Posts: 33
Threads: 1
Likes Received: 49 in 25 posts
Likes Given: 8
Joined: May 2019
Reputation:
1
Mitrama dippadu,
Shashanka vijayam tarwata kevalam prasrnotharalaki matrame parimatham ayyavu... Mem neee puraanala erotic writings ni miss authunnamu...
Shashanka vijayam vale.. krishnundi baalyam nundi... Maha bharatam and krisha avatarwatam end varaku neee style lo kathani rayavachunu kadha...
Ledhaaa... Vishnu gurinchi kuda avatharalani drustilo pettukuni raayavochu kadha...
Rajamouli cinimalaki retirement ichi just interview lake parimitham inattu undi....
Neevanti ultimate story tellers lengthy stories kaakunda kevalam Ila Que/ans parimitham kavadam maaa dhuradrustam....
Dayachesi okasari ma vinnapanni alochinchandi...
Meeeru cheyavalasina karma ni cheyandi...
Meee follower.. Tonyman
Posts: 983
Threads: 4
Likes Received: 861 in 432 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(10-06-2022, 11:20 AM)బర్రె Wrote: ప్రశ్న : శియా vs సున్ని... యుద్ధం ఎలా మొదలైయింది... ముందు యుద్ధం రాబోతుందా.... Orthodox vs catholic vs protestants... Shivaism vs vishunism... లాగా ఇది కూడా నా.....
మంచి ప్రశ్న మిత్రమ బర్రె. మతం ఐనా రాజకీయం ఐనా వర్గాధిపత్య పోరు తప్పదు కదా సంస్థాపకుడు పోయాక. అలాగే జరిగింది మహమ్మద్ ప్రవక్త పోయిన వెంటనే. ఆ స్థానం నాకు అంటే నాకు అని ఆయన అల్లుడు మరియు మామయ్య కొట్టుకున్నారని ఒక కథనం. మొత్తానికి రెండు వర్గాలుగా విడిపోయారు ఆ మతస్థులు. మూడు యుద్ధాలు కూడా అయ్యాయి. చివరికి ఒక వర్గం బాగా దెబ్బతింది కర్బలా (ప్రస్తుతం ఇరాక్) యుద్దములో. అందులో ఆ వర్గం నాయకుడు మరియు అతడి కుటుంబ సభ్యులంతా మృతిచెందారు. మిగిలిన వాళ్ళు పారిపోయారు. ఆ వర్గమే ఇప్పటి షియా. వీరు మొత్తం ముసల్మానులలో సుమారు 10-15% ఉంటారని ఒక అంచనా. ఖచ్చితముగా చెప్పడం అసాధ్యం ఎందుకంటే '' దేశాలు దాదాపు అన్నీ నిరంకుశ పాలనలో ఉన్నవే మరి అలాంటి పరిస్థితులలో నా మతం లేక నమ్మకం ఇది అని బాహాటముగా చెప్తే చంపేయబడే ప్రమాదం ఉంది కనుక బయటకి ప్రభువుల మతమే మాది అంటారు ప్రజలు కాని ఇంట్లో తమ ఇష్టదైవాన్ని లేక ఇష్టమైన మతాన్ని పాటిస్తారు. ఈ మతం మొదలైనది అరేబియా ఎడారిలో. పక్కనే ఉన్న ఇరాన్ ఇరాక్ దేశాలు సుసంపన్నవైనవి నదుల వలన. వారు ఈ ఎడారి ఆరబ్ లని జంతువుల లాగా భావించేవారు. అందుకే ఆ తక్కువ వాళ్ళ మతం మనం పాటించడమేమిటి అని షియా పద్ధతిని పాటిస్తున్నారు. అరేబియా దేశాలు ఎక్కువగా సున్ని. వీళ్ళే బాహుబలి లో కాలకేయుడి సైన్యం లాగా దూర ప్రాంతాలకి దోపిడి కి వెళ్ళి మతాన్ని వ్యాపింపజేసారు. అందుకే ఎక్కువ మంది సున్ని పద్ధతిని పాటిస్తారు. ఆ కర్బలా యుద్ధము లో వారి నాయకుడు చనిపోయిన రోజుని సంతాప దినము (మొహర్రం) గా పాటిస్తారు షియాలు. మగవారు నల్ల దుస్తులు ధరించి తమని తాము రక్తం వచ్చేలా కొట్టుకుంటారు. ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటారు కదా అలాగే.
ప్రతి మతం మంచి ఉద్దేశం తో మొదలెడతారు కాని కాలం గడచిన కొద్ది రాజకీయం అందులోకి ప్రవేశిస్తుంది అప్పుడది వర్గ పోరు కి దారి తీస్తుంది.
మీ డిప్పడు
Posts: 983
Threads: 4
Likes Received: 861 in 432 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(10-06-2022, 11:22 AM)బర్రె Wrote: ప్రశ్న : నాగలోకం ఎలా ఉంటుంది. మ్మ్? అక్కడ బహుభార్యలు ఉంటారా..?
ఒక కొండచిలువ..300 గుడ్లు పెడ్తుంది..ఒక కొబ్రా...100 వేరు భార్యలతో... అక్కడ కుడైలానే నా?
నాగలోకం గురించి అనేక కథనాలు ఉన్నాయి. ఒక కథనం ప్రకారం ఇది భూలోకం క్రింద ఉంటుంది. అందులో నాగులు స్వేచ్ఛగా తిరుగుతుంటారు. కొన్ని సార్లు వారు భూమి పైకి వస్తుంటారు. కొందరికి బహు భార్యలు ఉంటే కొందరికి బహు భర్తలు ఉంటారు. కొందరికి భార్య భర్తలు ఉండరు. భూలోకం లో ఉన్నా పాముల పైన చాలా మంది పరిశోధన చేసారు. అన్ని జంతువులలో ఉన్నట్టే ఒక గుంపులో ఒక alpha male మిగిలిన తొత్తెంగాళ్ళు ఉంటారు. పాములు ఎన్నో గుడ్లు పెడతాయి ఐతే వాటిలో చాలా కొన్ని మాత్రమే పుట్టి పెరిగి పెద్దవౌతాయి. మిగిలినవి ఇతర జంతువులకి ఆహారం ఔతాయి.
మీ డిప్పడు
•
Posts: 983
Threads: 4
Likes Received: 861 in 432 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(10-06-2022, 11:22 AM)బర్రె Wrote: అయన బిజీ గ ఉన్నారు.... మీరు చూసి కొంచెం చెప్పగలరా
నాకు ఆ శాస్త్రం తెలియదు మిత్రమ.
మీ డిప్పడు
•
Posts: 983
Threads: 4
Likes Received: 861 in 432 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(10-06-2022, 11:39 AM)stories1968 Wrote: చాలా వరకు మనుషుల కలలు వారిని సంతోషపరుస్తాయి. కానీ కొన్ని కలలు చెడు జ్ఞాపకాలను మిగిలిస్తాయి. మరి కొన్ని ఎంతో ప్రత్యేకమైన వాటిగా భావిస్తాం. స్వప్న శాస్త్రం ప్రకారం అలాంటి వాటిని శుభ స్వప్నాలు అని అంటారు
పాములు కనిపించి తరిమితే చెడు జరుగుతుందని, కాటేసి, రక్తం వస్తే మంచి జరుగుతుందని భావిస్తుంటారు. ధన్యవాదములు మిత్రమ బొమ్మల బ్రహ్మ. నాకు కలలు గుర్తుండటం చాలా అరుదు మిత్రమ. నిద్రలో అందరికి కలలు వస్తాయని విన్నాను కాని మరి నాకు రావో లేక గుర్తుండవో తెలియదు.
మీ డిప్పడు
•
Posts: 983
Threads: 4
Likes Received: 861 in 432 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(10-06-2022, 11:39 AM)stories1968 Wrote: ![[Image: Capture.jpg]](https://i.ibb.co/RcXHpcv/Capture.jpg)
అనంతకోటి ధన్యవాదములు మిత్రమ బొమ్మల బ్రహ్మ.
మీ డిప్పడు
•
Posts: 983
Threads: 4
Likes Received: 861 in 432 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
•
Posts: 983
Threads: 4
Likes Received: 861 in 432 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
11-06-2022, 05:21 PM
(This post was last modified: 11-06-2022, 05:23 PM by dippadu. Edited 1 time in total. Edited 1 time in total.)
(11-06-2022, 01:30 PM)Tonyman Wrote: Mitrama dippadu,
Shashanka vijayam tarwata kevalam prasrnotharalaki matrame parimatham ayyavu... Mem neee puraanala erotic writings ni miss authunnamu...
Shashanka vijayam vale.. krishnundi baalyam nundi... Maha bharatam and krisha avatarwatam end varaku neee style lo kathani rayavachunu kadha...
Ledhaaa... Vishnu gurinchi kuda avatharalani drustilo pettukuni raayavochu kadha...
Rajamouli cinimalaki retirement ichi just interview lake parimitham inattu undi....
Neevanti ultimate story tellers lengthy stories kaakunda kevalam Ila Que/ans parimitham kavadam maaa dhuradrustam....
Dayachesi okasari ma vinnapanni alochinchandi...
Meeeru cheyavalasina karma ni cheyandi...
Meee follower.. Tonyman అనంతకోటి ధన్యవాదములు మిత్రమ Tonyman. ఈ దారానికి మీకు స్వాగతం సుస్వాగతం మిత్రమ. శశాంక విజయం తరువాయి భాగం వ్రాస్తున్నాను మిత్రమ ఐతే కుదురుగా స్వస్థలములో ఉండకపోవడం వలన మరియు ఆ కారణం చేత మా పురాణాల గురువుగారి గ్రంథాలయం కి తరచుగా వెళ్ళి గ్రంథముల పఠనము చేయలేకపోవడం వలన ఆలస్యం అవుతున్నది మిత్రమ.
రాజమౌళి గారితో పోల్చి నాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగించారు మిత్రమ. ఆయన చిత్రాలు కూడా కొన్ని సంవత్సరాలు పడతాయి కదా పూర్తయ్యి రావడానికి.
శశాంక విజయం అయ్యాక ఇంకా పురాణాలలో రంకు మీద వ్రాస్తాను మిత్రమ. నా blog లోని ప్రశ్నోత్తరములు page లో కొన్ని వ్రాసాను మిత్రమ ఇప్పటికే.
నా బాణి లో కథ వ్రాసి ఇక్కడ పెడితే అదొక ముప్పు ఈ దారానికి.
వదినల సేవలు లేనప్పుడల్లా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను మిత్రమ వ్రాయడానికి. మీ అభిమానానికి సదా కృతఙ్ఞుడిని మిత్రమ. మీకు ఎప్పటికి దురదృష్టం పట్టనివ్వను నా కర్మని మరవను మిత్రమ.
మీ డిప్పడు
Posts: 234
Threads: 5
Likes Received: 703 in 209 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
ప్రశ్న : మ్లెచలాకి శుక్రుడు కి సంభంధం ఉందా?... శుక్రవారం రోజు వాళ్లకి నమాజ్ ఉంటుంది.... శుక్రుడు పుట్టిన రోజు శుక్రవారం, స్వర్గం వెళ్లిన రోజు శుక్రవారం
మ్లెచులు ఉపవాసం ఉండటం
కావురావులు ఉపవాసం ఉన్నారు... శుక్రడి ఆదేశం మేరకు
సౌదీ అరేబియా ఖండానికి... చెట్లు నీళ్లు లేని దేశం... వ్యవసాయం కానీ సదువు ఏదీ లేదు... అయినా కానీ ఇన్ని ఏళ్ళ బతికింది ఆంటే ..oil తోనే..
ఇపుడు ఏంటంటే riyad ఖండం 1400 yrs back submerged in water కానీ అప్పట్లో వాళ్లకి ఆయిల్ ఆంటే ఏంటో తెలీదు... కానీ ఐలా తో ఇపుడు అన్ని పైనేసి ధనవంతులుగా ఉన్నారు..
శుక్రడ్ని శుక్రవారం పూజిస్తే డబ్బులు వస్తాయని నమ్మకం...
దీనికి ఏమంటారు
Posts: 983
Threads: 4
Likes Received: 861 in 432 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
15-06-2022, 04:49 PM
(This post was last modified: 15-06-2022, 04:49 PM by dippadu. Edited 1 time in total. Edited 1 time in total.)
(14-06-2022, 10:34 AM)బర్రె Wrote: ప్రశ్న : మ్లెచలాకి శుక్రుడు కి సంభంధం ఉందా?... శుక్రవారం రోజు వాళ్లకి నమాజ్ ఉంటుంది.... శుక్రుడు పుట్టిన రోజు శుక్రవారం, స్వర్గం వెళ్లిన రోజు శుక్రవారం
మ్లెచులు ఉపవాసం ఉండటం
కావురావులు ఉపవాసం ఉన్నారు... శుక్రడి ఆదేశం మేరకు
సౌదీ అరేబియా ఖండానికి... చెట్లు నీళ్లు లేని దేశం... వ్యవసాయం కానీ సదువు ఏదీ లేదు... అయినా కానీ ఇన్ని ఏళ్ళ బతికింది ఆంటే ..oil తోనే..
ఇపుడు ఏంటంటే riyad ఖండం 1400 yrs back submerged in water కానీ అప్పట్లో వాళ్లకి ఆయిల్ ఆంటే ఏంటో తెలీదు... కానీ ఐలా తో ఇపుడు అన్ని పైనేసి ధనవంతులుగా ఉన్నారు..
శుక్రడ్ని శుక్రవారం పూజిస్తే డబ్బులు వస్తాయని నమ్మకం...
దీనికి ఏమంటారు
అయ్యుండచ్చు మిత్రమ బర్రె. రాక్షసులు మ్లేచ్ఛులు గా మారారేమో. వాళ్ళు మొక్కే కాబా లో శివాలయం ఉండేదని ఒక కథనం. సౌది అరేబియా లో చమురు ఉన్నా అది అమెరికా companies మాత్రమే తవ్వి తీసుకెడుతున్నాయి. లాభాలలో 5% సౌది రాచకుటుంబానికి పడేస్తారు. అదే అంతలా మనకి కనిపిస్తే మరి అమెరికా ఎంత తీసుకుంటున్నట్టు. ఒక మ్లేచ్ఛ దేశ రాజు కొన్నాళ్ళ క్రితం అన్నాడు. " మా తాత ఒంటెల మీద ఎక్కి తిరిగాడు. మా అయ్య గొప్ప luxury cars లో తిరిగాడు, నేను private jets లో తిరుగుతున్నాను మరలా నా కొడుకు luxury cars లో తిరుగుతాడు, నా మనవడు మరలా ఒంటెల మీద తిరుగుతాడు." చమురు ఉన్నన్నాళ్ళే ఈ భోగం అని నిజం గ్రహించాడు. చుమురు ధరలు బాగా పెరిగిపోవడం వలన జనం మెల్లిగా electric vehicles వైపుకి వెడుతున్నారు. మెల్లిగా దానికి అలవాటు పడడం మొదలెడితే చమురు అవసరం తగ్గిపోతుంది దానితో వీళ్ళు మరలా ఒంటెల మీద తిరగడం మొదలెడతారు. శుక్రవారం లక్ష్మిదేవి పూజ ధనం కోసం అని విన్నాను కాని శుక్రాచార్యుడి పూజ గురించి తెలియదు మిత్రమ.
మీ డిప్పడు
•
Posts: 234
Threads: 5
Likes Received: 703 in 209 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
ప్రశ్న : ఒక కుటుంబం లో మనవడు ఆత్మహత్య చేసుకుంటే... పితృదేవతలు ఆ వంశం ని షాపిస్తారా???..... పితృశాపం
Posts: 11,873
Threads: 14
Likes Received: 53,836 in 10,597 posts
Likes Given: 15,129
Joined: Nov 2018
Reputation:
1,046
(16-06-2022, 07:10 AM)బర్రె Wrote: ప్రశ్న : ఒక కుటుంబం లో మనవడు ఆత్మహత్య చేసుకుంటే... పితృదేవతలు ఆ వంశం ని షాపిస్తారా???..... పితృశాపం
మహాలయ అమావాస్యగా చెప్పుకునే పితృ పక్షంలో పెద్దల పేరు మీద ఈ కొన్ని దానాలు చేస్తే.. పితృ శాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు
ఈ మహాలయ పక్షాన్ని పితృపక్షం pitru paksham అంటారు. ఈ రోజుల్లో మన పూర్వీకులకు మోక్షం కలిగించడానికి కొన్ని నియమాలు పాటిస్తాం. మనం చేసే చిన్న కార్యాల వల్ల మన పూర్వీకులు ఉత్తమగతులు పొందుతారు. అది కూడా ఈ పక్షం రోజుల్లోనే చేసుకోవాలి. మహాలయ అమావాస్య అక్టోబర్ 6న ముగుస్తుంది. చాలా మందికి వారి పెద్దలు ఏ తిథిల్లో మరణించారో తెలీదు.
అలాంటి వారు ఈ రోజుల్లో మీకు అనుకూలమైన రోజు ముఖ్యంగా గురువారం నాడు చేస్తే.. గురువారం లేదా శని ఆదివారాల్లో గ్రహం, రాహువు, శని సంతోషిస్తాడు. మన పూర్వీకుల పేర్ల మీద ఒక బ్రాహ్మణుడికి లేదా ఏదైనా ఆలయ పూజారులకు ఇంటికి పిలిచి.. శుచిగా సంపూర్ణ భక్తిశ్రద్ధలతో.. ఆహారం తీసుకోకుండా.. అతడికి పక్షం రోజులకు సరిపడే ఆహార పదార్థాలను ఇవ్వాలి. అంటే 5 కేజీల బియ్యం,మీ శక్తికి సరిపడా పెసరపప్పు, చింతపండు, ఉప్పు, బెల్లం, ఏదో ఒక దుంప జాతి కూర.. చామ, కంద, చిలగడ దుంప, ఒక కాయగూర, రెండు అరటిపండ్లు, దక్షిణ తాంబూలాలు, మీకు కలిగినట్లయితే, ఒక వస్త్రం తాంబూలంలో పెట్టి దానం ఇవ్వాలి.
ఇవి ఆయన వండకొని తినేటట్లుగా ఉండాలి. అప్పుడు ఆయన తర్పణం చేయించి ఇచ్చిన దానం తీసుకుని వెళ్తాడు. దాన్నే పితృ తర్పణం అంటారు. ఆ పితృతర్పణ, స్వయం పాక దానాలు రెండు గనుక చేసినట్లయితే కచ్ఛితంగా ఉత్తమ గతులు పొందుతారు. ఆ విధంగా వారికి మోక్షం కలుగుతుంది. వారి ఆశీస్సులు పొందగలుగుతారు. పితృదేవతలుగా మారిన వారికి వీరు వారు అనే బేధం ఉండదు అని అంటారు. వారికి సంతృప్తి, కోపం రెండు ఉంటాయి.
వారికి సంతృప్తపరచకపోతే పితృశాపాలు తగులుతాయి. ఆ శాపం తగిలితే మన మీ పిల్లలకు పెళ్లిళ్లు కావు లేదా వారికి పిల్లలు పుట్టవు. అంటే వంశం ఆగిపోతుంది అంటారు. ఇటువంటి దోషాలు కలుగకుండా చూసుకోవాలి. అందువల్ల మహాలయ పక్షం రోజుల్లో మన శక్తి సామర్థ్యాలకు సరిపడా పురోహితుడిని పిలిపించి తర్పణాలు ఇచ్చి.. కాసిన్ని నీళ్లు వదలాలి.
Posts: 11,873
Threads: 14
Likes Received: 53,836 in 10,597 posts
Likes Given: 15,129
Joined: Nov 2018
Reputation:
1,046
Posts: 11,873
Threads: 14
Likes Received: 53,836 in 10,597 posts
Likes Given: 15,129
Joined: Nov 2018
Reputation:
1,046
మీ బుర్రలో ఇన్ని డౌట్ లు ఎలా వస్తున్నాయి బాబు
Posts: 234
Threads: 5
Likes Received: 703 in 209 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
ప్రశ్న : అశ్లేష నక్షత్రం జాతకుడికి వేరే ఒకరి వల్ల నష్టం తగిలితే.. ఆ జాతకుడు కోపం తో పగ తో ఉన్నాడు... వాడి నాలుక మీద నల్లటి మచ్చలు ఉన్నాయ్..
వాడు 6 ఏళ్ళ నుండి పగ తో ఉన్నాడు... వాడు ఒక మాట అన్నాడు " ఆ లంజకొడుకులు నా ముందు సవాలి.... నష్టం జరగాలి... వాడి కొడుకేజ్ వాడి మనవడు వాడి ముంకమానవాడు...7 తరాల వరకు చావాలి అన్నాడు... నాకు ఇంకా గుర్తు వాడు ఎంత కోపం తో అన్నాడో....
వాడు చెపింది జరుగుతుందా?
Posts: 234
Threads: 5
Likes Received: 703 in 209 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
(17-06-2022, 07:32 AM)stories1968 Wrote: మీ బుర్రలో ఇన్ని డౌట్ లు ఎలా వస్తున్నాయి బాబు
![[Image: FVY0-TYLa-AAM1-VQb.jpg]](https://i.ibb.co/FhnHJDr/FVY0-TYLa-AAM1-VQb.jpg)
అబ్బహ్ లంజముందో.... రాత్రి గుడిసెలో.. ఇలాంటి దాని దెంగాలి...
అంతకన్నా స్వర్గం ఉండదు
Posts: 234
Threads: 5
Likes Received: 703 in 209 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
దయచేసి ఎవరైనా దీని గురుంచి చెప్పండి
•
Posts: 983
Threads: 4
Likes Received: 861 in 432 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(16-06-2022, 07:10 AM)బర్రె Wrote: ప్రశ్న : ఒక కుటుంబం లో మనవడు ఆత్మహత్య చేసుకుంటే... పితృదేవతలు ఆ వంశం ని షాపిస్తారా???..... పితృశాపం
ఆత్మహత్య మహాపాపం అని విన్నాను మిత్రమ బర్రె. కాని ఆ వంశం వారు ఏ తప్పు చెయ్యనప్పుడు పితృదేవతలు శపించరు మిత్రమ నాకు తెలిసినంతవరకు. ఆత్మహత్య లాంటి పాప కర్మలు చేసిన వారు పాపులున్న వంశం లో పుట్టచ్చు. ఉదాహరణకి ఒక factionist కుటుంబం ఉందనుకుందాము. ఆ కుటుంబం లో చాలా మంది ఎన్నో హత్యలు చేసి జనముని పీడిస్తున్నారనుకుందాము. వారికి శతృవులు కూడా చాలా మంది ఉంటారు. ఆ శతృవులు అవకాశం లభించగానే వీళ్ళ కుటుంబాన్ని మొత్తం లేపెయ్యాలని పథకములు పన్ని కాచుకుని ఉంటారు. అలాంటప్పుడు ఆ కుటుంబములో ఒక శిశువుగా జన్మించడం పెరిగి పెద్దవ్వడం ఒక శాపం. ఎప్పుడు ఎవరు ఎక్కడనుండి ఎలా దాడి చేస్తారో అని నిత్యం భయం తో పెరుగుతారు వారి పిల్లలు. పెద్ద అవ్వచ్చు లేక ముందే చంపబడచ్చు. ఇది ఒక రకమైన పితృశాపము. మా చుట్టాలలో ఒకాయనకి పితృశాప సుతక్షయ యోగం ఉంది. ఆయనకి పిల్లలే పుట్టలేదు. ఇంకొకరికి మాతృశాప సుతక్షయ యోగం ఉంది ఆమెకి కూడా పిల్లలు కలగలేదు. కనుక ఈ శాపాలు పని చేస్తాయని అనిపిస్తున్నది కాని అవి ఎలా ఎందుకు వస్తాయో తెలియదు మిత్రమ. ఏ తలిదండ్రులు తమ పిల్లలని శపించరు కదా మనస్పూర్తిగా.
మీ డిప్పడు
Posts: 983
Threads: 4
Likes Received: 861 in 432 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(17-06-2022, 07:30 AM)stories1968 Wrote: మహాలయ అమావాస్యగా చెప్పుకునే పితృ పక్షంలో పెద్దల పేరు మీద ఈ కొన్ని దానాలు చేస్తే.. పితృ శాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు
ఈ మహాలయ పక్షాన్ని పితృపక్షం pitru paksham అంటారు. ఈ రోజుల్లో మన పూర్వీకులకు మోక్షం కలిగించడానికి కొన్ని నియమాలు పాటిస్తాం. మనం చేసే చిన్న కార్యాల వల్ల మన పూర్వీకులు ఉత్తమగతులు పొందుతారు. అది కూడా ఈ పక్షం రోజుల్లోనే చేసుకోవాలి. మహాలయ అమావాస్య అక్టోబర్ 6న ముగుస్తుంది. చాలా మందికి వారి పెద్దలు ఏ తిథిల్లో మరణించారో తెలీదు.
అలాంటి వారు ఈ రోజుల్లో మీకు అనుకూలమైన రోజు ముఖ్యంగా గురువారం నాడు చేస్తే.. గురువారం లేదా శని ఆదివారాల్లో గ్రహం, రాహువు, శని సంతోషిస్తాడు. మన పూర్వీకుల పేర్ల మీద ఒక బ్రాహ్మణుడికి లేదా ఏదైనా ఆలయ పూజారులకు ఇంటికి పిలిచి.. శుచిగా సంపూర్ణ భక్తిశ్రద్ధలతో.. ఆహారం తీసుకోకుండా.. అతడికి పక్షం రోజులకు సరిపడే ఆహార పదార్థాలను ఇవ్వాలి. అంటే 5 కేజీల బియ్యం,మీ శక్తికి సరిపడా పెసరపప్పు, చింతపండు, ఉప్పు, బెల్లం, ఏదో ఒక దుంప జాతి కూర.. చామ, కంద, చిలగడ దుంప, ఒక కాయగూర, రెండు అరటిపండ్లు, దక్షిణ తాంబూలాలు, మీకు కలిగినట్లయితే, ఒక వస్త్రం తాంబూలంలో పెట్టి దానం ఇవ్వాలి.
ఇవి ఆయన వండకొని తినేటట్లుగా ఉండాలి. అప్పుడు ఆయన తర్పణం చేయించి ఇచ్చిన దానం తీసుకుని వెళ్తాడు. దాన్నే పితృ తర్పణం అంటారు. ఆ పితృతర్పణ, స్వయం పాక దానాలు రెండు గనుక చేసినట్లయితే కచ్ఛితంగా ఉత్తమ గతులు పొందుతారు. ఆ విధంగా వారికి మోక్షం కలుగుతుంది. వారి ఆశీస్సులు పొందగలుగుతారు. పితృదేవతలుగా మారిన వారికి వీరు వారు అనే బేధం ఉండదు అని అంటారు. వారికి సంతృప్తి, కోపం రెండు ఉంటాయి.
వారికి సంతృప్తపరచకపోతే పితృశాపాలు తగులుతాయి. ఆ శాపం తగిలితే మన మీ పిల్లలకు పెళ్లిళ్లు కావు లేదా వారికి పిల్లలు పుట్టవు. అంటే వంశం ఆగిపోతుంది అంటారు. ఇటువంటి దోషాలు కలుగకుండా చూసుకోవాలి. అందువల్ల మహాలయ పక్షం రోజుల్లో మన శక్తి సామర్థ్యాలకు సరిపడా పురోహితుడిని పిలిపించి తర్పణాలు ఇచ్చి.. కాసిన్ని నీళ్లు వదలాలి.
ధన్యవాదములు మిత్రమ బొమ్మల బ్రహ్మ. మంచి వివరములు తెలిపారు మిత్రమ. దానం చాలా మంచి పని కాని ఇలాగే దానం చెయ్యాలి లేకపోతే మీకు పిల్లలుండరు ... అని భయపెట్టడం ఎంతవరకు భావ్యం? పురాణాలలో దశరథుడు మొదలుకుని ఎందరికో పిల్లలు లేనట్టు ప్రస్తావన ఉంది మరి వారంతా పితృదేవతలని నొప్పించినట్టా? ఇది నాకు చాలా గందరగోళముగా ఉంది మిత్రమ.
మీ డిప్పడు
•
Posts: 983
Threads: 4
Likes Received: 861 in 432 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
మీ డిప్పడు
•
|