Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పరదార పురాణము
(17-06-2022, 07:32 AM)stories1968 Wrote: మీ బుర్రలో ఇన్ని డౌట్ లు ఎలా వస్తున్నాయి బాబు

[Image: FVY0-TYLa-AAM1-VQb.jpg]
నా మొగుడూళ్ళో లేడు బేగెల్పొచ్చెయ్ రా ఆ డాబా మీద చదివినది సాలు నా తొడలు తెరిచి చదవరా. 


బొమ్మ భలే ఉంది మిత్రమ. ఈ బొమ్మలో కూడా ఒక సందేశం ఒక చంక లో మాత్రమే వెంట్రుకలు ఎలా ఉన్నాయా అని. Photoshop చేసిన వాడు గమనించలేదేమో అనుకుంటున్నాను మిత్రమ. 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(17-06-2022, 01:54 PM)బర్రె Wrote: ప్రశ్న : అశ్లేష నక్షత్రం జాతకుడికి వేరే ఒకరి వల్ల నష్టం తగిలితే.. ఆ జాతకుడు కోపం తో పగ తో ఉన్నాడు... వాడి నాలుక మీద నల్లటి మచ్చలు ఉన్నాయ్..
వాడు 6 ఏళ్ళ నుండి పగ తో ఉన్నాడు... వాడు ఒక మాట అన్నాడు " ఆ లంజకొడుకులు నా ముందు సవాలి.... నష్టం జరగాలి... వాడి కొడుకేజ్ వాడి మనవడు వాడి ముంకమానవాడు...7 తరాల వరకు చావాలి అన్నాడు... నాకు ఇంకా గుర్తు వాడు ఎంత కోపం తో అన్నాడో....


వాడు చెపింది జరుగుతుందా?

నాకు తెలిసినంతవరకు శాపం పలించాలంటే ఆ శాపం పలికిన వారికి ఎంతో తపోశక్తి/ పుణ్యం ఉండాలి. సాధారణం గా అంత ఉన్నవారు చాలా శాంతముగా ఉంటారు. వారు ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న శక్తి/పుణ్యముని వృథా చేసుకోరు. 
కోపం అదుపులో పెట్టుకోలేని వారి వద్ద ఆ శక్తి ఉండదు అందుకే వారు పలికే శాపాలన్నీ నీటి మీద వ్రాతల వంటివి. వాటినే పిల్లి శాపాలు అంటారు. భిక్షాటన చేసేవారిలో చాలా మంది వారికి అనుకున్నంత ఇవ్వని వారిని ఆడిపోసుకుంటారు కాని అది తమ ప్రాప్తం అనుకుని నిశ్చలముగా ఉండేవారు చాలా అరుదు. 
[+] 2 users Like dippadu's post
Like Reply
Dippadu Garu, rashasulu chala sarulu saragam galicharu. Apudu devathala bariyalalu ( vadinalu) , kuturu leni yemi chesavalo emi banilo chepandi.
[+] 1 user Likes kumar3's post
Like Reply
నేను డిప్పడు మామకు ఒక ప్రశ్న వేసాను... నా పోస్ట్ delete అయిపోయింది.. ఏమయ్యింది ??
[+] 1 user Likes Alludu gopi's post
Like Reply
కామ శాస్త్రం, అర్ధ శాస్త్రం, ధర్మ శాస్త్రం
ఈ మూడు ఇప్పుడున్న కలి కాలంలో ఉపయోగ పడతాయా?
ముఖ్యంగా కామ శాస్త్రం... ఇప్పుడున్న మేకప్ లకు ఆడవాళ్లు పడే హోయలకు
కామ శాస్త్రన్ని అనుసరించవచ్చా?
ఇక ధర్మ శాస్త్రం.. ఇపుడున్న రోజుల్లో అది అసలు
అనవసరం అంటాను... దీనికి సమాధానం??
రచయితలకు ఒక
LIKE
RATE
COMMENT
చేద్దాం... పోయేదేముంది..
[+] 1 user Likes తింగరోడు's post
Like Reply
ప్రశ్న : శకుని మీద ఎవరికీ దయ కలగదు... చిన్నావయసు లో తన తండ్రి పగ తో తన కొడుకు అయినా శకుని కి నూరు పోసి... ఎక్కడ మర్చిపోతాడో అని కాలు విరగొట్టి చనిపోతాడు.. ఆ మాంసం ని శకుని తింటాడు... చివరికి చనిపోతాడు.......
ప్రశ్న : పాపం చేసినవాడికి తాగుళ్తుందా లేక పాపం చేయమని చేపినవాడికి తాగుళ్తుందా?.. శకుని తండ్రిక లేక తనకేనా?


కృష్ణుడు అల్లాహ్ ని సృష్టించడ? మనల్ని ఇద్దోళ్లని చేయడానికి
[+] 1 user Likes బర్రె's post
Like Reply
(18-06-2022, 06:45 PM)kumar3 Wrote: Dippadu Garu, rashasulu chala sarulu saragam galicharu. Apudu devathala bariyalalu ( vadinalu) , kuturu leni yemi chesavalo emi banilo chepandi.

ఈ site లో మీ మొదటి post ఈ దారములో చేసినందుకు అనందకోటి ధన్యవాదములు మిత్రమ. ఈ దారానికి మీకు స్వాగతం సుస్వాగతం మిత్రమ కుమార్. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం మీకు PM చేసాను మరియు ఈ ప్రశ్న ఉన్న మిగిలిన వారికై నా site లోని ప్రశ్నోత్తరములు page లో పెట్టాను. 
Like Reply
(18-06-2022, 11:34 PM)Alludu gopi Wrote: నేను డిప్పడు మామకు ఒక ప్రశ్న వేసాను... నా పోస్ట్ delete అయిపోయింది.. ఏమయ్యింది ??

ఇక్కడ ఏవి ఎప్పుడు ఎందుకు ఎలా మాయమైపోతాయో అడక్కూడదు అల్లుడు. ప్రశ్నలు ఉంటే నాకు PM చేస్తే మీకు సమాధానం అలాగే పంపి నా site లో పెడతాను. 
Like Reply
ప్రశ్న :కొంరవెల్లి మల్లన్న గురుంచి తెల్సా?

చిన్నపుడు నాకు మాటలు వచ్చేవి కావు.. మా వాళ్ళు ఆయనకి మొక్కారట అపుడు వొచింది అంట మాట...
[+] 1 user Likes బర్రె's post
Like Reply
(20-06-2022, 08:05 PM)తింగరోడు Wrote: కామ శాస్త్రం, అర్ధ శాస్త్రం, ధర్మ శాస్త్రం
ఈ మూడు ఇప్పుడున్న కలి కాలంలో ఉపయోగ పడతాయా?
ముఖ్యంగా కామ శాస్త్రం... ఇప్పుడున్న మేకప్ లకు ఆడవాళ్లు పడే హోయలకు
కామ శాస్త్రన్ని అనుసరించవచ్చా?
ఇక ధర్మ శాస్త్రం.. ఇపుడున్న రోజుల్లో అది అసలు
అనవసరం అంటాను... దీనికి సమాధానం??

మంచి ప్రశ్న మిత్రమ తింగరోడు. శాస్త్రములు ఉపయోగ పడతాయి కాని వాటిని జనం ఉపయోగించే పద్ధతులే మారాయి కలియుగములో. ఎవరికి ఏది చెయ్యాలనిపిస్తే అదే ధర్మమని భావించి నిర్వచనం కూడా వ్రాసుకుని దానినే పవిత్ర మత గ్రంథముగా భావిస్తున్నారు. బాహుబలి cinema లో కాలకేయుడు అందరిని దోచుకోవడం ధర్మం అని భావించినట్టు మ్లేచ్ఛులు ఒక మత గ్రంథముని సృష్టించుకున్నారు. దాని ప్రకారం దోచుకోవడం, అడ్డొచ్చిన వారిని చంపెయ్యడం ధర్మం. ఆ ధర్మం ఆచరిస్తు మరణిస్తే  కామకోరికలతో రగిలిపోతున్న 72 అతిలోక సౌందర్యవతులైన కన్యలు ఉన్న స్వర్గం లభిస్తుందని వ్రాయబడి ఉండటముతో నూనూగు మీసాలొచ్చిన చాలా మందిని ఆ ధర్మం ఆకర్షిస్తున్నది. 

అర్థశాస్త్రం నిర్వచనం ఇప్పుడు మారింది. ఎలాగైనా సరే డబ్బు సంపాదించి కూడబెట్టడమే ఇప్పటి అర్థశాస్త్రం. బంగారు వెండి నాణెములు పోయి కాగితం డబ్బు ఇప్పటి అర్థ శాస్త్రం. డబ్బు కోసం ఒకడిని పెళ్ళాడి సుఖం కోసం రంకు చెయ్యడం దానికి అనుబంధమైన కామశాస్త్రం. Make up మరియు అన్ని విధాల అప్పులు ఇందుకోసమే కదా మిత్రమ. ఎలాగైనా కష్టపడకుండా సుఖవంతమైన విలాసవంతమైన జీవితం గడపడం అన్నదే నేటి ధర్మ+అర్థ+కామశాస్త్రం.
[+] 1 user Likes dippadu's post
Like Reply
ధర్మార్ధకామ శాస్త్రలు
మనిషి మనుగడ సుఖంగా ఉండటానికి
చాలా పనికొస్తాయి
కానీ వాటిని ఆచరించి బతికే అంత టైం ఎవ్వరికి లేదు
ఉన్న పరిస్థితులకి
నెల తిరిగే సరికి కట్టాల్సిన బిల్లులకి
చెప్పిందే ధర్మం
ఆచరించిందే అర్ధం
ఇక పక్క వారి సుఖం గురించి ఆలోచించే 
భార్య భర్తగా దొరికితే జన్మ ధన్యం
[+] 1 user Likes Takulsajal's post
Like Reply
(20-06-2022, 09:04 PM)బర్రె Wrote: ప్రశ్న : శకుని మీద ఎవరికీ దయ కలగదు... చిన్నావయసు లో తన తండ్రి పగ తో తన కొడుకు అయినా శకుని కి నూరు పోసి... ఎక్కడ మర్చిపోతాడో అని కాలు విరగొట్టి చనిపోతాడు.. ఆ మాంసం ని శకుని తింటాడు... చివరికి చనిపోతాడు.......
ప్రశ్న : పాపం చేసినవాడికి తాగుళ్తుందా లేక పాపం చేయమని చేపినవాడికి తాగుళ్తుందా?.. శకుని తండ్రిక లేక తనకేనా?


కృష్ణుడు అల్లాహ్ ని సృష్టించడ? మనల్ని ఇద్దోళ్లని చేయడానికి

మనకి లభించిన చరిత్ర అంతా గెలిచిన వారు వ్రాసినదే కదా. యుద్ధములో ఓడిపోయి మట్టిగొట్టుకుపోయిన వారు వ్రాయలేరు కనుక యుద్ధం లో గెలిచిన వారే తాము ధర్మాత్ములమని ఓడినవారే అధర్మపరులని అందుకే వాళ్ళు ఓడిపోయారని వ్రాయిస్తారు కవుల చేత. పైగా గెలిచిన రాజు చాలా పరాక్రమ వంతుడని, శృంగార పురుషుడని వ్రాస్తారు ఆ రాజు పోషించే కవులు. ఆ వ్రాతలే కొన్నాళ్ళకి ఆధారాలు పురాణాలు అవటముతో భావి తరాల వారు అదే నిజమనుకోగలరు. శకుని పక్షం రెండు సార్లు ఓడిపోయెను కనుక మహాభారతం ప్రకారం అతడే పరమ దుష్టుడు అయ్యాడు. నిజానికి అప్పుడు అక్కడ ఏమి జరిగిందో ఎవ్వరికి తెలియదు. 

పాపం చేయించిన వాడికి మరియు చేసిన వాడికి ఇద్దరు పాపులే ఒక కథనం ప్రకారం. పగ తీర్చుకోమని తండ్రి కొడుకుకి చెప్పెను అది శకుని తనకి తోచినట్టు తీసుకున్నాడు. ఏ కురువంశం తమ రాజ్యం పైన దండెత్తి వచ్చి తన అక్కని బలవంతముగా గుడ్డి వాడికిచ్చి వివాహం జరిపించిందో ఆ కురువంశం యొక్క నాశనం జరిపించాడు అని అందరు భావిస్తారు. ఐతే నాశనమైనది తన సొంత మేనళ్ళుల్లే, లాభపడినది ఎక్కడ ఏ రకం గా సంబంధం లేని దేవతల పిల్లలే. అనుకున్నదొక్కటి ఐనది ఒక్కటి అన్నదానికి శకుని జీవితం ఒక ఉదాహరణ. 
ఎవరు ఎవరిని సృష్టించారో చెప్పలేము మిత్రమ.

[+] 1 user Likes dippadu's post
Like Reply
(21-06-2022, 10:34 PM)బర్రె Wrote: ప్రశ్న :కొంరవెల్లి మల్లన్న గురుంచి తెల్సా?

చిన్నపుడు నాకు మాటలు వచ్చేవి కావు.. మా వాళ్ళు ఆయనకి మొక్కారట అపుడు వొచింది అంట మాట...

తెలియదు మిత్రమ. 
Like Reply
(24-06-2022, 04:29 PM)Takulsajal Wrote: ధర్మార్ధకామ శాస్త్రలు
మనిషి మనుగడ సుఖంగా ఉండటానికి
చాలా పనికొస్తాయి
కానీ వాటిని ఆచరించి బతికే అంత టైం ఎవ్వరికి లేదు
ఉన్న పరిస్థితులకి
నెల తిరిగే సరికి కట్టాల్సిన బిల్లులకి
చెప్పిందే ధర్మం
ఆచరించిందే అర్ధం
ఇక పక్క వారి సుఖం గురించి ఆలోచించే 
భార్య భర్తగా దొరికితే జన్మ ధన్యం

ఈ దారానికి మీకు స్వాగతం సుస్వాగతం మిత్రమ sajal. చాలా బాగా చెప్పారు మిత్రమ ఇప్పటి శస్త్రాల గురించి. 
పక్కవారితో సుఖపడే భార్య దొరికితే భర్త జన్మ ధన్యం? 
Like Reply
Hi, sir can you please narrate the romance between lord brahma and Saraswati
[+] 1 user Likes ravi gowda's post
Like Reply
ప్ర : కర్మ అంటున్నారు... మరి కృష్ణుడు అర్జునుడికి కౌరవులని గురువులని స్నేహితులని చంపమని చెప్పాడు... మరి పాపం చేయించినివారికి కూడా తాగాలతుంది అన్నారు? మరి కృష్ణుడికి పాపం తాగాలిందా?
[+] 1 user Likes బర్రె's post
Like Reply
ప్ర : రౌరవ నరకం ప్రకారం హింస జరుగుతుండగా.. తోటి ప్రాణి ని పాటించుకోకుండా.. రౌరావ్ నరకం తపడని గరుడ పురాణం వుంది.. మరి ఇపుడు జరుగుతున్న ఉదయపూర్.. కడఉన్న హిందువలకి నరకం తప్పదా?
[+] 1 user Likes బర్రె's post
Like Reply
ప్ర :త్రయోదశి రోజు శుక్ల పక్ష అయినా కృష్ణ పక్ష అయినా.. ప్రదోషా కాలం అపుడు ఉపవాసం ఉంటే శివుడికి మెచ్చుతుంది అని... వుంది దానికి మీరు ఏమంటారు?....


అలాగే మ్లెచులు కూడా ప్రదోషా కాలం ఉపవాసం వుంది... ఆషాడం అమావాస్య వరకు రోజా చేసుకుంటారు?... దానికి దీనికి సంబంధం ఉందా?
[+] 1 user Likes బర్రె's post
Like Reply
(21-06-2022, 10:34 PM)బర్రె Wrote: ప్రశ్న :కొంరవెల్లి మల్లన్న గురుంచి తెల్సా?

చిన్నపుడు నాకు మాటలు వచ్చేవి కావు.. మా వాళ్ళు ఆయనకి మొక్కారట అపుడు వొచింది అంట మాట...

కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయం (కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం) తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట నుండి సికిందరాబాదుకు వెళ్ళే మార్గంలో సిద్ధిపేటకు 24 కి.మీ. ల దూరంలో ఉంది.

కొమురవెల్లి మల్లన్న స్వామీని బండ సొరికల వెలసిన దేవునిగా కీర్తిస్తారు. సుతిమాను గుండు మీద త్రిశూలం ఉంటుంది. దాని ప్రక్కనే రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఉంటుంది. ఈ దేవుని ఎక్కువగ కురుమలుగొల్లలుకాపువారు పూజిస్తారు. గుడి ఎదురుగా గంగిరేణి వృక్షము ఉంది. ఈ ఆలయానికి 15 కి.మీ దూరంలో పోచమ్మ దేవి ఆలయం కూడా ఉంది. మల్లన్న ఆలయానికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు.

ఇక్కడ జాతర జనవరి నెలలో మకర సంక్రాంతి రోజున ప్రారంభమై ఉగాది వరకు ప్రతి ఆది-బుధ వారాలలో జరుగుతుంది. సంక్రాంతి పండుగకు ముందు కళ్యాణోత్సవం జరుగుతుంది పండుగ తరువాత వచ్చే మొదటి ఆదివారం రోజున జంటనగరాల నుండి లక్షల సంఖ్యలో యాత్రికులు వచ్చి మొక్కుబడులు చెల్లిస్తారు. వీటిని లష్కర్ బోనాలుగా పిలుస్తారు. ఎక్కువగా యాదవ భక్తులు సందర్శించే ఈ జాతరలో బోనంపట్నం అనే విశేషమైన మొక్కుబడులుంటాయి. బోనం అంటే, అలంకరించిన కొత్త కుండలో నైవేద్యం (అన్నం) వండి స్వామివారికి నివేదిస్తారు. ఆ పక్కనే రంగు రంగుల ముగ్గులతో అలంకరించిన ప్రదేశంలో బోనాన్ని ఉంచి స్వామివారిని కీర్తిస్తూ ఆ నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఒక విధంగా ఇది స్వామి కళ్యాణమే. ఢమరుకం (జగ్గు) వాయిస్తూ, జానపద శైలిలో వారి సంప్రదాయబద్ధమైన పాటలు పాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించే వారిని ఒగ్గు పూజారులుగా పిలుస్తారు. వీరు పసుపుపచ్చని అంగీలు ధరించి, చేతిలో ముగ్గుపలక, ఢమరుకం (జగ్గు) జాతర ప్రాంగణంలో కనువిందు చేస్తారు.జాతర చివరలో కామదహనం (హోళీ) పండుగకు ముందు పెద్ద పట్నం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.వందల సంఖ్యలో ఒగ్గు పూజారులు, విశాలమైన ముగ్గులను వేసి వాటి మధ్యన స్వామిని ఆవాహన చేసి సామూహికంగా జగ్గులు వాయిస్తూ దేవుణ్ణి కీర్తిస్తారు. వీర శైవ (బలిజ) పూజారులు, వీరభద్రుణ్ణి, భద్రకాళిని పూజించి, సాంప్రదాయబద్ధమైన పూజలు జరిపి, రాత్రివేళ చతురస్రంగా ఏర్పరిచిన స్థలంలో టన్నులకొద్దీ కర్రలను పేర్చి, మంత్రబద్ధంగా అగ్ని ప్రతిష్ఠ చేస్తారు. తెల్లవారు జాములో ఆ కర్రలన్నీ చండ్రనిప్పులుగా మారుతాయి.వాటిని విశాలంగా నేర్పి, కణ కణ మండే నిప్పుల మధ్యనుండి మూడు సార్లు స్వామివారి ఉత్సవ విగ్రహాలతో దాటి వెళ్ళుతారు. వందల సంఖ్యలో భక్తులు
 కూడా దాటుతారు. దీనిని అగ్నిగుండాలు అని పిలుస్తారు.
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-124.html
 ఊర్వశి కొత్త అప్లోడ్ 89వ పోస్ట్ లో ఉంది 
https://xossipy.com/thread-62787.html
[+] 1 user Likes stories1968's post
Like Reply
(30-06-2022, 06:44 PM)బర్రె Wrote: ప్ర :త్రయోదశి రోజు శుక్ల పక్ష అయినా కృష్ణ పక్ష అయినా.. ప్రదోషా కాలం అపుడు ఉపవాసం ఉంటే శివుడికి మెచ్చుతుంది అని... వుంది దానికి మీరు ఏమంటారు?....


అలాగే మ్లెచులు కూడా ప్రదోషా కాలం ఉపవాసం వుంది... ఆషాడం అమావాస్య వరకు రోజా చేసుకుంటారు?... దానికి దీనికి సంబంధం ఉందా?

త్రయోదశి వ్రతం శివుడు ప్రధాన దేవునిగా ఆచరించే వ్రతం. త్రయోదశి నాడు చేస్తారు కనుక త్రయోదశి వ్రతం అని, శివపూజ, రాత్రి భోజనం చేయడం వల్ల ప్రదోష వ్రతం అని అంటారు

త్రయోదశి వ్రతం చేసినట్లయితే మహాశివుడు ప్రసన్నం అవుతాడు. సకల సుఖాలు, సర్వ సంపదల కోసం ఈ వ్రతం చేస్తారు. ముఖ్యంగా అధికారం, హోదా కావాలనుకునేవారు త్రయోదశి వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని నియమనిష్టలతో శ్రద్ధగా చేసినట్లయితే ధనధాన్యాలు, భోగభాగ్యాలు వేటికీ కొదవ ఉండదు.

అన్ని పూజలు, వ్రతాల మాదిరిగా త్రయోదశి వ్రతాన్ని ఉదయం వేళ చేయరు. సూర్యాస్తమయం నుండి రాత్రి రెండు ఘడియల లోపు ఈ పూజ చేస్తారు. ఏ నెలలో అయినా త్రయోదశి నాడు ఈ వ్రతం చేసుకోవచ్చు. శుక్లపక్ష సోమవారం నాడు, లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలసివచ్చినప్పుడు గనుక త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ విశేషంగా ఉంటుంది.

త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని కూడా అంటారు. ఈవ్రతం ఆచరించడానికి హంగులు, ఆర్భాటాలూ ఏమీ అక్కర్లేదు. త్రయోదశి వ్రతం చాలా సులువు. ఫలితం గొప్పగా ఉంటుంది. అయితే ఇది సుదీర్ఘకాలంపాటు చేయాల్సిన వ్రతం. ప్రతినెలలో వచ్చే రెండు త్రయోదశుల్లోనూ.. (శుక్లపక్ష, కృష్ణపక్ష త్రయోదశులు) త్రయోదశి వ్రతం చేయాలి. అలా 11 సంవత్సరాల పాటు ఆచరించాలి. ఏదయినా ఆటంకం వచ్చి మధ్యలో చేయలేకపోతే ఉద్యాపన చేసి ప్రతిమను విసర్జించవచ్చు.

సూర్యుడు అస్తమిస్తోన్న సమయంలో స్నానం చేయాలి. పూజా మందిరాన్ని తూర్పు లేదా ఉత్తర దిక్కుకు ముఖం పెట్టి ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. మందిరంలో శివుని విగ్రహాన్ని లేదా ఫొటోను ఉంచాలి. ఒకవేళ పరమేశ్వరుని ప్రతిమ లభించకపోతే తడిమట్టితో మహాశివుని రూపాన్ని రూపొందించుకుని శూలపాణయే నమః అనే మంత్రం ఉచ్చరిస్తూ ప్రతిష్ఠించాలి. శుద్ధోదకం, పుష్పాలు, గంధము, అక్షతలు మొదలైనవి సిద్ధంగా ఉంచుకోవాలి. మెడలో రుద్రాక్షమాల వేసుకుని నుదుట విభూతి దిద్దుకోవాలి. శివుని ప్రతిమకు ఎదురుగా కూర్చుని మమ శివ ప్రసాద ప్రాప్తి కామనయా ప్రదోష వ్రతాం గీభూతం శివ పూజనం కరిష్యే అని సంకల్పం చెప్పుకోవాలి.

గంధము, సుమాలు, అక్షతలతో మహాశివుని భక్తిగా పూజించాలి.

పినాకపాణయే నమః అంటూ ఆవాహన చేయాలి.

శివాయనమః అంటూ అభిషేకం చేయాలి.
పశుపతయే నమః అంటూ గంధం, పుష్పాలు, అక్షతలు, ధూపదీపవైవేద్యాలు సమర్పించాలి.
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-124.html
 ఊర్వశి కొత్త అప్లోడ్ 89వ పోస్ట్ లో ఉంది 
https://xossipy.com/thread-62787.html
Like Reply




Users browsing this thread: 3 Guest(s)