Thread Rating:
  • 8 Vote(s) - 1.88 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy ప్రియాతి ప్రియమైన వారికి అప్రియాతి అప్రియమైన లేఖ
#21
గిరీశం గారు చెప్పినట్టు ఎవరో నీ దూకుడుకి స్పీడ్ బ్రేక్ వేసినట్టు ఉన్నారు.  ఎత్తుకోవడమే టాప్ పిచ్ లో ఎత్తుకున్నావు.  

బాగా ఇరికినావ్ అన్నమాట సోదరా...

ఆల్ ద బెస్టు... నీకూ, కథకూ కూడా..

అద్భుతమైన అప్డేటుకు  న్యవాములు      Namaskar
-మీ సోంబేరిసుబ్బన్న
జసుజల్లి - జమజచ్చ(Part 188 updated-26 Jun 2024)
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
(24-12-2020, 08:55 PM)somberisubbanna Wrote: గిరీశం గారు చెప్పినట్టు ఎవరో నీ దూకుడుకి స్పీడ్ బ్రేక్ వేసినట్టు ఉన్నారు.  ఎత్తుకోవడమే టాప్ పిచ్ లో ఎత్తుకున్నావు.  

బాగా ఇరికినావ్ అన్నమాట సోదరా...

ఆల్ ద బెస్టు... నీకూ, కథకూ కూడా..

అద్భుతమైన అప్డేటుకు  న్యవాములు      Namaskar

ఇరకడం వరకు నిజమే సుబ్బన్న గారు కానీ ఆ ఫీలింగ్ మనసులో ఉంది కానీ మనకున్న కట్టుబాట్లు, సంప్రదాయాలు, కుటుంబ గౌరవం వగైరా వగైరా నాకు బంధాలు వేసాయి. 

ఇక తను కూడా వచ్చిన కార్యక్రమం పూర్తి కావడంతో వాళ్ళ స్వగ్రామం చేరుకుంది. కాబట్టి ఇక ఎటువంటి దుందుడుకు చర్యలకు పూనుకునే అవకాశం లేదు.

కాబట్టి దీన్ని ఒక బాధలా కాకుండా ఒక అందమైన జ్ఞాపకంలా నా మనోఫలకంపై ముద్రించుకున్నాను.

తాగిన మైకం కాసేపు
జరిగిన పరిచయం కొన్నాళ్ళు
మిగిలిన జ్ఞాపకం కొన్నేళ్ళు...

ఉండనివ్వండి. మంచిదేగా...

ఏదైనా తొలి అనుభవం గుండెలో పదిలంగా ఉంటుంది.
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
[+] 4 users Like naresh2706's post
Like Reply
#23
Story super start chesaru
[+] 1 user Likes naree721's post
Like Reply
#24
(25-12-2020, 04:48 PM)naree721 Wrote: Story super start chesaru

కానీ ఏం చేస్తాం అయిపోయింది
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
[+] 1 user Likes naresh2706's post
Like Reply
#25
Super story update pl
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
#26
(25-12-2020, 05:16 PM)appalapradeep Wrote: Super story update pl

ఈ స్టోరీ అయిపోయింది బ్రో
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
[+] 1 user Likes naresh2706's post
Like Reply
#27
[Image: 170374.gif]
-మీ సోంబేరిసుబ్బన్న
జసుజల్లి - జమజచ్చ(Part 188 updated-26 Jun 2024)
Like Reply
#28
హాయ్ నరేష్ గారు... 
కొత్తగా మొట్ట మొదటిసారి కథ (రాక్షస ప్రేమ) రాసిన నాకు . మీ లాంటి ఎక్సపీరియెన్సుడ్ రైటర్స్ నుంచి రెస్పాన్స్ నాకు చాలా హ్యాపీగా ఉంది. అప్పుడు మీ ప్రొఫైల్ బ్రౌజ్ చేసి  చూసాను. మీ దారాలతో ఒక దారం అదేనండి మీ ప్రేమ లేఖ దారం, చదివాను. చదివాకా కొంచెం టైం పట్టింది నాకు నార్మల్గా అవ్వటానికి. గుండెలు పిండేసినట్టైయింది. రకరకాల ప్రశ్నలతో నా బుర్ర నన్ను వేధించి వేధింది వేయించుకు తినేసింది ఇప్పటివరకు. అప్పుడే అర్థమయ్యింది నేను వేరు నా బుర్ర వేరు అని.  ఇప్పుడే కొంచెం కోలుకొని మీకు రిప్లై ఇస్తున్న. అసలు అందరు అంటారు సెక్స్ స్టోరీస్ చదవకూడదు అని కానీ చెప్పాల్సింది ఇలాంటి ప్రేమ కావ్యాలని కాదు కాదు ప్రాణ కావ్యాలని చదవకూడదు అని బాన్ చెయ్యాలి.  ప్రాణాలు తోడేసినట్టయింది. పైగా సమాధానం చెప్పకుండా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది అని ఆమె మీద నింద వేశారు. అసలు ఆమెను మీరు ఏమి ప్రశ్న అడిగారు. ఆమె మీకు ఏమి సమాధానం చెప్పాలీ, అసలు ఆమెనుంచి మీకు కావలసిందేమిటి.  మీరు మాత్రం 10 నిముషాలు మీ మనసులో ఉన్నదంతా చెప్పి మీ గుండెలో భారాన్ని దించేసుకుని , ఆ భారాన్ని  ఈ ప్రేమ లేఖ చదువుతున్న రీడర్స్ కి ఎక్కించారు. మీరు మాత్రం కళ్ళలో తన రూపం తో వెళ్లిపోయారు. 

"నిశ్చలంగా ఉన్న నీటిలో రాయి పడింది" అన్నారే, నిజం చెప్పాలంటే రాయి పడింది మీకు కాదు, మీ మాటలు విన్న జ్యోతి గారికి లేదా చదివిన మాకు.  మీ మనుసులో అనిపించింది మీరు జ్యోతి కి , మాకు కూడా చెప్పారు. సరే నా మనసులో అనిపించింది చెప్పాను. పెద్దగా పరిచయం లేని, కొత్తగా సైట్ లోకి వచ్చిన నేను ఇలా కామెంట్ చేశాను అని ఏమి అనుకోకండి.   
[+] 2 users Like anothersidefor's post
Like Reply
#29
clps clps clps
[+] 1 user Likes vijay1234's post
Like Reply
#30
good thread
[+] 1 user Likes Mahidhar Muslim's post
Like Reply
#31
(08-05-2021, 03:02 PM)anothersidefor Wrote: హాయ్ నరేష్ గారు... 
కొత్తగా మొట్ట మొదటిసారి కథ (రాక్షస ప్రేమ) రాసిన నాకు . మీ లాంటి ఎక్సపీరియెన్సుడ్ రైటర్స్ నుంచి రెస్పాన్స్ నాకు చాలా హ్యాపీగా ఉంది. అప్పుడు మీ ప్రొఫైల్ బ్రౌజ్ చేసి  చూసాను. మీ దారాలతో ఒక దారం అదేనండి మీ ప్రేమ లేఖ దారం, చదివాను. చదివాకా కొంచెం టైం పట్టింది నాకు నార్మల్గా అవ్వటానికి. గుండెలు పిండేసినట్టైయింది. రకరకాల ప్రశ్నలతో నా బుర్ర నన్ను వేధించి వేధింది వేయించుకు తినేసింది ఇప్పటివరకు. అప్పుడే అర్థమయ్యింది నేను వేరు నా బుర్ర వేరు అని.  ఇప్పుడే కొంచెం కోలుకొని మీకు రిప్లై ఇస్తున్న. అసలు అందరు అంటారు సెక్స్ స్టోరీస్ చదవకూడదు అని కానీ చెప్పాల్సింది ఇలాంటి ప్రేమ కావ్యాలని కాదు కాదు ప్రాణ కావ్యాలని చదవకూడదు అని బాన్ చెయ్యాలి.  ప్రాణాలు తోడేసినట్టయింది. పైగా సమాధానం చెప్పకుండా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది అని ఆమె మీద నింద వేశారు. అసలు ఆమెను మీరు ఏమి ప్రశ్న అడిగారు. ఆమె మీకు ఏమి సమాధానం చెప్పాలీ, అసలు ఆమెనుంచి మీకు కావలసిందేమిటి.  మీరు మాత్రం 10 నిముషాలు మీ మనసులో ఉన్నదంతా చెప్పి మీ గుండెలో భారాన్ని దించేసుకుని , ఆ భారాన్ని  ఈ ప్రేమ లేఖ చదువుతున్న రీడర్స్ కి ఎక్కించారు. మీరు మాత్రం కళ్ళలో తన రూపం తో వెళ్లిపోయారు. 

"నిశ్చలంగా ఉన్న నీటిలో రాయి పడింది" అన్నారే, నిజం చెప్పాలంటే రాయి పడింది మీకు కాదు, మీ మాటలు విన్న జ్యోతి గారికి లేదా చదివిన మాకు.  మీ మనుసులో అనిపించింది మీరు జ్యోతి కి , మాకు కూడా చెప్పారు. సరే నా మనసులో అనిపించింది చెప్పాను. పెద్దగా పరిచయం లేని, కొత్తగా సైట్ లోకి వచ్చిన నేను ఇలా కామెంట్ చేశాను అని ఏమి అనుకోకండి.   

అలా ఏం లేదు సార్.. అటూ ఇటూ కాకుండా ఏవో నాలుగు కథలు రాసినా కూడా మీ మనసులో సీనియర్ రైటర్ అని పేరు సంపాదించుకున్నాను అంటే అంతే చాలు. 

మీకు కథ చదివిన తర్వాత జరిగింది నాకు తనని చూస్తుండగా జరిగింది. కాలేజ్ కి వెళ్ళే చిన్న పిల్లాడు కాలేజ్ బస్ ఎక్కి వాళ్ళ అమ్మకి టాటా చెప్తూ ఎంత బాధపడతాడో అంతకన్నా ఎక్కువే బాధపడ్డాను. దానినే చిన్న జ్ఞాపకంగా రాసాను. 

నేను చాలా కథలు చదువుతాను ఈ సైట్ లో.. కానీ చాలా వరకు చివరిదాకా చదివే అంత ఇంట్రెస్ట్ రావడంలేదు. కొన్ని మాత్రం చాలా మంచి కాన్సెప్ట్ తో వస్తున్నాయ్. అలాంటి వాటిలో మీ కథ ఒకటి నాకు బాగా నచ్చింది. అందుకే మెసేజ్ పెట్టాను. 

మీ కథకు నా సలహా ఏంటంటే కామెంట్స్ వల్ల కలిగే వత్తిడి మీ కథ మీద పడకుండా మీదైన శైలిలో సాగిపోండి. ఎందుకంటే మన కథల్లో మొగుడు పెళ్ళాం, లవర్స్, అంటీ అంకుల్ ఇలాగే తప్ప వేరే రకమైన కథలు బాగా అరుదు. అలాంటి ప్రత్యేకమైన కథలు అందించే మీలాంటి వాళ్ళ అవసరం మన సైట్ కి చాలా ఉంది. 
All the very best
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
[+] 1 user Likes naresh2706's post
Like Reply
#32
(08-05-2021, 07:42 PM)Mahidhar . Wrote: good thread

Thankyou very much sire
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
[+] 1 user Likes naresh2706's post
Like Reply
#33
(23-12-2020, 08:11 PM)naresh2706 Wrote: నమస్తే సుబ్బప్పన్న దొర.. అంతా బహుబాగు.. రావడానికి ఏముంది? Ullu వాడి వెబ్ సిరీస్ లా వారానికి ఒకటి వస్తుంది. కానీ ఎప్పుడో ఒక్కసారే mirzapur వస్తుంది. ఈ కథ మీ మనసుల్ని అయితే అలరిస్తుంది అని నమ్మకం ఉంది. కిందున్న వాటికి అయితే పని చెయ్యదు

ఇక వరల్డ్స్ బెస్ట్ క్రికెటర్ అయితే కాస్త సమయం తీసుకునేలా ఉంది. తప్పకుండా దృష్టి పెట్టాలి.

What an example
Like Reply
#34
అల్లుడు ప్రేమలో పడ్డాడొచ్చ్. దొర గారి మాట తుపాకి తూటా. నేనెప్పుడు పడలేదు కనుక అనుభవం లేదు అల్లుడు. ఏదైనా కాని ఈ ప్రేమ ఆనందం ఇవ్వాలే కాని బాధ ఇవ్వకూడదు అని కోరుకుంటున్నాను. 
ఇలా బాధ పడకూడదు నా అల్లుడెప్పుడు, 

నా జీవితం ఇప్పటివరకు ఈ పాటలో సారం లా ఉంది కనుక ప్రేమ గురించి no comments. 

[+] 2 users Like dippadu's post
Like Reply
#35
Literally u rocked ittttt...

One of the best story....nijanga gundeku hatthukune story.
Like Reply
#36
Good story
[+] 1 user Likes sri7869's post
Like Reply
#37
గుండెల్ని పిండేసారు
Like Reply
#38
(13-03-2024, 10:43 PM)Avengers3 Wrote: Literally u rocked ittttt...

One of the best story....nijanga gundeku hatthukune story.

Wow inka e story janam chaduvutunnaru..
Thankyou for the comment brother
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
Like Reply
#39

#40
(15-03-2024, 07:32 PM)Babu143 Wrote: గుండెల్ని పిండేసారు

Noppiga unte sorry ?
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
Like Reply

Users browsing this thread: