09-05-2022, 11:35 AM
Ee Katha Mee bloglo chaduvutunnanu chall. detailed ga rastunnaru bagundi
(06-05-2022, 09:58 PM)బర్రె Wrote: ప్రశ్న : సుబ్రాహ్మ స్వామి కి పాము కి సంభంధం ఏంటీ?Yoga vidya prakaram, kundalini sadhakuni athma sakthi. Oka chuttu chuttkunna sarpakruthilo muladhara chakram lo vuntundi. Ganapathi muladhara adhipati. Sadhakuniki avighnamga sahaya padathadu. Sushumna nadi su. ya swamy. Ila, pingalalu, srivalli, devasenalu. Sadhana phaliste result, siddhi, buddhi. Sahasraram lo cosmic energy, maha sivunitho, sadhakuni kundalini kalisipodame yogam. Idi soundarya lahari essence.
(09-05-2022, 04:48 AM)బర్రె Wrote: ప్రశ్న : ఎవరైనా మనకి అన్యాయం చేస్తే మన వాళ్లకి అపకారం చేసేదా? లేక వాడి పాపాన వాడే పోతాడు అనేదా?
(09-05-2022, 11:35 AM)Paty@123 Wrote: Ee Katha Mee bloglo chaduvutunnanu chall. detailed ga rastunnaru bagundi
(09-05-2022, 10:42 PM)yekalavyass Wrote: Yoga vidya prakaram, kundalini sadhakuni athma sakthi. Oka chuttu chuttkunna sarpakruthilo muladhara chakram lo vuntundi. Ganapathi muladhara adhipati. Sadhakuniki avighnamga sahaya padathadu. Sushumna nadi su. ya swamy. Ila, pingalalu, srivalli, devasenalu. Sadhana phaliste result, siddhi, buddhi. Sahasraram lo cosmic energy, maha sivunitho, sadhakuni kundalini kalisipodame yogam. Idi soundarya lahari essence.
(06-05-2022, 09:58 PM)బర్రె Wrote: ప్రశ్న : సుబ్రాహ్మ స్వామి కి పాము కి సంభంధం ఏంటీ?
(10-05-2022, 09:58 PM)బర్రె Wrote: ప్రశ్న : ఆంటే మీదృష్టి లో హింస చేయడం తప్ప? ఒకడు ఇంకోకండి చంపాదనక్కి వస్తే ఏమి చేయకుండా నవ్వుతు ఉండాలంటారా?రాముడు కృష్ణుడు ksthriya జాతి కి చెందిన వారు అంటే వారు nonveg అది వారి ధర్మం ఆ పని వాళ్ళు చేయక పోతే అది తప్పు అవుతుంది చెడు ను తొలిగించడంలో హింస తప్పదు జంతవులును చంపి తిన కూడదు అని ఏక్కడ రాయలేదు మిత్రమా
అలాగెతే
రాముడు ఎన్నో జంతువులని చంపాడు తిండి కోసం జీవహింస చేసాడు
కృష్ణుడు తన అల్లులని చంపినవాడ్ని చంపాడు స్వస్థలతో...
ధర్మం కోసం కాకుండా ఏంటో మంది రాజులూ జీవహింస చేసారు.. మరి స్వర్గీనికేగిసారు.... దాని అర్థం ఏంటీ
(06-05-2022, 09:58 PM)బర్రె Wrote: ప్రశ్న : సుబ్రాహ్మ స్వామి కి పాము కి సంభంధం ఏంటీ?
(06-05-2022, 09:58 PM)బర్రె Wrote: ప్రశ్న : సుబ్రాహ్మ స్వామి కి పాము కి సంభంధం ఏంటీ?
(05-05-2022, 03:56 PM)dippadu Wrote:ద్రౌపది కర్ణుడిని కోరుకున్నట్టు నేనెక్కడా చదవలేదు మిత్రమ. ద్రౌపది స్వయంవరం లో కర్నుడు మత్స్య యంత్రముని ఛేధించడానికి లేవగానే సూత పుతృడికి అర్హత లేదని ఇది క్షత్రియులకి మాత్రమే అని దృపదుడు మరియు ద్రౌపది చెప్పించెను సభాముఖముగా. కురుసభలో చీరహరణం జరుగుతున్నప్పుడు కూడా కర్ణుడు దానికి అడ్డుపడలేదు. ఆ సభలో ఇది తప్పు అని అన్నది ఒక్క వికర్ణుడు మాత్రమే. ఇతడు దుర్యోధనుడి అనుజుడు. అందుకే అతడిని రాజ్యము నుండి బహిష్కరించాడు దుర్యోధనుడు. ఒక కథనం ప్రకారం ద్రౌపది వికర్ణుడి తో సుఖించెను వనవాసము సమయమున.
(11-05-2022, 06:26 AM)stories1968 Wrote: రాముడు కృష్ణుడు ksthriya జాతి కి చెందిన వారు అంటే వారు nonveg అది వారి ధర్మం ఆ పని వాళ్ళు చేయక పోతే అది తప్పు అవుతుంది చెడు ను తొలిగించడంలో హింస తప్పదు జంతవులును చంపి తిన కూడదు అని ఏక్కడ రాయలేదు మిత్రమా
వారిని పూజించే పూజారి veg తను జంతు మాంసం తినడు కానీ పూజించే దేవుడు మాత్రం nonveg
అంతే తప్ప nonveg వాళ్ళు అందరూ అంటే జంతువులును చంపి తినే వాళ్ళు అందరూ చెడ్డ వాళ్ళు ఎందుకు అయితారు
(11-05-2022, 06:31 AM)stories1968 Wrote:
సుబ్రమణ్య స్వామి కుమారస్వామికి మరోపేరు. సుబ్రమణ్య స్వామికి సర్పరూపంలో పూజిస్తారు తెలుగు వాళ్ళు ముఖ్యంగా. కార్తికేయుడు లేదా కుమారస్వామి శివుని కుమారుడు.ఈ దేవత కాళ్ళ దగ్గర పెద్ద సర్పం ఉంటుంది.వాహనం నెమలి.
ప్రాచీన భారతదేశంలో 'నాగజాతి' ప్రధానమైన పురాతన జాతి.నాగజాతిలో కొంతమంది విష్ణువు లో భాగం కాగా,మరికొంత మంది శివుని అనునూయిలు.విష్ణువు ఆదిశేషునాగు పై శయనించగా,శివుని కంఠాభరణం మరో నాగు 'వాసుకి'.
భగవద్గీత లో శ్రీకృష్ణుడు తన శ్రేష్ఠత తెలియజేస్తూ తాను నాగులలో ఆదిశేషు (అనంతుడు), సర్పాలలో వాసుకి' అని వెల్లడించాడు. అనగా శివుడి కులంలో చేరిన నాగులు 'సర్పాలు' గా భావించబడ్డాయి.సర్పాల నివాసం కొండలు,పర్వతాలు.ఎందుకంటే శివుని నివాసం కైలాస పర్వతం.సర్పాలకే 'అహి' అనే పదం వాడారు.శివుని కుమారుడిగా సుబ్రమణ్య స్వామి సర్పజాతికి చెంది ఉన్నారు, అ. తమిళనాడు లో కార్తికేయుడి గుడులు కొండలపైన మాత్రమే ఉంటాయి. కార్తికేయుని వాహనం నెమలి తారకాసురుడు.తారకాసురుడిని వధించడానికే కార్తికేయుడి జననం జరిగింది. ఇంకా సుబ్రమణ్య 'లో బ్రహ్మ' కూడా ఉన్నాడు. బహుశా సర్ప,బ్రాహ్మణ మిశ్రమ జాతికి ప్రతినిధి సుబ్రమణ్య స్వామి.
(11-05-2022, 12:44 PM)బర్రె Wrote: అశ్లేష నక్షత్రానికి కుమారస్వామి కి సంభంధం ఏంటీ?
నాది అదే నక్షత్రం
(12-05-2022, 05:51 AM)stories1968 Wrote: ఆశ్లేష నక్షత్రము యొక్క గణము రాక్షస గణము, అధిదేవత పాము, నక్షత్రాధిపతి బుధుడు, రాశ్యాధిపతి చంద్రుడు. ఈ నక్షత్రజాతకులు వివిధరకాల సౌక్యాలు కోరుకుంటారు. ఏదోఒక లాగ తమ తమ కోరికలను తీర్చుకుంటారు. కావున స్వామి కి పాము సంబద్ధం ఉండడం వలన అలా చ్ప్పి ఉండవచ్చు
(10-05-2022, 09:58 PM)బర్రె Wrote: ప్రశ్న : ఆంటే మీదృష్టి లో హింస చేయడం తప్ప? ఒకడు ఇంకోకండి చంపాదనక్కి వస్తే ఏమి చేయకుండా నవ్వుతు ఉండాలంటారా?
అలాగెతే
రాముడు ఎన్నో జంతువులని చంపాడు తిండి కోసం జీవహింస చేసాడు
కృష్ణుడు తన అల్లులని చంపినవాడ్ని చంపాడు స్వస్థలతో...
ధర్మం కోసం కాకుండా ఏంటో మంది రాజులూ జీవహింస చేసారు.. మరి స్వర్గీనికేగిసారు.... దాని అర్థం ఏంటీ
(11-05-2022, 06:20 AM)stories1968 Wrote:
కైలాసమున ఒకసారి కార్తికేయుడు బ్రహ్మను, సనక-సనందులను హేళన గా మాట్లాడగా శివపార్వతులచే వారించబడగా - పశ్చాత్తాపమున తపస్సు చేయుటకు సర్పరూపము దాల్చాడని.ప్రస్తుతి.
నేల మరుగు న పాము పుట్టలో తపస్సు చేసినందువల్ల కార్తికేయునికి 'మరుగ - మురుగ' నామధేయము వచ్చిందని చెప్తారు (మురుగు అంటే పాముపుట్ట). అగస్త్యుల వారు తన దక్షిణ దేశ యాత్రలో కృష్ణా జిల్లా నాగాయలంక దగ్గర ఉన్న 'మోపిదేవిక్షేత్రానికి వచ్చి పాముపుట్ట మీదనే సుబ్రహ్మణ్యేశ్వర శివలింగమును స్థాపించాడని, కార్తకేయుని 'మురుగ నామధేయము' ను తన దక్షిణదేశ యాత్రలో సార్థకము చేశాడని ప్రశస్తి.
కార్తికేయుడు సర్పరూపము దాల్చి తన లోని బ్రహ్మత్వాన్ని తపమొనర్చుట ద్వారా జాగృతం చేసుకున్నాడు కావునే సుబ్రహ్మణ్యుని 'కుండలినీ' శక్తి గాను, సర్పరూపమున కొలిచే ఆచారములు వచ్చాయని చెబుతారు. దక్షిణ భారతమున ముఖ్యముగా ఆంధ్ర - కర్ణాటక లలో సుబ్రహ్మణ్యుని సర్పరూపమున కొలిచే సాంప్రదాయమును విశేషముగా గమనించవచ్చు.
మోపిదేవి కాక, అనంతపురం రాప్తాడు వద్ధనున్న 'పంపనూరు' అలాగే కర్ణాటక లోని 'కుక్కే - ఘాటి సుబ్రహ్మణ్య' క్షేత్రాలు ఇందుకు ప్రతీతి.
(11-05-2022, 06:26 AM)stories1968 Wrote: రాముడు కృష్ణుడు ksthriya జాతి కి చెందిన వారు అంటే వారు nonveg అది వారి ధర్మం ఆ పని వాళ్ళు చేయక పోతే అది తప్పు అవుతుంది చెడు ను తొలిగించడంలో హింస తప్పదు జంతవులును చంపి తిన కూడదు అని ఏక్కడ రాయలేదు మిత్రమా
వారిని పూజించే పూజారి veg తను జంతు మాంసం తినడు కానీ పూజించే దేవుడు మాత్రం nonveg
అంతే తప్ప nonveg వాళ్ళు అందరూ అంటే జంతువులును చంపి తినే వాళ్ళు అందరూ చెడ్డ వాళ్ళు ఎందుకు అయితారు
(11-05-2022, 06:29 AM)stories1968 Wrote:
'పురాణాల' పరంగా కాకుండా, 'సామాజిక పరిణామ శాస్త్ర' పరంగా ఈ చిన్న వివరణ:
భారత దేశంలో ఒకనాడు, 4 - 5 వేల ఏళ్ళ నాడు?, వర్ధిల్లిన జాతులలో ఒకరు "నాగులు". సింధూ నాగరికత సమయంలోనే శైవ ('పశుపతి') ఆరాధన సాగించిన రైతులతో పాటు ఈ నాగులు కూడా ద్రావిడ సమాజంలో సభ్యులు. ఆ నాటి మానవ సామాజిక వ్యవస్థలో, వ్యావసాయిక సంస్కృతిలో, 'అవసరమైన' వి, 'భయం, గౌరవం' కలిగించేవీ మానవులచే దేవ, దేవతలుగా రూపొంది, భావింపబడి, పూజా పురస్కారాల ఆదరణకు గురి కావటం జరిగింది. ఉదా: భూమి, వాయువు, ఆకాశం, నీరు, అగ్ని, (పంచ భూతాలు) & పర్వతం, నాగు పాము వగైరా దైవ రూపం కలిగించబడ్డాయి! కాలక్రమేణా అనంతమైన పురాణ గాధలకు మూలమయ్యాయి!! శాంతియుతమైన సమాజ స్థాపనకు దారి తీశాయి.
ఈ 'నాగుల' సమాజమే సుబ్రహ్మణ్య స్వామిని క్రమేణా ప్రతిష్త్థించుకుని 'సర్ప రూపం' లోనే పూజిస్తున్నారు.