Posts: 231
Threads: 5
Likes Received: 698 in 208 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
(30-05-2022, 05:43 PM)dippadu Wrote: పిల్లలు తగ్గారు కాని దెంగులాట పెరిగింది మిత్రమ. రంకు కూడా పెరిగింది. ప్రకృతికి విరుద్ధముగా వెళ్ళట్లేదు కాని పిల్లలు బాధ్యత బరువుని తగ్గించుకుంటున్నారు జనం. అసలే ఖర్చులు పెరుగుతున్నాయి పైగా పోటీ బాగా పెరిగిపోతున్నది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలని పెంచి వాళ్ళకి ఆదాయం వచ్చే వరకు వాళ్ళని భరించడం అంటే చాలా తలకు మించిన భారం అని ముందే పిల్లలు లేకుండా ఆపేస్తున్నారు ఎందరో. ఇదివరకు దేవుడి ప్రసాదం అనుకునేవారు ఎంత కష్టమైనా భరించేవారు. పిల్లల కోసమే తమ జీవితాంతం డబ్బు, శ్రమ, ఓపిక అన్నీ ధారపోసేవారు. కాని రాను రాను ముసలి తలిదండ్రులు రోడ్డున పడటం పెరిగిపోతుండటముతో పిల్లలు అనే investment option లో returns లేవని భావిస్తున్నారు జనం. అదే ఒక housing loan తీసుకుని కట్టలేకపోతే ఇల్లు వేలం అవుతుంది దాంతో అప్పు గొడవ ఉండదు. కాని పిల్లల విషయం లో ఇంక చాలు నాకు ఈ ఖర్చు భరించాలని లేదు అని ఒక 5 సంవత్సరాల తరవాత అనిపిస్తే వదిలించుకోవడం సులభం కాదు కదా. అవును ఇది మర్చిపోయా.. మీరు చెపింది కరెక్ట్
కానీ పిల్లలు లేకపోతె పిండం పెట్టేవాడు లేరు పితృదేవతలు శాపం కలుగుతుంది అని భయం చూపెడతారు జనాలు...
మరి నిజంగా అలాంటి శాపం ఉంటుంది అంటారా?
Posts: 231
Threads: 5
Likes Received: 698 in 208 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
ప్రశ్న : తిరుమల మొదట ఎంట్రన్స్ లో... కాణిపాకం సిల్లతోరణం వుంది portal gate అక్కడ govt gates పెటించారు high frequnecy vibrations ఉన్నాయని govt restrict చేసారు.... ఆంటే వెంకటేశ్వరులు కాంతివేగం తో మొదట తిరుమల లో అడుగుపెటింది అక్కడే అని... అందుకే అక్కడ cellphones పని చెయ్యట్లేదు....... ఇది నిజమేనా??
Posts: 231
Threads: 5
Likes Received: 698 in 208 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
ప్రశ్న :నాకు గోవిందుడి దర్శనం పోదున్నే 3 గంటలకు అయింది ఒక రోజు అంత ఉండాల్సి వచ్చింది mla రాక తో... కానీ మొదట చూసినపుడు చేతులు ఎత్తేసి దండం పెట్టాను..... కానీ లోపలికి అడుగుపెట్టగానే...
కళ్ళు పెద్దవి చేశా.. పక్కకి వెళ్లి కూర్చున్న గోపురం చూస్తున్న.. అక్కడ వెంకన్న ఉన్నారు.. మళ్ళీ గుడిని తాకుతూ వెళ్తున్న... వెంకన్న పైన గోపురం మీద కూర్చొని చూస్తున్న... ఒళ్ళు గగ్గురులు పూడూచ్చాయి....
అక్కడ ఉనంత సేపు... అయన నన్నే చూస్తునట్టు.. ఎక్కడ ఉన్న ఆయనే ఉన్నట్టు కనిపించింది...
అక్కడ ఉనంత సేపు... ఏయ్ ఎదవ పని చేయకూడదు అనిపించింది...
మూల విరాట్ కనిపించగానే నాకు భయం వేసింది... అందరికి భక్తి నాకు మాత్రం భయం... ఇ భూమి మీద ఎక్కడ పోయిన అంత భయపడను కానీ అక్కడ పోగానే గూటకాలు మింగాను.... కళ్ళు అర్పకుండ అలానే చూస్తున్న...
మళ్ళీ వెనక్కి తిరిగి కూడా చూడలేదు.... భయం వేసి.....
కామం తో విర్రవిగేవాడ్ని అక్కడ పోయాక... Universe ki supreme చూసినట్టు అనిపించింది....
నా వంశం ని నాశనం చేసే అంత సమర్ధుడు....
అందుకే అయంటే నాకు భయం..... 7/11/1979 ఇది గుర్తుందా...
Posts: 985
Threads: 4
Likes Received: 846 in 428 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(31-05-2022, 02:03 PM)బర్రె Wrote: అవును ఇది మర్చిపోయా.. మీరు చెపింది కరెక్ట్
కానీ పిల్లలు లేకపోతె పిండం పెట్టేవాడు లేరు పితృదేవతలు శాపం కలుగుతుంది అని భయం చూపెడతారు జనాలు...
మరి నిజంగా అలాంటి శాపం ఉంటుంది అంటారా?
ధన్యవాదములు మిత్రమ బర్రె. యంత్రాలు రాకముందు జనం అవసరం అన్ని పనులకి అందుకే పిల్లలని కని పెంచడానికి ఏదో భయం ప్రలోభం చూపించి జనం చేత సంతానోత్పత్తి చేయించేవారు. పొలం పనుల నుండి సైన్యం వరకు అన్నింటికి జనం అవసరం. అప్పట్లో పెట్టిన భయాలు. పురాణాలలో చూస్తే ఎందరో ఋషులు పిల్లలు లేని వారు ఉన్నారు. మహానుభావులు సైతం పిల్లలు లేని వారే. ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, శిర్డి సాయి బాబా, ఇలా ఎందరెందరో. మరి వీరికి దివ్య ఙ్ఞానం ఉంది కనుకనే ఈ పిల్లల గురించి చెప్పినవన్నీ బూటకములు అని తెలిసే పిల్లలని కనలేదు. వారికి మోక్షం లభించింది అని అందరు భావిస్తారు. ఙ్ఞానులలో ఎక్కువ మంది యోగ్యత ఉన్నా పిల్లలు పుట్టించని వారే.
మీ డిప్పడు
•
Posts: 985
Threads: 4
Likes Received: 846 in 428 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(31-05-2022, 02:16 PM)బర్రె Wrote: ప్రశ్న :నాకు గోవిందుడి దర్శనం పోదున్నే 3 గంటలకు అయింది ఒక రోజు అంత ఉండాల్సి వచ్చింది mla రాక తో... కానీ మొదట చూసినపుడు చేతులు ఎత్తేసి దండం పెట్టాను..... కానీ లోపలికి అడుగుపెట్టగానే...
కళ్ళు పెద్దవి చేశా.. పక్కకి వెళ్లి కూర్చున్న గోపురం చూస్తున్న.. అక్కడ వెంకన్న ఉన్నారు.. మళ్ళీ గుడిని తాకుతూ వెళ్తున్న... వెంకన్న పైన గోపురం మీద కూర్చొని చూస్తున్న... ఒళ్ళు గగ్గురులు పూడూచ్చాయి....
అక్కడ ఉనంత సేపు... అయన నన్నే చూస్తునట్టు.. ఎక్కడ ఉన్న ఆయనే ఉన్నట్టు కనిపించింది...
అక్కడ ఉనంత సేపు... ఏయ్ ఎదవ పని చేయకూడదు అనిపించింది...
మూల విరాట్ కనిపించగానే నాకు భయం వేసింది... అందరికి భక్తి నాకు మాత్రం భయం... ఇ భూమి మీద ఎక్కడ పోయిన అంత భయపడను కానీ అక్కడ పోగానే గూటకాలు మింగాను.... కళ్ళు అర్పకుండ అలానే చూస్తున్న...
మళ్ళీ వెనక్కి తిరిగి కూడా చూడలేదు.... భయం వేసి.....
కామం తో విర్రవిగేవాడ్ని అక్కడ పోయాక... Universe ki supreme చూసినట్టు అనిపించింది....
నా వంశం ని నాశనం చేసే అంత సమర్ధుడు....
అందుకే అయంటే నాకు భయం..... 7/11/1979 ఇది గుర్తుందా... ధన్యవాదములు మిత్రమ బర్రె. మీరు ఇదివరకు అన్నట్టు మీరు క్రితం జన్మలో అసురులేమో. అందుకే తిరుమల లో మీకు అలాంటి అనుభవం కలిగిందేమో మిత్రమ. ఇది నా ఊహ మాత్రమే మీరు చెప్పినది చదివాక. అది మీ జన్మదినమా?
మీ డిప్పడు
•
Posts: 231
Threads: 5
Likes Received: 698 in 208 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
(31-05-2022, 04:53 PM)dippadu Wrote: ధన్యవాదములు మిత్రమ బర్రె. మీరు ఇదివరకు అన్నట్టు మీరు క్రితం జన్మలో అసురులేమో. అందుకే తిరుమల లో మీకు అలాంటి అనుభవం కలిగిందేమో మిత్రమ. ఇది నా ఊహ మాత్రమే మీరు చెప్పినది చదివాక. అది మీ జన్మదినమా?
కాదు ఆరోజు తిరుమల లో అర్థరాత్రి తిరుమల గర్భగుడి లో గుడి గంటలు మొగయట... పేపర్ లో పడింది... English న్యూస్పేపర్ కూడా..
ఒకసారి దాని గురుంచి తెలుసుకోండి
Posts: 985
Threads: 4
Likes Received: 846 in 428 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(31-05-2022, 09:47 PM)బర్రె Wrote: కాదు ఆరోజు తిరుమల లో అర్థరాత్రి తిరుమల గర్భగుడి లో గుడి గంటలు మొగయట... పేపర్ లో పడింది... English న్యూస్పేపర్ కూడా..
ఒకసారి దాని గురుంచి తెలుసుకోండి
అవును మిత్రమ బర్రె. ఇదివరకు చదివిన గుర్తు కాని తేదీ మర్చిపోయాను. ఇప్పుడు చూడగానే గుర్తొచ్చింది.
మీ డిప్పడు
•
Posts: 11,423
Threads: 13
Likes Received: 50,370 in 10,123 posts
Likes Given: 13,306
Joined: Nov 2018
Reputation:
1,005
(31-05-2022, 02:16 PM)బర్రె Wrote: ప్రశ్న :నాకు గోవిందుడి దర్శనం పోదున్నే 3 గంటలకు అయింది ఒక రోజు అంత ఉండాల్సి వచ్చింది mla రాక తో... కానీ మొదట చూసినపుడు చేతులు ఎత్తేసి దండం పెట్టాను..... కానీ లోపలికి అడుగుపెట్టగానే...
కళ్ళు పెద్దవి చేశా.. పక్కకి వెళ్లి కూర్చున్న గోపురం చూస్తున్న.. అక్కడ వెంకన్న ఉన్నారు.. మళ్ళీ గుడిని తాకుతూ వెళ్తున్న... వెంకన్న పైన గోపురం మీద కూర్చొని చూస్తున్న... ఒళ్ళు గగ్గురులు పూడూచ్చాయి....
అక్కడ ఉనంత సేపు... అయన నన్నే చూస్తునట్టు.. ఎక్కడ ఉన్న ఆయనే ఉన్నట్టు కనిపించింది...
అక్కడ ఉనంత సేపు... ఏయ్ ఎదవ పని చేయకూడదు అనిపించింది...
మూల విరాట్ కనిపించగానే నాకు భయం వేసింది... అందరికి భక్తి నాకు మాత్రం భయం... ఇ భూమి మీద ఎక్కడ పోయిన అంత భయపడను కానీ అక్కడ పోగానే గూటకాలు మింగాను.... కళ్ళు అర్పకుండ అలానే చూస్తున్న...
మళ్ళీ వెనక్కి తిరిగి కూడా చూడలేదు.... భయం వేసి.....
కామం తో విర్రవిగేవాడ్ని అక్కడ పోయాక... Universe ki supreme చూసినట్టు అనిపించింది....
నా వంశం ని నాశనం చేసే అంత సమర్ధుడు....
అందుకే అయంటే నాకు భయం..... 7/11/1979 ఇది గుర్తుందా... అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.. కోరిన కోర్కెలీడేర్చే దేవుడు.. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు.... భక్తుల పాలిట కొంగు బంగారం.. కలియుగ ప్రత్యక్ష దైవం.. ఆ తిరుమలేశుడు. పిలిచినంతనే పలికే దేవుడు.. భక్త జనులకు కొండంత అండ ఆయనే.. అందుకే శతాబ్దాలుగా తిరుమల అతి పెద్ద హిందూ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. సకల జనులను నిత్యం కాపాడే గోవిందుడు.. ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడు. ఆ కమలనాభుని ఒక్కసారి దర్శించుకుంటే చాలు సకల పాపాలు హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. అందుకోసం దేశవిదేశాల నుంచి భక్తకోటి తిరుమలకు తరలి వస్తుంది. ఒక్కసారి దర్శించుకున్నా తనవి తీరక, మరలి మరలి వస్తుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు, ఏడేడు లోకాలను కాచే ఆ దేవదేవుని దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా చూసేందుకు ఏడు కొండలూ ఎక్కి తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు
తిరుమల.. ప్రపంచలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం. ఏడు కొండల మీద కొలువైన శ్రీనివాసుడిని కళ్లారా దర్శించేందుకు వేల మైళ్లు దాటి భక్తులు తరలి వస్తారు. కోరిన కొర్కెలీడేరె కలియుగ మహా దైవ దర్శనానికి కాలి నడకన కొండ కొండా ఎక్కి కోనేటి రాయుడిని చేరుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చినా.. ఎంత ప్రయాస పడినా.. ఒక్క క్షణం ఆ తిరుమలేశుని దర్శనం అయితే చాలు... సకలం...సర్వం మరచి.. భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. వెండికొండపై కొలువు దీరిన కమలనాభుని దర్శనానికి... గంటల తరబడి వేచిఉన్నా... ఆ స్వామి గర్భ గుడిలో అడుగు పెట్టగానే...ఆ కష్టమంతా మైమరచిపోతారు. నిలువెల్లా కనులు చేసుకుని స్వామి కోసం ఎదురుచూస్తారు. సర్వంగా సుందరంగా అలంకరించుకున్న ఆ వెంకటేశ్వరుని దర్శనం కాగానే... సకల భక్త కోటి అణువణువూ పులకించిపోతుంది.
నిత్యం సుగంధ పరిమళాల పుష్పాలతో అలరారే ఆ భక్తవత్సలుడికి నైవేద్యాల కన్నా.. వజ్రవైఢూర్యాల కన్నా భక్తులు తనపై కురిపించే భక్తిరసమంటేనే అమిత ఇష్టం. ఇటు భక్తులు కూడా ఏళ్లకేళ్లుగా భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటూనే ఉన్నారు. కష్టమొచ్చినా, ఆనందమొచ్చినా... బాధొచ్చినా .. సంతోషమొచ్చినా ... అంతా తలచేది తిరుమలేశుడినే. తమ కష్టాలు తీర్చమని ముడుపులు కడతారు. తమ కష్టాలు గట్టెక్కితే, అదిస్తామని, ఇదిస్తామని ఆ ఆపదమొక్కుల వాడిని మొక్కుకుంటారు. తలనీలాల దగ్గర నుంచి నిలువు దోపిడీ వరకూ అన్నీ స్వామివారికే అర్పించేస్తారు. ఇలా స్వామి వారికి ముడుపు కట్టి మొక్కులు తీర్చడమంటే భక్తులకెంతో ప్రీతిపాత్రమైపోయింది. అలా శ్రీవారి హుండీ రోజుకు లెక్కలేనన్ని సార్లు నిండుతూనే ఉంటుంది. భక్తులు సమర్పించే కానుకల కొండ.. ఏడు కొండలను మించిపోతూనే ఉంది. ఆ లక్ష్మీపతి భక్తజన ప్రియుడు, నైవేద్య ప్రియుడే కాదు.. అంతకు మించి అలంకార ప్రియుడు కూడా. అందుకే శతాబ్దాలుగా ఆ స్వామికి దాసోహం అన్న రాజుల దగ్గర్నుంచి తాజా రాజకీయ నాయకుల వరకూ అంతా ఆయనకు విశేష బంగారు ఆభరణాలతో కొలుస్తూనే ఉన్నారు.
ఆ వెంకటేశ్వరుని దివ్య మంగళ స్వరూపాన్ని ఒక్కసారి దర్శంచుకోగానే, ఎంతటి వారికైనా మరోసారి దర్శనానికి రావాలన్న తలంపు క్షణాల్లో కలుగుతుంది. అంతటి వైశిష్ట్యం ఉన్న పవిత్రాలయం తిరుమల. ఆ తిరుమలేశుని ఆలయం నిత్యకళ్యాణం పచ్చతోరణంగా అనుదినం కళకళలాడుతూనే ఉంటుంది. ఇక స్వయానా బ్రహ్మదేవుడు స్వామి వారిని నిర్వహించే దివ్య వైభోగాన్ని భక్తులకు కటాక్షించే బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో అణువణవూ భక్తి పారవశ్యంతో పులకించి పోతుంది.
అందునా పర్వదినాల్లో స్వామి వారిని దర్శించుకుంటే ఐహిక బంధాలను వీడిన పిమ్మట.. కైవల్య ప్రాప్తి పొందుతామన్నది భక్తుల అపార విశ్వాసం. అందుకే బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల ఇసకేస్తే రాలనంత భక్త జనంతో నిండిపోతుంది. ఇక వైకుంఠ ఏకాదశి నాడు.. ఉత్తర ద్వారం గుండా ఆనంద నిలయంలో అడుగిడి స్వామి దర్శనం చేసుకుంటే ముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఇలా ఏడాదిలో వచ్చే ఎన్నో పర్వదినాల్లో ఆ స్వామి దర్శనం కోసం భక్త జన కోటి ఏడు ఖండాల నుంచి ఆ ఏడు కొండలకు పరుగులు తీస్తుంది. కాలి నడకన వచ్చి ఆ స్వామి దర్శనం చేసుకుని ఎనలేని ముక్తిని పొందాలని ప్రయత్నిస్తుంది.
Posts: 11,423
Threads: 13
Likes Received: 50,370 in 10,123 posts
Likes Given: 13,306
Joined: Nov 2018
Reputation:
1,005
04-06-2022, 05:12 AM
(This post was last modified: 04-06-2022, 05:22 AM by stories1968. Edited 1 time in total. Edited 1 time in total.)
(31-05-2022, 02:07 PM)బర్రె Wrote: ప్రశ్న : తిరుమల మొదట ఎంట్రన్స్ లో... కాణిపాకం సిల్లతోరణం వుంది portal gate అక్కడ govt gates పెటించారు high frequnecy vibrations ఉన్నాయని govt restrict చేసారు.... ఆంటే వెంకటేశ్వరులు కాంతివేగం తో మొదట తిరుమల లో అడుగుపెటింది అక్కడే అని... అందుకే అక్కడ cellphones పని చెయ్యట్లేదు....... ఇది నిజమేనా??
వందనాలు మిత్రమా మీ ప్రశ్నలతో మమ్ములను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు కొత్త కొత్త సంగతులు తెలుస్తున్నాయు
Posts: 231
Threads: 5
Likes Received: 698 in 208 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
(04-06-2022, 05:12 AM)stories1968 Wrote: వందనాలు మిత్రమా మీ ప్రశ్నలతో మమ్ములను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు కొత్త కొత్త సంగతులు తెలుస్తున్నాయు
ధన్యవాదాలు మిత్రమా.. మీము జ్యోతిష్యం తెలుసా... తెలిసినచో ఇక్కడ నా రాసి జాతకం పెడతాను.. చూసి చెప్పగలరా...
Posts: 231
Threads: 5
Likes Received: 698 in 208 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
ప్రశ్న : తిరుమల లో గర్భగుడి లో సామాన్యుడు రావొద్దు అంటారు ఎందుకు... High vubrational freuqunecy ఉంటుంది అని తెలుసు కానీ ఎందుకు రానవ్వరు
Posts: 985
Threads: 4
Likes Received: 846 in 428 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(31-05-2022, 02:07 PM)బర్రె Wrote: ప్రశ్న : తిరుమల మొదట ఎంట్రన్స్ లో... కాణిపాకం సిల్లతోరణం వుంది portal gate అక్కడ govt gates పెటించారు high frequnecy vibrations ఉన్నాయని govt restrict చేసారు.... ఆంటే వెంకటేశ్వరులు కాంతివేగం తో మొదట తిరుమల లో అడుగుపెటింది అక్కడే అని... అందుకే అక్కడ cellphones పని చెయ్యట్లేదు....... ఇది నిజమేనా??
నిజానిజాలు నాకు తెలియదు మిత్రమ బర్రె. అసాంఘిక శక్తులు cellphone connected bombs పెట్టకుండా signal jammers పెట్టారో లేక అది దైవ సంకల్పమో తెలియదు మిత్రమ.
మీ డిప్పడు
•
Posts: 985
Threads: 4
Likes Received: 846 in 428 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(04-06-2022, 04:56 AM)stories1968 Wrote: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.. కోరిన కోర్కెలీడేర్చే దేవుడు.. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు.... భక్తుల పాలిట కొంగు బంగారం.. కలియుగ ప్రత్యక్ష దైవం.. ఆ తిరుమలేశుడు. పిలిచినంతనే పలికే దేవుడు.. భక్త జనులకు కొండంత అండ ఆయనే.. అందుకే శతాబ్దాలుగా తిరుమల అతి పెద్ద హిందూ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. సకల జనులను నిత్యం కాపాడే గోవిందుడు.. ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడు. ఆ కమలనాభుని ఒక్కసారి దర్శించుకుంటే చాలు సకల పాపాలు హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. అందుకోసం దేశవిదేశాల నుంచి భక్తకోటి తిరుమలకు తరలి వస్తుంది. ఒక్కసారి దర్శించుకున్నా తనవి తీరక, మరలి మరలి వస్తుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు, ఏడేడు లోకాలను కాచే ఆ దేవదేవుని దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా చూసేందుకు ఏడు కొండలూ ఎక్కి తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు
తిరుమల.. ప్రపంచలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం. ఏడు కొండల మీద కొలువైన శ్రీనివాసుడిని కళ్లారా దర్శించేందుకు వేల మైళ్లు దాటి భక్తులు తరలి వస్తారు. కోరిన కొర్కెలీడేరె కలియుగ మహా దైవ దర్శనానికి కాలి నడకన కొండ కొండా ఎక్కి కోనేటి రాయుడిని చేరుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చినా.. ఎంత ప్రయాస పడినా.. ఒక్క క్షణం ఆ తిరుమలేశుని దర్శనం అయితే చాలు... సకలం...సర్వం మరచి.. భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. వెండికొండపై కొలువు దీరిన కమలనాభుని దర్శనానికి... గంటల తరబడి వేచిఉన్నా... ఆ స్వామి గర్భ గుడిలో అడుగు పెట్టగానే...ఆ కష్టమంతా మైమరచిపోతారు. నిలువెల్లా కనులు చేసుకుని స్వామి కోసం ఎదురుచూస్తారు. సర్వంగా సుందరంగా అలంకరించుకున్న ఆ వెంకటేశ్వరుని దర్శనం కాగానే... సకల భక్త కోటి అణువణువూ పులకించిపోతుంది.
నిత్యం సుగంధ పరిమళాల పుష్పాలతో అలరారే ఆ భక్తవత్సలుడికి నైవేద్యాల కన్నా.. వజ్రవైఢూర్యాల కన్నా భక్తులు తనపై కురిపించే భక్తిరసమంటేనే అమిత ఇష్టం. ఇటు భక్తులు కూడా ఏళ్లకేళ్లుగా భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటూనే ఉన్నారు. కష్టమొచ్చినా, ఆనందమొచ్చినా... బాధొచ్చినా .. సంతోషమొచ్చినా ... అంతా తలచేది తిరుమలేశుడినే. తమ కష్టాలు తీర్చమని ముడుపులు కడతారు. తమ కష్టాలు గట్టెక్కితే, అదిస్తామని, ఇదిస్తామని ఆ ఆపదమొక్కుల వాడిని మొక్కుకుంటారు. తలనీలాల దగ్గర నుంచి నిలువు దోపిడీ వరకూ అన్నీ స్వామివారికే అర్పించేస్తారు. ఇలా స్వామి వారికి ముడుపు కట్టి మొక్కులు తీర్చడమంటే భక్తులకెంతో ప్రీతిపాత్రమైపోయింది. అలా శ్రీవారి హుండీ రోజుకు లెక్కలేనన్ని సార్లు నిండుతూనే ఉంటుంది. భక్తులు సమర్పించే కానుకల కొండ.. ఏడు కొండలను మించిపోతూనే ఉంది. ఆ లక్ష్మీపతి భక్తజన ప్రియుడు, నైవేద్య ప్రియుడే కాదు.. అంతకు మించి అలంకార ప్రియుడు కూడా. అందుకే శతాబ్దాలుగా ఆ స్వామికి దాసోహం అన్న రాజుల దగ్గర్నుంచి తాజా రాజకీయ నాయకుల వరకూ అంతా ఆయనకు విశేష బంగారు ఆభరణాలతో కొలుస్తూనే ఉన్నారు.
ఆ వెంకటేశ్వరుని దివ్య మంగళ స్వరూపాన్ని ఒక్కసారి దర్శంచుకోగానే, ఎంతటి వారికైనా మరోసారి దర్శనానికి రావాలన్న తలంపు క్షణాల్లో కలుగుతుంది. అంతటి వైశిష్ట్యం ఉన్న పవిత్రాలయం తిరుమల. ఆ తిరుమలేశుని ఆలయం నిత్యకళ్యాణం పచ్చతోరణంగా అనుదినం కళకళలాడుతూనే ఉంటుంది. ఇక స్వయానా బ్రహ్మదేవుడు స్వామి వారిని నిర్వహించే దివ్య వైభోగాన్ని భక్తులకు కటాక్షించే బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో అణువణవూ భక్తి పారవశ్యంతో పులకించి పోతుంది.
అందునా పర్వదినాల్లో స్వామి వారిని దర్శించుకుంటే ఐహిక బంధాలను వీడిన పిమ్మట.. కైవల్య ప్రాప్తి పొందుతామన్నది భక్తుల అపార విశ్వాసం. అందుకే బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల ఇసకేస్తే రాలనంత భక్త జనంతో నిండిపోతుంది. ఇక వైకుంఠ ఏకాదశి నాడు.. ఉత్తర ద్వారం గుండా ఆనంద నిలయంలో అడుగిడి స్వామి దర్శనం చేసుకుంటే ముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఇలా ఏడాదిలో వచ్చే ఎన్నో పర్వదినాల్లో ఆ స్వామి దర్శనం కోసం భక్త జన కోటి ఏడు ఖండాల నుంచి ఆ ఏడు కొండలకు పరుగులు తీస్తుంది. కాలి నడకన వచ్చి ఆ స్వామి దర్శనం చేసుకుని ఎనలేని ముక్తిని పొందాలని ప్రయత్నిస్తుంది.
అద్భుతమైన వివరణ ఇచ్చినందుకు అనంతకోటి ధన్యవాదములు మిత్రమ బొమ్మల బ్రహ్మ.
మీ డిప్పడు
•
Posts: 985
Threads: 4
Likes Received: 846 in 428 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(04-06-2022, 05:12 AM)stories1968 Wrote: వందనాలు మిత్రమా మీ ప్రశ్నలతో మమ్ములను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు కొత్త కొత్త సంగతులు తెలుస్తున్నాయు
మీ బొమ్మల కన్నా నా మిత్రమ. మీరు కదా ఉక్కిరి బిక్కిరి చేస్తారు ఇలాంటి కసక్కుల బొమ్మలతో.
మీ డిప్పడు
•
Posts: 985
Threads: 4
Likes Received: 846 in 428 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(04-06-2022, 12:21 PM)బర్రె Wrote: ధన్యవాదాలు మిత్రమా.. మీము జ్యోతిష్యం తెలుసా... తెలిసినచో ఇక్కడ నా రాసి జాతకం పెడతాను.. చూసి చెప్పగలరా...
ఈ xossipy లో నాకు తెలిసిన జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కమల్ కిషన్ గారు. వీలైతే వారిని సంప్రదించగలరు మిత్రమ బర్రె. వారి profile link ఇది.
https://xossipy.com/user-677.html
మీ డిప్పడు
•
Posts: 985
Threads: 4
Likes Received: 846 in 428 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(04-06-2022, 12:25 PM)బర్రె Wrote: ప్రశ్న : తిరుమల లో గర్భగుడి లో సామాన్యుడు రావొద్దు అంటారు ఎందుకు... High vubrational freuqunecy ఉంటుంది అని తెలుసు కానీ ఎందుకు రానవ్వరు
తిరుమల లోనే కాదు మిత్రమ బర్రె. దాదాపు అన్ని ఆలయాలలో ముఖ్యముగా దక్షిణ భారత ఆలయాలలో సామాన్యులని గర్భగుడిలోకి రానివ్వరు. బహుశా ఎవరు ఎంత శుచిగా ఉన్నారో తెలుసుకోవడం కష్టం కదా. శరీరం మనసు శుభ్రముగా ఉండాలి కదా స్వామి వారి గర్భగుడిలోకి ప్రవేశించడానికి. ఉత్తర భారతములో ఎటువంటి నిబంధనలు ఉండవు దాదాపు అన్ని దేవాలయాలలో. ఐతే అలా అందరిని రానివ్వడం వలనే 95% దేవాలయాలు ధ్వంసం అయ్యాయి మ్లేచ్ఛుల వలన అని కొందరు అభిప్రాయపడతారు. దేవాలయ ప్రవేశం అందరికి ఉండాలి అన్నది న్యాయం కాని గర్భగుడిలోకి ప్రతి వారిని రానివ్వకూడదు అని కూడా విశ్వసిస్తాను. అంతెందుకు పురావస్తు ప్రదర్శన శాల కాని పుష్ప వనం ఉదాహరణలే తీసుకుందాము. అందరు ప్రవేశించచ్చు కాని ఆ వస్తువులకి/పువ్వులకి దూరముగా ఉండే చూడాలి తప్ప తాకకూడదు కదా. ఆ సంరక్షకులు మాత్రమే అనుమతించబడతారు. అలాగే అన్ని దేవాలయాలలో ఉంటే శ్రేయస్కరం అని నా అభిప్రాయం మిత్రమ.
మీ డిప్పడు
Posts: 231
Threads: 5
Likes Received: 698 in 208 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
(04-06-2022, 03:31 PM)dippadu Wrote: తిరుమల లోనే కాదు మిత్రమ బర్రె. దాదాపు అన్ని ఆలయాలలో ముఖ్యముగా దక్షిణ భారత ఆలయాలలో సామాన్యులని గర్భగుడిలోకి రానివ్వరు. బహుశా ఎవరు ఎంత శుచిగా ఉన్నారో తెలుసుకోవడం కష్టం కదా. శరీరం మనసు శుభ్రముగా ఉండాలి కదా స్వామి వారి గర్భగుడిలోకి ప్రవేశించడానికి. ఉత్తర భారతములో ఎటువంటి నిబంధనలు ఉండవు దాదాపు అన్ని దేవాలయాలలో. ఐతే అలా అందరిని రానివ్వడం వలనే 95% దేవాలయాలు ధ్వంసం అయ్యాయి మ్లేచ్ఛుల వలన అని కొందరు అభిప్రాయపడతారు. దేవాలయ ప్రవేశం అందరికి ఉండాలి అన్నది న్యాయం కాని గర్భగుడిలోకి ప్రతి వారిని రానివ్వకూడదు అని కూడా విశ్వసిస్తాను. అంతెందుకు పురావస్తు ప్రదర్శన శాల కాని పుష్ప వనం ఉదాహరణలే తీసుకుందాము. అందరు ప్రవేశించచ్చు కాని ఆ వస్తువులకి/పువ్వులకి దూరముగా ఉండే చూడాలి తప్ప తాకకూడదు కదా. ఆ సంరక్షకులు మాత్రమే అనుమతించబడతారు. అలాగే అన్ని దేవాలయాలలో ఉంటే శ్రేయస్కరం అని నా అభిప్రాయం మిత్రమ. నేను వెళ్తే గర్భగుడి లో.... ప్యాంటు తడిసిపోద్ది..నాకేమైనా పర్లే కానీ నా కొడుక్కి ఏమైనా అయితే ఇక... అంతే....
Posts: 231
Threads: 5
Likes Received: 698 in 208 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
ప్రశ్న : మేరు పర్వతం ఇంకా ఎందుకు ఎవరు ఎక్కలేదు? ఆ పర్వతం వృద్దులెయ్ ఎక్కల లేక యవ్వన లో కూడా ఎక్కగలమా?
Posts: 231
Threads: 5
Likes Received: 698 in 208 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
ప్రశ్న : మనకు కలి పురుషుడు ఉన్నట్టు... మ్లెచులకి.. డజ్జలdajjal,క్రీసవులకో సతన్ (satan) ఉన్నారు.... అన్ని ఒకటేనా... లేక కాపీ చేసారా?
Posts: 231
Threads: 5
Likes Received: 698 in 208 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
ప్రశ్న :ఇపుడు దుబాయ్ లో సినిమా థియేటర్స్ మొదలెట్టారు మందు అమ్మడం మొదలైట్టారు డ్రగ్స్ కూడా... ఇవన్నీ వాలా మతం లో పాపం పనులు... మరి సౌదీ రాజ్యం అంత కఠినంగా ఉండేది... ఈరోజు ఇలా అవడం... కలపరిమాణమేనా?
ఒకపుడు 3500 సంవత్రాలు క్రితం సౌదీ ఖండం నీళ్లలో ఉండేది ఇపుడు తేలింది...
ఇపుడు సౌదీ లో భూకంపలు మొదలయ్యాయి... Oilrigging వల్ల భూమి లో ఉప్పు పేరుకోపయి భూకంపలు వస్తున్నాయ్... పైగా ఎత్తినా బిల్డింగలు కడుతున్నారు.... నీళ్లు కూడా అయిపోతున్నాయి బోరెవెల్స్ ఏసీ...
రేపో మాపు నల్ల బాక్స్ కూలిపోద్ది అంటారా????
తసునామీ తో పాటు భూకంపం 13rictor scale వస్తుంది.. నల్ల బాక్స్ కూలిపోద్ది నా అంచనా
|