29-05-2022, 10:15 AM
Waiting for update bro... chala bhadapaduthundi story.. chala undi story lo waiting for update bro
వాసు గాడి వీర గాధ {completed}
|
29-05-2022, 10:15 AM
Waiting for update bro... chala bhadapaduthundi story.. chala undi story lo waiting for update bro
30-05-2022, 04:09 PM
Update please
30-05-2022, 04:15 PM
UPdate please
30-05-2022, 04:32 PM
Waiting for update bro
31-05-2022, 11:47 PM
Story superb bro next update plz
07-06-2022, 05:25 PM
వాసు : నువేళ్ళు నేను అత్తతో మాట్లాడి వస్తాను... పద్మ : "జాగ్రత్త గొడవేసుకోకు" అని వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళాను అత్త టీవీ చూస్తుంది, నన్ను చూడగానే కోపంగా లేచి "ఎందుకోచ్చావ్ పో బైటికి అని కేకలకి లేసింది". వాసు : నోరు మూసుకుని చెప్పింది విను, పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే గుద్దలో పచ్చి మిరపకాయ నూకుతా.. వాసు ఈ రకంగా మాట్లాడతాడని ఊహించని రవళి ఆశ్చర్యంగా కోపంగా చూస్తూ ఉండిపోయింది.
08-06-2022, 01:39 AM
https://www.jabbardasth.in/ ఈ కథ ఇందులో కూడా కొనసాగుతున్నది
08-06-2022, 02:34 AM
(08-06-2022, 01:39 AM)ShaikMahammadBasha Wrote: https://www.jabbardasth.in/ ఈ కథ ఇందులో కూడా కొనసాగుతున్నది ప్రస్తుతానికి వాళ్లు కూడా కొనసాగించలేరు లెండి నేను రాయాలి కదా
08-06-2022, 11:18 AM
(08-06-2022, 02:34 AM)Takulsajal Wrote: ప్రస్తుతానికి వాళ్లు కూడా కొనసాగించలేరు లెండి Super response.. kaani inchuminchu anni kadhalu akkada post chesestunnaru..
08-06-2022, 01:25 PM
08-06-2022, 05:00 PM
09-06-2022, 08:20 PM
(This post was last modified: 09-06-2022, 09:57 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
3
రవళి కోపంగా "వాసు ఏం మాట్లాడుతున్నావ్, ముందు నువ్వు బైటికి వెళ్ళు". వాసు : ఎందుకు నేను వెళ్ళిపోతే ఆ గోవర్ధన్ గాడిని ఇంటికి పిలిపించుకుంటావా? రవళి గోవర్ధన్ అన్న పేరు వినగానే చెమటలు పట్టాయి. వాసు : ఏమైంది మాట పడిపోయిందా? నీ రంకు గురించి ఎవ్వరికి తెలీదు అనుకుంటున్నావా? రవళి : అది...అది... నీకెలా...అనుకుంటూ భయపడుతూ వెళ్లి బీరువాకి ఆనించుకుని కింద కూర్చుండిపోయింది. వాసు : అంత గుట్టుగా రంకు చేసినా నాకెలా తెలిసిందని ఆలోచిస్తున్నావా? భయపడిన అత్త మొహం చూడగానే కొంచెం కోపం తగ్గింది, లోపలికి వెళ్లి మంచినీళ్లు తెచ్చి ఇచ్చాను...ఇవ్వగానే తాగేసి కూర్చుని ఏడుస్తుంది. వాసు : భయపడకు ఎవ్వరికి తెలీదు, నాకు తప్ప. అయినా ఏడుస్తుండడంతొ నాకేం చెయ్యాలో తెలీక అత్త పక్కన కూర్చుని తన భుజం మీద చెయ్యి వేసాను నా చెయ్యి పట్టుకుని ఏడ్చింది. రవళి : వాసు అది నేను రంకు చెయ్యాలనుకోలేదు, గత మూడు నెలలుగా మీ మావయ్య పనులలో పడి నా దెగ్గరికి రావట్లేదు ఆ సమయంలోనే గోవర్ధన్ మీ మావయ్య కోసం ఇంటికి వచ్చాడు, నేనప్పుడే స్నానం చేసి వచ్చాను ఎలా జరిగిందో ఎప్పుడు జరిగిందో తెలీదు కానీ తప్పు జరిగిపోయింది. మళ్ళీ వాడిని దెగ్గరికి రానివ్వలేదు, భయపెట్టాడు బతిమిలాడాడు దేనికి లొంగ లేదు అదే ఆఖరి. వాసు : కానీ నీ ఆలోచనలన్నీ అక్కడే ఆగిపోయాయి కదా, అన్ని మానేసి దాని గురించే ఆలోచిస్తూ నీ ఇంటిని మర్చిపోతున్నావ్. నీ మనసులో ఏముందో నాకు తెలీదు కానీ నువ్వేం ఆలోచిస్తున్నా ఏం చేయాలనుకున్నా నీ ఒక్కగానోక్క బిడ్డ గురించి ఆలోచించు ఈ విషయం బైటికి వస్తే మావయ్య పరిస్థితి ఆలోచించు గుండె పగిలి చచ్చిపోడు? అత్త నన్ను వాటేసుకుని "లేదు వాసు నేను చెడు ఆలోచనలు చెయ్యట్లేదు ఇంట్లో నా బిడ్డని చూస్తూ అలాంటి పాపం నేను చెయ్యలేను". వాసు : మరి ఇంకేం ఇప్పటి వరకు జరిగింది మర్చిపో, మళ్ళీ మాములుగా మారిపో అత్తా, నువ్వలా ఉంటే నేను చూడలేను. రవళి అత్త నన్ను చూసి ప్రేమగా "అలానే రా, మా కోసం అన్నయ్యే అనుకున్న ఆయన తరువాత నువ్వు ఆయన అంత వాడివి అవుతావు" అని బుగ్గ మీద ముద్దు పెట్టింది. లేదు ఇది నటిస్తుంది... దీని బుర్రలో ఏదో పురుగు తిరుగుతుంది, ఇంత ప్రేమగా మాట్లాడితే నమ్మేస్తాను అనుకుంటుంది... ఇది కంత్రి అయితే నేను జగత్ కంత్రి..దీనికి ఇలా కాదు వేరే యాంగిల్ లో కొట్టాలి దెబ్బ అని... పైకి మాత్రం "మా మంచి అత్త" అని "పద్మ విషయంలో నేనలా చేశానని తప్పుగా అనుకోమాక ఏదో ఆవేశంలో చేసాను అంతే" అని బెడ్ రూమ్ లోనుంచి బైటికి వస్తుండగా డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో చూసాను కోపంగా ఏదో గోణుగుతుంది, నేను దీని గురించి ఊహించింది కరెక్టే అనుకున్నాను. @@@@@@@@@@@@@
ఆ తరువాత రెండు రోజులకి ఊర్లో జాతర మొదలయింది, ప్రతి రెండేళ్లకి జరిగే ఈ మూడు రోజుల జాతరలో.. చివరి రోజున అమ్మవారిని ఊరేగించి పూజ జరిపించి జాతర ముగిస్తారు. వాసు : అమ్మా నేను అన్నయ్య జాతరకి వెళ్తున్నాం నాన్నకి చెప్పు. అమ్మా : ఆ చెప్పేదేదో మీ నాన్నకే చెప్పు నీ వెనకే ఉన్నాడు. వాసు : కొంచెం టెన్షన్ గా వెనక్కి తిరిగి "నాన్నగారు బాగున్నారా అప్పుడెప్పుడో మధ్యాహ్నం కనిపించారు మళ్ళీ ఇప్పుడే" అన్నాను. నాన్న : ఆపరా నీ వేషాలు.... జాగ్రత్తగా వెళ్లి ఏ పెంటా పెట్టకుండా జాగ్రత్తగా ఇంటికి రండి. నేను అన్నయ్య ని చూసాను(వీడింకా బైటికి రాట్లేదు ఏంటా అని) నాన్న : చెప్పేది వాడికి కాదు తమరికే తింగరోడా... వాసు : చేతులు కట్టుకుని వంగి "అలాగా నాన్నగారు.... అలాగే నాన్నగారు" అన్నాను. నాన్న : ఛీ పోరా. నవ్వుకుంటూ అన్నయ్య తో పాటు జాతరకి వెళ్లే దారి పట్టాము అప్పటికే సాయంత్రం ఆరు అవుతుంది.... ఇంట్లో : రాజారామ్ : రోజు రోజు కి వీడి అల్లరి పనులు తట్టుకోలేక పోతున్నానే... ఊరంతా వీడ్ని చూసి జడుసుకుంటుంది, అందరు నన్ను చూసి భయపడుతుంటే నేను వీడ్ని చూసి భయపడాల్సి వస్తుంది. జానకి : దిష్టి పెట్టకండి చిన్నోడు ఎంత అల్లరి చేసిన ఎప్పుడైనా ఇంటి వరకు రానిచ్చాడా, ఎంత అల్లరి ఎక్కడ చెయ్యాలో వాడికి బాగా తెలుసు అందరితో కలుపుకొలుగా ఉంటాడని జనాలకి కుళ్ళు. మిమ్మల్ని ఎవ్వరు ఏం అనలేరు. పెద్దొడిని ఏమైనా అందామంటే వాడు మచ్చ లేని చంద్రుడు, వాడికి వంక పెట్టలేరు ఇక మిగిలింది చిన్నోడొక్కడే అల్లారోడు అనే ఒక పేరు ఉంది.. ఇక అందరూ కలిసి వాడి మీద పడి ఏడుస్తున్నారు. రాజారామ్ : (తల్లీ ప్రేమ, నీ తప్పు లేదు అనుకుని కుర్చీ లో కూర్చుంటూ ఉండగా జానకి మంచినీళ్లు తెచ్చిచింది) మంచినీళ్లు అందుకుంటూ...ఏడిసాడు ఎదవ ఎవ్వరు ఇంటికి రావట్లేదంటే వాడ్ని నిన్ను చూసి కాదు ఈ ఊరి పెద్ద అయిన నన్ను చూసి నా మీద ఉన్న గౌరవం చూసి. జానకి : వాడు ఇంకా పోలేదు మీ వెనకే ఉన్నాడు. రాజారామ్ కుర్చీ లోనుంచి చేతిలో టవల్తొ లేచి వెనక్కి తిరిగి "ఎక్కడ" అంటూ అటు ఇటు చూడటం తో జానకి గట్టిగా నవ్వింది. జానకి : ఎందుకండీ వాడంటే అంత భయపడతారు.. రాజారామ్ : వాడి గురించి నీకు తెలీదే, నువ్వు వాడికి తల్లివి అయిపోయావే నీ ముందు నల్లి లాగే ఉంటాడు, అందుకే వాడి గురించి నీకేం తెలియట్లేదు ముదురు టెంకి..... మా గౌరవమైన వంశంలో ఇలాంటి ఒకడు పుడతాడని నేను కలలో కూడా అనుకోలేదు. జానకి : హా గొప్ప వంశం లెండి ఎక్కడ చూసినా మీ రంకులే ఉంటాయి మీ వంశంలో... పెద్దొడు రాముడే కానీ చిన్నోడి గురించే..మీ వంశానికి అంత పేరు తెచ్చే వాడు మళ్ళీ పుట్టాడేమో అనిపిస్తుంది నాకు...అంటూ గ్లాస్ అందుకోడానికి ముందుకి వచ్చింది, తన చెయ్యి పట్టుకున్నాడు "ఏంటి" అంది. రాజారామ్ : పిల్లలు జాతర నుంచి వచ్చే వరకి రాత్రి అవుద్ది కావాల్సినంత టైం ఉంది... అని చెయ్యి పట్టుకుని లాగడు. జానకి : ఆమ్మో ఇప్పుడు కాదు చాలా పని ఉంది, అయినా రోజు రాత్రి చేసేదే కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు... రాజారామ్ : ఇవ్వాళ డబల్ డోస్ కి ముందుగానే సిద్ధం అయ్యి వచ్చానే ... అని నడుము పట్టుకుని దెగ్గరికి లాక్కున్నాడు.. జానకి : "ఉండండి కనీసం డోర్ అయినా పెట్టనిస్తారా లేదా" అని విడిపించుకుని నవ్వుతూ డోర్ వెయ్యడానికి వెళ్ళింది. రాజారామ్ బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు షర్ట్ తీస్తూ.... .................................................................. జాతరకి దారిలో నడుస్తుండగా.... అర్జున్ : వాసు నాకు ఐదు వేలు కావాలిరా. వాసు : ఐదు వేలా, దేనికిరా అంత? అర్జున్ : అదీ మీ వదిన బర్తడే ఎల్లుండి తనని బైటకి తీసుకెళ్లాలి.... వాసు : అయితే మాత్రం ఐదు వేలా? అర్జున్ : ప్లీజ్ రా నువ్వై ఏదో ఒకటి చేయ్యి ప్లీజ్.......ప్లీజ్... నాన్నని అడిగితే మళ్ళీ లేనిపోని డౌట్లు అవసరమా చెప్పు? వాసు : సరేలే ఏడవకు ఏదో ఒకటి చేద్దాం... అందరు నిన్ను రాముడు అనుకుంటున్నారు నువ్వేమో ప్రేమా దోమా అని తిరుగుతున్నావు. అర్జున్ : నేనేం టైం పాస్ చెయ్యట్లేదు తననే పెళ్లి చేసుకుంటాను. వాసు : ఇంట్లో ఒప్పుకోకపోతే? అర్జున్ : నువ్వుండగా నా కేంట్రా, ఏదో ఒకటి చేసేస్తావ్ మా పెళ్లి కూడా చేసేస్తావ్. వాసు : ఇప్పుడు ఈ ఎలివేషన్ అంతా ఆ ఐదు వేల కోసమే గా? అర్జున్ : హి హి హి ..... అవును. వాసు : జాతరకి వదిన వస్తుందా? అర్జున్ : హ్మ్.. వాసు : నాకు తెలుసు రా ఎప్పుడు లేనిదీ జాతర అని నన్ను గోకినప్పుడే అనుకున్నా. ఇంతలో జాతర దెగ్గరికి వచ్చేసాం... నా ఫ్రెండ్స్ ఎదురొచ్చారు.... సునీల్ : ఏంట్రా వాసు ఇంత లేట్ ఆ? వాసు : వచ్చాం కదా... అందరం వెళ్లి గట్టు మీద కూర్చున్నాం. అర్జున్ : ఎరా మదన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదా జాతర. మదన్ : లేదు అన్నయ్య ఇంకో పావుగంట లో స్టార్ట్ అవుతుందట. వాసు : చిన్నగా "అయినా నీకు జాతర తో ఏం పని రా?" అన్నాను. మోచేతి తో పొడిచి "ష్" అన్నాడు.. బాలు : ఇంకెంత సేపు రా ఇలాగ. రమేష్ : అర్జున్ అన్నయ్య ఉన్నాడు సైలెంట్ గా ఉండు బె. అందరూ గుస గుసలు ఆడుకుంటుండగా... అర్జున్ : కమల్ మొన్న మన ఊరి వాళ్ళు మ్యాచ్ ఓడిపోయారట? కమల్ : అవును అన్న ఆ రోజు నువ్వు మ్యాచ్ కి రాలేదు, నువ్వు లేవని మన అన్నయ్యలు కూడా మధ్యలోనే వెళ్లిపోయారు ఇక ఓడిపోయాం. సునీల్ : అన్నయ్య ఆరోజు కమల్ గాడికి రెండు వేలు బొక్క వాళ్ళ అమ్మ చీపిరి తిరగేసింది, ఇంకా వీడితో మాట్లాడట్లేదు అస్సలే తల్లి చాటు బిడ్డ. అందరూ నవ్వారు. అర్జున్ : "మీరు మాట్లాడుతూ ఉండండి.... నేను ఇప్పుడే వస్తాను" అని లేచాడు. దూరం నుంచి కవిత వదిన రావడం గమనించాను. అర్జున్ : రేయ్ వాసు జాగ్రత్త, గొడవలు పెట్టుకోకు. వాసు : ఆహా... అలాగే కానీ నిమ్మ సోడాకి, బజ్జీలకి, చెరుకు గడలకి అన్నిటికి కలిపి ఒక రెండోందలు ఇచ్చెళ్ళమ్మా.... అర్జున్ :తప్పదా... వాసు : నీకు వేరే ఆప్షన్ ఉందా...? అర్జున్ : నన్నే బ్లాక్ మెయిల్ చేస్తావా ఇంటికెళ్ళాక చెప్తా నీ పని. అని డబ్బులిచ్చాడు. ఈ లోగా పద్మ తన ఫ్రెండ్స్ తో పాటు మా దెగ్గరికి వచ్చింది.. పద్మ : హాయ్ బావ. అర్జున్ : హాయ్ పద్మ ... ఫ్రెండ్స్ తో వచ్చావా, అత్తయ్య, మావయ్య కూడా వచ్చారా? పద్మ : లేదు బావ నేనొక్కదాన్నే వచ్చాను అమ్మ వాళ్ళు రాత్రికి వస్తారు. అర్జున్ : సరే పద్మా అలా వెళ్లి వస్తాను, రేయ్ వాసు పద్మకి గాజులు కోనివ్వు, ఇదిగో ఈ వంద తీసుకో. పద్మ నా వైపు తిరిగి : బావ వెళదామా? వాసు : ఎటండీ పద్మ గారు, లంగా ఓణిలో మెరిసిపోతున్నారు? పద్మ : చూడు బావ ఎలా ఏడిపిస్తున్నాడో. అర్జున్ : వాసు వాసు : గట్టు మీద నుంచి కిందకి దూకి వెనక దులుపుకుని "ఉండండ్రా వస్తాను" అని చెప్పి .. "పద" అన్నాను పద్మతొ పద్మ నా పక్కనే నడుస్తుంది. వాసు : అత్త మళ్ళీ ఏమైనా అందా? పద్మ : లేదు కానీ కోపంగా చూస్తుంది అది కూడా అప్పుడప్పుడే.. వాసు : అయినా ఏంటే పచ్చ జాకెట్, ఎర్ర ఓణి తలలో మల్లె పూలు....బొడ్డు కనిపించేలా తిరుగుతున్నావు ఎవరి కోసం? పద్మ : ఛీ నోటికి ఎంత మాట వస్తే అంత మాట. వాసు : నడుము పట్టుకుని గట్టిగా ఒత్తి "నా కోసమే అని చెప్పొచ్చు కదే" పద్మ : చెయ్యి తీ బావ ప్లీజ్. బావ నాకు ఆ ఎర్ర రంగు గాజులు కావాలి... గాజులు కొని తన చేతికి అందించాను.... చెయ్యి చాపింది సిగ్గు పడుతూ... తన చేతికి గాజులు తోడిగాను, చెయ్యి వెనక్కి తీసుకుంటుంటే గట్టిగా పట్టుకున్నాను... సిగ్గు పడుతూ వదిలించుకుని తన ఫ్రెండ్స్ దెగ్గరికి పారిపోయింది. తిరిగి వెళ్లి గట్టు మీద ఫ్రెండ్స్ తో కూర్చున్నాను ఈ లోగ రవన్న వాళ్ళు వచ్చారు.... రవి అన్న మా ఊర్లో చాలా మందికి ఇన్స్పిరేషన్ msc అగ్రికల్చర్ చేసి, ఊరిలోనే వ్యవసాయం చేస్తున్నాడు, తన తెలివికి మెచ్చి నాన్న కూడా చాలా సహాయం చేసాడు. వాసు : నమస్తే రవన్నా. రవి : ఏంట్రా ఎంజాయ్ చేస్తున్నారా కానివ్వండి, కానివ్వండి అన్నాడు నవ్వుతూ అమ్మాయిలకి సైట్ కొడుతున్న కమల్ గాడిని చూసి. వాసు : అలా ఏం లేదు అన్న రవి : మీ వయసు లో అల్లరి చేసి వచ్చిన వాళ్ళమే లేరా.... కానీ ఎవ్వరితో కయ్యాలు పెట్టుకోకండి. సునీల్ : అలాగే అన్న. ఈ లోగా రమ అత్త కనిపించింది పక్కనే తన మొగుడు సుబ్బడు కూడా ఉన్నాడు.... లేచి దెగ్గరికి వెళ్ళాను. ప్రణీత వాళ్ళ నాన్నకి నాకు పడదు అందుకే నన్నేమైనా అంటాడేమో అని కావాలనే వెళ్లాను. రమ : ఏవండీ ఆ వాసు ఇటే వస్తున్నాడు వాడితో కయ్యం పెట్టుకోకండి. వాసు : ఏవండోయ్ సుబ్బడు గారూ బాగున్నారా ఈ మధ్య కనిపించట్లేదు? సుబ్బడు : ఏదో ఒక పని చేసుకోవాలి కదా నాకు మీలా ఆస్తులు లేవు, నీలా ఊరి మీద పడి తిరగలేను కాదా. వాసు : అంతే లే మీరు మాలా ఊరి మీద పడి ఎందుకు తిరుగుతారు, కాంతమ్మ ఇంట్లో పని చాలా ఎక్కువగా ఉందని విన్నాను గత వారం రోజులుగా అక్కడే పని చేస్తున్నారటగా.. సుబ్బడు : ఏంటి అది అది..... రమ : "ఏంటి అది అది అని నసుగుతున్నావ్ ముందు వాడు అడిగిన దానికి సమాధానం చెప్పు" అని కాలర్ పట్టేసుకుంది. హమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, అప్పుడే బోస్ అన్న రావడం చూసాను. వాసు : బోస్ అన్న ఇంట్లో వదిన లేదటగా... బోస్ : అవును వాసు సెలవులకి పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళింది. వాసు : అవునా మరి సుబ్బడు ఏంటి అంత మాట అన్నాడు. బోస్ : ఏమన్నాడు? వాసు : లేదు లే అన్న నీతో చెప్పలేను. బోస్ : ఏమన్నాడో చెప్పు వాసు. వాసు : నీ వెనకాలే ఉన్నాడు అడుగు అన్న. బోస్ : రేయ్ సుబ్బడు ఏమన్నవ్ రా నా పెళ్ళాం గురించి. సుబ్బడు : నేనేమంటాను రా అదేమైనా నా పెళ్ళామా? బోస్ : నా పెళ్ళాన్ని పట్టుకుని నీ పెళ్ళాం అంటావా? అయిపోయావ్ రా నా చేతుల్లో ఇవ్వాళ. సుబ్బడు : ఒరేయ్ ఆగరా నా ఉద్దేశం అది కాదు రా బాబు. ఈ గోల లో రమ అత్త నడుము పట్టుకుని పక్కకి లాగాను. రమ : వదులు వాసు ఏంటిది, మొన్నేగా క్షమించమన్నావ్? వాసు : " అది మొన్న నీకు కావాలంటే మళ్ళీ చెప్తాలే అత్తా అయినా నువ్వు అంటే చనువు కానీ అందరితో ఇలా ఎందుకుంటాను చెప్పు అయినా ఏంటి మా రమ గారు రోజు రోజు కి నాజుగ్గా తయారవుతున్నారు తమరి బొడ్డు అస్సలు కనిపించడం లేదు " అని వేలితో నడుము మీద ఉన్న చీరని పక్కకి జరిపాను. బొడ్డు పైకి చీరని కట్టింది, కచ్చిళ్ళని పట్టుకుని బొడ్డు కిందకి లాగాను... రమ : నన్నోదిలేయ్ రా బాబు నీకు దణ్ణం పెడతాను పోయిన సారి చెరువు గట్టు దెగ్గర నువ్వు చేసిన నిర్వాకం అంతా ఇంతా కాదు కవర్ చేసుకోలేక చస్తున్నా ఎవరైనా చూస్తారేమో అని ఎంత భయపడ్డానో. వాసు : ఏంటి రమ అత్త అలా అంటావ్ సూర్య చంద్రుల నమస్కారాలు కూడా తప్పంటే ఎలా ఇక నీ పుట్టకి నమస్కారం పెడితే ఏమంటావో. ఈలోగా సునీల్ గాడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు... సునీల్ : రేయ్ వాసు మొన్న శృతి మేడంని ఏడిపించిన పక్కూరోళ్లు కనబడ్డారు.... వాసు : పద వస్తున్నా.... "బాయ్ రమ అత్త రేపు ఎక్కడికి రమ్మంటావ్" సుబ్బడికి వినపడేలా అని వెనక్కి తిరిగాను. రమ : పోరా వెధవ. మేము వెళ్లే సరికి పది మంది నా ఫ్రెండ్స్ చుట్టు చేరి ఉన్నారు. మదన్ : మొన్న అర్జున్ అన్న లేడు కాబట్టి గెలిచారు రా..అది కూడా తొండి ఆడి. ఒకడు : రేయ్ పిల్ల బచ్చా మాతో ఎందుకు రా మీకు పొయ్యి గోళీలాట ఆడుకోండి చల్ చల్. రెండో వాడు : మామ వాడెరా వాసు వెళ్ళిపోదాం పద. ఒకడు : ఏంటి ఈ బుడ్డోడిని చూసా నువ్వు భయపడేది.... ఏరా బుడ్డోడా నిన్ను చూసి భయపడాల్రా... అని నవ్వాడు. వాసు : నా సంగతి సరే కానీ అన్న ఈ బక్క బాడీ ఏసుకుని మమ్మల్ని కొట్టేద్దామనే.... అన్నా ఎవరైనా పట్టుకోండి గాలోస్తుంది ఎగిరిపోతాడు. మా వాళ్లంతా పుసుక్కున నవ్వారు. ఒకడు : నిన్నూ.... వాసు : "మా ఊరి టీచర్ నే ఏడపిస్తారా ఇవ్వాళ నువ్వు మాములుగా ఇంటికి వెళ్ళవు" అని రెచ్చగొట్టాను. ఒకడు : ఏం చేస్తావ్ రా హా ఏం చేస్తావ్.... అని మీద మీదకి వచ్చాడు... వాసు : సరే ఇవ్వాళ మిమ్మల్ని మూడు రౌండ్లు మా వాళ్ళతో కొట్టిస్తా బెట్ కాస్తావా? ఒకడు : హా బెట్ బెట్ నన్ను కొట్టే మొగోడు ఎవ్వర్రా మీ ఊర్లో.... నేనెవరో తెలుసా సర్పంచ్ కొడుకుని. వాసు : (హో వీడేనా పోయిన సారి మీటింగ్ లో నాన్న గురించి కామెడీగా మాట్లాడిన ఆ సర్పంచ్ కొడుకు) సరే పది వేలు బెట్ కాయి. ఒకడు : హా బెట్ ఇవ్వాళ మీరు నన్ను కొడతారో మేమే మిమ్మల్ని కుమ్ముతామో చూసుకుందాం. నేను వెంటనే బోస్ అన్న దెగ్గరికి వెళ్ళాను. వాసు : అన్నా ఏమన్నాడు సుబ్బడు? బోస్ : నా పెళ్ళాన్ని వాడి పెళ్ళాం అన్నట్టు మాట్లాడాడు రా ఆ నా కొడుకు. వాసు : అవును అన్న అందుకే నేను నీకు చెప్పలేదు, అన్నా నాకు ఒక పది వేలు కావాలి గంటలో ఇచ్చేస్తా. బోస్ : చిన్న పిల్లాడివి నీకు ఎందుకురా పది వేలు? వాసు : మా అన్నయ్య కూడా ఇక్కడే ఉన్నాడు అన్న... ఒక వేళ నేను ఇవ్వలేక పోయినా మా నాన్న ఇచ్చేస్తాడు కాదా నీకు, కొంచెం సాయం చెయ్. బోస్ : సరే తీసుకెళ్ళు. వెళ్లి బెట్ కట్టేసాను... వాడ్ని చూస్తూ "పది నిమిషాల్లో వాటర్ ట్యాంక్ దెగ్గరికి వచ్చేయ్ కొట్టేసుకుందాం ఎవడు నిలబడితే వాడే గెలిచినట్టు" అన్నాను. వెంటనే మా ఫ్రెండ్స్ అంతా కొట్లాటకి సిద్ధమయ్యారు... వాళ్ళని చూస్తూ "ఎక్కడికి రా తెగ గింజకుంటున్నారు". సునీల్ : అదేంటి రా వాళ్ళని కొట్టొద్దా? వాసు : ఏంటి ఈ బాడీలు ఎస్కుని కొట్లాటకి ఎళ్లి మళ్ళీ బత్తికొద్దామనే? మదన్ : మరి ఎలా రా? వాసు : పదండి చెప్తాను ఇంతకీ మన సీనియర్స్ ఎక్కడ రా? సునీల్ : సూపర్ ఐడియా రా మామ... అందరం వెళ్లి సీనియర్స్ ని వెతికి పట్టుకున్నాం. వాసు : అన్నా మన ఊరి ఆడోళ్ళని ఏడిపిస్తున్నారని అడిగితే ఆ పక్క ఊరోళ్లు కొట్టారన్నా ఇంకా ఏడిపిస్తున్నారు. రేయ్ పోరా మేమే ఇక్కడ చిరాకుగా ఉంటే మీ గోల ఏంట్రా పొండ్రా ఇక్కడ నుంచి. వాసు : రేయ్ మదన్ ప్లీజ్ అర్జెంటు గా ఈ రెండోందలకి గాజులు కొనుక్కురావా. మదన్ : ఎందుకు రా... వాసు : వీళ్ళకే వేసుకుంటారు... అన్నా గాజులు ఓకే నా బొట్టు బిళ్ళ కూడా కావాలా? రేయ్ బలిసిందా.... రేయ్ అందరు మనల్నే చూస్తున్నారు. వాసు : మరేంటి మన ఊరి ఆడోళ్లని ఏడిపిస్తున్నారంటే కనీసం చలనం కూడా లేదు, చీము నేత్తురు ఉన్న చిన్న పిల్లలం మాకే రక్తం ఉడికిపోతుంది...పదండ్రా మనమే చూసుకుందాం ఈ ఆడంగుల వల్ల కాదు గాని. ఎమన్నావ్... అరేయ్ అమ్మాయిలంతా మనల్నే చూస్తున్నారు పరువు పోతుంది, ఈ బాచ్చా గాళ్ళ సంగతి తరువాత ముందు ఆ నా కొడుకుల సంగతి చూద్దాం పదండి...."ఎక్కడున్నార్రా వాళ్ళు.." వాసు : వాటర్ ట్యాంక్ దెగ్గర... ఒకడు : అరేయ్ వీడు మనుషుల్ని ఏస్కోని వచ్చాడు మడేరు మనోళ్ళని పిలవండ్రా. నేను వెంటనే రవి అన్న దెగ్గరికి వెళ్ళాను. రవి : ఏంట్రా రోప్పుతున్నావ్... ఏమైంది. వాసు : మన ఊళ్ళో ఆడోళ్ళని ఏడిపించారాని అడగడానికి వెళ్తే మనోళ్ళని కొడుతున్నారన్నా. రవి : రేయ్ పదండ్రా ఆ కర్రలందుకోండి. వెంటనే అక్కడనుంచి సింగయ్య తాత దెగ్గరికి వెళ్ళాను. మూడో రౌండ్ సిద్ధం చెయ్యడానికి. వాసు : సింగయ్య తాత సింగయ్య తాత.. రవన్నని పక్క ఊరోళ్లు కొడుతున్నారు తాత. సింగయ్య : రవి నా? రేయ్ మల్లన్న, అందరిని తీసుకుని రారా. నేను వెళ్లేసరికి సీనియర్స్ అంతా ఒక రౌండ్ ఆ వెంటనే వాళ్ళతో పాటు రవన్న వాళ్ళు కూడా మక్కెలు ఇరిగేలా కొట్టారు... తాత వీళ్లే తాత అన్నాను. సింగయ్య : "నా కొడుకుని కొట్టే మగాళ్లు ఎవర్రా.. అందరిని మడతేట్టేసాడు" అని మీసం తిప్పాడు "రేయ్ ఈ నా కొడుకులని ట్రాక్టర్ ఎక్కించి వాళ్ళ ఊరుకి పంపించండ్రా" అన్నాడు... నేను ట్రాక్టర్ ఎక్కి అవతల వాడి జేబు లో ఉన్న బెట్ డబ్బులు ఇరవై వేలు తీసుకుని కిందకి దిగాను.
09-06-2022, 08:48 PM
Super update bro
09-06-2022, 08:53 PM
Chala bagundi hero chesey allari enjoyed....
09-06-2022, 09:21 PM
Superb update
09-06-2022, 09:23 PM
Super update Allari mamuluga ledu ga
09-06-2022, 09:26 PM
Bro update super kani hero valla atha tho emi mataladadoo teliyatam ledhu adhi miss ayara ledha next updates lo vasthundhaa
09-06-2022, 09:55 PM
Superb update
09-06-2022, 09:55 PM
Super
09-06-2022, 09:58 PM
|
« Next Oldest | Next Newest »
|