Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పరదార పురాణము
అందరికి ధన్యవాదాలు,
ఇందులోని ప్రశ్నలు సమాధానాలు నాకు తెలియని ఎన్నో పురాణ ప్రాపంచిక విషయాలను తెలియచేసాయి అందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు...
ఎప్పటి నుంచో నాకున్న ఒక ప్రశ్న ని అడగదల్చుకున్నాను...
"మోహిని అవతారం లో ఉన్న విష్ణువు ని చూసి బ్రహ్మ శివ ఇంద్రాది దేవతలు కూడా తమ కామాన్ని అపుకోలేకపోయారు అంటారు ...అయ్యప్ప స్వామి శివ కేశవుల సంతానం అంటారు ...ఇది ఎంత వరకు నిజం?"
దీని గురించి ఏ పురాణం లో చెప్పబడింది ...ఈ వృత్తాంతం గురించి తెలిస్తే సెలవియ్యగలరు ?
[+] 1 user Likes vydehi46's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(11-05-2022, 07:16 AM)stories1968 Wrote: ద్రౌపది వికర్ణుడి తో సుఖించెను దీని సంగతి తెలియదు మిత్రమా 

అనంతకోటి ధన్యవాదములు మిత్రమ బొమ్మల బ్రహ్మ. ఈ విషయముని ఇక్కడ పెడితే ఏమైనా అవ్వచ్చని ప్రశ్నోత్తరములు page లో పెట్టాను మిత్రమ మరియు మీకు PM గా పంపాను. 
[+] 1 user Likes dippadu's post
Like Reply
(11-05-2022, 12:42 PM)బర్రె Wrote: మరి జీవహింస పాపం అని.. Jankiramcosmic యూట్యూబ్ ఛానల్ లో చూసాను...

Reincarnation ఆంటే మళ్ళీ పుట్టుక ఉంటుంది అని బౌద్దులు నమ్ముతారు అందుకే వాళ్లు హింస చేయరని వినికిడి

జీవులని హింసించడం పాపమే మిత్రమ బర్రె. పునర్జన్మని ఎన్నో మతముల వారు నమ్ముతారు. కొన్ని మతముల వారు నమ్మరు. జీవహింస చేసిన వారు ఆ జీవుల చేత మరుసటి జన్మలో హింసించబడచ్చు లేక దయతో వదిలివేయబడచ్చు. లేక ఆ పాపకర్మకి ప్రాయశ్చిత్తముగా ఎంతో పుణ్యము చేసుకోవలసి వస్తుంది. 
Like Reply
(12-05-2022, 05:51 AM)stories1968 Wrote: ఆశ్లేష నక్షత్రము యొక్క గణము రాక్షస గణము, అధిదేవత పాము, నక్షత్రాధిపతి బుధుడు, రాశ్యాధిపతి చంద్రుడు. ఈ నక్షత్రజాతకులు వివిధరకాల సౌక్యాలు కోరుకుంటారు. ఏదోఒక లాగ తమ తమ కోరికలను తీర్చుకుంటారు. కావున స్వామి కి పాము సంబద్ధం ఉండడం వలన అలా చ్ప్పి ఉండవచ్చు 
అనంతకోటి ధన్యవాదములు మిత్రమ బొమ్మల బ్రహ్మ. కొత్త విషయాలు తెలుసుకున్నాను మిత్రమ. 
[+] 1 user Likes dippadu's post
Like Reply
(12-05-2022, 01:06 PM)బర్రె Wrote: తప్పక తీరుతుంది అంటారా?

9 ఏళ్లుగా అదే పని మీద ఉన్న నిద్ర లో అదే తినడం లోను అదే... నాలో నేనే మాట్లాడుకుంటున్నాను ఎక్కువ  అవట్లేదని కోపం వదిలేదామా వద్ద అని అయోమయం.. ఇ సమయం లో నా వ్యక్తిగత మిత్రులని దూరం చేసుకున్నాను...నాకే ఎందుకు ఇలాంటి అలవాటు ఎందుకు ఒచ్చిందని కోపం.. ఆలా ఇంకొకరిని చుస్తే వాడి ల ఎందుకు లేను అనిపించేది ఏయ్ డి బుర్ర లో పెట్టుకోకుండా... గాలి లో ఆకు ల ఏయ్ టెన్షన్ ఆలోచన ఎలా పడితే ఆలా తిరిగేయాలని

పైగా కామం కూడా తీర్చుకోవట్లేదు.... కసి తీరా ఒక్కరోజు అంత 12 లంజేల్ని వరుసపెట్టి దెంగాలని ఆశ...
మనం అదే పనిగా ఆలోచించి వెంటపడుతుంటే అది మనకి దూరమవుతుంది. అది డబ్బైనా సరే ఇంకేదైనా సరే. మనకి నచ్చినది ఆనందముగా చేస్తుంటే అన్నీ అవే మన వద్దకి వస్తాయి మిత్రమ. ఇది నా జీవితానుభవముతో చెప్తున్నాను మిత్రమ బర్రె. 
[+] 1 user Likes dippadu's post
Like Reply
(14-05-2022, 11:37 AM)బర్రె Wrote: ప్రశ్న : విష్ణు పురాణ.. చాప్టర్ 24 verse 1

***** can marry 4 wives అని ఉందట.. ఆడి నిజమేనా

అన్ని * లు పెడితే ఎమని చెప్పగలను మిత్రమ బర్రె. ఒకప్పుడు యుద్ధాలు తరచుగా అవుతుండేవి. మగవారి నిష్పత్తి తక్కువగా ఉండేది అందుకే బహు భార్య విధానం ప్రబలముగా ఉండేది అప్పట్లో. ఇప్పుడు పరిస్థితులు వేరు కనుక అప్పటి విధానములు ఇప్పుడు పనికిరావు కదా. 
[+] 2 users Like dippadu's post
Like Reply
(14-05-2022, 06:02 PM)dippadu Wrote: అన్ని * లు పెడితే ఎమని చెప్పగలను మిత్రమ బర్రె. ఒకప్పుడు యుద్ధాలు తరచుగా అవుతుండేవి. మగవారి నిష్పత్తి తక్కువగా ఉండేది అందుకే బహు భార్య విధానం ప్రబలముగా ఉండేది అప్పట్లో. ఇప్పుడు పరిస్థితులు వేరు కనుక అప్పటి విధానములు ఇప్పుడు పనికిరావు కదా. 

బ్రాహ్మణులూ.. అని అర్థఓ * కి...

ఏదీ ఏమైనా ఒక మగాడి హార్మోన్స్ కి విరుదంగా రూల్స్ రెగ్యులషన్స్ పెట్టడం వల్ల మనుషులు ఇంకా ఎక్కువ ఆలోచిస్తూ దాని ఎలాగైనా సాధించాలని చేస్తారు చివరికి క్రిమినల్స్ అవుతున్నారు...

నాకు ఇప్పటికి అడవి లో బతకాలి అని కోరిక...

ఒకటి గమనించారా... భూమి మీద లోపల..8 మిలియన్ జంతువులు జాతులు ఉన్నాయి కానీ కరోనా వ్యాధి గాలి సోకించిన వ్యాధి ఒక్క కనిషిని మాత్రమే అంటుకుంది... ఎం?

చిరుత అన్నిటికంటే తక్కువ ఇమ్మ్యూనిటి ఉన్నగాలది... దాని గురుంచి ఒక్క రిపోర్ట్ రాలేదు...  అంతే కాదు

గురువు -శని కలిసి ఎన్నో గాలి సోకించిన వ్యాధులు వచ్చాయి భూమి మీద.....

మనిషి ప్రకృతికి విరుదంగా బతుకుతున్నాడు..

మళ్ళీ హవిష్యత్తు లో పెద్ద ముప్పు రాబోతుంది.... మనుషులు పిట్టల రాలిపోతారు
[+] 2 users Like బర్రె's post
Like Reply
(14-05-2022, 03:22 PM)vydehi46 Wrote: అందరికి ధన్యవాదాలు,
ఇందులోని ప్రశ్నలు సమాధానాలు నాకు తెలియని ఎన్నో పురాణ ప్రాపంచిక విషయాలను తెలియచేసాయి అందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు...
ఎప్పటి నుంచో నాకున్న ఒక ప్రశ్న ని అడగదల్చుకున్నాను...
"మోహిని అవతారం లో ఉన్న విష్ణువు ని చూసి బ్రహ్మ శివ ఇంద్రాది దేవతలు కూడా తమ కామాన్ని అపుకోలేకపోయారు అంటారు ...అయ్యప్ప స్వామి శివ కేశవుల సంతానం అంటారు ...ఇది ఎంత వరకు నిజం?"
దీని గురించి ఏ పురాణం లో చెప్పబడింది ...ఈ వృత్తాంతం గురించి తెలిస్తే సెలవియ్యగలరు ?

అయ్యప్ప స్వామి  హిందూ దేవతలలో ఒకరు. ఈయనను హరిహరసుతుడని, ధర్మశాస్త, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య (= విష్ణువు), అప్ప (= శివుడు) అని పేర్ల సంగమంతో 'అయ్యప్ప' నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. 
మహిశాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయిన తరువాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది. శివుడికి, కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు. అదీ కూడా ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ళపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి, అలా కానిపక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి. 'తధాస్తు' అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ

అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-page-197.html
SWEET DADDY

https://xossipy.com/thread-64656-post-58...pid5849837
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 1 user Likes stories1968's post
Like Reply
  క్షీరసాగరమధనం అనంతరం దేవతల కు, రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వరోజు శనివారంపంచమి తిథి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు శాస్త (అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవుల కు, వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-page-197.html
SWEET DADDY

https://xossipy.com/thread-64656-post-58...pid5849837
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 3 users Like stories1968's post
Like Reply
(16-05-2022, 08:09 AM)stories1968 Wrote:   క్షీరసాగరమధనం అనంతరం దేవతల కు, రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వరోజు శనివారంపంచమి తిథి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు శాస్త (అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవుల కు, వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు

ధన్యవాదాలు stories1968 గారు...
[+] 1 user Likes vydehi46's post
Like Reply
ప్రశ్న : కలిపురుషుడ్ని పూజాయించివచ్చ?
[+] 1 user Likes బర్రె's post
Like Reply
(14-05-2022, 03:22 PM)vydehi46 Wrote: అందరికి ధన్యవాదాలు,
ఇందులోని ప్రశ్నలు సమాధానాలు నాకు తెలియని ఎన్నో పురాణ ప్రాపంచిక విషయాలను తెలియచేసాయి అందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు...
ఎప్పటి నుంచో నాకున్న ఒక ప్రశ్న ని అడగదల్చుకున్నాను...
"మోహిని అవతారం లో ఉన్న విష్ణువు ని చూసి బ్రహ్మ శివ ఇంద్రాది దేవతలు కూడా తమ కామాన్ని అపుకోలేకపోయారు అంటారు ...అయ్యప్ప స్వామి శివ కేశవుల సంతానం అంటారు ...ఇది ఎంత వరకు నిజం?"
దీని గురించి ఏ పురాణం లో చెప్పబడింది ...ఈ వృత్తాంతం గురించి తెలిస్తే సెలవియ్యగలరు ?

ఈ దారానికి మీకు స్వాగతం సుస్వాగతం వైదేహి గారు. మీరు అడిగిన ప్రశ్నలకి పెద్దలు చక్కటి వివరణ ఇచ్చారు. ఐతే నా బాణి లో నేను వ్రాసిన సమాధానము మీకు PM గా పంపాను మరియు నా site లోని ప్రశ్నోత్తరములు  page లో పెట్టాను. 

అది ఇచట పెడితే ఈ దారము ఎగిరిపోయే ప్రమాదమున్నందున ఆల చేయవలసి వచ్చినది. 
[+] 1 user Likes dippadu's post
Like Reply
(18-05-2022, 06:39 PM)dippadu Wrote:
ఈ దారానికి మీకు స్వాగతం సుస్వాగతం వైదేహి గారు. మీరు అడిగిన ప్రశ్నలకి పెద్దలు చక్కటి వివరణ ఇచ్చారు. ఐతే నా బాణి లో నేను వ్రాసిన సమాధానము మీకు PM గా పంపాను మరియు నా site లోని ప్రశ్నోత్తరములు  page లో పెట్టాను. 

అది ఇచట పెడితే ఈ దారము ఎగిరిపోయే ప్రమాదమున్నందున ఆల చేయవలసి వచ్చినది. 
ధన్యవాదాలు డిప్పడు గారు Namaskar
[+] 1 user Likes vydehi46's post
Like Reply
(15-05-2022, 12:18 PM)బర్రె Wrote: బ్రాహ్మణులూ.. అని అర్థఓ * కి...

ఏదీ ఏమైనా ఒక మగాడి హార్మోన్స్ కి విరుదంగా రూల్స్ రెగ్యులషన్స్ పెట్టడం వల్ల మనుషులు ఇంకా ఎక్కువ ఆలోచిస్తూ దాని ఎలాగైనా సాధించాలని చేస్తారు చివరికి క్రిమినల్స్ అవుతున్నారు...

నాకు ఇప్పటికి అడవి లో బతకాలి అని కోరిక...

ఒకటి గమనించారా... భూమి మీద లోపల..8 మిలియన్ జంతువులు జాతులు ఉన్నాయి కానీ కరోనా వ్యాధి గాలి సోకించిన వ్యాధి ఒక్క కనిషిని మాత్రమే అంటుకుంది... ఎం?

చిరుత అన్నిటికంటే తక్కువ ఇమ్మ్యూనిటి ఉన్నగాలది... దాని గురుంచి ఒక్క రిపోర్ట్ రాలేదు...  అంతే కాదు

గురువు -శని కలిసి ఎన్నో గాలి సోకించిన వ్యాధులు వచ్చాయి భూమి మీద.....

మనిషి ప్రకృతికి విరుదంగా బతుకుతున్నాడు..

మళ్ళీ హవిష్యత్తు లో పెద్ద ముప్పు రాబోతుంది.... మనుషులు పిట్టల రాలిపోతారు

నియమ నిబంధనలు ప్రకృతికి విరుద్ధముగా పెట్టినప్పుడు అవి ఉల్లంఘించుట సహజమే కదా మిత్రమ. ఇవి ఆడవారు మరియు మగవారి ప్రకృతికి విరుద్ధమే. ఐతే ఇవి ఎవరు ఎందుకు పెట్టారు అని ఆలోచిస్తే చాలా విషయాలు వెలుగులోకొస్తాయి. ఏనుగులు సింహాలు కోతులు జింకలు ఇలా ఎన్నో జంతువులలో ఆడజంతువులన్నీ ఒక సమూహముగా జీవిస్తుంటాయి ఒక ప్రదేశములో. ఆ సమూహముకి ఒక మగ జంతువు మాత్రమే ఆధిపత్యం వహిస్తుంటుంది. దానినే ఆంగ్లములో alpha male అంటారు. ఐతే ఆ ప్రదేశములో ఉన్న మగ జంతువుల మధ్యలో ఎప్పుడూ పోటీ ఉంటుంది alpha male అవడానికి. ఐతే ఆ పోటిలో నెగ్గిన మగ జంతువే alpha male అయ్యి ఆ ప్రాంతములో ఉన్న ఆడ జంతువులతో సంభోగించి సంతానముని కలిగేలా చేస్తుంది. 

మనుషులు కూడా ఇలా ఎన్నో వేల సంవత్సరాలు బ్రతికారు. ఐతే వేటాడటం మానేసి వ్యవసాయం మొదలెట్టిన పిదప మనుషులకి కొత్త ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒక్కడే మగాడుండి అందరు ఆడవారున్న సమూహము వ్యవసాయము సరిగా చేయలేదు కదా. ఆడవారిలో ఎక్కువ మంది గర్భవతులో లేక బాలింతలో ఐతే మరి పొలం పనులు ఎవరు చేస్తారు? కావున పనులు చెయ్యడానికి మగవారు కావాలి కనుక సమాజము ఏర్పాటు చేసారు. ఐతే అందరి ఆడవారితో ఒక్క మగాడు సంభోగించి అతడి సంతానమే ముందు తరమంతా ఉంటే మరి ఇతర మగవారు ఆ సమూహము/సమాజం కోసం పొలాల్లో ఎందుకు చీమల్లాగా కష్టపడతారు. చీమలు, ఈగలు కన్నా మనుషులకి మెదడు ఎక్కువ కనుక వారు పని చెయ్యాలంటే వారికి ఏదో ఆశ ఉండాలి. అందుకే వివాహ వ్యవస్థ ఏర్పడింది. తన భార్య తన పిల్లలు అనుకున్న మగవాడు ఎంతైనా కష్టపడతాడు. అలాగే ఆడవారికి కూడా మందలో ఒక భార్యగా సవతుల మధ్యలో ఉండటం ఇష్టం ఉండదు జంతువులలో లాగా. అందుకే తన భర్త తన కుటుంబం కావాలనిపిస్తుంది. ఇందుకు కూడా వివాహ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఇక పిల్లల విషయానికొస్తే బాగా చూసుకునే మొగుడు అవసరం పిల్లలని పెంచడానికి. కాని అందమైన తెలివైన పిల్లలు కావాలి ఆడవారికి అందుకే తమకి అందుబాటులో ఉత్యుత్తమ మగవాడితో రంకు జరిపాలని ఉంటుంది వారికి. 
చిరుతలు కాని మరే జంతువైనా కాని ఎన్ని బ్రతికున్నాయో ఎన్నో అంతరించిపోతున్నాయో ఎందరికి తెలుసు మిత్రమ. అంతెందుకు ఈ కరోనా సంగతే తీసుకుందాము. అమెరికా ఐరోపా మొదలైన దేశాలలో ఎంత మంది పోయారో అని లెక్కలు కట్టారు. భారత దేశం లో ఎందరు పోయారో ఎవ్వరికి సరిగా తెలియదు ఏదో సుమారుగా ఇంత అని అనుకుంటున్నాము. ఇంక ఆఫ్రికా దేశాలలో అస్సలు లెక్కే లేదు. అసలు ముందు జనాభా ఎంతుండేదో ఇప్పుడు ఎందరు మిగిలారో ఎవ్వరికి ఎప్పటికి తెలియదు. మనుషులలోనే ఇలా ఉంటే ఇంక జంతువుల సంగతి వేరే చెప్పాలా. ఎన్నో రకాల జీవులు ఉండేవి ఒక 100 సంవత్సరముల క్రితం ఇప్పుడు అంతరించిపోయాయి అని అప్పుడప్పుడు వింటాము కాని పట్టించుకోము. నదులే అంతరించిపోతున్నాయి ఇంక పక్షులు వగైరా గురించి ఎవరికి తెలుసు. పిట్టలే ప్రస్తుతం ఎక్కువ రాలిపోతున్నాయి. మనుషుల జనాభా బాగా పెరిగిపోయింది కనుక రాలగొట్టేస్తుంది ప్రకృతి. ఉన్నన్నాళ్ళు ఆనందముగా బ్రతికేద్దాము తప్పించలేని ఇలాంటివాటి గురించి ఆలోచించి ఎందుకు చింతించడం? 
[+] 1 user Likes dippadu's post
Like Reply
(16-05-2022, 08:07 AM)stories1968 Wrote: అయ్యప్ప స్వామి  హిందూ దేవతలలో ఒకరు. ఈయనను హరిహరసుతుడని, ధర్మశాస్త, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య (= విష్ణువు), అప్ప (= శివుడు) అని పేర్ల సంగమంతో 'అయ్యప్ప' నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. 
మహిశాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయిన తరువాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది. శివుడికి, కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు. అదీ కూడా ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ళపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి, అలా కానిపక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి. 'తధాస్తు' అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ

మహిశాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయిన తరువాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది. శివుడికి, కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు. అదీ కూడా ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ళపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి, అలా కానిపక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి. 'తధాస్తు' అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ

అనంతకోటి ధన్యవాదములు మిత్రమ బొమ్మల బ్రహ్మ. మీ నుండి ఎన్నో కొత్త చక్కటి విషయములు తెలుసుకుంటున్నాను మిత్రమ. ఈ భక్తుడికి మీ బొమ్మల కటాక్షం ఎప్పుడు కలుగుతుందో కదా. 
Like Reply
(16-05-2022, 08:09 AM)stories1968 Wrote:   క్షీరసాగరమధనం అనంతరం దేవతల కు, రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వరోజు శనివారంపంచమి తిథి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు శాస్త (అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవుల కు, వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు
అనంతకోటి ధన్యవాదములు మిత్రమ బొమ్మల బ్రహ్మ. కంఠము మణి లా ఉంటుందని ఒక కథనం ఐతే కంఠము లో మణిఖచిత మాల అని ఇంకొక కథనం. ఎన్నో కొత్త విషయాలు తెలిపినందుకు ధన్యవాదములు మిత్రమ. 
Like Reply
(17-05-2022, 08:03 AM)బర్రె Wrote: ప్రశ్న : కలిపురుషుడ్ని పూజాయించివచ్చ?

మంచి ప్రశ్న మిత్రమ బర్రె. సనాతన ధర్మం లో ప్రత్యేకత అదే కదా. భక్తి ఉండాలే కాని ఎవరిలోనైనా ఎందులోనైనా దైవం కనిపిస్తుంది అని. కలి నచ్చిన వారు కలిపురుషుడిని పూజించవచ్చు. కలి స్త్రీ ఉండదా అని నాకొక అనుమానము. ఎవరు తీరుస్తారో అని వేచి చూస్తున్నాను మిత్రమ. 
Like Reply
(19-05-2022, 09:41 AM)vydehi46 Wrote: ధన్యవాదాలు డిప్పడు గారు Namaskar

మీకు సదా సుస్వాగతము వైదేహి గారు. మీకు తెలిసిన/తెలుసుకోదలచిన పురాణ (రంకు) విశేషాలు ఇక్కడ ప్రస్తావించగలరు. 
Like Reply
(19-05-2022, 01:12 PM)dippadu Wrote:
నియమ నిబంధనలు ప్రకృతికి విరుద్ధముగా పెట్టినప్పుడు అవి ఉల్లంఘించుట సహజమే కదా మిత్రమ. ఇవి ఆడవారు మరియు మగవారి ప్రకృతికి విరుద్ధమే. ఐతే ఇవి ఎవరు ఎందుకు పెట్టారు అని ఆలోచిస్తే చాలా విషయాలు వెలుగులోకొస్తాయి. ఏనుగులు సింహాలు కోతులు జింకలు ఇలా ఎన్నో జంతువులలో ఆడజంతువులన్నీ ఒక సమూహముగా జీవిస్తుంటాయి ఒక ప్రదేశములో. ఆ సమూహముకి ఒక మగ జంతువు మాత్రమే ఆధిపత్యం వహిస్తుంటుంది. దానినే ఆంగ్లములో alpha male అంటారు. ఐతే ఆ ప్రదేశములో ఉన్న మగ జంతువుల మధ్యలో ఎప్పుడూ పోటీ ఉంటుంది alpha male అవడానికి. ఐతే ఆ పోటిలో నెగ్గిన మగ జంతువే alpha male అయ్యి ఆ ప్రాంతములో ఉన్న ఆడ జంతువులతో సంభోగించి సంతానముని కలిగేలా చేస్తుంది. 

మనుషులు కూడా ఇలా ఎన్నో వేల సంవత్సరాలు బ్రతికారు. ఐతే వేటాడటం మానేసి వ్యవసాయం మొదలెట్టిన పిదప మనుషులకి కొత్త ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒక్కడే మగాడుండి అందరు ఆడవారున్న సమూహము వ్యవసాయము సరిగా చేయలేదు కదా. ఆడవారిలో ఎక్కువ మంది గర్భవతులో లేక బాలింతలో ఐతే మరి పొలం పనులు ఎవరు చేస్తారు? కావున పనులు చెయ్యడానికి మగవారు కావాలి కనుక సమాజము ఏర్పాటు చేసారు. ఐతే అందరి ఆడవారితో ఒక్క మగాడు సంభోగించి అతడి సంతానమే ముందు తరమంతా ఉంటే మరి ఇతర మగవారు ఆ సమూహము/సమాజం కోసం పొలాల్లో ఎందుకు చీమల్లాగా కష్టపడతారు. చీమలు, ఈగలు కన్నా మనుషులకి మెదడు ఎక్కువ కనుక వారు పని చెయ్యాలంటే వారికి ఏదో ఆశ ఉండాలి. అందుకే వివాహ వ్యవస్థ ఏర్పడింది. తన భార్య తన పిల్లలు అనుకున్న మగవాడు ఎంతైనా కష్టపడతాడు. అలాగే ఆడవారికి కూడా మందలో ఒక భార్యగా సవతుల మధ్యలో ఉండటం ఇష్టం ఉండదు జంతువులలో లాగా. అందుకే తన భర్త తన కుటుంబం కావాలనిపిస్తుంది. ఇందుకు కూడా వివాహ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఇక పిల్లల విషయానికొస్తే బాగా చూసుకునే మొగుడు అవసరం పిల్లలని పెంచడానికి. కాని అందమైన తెలివైన పిల్లలు కావాలి ఆడవారికి అందుకే తమకి అందుబాటులో ఉత్యుత్తమ మగవాడితో రంకు జరిపాలని ఉంటుంది వారికి. 
చిరుతలు కాని మరే జంతువైనా కాని ఎన్ని బ్రతికున్నాయో ఎన్నో అంతరించిపోతున్నాయో ఎందరికి తెలుసు మిత్రమ. అంతెందుకు ఈ కరోనా సంగతే తీసుకుందాము. అమెరికా ఐరోపా మొదలైన దేశాలలో ఎంత మంది పోయారో అని లెక్కలు కట్టారు. భారత దేశం లో ఎందరు పోయారో ఎవ్వరికి సరిగా తెలియదు ఏదో సుమారుగా ఇంత అని అనుకుంటున్నాము. ఇంక ఆఫ్రికా దేశాలలో అస్సలు లెక్కే లేదు. అసలు ముందు జనాభా ఎంతుండేదో ఇప్పుడు ఎందరు మిగిలారో ఎవ్వరికి ఎప్పటికి తెలియదు. మనుషులలోనే ఇలా ఉంటే ఇంక జంతువుల సంగతి వేరే చెప్పాలా. ఎన్నో రకాల జీవులు ఉండేవి ఒక 100 సంవత్సరముల క్రితం ఇప్పుడు అంతరించిపోయాయి అని అప్పుడప్పుడు వింటాము కాని పట్టించుకోము. నదులే అంతరించిపోతున్నాయి ఇంక పక్షులు వగైరా గురించి ఎవరికి తెలుసు. పిట్టలే ప్రస్తుతం ఎక్కువ రాలిపోతున్నాయి. మనుషుల జనాభా బాగా పెరిగిపోయింది కనుక రాలగొట్టేస్తుంది ప్రకృతి. ఉన్నన్నాళ్ళు ఆనందముగా బ్రతికేద్దాము తప్పించలేని ఇలాంటివాటి గురించి ఆలోచించి ఎందుకు చింతించడం? 
కానీ దానివల్ల.. Beta గాలు ఎక్కువైపోయి మగతనం చనిపోస్తుంది అని నా భావాన. పాకిస్థాన్ దగ్గర ఉన్న పంజాబ్ లో ఒక యువకుడు అన్నాడు పంజావ్ లేకపోతె పాకీ వాళ్లు ఎపుడో వచ్చేవాళ్లు అని...ఆర్మీ లో సిక్ వాలీ ఎక్కువ ఉంటారు 30./... మళ్ళీ ప్రెసిడెంట్ కి బాడీగార్డ్ లో rajput, jatt, సిక్ valle మాత్రం అర్హులు.... ఇది వాడి బలం కాకపోతే ఇంకేంటి...

ఇక మనోళ్లు సదువు సదువు అని కాలేజీ లు కాలేజ్స్ పెరిగాయి... దింతో గల్లీ కో coaching centre వుంది.. దింతో మానవలకి బలం తగ్గిపోతుంది నా భావన...

అసలు ఇండియా లో infertility, gynomesia అని నాకు నా్వొస్తుంది....

ఎక్కడో శారీరకంగా బలం తగ్గింది నా అనుమానం...

అప్పటి అడవి సూత్రం ఉంటే... వడు  వాడి కొడుకులు మనవాళ్ళు కూడా బలంగా ఉంటారు... కాడ.. వాళ్లకు కూడా ఆడవాళ్లు లొంగుతారు.. కాడ ..

సూర్యుడ్ని యముడ్ని చూసి కుంతి ఊరికే పుకు తడిసింది ఏంటీ
[+] 1 user Likes బర్రె's post
Like Reply
(19-05-2022, 05:08 PM)బర్రె Wrote: కానీ దానివల్ల.. Beta గాలు ఎక్కువైపోయి మగతనం చనిపోస్తుంది అని నా భావాన. పాకిస్థాన్ దగ్గర ఉన్న పంజాబ్ లో ఒక యువకుడు అన్నాడు పంజావ్ లేకపోతె పాకీ వాళ్లు ఎపుడో వచ్చేవాళ్లు అని...ఆర్మీ లో సిక్ వాలీ ఎక్కువ ఉంటారు 30./... మళ్ళీ ప్రెసిడెంట్ కి బాడీగార్డ్ లో rajput, jatt, సిక్ valle మాత్రం అర్హులు.... ఇది వాడి బలం కాకపోతే ఇంకేంటి...

ఇక మనోళ్లు సదువు సదువు అని కాలేజీ లు కాలేజ్స్ పెరిగాయి... దింతో గల్లీ కో coaching centre వుంది.. దింతో మానవలకి బలం తగ్గిపోతుంది నా భావన...

అసలు ఇండియా లో infertility, gynomesia అని నాకు నా్వొస్తుంది....

ఎక్కడో శారీరకంగా బలం తగ్గింది నా అనుమానం...

అప్పటి అడవి సూత్రం ఉంటే... వడు  వాడి కొడుకులు మనవాళ్ళు కూడా బలంగా ఉంటారు... కాడ.. వాళ్లకు కూడా ఆడవాళ్లు లొంగుతారు.. కాడ ..

సూర్యుడ్ని యముడ్ని చూసి కుంతి ఊరికే పుకు తడిసింది ఏంటీ

అనాది నుండి అన్ని ప్రాణులలో ఒక్క alpha male ఉంటే వంద కామా లాంటివి ఉన్నాయి ప్రతి జీవజాతిలోను. నిజమే మిత్రమ పంజాబ్ హర్యాణ వలన దేశం సైనికపరముగా సురక్షితముగా ఉంది. అలాగే మరి గుజరాత్ మరియు దక్షిణాది రాష్ట్రాల వలన దేశం ఆర్థికముగా సురక్షితం గా ఉంది. దేహబలం తో బాటు బుద్ధి బలం కూడా చాలా అవసరం కదా మిత్రమ. చాణక్యుడి బుద్ధి బలం లేకపోతే చంద్రగుప్త మౌర్యుడు విశాల సామ్రాజ్యం స్థాపించి Alexandar ని తరిమి కొట్టగలిగేవాడా. బుద్ధిబలం వలనే కదా మనుషులు వాళ్ళకన్నా ఎంతో బలశాలులైన ఎన్నో జంతువుల మీద ఆధిపత్యం సాధించారు.  నాకు పరిచయం ఐన వారిలో ఎందరో బుద్ధి బలం తో బాటు ఆరోగ్యకరమైన శరీరం ఉన్న వాడితో సంతానం కోరుకున్నారు. 
Like Reply

Users browsing this thread: 3 Guest(s)