Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పరదార పురాణము
నాకు అనిపించిన ఒక కారణం
డబ్బు
ప్రపంచం లో ఉన్న డబ్బాంతా దుబాయ్ లోనే ఎక్కువగా ఉంది
మరీ ఇంకెంత సంపాదించాలనుకుంటున్నారో ఏమో
వాళ్ళ దెగ్గర ఉన్నంత డబ్బు బంగారం ఇంకెవ్వరి దెగ్గరా లేదు
వాళ్ళ ఆలోచన ఏమిటో
దుబాయ్ కి సంబందించిన వార్తలన్ని
వాళ్లు బైటికి చెప్తే తప్ప ఎవ్వరికి తెలీదు
అన్నీ సస్పెన్సులే... చూద్దాం
రచయితలకు ఒక
LIKE
RATE
COMMENT
చేద్దాం... పోయేదేముంది..
[+] 1 user Likes తింగరోడు's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(04-06-2022, 08:46 PM)బర్రె Wrote: నేను వెళ్తే  గర్భగుడి లో.... ప్యాంటు తడిసిపోద్ది..నాకేమైనా పర్లే కానీ నా కొడుక్కి ఏమైనా అయితే ఇక... అంతే....

పంచ కట్టుకుని మడిగా వెళ్ళాను మిత్రమ కొన్ని సార్లు గర్భగుడిలోకి. చాలా ప్రశాంతమైన అనుభూతి కలిగింది మిత్రమ. శరీరం చాలా తేలికగా తేలుతున్నట్టు అనిపించింది. 
Like Reply
(04-06-2022, 08:48 PM)బర్రె Wrote: ప్రశ్న : మేరు పర్వతం ఇంకా ఎందుకు ఎవరు ఎక్కలేదు? ఆ పర్వతం వృద్దులెయ్ ఎక్కల లేక యవ్వన లో కూడా ఎక్కగలమా?

మంచి ప్రశ్న మిత్రమ బర్రె. మేరు పర్వతం దివ్య చక్షువులున్న యోగులకే కనిపిస్తుందని చదివాను మిత్రమ. దానిని దర్శించుకున్న మహానుభావులు చాలా గంభీరముగా శాంతముగా ఉంటారు ఎవ్వరికి గొప్పలు చెప్పుకోరు తమకి దర్శనం అయ్యిందని. అదెక్కడుందో ఇంకా కనిపెట్టలేకపోయారు సామాన్యులు. అందుకే ఇప్పటివరకు మనుషులు దానిపైకి ఎక్కలేకపోయారేమో.  
Like Reply
(06-06-2022, 11:21 AM)బర్రె Wrote: ప్రశ్న : మనకు కలి పురుషుడు ఉన్నట్టు... మ్లెచులకి.. డజ్జలdajjal,క్రీసవులకో సతన్ (satan) ఉన్నారు.... అన్ని ఒకటేనా... లేక కాపీ చేసారా?

మంచి ప్రశ్న మిత్రమ బర్రె. కలిపురుషుడు అసురుడు కాదు. కాలధర్మం ప్రకారం నాలుగు యుగములలో ఒకటైన కలి యుగం కి అధిపతి అంతే. ప్రాణం పోసేది బ్రహ్మదేవుడైతే తీసేది యమదేవుడు సనాతన ధర్మం ప్రకారం. వాయుదేవుడు వరుణ దేవుడు మొదలైన వారికి ఒక్కొక్క ఆధిపత్యం ఉన్నట్టు కలిపురుషుడికి కలియుగం ఆధిపత్యం ఉంటుంది. ఈ యుగాల చక్రం ఎన్నో సార్లు తిరిగింది తిరుగుతూనే ఉంటుంది. కొన్నాళ్ళకి కలి యుగం ఐపోతుంది. ఎన్నికల తరవాత ప్రధాని మారినట్టు యుగం ఐపోయాక కలిపురుషుడి ఆధిపత్యం పోయి కృతయుగం మొదలౌతుంది. 
మ్లేచ్ఛుల వివరణ లో అంతా తికమకే ప్రశ్నకి ఆస్కారం లేదు. పుస్తకం లో ఏమి వ్రాయబడి ఉన్నదో అదే గుడ్డిగా పాటించవలెను.  ఒకప్పుడు ఈ సైతాను అనే దైనదూత (angel) దేవుడి ప్రియ అనుచరుడు. ఐతే ఒకనాడు ఎప్పుడు ఒక్కడే దేవుడి గద్దె మీద ఉండాలా, వంతుల వారీగా స్వర్గములో ఉన్న వారందరు దేవుడి పదవిలో ఉండచ్చు కదా అన్న ఆలోచన కలిగింది అతడికి. ఆ ఆలోచన తన తోటి angels (దేవదూతలు) తో చెప్పాడు. మొత్తానికి ఇది దేవుడి వరకు వెళ్ళింది. రాచరికం లా సాగుతున్న స్వర్గం లో ప్రజాస్వామ్యం అన్న ధిక్కారపు ఆలోచన ప్రవేశపెట్టినందుకు ఆగ్రహించిన దేవుడు ఆ angel ఐన సైతాన్ ని నరకానికి తన్నాడు. ఆ సైతాను చెప్పిన ఆలోచన నచ్చిన వారు దేవుడి ఈ చర్యని ఖండించిన వారిని కూడా స్వర్గం నుండి బయటకి తన్నేసెను దేవుడు. వారంతా నరకములో పడ్డారు. మరి ముందే నరకము సృష్టించి ఉంచబడిందా అన్నది ఎక్కడా చెప్పలేదు. 
రాజధిక్కారానికి చంపెయ్యకుండా దేవుడు సైతాను మరియు ఇతరులని ఇలా రాజ్యబహిష్కరణ ఎందుకు చేసినట్టో మరి తెలియదు. ఆ తరవాత కొన్నాళ్ళకి భూమిని సృష్టించిన దేవుడు తన లాంటి మనిషిని సృష్టించెను. అంతట ఆ సైతాను పగ తీర్చుకోవడానికి మనిషిని దేవుడికి విరుద్ధముగా ఉసిగొల్పుతూనే ఉన్నాడు. ఇది స్థూలముగా మ్లేచ్చ మతముల వివరణ దేవుడు మరియు సైతాను గురించి. ఇందులో ఎక్కడా ఆడవాళ్ళకి చోటులేదు. దేవుడు మరియు సైతాను ఇద్దరు మగవారే. తండ్రి కొడుకు పవిత్ర భూతం అనే ముగ్గురిలో కూడా ఆడవారు లేరు.
ఇలా ఎందుకు అలా ఎందుకు కాదు అన్న ప్రశ్నకి తావు లేదు. చర్చకి అస్సలు తావులేదు చర్చిలో. ఇలా ప్రశ్నలడిగినందుకే సైతాను నరకములోకి తన్నివేయబడెను కావున ఇంకెప్పుడు ఎవ్వరు అలా అడక్కూడదు అని చెప్పకనే చెప్పినట్టు. సనాతన ధర్మం లో ధర్మమే ముఖ్యము. ధర్మముని మించిన వారు ఎవ్వరు లేరు. అధర్మము ఎవ్వరు చేసినా శిక్ష తప్పదు. ఏ గ్రంథం చూసినా ప్రశ్నోత్తరములే. ఋషులని మునులు అడగటమో లేక శివుడిని వారు అడగటమో లేక పార్వతి దేవి శివుడిని అడగటమో లేక ఆది శక్తి అమ్మవారిని దేవతలు అడగటమో ఇలా ఏ అనుమానం వచ్చినా అది తీరేవరకు అడుగుతూనే ఉండాలని చెప్తున్నాయి పురాణాలు. ప్రశ్నోత్తరాల గురు శిష్య పరంపర మరి మ్లేచ్ఛులలో లేదు. అధ్యాపకుడు చెప్పినదే ప్రమాణికం ప్రశ్నించిన విద్యార్థి వీపుకి విమానం మోత తప్పదు. 
[+] 1 user Likes dippadu's post
Like Reply
(20-05-2022, 06:11 AM)stories1968 Wrote: మహాభారతం ప్రకారం, అతను చేపల పట్టే వాడి కుమార్తె సత్యవతి మరియు వశిష్ట వంశంలో ఒక ఋషి అయిన సంచరించే బ్రాహ్మణుడైన పరాశర కుమారుడు. అతను ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలోని కల్పికి సమీపంలో ఉన్న యమునా నదిలో బాదరా చెట్లతో కప్పబడిన ఒక ద్వీపంలో జన్మించాడు . అతను ముదురు రంగులో ఉన్నాడు మరియు అందువల్ల కృష్ణ (నలుపు) అనే పేరుతో పిలవబడ్డాడు మరియు ద్వైపాయన అనే పేరు కూడా ఉంది , అంటే 'ద్వీపంలో జన్మించినవాడు'. పిల్లవాడు పుట్టిన వెంటనే పెద్దవాడు అయ్యాడు; ఒక సన్యాసి జీవితాన్ని స్వీకరించి , అతను త్వరలోనే గొప్ప ఋషులలో ఒకడు అయ్యాడు.

Adrika

A devastri. Since apsaras were known to frolic in the rivers during the night, others stayed away from the place during that time. Once a poor bramin reached there for his evening rituals, while Adrika was cavorting with the gandharvas. The apasaras saw the old bramin and resented his presence. Adrika traveled underwater and caught the Bramin’s leg. He fell into the river, understood what had happened and cursed Adrika into becoming a fish. According to Devibhagavata Dwitiyaskanda, from then on, Adrika lived in the Yamuna in the form of a fish.

Once Vasu, king of Chedi, went for a hunt. When he was tired, he rested under a flowery tree. Sometime later he felt a strong sensation of lust and ejaculated. Since he didn’t want to waste his semen, he wrapped it in a leaf and gave it to an eagle to leave at his palace. Another eagle saw it carrying a packet and started a fight. In their tussle, the packet fell into the river. Adrika, the fish, found it soon, and ate it , and became pregnant. Later, a fisherman caught the fish, and when he slit open its stomach, found two human babies – a boy and a girl. The king heard about this and sent his soldiers to bring the boy to him.

The girl was left with the fisherman. The boy became famous later as king Matsya and the girl became Satyavati (also known as Matsyagandhi , Yojanagandhi) meanwhile, Adrika had been freed from her curse when she delivered the human babies. Satyavati used to help her father ferry people across the river.

According to Mahabharata Adiparva Chapter 63, once Parashara came by that way, impregnated Satyavati and that child was Vyasa.

According to Mahabharata Adiparva Chapter 122 verse 61, Adrika visited earth once more during the birth of Arjuna.
[+] 2 users Like sumar's post
Like Reply
(04-06-2022, 08:48 PM)బర్రె Wrote: ప్రశ్న : మేరు పర్వతం ఇంకా ఎందుకు ఎవరు ఎక్కలేదు? ఆ పర్వతం వృద్దులెయ్ ఎక్కల లేక యవ్వన లో కూడా ఎక్కగలమా?

Meru is 18000 miles wide and 2000 miles high.
To its east are two mountains named Jaddhara, Devakuta.
To its west are Pavaman and Pariyatra.
On the south are Kailash and Karavira, and to the north Trishringa and Makaragiri as per Devibhagavata Ashtamaskanda.
Like Reply
Uparichara

Uparichara, who was also called Vasu was the son of King Krtaka and a descendant of Kuru of Puru Dynasty, ruling at Chedi. He lived in Dvapara Yuga. He was a contemporary of Kuru king Shantanu. He was devoted to Truth and Virtue. He was named so because Upari - Upwards and Chara - Going i.e. The one who goes Upwards always and He was having a flying chariot and hence he was named so.

One day, he decided to give up the Kingdom, Kingship and rule and decided to do penance to please Lord Indra. So, he made severe penance and Indra and devas appeared before him and promised him with eternal friendship and great bliss in heaven and also gave him a garland which was made of Lotuses of Kalpaka Vrksha was given in a mark of friendship between him and Vasu.

There was a river named Suktimati (Ken) which flowed in his capital and hence the capital was named as Suktimati. The neighboring mountain named Kolahala was once maddened by lust and attacked this river. The river sought the protection of Uparichara Vasu. Vasu chased the mountain with his foot and by the union of the mountain and the river a boy and a girl was born. The boy was made Commander-in-Chief of the army of Vasu. The girl named Girika was married to Vasu and begot five sons from her namely, Brihadratha (Maharatha) who was the Father of Jarasandha was the prince of Magadha Kingdom, Pratyagraha was the prince of Chedi Kingdom whose descendant was Shishupala, Kusamba (Manivahana), Mavella and Yadu.

One day, When Vasu and Girika was roaming over the palace gardens, The Pitrs (Ancestors) of Vasu appeared before him and summoned to slay the running deer. He did not disobey the words of his Ancestors, He set out for a hunt to slay the deer. While wandering in the forest, He came upon a clove of Asoka Trees, there was divine fragrance in the air, The king could not bear the desire of begetting children and so that he gave the seeds and summoned a hawk to carry the seeds to his beloved. The hawk started carrying the seed and was seen by another hawk which misunderstood that it was carrying a piece of meat and fought with it. The fighting between these two hawks left the seed in the mouth of a fish of River Yamuna (Apsaras Adrika was transformed into a fish because of a curse of a Sage) and the seed transformed into twins a boy and a girl.

Some fishermen belonged to Uparichara's Kingdom cut the fish and found the babies and took the babies to Vasu. The King chose the boy to be grown up in his household and gave the girl to his fisherman named Dasaraj. The Girl was named Matsyagandha which means the one who is having the smell of a fish. She was Satyavati who later married Shantanu and who was the mother of Sage Veda Vyasa and The Great-Grandmother of Pandavas and Kauravas.

The boy was named Matsya because he was born out of a fish and he is who founded Matsya Kingdom whose descendant was Virata who founded the kingdom's capital Viratanagara.
[+] 2 users Like sumar's post
Like Reply
ప్రశ్న :స్వప్న శాస్త్రం ఏంటిది?.. నా 4వ తరగతి అపుడు... కలలో పాము నేను పటుకుంటు వచ్చింది... మొన్న పోదున్న 4 గo కి కలలో రెండు నాగు పాముల పడగా విప్పి వెళ్తున్నాయ్....?

ప్రతి సారి వచ్చే కల.. కి సంకేతం ఏంటిది???

Dream analysis chadavanu... Alage psychocybernatics చదివాను.. కానీ శాస్త్రం ఎం చెప్తుందో తెలుసుకోలే
[+] 1 user Likes బర్రె's post
Like Reply
(06-06-2022, 11:26 AM)బర్రె Wrote: ప్రశ్న :ఇపుడు దుబాయ్ లో సినిమా థియేటర్స్ మొదలెట్టారు మందు అమ్మడం మొదలైట్టారు డ్రగ్స్ కూడా... ఇవన్నీ వాలా మతం లో పాపం పనులు... మరి సౌదీ రాజ్యం అంత కఠినంగా ఉండేది... ఈరోజు ఇలా అవడం... కలపరిమాణమేనా?

ఒకపుడు 3500 సంవత్రాలు క్రితం సౌదీ ఖండం నీళ్లలో ఉండేది ఇపుడు తేలింది...

ఇపుడు సౌదీ లో భూకంపలు మొదలయ్యాయి... Oilrigging వల్ల భూమి లో ఉప్పు పేరుకోపయి భూకంపలు వస్తున్నాయ్... పైగా ఎత్తినా బిల్డింగలు కడుతున్నారు.... నీళ్లు కూడా అయిపోతున్నాయి బోరెవెల్స్ ఏసీ...

రేపో మాపు నల్ల బాక్స్ కూలిపోద్ది అంటారా????

తసునామీ తో పాటు భూకంపం 13rictor scale వస్తుంది.. నల్ల బాక్స్ కూలిపోద్ది నా అంచనా
బాగా చెప్పారు మిత్రమ బర్రె. ఎన్నాళ్ళని మూసి ఉంచగలరు జనముని నిరంకుశ పాలకులు. ఈ నిబంధనలు పెట్టే పాలకులు మాత్రం ఇన్నాళ్ళు మతం లో నిషేధించిన పనులు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మెల్లిగా జనం జాగరూకులవుతున్నారు technology పెరుగుతుండటముతో. భూగోళం ఆకారం మారుతూనే ఉంటుంది మిత్రమ. ఒకప్పుడు సహారా ఎడారు కూడా సముద్రం క్రింద ఉండేది. సముద్రం లో జీవించే జీవజాలం చనిపోయాక మెల్లిగా క్రిందకి చేరి మట్టిలో కూరుకుపోయి కొన్ని వేల సంవత్సరాలలో ముడి చమురు మరియు natural gas గా మారాయి. 11 వేల సంవత్సరాలలో భూమి axis ఒక వైపునుండి ఇంకొక వైపుకి ఒరుగుతుంది కనుక సముద్రాలు ఎడారులౌతాయి ఎడారులు సముద్రాలౌతాయి. కలి అనుకోవచ్చు లేక సమాచార విప్లవం, విద్య వ్యాప్తి అని కూడా అనుకోవచ్చు మిత్రమ. 

Like Reply
(06-06-2022, 11:36 AM)తింగరోడు Wrote: నాకు అనిపించిన ఒక కారణం
డబ్బు
ప్రపంచం లో ఉన్న డబ్బాంతా దుబాయ్ లోనే ఎక్కువగా ఉంది
మరీ ఇంకెంత సంపాదించాలనుకుంటున్నారో ఏమో
వాళ్ళ దెగ్గర ఉన్నంత డబ్బు బంగారం ఇంకెవ్వరి దెగ్గరా లేదు
వాళ్ళ ఆలోచన ఏమిటో
దుబాయ్ కి సంబందించిన వార్తలన్ని
వాళ్లు బైటికి చెప్తే తప్ప ఎవ్వరికి తెలీదు
అన్నీ సస్పెన్సులే... చూద్దాం

ఈ దారానికి మీకు స్వాగతం సుస్వాగతం మిత్రమ తింగరోడు.  బాగా చెప్పారు మిత్రమ. పన్నులు ఎగవెసేవాళ్ళంతా దుబై లో చేరడం వలన బాగా డబ్బుంది ప్రస్తుతం. ఎప్పుడో ఏ పూతిన్ లాంటి వాడికో డబ్బులవసరం ఐతే ఇట్టే దుబై ని మింగేయగలడు కద మిత్రమ సముద్రం లో పెద్ద చేప చిన్న చేపని మింగినట్టు. 
Like Reply
(07-06-2022, 06:33 AM)sumar Wrote: Adrika

A devastri. Since apsaras were known to frolic in the rivers during the night, others stayed away from the place during that time. Once a poor bramin reached there for his evening rituals, while Adrika was cavorting with the gandharvas. The apasaras saw the old bramin and resented his presence. Adrika traveled underwater and caught the Bramin’s leg. He fell into the river, understood what had happened and cursed Adrika into becoming a fish. According to Devibhagavata Dwitiyaskanda, from then on, Adrika lived in the Yamuna in the form of a fish.

Once Vasu, king of Chedi, went for a hunt. When he was tired, he rested under a flowery tree. Sometime later he felt a strong sensation of lust and ejaculated. Since he didn’t want to waste his semen, he wrapped it in a leaf and gave it to an eagle to leave at his palace. Another eagle saw it carrying a packet and started a fight. In their tussle, the packet fell into the river. Adrika, the fish, found it soon, and ate it , and became pregnant. Later, a fisherman caught the fish, and when he slit open its stomach, found two human babies – a boy and a girl. The king heard about this and sent his soldiers to bring the boy to him.

The girl was left with the fisherman. The boy became famous later as king Matsya and the girl became Satyavati (also known as Matsyagandhi , Yojanagandhi) meanwhile, Adrika had been freed from her curse when she delivered the human babies. Satyavati used to help her father ferry people across the river.

According to Mahabharata Adiparva Chapter 63, once Parashara came by that way, impregnated Satyavati and that child was Vyasa.

According to Mahabharata Adiparva Chapter 122 verse 61, Adrika visited earth once more during the birth of Arjuna.
ఈ దారానికి మీకు స్వాగతం సుస్వాగతం మిత్రమ sumar. మంచి వివరాలు తెలిపినందుకు అనంతకోటి ధన్యవాదములు మిత్రమ. 
Like Reply
(07-06-2022, 06:53 AM)sumar Wrote: Uparichara

Uparichara, who was also called Vasu was the son of King Krtaka and a descendant of Kuru of Puru Dynasty, ruling at Chedi. He lived in Dvapara Yuga. He was a contemporary of Kuru king Shantanu. He was devoted to Truth and Virtue. He was named so because Upari - Upwards and Chara - Going i.e. The one who goes Upwards always and He was having a flying chariot and hence he was named so.

One day, he decided to give up the Kingdom, Kingship and rule and decided to do penance to please Lord Indra. So, he made severe penance and Indra and devas appeared before him and promised him with eternal friendship and great bliss in heaven and also gave him a garland which was made of Lotuses of Kalpaka Vrksha was given in a mark of friendship between him and Vasu.

There was a river named Suktimati (Ken) which flowed in his capital and hence the capital was named as Suktimati. The neighboring mountain named Kolahala was once maddened by lust and attacked this river. The river sought the protection of Uparichara Vasu. Vasu chased the mountain with his foot and by the union of the mountain and the river a boy and a girl was born. The boy was made Commander-in-Chief of the army of Vasu. The girl named Girika was married to Vasu and begot five sons from her namely, Brihadratha (Maharatha) who was the Father of Jarasandha was the prince of Magadha Kingdom, Pratyagraha was the prince of Chedi Kingdom whose descendant was Shishupala, Kusamba (Manivahana), Mavella and Yadu.

One day, When Vasu and Girika was roaming over the palace gardens, The Pitrs (Ancestors) of Vasu appeared before him and summoned to slay the running deer. He did not disobey the words of his Ancestors, He set out for a hunt to slay the deer. While wandering in the forest, He came upon a clove of Asoka Trees, there was divine fragrance in the air, The king could not bear the desire of begetting children and so that he gave the seeds and summoned a hawk to carry the seeds to his beloved. The hawk started carrying the seed and was seen by another hawk which misunderstood that it was carrying a piece of meat and fought with it. The fighting between these two hawks left the seed in the mouth of a fish of River Yamuna (Apsaras Adrika was transformed into a fish because of a curse of a Sage) and the seed transformed into twins a boy and a girl.

Some fishermen belonged to Uparichara's Kingdom cut the fish and found the babies and took the babies to Vasu. The King chose the boy to be grown up in his household and gave the girl to his fisherman named Dasaraj. The Girl was named Matsyagandha which means the one who is having the smell of a fish. She was Satyavati who later married Shantanu and who was the mother of Sage Veda Vyasa and The Great-Grandmother of Pandavas and Kauravas.

The boy was named Matsya because he was born out of a fish and he is who founded Matsya Kingdom whose descendant was Virata who founded the kingdom's capital Viratanagara.

అనంతకోటి ధన్యవాదములు మిత్రమ sumar. 
Like Reply
(07-06-2022, 12:22 PM)బర్రె Wrote: ప్రశ్న :స్వప్న శాస్త్రం ఏంటిది?.. నా 4వ తరగతి అపుడు... కలలో పాము నేను పటుకుంటు వచ్చింది... మొన్న పోదున్న 4 గo కి కలలో రెండు నాగు పాముల పడగా విప్పి వెళ్తున్నాయ్....?

ప్రతి సారి వచ్చే కల.. కి సంకేతం ఏంటిది???

Dream analysis chadavanu... Alage psychocybernatics చదివాను.. కానీ శాస్త్రం ఎం చెప్తుందో తెలుసుకోలే

ఈ శాస్త్రం గురించి విన్నాను తప్ప అవగాహన లేదు మిత్రమ. కమల్ కిషన్ గారు చెప్పగలరేమో ఈ కలలకి అర్థము. 
Like Reply
ప్రశ్న : శియా vs సున్ని... యుద్ధం ఎలా మొదలైయింది... ముందు యుద్ధం రాబోతుందా.... Orthodox vs catholic vs protestants... Shivaism vs vishunism... లాగా ఇది కూడా నా.....
[+] 1 user Likes బర్రె's post
Like Reply
ప్రశ్న : నాగలోకం ఎలా ఉంటుంది. మ్మ్? అక్కడ బహుభార్యలు ఉంటారా..?

ఒక కొండచిలువ..300 గుడ్లు పెడ్తుంది..ఒక కొబ్రా...100 వేరు భార్యలతో... అక్కడ కుడైలానే నా?
[+] 1 user Likes బర్రె's post
Like Reply
(08-06-2022, 04:42 PM)dippadu Wrote:
ఈ శాస్త్రం గురించి విన్నాను తప్ప అవగాహన లేదు మిత్రమ. కమల్ కిషన్ గారు చెప్పగలరేమో ఈ కలలకి అర్థము. 

అయన బిజీ గ ఉన్నారు.... మీరు చూసి కొంచెం చెప్పగలరా
[+] 1 user Likes బర్రె's post
Like Reply
(08-06-2022, 04:42 PM)dippadu Wrote:
ఈ శాస్త్రం గురించి విన్నాను తప్ప అవగాహన లేదు మిత్రమ. కమల్ కిషన్ గారు చెప్పగలరేమో ఈ కలలకి అర్థము. 
చాలా వరకు మనుషుల కలలు వారిని సంతోషపరుస్తాయి. కానీ కొన్ని కలలు చెడు జ్ఞాపకాలను మిగిలిస్తాయి. మరి కొన్ని ఎంతో ప్రత్యేకమైన వాటిగా భావిస్తాం. స్వప్న శాస్త్రం ప్రకారం అలాంటి వాటిని శుభ స్వప్నాలు అని అంటారు

పాములు కనిపించి తరిమితే చెడు జరుగుతుందని, కాటేసి, రక్తం వస్తే మంచి జరుగుతుందని భావిస్తుంటారు. 
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-57...pid5778780
స్వీట్ డాడీ
https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 1 user Likes stories1968's post
Like Reply
[Image: Capture.jpg]

[Image: Capture-2.jpg]
[Image: Capture-1.jpg]

(10-06-2022, 11:48 AM)stories1968 Wrote: [Image: Capture-2.jpg]
[Image: Capture-1.jpg]

నా జాతహాకం చెప్పగలరా
[+] 1 user Likes బర్రె's post
Like Reply

Users browsing this thread: 4 Guest(s)