17-06-2022, 03:05 PM
chala baga rasaru.....
:ఉదయ్
(17-06-2022, 02:26 PM)kummun Wrote: జీవితం తలక్రిందులైయింది..... హీరోకి కష్టాలు బాగానే మొదలెట్టారు. కానీ, పరిస్థితులు చక్కబెడుతూ రివేంజ్ తీర్చికునే సన్నివేశాలను మాత్రం తూతూ మంత్రంగా లాగించేస్తారు. ఈ కథకి ఎలా రాస్తారో చూడాలి.
Thank you!!!
(16-06-2022, 02:09 PM)Smartkutty234 Wrote: Ee twist emitandi... Super.... Manchi thrillerThank you
(16-06-2022, 02:11 PM)Sudharsangandodi Wrote: Chustunte edo mystery plan chesi natlu unaru super waiting for next updateThank you sudarshan garu
(16-06-2022, 03:07 PM)utkrusta Wrote: EXECELLENT UPDATEHi bro
(16-06-2022, 03:14 PM)K.R.kishore Wrote: Nice super updateThanks kishore garu
(16-06-2022, 03:48 PM)Prasad cm Wrote: Super update twist superPrasad garu thank you
(16-06-2022, 04:16 PM)Sachin@10 Wrote: Super updateThanks bro
(16-06-2022, 04:28 PM)appalapradeep Wrote: Nice updateThanks bro
(16-06-2022, 04:32 PM)Gangstar Wrote: super broThanks bro
(16-06-2022, 04:41 PM)maheshvijay Wrote: yr): yr): yr):Thanks bro
(16-06-2022, 05:14 PM)Thorlove Wrote: ఏంటి బ్రో అప్డేట్ అంత చాలా simple గా పెట్టి లాస్ట్ లో ఏంటి ఏదో పెద్ద బాంబ్ పేల్చావ్.....అది వాసు కల....లేక ఇంకేంటి....మీ నెక్స్ట్ అప్డేట్ కోసం వేచిచూస్తుంటాం....Naa kadhallo inthavaraku oke oka kala
ధన్యవాదాలు
(16-06-2022, 05:25 PM)ravi Wrote: Eee twist enti waiting to reveel.....Thanks bro
(16-06-2022, 06:06 PM)Veerab151 Wrote: Good updateThanks bro
(16-06-2022, 06:15 PM)BR0304 Wrote: Nice update
(16-06-2022, 08:37 PM)kummun Wrote: కల కాదనుకుంటా.... కథలో ముందుకి వెళ్ళినట్టున్నారు.మీరు సూపర్ అండి ❤️❤️
(16-06-2022, 08:59 PM)Saikarthik Wrote: Em twist bro asalu adi nenu Edo story simple ga joyfull ga untadi anukunna meeru matram Edo plan chesaru chudaliThanks brother❤️
(16-06-2022, 09:50 PM)Bvgr8 Wrote: E story lo Naku baga nachindi vasu character funny ga alane mature ga rasuthunnaru Same time vasu thana amma tho conversation kuda bagundi only sex annadi kakunda story la chaduvuthu velluthunnamu bagundiThank you andi
(17-06-2022, 12:42 PM)Rao@Rao@116 Wrote: GOOD UPDATE It's like family action entertainerThanks rao garu
(17-06-2022, 02:26 PM)kummun Wrote: జీవితం తలక్రిందులైయింది..... హీరోకి కష్టాలు బాగానే మొదలెట్టారు. కానీ, పరిస్థితులు చక్కబెడుతూ రివేంజ్ తీర్చికునే సన్నివేశాలను మాత్రం తూతూ మంత్రంగా లాగించేస్తారు. ఈ కథకి ఎలా రాస్తారో చూడాలి.ఈ సారి బాగా రాయడానికి ప్రయత్నిస్తానండి kummun గారు
Thank you!!!
(17-06-2022, 02:48 PM)Thorlove Wrote: సరదా సరదా గా వెళ్తున్న స్టోరీ ని ఒక్కసారి తిప్పేశారు కదా బ్రో....ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది......చాలా ఫాస్ట్ గా కూడా లాగేసారూ అనిపించింది......హీరో మరి ఈ కష్టాలు నుంచి ఎలా బయట పడతాడో ఎం చేస్తాడో చూడాలి మరి.....అవును అండి
అప్డేట్ కి ధన్యవాదాలు
(17-06-2022, 02:51 PM)ravi Wrote: Exlent broThanks ravi garu
(17-06-2022, 05:06 PM)Iron man 0206 Wrote: Mind blowing bro. Asallu except cheyaledhu mamuluga ledhu twistThanks ❤️❤️
(17-06-2022, 05:26 PM)Uday Wrote: ఇదేదో సినిమాల చూపిస్తున్నావు బ్రో..చూద్దాం జువనైల్ హోం లో ఉన్నమన హీరో ఎలా తయారౌతాడోవావ్ ధన్యవాదాలు అండి ❤️
(17-06-2022, 07:21 PM)RAANAA Wrote:సగం నేను రాసి సగం మీరు ఊహించుకోడం అనేది ఉందే![]()
కుమ్మున్ సహోదరా,
ఒక సన్నివేషాన్ని రెండు మూడు అప్డేట్లు ఉండాలని మనం అనుకుంటున్నాము.![]()
కాని ఆ సన్నివేషాన్ని నాలుగు వాక్యాలలొ ముగిస్తున్నారు.
ఇది సంగతి.![]()
ఆ సన్నివేషాన్ని తలచుకొని, కళ్ళు మూసుకొని ఓ నలబై ఐదు నిమిషాల ద్రుశ్యకావ్యాన్ని, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఊహించుకొని ఆనందపడడమే.![]()
అందరు నన్ను క్షమించాలి.
మొత్తానికి వాసు జైల్లో చేతికి ఏది దొరికితే దాన్ని ఆయుధంగా మార్చుకొని యుద్దానికి ధ్రుడంగా తయారవుతున్నాడు.
శ్రుతి కలెక్టర్/ఇపిఎస్ అయ్యి వాసూకు సహయ పడుతుందా?
లేక, వాసు శ్రుతి కేరీర్కి అడ్డు అవుతాడా?
(17-06-2022, 07:35 PM)RAANAA Wrote: ఏది ఏమైనా అర్జున్ నలుగురిని బలే ఏసేసాడు అమ్మా తమ్ముడి కోసం.హహ ❤️❤️
ఈ కోణం ఎప్పుడు ఉహించలేదు.
తన కుటుంబం అంటే ఇష్టం లేని మామ కుతురిని ప్రేమించినప్పుడే తన తెగింపుని గుర్తించాల్సింది.
అర్జున్ తన చదువేందో తనేందో అన్నట్లు కథ సాగింది.
అప్పుడు మన ఫోకస్ మొత్తం వాసు మీదాయే.
(17-06-2022, 08:12 PM)Saikarthik Wrote: Oka sari ga jaiiii....ani lepesaru story ni...... bagunnai updates
Bayata ki vachaka vasu ela untado