Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆదిత్య ~ లవ్ పార్ట్
#61
(01-06-2022, 10:45 AM)Ravi9kumar Wrote: Nice update

❤️❤️
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
3


బైటికి వచ్చి చూస్తే ముందు ఒక జీప్ ఆగి ఉంది, దాని వెనకాలే ఒక dcm సంధ్యా ఫౌండేషన్ ఇంటి నుంచి ఒక ఇరవై మంది ఆడపిల్లల్ని dcm లోకి ఎక్కిస్తున్నారు, నాకు తెలిసి ఒక పది పదిహేను మంది చిన్న పిల్లలు మాత్రమే ఉండాలి కానీ ఇంత మంది ఆడపిల్లలు ఎక్కడ నుంచి వచ్చారు... వాళ్ల దెగ్గరికి వెళ్లాను..

ఆదిత్య : రేయ్ ఎవడ్రా అక్కడా ఈ టైంలో, ఇక్కడ ఏం పని?

"ఎవడ్రా నువ్వు పారిపో లేకపోతే ప్రాణాలు పోతాయి"

"అన్నా వాడో తాగుబోతోడు అన్నా వాడితో ఎందుకు వదిలేయ్ వాడి దారిన వాడే పోతాడు"

ఆదిత్య : ఎవడ్రా తాగుబోతు నేను మందు మానేసి ఐదు నిముషాలు అవుతుంది..

"రేయ్ పోరా.." అని వెనక్కి నెట్టాడు "పోరా, ఒక్కసారి చెప్తే అర్ధం కాదా " అంతే నెక్స్ట్ సెకండ్ లో గాల్లో ఎగురుతూ వెళ్లి జీప్ లో పడ్డాడు...

వాడి వెనక ఒక్కొక్కరు అలా నలుగురి కాళ్ళు చేతులు విరిచేసాను చివరిగా ఇద్దరు మిగిలారు చిన్న వాళ్ళు, భయంగానే నా ముందుకి వచ్చారు చూస్తే రౌడీలలా లేరు అందుకే చిన్నగా తన్నాను ఇంకొకడు "తమ్ముడు" అంటూ నా మీదకి వాడికి దొరికిన సగం పగిలిన బాటిల్ తీసుకుని నా మీదకి వచ్చాడు కోపంగా... వాడిని తన్నగానే వాడి చేతిలో ఉన్న బాటిల్ నా చేతికి వచ్చింది వెంటనే వాడి మీదకి విసిరేసాను అంతే వాడు లేవలేదు..

అందరు పడిపోయారు dcm లోకి ఎక్కించిన అందరిని కిందకి దించి లోపలికి తీసుకొచ్చాను అందరూ థాంక్స్ అన్నా అని ఏడుస్తుంటే చిన్నగా తాగిన మత్తు వదులుతుంది... అనాధ ఆశ్రమం నడిపే ముసలావిడని అడిగితే రెండు రోజుల ముందు వీళ్ళని ఇక్కడికి బలవంతంగా తీకొచ్చారు ఇప్పుడు తీసుకెళ్తున్నారని అందుకే రోజు నలుగురు చెక్ చెయ్యడానికి వస్తున్నారని చెప్పింది.

కింద పడిన ఒకడిని లేపి "ఎక్కడికి తీసుకెళ్తున్నారు వీళ్ళని, ఎవరున్నారు దీని వెనక?" అని అడిగాను.. దానికి వాడు భయపడుతూ "మాకేం తెలీదు వీళ్ళని ఈ పదిహేనో తారీకు లంబసింగికి వెళ్లే దారిలో కాలువ దెగ్గర డెలివరీ చెయ్యమని ఆర్డర్ వచ్చింది, మాకు అంతే తెలుసు, నన్ను వదిలేయ్ లేకపోతే మమ్మల్ని ఆ మల్లేష్ చంపేస్తాడు ".

ఆదిత్య : వెళ్లిపోండి...మీరు మళ్ళీ ఈ ఊర్లో కనిపిస్తే మీ ప్రాణాలు అయితే నేను లేకపోతే ఆ మల్లేష్ ఎవరో ఒకరం తీసేస్తాం.

వెంటనే బార్ ఓనర్ అన్నకి ఫోన్ చేసాను రమ్మని, ఆడపిల్లలందరిని బార్ లోపలికి పంపించాను ఇక ముసలావిడకి మల్లేష్ వస్తే ఏం చెప్పాలో చెప్పి బార్ లోపలికి వెళ్తుండగా ఇందాక నేను కొట్టిన వాళ్లలో చివరిగా వచ్చిన వాడి తమ్ముడు అన్నా అన్నా అని ఏడుస్తున్నాడు...

వాడి దెగ్గరికి వెళ్లాను "చూడటానికి బాగున్నారు ఎందుకు ఈ పనులు చూడు ఇప్పుడు మీ అన్న బతకడు గాజు పెంకు గుండెల్లో దిగింది."

"కాలేజీ ఫీజుకి డబ్బులు లేవన్నా అందుకే ఇష్టం లేకపోయినా వచ్చాం ఇలా అవుతుందని అనుకోలేదు" అని ఏడవటం మొదలు పెట్టాడు.

వాడి మాటలు వినగానే నాకు మత్తు పూర్తిగా ఎగిరింది, వాడి చేతులు పట్టుకుని "కాళ్ళు పట్టు" అన్నాను, ఇద్దరం ఎత్తి బార్ లోకి తీసుకొచ్చి టేబుల్ మీద పడుకోపెట్టి ఒక పేపర్ మీద రాసిచ్చి "పక్కనే rmp హాస్పిటల్ ఉంటుంది వెళ్లి ఏమర్జెన్సీ అని చెప్పి ఇవి పట్టుకురా పో"..

"అన్నా హాస్పిటల్ కి తీసుకెళదామా?"

ఆదిత్య : వాళ్లు చిన్న డాక్టర్లు ఈ కండిషన్ ని హేండిల్ చెయ్యలేరు.. చెప్పింది చెయ్యరా...
పక్కనే ఉన్న అమ్మాయిని చూసి లైట్స్ మొత్తం వెయ్యమని చెప్పాను...

అంతలో వాళ్ల అన్న గిల గిల కొట్టుకోవడం చూసి వెంటనే పరిగెత్తాడు..అక్కడున్న ఆడపిల్లలంతా వాడినే చూస్తున్నారు ఏమవుద్దా అని....నేను వాడి షర్ట్ చించేసాను గాజు ముక్క గుండెకి పక్కన దిగింది. అదృష్టవంతుడు బతుకుతాడు... నా రెండు వేళ్ళతో గాజు ముక్కకి ఆటో వేలు ఇటో వేలు వేసి గట్టిగా ఒత్తి పట్టాను.. ఇప్పుడు గిలగిలా కొట్టుకోవడం ఆపేసి వేగంగా ఊపిరి పీల్చుకుంటున్నాడు...

ఈలోగా రాసిచ్చిన సామానుతొ వాళ్ళ తమ్ముడు తిరిగి వచ్చాడు... అక్కడున్న ఆడపిల్లల్ని చూస్తూ "మీలో ఎవరైనా మెడికల్ స్టూడెంట్ ఉన్నారా" అనగానే ఒక అమ్మాయి ముందుకి వచ్చింది... మిగతా వారిని చూసి "మీరంతా బెంగుళూరు వాళ్లే అయితే ఎవరింటికి వాళ్లు వెళ్లిపోవచ్చు ఒకవేళ వెళ్ళలేకపోతే.... నీ పేరేంటి?"......"రాము అన్న "... "రాముకి మీ అడ్రస్ ఫోన్ నెంబర్ ఇవ్వండి మిమ్మల్ని డ్రాప్ చేస్తాడు" అని రాముని చూసాను... రాము నన్ను చూసి ఆ పని మీద పడ్డాడు...

ముందుకి వచ్చిన అమ్మాయిని చూసి "తన గుండెని నేను పట్టుకున్నట్టె ఇలానే గట్టిగా పట్టుకో" అని చెప్పాను... ఈ లోగా నేను వెళ్లి చేతికి సర్జికల్ గ్లోవ్స్ తోడిగి తనకి ఇంజక్షన్ చేసి...scalpel తీసుకుని గుండెకి చాతికి మధ్యలో కోశాను.. రక్తం బైటికి చిల్లుతుంది ఏం కనిపించట్లేదు కళ్ళు మూసుకుని నా రెండు వెళ్ళు లోపలికి దూర్చాను వెతకగా గాజు ముక్క తగిలింది పట్టుకుని బైటికి లాగేసాను.. వేలు పెట్టి అదిమాను రక్తం కారడం ఆగిపోయింది.. కాటన్ తొ మొత్తం తుడిచాను కానీ వేలు తీస్తే రక్తం చిల్లుతుంది.. అలానే లోపల కట్ అయిన దెగ్గర కుట్లు వేసేసాను వేగంగా... రక్తం కారడం ఆగిపోయింది కాటన్ తీసుకుని అప్పటి వరకు కారిన రక్తం మొత్తం తుడిచేసి పై కుట్లు వేసాను... ఆతరువాత చర్మం పైనా కుట్లు వేసాను... వెంటనే ఒక సెలైన్ ఎక్కించి అంబులెన్సుకి ఫోన్ చేసాను...

ఆదిత్య : రాము ఇంకేం భయం లేదు, ఇక్కడనుంచి యాభై కిలోమీటర్ల దూరంలో కొత్తగా ఫ్రీ సర్జరీ క్యాంపు పడింది అడ్రస్ డ్రైవర్ కి చెప్పాను వెళ్ళు... అలాగే నీకు ఫోనెపే ఉందా.. నెంబర్ చెప్పు.... కాలేజీ ఫీజు ఎంత కట్టాలి..

రాము : యాభై వేలు...

ట్రాన్స్ఫర్ చేసాను రాము చేతులు ఎత్తి దణ్ణం పెట్టాడు వద్దని వారించి "ఇది నా నెంబర్ మళ్ళీ మీ అన్నకి సంబంధించిన డౌట్స్ ఉంటే ఫోన్ చెయ్".


బార్ ఓనర్ అన్నని చూసి "అన్నా నేను ఇక్కడనుంచి వెళ్ళిపోతున్నాను మల్లేష్ వచ్చి ఎంక్వయిరీ చేస్తే ఏం తెలియనట్టే ఉండు నా గురించి అడిగితే తాగుబోతోడు ఎక్కడుంటాడో తెలీదు అని చెప్పు" అని ఇక మిగిలిన ఒక్క అమ్మాయి వైపు చూసాను..

ఆదిత్య : నీ పేరు..మీ ఇల్లు ఎక్కడా..

రజిని : ఇక్కడే అన్నయ్య.

ఆదిత్య : పదా డ్రాప్ చేస్తాను.. అని పక్కనే ఉన్న మందు బాటిల్ తీసుకుని కాళీ చేసేసాను..

రజిని భయపడుతూ చూసింది...

ఆదిత్య : భయపడకు... ఇదే నా ఆఖరి మందు బాటిల్ అందుకే మొత్తం తాగాను.. ఇవ్వాల్టి తొ మందు మానేసాను..

రజిని ని తీసుకుని నా బండి తీసాను చాలా రోజులైంది బుజ్జిముండని ముట్టుకుని చాలా ఇష్టంగా కొనుక్కున్నను నింజా zx 1000cc... తీసి స్టార్ట్ చేసాను దీని సౌండ్ విని కూడా చాలా రోజులైంది...

రజిని ని ఎక్కించుకుని వాళ్ల ఇంట్లో డ్రాప్ చేసి మళ్ళీ రోడ్ మీదకి వచ్చాను... అప్పటికే తెల్లారింది.. టిఫిన్ చేసి ఆలోచించాను ఇలా ఎన్ని రోజులు తాగుతూ తిరుగుతూ ఉంటాను ఇప్పుడు ఎలాగో కాళీయే కనీసం ఆ ఆడపిల్లల్ని అయినా రక్షిద్దామని నిర్ణయించుకొని...బండిలో ఫుల్ ట్యాంక్ కొట్టించి...స్టార్ట్ అయ్యాను బెంగుళూరు to లంబసింగి...

....................................................................

అను : బావా మరి mpc లో జాయిన్ అవుతాను అన్నావ్.. నీకు డాక్టర్ అవ్వటం అంటే ఇష్టం కదా?

ఆదిత్య : అవును అను, నాకు డాక్టర్ అవ్వటం ఇష్టం కానీ ఇలా సర్టిఫికెట్స్ తొ కాదు వేరేలా..

అను : వేరేలా అంటే?

ఆదిత్య : నాకు తెలీదు.. అయినా నువ్వు డాక్టర్ అవుతావ్ గా మళ్ళీ నేనెందుకు?

అను : అయితే నేనూ mpc తీసుకుంటా..

ఆదిత్య : సరే నేనే bipc తీసుకుంటా లే..

అను : ఇప్పుడు దారికొచ్చావ్.. (అని ముద్దు పెట్టింది)

అను : బావా... మళ్ళీ ఒక సారి కిస్ చెయ్యవా?

ఆదిత్య : బాగుందా..

అను : అవును నీ ఎంగిలి వెచ్చగా ఉంది..

అను పింకు రంగులో ఉన్న కోర పెదాలని అందుకున్నాను.. ఒకరి ఎంగిలి ఒకరం జర్రుకుంటూ పడుకున్నాం, పొద్దున్నే లేచాను అనూ నా కౌగిలిలో వెచ్చగా పడుకుని ఉంది తల మీద ముద్దు పెట్టి లేపాను... ఇద్దరం లేచి బెడ్స్ సరి చేసి అనూని పడుకోబెట్టి డోర్ లాక్ తీసి బైటికి వచ్చాను..

నాన్న న్యూస్ పేపర్ చదువుతూ కనిపించాడు...

ఆదిత్య : నాన్న..

రాజు : హా ఆదిత్య లేచావా నీ కోసమే చూస్తున్నాను, అనూ ఎక్కడ?

ఆదిత్య : ఇంకా లేవలేదు..

రాజు : కాలేజీలో అప్లై చెయ్యడానికి ఫార్మ్స్ తెచ్చాను, ఒకసారి కాలేజీ చూసి వద్దాం మీకు నచ్చితే జాయిన్ అవుదురు.

ఆదిత్య : నాన్న నేను కూడా bipc లోనే జాయిన్ అవుతాను..

రాజు : హమ్మయ్య మొత్తానికి కోపం తగ్గిందన్నమాట.

సరిత వీళ్ళ మాటలు విని దెగ్గరికి వచ్చి సోఫాలో కూర్చుంటూ "మరి నీ కోడలు లాగా అనుకున్నావా, నా అల్లుడు బంగారం.."

కొంచెం సేపటికి అనూ వచ్చింది నేను లేచి బైటికి వెళ్లిపోయాను.. అత్త ఎప్పుడు మారుతారో వీళ్ళు అని గొణగడం విని నవ్వుకుంటూ బైటికి వచ్చాను..

రెడీ అయ్యి అందరం కాలేజీ చూసి అంతా ఓకే అనుకుని జాయిన్ అయ్యి అటు నుంచి అటు సినిమా చూసి బైట రెస్టారెంట్ లో తినేసి ఊరంతా తిరిగి సాయంత్రనికి ఇంటికి వచ్చాం...

అమ్మ వాళ్లు చపాతీలు చేస్తుంటే నేను టీవీ పెట్టుకుని చూస్తున్నా... అను వచ్చి సైగ చేసింది.. ఏంటి అని కళ్ళు ఎగరేసాను.. ముద్దు అన్నట్టు పెదాలు చూపించింది ..

పైకి వెళ్ళు అని సైగ చేసాను అనూ పైకి వెళ్లిన ఒక ఐదు నిమిషాలకి ఎవ్వరు గమనించట్లేదని కంఫర్మ్ చేసుకుని చిన్నగా మెట్ల పైకి ఎక్కాను అనూ నాకోసమే కూర్చుని ఉంది.

తన పక్కన కూర్చున్నాను అనూ చిన్నగా బైటికి కనపడకుండా లేచి నా ఒళ్ళో కూర్చుంది, నడుము మీద చేతులు వేసి గట్టిగా హత్తుకున్నాను, అనూ కళ్ళు మూసుకుంది, చిన్నగా ఇటు తిప్పి కాళ్ళని నా పక్కకి వేసి.. తన కళ్ళ  మీద నుదిటి మీద ముక్కు మీద బుగ్గ మీద ముద్దు పెట్టాను.. అనూ నా బుగ్గని తన బుగ్గని రుద్దుతుంది ఇద్దరం కళ్ళు మూసుకుని మా ఇద్దరి చర్మం కలుసుకుంటుంటే దాన్ని అనుభవిస్తున్నాం... అనూని గట్టిగా హత్తుకున్నాను నా మెడ లోకి తన తల దూర్చి ముద్దులు పెడుతుంది... కింద నాది లేచి తనకి తగులుతుంది.. అనూ ఒక్క సారి నా కళ్ళలోకి చూసి కొంటెగా నవ్వింది.. వెంటనే తన పెదాలు అందుకున్నాను ఇద్దరం ఒకరి పెదాలు ఒకరం రుచి చూస్తూ ఉండగా ఏదో చప్పుడు అయ్యింది.

ఇద్దరం తెరుకుని చూసాం కానీ ఎవ్వరు లేరు ఇక ఇలా వద్దానుకున్నాం ఎలాగో రాత్రికి రూమ్ లో కలుస్తాం కదా తొందరపడి చెడకొట్టుకోవడం ఎందుకు అనుకుని ఇద్దరం అంగీకారానికి వచ్చి ఒకళ్ళ తరువాత ఒకళ్ళం ఇంట్లోకి వెళ్లిపోయామ్...

రాత్రికి మళ్ళీ జాగారమే.. కలిసి మాట్లాడుకోడం హత్తుకుని పడుకోడం ఇన్ని రోజులుగా మేము చేసిన అల్లరి గుర్తు తెచ్చుకుని నవ్వుకోడం అన్నీ గుర్తొస్తుంటే నవ్వొచ్చింది అలానే నా కంట్లో నుంచి నీళ్లు కూడా వచ్చాయి, బండి స్పీడ్ కి కంటి పక్క నుంచి కారిపోతున్నాయి, బెంగుళూరు దాటి చిత్తూరు రోడ్ లో పలమనేరు దెగ్గర సెక్యూరిటీ ఆఫీసర్లు చెకింగ్ పెట్టారు అప్పటికే 150km నడుపుకుంటూ వచ్చేసాను... రాత్రి నిద్ర లేదు మళ్ళీ తాగేసి ఉన్నాను ఎందుకులే అని బండి ఊర్లోకి తిప్పాను కొంచెం రెస్ట్ తీసుకుని వెళదాం అని...
Like Reply
#63
మీ speeeeeeed కి ధన్యవాదాలు బ్రదర్
King of love
[+] 3 users Like Dsprasad's post
Like Reply
#64
Me story writting lo unde magic veru bro
[+] 2 users Like Sudharsangandodi's post
Like Reply
#65
చాలా అద్భుతంగా రాశారు అండి.... ఒక కథకు ఇంకో కధ కు లింక్ ఉన్నట్టు ఉంది., ఒక్క కథల లో అమ్మాయిలు రూమ్ లో ఉన్నారు .... ఈప్పుడు అదే అమ్మాయిలను ఇక్కడ సేవ్ చేశారు.....
అది ఏందో కానీ చాలా బాగుంది
[+] 2 users Like sez's post
Like Reply
#66
Nice update
Like Reply
#67
Updates ivvatam lo మీ తర్వాతే ఎవరైన
Like Reply
#68
Nice super update
Like Reply
#69
Super update
Like Reply
#70
Bro super update emiti bro vikaram and Aditya ni kallapali annukuntunanu. Rendu stories lo girls trafficking vachindhi and olace kuda same ee anipisthundhi
Like Reply
#71
Good update bro ❤️ lovely writing waiting for next
Like Reply
#72
EXECELLENT UPDATE
Like Reply
#73
Superb Update
Like Reply
#74
చాలా అధ్పుతాం గా రాస్తున్నారు మంచి కంటెంట్ వుంటుంది మీ అన్ని కథలో
[+] 1 user Likes Sivakrishna's post
Like Reply
#75
Superb update
Like Reply
#76
Nice update broo
Like Reply
#77
Vikaram love story ni add cheysinattu unnaru
Like Reply
#78
Nice update
Like Reply
#79
అప్డేట్ బాగుంది
Like Reply
#80
Nice update bro
Like Reply




Users browsing this thread: 1 Guest(s)