Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆదిత్య ~ లవ్ పార్ట్
#81
Bagundi super update
[+] 1 user Likes narendhra89's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82
adbhutham ga rasthunavu... bro... super continue
Like Reply
#83
Evala rendu updates echaru.. muchataga moodo update kuda evvandi.. time untey
Like Reply
#84
(01-06-2022, 02:46 PM)Dsprasad Wrote: మీ speeeeeeed కి ధన్యవాదాలు బ్రదర్

Thankyou bro❤️
Like Reply
#85
(01-06-2022, 02:51 PM)Sudharsangandodi Wrote: Me story writting lo unde magic veru bro

❤️❤️❤️
Like Reply
#86
(01-06-2022, 03:02 PM)sez Wrote: చాలా అద్భుతంగా రాశారు అండి.... ఒక కథకు ఇంకో కధ కు లింక్ ఉన్నట్టు ఉంది., ఒక్క కథల లో అమ్మాయిలు రూమ్ లో ఉన్నారు .... ఈప్పుడు అదే అమ్మాయిలను ఇక్కడ సేవ్ చేశారు.....
అది ఏందో కానీ చాలా బాగుంది

Iddaru veru veru akkadaa 20 ikkada 20 ayyesariki conchem confusion adhi kudaa navalle
[+] 2 users Like Pallaki's post
Like Reply
#87
(01-06-2022, 03:07 PM)Saaru123 Wrote: Updates ivvatam lo మీ తర్వాతే ఎవరైన

❤️❤️
Like Reply
#88
(01-06-2022, 03:46 PM)Iron man 0206 Wrote: Bro super update emiti bro vikaram and Aditya ni kallapali annukuntunanu. Rendu stories lo girls trafficking vachindhi and olace kuda same ee anipisthundhi

Yes❤️
Like Reply
#89
(01-06-2022, 04:02 PM)Praveenraju Wrote: Good update bro ❤️ lovely writing waiting for next

Thanku brother
❤️
Like Reply
#90
(01-06-2022, 06:11 PM)Sivakrishna Wrote: చాలా అధ్పుతాం గా రాస్తున్నారు మంచి కంటెంట్ వుంటుంది మీ అన్ని కథలో

ధన్యవాదాలు మిత్రమా
❤️
Like Reply
#91
(01-06-2022, 08:50 PM)Kushulu2018 Wrote: Vikaram love story ni add cheysinattu unnaru

ఇంకా చెయ్యలేదు కుషులు గారు
కలపడానికి ట్రై చేస్తున్నాను ❤️
Like Reply
#92
(01-06-2022, 09:45 PM)ramd420 Wrote: అప్డేట్ బాగుంది

❤️❤️
[+] 1 user Likes Pallaki's post
Like Reply
#93
(02-06-2022, 11:00 AM)prash426 Wrote: adbhutham ga rasthunavu... bro... super continue

Thank you bro
Like Reply
#94
(02-06-2022, 10:21 PM)Dalesteyn Wrote: Evala rendu updates echaru.. muchataga moodo update kuda evvandi.. time untey

Vammo assalu kudharadhu
Already office start aipoindhi
Ippatike chukkalu kanipisthunnai
[+] 2 users Like Pallaki's post
Like Reply
#95
(02-06-2022, 10:29 PM)Takulsajal Wrote: Vammo assalu kudharadhu
Already office start aipoindhi
Ippatike chukkalu kanipisthunnai

I can understand.. it's ok bro.. time chusukoni evvandi
Like Reply
#96
4


పలమనేరులో లాడ్జికి వెళ్లి రూమ్ తీసుకుని పడుకున్నాను తగిన మత్తు నన్ను త్వరగానే పడుకోబెట్టింది.


నాన్న : రేయ్ ఇవ్వాళ కాలేజీకి వెళ్ళాలి మర్చిపోయారా, మొదటి రోజే లేట్ గా వెళ్తారా?

అను : నాది అయిపోయింది మావయ్య అయినా కొంతమంది ఎప్పుడూ లేటే...

ఆదిత్య : అయిపోయింది నాన్న వచ్చేసాను పదండి వెళదాం.

నాన్న : వెళదాం కాదు, వెళ్ళొస్తాం అనాలి.

ఆదిత్య : అంటే...

సరిత : "ఇదిగో కీస్" అని గాల్లోకి విసిరింది.

ఆదిత్య : నాకోకే... మరీ అవతల పక్క సంగతీ?

అమ్మ : నీతోటే బాబూ....

ఆదిత్య : నాన్న కార్ తీయ్యి ఇవన్నీ అయ్యే పనులు కాదు.

నాన్న : నేను బిజీ, మావయ్య కూడా ఏరా?

మావయ్య : ఫుల్ బిజీ అల్లుడు దా బావ మనం వెళదాం వాళ్ల పనులు వాళ్లు చేసుకుంటారులే..

నాన్న : మొన్న కార్ లో ఏం చెప్పాను, ఇప్పుడు నేను మావయ్య ఇద్దరం బిజీ అప్పుడు నువ్వు ఏం చెయ్యాలి.

ఆదిత్య : మన పని మనమే చేసుకోవాలి.

నాన్న : చూసారా అది నా కొడుకు

సరిత : మరీ ఏమనుకున్నావ్ నా అల్లుడంటే చెప్పనవసరం లేదు.. ఒక్క సారి చెప్తే వంద సార్లు అర్ధం చేసుకుంటాడు.

ఆదిత్య : ఏడ్చినట్టే ఉంది.

బైటికి వచ్చి బండి చూసాను... R15..

ఆదిత్య : ఏదో పెద్ద బైక్ అనుకున్నాను R15 కి ఇంత హడావిడి చేశారు, మన దెగ్గర డబ్బులు ఉన్నాయిగా మంచిది తీస్కోవచ్చుగా...

నాన్న : మన దెగ్గర డబ్బులున్నాయ్ నాన్నా కానీ నువేళ్ళే స్పీడ్ ని కంట్రోల్ చేసే అంత లేవు... ఇదీ స్పోర్ట్స్ బైకే... జాగ్రత్తగా వెళ్ళు నీ వెనకాల నా కోడలు ఉందని మర్చిపోకు..

అను : రధసారధి రమ్ము...

ఆదిత్య : చూడు నాన్న నన్ను డ్రైవర్ అని పిలుస్తుంది.

సరిత : అనూ ఇంకోమాట మాట్లాడావంటే ఎర్ర బస్సు ఎక్కించేస్తా ఏమనుకున్నావో..

బండి స్టార్ట్ చేసాను బానే ఉంది అనూని ఎక్కించుకుని ముందుకి పోనించాను మధ్యలో బ్యాగ్ పెట్టింది.

అమ్మ : ఎంజాయ్... అని అరిచింది..

రాజు : మంజూ...

మంజు : కిచెన్ లో పని ఉంది నేను వెళ్తున్నా సరితా రా...

రాజు, సరిత నవ్వుకున్నారు మంజులని చూసి..

మెయిన్ రోడ్ మీదకి వెళ్ళాక అనూ మా మధ్యలో ఉన్న బ్యాగ్ తీయబోయింది..

ఆదిత్య : అనూ తీయకు.

అను : ఏమైంది బావా?

ఆదిత్య : ఇంకో రెండు నిమిషాల్లో మనల్ని ఒక కార్ ఫాలో అవుద్ది చూడు.

అనూ : ఎవరు?

ఆదిత్య : ఇంకెవరు నాన్న మావయ్య... ఒక సారి వెనక్కి చూడు చిన్నగా.

అను : అవును ఇద్దరు వస్తున్నారు, అస్సలు మన మీద నమ్మకమే లేదు.

ఆదిత్య : అది మన మీద నమ్మకం లేకపోవడం కాదు, నా మీద నమ్మకం లేక నీ మీద ప్రేమతో... నేను స్పీడ్ గా వెళ్తున్నానా లేక మాములుగా డ్రైవ్ చేస్తున్నానా అని చేకింగ్.

కాలేజీ ఇంకో వంద మీటర్లు ఉందనగా బండి ఆపేసాను... అను దిగి "ఏమైంది?" అంది.

ఆదిత్య : ఇక్కడ నుంచి నీ దారి నీది నా దారి నాది సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ కలుద్దాం ఆ తరువాత మంచంలో కలుద్దాం బాయ్..

అను : ఛీ... పోరా...

ఆదిత్య : నా బంగారం కంచెం ముందు ఫాస్ట్ గా నడవ్వే వెనకాల సరిగ్గా కనిపించట్లేదు...

అనూ : ఏడిసావ్ లే రోజూ నీ పక్కలోనే పడుకుంటున్నా అప్పుడు ఏం చెయ్యవ్ గాని బైటికి వచ్చి మాత్రం అది చూపి ఇది చూపి అని గోల చేస్తావ్... బాయ్ నేను పోతున్నా..

ఇద్దరం వేరు వేరుగా వెళ్లి క్లాస్ లో కూర్చున్నాం, కొత్త పరిచయాలు చేసుకుని లంచ్ చేసి లెక్చరర్స్ ని పరిచయం చేసుకుని అనూని వదిలిన చోటే బండిమీద నిల్చొని వెయిట్ చేస్తున్నాను.

అనూ వాళ్ల ఫ్రెండ్స్ అనుకుంట నవ్వుతూ మాట్లాడి వాళ్ళని పంపించేసి నా దెగ్గరికి వచ్చి బండి ఎక్కింది "పోనీ" అంటూ.

ఆదిత్య : ఎందుకే అలా చూస్తావ్ నన్ను క్లాస్ లో ఏదో మళ్ళీ నీకు దొరకనట్టు, మళ్ళీ కలవనట్టు..

అనూ : నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నేను చూసుకుంటున్నాను నీకు అవేం లేవు అందుకే నీకు అలా అనిపించట్లేదు.

ఆదిత్య : రోడ్ మీదకి వెళ్ళాక "పట్టుకో" అన్నాను.

అను : వద్దులే నువ్వు చెప్పినట్టే ఉందాం ఎలాగో రాత్రంతా నీ కౌగిలిలోనేగా.. పదా త్వరగా వెళదాం.

ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని తినడానికి కూర్చున్నాం అందరితో పాటు.

సరిత : ఏంట్రా ఎలా ఉంది కాలేజీ ఫస్ట్ డే ఎవరైనా పరిచయం అయ్యారా?

ఆదిత్య : బాగుంది అత్తా పర్లేదు..

సరిత : బలే ఉంటుంది కాలేజీ లైఫ్ సరదా సరదాగ.

అనూ : నువ్వు కాలేజీకి కూడా వెళ్ళావా మమ్మీ?

సరిత : హా వెళ్ళానుగా ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఆపేసాను.

రాజు : సరితా ఇప్పుడు ఎందుకు అయిపోయిన వాటి గురించి.

అలా మాట్లాడుకుంటూ కానిచేసి వచ్చి పడుకున్నాను, పన్నెండు ఇంటికి అనూ వచ్చి లేపింది.

ఆదిత్య : ఏంటే?

అను : డోర్ లాక్ చేశా, బెడ్ కలుపుదాంలే.

ఆదిత్య : రోజూ ఇలా అయితే ఎలాగే నిద్ర లేకపోతే ఆరోగ్యం, చదువు రెండు దెబ్బ తింటాయి.

అను : అవన్నీ నాకు తెలీదు నువ్వు లే ముందు.

లేచి ఇద్దరం కలిసి బెడ్ సరిచేసాం అనూ నా మీదకి ఎక్కేసి గట్టిగా ఉడుము పట్టు పట్టేసింది తన టీ షర్ట్ లోపల నా రెండు చేతులు పెట్టేసి వీపు కరుచుకున్నాను, అనూ నా మెడలోకి దూరిపోయింది అలా కొంచెం సేపు పడుకుని ఇద్దరం టీ షర్ట్స్ విప్పేసాం ఒకరి చర్మం ఇంకొకరికి తగులుతుంటే వెచ్చగా ఉంది ఏసీ టెంపరేచర్ తగ్గించాను..

అను : బావా కింద ఆన్ అయ్యింది రా నీకు.. ఎక్కడెక్కడో తగులుతుంది.

ఆదిత్య : ఇబ్బందిగా ఉందా?

అను : లేదు సమ్మగా ఉంది.

అనూ నా పెదవులనందుకుని ముద్దులు పెడుతూ నడుముని నాకేసి వత్తింది, తన షార్ట్ లోకి చేతిని పోనిచ్చి ఒక పిర్రని పట్టుకుని నలిపేశాను.. అనూ నన్ను చూసి నవ్వుతూ నా పెదాల మీద నాలికతో నాకసాగింది, అనూ రెండు పిర్రలని పట్టుకొని పిసుకుతూ ఊపుతూ కింద జరుగుతున్న రాపిడికి ఇద్దరం కార్చుకుని పడుకున్నాం.

రాము : డాక్టర్ డాక్టర్ అని స్ట్రెచర్ లో ఉన్న అన్నతో పాటు హాస్పిటల్ కి వచ్చాడు 

నర్స్1 : ఇక్కడ పడుకోపెట్టండి... ఏమైంది.

రాము : గుండె పక్కన గాజు పెంకు దిగింది ఆల్రెడీ గాజు ముక్క తీసేసారు మీ దెగ్గర అప్పోయింట్ చెయ్యమన్నారు పెద్ద హాస్పిటల్ కి వెళ్లాలంటే చాలా దూరం.

నర్స్ 1 : సరే మీరు వెయిట్ చెయ్యండి నేను వెళ్లి డాక్టర్ ని పిలుచుకొస్తా..

»»»డాక్టర్ కేబిన్ «««

డాక్టర్ ఏదో ఫైల్ చూస్తుంది..

నర్స్ 2 : రాధా మేడం మీకు తెలుసా వచ్చే నెల మాలతి (నర్స్1) పెళ్లట.

బులుగు రంగు చీర ఎర్రటి జాకెట్ దాని మీద ఆప్రోన్ చక్కటి శరీర సౌష్టవం ముందు పెరిగిన ఎత్తులు నాజుకు అయిన నడుము ఆ వెనక మందమైన నిండు కుండలు ఎవరైనా సరే తన గురించి తెలియని వాళ్లు చూస్తే తనకీ పెళ్లి అయిపోయిందనుకుంటారు... స్వప్న (నర్స్2) చెప్పిన మాట విని నవ్వుతూ ఇటు వైపు తిరిగింది అనురాధ.

"అవునా" అంటూ కుర్చీలో కూర్చుంటూ ఫైల్ చదువుతుంది, "నాకు చెప్పలేదే" అంటూ..

స్వప్న : నాకు ఇందాకే చెప్పింది.. నిన్నే సెట్ అయిందట ముందే కంఫర్మ్ కాకుండా చెప్పడం ఎందుకని ఇన్ని రోజులు చెప్పలేదట.

ఇంతలో మాలతి వచ్చి "మేడం ఒక కేసు వచ్చింది ఆల్రెడీ ట్రీట్మెంట్ అయిన పేషెంట్, గుండెలో గాజు ముక్క తీసి కుట్లు వేశారు"

అనురాధ : పదండి వెళదాం.

ముగ్గురు నవ్వుకుంటూ మాట్లాడుతూ వెళ్లారు.. పేషెంట్ ని చెక్ చేసి బండేజ్ కట్ చేసి వేసిన కుట్లు చూసి నవ్వు పోయి ఆశ్చర్యం వేసింది.

అనురాధ : ఎవరు ట్రీట్మెంట్ చేసింది?

రాము : ఏమైంది మేడం ఏమైనా ప్రాబ్లెమా?

అనురాధ : లేదు అంతా ఆలరైట్ కానీ ఈ కుట్ల పద్ధతి ఇక్కడిది కాదు కొరియాలో వేస్తారు ఇలా అందుకే అడిగాను, ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ కి వయసు ఒక యాభై నుంచి అరవై మధ్యలో ఉంటుందా?

స్వప్న : దేనికి డాక్టర్ అతని వయసుతో మనకి పనేంటి?

అనురాధ : లేదు ఇండియాలో ఈ పద్ధతిలో కుట్లు వేసేవారు ఒక్కరే ఉన్నారు ద గ్రేట్ రామనాధం గారు, ఆయనేమైనా చేశారేమో అని అడిగాను.

రాము : లేదు మేడం అన్న చాలా యంగ్, హీరోలా ఉంటాడు అన్న... మేడం అన్న కుట్లు వేస్తున్నప్పుడు ఫుల్లుగా తాగి ఉన్నాడు ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేస్తారా?

అనురాధ ఆశ్చర్యంగా : తాగి కుట్లు వేసాడా, ఇంత డెలికేట్ సర్జరీని తాగి చేశాడా?
మాలతి ఎందుకైనా మంచిది ఒక సారి స్కాన్ చేసి లోపల లీకేజీ ఉందొ లేదో కంఫర్మ్ చేయండి.

రాము : అవును మేడం అన్న ఆపరేషన్ చేసినప్పుడు మీ దెగ్గరున్న లాంటి ఏక్విప్మెంట్ కూడా లేదు చీకటిలో ట్యూబ్ లైట్ కింద ఆపరేషన్ చేసాడు, మకైతే అసలు రక్తంలో ఏం కనిపించలేదు అన్న ఎలా చేసాడో మరీ.

రాము చెప్పిన దానికి మాలతి, స్వప్న షాకింగ్ గా చూసారు..

స్వప్న : మేడం తను చెప్పింది నిజమేనా? అలా జరుగుతుందా అస్సలు..

అనురాధ : నాకు మాత్రం ఏం తెలుసు నేను ఇదే ఫస్ట్ టైం ఇది వినడం.

మాలతి : అంతా ఓకే మేడం ఎవరీథింగ్ ఈస్ ఫైన్.. సెలైన్ ఎక్కించాను.. త్వరలోనే స్పృహ రావొచ్చు..

అనురాధ : విన్నావుగా ఇక నిశ్చింతగా ఉండు, తనకీ ఎటువంటి ప్రమాదము లేదు, ఇంతకీ మీ హీరో అన్న పేరేంటి?

రాము : అడగలేదు మేడం తనని ఎటాక్ చెయ్యడానికి వెళ్తే తనే కొట్టాడు, మేము స్టూడెంట్స్ అని కాలేజీ ఫీ కట్టడానికి ఈ పని ఒప్పుకున్నాం అని చెప్తే ట్రీట్మెంట్ చేసి ఫీ కట్టాడనికి డబ్బులు కూడా ఇచ్చాడు.

అనురాధ : గ్రేట్.. ఏమయ్యా మీ కోసం అంత చేస్తే కనీసం పేరు తెలుసుకోకుండా వచ్చేసావా?

రాము : మా అన్నయ్య టెన్షన్ లో పడి అది కాక కిడ్నాప్ అయిన అమ్మాయిలని ఎవరిళ్ళకి వాళ్ళని పంపించే పనిలో పడి మర్చిపోయాను.

అనురాధ : ఏంటి కిడ్నాపా?

రాము : అదేం లేదు మేడం ఏదో వచ్చేసింది వదిలెయ్యండి.

అనురాధ : మొత్తం చెప్పకపోతే సెక్యూరిటీ ఆఫీసర్లని పిలుస్తా అప్పుడు మీ హీరో అన్నని కూడా బొక్కలో వేస్తారు.

రాము జరిగింది అంతా చెప్పాడు...రాము చెప్పింది అంతా విని తన కేబిన్ లోకి వచ్చి కూర్చుని అలోచించింది...ఒక తాగుబోతోడు అంత మందిని కొట్టడమే కాకుండా ఒక డెలికేట్ ఆపరేషన్ అదీ చీకట్లో సరైన ఏక్విప్మెంట్ లేకుండా బార్ లో చేశాడా నమ్మబుద్ధి కావట్లేదు..

వెనకే వచ్చిన నర్సులు ఇద్దరు దీని గురించే మాట్లాడుకుంటూ వచ్చి అనురాధ ఎదురుగా ఉన్న కుర్చీలలో కూర్చున్నారు.

అనురాధ : ఇంకా మాలతి పెళ్లి ఎప్పుడు?

మాలతి : అది మేడం నేనే చెపుదామనుకున్నాను కానీ ఇంతలో..

అనురాధ : పర్లేదు ఎనీవే కంగ్రాట్స్.. పార్టీ ఎక్కడో చెప్తే వచ్చేస్తాం, ఏమంటావ్ స్వప్న..

స్వప్న : అంతే... మీరెలా అంటే అలా..

మాలతి : మేడం నాది వచ్చే నెలలో అయిపోద్ది, స్వప్నకి కూడా వాళ్ల ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, ఇక మన టీంలో మిగిలింది మీరే... మీరెప్పుడు చేసుకుంటారు.

అది విన్న అనురాధ ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది.

మాలతి : మేడం... మేడం...

మాలతి స్వప్న ఒకరినొకరు చూసుకుని స్వప్న "మేడం" అంటూ అనురాధ చెయ్యి కదిపింది.

అనురాధ తెరుకొని "స్వప్న నాకు పని ఉంది నేను వెళ్తున్నాను ఇప్పుడు ఎలాగో ఎమర్జెన్సీ కేసులు ఏమి లెవ్వు రేపు కూడా లేట్ గానే వస్తాను ఈలోగా మీరు మిగతా డాక్టర్స్ కి అసిస్ట్ చెయ్యండి" అని చెప్పేసి కార్ ఎక్కింది ఇంటికి వెళ్ళడానికి.

దారిలో వెళ్తుండగా నాలుగు రోజుల క్రితం వాళ్ల అమ్మ సరితతొ జరిగిన గొడవ గుర్తొచ్చింది.

సరిత : అనూ ఇంకెన్ని రోజులు ఇలా ఉంటావ్ బావని పెళ్లి చేసుకో, తనకి కూడా నువ్వంటే ఇష్టమే..

అను : నేను అదే కదా చెప్పేది బావ అంటే నాకు ఇష్టమే పెళ్లి చేసి పంపించేయ్యండి.

సరిత : ఏ బావ?

అను : ఇంకెవరు నా ఆదిత్య.

సరిత : నువ్వింకా వాడిని మర్చిపోలేదా, ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు వదిలేసి రమేష్ బావని పెళ్లి చేసుకో...

అను : నువ్వు నీ మొగుడ్ని వదిలేసే ఇంకొకడ్ని చేసుకో అప్పుడు నేను ఆదిత్యని వదిలేసి రమేష్ ని చేసుకుంటాను.

సరిత కోపంలో అనురాధ చెంప పగలకొట్టింది...

సరిత : చెప్తే అర్ధం కాదా నీకు, వాడే నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అయినా ఎందుకు వాడి వెనకాలే పడ్తావ్ సిగ్గులేదు.

అనురాధ : లేదు సిగ్గు ఎగ్గూ మనం అభిమానం ఏమి లెవ్వు నాకు... ఇదిగో చూడు నువ్వు బలవంతంగా నా పెళ్లి చేసి కాపురం చేపించి నాకు పిల్లలు పుట్టినా సరే ఆదిత్య కనిపిస్తే వాడితో వెళ్ళిపోతాను... ఇది గుర్తు పెట్టుకో.

సరిత : ఆదిత్య ఆదిత్య ఏముందే వాడి దెగ్గర?

అనురాధ : "నా ప్రాణం... " అని ఏడుస్తూ బైటికి వచ్చేసింది....


మెలుకువ వచ్చి లేచాను ప్యాంటు చూసుకుంటే అనూ ఊహలతో  కింద తడిచి ఉంది లేచి ఫ్రెష్ అయ్యి చెక్అవుట్ చేసి బైటికి వచ్చి తినేసి తిరుపతికి బండి పోనిచ్చాను... దారి మధ్యలో ఫోన్ వెంట వెంటనే రింగ్ అవుతుంటే బండి పక్కకి ఆపి ఫోన్ ఎత్తాను...

ఆదిత్య : హలో..

రాము : అన్నా నేను రాముని... అన్నకి సడన్ గా ఫీడ్స్ వచ్చింది ఇక్కడ డాక్టర్ లేదు నర్సులకి ఏం తెలీదు అందుకే నీకు ఫోన్ చేశాను.

ఆదిత్య : గుండె దెగ్గర కట్ చేశాను కదా బాడీ లో ఎనర్జీ లేక అలా అయ్యింది అక్కడ నర్స్ కి ఇవ్వు.

మాలతి : హలో ఎవరు?

ఆదిత్య : తనకీ ట్రీట్మెంట్ చేసింది నేనే.... 1.5ml magnesium సెలైన్ లో ఇవ్వండి సరిపోతుంది.

మాలతి : మీరు చెప్పినంత మాత్రాన నేను అలా చెయ్యలేను ముందు డాక్టర్ తొ మాట్లాడాలి... అని ఫోన్ రాముకి ఇచ్చి స్వప్న దెగ్గరికి వెళ్ళింది.

స్వప్న : హలో మేడం నిన్న జాయిన్ అయిన పేషెంట్ కి ఫీడ్స్ వచ్చింది, ఏం చెయ్యాలో అర్ధం కావట్లేదు.

అనురాధ : నాకు ఫోన్ చేసారుగా ఏం చెయ్యాలో మీకు తెలుసు....1.5ml magnesium సెలైన్ కి ఇవ్వండి సరిపోతుంది...

స్వప్న : అలాగే...

రాము ఆదిత్యకి ఫోన్ చేసాడు..

ఆదిత్య : చెప్పు రాము... ఇప్పుడెలా ఉంది.

రాము : అంతా ఓకే అన్నా థాంక్స్..

ఆదిత్య : పర్లేదు..

రాము : అన్నా నీ పేరేంటి?

ఆదిత్య : ఎందుకురా నీకు నా ఊరు పేరు చెప్పను, అన్నా అని పిలుస్తున్నావ్ కదా అలానే పిలు..

రాము : అలాగే..

ఆదిత్య : రాము నాకొక హెల్ప్ చేస్తావా?

రాము : చెప్పన్నా నీకోసం ఏమైనా చేస్తాను.

ఆదిత్య : అంతొద్దులే కానీ అక్కడ అనురాధ అనే డాక్టర్ ఉంటుంది తన ఫోటో తీసి పంపిస్తావా?

రాము : ఓస్ అంతేనా నిమిషాల్లో పని అయిపోద్ది, కాకపోతే ఇంకా డాక్టర్ రాలేదు... రాగానే పంపిస్తా..

ఆదిత్య : ఈ విషయం..

రాము : ఎవ్వరికీ తెలియనివ్వను..

ఆదిత్య : థాంక్స్..

రాము : అన్నా అనురాధ మేడం మీకు... అంటే నాకు వదిన అవుద్దా..

ఆదిత్య : అవును కానీ విడిపోయాం.

రాము : నేను కలుపుతా కదా మీ ఇద్దరినీ...నాకొదిలేయ్ నేను చూసుకుంటా

ఆదిత్య : నీకో దండంరా బాబు, అలాంటి పనులు చేసి శాశ్వతంగా దూరం చెయ్యకు చెప్పింది చెయ్ చాలు.

రాము : అలాగే...

అనురాధ ఎందుకైనా మంచిది అని హాస్పిటల్ కి వెళ్ళింది...

అనురాధ : ఇప్పుడు ఎలా ఉంది.

స్వప్న : బానే ఉన్నాడు...

మాలతి : కానీ మీరు చెప్పక ముందే తను అదే చెప్పాడు, నేనే వినిపించుకోలేదు.

అనురాధ : వినాల్సింది... ఆపరేషన్ చేసినవాడికి ఆ మాత్రం తెలీదా...

పన్నెండింటి వరకు తిరుపతి చేరుకున్నాను రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యి తిరుపతి మెట్లు ఎక్కుదామని మొదటి మెట్టు మీద కాలు పెట్టాను........
Like Reply
#97
Abba emanna flow na super, waiting for anu and Aditya reunion yourock yourock,there is something mystery.
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
#98
Super narration

Keep going
Like Reply
#99
Update bagundi interesting
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
ఏం గొడవ జరిగిందో? Huh
thanks for the update.
[+] 3 users Like kummun's post
Like Reply




Users browsing this thread: 3 Guest(s)