Thread Rating:
  • 10 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ప్రిన్స్... (రచయితగా నా మొదటి ప్రయత్నం)
#1
ఈ కథ కేవలం కల్పితం మరియు నా మొదటి ప్రయత్నం.

ఇక్కడి రచనలు చదివి వాటినుండి ఇన్సిపిరేషన్ పొంది ఈ కథ రాయడానికి సిద్ధపడ్డాను.
తప్పులు ఉంటే క్షమిస్తారని ఆశిస్తూ... 

సమయం ఉదయం 1‌0 గం।।, ఒక రెండస్తుల చిన్న ఇంటిముంది ఒక స్కూటి వచ్చి ఆగింది. ‘‘చెల్లెమ్మా’’ అని పిలుస్తూ గుమ్మం ముందు ఉన్న గట్టుపై కూర్చున్నాడు వెంకటరావు. ఎవరూ పలకలేదు, తలుపులు తీసే ఉన్నాయి? ఎవరూ లేరా...! అనుకుంటూ లేచి అటూ ఇటూ ఇంటి పక్కన చూడటానికి వెళ్ళాడు. ఇంతలో లోపల నుండి ‘‘ప్లీజ్ నీకు దన్నం పెడతాను, నన్ను వదిలేయ్’’ అంటూ ఏడుపు వినపడింది. వెంటనే ‘‘నన్ను కాదని నీవేమీ చేయలేవు, నన్ను డిషపాంయింట్ చేస్తే నీకు బ్రతుకే లేకుండా చేస్తా. నేనేంటో నీకు తెలుసిందిగా...’’ అంటూ గంభీరంగా మగ గొంతు వినపడింది. వెంటరావు బిగ్గరగా ‘‘చెల్లెమ్మా... ఇంట్లో ఎవరూ లేరా... అంటూ అరిచాడు’’.  వెంటనే ‘ఆ వచ్చే’ అంటూ ఉమాదేవి బయటకు వచ్చింది, అమె వెనకే పాత సినిమాల్లో విలన్ లాంటి వ్యక్తి బయటకు వస్తూ... ఏమీ జరగనట్టు ‘‘సరే అండీ రేపు వస్తాను, ఎవరో చుట్టాలు వచ్చినట్టు ఉన్నారు’’ అంటూ విసురుగా వెంకటరావు మొహం కూడా చూడకుంగా బయటకు వెళ్ళిపోయాడు. వెంకటరావు అతనినే చూస్తూ నుంచిడి పోయాడు. అతను బయటకు వెళ్ళి ఒక విజిల్ వేయగానే అక జీపు వచ్చి ఆగడం, అతను అంతే విసురుగా జీపు ఎక్కి వెళ్ళిపోవడం రెండూ జరిగిపోయాయి. ఏంటి అన్నయ్యా ఇన్నాళ్ళకు వచ్చావ్ అంటూ వెంకటరావు దృష్టి మరల్చే ప్రయత్నం చేసింది ఉమాదేవి... ఏమి జగరనట్లు ఉమాదేవి ఉండం చూసి ఒకింత ఖంగు తిన్నాడు వెంకటరావు, తేరుకుని ఏమీలేదమ్మా చిన్న పని ఉండి ఈ ఊరు వచ్చాను, చూసి చాలా రోజులైంది కదా అని... అంటూ రాగం తీస్తునే ఉమాదేవిని పరీక్షగా చూస్తూ గట్టుమీద కూర్చున్నాడు వెంకటరావు. అమె మొహం అంతా ఎర్రబడి ఉంది... ఎంతో సేపటి నుండి ఏడుస్తున్నట్లు తెలుస్తోంది. ఉమాదేవి ఏమీ మాట్టాడలేదు, నేలను చూస్తు ఏదో లోకంలో ఉన్నట్లు ఆలోచిస్తూ ఉంది. 2 నిమిషాలు ఎవరూ మాట్లాడ లేదు. ఉమాదేవి తేరుకుని ఎవరో పిలిస్తే ఈ లోకంలోకి వచ్చినట్టు ‘కాఫీ తాగుతారా అన్నయ్నా’ అంటూ వెంకటరావు సమాదానం కోసం కూడా ఎదురు చూడకుండా లోపలకి వెళ్ళిపోయింది. వెంకటరావుకు ఏం జరిగిందో తెలీదు కానీ... ఉమాదేవి ఏదో ఇబ్బందుల్లో ఉందని మాత్రం అర్ధమయింది. ఎలా అడగాలా...! అంటూ ఆలోచనలో పడ్డాడు వెంకటరావు.

బ్యాగ్రౌండ్ స్టోరీ: ఉమాదేవి, వయస్సు 37 కానీ అంత వయస్సు కనబడదు. ప్రకాశ వంతమైన చర్మం, ఎంతటివాడైనా చూపు తిప్పుకోలేని శరీర షౌష్టవం, అమెకు 18 ఏళ్ళ కూతురు ఉందంటేనే ఎవరూ నమ్మరు. అమ్మ కూతురు బయటకు వెళ్తే అక్క-చెల్లెళ్లు అనుకునే వారే ఎక్కవ కూతురు పేరు శ్రీదేవి, ఇంజనీరంగ్ 2వ సంవత్సరం చదువుతోంది. అమ్మంత తెల్లగా ఉంటుంది కానీ, తన శరీర షౌష్టవం, ఒంపు సొంపులూ కూతురికి రాలేదు. సన్నగా, చిన్నగా ఇంటర్ చదువుకునే అమ్మాయిలా కనబడుతుంది. ఉమాదేవి భర్త సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి 10 సంవత్సాల క్రితమే నక్షలైట్స్ కిడ్నాప్ చేసి చంపేశారు. ఉమాదేవి చాలా స్వీయగౌరవం ఉన్న వ్యక్తి, ఎవరితోనూ పెద్దగా కలవదు, మాట్లాడదు. అనాధ అయినప్పటికీ తనలోని ఆ క్యారక్టర్ నచ్చి తన భర్త అందరినీ ఎదిరించి తనను పెళ్ళి చేసుకున్నడు. భర్త చనిపోయాక తనను పలకరించే బంధువులు కూడా ఎవరూ లేరు. ఎవరిమీదైనా ఆధారపడటం కానీ, సాయం చేయమని అడగటం కానీ ఉమాదేవికి అస్సలు ఇష్టం ఉండదు, భర్త చనిపోయినప్పటికీ... అప్పటికే సొంత ఇళ్ళు ఉండడం, గవర్నమెంట్ వారు ఇచ్చిన డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బ్యాంకు నుండి వచ్చిన వడ్డీ, పై పోర్సన్ అద్దెకు ఇచ్చి వాటిపై వచ్చిన డబ్బుతో వారి జీవతం సజావుగానే సాగుతోంది ఇప్పటి వరకూ... ఇంటికి వచ్చిన వెంకటరావు చనిపోయిన భర్త సహోగ్యోగి, ఎప్పుడైనా ఈ ఊరు వచ్చినప్పుడు పలకరించి పోతుంటాడు.

ఉమాదేవి కాఫీ తీసుకు వస్తూ ‘అన్నయ్యా షుగర్ వేయ్యాలా... లేదా... తెలీలేదు. అందుకే షుగర్ విడిగా తెచ్చా అంటూ’ ట్రేలో కాఫీ, షుగర్, స్పూను అందించింది. ‘ఏం పర్లేదమ్మా... ఇంకా బీపీ-షుగర్ రాలేదు’ అంటూ నవ్వించే ప్రయత్నం చేశాడు వెంకటరావు. ఉమాదేవి మొహంలో కొంచెం నవ్వు కనబడే సరికి, కొంచెం తెగించి... ‘ఇలా అడుగుత్తానని ఏమీ అనుకోకు తల్లీ... ఏదో ఇబ్బందిలో ఉన్నావని అర్ధమౌతోంది. నేనేమైనా సాయం గలనా...?, నీ గురించి నాకు తెలుసు... నీ విషయంలో ఎవరు కల్పించుకున్నా నీకు ఇష్టం ఉండదని... కానీ మీ ఆయన నా జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి... నాకు ఉద్యోగం రావడానికి, నా పెళ్లి విషయంలో కూడా తనే అన్సీ అయి నాకు సాయం చేశాడు. అందుకే చూసి చూడనట్లు ఉండలేక అడుగుతున్నాను’ అన్నాడు వెంకటరావు. ఉమాదేవి ఏమీ మాట్లాడటం లేదు కానీ తన కన్నీరు ఆగడం లేదు. తను ఇప్పుడున్న పరిస్థితి నుండి ఎవరి సాయం లేకుండా బయటపడటం సాధ్యం కాదని తనకూ తెలుసు. ‘నీకు ఇష్టం లేకపోతే... చెప్పొద్దులే... కానీ, నీకు ఏ అవసరం వచ్చినా ఈ అన్నయ్య ఒకడు ఉన్నాడని గుర్తుపెట్టుకో’ అంటూ మరో ప్రయత్నం చేశాడు వెంకటరావు. ఆ మాటలకు ఉమాదేవి కన్నీటిని చీర కొంగుతో తుడుచు కుంటూనే ‘లోపలకి రా అన్నయ్య... చెప్తాను అంది’ తన భర్త చనిపోయిన తరువాత ఒక మగాడు తన ఇంట్లోకి రావడం ఇదే మొదటిసారి. ఇద్దరూ లోపలకి వెళ్లగానే ఏడుస్తూనే తన పరిస్థితిని చెప్పడం మొదలుపెట్టింది.

వెంకటరావు వచ్చినప్పుడు బయటకు వెళ్ళిన వ్యక్తి రంగారావు లోకల్ పొలిటిషియన్, డాన్ సిద్ధారెడ్డి కుడిభుజం కొంతమంది కుర్రాళ్ళను వెనకవేసుకుని సెటిల్మెంట్స్ చేస్తూ తిరుగుతుంటాడు. కొన్ని రోజుల క్రితం శ్రీదేవికి యాక్సిడెంట్ జరిగింది అప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఉమాదేవి ఇంట్లో పనిమనిషి సుమతి  ద్వారా ఈ రంగారావు సంగతి తెలీక అతని దగ్గర 3 లక్షలు అప్పు చేసింది. ఎప్పటి నుండో ఉమాదేవిపై మనస్సు పడ్డ రంగారావు దొరికిందే అదనుగా ఎలాగైనా తనను లొంగదీసుకోవాలను కున్నాడు. రంగారావు తన కన్ను పడిన ఎవరినీ వదలడు... భయపెట్టో, అవసరానికి సాయం చేసో, మోసం చేసో అవసరమైతే మానభంగంచేసో...  ఏదో విధంగా వాళ్ళని లొంగదీసుకోవడం... తన అవసరం తీర్చుకోవడంతో పాటూ వాళ్ళను బెదిరించి వాళ్ళ దగ్గరకి వీళ్ళ దగ్గరకి పంపిస్తుంటాడు కూడా. ఉమాదేవి పనిమనిషి సుమతిని కూడా అలానే లొంగదీసుకున్నాడు, ఎప్పటి నుండో ఉమాదేవి పొందు కుదర్చమని, ఏదోటి చెయ్యమని సుమతిని బెదిరించే వాడు కూడా... అందుకే అవకాశం రాగానే ఉమాదేవిని వాడికి పరిచయం చేసి ఏమీ తెలీనట్లు తప్పుకుంది సుమతి. రంగారావు ఉమాదేవిని పధకం ప్రకారం ఇరికించి ఉమాదేవి 5 సంవత్సరాల క్రితమే తన దగ్గర  అత్యధిక వడ్డీకి 30 లక్షలు అప్పుతీసుకున్నట్లు కాగితాలు పుట్టించి ఇప్పుడు తన కోరిక తీర్చమని లేదంటే ఉన్న ఇళ్ళు కూడా లాక్కుంటానని, ఎవరిదగ్గరకైనా వెళ్తే తన కూతురిని తన కుర్రాళ్ళతో రేప్ చేయిస్తానని బెదిరించడం మొదలు పెట్టాడు.

జరిగిందంతా చెప్పి. ‘ఏమి చేయాలో తెలీయటం లేదన్నయ్యా, సెక్యూరిటీ అధికారి స్టేషన్ కు వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఆటో దిగి లోపలకి వెళ్ళే లోపో వాడికి తెలిసి ఫోన్ చేస్తున్నాడు. నాకు ఈ ఊరిలో ఏ పెద్దమనుషులూ తెలీదు, ఎవరిని సాయం అడగాలో తెలీడం లేదు’. వాడికి లొంగిపోవడం కంటే నేను, నా కూతురు ఏ ఉరో వేసుకోవడం మంచిది. ఆయన పోయినా... నాకూతురుని చూసుకుంటూ ఎప్పుడూ ఒంటరి తనం ఫీలవ్వలేదు. కానీ జీవితంలో మొదటిసారి నాకెవరూ లేరని ఒంటరితనం అనిపిస్తోంది అంటూ ఏడుస్తూనే ఉంది. ఆలోచనలో పడ్డ వెంకటరావు... వాడి బాస్ పేరేంటి...? సిద్ధారెడ్డి అన్నావ్ కదా... వాడితో మాట్లాడితే, వీడిని కంట్రోల్ చెయ్యలేమా...? అని అడిగాడు.‘ఏమో అన్నయ్యా... వాడి కుర్రాళ్లు ఊరంతా ఉంటారు... నేను ఇళ్ళు కదిలితే చాలు వాడికి తెలిసిపోతోంది’ అంది తన ఏడుపుని కొనసాగిస్తూనే. చాలాసేపు ఆలోచించిన వెంకటరావు ఏదో నిర్ణయించుకన్నట్లు లేచి ఫోన్ తీసుకుని ‘ఫోన్ మాట్లాడాలి డాబాపై ఎవరైనా ఉన్నారా? ’ అని అడిగాడు. ‘లేదన్నయ్యా వాళ్ళని కూడా బెదిరించి ఖాళీ చేయించాడు’ అంది ఉమాదేవి. సరే అని వేగంగా ఎవరికో ఫోన్ చేసి డాబా మెట్లెక్కాడు వెంకటరావు. 20‌-30 నిమిషాలు గడుస్తున్నా వెంకటరావు కిందకి రాకపోవడంతో ఉండబట్టలేక ఉమాదేవి కూడా డాబాపైకి బయలుదేరింది. ఎవరికో ‘థ్యాంక్యూ బాబు... థ్యాంక్యూ వెరీమచ్... మీరుతప్ప ఇంకెవరూ సాయం చేయ్యలేరని పించింది, అందుకే మీ సాయం కోరాను అంటూ ఫోన్ కట్ చేసి చాలా సంతోషంగా ‘రేపే నీ ప్రబ్లం సాల్వ అవుతుంది’ అంటూ ఎంతో నమ్మకంగా చెప్పాడు వెంకటరావు. ‘అవునూ... ఈ పోర్షన్ ఖాళీగానే ఉందన్నవు కదా... నేను ఒకరిని పంపిస్తాను అద్దెకు ఇస్తావా?’ అన్నాడు వెంకటరావు. ‘కాదంటనా అన్నయ్యా...’ మీ ఇష్టం అంది ఉమాదేవి. ‘కానీ...’ అంటూ అనుమానంగా దీర్ఘం తీశాడు వెంకటరావు. ‘ఏం అన్నయ్యా ఇళ్లు సరిపోదా...!?’ అడిగింది ఉమాదేవి. ‘అది ఒకటి, మరొకటి అతను బ్యాచిలర్... కానీ అతను కొన్నాళ్ళు ఇక్కడ ఉంటే నీ కుటుంబాన్ని కన్నెత్తి చూసే వాడుండడు’ అన్నాడు వెంటకరావు చాలా ఆనందంగా. బ్యాచిలర్ అనగానే కొంత ఆలోచనలో పడ్డ ఉమాదేవి వెంకటరావు అంత గట్టిగా అతని అవసరం ఉందనే సరికి ‘ఎవరన్నయ్యా’ అని అడిగింది. నేను ఇప్పుడు ఫోన్ మాట్లాడిన అతనే, చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నట్ కొడుకు... హైవే ప్రాజెక్ట్లు అవీ చేస్తుంటాడు... అతనికి హోటల్లలో ఉండటం ఇష్టం ఉండదు... ఎక్కడకు ప్రాజెక్ట్ పనిమీద వెళ్లినా 6 నెలలు-సంవత్సరం పాటూ దగ్గరలో ఇళ్లే అద్దెకు తీసుకుంటాడు. మీ ఉరిమీదుగా బైపాస్ వేస్తున్నారు కదా... ఆ ప్రాజెక్ట్ పనిమీద ఈ ఊరిలో ఏమైన తనకు తగ్గట్లు ఇళ్ళు అద్దెకు తీసుకోమని నాకు చెప్తే... ఆ పని మీదే వచ్చాను.’ అన్నాడు వెంకటరావు. అంతలోనే ఏదో ఆలోచిస్తూ... ‘‘ఆయనకు కొంచెం పెద్ద బాత్రూమ్ కావాలి టబ్ పట్టేంత...!, వండి పెట్టడానికి, పనులు చేయడానికి ఎప్పుడూ అందుబాటులో ఉండే పనిమనిషి కావాలి...! ఇంటి ముందు చెరువు, ఇంటి వెనుక పొలాలు ఈ వాతావరణం ఆయనకు బాగా నచ్చుతుంది కానీ... ఇంట్లోనే కొన్ని మార్పలు చేయాల్సి రావచ్చు...!’’ అంటూ ఉమాదేవి సమాధానం కూడా వినకుండా చెప్పుకుంటూనే పోతున్నాడు. అంతలోనే ఒక్క నిమిషం ఆగి... ‘‘నేను చూడు, నీకు మంచి జరుగుతుందన్న ఉత్సాహంలో... నీ ఉద్దేశ్యం కూడా కనుక్కోకుండా మాట్లాడుతునే పోతున్నాను’’ అన్నాడు. ‘మీరు అంత నమ్మకంగా చెబుతుంటే నాకూ ఇవ్వాలనే ఉంది కానీ... బ్యాచిలర్ అంటున్నారు.అసలే ఒంటరి ఆడదాన్ని, పెళ్ళీడుకొచ్చిన కూతురు కూడా ఉంది, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్నాను. ‘‘అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు... అయినా నీ ఇష్టం’’ అన్నాడు. ‘నాక్కొంచెం ఆలోచించుకునే టీం ఇవ్వండి’ అంది ఉమాదేవి. సరేనమ్మా నేను రేపు కలుస్తాను అని ఉమాదేవి ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళిపోయాడు వెంకటరావు.

ఏం జరుగుతుందో అర్ధం కాకపోయినా... ఏదో అధ్బుతం జరగబోతోందనే ఆశతో ఆలోచిస్తూ గుమ్మం ముందు గట్టుపైనే కూర్చుంది ఉమాదేవి. ఇంతలో శ్రీదేవి ఏడ్చుకుంటూ పరిగెత్తు కుంటూ వచ్చి ఇంట్లోకి వెళ్లటంతో ఏమైందో తెలుసుకుందా మని కంగారుగా వెళ్ళి ‘ఏమైందే... ఎందుకు ఏడుస్తున్నావ్’ అడిగింది ఉమాదేవి. ‘వాడు... వాడు... ప్రమించక పోతే... నా మీద యాసిడ్ పోస్తానని బెదిరిస్తున్నాడమ్మా’ అంటూ ఏడుస్తూనే చెప్పింది. ‘ఎవరూ’ అడిగింది ఉమాదేవి. ‘అదేనమ్మా ఈ మధ్య మనింటికి ఓ నల్లదున్నపోతు, వాడి వెనకాలే కొంతమంది ఎదవలు వస్తున్నారు కదా వాళ్ళలో ఒకడు’ అంది శ్రీదేవి. అంటే ఆ రంగారావు గాడి కుర్రళ్ళే అని అర్ధమైంది ఉమాదేవికి... ‘ఇంకేమన్నాడు’ అని అడిగింది శ్రీదేవి. ‘వాడు పిచ్చి, పిచ్చిగా మాట్లాడుతున్నాడమ్మా ఏదోరోజు రోజు మీ అమ్మని మా అన్న ఉంచుకుంటాడు... నేను నిన్ను ఉంచుకుంటా... నా నుంచి తప్పించుకోలేవు అంటున్నాడని చెప్పింది శ్రీదేవి. ‘సర్లే, వెళ్ళి ఫ్రెష్ అయ్యి స్నాక్స్ తీను - వాళ్ళ సంగతి నేను చూసుకుంటా’ అని కూతురికి ధైర్యం చెప్పిందే కానీ, తనున్న పరిస్థితి తన నుండి తన కూతురు దాకా వచ్చేసిందని తెలిసి భయం, ఏడ్పు ఒక్కసారే వచ్చేశాయి. ‘దేవుడా నువ్వే నన్ను నా కూతురిని కాపాడు’ అని దేవుడికి ఓ దన్నం పెట్టుకుని ఇంటిపనిలో పడింది. పనులు చేస్తుందే కానీ ఆలోచిస్తూనే ఉంది. వెంకటరావు అన్నయ్య చెప్పినట్టు ఆ అబ్బాయి ఎవరో ఇక్కడ కొన్నాళ్ళు ఉంటే ఈ సమస్యలన్సీ తీరిపోతాయేమో... ఇరుగు పొరుగు ఏదో అనుకుంటారని ఆలోచిస్తే రేపు నా జీవితం, నా కూతురు జీవితం నాశనం అయిపోతే, వాడు రోజూ నా ఇంటికి వచ్చి గొడవలు చేస్తున్నా పట్టించుకోని ఇరుగు, పొరుగు రేపు ఏ మొహం పెట్టుకుని నా గురించి మాట్లాడతారు?, అన్నయ్య చెప్పాడే గానీ వీడు వాళ్ళ మాట వింటాడా? రేపు ఇంకా రెచ్చి పోవచ్చు, లేదా కొద్ది రోజులు సైలెంట్ గా ఉండి తరువాత మళ్ళీ మొదలు పెడితే? ఇప్పడు వాడొక్కడే కాకుండా వాడి గ్యాంగ్ కూడా టార్గెట్ చేయడం మొదలు పెట్టారు!, ఏదేమైనా అన్నయ్య చెప్పినట్టు ఆ అబ్బాయి ఇక్కడ ఉండడం నాకే మంచిది అనిపిస్తోంది. ఇలా ఆ రోజు మొత్తం ఆలోచనలతోనే గడిపింది ఉమాదేవి.

ఉదయం కూతురుకి ధైర్యం చెప్పి కాలేజీకి పంపించి ఫోన్ వంకే చూస్తూ కుర్చన్న ఉమాదేవి ఫోన్ మొగగానే ఒక్క రింగుకే ఫోన్ ఎత్తింది, ‘నమస్తే అమ్మా నన్ను సిద్ధారెడ్డి అంటారు, మీరు యం.జి.ఆర్ గారి తాలూకా అని నిన్ననే తెలిసింది. మా చెత్తనా కొడుకు ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని ఇప్పుడే మీ అన్నయ్యగారు చెబుతున్నారు. అసలు ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టు చెప్పండి తల్లి, ఎన్ని సమస్యలు ఉన్నా కొన్ని గంటల్లో సాల్వ్ అయిపోతాయి’ అన్నాడు గంబీరంగా. సిధ్ధారెడ్డే తనకు ఫోన్ చేసే సరికి ఏమీ అర్ధంకాని ఉమాదేవి ఏమీ మాట్లాడకుండా అలానే ఉండిపోయింది. ‘ఏం పర్లదమ్మా... మీ అన్నయ్య ఎంతో నాను కూడా ఈ రోజునుంచి అంతే అనుకో... ఇదే నా నెంబర్ సేవ్ చేసుకో. ఆ రంగారావు గాడే కాదు వాడి బాబైనా సరే, ఎవడైనా నీన్ను ఇబ్బంది పెడితే, నన్ను ఇబ్బంది పెట్టినట్లే... నాకు మొత్తం చెప్తే ఉన్న సమస్యను కూకటి వేళ్ళతో సహా తీసేస్తా’ మరింత నమ్మకంగా ప్రేమగా చెప్పడంతో, జరిగిన కథంతా సిద్ధారెడ్డికి చెప్పింది ఉమాదేవి. అంతా విని సిద్ధారెడ్డి మరోసారి ‘సరే తల్లి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఏనాకొడుకుని వదలను, గుర్తు పెట్టకో అమ్మ ఈ రోజు నుండి నీకు ఏ సమస్య వచ్చినా ఒక్క ఫోన్ చెయ్యి చాలు’ అని ఫోన్ కట్ చేశాడు. యం.జి.ఆర్ ఎవరు అంత పవర్ఫుల్ వ్యక్తా...? అన్నయ్య చెప్పిన అబ్బాయా? తన సమస్యలన్సీ తీరబోతున్నాయన్న నమ్మకం, ఆనందం అక్కడ ఏమి జరుగుతుందో అనే ఆలోచనలతో నిండి పోయింది ఉమాదేవి మనస్సంతా. కొన్ని గంటల తరువాత రంగారావు జీపు వచ్చి ఇంటి ముందు ఆగింది. రాక్షసుల్లాంటి నలుగురు వ్యక్తులు ఒక పెద్ద గొనె సంచి తీసుకువచ్చి తన ముందు విప్పారు. అందులో రంగారావు ఒళ్లంతా రక్తం, మొహం ఆకారం కూడా తెలీడం లేదు, కాళ్ళు, చేతులు విరిచేసి నట్టున్నారు కూర్చొడానికి లేవలేక పోతున్నాడు. వచ్చిన వాళ్ళు కొంచెం కూడా జాలి చూపెట్టకుండా ‘లే లంజడుకా... లే...’ అని తంతుటే లేవ లేక లేవ లేక లేచి మొకాళ్ళపై కూర్చుని, ‘అమ్మా తప్పైపోయింది క్షమించుతల్లి, జీవితంలో నీవైపు గానీ, నీ కుటుంబం వైపుగానీ కన్నెతైనా చూడను తల్లే...’ అంటూ రంగారావు కాళ్ళమీద పడ్డాడు. నోటి నుండి మాట, రక్తం కలిసి వస్తున్నాయి మాట కూడా అర్దం కావటంలేదు. ‘వీడు లేచి నడవడానికి కనీసం ఆరు నెలలు పట్టుద్ది, వీడి గ్యాంగ్లో ఎవడో మీ అమ్మయిని కూడా ఏడిపిస్తున్నాడంట కదా... వాడికీ ఇదే కోటింగ్ పడింది. వీడు గానీ, వీడు మనుషులు గానీ జన్మలో మీ జోలికి రారు. వీళ్ళకి జరిగింది తెలిసీ ఇంకెవ్వడూ మీ మీదకి వచ్చే ధైర్యం చెయ్యడు, వీడి దగ్గర ఉన్న కాగితాలు, ఆదారాలు అన్నీ కాల్చేశాం, మిమ్మల్ని ధైర్యంగా ఉండమని చెప్పాడు సిధ్దారెడ్డి అన్న’ గంభీరంగా చెప్పాడు వచ్చిన వాళ్ళలో ఒకడు. ‘అమ్మా నన్ను కాపాడు తల్లి నన్ను చంపేస్తారు... నన్ను కాపాడు’ అలా పడిపోయి రోధస్తున్నాడు రంగారావు. ‘నీకు జరగాల్సిందే ఎంత మంది ఆడవళ్ళ జీవితాలతో ఆడుకున్నావ్... వాళ్ళ ఉసురు ఊరికినే పొతుందా...!’ ఏదో తెలీని గర్వం... ధైర్యం పెరిగి అరిచింది ఉమాదేవి. ‘అన్నకి తెలీకుండా వీడు వేసిన రంకేశాలు, బొంకేశాలు అన్సీ అన్నకి తెలిసినై, వాడికి, వాడి గ్యాంగ్ కే కాదు, వాడికి సాయం చేసినోళ్ళకి, వీడి ఇన్షార్మర్లతో సహా అందరీ ఇచ్చేశాం, వీడ్ని ఏంచెయ్యమంటారమ్మా... అన్న మీరు ఊ అంటే లేపేమన్నాడు’ అన్నాడు వచ్చిన వాళ్ళలో మరొకడు. ‘అమ్మా.... నన్ను కాపాడు... నన్ను కాపాడు’ అంటూ మళ్ళీ కాళ్ళ మీద పడ్డాడు రంగారావు. ‘వద్దులేండి అన్నా... వీడు బుద్ధి తెచ్చుకుంటే అదే పదివేలు’ వీడ్ని ఇక్కడనుండి తీసుకుపోండి’ అంది ఉమాదేవి. వెంటనే రంగారావును తెచ్చిన మూటలోనే మళ్ళీకట్టి జీపులో వేసుకుని వెళ్ళిపోయారంతా.

అసలేం జరిగిందో జీర్ణంచుకోలేక పోతోంది ఉమాదేవి. కొన్ని గంటల క్రితం ఎవ్వరూ ఏమీ చేయలేరని విర్రవీగినవాడు మాంసం ముద్దలా తన కాళ్ళమీద పడటం, తన ప్రాణాలు కాపాడమని తననే వేడుకోవడం, తనకేదో 1000 ఏనుగుల బలం వచ్చినట్టపించింది ఉమాదేవికి. ఇంతలోనే ఇదంతా వెంకటరావు గొప్పతనం... కాదు, ఎవరో గొప్ప వ్యక్తి గొప్పతనం కాదు కాదు దేవుడిలా వచ్చి తనకు దారి చూపించిన వెంకటరావే గొప్పవాడు అనుకుంటూ ఉండగానే వెంకటరావు ఇంటికి వచ్చాడు. తను ఉన్న పరిస్థితులను కూడా మర్చిపోయి వెళ్ళి వెంకటరావుని వీధిలోనే వాటేసుకుంది ఉమాదేవి. ‘ఏంటమ్మ ఇది’ అని వెంకటరావు అనగానే తేరుకుని, రా అన్నయ్య లోపలకి రా... నీ మేలు ఈ జన్మకి మర్యిపోలేను... ఏమిచ్చి నీ రుణం తీర్చకోమంటావ్...? అంటూ చాలా సంతేషంగా వెంకటరావును ఇంట్లోకి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టింది. ఉండన్నయ్య నీకు పాయసం చేసుకువస్తాను అనంటూ  చికెన్లోకి వెళ్ళి 10 నిమిషాలలో పాయసం చేసుకుని తీసుకు వచ్చింది. తను ఉన్న ఆనందంలో తనకు తెలీటం లేదు కానీ ఎప్పడూ ఒళ్ళు కనబడకుండా బట్టలు వేసుకునే ఉమాదేవి పైట కూడా సరిగా లేకుండా తన రెండు కొండలు మధ్య ఒదిగిపోయి, బొడ్డు నుండి నడుం వరకూ అంతా వెంకటరావు కళ్ళకు పెయింటింగ్ తడిసిన అమ్మయి బొమ్మలా క్లియర్ గా కనబడుతున్నాయి. ఎంతైనా మగాడేగా... గుండెలో వేగం, మగసిరిలో అలజడి మొదలైంది వెంకటరావుకు... తను చెబుతున్నది వింటునట్టు ఊకొడుతున్నాడే కానీ... పాయసంతో పాటు తన కంటిముందున్న అందాలను చూపులతోనే జుర్రుకుంటున్నడు వెంకటరావుకు. అసలే తెల్లటి శరీరం, ఇప్పుడే కిచెన్ నుండి వచ్చిందేమో... తన ఒంటి మీది స్వేత బిందువులు ఒకదానికొకటి కలుస్తూ, ఒక్కో అంగుళం కిందకు దిగుతూ, మరికొన్ని తన అందమైన బొడ్డుకు చేరుతూ వెంకటరావును ఈలోకంలో లేకుండా చేస్తున్నాయి. ఇవేమీ పట్టించుకునే పరిస్థితిలో లేదు ఉమాదేవి తన గుండెల మీదున్న బరువంతా ఒక్కసారిగా దిగిపోవడంతో చాలా థ్యాంక్స్ అన్నయ్య ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను అంటూ మరో సారి తనను వాటేసుకునే ప్రయత్నం చేయడంతో పాయసం తన ఫ్యాంటు మీద పడి వెంకటరావు ఈ లోకంలోకి వచ్చాడు. ‘‘అయ్యయ్యో... సారీ అన్నయ్య’’ అంటూ అనాలోచితంగా తన చేత్తో తుడవబోతూ అప్పటికే గట్టిబడి ఉన్న వెంకటరావు పురుషాంగం తగలగానే ఏదో షాక్ కొట్టినట్టైంది ఉమాదేవికి. ఒక్కసారిగా చెయ్యివెన్నక్కు తీసి ‘లే అన్నయ్య బాత్రూంకు వెళ్ళి కడుక్కుందువు గానీ మరక పడుతుంది’ అంటూ వెంకటరావుకు బాత్రూందారి చూపించింది. వెంకటరావు అటు వెళ్లగానే ఏంటి అన్నయ్య మగతనమేనా నాను తాకింది? లేదంటే ఫ్యాంట్ అలా అనిపించిందా అని ఆలోచిస్తూ... తనని తాను చూసుకుంది. ఒక్క సారిగా తనకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. గత 30 నిమిషాలలో ఒక పరాయి మగాడిని తాను కౌగలించుకుంది, అంతేనా అతని కళ్ళ ముందు తన అందాలను ఆరబోస్తోంది. ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి తన బట్టలు సరిచేసుకుంది. ఏంటి అన్నయ్య నన్నలా చూస్తున్నాడా? మరి ఇన్నాళ్ళు ఎప్పడూ ఆప్యాయంగా పలకరించడే తప్ప మరో విధంగా ప్రవర్తించలేదు!? నేను అలా కౌగలించుకోవడం వల్లా? లేదా ఇలా కనబడడం వల్లేనా? లేకపోతే ఏం ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను అనడం వల్ల కోరిక పుట్టిందా? అని బొలెడు ప్రశ్నలు తన మనసులోకి వచ్చేశాయి. అయినా మగాడేగా... నన్ను చూసి సొంగకార్చని వాడెవడు? ఒకవేళ బయటకు వచ్చి రెచ్చగొట్టావు... కోర్కె తీర్చమంటే? ఏం చెయ్యాలి? ఇంత సాయం చేసి నా జీవితం కాపాడాడు కాబట్టి తీర్చాలా? మరి అన్నయ్య కదా? తోడపుట్టిన వాడేం కాదుకదా? కొన్ని సంవత్సరాల తరువాత ఒక పురుషుడి పురుషాంగం టచ్ చేశానని గుర్తువచ్చి తన చేతిని చూసుకుంది. ఐనా ఏంటి ఇలా అయిపోయాను ఏంటి నాలో ఈ పిచ్చి ఆలోచనలు? సరే ఏం జరుగుతుందో చూద్దాం... అనుకుంటుండగా. లోపల వెంకటరావు పరిస్థితి వేరేలా ఉంది, తన మీద ఇంతకు ముందెన్నడూ అలాంటి కొర్కెలేకపోయినా... ఒక్కసారిగా తను కౌగలించుకోవడం... తన ముందు అన్ని అందాలు నాత్యమాడటం, తన చేతి స్పర్య గుర్తొచ్చి చేతికి పనిచెప్పాడు. రెండు నిమిషాలకే వీర్యం వదిలేసి ఆలోచనలో పడ్డాడు. కావాలనే చేసిందా? తెలికుండా చేసిందా? ఎన్నాళ్ళ నుండో మగతోడు లేదుకదా...? ఒకవేళ ట్రైచేస్తే ఒప్పుకుంటుందా? ఇంతలోనే తేరుకుని... ఆ పని చేస్తే రంగారావు గాడికి... నాకు తేడా ఏంది? అనుకుని తప్పు, తప్పు అనుకుంటూ తన అడ్డంగా ఊపుతూ బయటకు వచ్చాడు. వెంకటరావు, ఉమాదేవి ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ... మాటల కోసం వెతుక్కుంటుండగానే ‘అమ్మా... అమ్మా... అంటూ ఆనందంతో గంతులేస్తూ శ్రీదేవి లోపలకి వచ్చి... ఉమాదేవిని కౌగలించుకుని. ‘చాలా థ్యాంక్స్ అమ్మా... ఈ రోజు వాడు, వాడి ఫ్రెండ్స్ అందరూ కాలేజీలో అందరి ముందూ నా కాళ్ళమీదపడి క్షమాపణ అడిగారమ్మా... ఎవరో బాగా కొట్టినట్టున్నారు... ఈ రోజునుంచీ వాళ్ళేకాదు... ఏ వెధవా నా జోలికి రాడు.’ అంటూ ఎంతో ఆనందంగా గట్టిగా హత్తుకుంది. ఇందులో నేను ఛేసిందేం లేదమ్మా అంతా... మీ మావయ్యే... ఆయనతో చెప్పగానే ఎవరితో మాట్లాడారో ఏమో... అన్ని సమస్యలు పరిష్కారమైపోయాయి. అనగానే ‘థ్యాంక్స్ మావయ్య అంటూ హత్తుకో బోతున్న శ్రీదేవి తమాయిస్తూ (మనస్సులో చాలమ్మ... ఇప్పటికే మైండ్ మొత్తం మొద్దుబారి పోయింది, ఇంక నువ్వు కూడానా...!) ‘నాదేం లేదమ్మా ఒక తెలిసిన పెద్దమనిషితో ఒక ఆడకూతురుని ఇబ్బంది పెడుతున్నారని చెప్పగానే అంతా ఆయనే చూసుకున్నాడు’ అన్నాడు వెంకటరావు. ‘అదేంటన్నయ్య సమయానికి నువ్వు దేవుడిలా వచ్చి కాపాడకపోతే మా జీవితాలు ఛిద్నమైపోను, నాకు తోడబుట్టిన వారెవరూ లేరు. నువ్వే నాకు తోడబుట్టిన అన్నయ్యవి అయ్యావు’ అంది ఉమాదేవి. మనస్సులో మాత్రం హమ్మయ్య ఎలాగొలా డ్యామేజ్ కవర్ చేసుకున్నా అనుకుంది. పరిస్థితి అర్ధం చేసకున్న వెంకటరావు మాటమార్చాలన్నట్టు ‘అవునమ్మా రెంట్ దాని గురించి ఏం ఆలోచించావ్’ అన్నాడు.

(ఉమాదేవిలో మొదలైన కదలిక, వెంకట్రావ్ ని ఎలా డిస్టర్బ్ చేసిందో తరువాత ఎపిసోడ్లో...)


Note: మనుష్యులు, జీవితాలు, మానసిక చెంచలత్వాలు నమ్మే వ్యక్తిగా కథను సాగదీసి ఉంటే క్షమించగలరు. నా మొదటి ప్రయత్నంగా నేను రాయాలను కున్నది వ్రాస్తున్నాను. పాఠకులు అభిమానిస్తే అది బోనస్సే.... థ్యాంక్యు.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Excellent concept...nice content
[+] 2 users Like krantikumar's post
Like Reply
#3
కొత్త గా రాస్తున్న చాలా బాగా రాసారు
నిజంగా అద్భుతంగా ఉంది సూపర్ స్టోరీ
ఆపకుండా రాయండి బ్రో గుడ్ లక్ నెక్స్ట్ అప్డేట్
[+] 1 user Likes narendhra89's post
Like Reply
#4
కథ బాగుంది
[+] 1 user Likes ramd420's post
Like Reply
#5
Super concept..chaala bagundi thanks for nice update
[+] 1 user Likes km3006199's post
Like Reply
#6
Excellent update all the best...
[+] 1 user Likes Donkrish011's post
Like Reply
#7
Nice update
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
#8
Nice start funpart garu
మావయ్యా గారు
https://xossipy.com/thread-41841.html

శీరిష - బేగం
https://xossipy.com/thread-46756.html

బ్లాక్ మెయిల్
https://xossipy.com/thread-38805.html





[+] 1 user Likes taru's post
Like Reply
#9
Fantastic..... Mindblowing keep it up bro...
[+] 1 user Likes rajuvenkat's post
Like Reply
#10
చాలా బాగుంది..  clps clps  yourock
[+] 1 user Likes DasuLucky's post
Like Reply
#11
Go on.........
[+] 1 user Likes Ravanaa's post
Like Reply
#12
Good start
[+] 1 user Likes Veerab151's post
Like Reply
#13
Good narration
[+] 1 user Likes Paty@123's post
Like Reply
#14
baga experienced writer la rasaru,
keep going
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
[+] 1 user Likes The Prince's post
Like Reply
#15
Nice start
[+] 1 user Likes KKKKK's post
Like Reply
#16
Chala Baga rasaru nice
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
#17
Nice ?
[+] 1 user Likes Sivaji's post
Like Reply
#18
Super stert
[+] 1 user Likes Rangde's post
Like Reply
#19
Nice story
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#20
Super stert
[+] 1 user Likes Rangde's post
Like Reply




Users browsing this thread: 14 Guest(s)