ఉమాదేవి.
‘మీకింకా కోపం తగ్గలేదు అమ్మగోరు... నేనేం కావాలని చెయ్యలేదు. నేను మీ కోసం డబ్బులు కావాలని వాడికి చెప్పలేదు. నాకు కావాలనే చెప్పాను. ఎలా తెలుసుకున్నాడో ఏమో... మీకోసమని తెలుసుకుని మిమ్మల్ని తగులుకున్నాడు, నేను నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తే నన్నే చంపేస్తానన్నాడు.’ సుమతికి చేసింది తప్పని తెలిసినా తనకు వేరే దారి తెలీదు. వాళ్ళు వాళ్ళు సర్దుకుంటారనుకుంది కానీ ఇంత పంచాయతీ అవుతుందని సుమతి ఊహించలేదు... అంత తెలివితేటలు కూడా లేవు.

(సుమతి అబద్దమాడుతోందని తెలిసినా కావాలని ప్లాన్ చేసి ఏమీ సుమతి ఇరికించలేదు ఉమాదేవి అవసరానికి అంత డబ్బు అడగటం, సుమతికి ఏం చేయాలో తోచక వాడి దగ్గరకు వెళ్ళడం వాడు దొరికిన అవకాశాన్ని అందుపుచ్చుకున్నాడు.
ఏమైనా నాదే(ఉమాదేవిదే) తప్పు సుమతిని డబ్బు అడిగుండ కూడదు... సుమతి తెలిసీ తెలీక తప్పు పని చేసిందే కానీ, ఉమాదేవికి నష్టం చేయాలని మాత్రంకాదు.)

‘సర్లే... నీపేరు నేనే చెప్పలేదు... చెప్పుంటే నీకూ వాళ్ళకు పట్టిన గతే పట్టుండేది’ అంది గర్వంతో కూడిన గొంతుతో ఉమాదేవి.
‘అంటే అమ్మగోరు వాళ్ళని కొట్టించింది మీరా...`!?’ ఒకింత ఆశ్చర్యంలో అడిగింది సుమతి.
‘అవును... మా భందువొకరితో నా బాధలు చెప్పుకుంటే, ఆయనే అంతా చూసుకున్నారు.’ అంతే గంభీరంగా చెప్పింది ఉమాదేవి.
‘పోనీ లేడమ్మగోరు... మీరు బయటపడ్డారు... అదే పదివేలు. వాడిని ఛావగొట్టి ఆసుప్రతిలో చేర్చారంట లేచి నడవటానికి ఆరేడు నెలలు పడుతుందంట అందరూ చెప్పుకుంటున్నారు. చాలమంది ఆ దయ్యాన్ని వదిలించిన దేవుడెవరో అనుకుంటున్నారు - మీరే అని చెప్పేదా?’ అంది అమాకత్వం, ఆనందం కలిసిన ఉత్సాహంలో...
‘ఛాల్లే నోర్మూయ్ చేసిన ఘనకార్యాలు చాలు, మళ్ళీ కొత్తవేం చెయ్యకరలేదు, విన్నది విన్నట్టు మర్చిపో, అర్ధమైందా!?’ మళ్ళీ గంభీరంగా కసిరినట్టు చెప్పింది ఉమాదేవి.
‘నిజం అమ్మగొరు... ఒట్టు... నేను కావలని చెయ్యలేదు, మీరు మాట్లాడొదన్నప్పటినుండీ నేను బాధపడని రోజులేదు... నన్ను అవసరం కోసం కాకుండా నిజమైన ప్రేమతో పలకరించేది మీరొక్కరే కదా...’ అంటూ కంటతడి పెట్టుకుంది సుమతి.
సుమతి మాటలకు ఒకింత కరిగిపోయిన ఉమాదేవి... ‘సర్లే ఈ వెధవవేశాలు మానేసి నాతో, నేను చెప్పినట్టు ఉంటానంటే ఉండు లేదా...! నీ దారిన నువ్వు ఫో...! ’ అంతే గంభీరంగా చెప్పింది ఉమాదేవి.
‘మీ ఇష్టం అమ్మగోరు... మీరు చెప్పినట్టే వింటా... మరి నా ఫ్యాన్స్? నన్ను వదులుతారా...?!’ ఒకింత అమాయకంగానే అడిగింది సుమతి.
‘నీ బొంద వాళ్ళు నీ సుఖం కోరి నీ వెనుక పడుతున్నారే కానీ... నువ్వంటే ఇష్టమేమి లేదు వాళ్ళకి.’ ఓ విధంగా గర్ధిస్తున్నట్లే చెప్పింది ఉమాదేవి.
‘కానీ అమ్మగారు... నేనుండలేనుగా...? వాళ్ళు పిలిస్తే...’ మరింత అమాయకంగా అడిగింది సుమతి.
‘ఎలాగో నాకో చుట్టం తగిలాడు... నీకో పెద్దమనిషి పైన గదిలో దిగుతాడు...’ అనాలోచితంగా అంది ఉమాదేవి.
‘ఏంటమ్మగోరు... చుట్టం తగిలాడంటున్నారు... కొంపదీసి కొరికేశాడా...!’ కొంటెగానే అడిగింది సుమతి.
‘ఛీ... నెర్మయ్ ఎప్పడూ అదే ఆలోచన... చుట్టం అంటే అన్న వరుస అవుతాడు... నా భర్త స్నేహితుడు’ అంది ఉమాదేవి.
‘సొంత అన్నేం కాదుగా...?!’ నిట్టూరుస్తునే అంది సుమతి.
‘నాకొద్దు కావాలంటే ఇద్దరినీ నువ్వే చూసుకో... నన్ను మాత్రం చంపకు...’ తప్పించునే ప్రయత్నం చేసింది ఉమాదేవి.

‘సర్రేండి గానీ... ఇంతకీ నన్ను ఎందుకు పిలిపించారు?’ అమాయకంగానే అడిగింది సుమతి.
‘చెప్పాగా...! పైన గదిలో ఒక అబ్బాయి దిగుతాడు... అతనికి వండి, వార్చడానికి పనిమనిషి అవసరం ఉంది అందుకే పిలిచా... ఖాళీగా ఉన్నావో లేదో అని’ అంది (ఖాళీ అనే మాటను ఒత్తమరీ చెబుతూ) ఉమాదేవి.
‘ఖాళీయే అమ్మగోరు... మొన్న ఆ అబ్బా, కొడుకుల దెబ్బలకు నావల్ల కాలేదు... అందుకే పని మానాసా...’ దీర్ఘం తీస్తూ చెప్పింది సుమతి.

‘ఏ అబ్బా కొడుకులే...!?’ ఒకింత ఆశ్చర్యం మరింత ఉత్సాహంతో అడిగింది ఉమాదేవి.
‘అదే అమ్మగోరు... ఆ 50 ఏళ్ల పెద్దయన నా నడుంపట్టుకున్నాడన్ననే ఆయన... కాలేజీలో చతువుకునే వాళ్ళ చిన్నబ్బాయి... ఇద్దరు కలిసి కుమ్మేశారు’ అంది సుమతి.
‘నిన్నే భయపెట్టారంటే... గట్టిగానే ఇచ్చుంటారు.... ఏం జరిగిందేంటి?’ (ఏం జరిగిందనే కుతూహలం... ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆత్రం, దీనికి జరగాల్సిందే అనే శాడిజం కలిసి) అడిగింది ఉమాదేవి.
 అదే అమ్మగారూ... అంటూ కథ(అనుభవం) మొదలు పెట్టింది సుమతి...

తరవాయి భాగంలో కలుద్దాం.
Like Reply
#29
(22-06-2022, 03:14 PM)9177188821 Wrote: సూపర్ గా ఉంది స్టోరీ
కుదిరితే సుబ్బారావు కు అమ్మాయి తో రాయండి ఊరికే అన్నాను అంతే ఇబ్బంది లేకుండా ఉంటే నే

అవకాశం ఉంది కానీ పాఠకులు కొంచెం సహనం ఉంచాలి.
నేను కథను నిజజీవితాలకు దగ్గరగా తీసుకువెళ్ళాలను కుంటున్నాను. అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ...
Like Reply
#30
(22-06-2022, 05:30 AM)narendhra89 Wrote: కొత్త గా రాస్తున్న చాలా బాగా రాసారు
నిజంగా అద్భుతంగా ఉంది సూపర్ స్టోరీ
ఆపకుండా రాయండి బ్రో గుడ్ లక్ నెక్స్ట్ అప్డేట్

కృతజ్ఝతలు... మీ అభినందనే నా కథకు ఊపిరి.
Like Reply
#31
(22-06-2022, 10:15 AM)The Prince Wrote: baga experienced writer la rasaru,
keep going

నా కథ మీపేరుతో ఉండటం నాకు చాలా  ఆనందం కలిగించింది. థ్యాంక్యూ.... నా  ప్రయత్నం కొనసాగిస్తాను.
నాకు కథలు వ్రాసే అనుభవం ఉంది కానీ... ఈ తరహా కథలు వ్రాయడం ఇదే మొదటిసారి.
[+] 1 user Likes funpart's post
Like Reply
#32
Really superb chala Baga rasaru mitrama
[+] 1 user Likes narendhra89's post
Like Reply
#33
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
#34
Excellent writing super update
[+] 1 user Likes krantikumar's post
Like Reply
#35
నైస్ అప్డేట్
[+] 1 user Likes Sivakrishna's post
Like Reply
#36
Nice update
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
#37
Tq for update
[+] 1 user Likes Ravanaa's post
Like Reply
#38
(22-06-2022, 03:14 PM)9177188821 Wrote: సూపర్ గా ఉంది స్టోరీ
కుదిరితే సుబ్బారావు కు అమ్మాయి తో రాయండి ఊరికే అన్నాను అంతే ఇబ్బంది లేకుండా ఉంటే నే

సుబ్బారావు ఎవరు.. కథలో నాకు తగల్లేదే..  Angel
[+] 1 user Likes DasuLucky's post
Like Reply
#39
అప్డేట్ చాలా బాగుంది.. తర్వాతి అప్డేట్ కోసం వెయిటింగ్..  clps thanks
[+] 1 user Likes DasuLucky's post
Like Reply
#40
(23-06-2022, 12:33 PM)DasuLucky Wrote: సుబ్బారావు ఎవరు.. కథలో నాకు తగల్లేదే..  Angel

సారి భయ్య  వెంకటరావు తో
[+] 2 users Like 9177188821's post
Like Reply




Users browsing this thread: 9 Guest(s)