26-05-2022, 01:47 PM
pdf download chesune link click cheste exe file down load avutundi
pdf direct download ayye link pettandi sarit garu
pdf direct download ayye link pettandi sarit garu
Poll: భరత్ మేడమ్ ట్రాక్ తో పాటు సిద్దు భరత్ అమ్మ ట్రాక్ కూడా రాయమంటారా ? You do not have permission to vote in this poll. |
|||
రాయండి | 281 | 50.36% | |
వొద్దు | 88 | 15.77% | |
మీకెలా తోస్తే అలా రాయండి మాకెలాంటి అభ్యంతరం లేదు | 189 | 33.87% | |
Total | 558 vote(s) | 100% |
* You voted for this item. | [Show Results] |
Romance సారీ టీచర్..... {Index Available} completed
|
26-05-2022, 01:47 PM
pdf download chesune link click cheste exe file down load avutundi
pdf direct download ayye link pettandi sarit garu
28-05-2022, 12:05 AM
(25-05-2022, 02:18 PM)dom nic torrento Wrote: Yeah naaku ivvalane undi big updates Meku 2 or 3 days rest dorakali ani devudini korukunna bro.. time thisukuni manchi update evandi bro..
29-05-2022, 01:01 PM
(28-05-2022, 03:02 AM)Pinkymunna Wrote: Waiting for update bro get ready ivvala naku privacy dorikithe minimum 3 updates istha meerantha eduruchusthunna bharath madam pelli lo ela undabothunnaro untundi next update lo _______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
29-05-2022, 01:10 PM
29-05-2022, 01:23 PM
Waiting for that upadate bro
29-05-2022, 01:46 PM
29-05-2022, 02:26 PM
(This post was last modified: 29-05-2022, 02:26 PM by jackroy63. Edited 1 time in total. Edited 1 time in total.)
Bro Eagerly waiting for that please update
29-05-2022, 05:01 PM
29-05-2022, 06:01 PM
29-05-2022, 06:14 PM
(29-05-2022, 06:01 PM)Xossiplover7992 Wrote: We are dying for the update. update ready mistakes check chesi post chestha ready ga undu brooo _______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
29-05-2022, 06:35 PM
29-05-2022, 07:10 PM
E 64
భరత్, మేడం, బిందు, మేడం భర్త, సిద్దు, హారిక... ఈ ఆరుగురు ఏమనుకుంటున్నారో, పెళ్లి లో ఒకరిని చూసి ఒకరు ఎలా రియాక్ట్ అవుతారో, అయ్యి ఇంకెలాంటి సిట్యుయేషన్స్ తెస్తారో చూద్దాం... మేడం బిందు ఇంటికి వెళ్లిన మూడు రోజుల తరువాత.. వనజ కొడుకు పెళ్ళికి రెడీ అవుతూ.. పొద్దున్నే స్నానం చేసి ఫ్రెష్ గా రెడీ అయ్యి భరత్ కు నచ్చిన చీర కట్టుకుంటూ, అద్దం లో చూసుకుంది. భరత్ కు ఎలా ఉంటె నచ్చుతుందో అలా ఉండడానికి ప్రయత్నిస్తు, వాడికి నచ్చేలా చీర కట్టుకుంది. నుదిటిన బొట్టు పెట్టుకుని, అందంగా రెడీ అయ్యి, భరత్ ను చూడబోతున్న అన్న సంతోషం తో హాల్ లోకి వచ్చింది. హాల్ లో అప్పటికే రెడీ అయ్యి సోఫా లో కూర్చుని వెయిట్ చేస్తున్న సిద్దు నాన్న మేడం ను చూసాడు. మేడం ముఖం లో ఏదో ఆనందం కనిపించింది. క్రితం రోజులలో ఇది లేదు తన ముఖం లో అనుకుంటూ మొన్న బిందు చెప్పిన దాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. ఇక ఇంకో పక్క సిద్దు తన రూమ్ లో రెడీ అవుతూ ఉన్నాడు. అప్పుడే మెసేజ్ వచ్చింది. తీసి చూస్తే వనజ దగ్గర నుండి మెసేజ్ లు వచ్చాయి. ఓపెన్ చేసి చూసాడు. పెళ్ళిలో దిగిన ఫోటోలు అవి. సిద్దు గాడు నవ్వుకుంటూ కొడుకు పెళ్లి లో కూడా నన్ను గెలుక్కోవడానికి కాళీ దొరుకుతుందా దీనికి అని అనుకుంటూ వనజ ఫోటో ను జూమ్ చేసి చూసాడు. వనజ సూపర్ గా ఉంది కొత్త చీర లో. సిద్దు తన పెదాలను జూమ్ చేసి చూస్తూ ఉండగా అప్పుడే కాల్ వచ్చింది హారిక నుండి. వెంటనే కాల్ లిఫ్ట్ చేసాడు. హారిక అవతల నుండి ఎక్కడ ఉన్నావ్ అంది. సిద్దు, రెడీ అవుతున్నా బిందు కార్ తీసుకుని వస్తా అంది. అందుకే వెయిటింగ్ అని అన్నాడు. హారిక అవునా అంటూ సరే నేను డైరెక్ట్ గా నా ఫ్రెండ్స్ తో కలిసి అక్కడికి వస్తాను మీరు వచ్చేయండి అంది. సిద్దు సరే అంటూ ఫోన్ పెట్టేసాడు. పెట్టేసి ఈ బిందు ఏంటి ఇంకా రాలేదు అని టైం చూసుకున్నాడు. ఇక ఇంటి దగ్గర రెడీ అయ్యి కార్ లో వస్తున్న బిందు డ్రైవ్ చేస్తూ మేడం భరత్ ల గురించి ఆలోచించసాగింది. మొన్న మేడం తన ఇంటికి వచ్చి భరత్ తో తనని కలపమని అడిగిన విషయం గుర్తు వచ్చింది. అది వినగానే అప్పుడు కాస్త కోపం వచ్చినా, పాపం సంధ్య అని అనుకుని ఇద్దరినీ కలపడానికి ఫిక్స్ అయ్యింది. అలా మొన్న జరిగిన విషయం గుర్తు తెచ్చుకుంటూ కార్ డ్రైవ్ చేయసాగింది. ఇక్కడ మేడం అటు ఇటు తిరుగుతూ బిందు రాక కోసం ఎదురు చూస్తుంది. తాను అలా తిరుగుతూ ఉండడం చుసిన సిద్దు నాన్న చిన్నగా నవ్వుకుని తన దగ్గరికి వెళ్ళాడు. మేడం సిద్దు నాన్న రావడం చూసి చిన్న స్మైల్ ఇచ్చింది. సిద్దు నాన్న మేడం దగ్గరికి వస్తూ, మేడం ను దగ్గరికి లాక్కున్నాడు. ఇలా చేస్తాడు అని ఊహించని మేడం ఏంటండీ ఇది అన్నట్లు చూసింది. సిద్దు నాన్న చిన్న నవ్వు నవ్వి తనని దగ్గరికి తీసుకుని తన ముఖం లో ముఖం పెట్టి చూస్తూ, చాలా అందంగా ఉన్నావ్ ఇవాళ అన్నాడు. అంతే మేడం సిగ్గు పడిపోయింది. తల వొంచుకుంటూ సిగ్గుగా పొండి అంది. అలా అనుకుంటూ మనసులో అనుకుంది, ఎన్నడూ లేనిది మా ఆయనకే అందంగా ఉన్నాను అని అనిపించింది అంటే, ఇక భరత్ గాడికి ఎలా అనిపిస్తానో అని లోపల లోపలే గంతులు వేసింది. అంతలో ఎదురుగ ఉన్న సిద్దు నాన్న తన తల ఎత్తుతూ, తన నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఊహించని విదంగా ఇలా చేస్తున్నాడు ఏంటి అని అనుకుంది. సిద్దు నాన్న తనని చూస్తూ, ఇవ్వాళ నీ ముఖం ఎందుకో వెలిగిపోతుంది అన్నాడు. మేడం సిగ్గు గా చూసింది. సిద్దు నాన్న అది చూసి భరత్ ను చూడబోతున్నావ్ అనేగా ఇదంతా అన్నాడు. అంతే మేడం ఆశ్చర్యంగా ఏంటి ? అంది. సిద్దు నాన్న అవును అందుకే గా ఇలా వెలిగిపోతుంది నీ ముఖం అన్నాడు. మేడం అదేం లేదే అన్నట్లుగా చూసింది. సిద్దు నాన్న మేడం చెంప మీద చేయి పెడుతూ, నాకు తెలుసు సంధ్య అన్నాడు. మేడం విచిత్రంగా చూసింది. సిద్దు నాన్న మేడం చేయి పట్టుకుని మేడం ను చూస్తూ, నాకు తెలుసు సంధ్య, వాడికి నీకు మధ్య ఏవో మనస్పర్థలు ఉన్నాయి అని నాకు తెలుసు అన్నాడు. మేడం అనుమానంగా మొన్న బిందు చెప్పింది విన్నదే నా లేక నిజంగా ఇంకేమైనా తెలుసా ఈయనకు అన్నట్లుగా చూసింది. మల్లి అంతలోనే మనసులో, అయినా నిజం తెలిస్తే ఇలా మాట్లాడతాడా లే అని అనుకుంటూ సిద్దు నాన్న ను చూసింది. సిద్దు నాన్న మేడం తో, ఎం బాధ పడకు అత్తా అల్లుడు మల్లి కలుస్తారు లే అన్నాడు. మేడం చిన్న నవ్వు నవ్వింది. మొన్న బిందు తో సిద్దు నాన్న మాట్లాడుతూ ఉంటె బెదిరించింది తనకు గుర్తు వచ్చింది. అది గుర్తు రాగానే చిన్న నవ్వు వచ్చింది తనకు. ఎందుకు అంటే పాపం బిందు కు అసలు నిజం చెప్పే ఆలోచనే లేదు. తనే కావాలని పోయి బెదిరించింది. అది ఆయన వెళ్ళాక బిందు తో మాట్లాడుతూ ఉంటె తెలిసింది మేడం కు. బిందు ఆ రోజు సిద్దు నాన్న వెళ్ళాక మేడం తో.. బుద్దుందా నీకు ? కొంచెం ఉంటె మీ ఆయనకు దొరికిపోయే దానివి. మేడం : నువ్వు నిజం చెప్తావేమో అని భయం వేసింది బిందు : సిగ్గు లేదు, మల్లి మాట్లాడుతున్నావ్, నాకేం నీలా లూస్ అనుకున్నావా ? ఏది పడితే అది చెప్పడానికి ? మేడం : సారి... బిందు : సిగ్గుండాలి మల్లి సారి అంట, సారి, అయినా నాకు తెలీదా ? వినీల్ కు ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో అని ? అనోసరంగా ఓవర్ ఆక్షన్ చేశావ్ అంది. మేడం సైలెంట్ అయ్యింది ఇప్పుడు దీంతో అనొసరంగా గొడవ ఎందుకు లే ? ముందే దీంతో మనకు పని ఉంది అని అనుకుంది. మేడం సైలెంట్ గా అక్కడే సోఫా లో కూర్చుంది. బిందు ఇక తనని తిట్టడం ఆపి కిచెన్ లోకి వెళ్ళింది జ్యూస్ తీసుకు రావడానికి. మేడం కిచెన్ లోకి వెళ్తున్న బిందు ను చూసి మనసులో ఇది ఇంకెంత పెంట పెడుతుందో ? వాడి పేరు ఎత్తితే అనుకుంది. లోపలికి వెళ్లిన బిందు గ్లాస్ లో జ్యూస్ తీసుకుని వచ్చింది. మేడం పక్కనే కూర్చుని తాగుతు, ఏంటి చెప్పు అంది. మేడం తల దించుకుని నేల ను చూస్తూ ఉంది. బిందు మేడం తొడ మీద తడుతూ, మేడం గారు ఏంటి కథ చెప్పండి ఊరికే రారుగా ? అంది. మేడం బిందు ను చూసింది చూసి, తను అనుకున్నది చెప్పబోతు ఉండగా... సిద్దు నాన్న బిందు వచ్చినట్లు ఉంది అని అన్నాడు. మేడం వెంటనే ఈ లోకం లోకి వచ్చింది. బయట నుండి బిందు హార్న్ కొట్టింది. వెంటనే లోపల ఉన్న సిద్దు, వాడి రూమ్ లో నుండి బయటకు వచ్చాడు. మేడం రెడీ నా అన్నట్లు చూసింది. సిద్దు వెళదాం అన్నాడు. వెంటనే ముగ్గురు ఒకరినిఒకరు చూసుకుని వెళదాం అని అనుకుని తలుపు వైపు నడిచారు. బిందు వస్తున్న ముగ్గురిని చూసింది. చూసి వాళ్ళతో రీసెంట్ గా జరిగిన సన్నివేశాలను గుర్తు తెచ్చుకుంది. సిద్దు ను చూసి వీడేమో ఇన్ని జరిగినా, ఆ భరత్ తోనే మల్లి వీడి అమ్మను సాగ నంపాలి అనుకుంటున్నాడు, పాపం ఎం చేస్తాం అనుకుంటూ సిద్దు నాన్న ను చూసింది, వీడు ఇంకో వెస్ట్ గాడు, పక్కన పెళ్ళాం వాడితో అంత క్లోస్ గా ఉన్నా కూడా ఎం తెలుసుకోలేక పోయాడు. మల్లి వీడికి నేను రంకు పెళ్ళాన్ని, చి చి అనుకుంటూ అయినా నా పిచ్చి గాని, రంకు చేసి నోడికి తెలీదా ? ఇంకో రంకు ఎలా సాగుతుందో అని ? మరి ఏమీ తెలీదన్నట్లు నా దగ్గరికి ఎందుకు వచ్చి అడిగాడు ? నిజంగా అమాయకుడా ? ఏమోలే నేను ఎం చెప్తే అది గుడ్డి గా నమ్మేశాడు గా పాపం అందుకుకనైనా రెస్పెట్ ఇద్దాం అనుకుంటూ తిరిగి చూసింది. అక్కడ మన మేడం కనిపించింది. మహా తల్లి దండమే నీకు అనుకుంది మనస్సులో. అలా అనుకుని మొన్న జరిగిన సంఘటనను గుర్తు తెచ్చుకుంది. నాకే లంచం ఇవ్వడానికి తయారు అయిందిగా అని అనుకుంటూ మూడు రోజుల క్రితం లోకి వెళ్ళింది. తను చెప్పింది విన్నాక నాకు ఎక్కడో కాళింది. తాగుతున్న జ్యూస్ పక్కన పెడుతూ, తనతో ఎం చెప్పకుండా కిచెన్ లోకి వెళ్ళా. కాసేపటికి తనకు కూడా వచ్చింది పిల్లి లా నడుచుకుంటూ. నేను తనని చూడలేదు. తను వెనుకే నిలబడి ఉంది. నేను నా పని చేసుకుంటూ, తన వైపు చూడకుండా, తనతో, చూడు నువ్వు వాడితో కలిస్తే నాకేంటి ? కలవకుంటే నాకేంటి ? అది నీ ఇష్టం. మధ్య లో నా పెర్మిషన్లు ఎందుకో ? అన్నా. తను ఎం పలకలేదు. నేను ఇంకా చెప్తూ, చూడు నువ్వు ఏమైనా చేసుకో, వాడితో మల్లి మాట్లాడుతావో, మల్లి కలుస్తావో లేక వాడితో పడుకుంటావో నాకు అనోసరం. నీ లైఫ్ నీ ఇష్టం. నాకేంటి మధ్యలో ? అన్నా. తను సైలెంట్ గా ఉండిపోయింది. నేను కూడా మాట్లాడలేదు. కాసేపు అయ్యాక తను నా దగ్గరికి వచ్చింది. వెనుక నుండే నా చేతిని పట్టుకుంది. నేను వెంటనే వొదిలించుకుంటూ, నన్ను విసిగించకు సంధ్య, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని చెప్పా కదా, వాడితో నువ్వు పడుకున్నా కూడా నాకెలాంటి ప్రాబ్లెమ్ లేదు ఊరికే నన్ను దొబ్బకు అన్నా కోపంగా. నేను కోపంగా ఉండడం చూసి తను వెంటనే వెనుక నుండి నన్ను వాటేసుకుంది. నేను ఏంటిది అన్నట్లుగా చూస్తూ, తనని విడిపించుకుందాం అనుకున్నా. అంతలోనే తను నన్ను అలా వాటేసుకుని నిలబడి నా బుజం మీద తల పెడుతూ, అని అననట్లుగా, అంతేనా అంది చాలా చిన్నగా. నాకు చిరెత్తుకొచ్చి, తన వైపు తిరిగా. తను భయంగా చూసింది. నేను తన ముఖం చూసి కోపంగా తిడుతూ, ఇంకో సారి దాని టాపిక్ ఎట్టావ్ అంటే ఎం చేస్తానో నాకే తెలీదు చూడు అన్నా కోపంగా. తను భయంగా వెనకు అడుగు వేసింది. నేను తనని పట్టించుకోకుండా తిరిగి నా పని నేను చూసుకోవడం ప్రారంభించా. తను చిన్నగా కిచెన్ లో నుండి వెళ్ళిపోయింది. కాసేపు గడిచాక నా ఫోన్ రింగ్ అయ్యింది. ఎవరు చేస్తున్నారో మల్లి అని అనుకుంటూ ఫోన్ కోసం బయటకు వెళ్ళా. బెదురూమ్ లో ఫోన్ ఉండడం గుర్తొచ్చి లోపలి వేళ్ళ. అక్కడ సంధ్య బెడ్ మీద మౌనంగా కూర్చుని ఉండడం కనిపించింది. నేను పక్కనే ఉన్న ఫోన్ తీసుకున్నా. చూస్తే అది సంధ్య నుండే వస్తుంది. వెంటనే సంధ్య వైపు చూసా. నేను చూసా అని తెలియగానే అలాగే తల వంచుకుని చిన్నగా సంధ్య తన పైట జార్చింది. అంతే ఆ సీన్ చూడగానే నాకు దిమ్మ తిరిగి పోయింది. అప్పట్లో తను భరత్ తో గొడవ పడినప్పుడు, తిరిగి కలపమని నా దగ్గరికి వచ్చిన తనని, కలిపితే నాకేం ఇస్తావ్ ? అంటూ సరదాగా తనని నాతో లెస్బియన్ చేయమని అడిగింది గుర్తు వచ్చింది. అది గుర్తు రాగానే సంధ్య ఇప్పుడు దాన్నే నాకు లంచంగా ఇచ్చి భరత్ ను తిరిగి మల్లి తనతో కలపమని అడుగుతుందా ? అని అనిపించింది. అంతే వెంటనే కోపంగా బయటకు వెళ్ళా. గుమ్మం దగ్గరికి వెళుతూ, అక్కడ వొదిలిన చెప్పులతో ఒక గట్టి చెప్పు ను తీసుకుంటూ, తిరిగి బెడ్ రూమ్ లోకి వెళ్ళా. తను నేనేం చేస్తున్నానా అని చూస్తుంది. నేను చెప్పు పట్టుకుని రావడం కనిపించింది తనకు. నేను చెప్పు సంధ్య కు చూపిస్తూ, మూడే సెకండ్ లు, అంతే నీ ఇష్టం అన్నా. అంతే వెంటనే జార్చిన పైట ను పైకి వేసుకుని, మల్లి పొరపాటున కింద పడిపోతే కావాలనే జార్చాను అని అనుకుంటుందేమో అని పిన్ కూడా పెట్టేసుకుంది. అది చూసి కోపంగా చెప్పును పక్కన పడేస్తూ, తన ముందుకు వెళ్ళా. తనని చూస్తూ లే అన్నా. సంధ్య లేచింది. తల ఎత్తలేదు. నేను తనని కోపంగా చూస్తూ ఎలా కనిపిస్తున్నా నీకు ? అన్నా. సంధ్య పలకలేదు. నేను కోపంగా ఒక్కటి కొడదాం అని చేయి ఎత్తబోతు ఉండగా, తను ఏడుపు గొంతు తో, క్షమించవే అంటూ నా మీద పడింది. అంతే లేచిన చేయి తన చెంప మీద కొట్టడానికి కాకుండా తన వీపు మీద పెట్టి ఓదార్చడానికి వెళ్ళింది. సంధ్య ఏడుపు గొంతు తో, క్షమించవే అని మల్లి అంటూ, నాకేం చేయాలో తోచలేదే అంది ఏడుపును కంటిన్యూ చేస్తూ. నేను తనని అర్ధం చేసుకుంటూ మంచం మీద కూర్చోబెట్టా. తను ఏడుస్తూ నా వంక చూసింది. నేను తన పక్కన కూర్చున్నా. తను నా చేతిని పట్టుకుని నా కళ్ళలోకి చూసింది. నేను తన భాదను అర్ధం చేసుకున్న అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చా. తను నా కళ్ళలోకి చూస్తూ నన్ను తప్పుగా చూడకే ప్లీజ్ అంది. నేను తన వీపు మీద చేయి వేసి నిమురుతూ అలా నేను ఎప్పటికి చూడను లే అన్నా. సంధ్య చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుని నన్ను చూసింది. చూసి నా చేతులని పట్టుకుంది. నేను ఏమనలేదు. తను నా చేతులని చూస్తూ, చిన్నగా మాట్లాడడం మొదలు పెట్టింది. ఏమనుకోకే, ఇలా చేసినందుకు. నాకు తెలుసు ఇలా చేస్తే నీకు కోపం వస్తుంది అని. కానీ ఎం చేయను ? వాడిని మరచిపోలేక పోతున్నా. అందుకే నీ సహాయం కోసం ఇలా చేయాల్సి వచ్చింది. సారి అంది. నేను సైలెంట్ గా వింటున్నా. తను మల్లి మాట్లాడుతూ, ఎందుకో తెలీదు, నాకు వాడి పిచ్చి పట్టింది., ఎం చేస్తున్నా వాడే గుర్తు వస్తున్నాడు. వాడితో మాట్లాడాలి, మల్లి చిలిపిగా గొడవ పడాలి అని మనసు ఒకటే పోరు పెడుతుంది. చెప్తే నీకు అర్ధం కాదు కానీ, ఇప్పుడే వెళ్లి వాడిని కొట్టి గాని వాడితో మల్లి మాట్లాడించాలి అని ఉంది. కానీ ఎం చేస్తాం నేను చేసిన పనులు అలాంటివి. నాకు వొద్దంటే వొద్దు అన్నట్లుగా ఉండకుండా, వాడితో కాస్త ముందుకు వెళ్తూ, మల్లి వెనక్కు వస్తూ, వాడికి ఆశ కల్పించ్చాను. కల్పించి ఇచ్చేదేదో ఇవ్వొచ్చుగా పిచ్చి దాన్ని, వాడ్ని తిట్టి, చేసిందంతా నేనే చేసి మల్లి వాడినే కామాందుడ అని అన్నా. పాపం వాడేం చేస్తాడు ? చెప్పు. నేనేగా చనువు ఇచ్చింది. తప్పు నాది కాదా ? పాపం వాడినొక్కడినే అంటే ఎలా ? అంది. నేను ఊరికే వింటూ కూర్చున్నా. సంధ్య ఇంకా చెప్పుకుంటూ, నాకు తెలుసు నీకు వాడి మీద కోపం ఎందుకు ఉందొ ? ఆరోజు నన్ను వాడు బలవంతంగా అనుభవించాడు అనేగా ? నీ కోపం అంతా అంది. అంటూ, నన్ను చూసి, ఊరికే ఆ విషయం లో వాడిదొక్కటే తప్పు లా చూడకు బిందు అంది. నేను ఏంటి అన్నట్లుగా చూసా. సంధ్య తల వొంచుకుని, చూడు నువ్వే చెప్పు, ఆరోజు వాడు తాగి ఉన్నాడు. నాకు అయినా బుద్ధి ఉండాలి గా. వాడు తాగి ఉన్నాడు ఏమైనా వాగుతాడు. నేనే కాస్త ఓర్చుకుని మల్లి మాట్లాడాలి అని నాకైనా అనిపించొచ్చు గా. అనిపించలేదు. నేనూ రెచ్చ్చిపోయా. ఒకవేళ ఆరోజు నేను సైలెంట్ గా వాడిని వొదిలేసి ఉంటె, ఆ పని చేసేవాడా ? నేను కాదా ? వెళ్లి వాడితో గెలుక్కుంది ? చెప్పు అంది. నేను అసహనంగా చూసా. దానికి సంధ్య నవ్వి, అదంతా పక్కన పెట్టు, వాడు అస్సలు ఎప్పుడు తాగడు. ఆ అలవాటు ఉన్నది సిద్దు గాడికి. ఆ వెస్ట్ ఫెలో గాడు వీడికి మందు తాగించి, నా మీదికి తోలాలని చూసాడు. అది గుర్తు లేదా ? నీకు అంది. అంటూ మల్లి, పోనీ అదీ వొద్దనుకుందాం, తరువాత మత్తు దిగాక వాడు చేసింది గుర్తు లేదా ? పాపం నన్ను అంత క్షోభ పెట్టాను అనేగా ? పోయి ఆత్మ హత్య ప్రయత్నం చేసాడు. అదృష్టం కొద్దీ మల్లి మనకు దక్కాడు. ఆదైనా గుర్తు లేదా ? నీకు అంది. నేను కన్విన్స్ అయినట్లు గానే ఫేస్ పెట్టా తన కోసం. తను మల్లి చూస్తూ, ఇందాక నువ్వే చెప్పావ్ మా ఆయనకు, తప్పంతా ప్రియా దే, భరత్ కు అందులో ఎలాంటి ప్రమేయం లేదు అని. నీ నోటితో చెప్పిన దాన్నైనా నువ్వు నమ్మాలి కదా ? అంది. నేను ఊరుకుండిపోయా. సంధ్య నన్ను కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ, వాడిని నీ దృష్టిలో ఏదో మంచోడిని చేద్దాం అని కాదు నా ఉద్దేశం. అనొసరంగా వాడిని అపార్థం చేసుకుంటూ వాడి మీద కోపం పెంచుకుంటున్నావ్ అనే నా భాధ అంతా అంది. నేను అసహనంగా ఫేస్ పెడుతూ ఇప్పుడేంటి ? వాడిని నేను మంచోడు అని అనుకుని, నిన్ను వాడిని ఇద్దరినీ కలపాలి అంతేనా ? అన్నా వెక్కిరింపుగా చూస్తూ. సంధ్య కాస్త తల వంచుకుంది. తిరిగి తల ఎత్తుతూ, నువ్వు లేకున్నా కూడా నేను వాడితో కలిసిపోగలను బిందు., కానీ అర్ధం చేసుకో నువ్వు ఉంటె నాకు కొండంత అండ ఉన్నట్లు., అది ఎలా అంటే బిడ్డ తల్లి లేకుండా పెరిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నువ్వు లేకుండా నేను ఉంటె. నువ్వు నాకు అంత బలం, అర్ధం చేసుకో అంది. నేను ఇదేం పోలికే అన్నట్లుగా చూసా. తను కాస్త నవ్వినట్లు ఫేస్ పెడుతూ, నా చేతిని పట్టుకుని నా కళ్ళలోకి చూసింది. చూసి డైరెక్ట్ గా అడుగుతూ ఒకటి చెప్పు బిందు, నీకు నిజంగా వాడి మీద ఎందుకు కోపం ? ఆ బలవంతంగా అనుభవించడం గురించి మాత్రం చెప్పకు, దాన్ని నేను ఆల్రెడీ ఇందాకే ఫిక్స్ చేశా అంటూ అది కాకుండా ఇంకేదైనా స్ట్రాంగ్ రీసన్ ఉందా చెప్పు ? ఒక్కటైనా ? అంది. నేను ఏదో చెప్పడానికి ట్రై చేశా కానీ నోరు రాలేదు. ఎందుకు అంటే నాకు కూడా పెద్ద రీసన్స్ ఎం కనిపించలేదు వాడిని అనడానికి. సంధ్య జరిగింది తలుచుకుంటూ, బిందు ను చూసి చూడు, చెప్తున్నా కదా వాడు నిజంగా నువ్వు అనుకున్నట్లు కామందుడు కాదు. నా సొంత ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. వాడు మొదట నుండి ఎలా ఉన్నాడో ఇప్పటికి అలాగే ఉన్నాడు. మొదట మనం వాడిని యాక్సెప్ట్ చేసి, ఇప్పుడు చేయడం లేదు అంటే మనలోనే లోపం ఉంది అని. వాడిలో కాదు అర్ధం చేసుకో. ఏదో తాగిన మత్తులో ఉన్నప్పుడు చేసిన దాని గురించి పట్టించుకోకు, తప్పులు అందరూ చేస్తారు అంది. నేను ఇక తనతో వాదించడానికి ఏ కారణం దొరకలేదు. ఒక్క క్షణం అనిపించింది. నిజమే కదా నేనే అనోసరంగా వాడి మీద కోపం పెంచుకుంటున్న అని అనిపించింది. దాంతో ఒక్కసారిగా జరిగిన విషయాలు అన్ని గుర్తు వచ్చాయి. వాడికి నేనే సంధ్య తో ఎలా దగ్గర కావాలో ట్రైనింగ్ ఇచ్చింది గుర్తు వచ్చింది. వాడు మొదటి నుండి తనతో, సంధ్య తో చేసిన చిలిపి చేష్టలు గుర్తు వచ్చాయి. అవి గుర్తు రాగానే ఎందుకో వాడి మీద కోపం పోయింది. నిజమే కదా వాడు అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. నేనే వాడి మీద కోపం పెంచుకుని అనోసరంగా ప్రియా తో వీడు ఉన్నదాన్ని అపార్థం చేసుకుని, ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాను అని అనుకున్నా. అలా అనిపించగానే వెంటనే సంధ్య వంక చూసా. సంధ్య నేను ఎం చెప్తానా అని చూసింది. నేను తనని చూసి అవునే నిజమే నేనే ఆనవసరంగా వాడిని ఎక్కువ అపార్థం చేసుకున్నా. ఆరోజు గనక నేనే అపార్థం చేసుకోకుండా వున్నింటే మీ ఇద్దరి మధ్య అసలు ఇంత పెద్ద గొడవ అయ్యుండేదే కాదు. నువ్వు వాడిని అలా తిట్టి పంపించే దానివే కాదు. నేనే ఆ ప్రియా తో భరత్ ను చూసి నీకు వాడికి మధ్య గొడవ పెట్టా. లేకుంటే గోటితో పోయేది ఇప్పుడు గొడ్డలి దాకా వచ్చింది అన్నా. తను నేను పాజిటివ్ గా చెప్పడం తో ఆనందంగా ముఖం పెట్టింది. ఇక నేను దారికి వచ్చాను అని అనుకుందేమో వెంటనే తన కోరికలు అడగడం మొదలుపెట్టింది. నెమ్మదిగా నన్ను చూస్తూ, కాస్త సిగ్గు గానే, వాడు పెళ్ళికి వస్తాడు నువ్వే కాస్త అని అంటూ నవ్వింది. నేను తిరిగి నవ్వుతు తన బుజం మీద తడుతూ, సరే అన్నట్లుగా ఫేస్ పెట్టా. అలా పెట్టి అంతలోనే మల్లి, అయినా నా ప్రయత్నం నేను చేస్తా. కానీ నిజమైన ప్రయత్నం చేయాల్సింది మాత్రం నువ్వే, ఎందుకు అంటే వాడు కొంచెం ఏమైనా మాట వింటాడు అంటే అది నీకే. మాతో మాట్లాడడం కూడా మాట్లాడడు. కాబట్టి నువ్వు ప్రయత్నించు. మిగితాది వెనకుండి మేము నడిపిస్తాం అన్నా. మేడం థాంక్స్ అంది. అంటూ అంతలోపు మేము నా ? అంది. బిందు నవ్వి నీ కొడుకు కోడలు కూడా నీ పార్టీ నేలే అన్నా. సంధ్య ఆశ్చర్యంగా వాడు ఇంకా మమ్మల్ని కలపడానికి ఇష్టపడుతున్నాడా ? అంది. నేను నవ్వి, ఎం చేస్తాం చెప్పు, నీ కొడుకు అలాగే ఉన్నాడు, నీ మొగుడు కూడా అలాగే ఉన్నాడు. నీ అదృష్టం అలా ఉంది మరి అన్నా. సంధ్య మధ్యలో నా మొగుడు ఎం చేసాడు అంది. నేను నవ్వుతు మరి పక్కన పెళ్ళాం కి ఇంత కథ జరుగుతుంటే అసలు ఎం గమనించకుండా ఉండడం మాములు విషయమా ? చెప్పు అన్నా. సంధ్య నవ్వింది. నేను సంధ్య ను చూస్తూ, ఒకటి చెప్పవే, అప్పట్లో ఒకటే బయపడేదానివి కదా ? భరత్ విషయం నా మొగుడికి తెలుస్తుండెమో ? నా కూతురికి తెలుస్తుందేమో ? అని. మరి నిజంగా ఇప్పుడు ఒకవేళ నీ మొగుడికె తెలిస్తే ఎలా ? అప్పుడు ఎం చేస్తావ్ అన్నా. సంధ్య మౌనంగా ఉండిపోయింది. రెండు క్షణాలు అలాగే ఉండి నన్ను చూస్తూ, చూడవే ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందొ తెలుసా ? భరత్ తో కలవకపోతే చచ్చిపోతానేమో అనెలా ఉంది. నువ్వన్నట్లే మా ఆయనకు గనుక ఈ విషయం తెలిస్తే, నేను అస్సలు భయపడను, వెళ్లి దైర్యంగా చెప్తా, నాకు ఒక్కరోజు ఇవ్వండి, భరత్ తో గడిపి వస్తా తరువాత మీ ఇష్టం. చంపేస్తారో ఎం చేస్తారో అని అంటా అంది. అది విన్న నాకు ఇందాక తను కత్తి చూపించి బెదిరించింది గుర్తు వచ్చింది. అది గుర్తు రాగానే నవ్వుకున్నా లోపల... ఏంటి ఇంత లెట్ అనగానే ఈ లోకం లోకి వచ్చా. సంధ్య అలా అంటూ వచ్చి కార్ లో పక్కన కూర్చుంది. దానికి సమాధానంగా సిద్దు, ఆంటీ నుండి అమ్మాయిగా మారాలిగా, మేకప్ కు టైం పట్టింటుంది లే అన్నాడు. బిందు ఏంటి అన్నట్లుగా చూసింది. అలా చూడగానే సిద్దు ప్లేట్ మారుస్తూ, ఏమైనా ఈ డ్రెస్ లో బిందు నువ్వు అచ్చం పదహారేళ్ళ అమ్మాయి లా కనిపిస్తున్నావు అన్నాడు. అది విన్న సిద్దు నాన్న, అంటే ఇప్పుడు కాదు అనుకున్నావా ? ఆ డ్రెస్ ఉన్నా, లేకున్నా, బిందు అచ్చం అలాగే కనిపిస్తుంది అన్నాడు. అది విన్న బిందు, అది లేకున్నా అంటే ? బట్టలు లేకుండా అనా ? అంటే నగ్నంగానా ? ఎంత మాట అన్నాడు ? అసలు ఏ ఉద్దేశం అలా అన్నాడు అనుకుంటూ సిద్దు నాన్న ను చూసింది. అలా చూస్తున్న బిందు ను చూసి మేడం భరత్ ను చూడాలనే తొందరలో, మీ మాటలు తరువాత ముందు పదండి లేట్ అయిపోతుంది అంది. బిందు దీని గోల దీనిది అని అనుకుంటూ కార్ స్టార్ట్ చేసింది. _______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
29-05-2022, 07:28 PM
Mothaniki bindu kuda madam ki support chestundi super, waiting for madam and bhart meeting
29-05-2022, 07:32 PM
Privacy dorikithe inkoti istha
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
29-05-2022, 07:33 PM
29-05-2022, 08:06 PM
Nice broo chalaa bhagundi story mothaniki malli start ayindi waiting for next episode bro
29-05-2022, 08:08 PM
29-05-2022, 08:15 PM
అక్కడ మేడం కి మాత్రమే కాదు బ్రో...ఇక్కడ మాకు కూడా తొందరగానే ఉంది....ఎప్పుడు వాళ్ళు ఇద్దరు కలుసుకుంటారో అని.....
అప్డేట్ మాత్రం అదిరిపోయింది బ్రో....చాలా బాగుంది....ముక్యంగా బిందు సైడ్ నుండి పోసిటివిటీ వచ్చింది అది చాలు....... మీ తరువాతి అప్డేట్ కోసం వెయ్యి కళ్ళతో వేచిచూస్తుంటాం.... ధన్యవాదాలు |
« Next Oldest | Next Newest »
|