19-05-2022, 06:29 PM
Dippadu garu, vyasudu tana sahodarula bharyalatho jaripina sangam vruttantham vivarincha galaru
Fantasy పరదార పురాణము
|
19-05-2022, 06:29 PM
Dippadu garu, vyasudu tana sahodarula bharyalatho jaripina sangam vruttantham vivarincha galaru
20-05-2022, 05:58 AM
(19-05-2022, 06:29 PM)Ajju12 Wrote: Dippadu garu, vyasudu tana sahodarula bharyalatho jaripina sangam vruttantham vivarincha galaru
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-58...pid5809866 https://xossipy.com/thread-64656-post-57...pid5779016 సంక్రాంతి కామ కథల పోటీ https://xossipy.com/thread-65168.html
20-05-2022, 06:00 AM
(This post was last modified: 20-05-2022, 06:02 AM by stories1968. Edited 1 time in total. Edited 1 time in total.)
అంబిక కాశీరాజు కుమార్తె. అంబ, అంబాలిక ఈమెకు అక్కా, చెల్లీను. వీరి వివాహం కోసం కాశీరాజు స్వయంవరం ప్రకటించగా అనేకమంది రాజులు పోటీపడ్డారు, వారందరినీ భీష్ముడు ఓడించి, యువరాణులు ముగ్గురినీ ఎత్తుకు వెళ్ళాడు. అంబ సాళ్వరాజును ప్రేమించానని చెప్పడంతో భీష్ముడు ఆమెను అతడి వద్దకు పంపించేసాడు. అంబిక, అంబాలికలను తన తమ్ముడైన విచిత్రవీర్యునికిచ్చి వివాహం చేసాడు.
విచిత్ర వీర్యుడు క్షయరోగంతో నిస్సంతుగా మరణించాడు. వంశవృద్ధి కోసమని అతడి తల్లి సత్యవతి తన తొలిపుత్రుడైన వ్యాసుని కోరింది. అంబిక, అంబాలికలకు సంతానాన్ని ప్రసాదించేందుకు అతడు అంగీకరించాడు. అంబిక వ్యాసుని వ్యాసుని వికారాకారం చూడలేక కళ్ళు మూసుకుంది. ఆ కారణాన వ్యాసుడు ఆమెకు, పుట్టుగుడ్డియైన ధృతరాష్ట్రుని ప్రసాదించాడు. అంబాలిక వ్యాసుని చూడడంతోనే భయంతో తెల్లబారింది. ఆ కారణాన ఆమెకు, పాండురోగం కారణాన తెల్లబారిపోయిన చర్మంతో పాండురాజు పుట్టాడు.
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-58...pid5809866 https://xossipy.com/thread-64656-post-57...pid5779016 సంక్రాంతి కామ కథల పోటీ https://xossipy.com/thread-65168.html
20-05-2022, 06:11 AM
మహాభారతం ప్రకారం, అతను చేపల పట్టే వాడి కుమార్తె సత్యవతి మరియు వశిష్ట వంశంలో ఒక ఋషి అయిన సంచరించే బ్రాహ్మణుడైన పరాశర కుమారుడు. అతను ఉత్తరప్రదేశ్లోని జలౌన్ జిల్లాలోని కల్పికి సమీపంలో ఉన్న యమునా నదిలో బాదరా చెట్లతో కప్పబడిన ఒక ద్వీపంలో జన్మించాడు . అతను ముదురు రంగులో ఉన్నాడు మరియు అందువల్ల కృష్ణ (నలుపు) అనే పేరుతో పిలవబడ్డాడు మరియు ద్వైపాయన అనే పేరు కూడా ఉంది , అంటే 'ద్వీపంలో జన్మించినవాడు'. పిల్లవాడు పుట్టిన వెంటనే పెద్దవాడు అయ్యాడు; ఒక సన్యాసి జీవితాన్ని స్వీకరించి , అతను త్వరలోనే గొప్ప ఋషులలో ఒకడు అయ్యాడు.
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-58...pid5809866 https://xossipy.com/thread-64656-post-57...pid5779016 సంక్రాంతి కామ కథల పోటీ https://xossipy.com/thread-65168.html
20-05-2022, 06:12 AM
మహాభారతం ప్రకారం, అతను ఫెర్రీమ్యాన్ కుమార్తె సత్యవతి మరియు వశిష్ట వంశంలో ఒక ఋషి అయిన సంచరించే బ్రాహ్మణుడైన పరాశర కుమారుడు. అతను ఉత్తరప్రదేశ్లోని జలౌన్ జిల్లాలోని కల్పికి సమీపంలో ఉన్న యమునా నదిలో బాదరా చెట్లతో కప్పబడిన ఒక ద్వీపంలో జన్మించాడు . అతను ముదురు రంగులో ఉన్నాడు మరియు అందువల్ల కృష్ణ (నలుపు) అనే పేరుతో పిలవబడ్డాడు మరియు ద్వైపాయన అనే పేరు కూడా ఉంది , అంటే 'ద్వీపంలో జన్మించినవాడు'. పిల్లవాడు పుట్టిన వెంటనే పెద్దవాడు అయ్యాడు; ఒక సన్యాసి జీవితాన్ని స్వీకరించి , అతను త్వరలోనే గొప్ప ఋషులలో ఒకడు అయ్యాడు.
వ్యాసుడు సత్యవతికి హస్తినాపుర రాజైన కురు రాజు శాంతనుతో వివాహానికి ముందు జన్మించాడు మరియు చిత్రాంగద మరియు విచిత్రవీర్య అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కొడుకులు ఇద్దరూ కలగకుండానే మరణించారు, మరియు నియోగ అనే పురాతన అభ్యాసాన్ని ఆశ్రయించారు, దీనిలో ఎంపిక చేసుకున్న వ్యక్తి సమస్య లేకుండా మరణించిన వ్యక్తి యొక్క వితంతువుతో కొడుకులను కనవచ్చు, ఆమె చనిపోయిన తన కొడుకు విచిత్రవీర్య తరపున కొడుకులను పుట్టించమని వ్యాసుడిని అభ్యర్థించింది. విచిత్రవీర్యకు అంబిక, అంబాలిక అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. వ్యాసుడు వారిని తన దగ్గరకు రమ్మని పిలిచాడు. అంబిక మొదట దగ్గరికి వచ్చింది, కానీ సిగ్గు మరియు అతని భయంకరమైన రూపం కారణంగా, ఆమె కళ్ళు మూసుకుంది. వ్యాసుడు సత్యవతికి తన బిడ్డ అయిన ధృష్టరాష్ట్రుడు అంధుడిగా పుడతాడని చెప్పాడు. సత్యవతి అంబాలికను పంపింది, ఆమెను ప్రశాంతంగా ఉండమని హెచ్చరించింది. కానీ అంబాలిక ముఖం భయంతో పాలిపోయింది మరియు వ్యాసుడు ఆమె బిడ్డ పాండు రక్తహీనతతో బాధపడతాడని ఊహించాడు. మరియు రాజ్యాన్ని పరిపాలించడానికి తగినది కాదు. భార్యలలో ఒకరిని మళ్లీ తన వద్దకు పంపమని వ్యాసుడు సత్యవతితో చెప్పాడు, తద్వారా ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టాడు. ఈసారి అంబిక మరియు అంబాలిక వారి స్థానంలో తమ పనిమనిషిని పంపారు. పనిమనిషి ప్రశాంతంగా మరియు కూర్చుంది, కాబట్టి ఆమె విదురుడు అనే ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది. వీరు 'చట్టబద్ధంగా' వ్యాసుని కుమారులు కానప్పటికీ, ఖగోళ వనదేవత నుండి జన్మించిన మరొక కుమారుడు శుక అతని నిజమైన ఆధ్యాత్మిక వారసుడిగా పరిగణించబడతాడు. ధృష్టరాష్ట్రుడు మరియు పాండు ద్వారా, కురుక్షేత్ర యుద్ధంలో పోరాడుతున్న రెండు పక్షాలకు వ్యాసుడు తాతయ్యాడు. మరొక కుమారుడు శుకా, ఒక ఖగోళ వనదేవత నుండి జన్మించాడు, అతని నిజమైన ఆధ్యాత్మిక వారసుడిగా పరిగణించబడ్డాడు. ధృష్టరాష్ట్రుడు మరియు పాండు ద్వారా, కురుక్షేత్ర యుద్ధంలో పోరాడుతున్న రెండు పక్షాలకు వ్యాసుడు తాతయ్యాడు. మరొక కుమారుడు శుకా, ఒక ఖగోళ వనదేవత నుండి జన్మించాడు, అతని నిజమైన ఆధ్యాత్మిక వారసుడిగా పరిగణించబడ్డాడు. ధృష్టరాష్ట్రుడు మరియు పాండు ద్వారా, కురుక్షేత్ర యుద్ధంలో పోరాడుతున్న రెండు పక్షాలకు వ్యాసుడు తాతయ్యాడు.మహాభారతం , కౌరవులు మరియు పాండవులు. అతను యువ యువరాజులకు ఆధ్యాత్మిక మార్గదర్శిగా కథలో అప్పుడప్పుడు కనిపించాడు.
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-58...pid5809866 https://xossipy.com/thread-64656-post-57...pid5779016 సంక్రాంతి కామ కథల పోటీ https://xossipy.com/thread-65168.html
20-05-2022, 12:21 PM
ప్రశ్న : మేనకా విశ్వమిత్రముని చేరిచిందా? తన బిడ్డ ని నిలల్లో వేసిందా..?మనం అందరం తన మునిమానావాలేమాన్?
25-05-2022, 08:07 PM
(19-05-2022, 06:29 PM)Ajju12 Wrote: Dippadu garu, vyasudu tana sahodarula bharyalatho jaripina sangam vruttantham vivarincha galaru అనంతకోటి ధన్యవాదములు మిత్రమ అజ్జు. ఈ దారానికి మీకు స్వాగతం సుస్వాగతం మిత్రమ. మీ ప్రశ్నకి పెద్దలు చక్కటి సమాధానము ఇచ్చారు. నా బాణి లో నాకు తెలిసిన విషయములని వ్రాసి మీకు పంపాను మరియు ప్రశ్నోత్తరములు page లో పెట్టాను. ఇక్కడ అది పెడితే ఈ దారం ఉనికికే ప్రమాదం అవ్వచ్చు కనుక అలా చేసాను.
25-05-2022, 08:10 PM
(20-05-2022, 05:58 AM)stories1968 Wrote: అనంతకోటి ధన్యవాదములు మిత్రమ బొమ్మల బ్రహ్మ. చక్కగా వివరణ ఇచ్చారు. కొత్త విషయాలు ఎల్లప్పుడు తెలుసుకుంటుంటాను మీ నుండి.
25-05-2022, 08:11 PM
(20-05-2022, 06:00 AM)stories1968 Wrote: అంబిక కాశీరాజు కుమార్తె. అంబ, అంబాలిక ఈమెకు అక్కా, చెల్లీను. వీరి వివాహం కోసం కాశీరాజు స్వయంవరం ప్రకటించగా అనేకమంది రాజులు పోటీపడ్డారు, వారందరినీ భీష్ముడు ఓడించి, యువరాణులు ముగ్గురినీ ఎత్తుకు వెళ్ళాడు. అంబ సాళ్వరాజును ప్రేమించానని చెప్పడంతో భీష్ముడు ఆమెను అతడి వద్దకు పంపించేసాడు. అంబిక, అంబాలికలను తన తమ్ముడైన విచిత్రవీర్యునికిచ్చి వివాహం చేసాడు. అనంతకోటి ధన్యవాదములు మిత్రమ బొమ్మల బ్రహ్మ.
25-05-2022, 08:15 PM
(20-05-2022, 06:12 AM)stories1968 Wrote: మహాభారతం ప్రకారం, అతను ఫెర్రీమ్యాన్ కుమార్తె సత్యవతి మరియు వశిష్ట వంశంలో ఒక ఋషి అయిన సంచరించే బ్రాహ్మణుడైన పరాశర కుమారుడు. అతను ఉత్తరప్రదేశ్లోని జలౌన్ జిల్లాలోని కల్పికి సమీపంలో ఉన్న యమునా నదిలో బాదరా చెట్లతో కప్పబడిన ఒక ద్వీపంలో జన్మించాడు . అతను ముదురు రంగులో ఉన్నాడు మరియు అందువల్ల కృష్ణ (నలుపు) అనే పేరుతో పిలవబడ్డాడు మరియు ద్వైపాయన అనే పేరు కూడా ఉంది , అంటే 'ద్వీపంలో జన్మించినవాడు'. పిల్లవాడు పుట్టిన వెంటనే పెద్దవాడు అయ్యాడు; ఒక సన్యాసి జీవితాన్ని స్వీకరించి , అతను త్వరలోనే గొప్ప ఋషులలో ఒకడు అయ్యాడు. అనంతకోటి ధన్యవాదములు మిత్రమ బొమ్మల బ్రహ్మ. మొత్తానికి ఈ వ్యాసుడి అంశ ఉన్నవారంతా తుడిచిపెట్టుకుపోయారు కదా. చివరికి మిగిలినది ఎక్కువగా దేవతల పిల్లలు మరియు కృష్ణుడి చుట్టమైన పరీక్షితుడు. కుంతి అత్తగార్లకి దేవతలని ఆహ్వానించే విద్య తెలియలేదు కనుక వారి సంతతి అంతా అంతరించిపోయారు అనిపిస్తున్నది.
26-05-2022, 04:55 PM
(20-05-2022, 12:21 PM)బర్రె Wrote: ప్రశ్న : మేనకా విశ్వమిత్రముని చేరిచిందా? తన బిడ్డ ని నిలల్లో వేసిందా..?మనం అందరం తన మునిమానావాలేమాన్? సమాధానం: విశ్వామితృడు 16000 సంవత్సరాల పాటు ఘోర తపము ఆచరించెను. వశిష్ఠుడి కన్నా గొప్ప ఋషి అవ్వాలని ఘోర తపము ఆచరించెను. ఈ విషయం ఎరగని ఇంద్రుడు తన ఇంద్రపదవి కోసమే విశ్వామితృడు తపము ఆచరిస్తున్నాడని భావించి అంతరాయములు సృష్టించాడు. మొదటి అప్సరస ఐన రంభ ని తపోభంగము కావించమని పంపెను. రంభని శిల కమ్మని శపించెను విశ్వామితృడు. ఆ శాపముకి ఆయన తపో శక్తి పోయెను. ఈ సారి మరలా ఇంద్రుడికి భయమేసినప్పుడు వెళ్ళడానికి ఏ అప్సరస సిద్ధపడలేదు. కాని మొత్తానికి మేనక ఈ పనికి ఒప్పుకుని వెళ్ళెను. ఆమెకి ఇంద్రుడి సభలో నర్తకి గా ఉండిపోవటం నచ్చలేదు. వివాహము చేసుకుని సంతానవతి కావలెనని ఆమె కోరిక. ఇలా ఇంద్రుడి శిశ్న సుశ్రూష చేస్తు ఎప్పటికి ఇలా ఉండటం కన్నా రంభ లా శిల ఐపోయినా పరవాలేదు అని భావించి విశ్వామితృడి ఎదుట పడెను. మొత్తానికి విశ్వామితృడు ఆమె అందం మరియు ప్రేమకి లొంగిపోయెను. తపస్వి నుండి సంసారి గా మారెను. వారికి ఒక పుత్ర్రిక జన్మించెను. ఆమె పేరు శకుంతల. మేనక కలలు సాకారమయ్యాయి. ప్రేమగా చూసుకునే భర్త చక్కటి అందమైన సంతానం తో ఆశ్రమములో ఆనందముగా ఉండగా ఇంద్రుడికి ఆగ్రహము కలిగెను. పంపించిన పని ముగించుకుని మరలా తనని అలరించడానికి స్వర్గానికి రాకుండా విశ్వామితృడితోనే స్థిరపడటం ఇంద్రుడికి ఆగ్రహం కలిగించెను. భార్య భర్తల మధ్య అనుమానాలు రేకెత్తించడం అలవాటైన ఇంద్రుడు ఒక వసువు వేషము ధరించి మేనకని సమీపించెను. తన భార్య తనకి తెలియకుండా తనకన్నా అందమైన వసువుతో పరదార యభతము (రంకు) జరుపుచున్నదని మరియు శకుంతల అతడి వలనే జన్మించి ఉంటుందని విశ్వామితృడు భావించేలా చేసెను ఇంద్రుడు. దాంతో ఆగ్రహించిన విశ్వామితృడు మేనక ని తనకి మరియు ఆ పుత్రికకి దూరమైపోవునట్టు శపించి మరలా తన తపముని ఆరంభించెను. చేసేది లేక మేనక స్వర్గానికి తిరిగి రావలసి వచ్చెను. శకుంతల కణ్వ మహర్షికి కనిపించగా ఆయన పెంచెను. ఒకనాడు దుష్యంత మహారాజు వేటలో అలసి దారి తప్పి కణ్వమహర్షి ఆశ్రమము కి వచ్చి శకుంతల ని చూసి మోహించి గాంధర్వ వివాహమాడి యభతించి ఆమెని గర్భవతిని గావించెను. ఆమె పుతృడే భరతుడు. అతడు మహా చక్రవర్తి అయ్యి భూలోకములోని రాజ్యములన్నింటీని జయించ ఏకము చేసెను. మనమంతా ఆయన సంతానం అనలేము కాని ఆయన ప్రజల యొక్క సంతతి అని చెప్పవచ్చు.
నాకు తెలిసినది/తెలుసుకున్నది నా బాణిలో చెప్పాను. తప్పులున్నచో క్షమించగలరు.
28-05-2022, 12:18 PM
(26-05-2022, 04:55 PM)dippadu Wrote:
28-05-2022, 12:29 PM
ప్రశ్న : ఇపుడున్న చైనా జపాన్ లో సంతానలోపం కలుగుతుంది అందుకే cpec border పెట్టారు పాకిస్థాన్ లో. ప్రపంచం లో ఆధునిక డబ్బు కోసం పని లో పది కామ తగ్గిపోతుంది నా భావన. పిల్లలులేకపోతె పట్టణం ఉండదు కాలేజ్స్ కాలేజెస్ సమాజం ఉండదు.
ఐతే అందరు జనాభా వల్ల ఇ దేశం వెనకాపడ్తుంది అని నేను విన్న చుసిన మాటలు. కానీ... పూర్వం రోజుల్లో ఏయ్ రాజ్యానికిన యుద్ధం దండేటప్పుడు సైన్యధిపతి " వాలా సైన్యం బలగం ఎంత " అనేది అడిగేవాళ్లు పైగా మూవీస్ లో చూపెట్టేవారు... కానీ పక్కవారి రాజ్యం లో ఎంతమంది జనాభా ఉన్నారు కూడా అడిగేవాళ్ళు ఎందుకంటే రాజ్యం చేతికి వచ్చాక.. అక్కడున్న జనాభా దాసోహం అయిపోవాలి రాజు కి... రాజనార్తకిమని.. రాజు కి స్నానం తిండి అంతే చేకూర్చేది ..అలాగే విషం ఇచ్చి కూడా సంపేది..... ఇలా కొన్ని రాజులూ చనిపోయారు పూర్వమ్.. అలాగే మన దేశం లో కూడా మ్లెచ్చులు కూడా అందరిని వేరే మతం లోకి ఎక్కువ మంది మరిపిడి చేయాలకేపోయారు ఇంకా రాజు ఒడిపయినకుండా జనాలు మ్లెచ్చులుని చంపేశారు..... నా వరకు జనాభా ఉండటం ముఖ్యం... అని నేను అంటున్న... మీ అభిప్రాయం అందుకేనేమో ప్రజా పతులకి ఏంటో మంది భార్యలు.... ఏంటో మంది పిల్లలు... మహరణ ప్రతాపన్న రాజు కి 13 పెళ్లలు 17 పిల్లలు
28-05-2022, 12:39 PM
దీని అమ్మని దేంగా.. లంజముండా.... మా ఊరిలో నా ముండా గుర్తొచ్చింది... అర్పజు అసలు ఎండలో రోడ్ మీదే దేంగా..... పుకు లో రసం పోస్టగాని నా కోరిక తీరలేదా కళ్ళు తెలిస.....
28-05-2022, 05:20 PM
(28-05-2022, 12:29 PM)బర్రె Wrote: ప్రశ్న : ఇపుడున్న చైనా జపాన్ లో సంతానలోపం కలుగుతుంది అందుకే cpec border పెట్టారు పాకిస్థాన్ లో. ప్రపంచం లో ఆధునిక డబ్బు కోసం పని లో పది కామ తగ్గిపోతుంది నా భావన. పిల్లలులేకపోతె పట్టణం ఉండదు కాలేజ్స్ కాలేజెస్ సమాజం ఉండదు. సమాధానం: మంచి ప్రశ్న మిత్రమ బర్రె. రెండవ ప్రపంచ యుద్ధం లో చాలా పెద్ద మార్పు చోటు చేసుకుంది. మొదటి సారి అణ్వాయుధం ప్రయోగించబడింది. దాని వినాశన శక్తి చూసాక మానవాళి భయమేసింది. ఆ తరవాత ఇప్పటి వరకు ఆ స్థాయి యుద్ధాలు జరగలేదు అణ్వాయుధాలు ప్రయోగించలేదు జనావళి మీద. అంతే కాదు అణ్వాయుధాలున్న ఏ దేశం పైన ఇంకొక దేశం యుద్ధం ప్రకటించలేదు. అణ్వాయుధాలు లేని దేశాలు యుద్ధాలు చేసుకున్నాయి ఇరాన్ ఇరాక్ లాగా. ఒక అణ్వాయుధం ఉన్న దేశం అది లేని దేశం మీద యుద్ధం ప్రకటించి జయించింది అమెరికా ఇరాక్ మీద, చైనా భారతదేశం మీద మరియు ఎన్నో ఉదాహరణలు. ఏదైనా దేశం వద్ద ఒక్క అణ్వాయుధం ఉన్నా చాలు వేల కొద్ది అణ్వాయుధాలున్న అమెరికా సైతం జంకుతుంది. దీనికి ఉదాహరణ ఉత్తర కొరియా. ఇరాక్ , ఆఫ్ఘానిస్తాన్, లిబ్యా.... ఇలా ఎన్నో దేశాలని చిత్తు చేసిన అమెరికా ఉత్తర కొరియా మీదకి మాత్రం ఎప్పుడు దండెత్తి వెళ్ళదు వాళ్ళు ఎంత ప్రేరేపించినా సరే ఉత్త మాటల యుద్ధమే చేస్తుంది.
ఇదివరకు యుద్ధం అంటే జనాభా కావాలి సైన్యానికి అని అనుకునేవారు. ఇప్పుడు అవసరం లేదు. ఒక్క మీట నొక్కితే మొత్తం మానవాళి నశించిపోయే అణ్వాయుధం వచ్చేసింది. కనుక జనాభా అవసరం యుద్ధానికి పోయింది. వ్యవసాయం మొదలైన వాటికి యంత్రాలొచ్చేసాయి కనుక అక్కడ కూడా మనుషుల అవసరం లేదు.
ఇదివరకు ఆడవారికి చదువు, ఆస్థి హక్కు మొదలైనవి ఉండేవి కావు. దాదాపు జంతువులలాగే ఉండేది వారి జీవితం. మొగుడు ఎలా చెప్తే అలా వినాలి లేకపోతే రోడ్డున పడాల్సిన పరిస్థితి. కనుక మొగుడు ఎంత మంది పిల్లలు కనమంటే అలా కంటు కంటు చనిపోయేవారు. ఇప్పుడు పరిస్థితి బాగా మారింది. ఎక్కడెక్కడైతే మహిళలు విద్య ఉద్యోగాలలో ఉన్నారో అక్కడ జనాభా తగ్గుదల బాగా గణనీయముగా ఉంది. ప్రపంచం లో అభివృద్ధి పొందిన దేశాలలో జనాభా వేగముగా తగ్గిపోతున్నది. దీనికి కారణం సంభోగం తగ్గి కాదు, పిల్లల బాధ్యత బలవంతాన స్త్రీల నెత్తిన రుద్దే ఆచారం నశించడం వలన. ఏ దేశాలలో ఇంకా స్త్రీలు పురుషుల ఆధీనములో ఉన్నారో అక్కడే జనాభా పెరుగుతున్నది. చాలా వరకు మ్లేచ్ఛ దేశాలలో అది పరిస్థితి. అందుకే ఆడవారికి చదువు, ఉద్యోగం నిషేధించారు ఆఫ్ఘానిస్తాన్ లోని తాలిబన్.
మన దేశం లోనూ అత్యధిక అక్షరాస్యత ఉన్నది కేరళ లో ఎప్పటినుండో అందుకే అక్కడ జనాభా తగ్గిపోతున్నది. శృంగారం విషయం లో వారు అగ్రగాములని వేరే చెప్పనక్కరలేదు, మలయాళం cinema అంటేనే ఠక్కున లేచేది ఎవరికైనా. కాని అక్కడ మహిళలు విద్యావంతులు ఆత్మనిర్భరులు కావడం చేత పిల్లల భారం నెత్తినేసుకోరు. ఆ తరవాత మెల్లిగా దక్షిణ భారత దేశం ఆ పథములో పయనిస్తున్నది. అందుకే పని వాళ్ళు ఎక్కువగా బీహార్ నుండి వస్తారు. అక్కడ ఇంకా విద్య వ్యాపించలేదు. ఆడవారికి ఆదాయం లేక ఎవరి మీదో ఆధార పడటం వలన తమ శరీరం మీద హక్కు ఎవరికో అప్పగించాల్సి వస్తున్నది అందుకే జనాభా పెరుగుతున్నది.
జనాభా తగ్గుతున్న దేశాలు ఎన్నో ఉన్నాయి. పని చెయ్యడానికి పని వాళ్ళు అవసరమయ్యి immigration దారి పట్టాయి Canada, Australia మొదలైన దేశాలు. ఐతే Japan వారు మాత్రం వారి దేశాన్ని తెలివి తక్కువ వాళ్ళతో కలుషితము చెయ్యడం ఇష్టపడక పనికి యెంత్రాలు (robots) కనిపెట్టడం మొదలెట్టారు. అందుకే Japan లో ఉన్నన్ని robots సగటు మనిషి చప్పున ఇంకెక్కడా ఉండవు.
ఇప్పుడు బాగా డబ్బుంటే ఎంతమందైనా భార్యలని పిల్లలని పెట్టుకోవచ్చు షేక్ ల లాగా. లేని వాడు మూసుకుని ఉండక తప్పదు. కనుక డబ్బు సంపాదన అత్యవసరం ఐపోయింది మరి.
28-05-2022, 09:51 PM
(28-05-2022, 05:20 PM)dippadu Wrote:ఒక్క బటన్ నొక్కితే అంత పెళ్లిపోద్ది.. తర్వాత డిఎన్ఏ మారిపోద్ది.. సంతానలోపం తగ్గిపోద్ది... కానీ అలాగే మనుషులు చనిపోతారు... అలాగే పిల్లలు పుట్టారు... కానీ... ఆడవాళ్లు మిగలరు కాడ శంభోగించందికి.. ఆది మర్చిపోయారు... అంత నశించి పోయాక.. ఒకడే వుంది ఎం చేస్తాడు... మీరు అన్నది నిజమే feminism geneder equality వచ్చాయి... ఆడవాళ్లు సంతానం ఒద్దు అనుకుంటున్నారు నిజమే కానీ..... సెక్స్ లేకపోతె వల్ల హార్మోమ్స్ ఇంబాలన్స్ అవుద్ది...... మనసు ఒప్పుకున్న.... హార్మోన్స్ బుర్ర ఒప్పుకోదు గా.... చేయి పుకు లో ఏలు పెట్టుకుందాం ఉంటాద...... థియేటర్ లో ప్రభాస్ రానా గోపీచంద్.... Chris evans thor చుస్తే ఆగుతారా... పుకు తడిసపోద్ది..... రంకు చేస్తారు... అపుడైనా పిల్లలు పుట్టారా.... ఇది మర్చిపోయారు... Law of nature కి విరుదంగా ఎవరు వెళ్ళలేరు వెళ్తే బతకలేరు....
29-05-2022, 10:03 AM
ప్రశ్న : ఏయ్ ఋషి భార్య సంభోగం వల్ల రాక్షసులు పుట్టారు? రాత్రి సంభోగం చేస్తే రాక్షసులు పుడతారా?
దివాసంగమం ఆంటే ఏంటీ?
30-05-2022, 05:43 PM
(28-05-2022, 09:51 PM)బర్రె Wrote: ఒక్క బటన్ నొక్కితే అంత పెళ్లిపోద్ది.. తర్వాత డిఎన్ఏ మారిపోద్ది.. సంతానలోపం తగ్గిపోద్ది... కానీ అలాగే మనుషులు చనిపోతారు... అలాగే పిల్లలు పుట్టారు... కానీ... ఆడవాళ్లు మిగలరు కాడ శంభోగించందికి.. ఆది మర్చిపోయారు... అంత నశించి పోయాక.. ఒకడే వుంది ఎం చేస్తాడు... పిల్లలు తగ్గారు కాని దెంగులాట పెరిగింది మిత్రమ. రంకు కూడా పెరిగింది. ప్రకృతికి విరుద్ధముగా వెళ్ళట్లేదు కాని పిల్లలు బాధ్యత బరువుని తగ్గించుకుంటున్నారు జనం. అసలే ఖర్చులు పెరుగుతున్నాయి పైగా పోటీ బాగా పెరిగిపోతున్నది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలని పెంచి వాళ్ళకి ఆదాయం వచ్చే వరకు వాళ్ళని భరించడం అంటే చాలా తలకు మించిన భారం అని ముందే పిల్లలు లేకుండా ఆపేస్తున్నారు ఎందరో. ఇదివరకు దేవుడి ప్రసాదం అనుకునేవారు ఎంత కష్టమైనా భరించేవారు. పిల్లల కోసమే తమ జీవితాంతం డబ్బు, శ్రమ, ఓపిక అన్నీ ధారపోసేవారు. కాని రాను రాను ముసలి తలిదండ్రులు రోడ్డున పడటం పెరిగిపోతుండటముతో పిల్లలు అనే investment option లో returns లేవని భావిస్తున్నారు జనం. అదే ఒక housing loan తీసుకుని కట్టలేకపోతే ఇల్లు వేలం అవుతుంది దాంతో అప్పు గొడవ ఉండదు. కాని పిల్లల విషయం లో ఇంక చాలు నాకు ఈ ఖర్చు భరించాలని లేదు అని ఒక 5 సంవత్సరాల తరవాత అనిపిస్తే వదిలించుకోవడం సులభం కాదు కదా.
30-05-2022, 06:15 PM
(29-05-2022, 10:03 AM)బర్రె Wrote: ప్రశ్న : ఏయ్ ఋషి భార్య సంభోగం వల్ల రాక్షసులు పుట్టారు? రాత్రి సంభోగం చేస్తే రాక్షసులు పుడతారా? కాశ్యప ప్రజాపతి యొక్క భార్యలలో ఒకరు దితి. వీళ్ళకి జన్మించిన పిల్లలు దైత్యులు/అసురులు. ఆయన ఇంకొక భార్య అదితి. వారికి జన్మించిన వారు ఆదిత్యులు/దేవతలు. సొంత అన్నదమ్ముల మధ్యలోనే శతృత్వం సహజం ఇంక సవతి అన్నదమ్ముల మధ్యలో శతృత్వం ఉండటం అనివార్యమే కదా. అందుకే వారు వైరులయ్యారు.
రాత్రి సంభోగం వలన రాక్షసులు పుడతారని ఎక్కడా లేదు మిత్రమ నాకు తెలిసి. అసుర సంధ్య వేళ మాత్రం సంభోగం చెయ్యకూడదని కొన్ని చోట్ల చదివాను. దివా సంగమం అంటే పగటి పూట సంభోగం. సాధారణం గా పగలు పనులు చేసుకుని రాత్రే సంభోగం చేయాలని చాలా చోట్ల చదివాను.
31-05-2022, 08:24 AM
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-58...pid5809866 https://xossipy.com/thread-64656-post-57...pid5779016 సంక్రాంతి కామ కథల పోటీ https://xossipy.com/thread-65168.html |
« Next Oldest | Next Newest »
|