10-05-2022, 09:41 PM
Bro waiting for update
| Poll: భరత్ మేడమ్ ట్రాక్ తో పాటు సిద్దు భరత్ అమ్మ ట్రాక్ కూడా రాయమంటారా ? You do not have permission to vote in this poll. |
|||
| రాయండి | 318 | 52.22% | |
| వొద్దు | 92 | 15.11% | |
| మీకెలా తోస్తే అలా రాయండి మాకెలాంటి అభ్యంతరం లేదు | 199 | 32.68% | |
| Total | 609 vote(s) | 100% | |
| * You voted for this item. | [Show Results] |
|
Romance సారీ టీచర్..... {Index Available} completed
|
|
10-05-2022, 09:41 PM
Bro waiting for update
11-05-2022, 01:56 PM
E 59
వనజ వెళ్ళాక సిద్దు నాన్న ఆలోచనలలో ఉండిపోయాడు. మరుసటి రోజు పొద్దున్న సిద్దు నాన్న మామూలుగానే ఆఫిస్ కు వెళుతూ మధ్యలో ఏదో అనుమానం వచ్చి వెంటనే కార్ ను బిందు ఇంటి వైపుకు పోనించాడు. బిందు ఇంటికి చేరుకున్నాక ఇంట్లోకి వెళ్తూ, అక్కడే హాల్ లో నిలబడి ఫాస్ట్ ఫాస్ట్ గా బాగ్ సర్దుకుంటున్న బిందు మొగుడిని చూసాడు. అప్పుడే బిందు భర్త సిద్దు నాన్న రావడం చూసి హే ఏంటిలా సడెన్గా అన్నాడు నవ్వుతు. సిద్దు నాన్న ఎం లేదు కాస్త బిందు తో పని ఉండి వచ్చా అని అన్నాడు. బిందు మొగుడు అవునా తను స్నానం చేస్తుంది లోపల అంటూ కూర్చోమని చెప్పాడు. దానికి సిద్దు నాన్న సరే నేను వెయిట్ చేస్తాలే అని అంటూ కూర్చున్నాడు. బయటకు వెళ్ళడానికి బాగ్ సర్దుకోవడం లో బిందు మొగుడు చాలా బిసి గా ఉన్నాడు. అంతలో సిద్దు నాన్న కు కాల్ వచ్చింది. చూస్తే ఆఫీస్ నుండి. ఎత్తి మాట్లాలి అర్జెంటు ఆ ? సరే సరే అని ఫోన్ పెట్టేస్తూ, బిందు మొగుడితో నీ లాప్ టాప్ ఇస్తావా లాగ్ ఇన్ కావాలి అని అన్నాడు. బిందు భర్త బిజీ గా ఉండడం తో, సారి, పైన ఉంది నువ్వే కాస్త తెచ్చుకుని వాడుకో అని అన్నాడు. సిద్దు నాన్న సరే అని అంటూ బెడ్ రూం లోనా ? అని అడిగాడు. బిందు మొగుడు అవును అంటూ బాగ్ తీసుకుని, ఇక నేను వెళ్తున్న చాలా అర్జెంటు పని ఉంది అంటూ బాయ్ చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు. సిద్దు నాన్న అతనికి తిరిగి బాయ్ చెప్పి, పైన ఉన్న బెడ్ రూమ్ వైపుకు వచ్చాడు. బెడ్ రూమ్ లోకి వెళ్తూ, బెడ్ పక్కన ఉన్న లాప్ టాప్ ను చూసాడు.. చూసాడు కానీ సిద్దు నాన్న ద్రుష్టి మాత్రం దాని మీద పడలేదు. దాని పక్కనే మంచం మీద ఉన్న బిందు బ్రా, ప్యాంటి పైన పడింది స్నానం చేసాక వచ్చి వేసుకోవడానికి బిందు అక్కడ అవి ఉంచింది. వాటిని అలా చూస్తాడు అని అనుకోలేదు సిద్దు నాన్న. వాటిని చూడగానే సిద్దు నాన్న కు ఒక్కసారిగా కింద చలనం వచ్చింది. ఇక సిద్దు నాన్న గురించి చెప్పాలంటే, పేరు వినీల్ కుమార్.. చూడడానికి స్మార్ట్ గా ఉంటాడు, అందగాడు, ఏ ఎక్సరసైజ్ లు చేయకుండానే హ్యాండ్సమ్ గా స్టిఫ్ గా ఉంటాడు మేడం కు తగ్గట్లుగా. ఇక విషయానికి వస్తే, బిందు లోపల స్నానం చేస్తూ ఏవో కూని రాగాలు తీస్తూ ఉంది. అది వింటూ సిద్దు నాన్న, బిందు బ్రా ప్యాంటి దగ్గరికి వచ్చాడు. బ్రా ను చేత్తో పట్టుకుంటూ, ఒకసారి బిందు సళ్ళ ను గుర్తు తెచ్చుకున్నాడు. మొన్న పంజాబీ డ్రెస్ లో చూసినప్పుడు లావుగా పర్ఫెక్ట్ సైజు లో మామిడిపళ్ళ లా ఊరిస్తూ కనిపించిన తన సళ్ళు గుర్తు వచ్చాయి. అప్పట్లో కంటే ఇప్పుడే బాగా పెద్దగా అయ్యాయి దీనివి అని అనుకున్నాడు మనసులో. అలా అనుకుంటూ అంత బరువుని ఇది ఒక్కటే మోస్తుందా అని చేతిలో ఉన్న బ్రా ను పట్టుకుని నిమురుతూ చూసాడు.. ఆలా నిమురుతూ గతం లోకి వెళ్ళాడు. అంతా ఒక్కసారిగా కళ్ళల్లో మెదిలింది. బిందు ను గోడకు అణిచిపెట్టి, ఒక కాలును ఎత్తి పట్టుకుని, సరిగ్గా పువ్వు లో పడేలా షార్ట్స్ వేస్తూ, పదహైదు నిమిషాలు ఏకధాటిగా అదే పోసిషన్ లో నిలబెట్టి సెక్స్ చేసింది గుర్తు వచ్చింది. తను హా, హా వినీల్ ఇంకా అంటూ రెచ్చగొడుతూ చేయించుకోవడం, దానికి తను ఇంకా ఫోర్స్ గా షార్ట్స్ వేయడం, అస్సలు గాప్ అనేదే లేకుండా ఇద్దరు ఒకరినొకరు ఆతుక్కపోవడం, ఎసి లో కూడా వొళ్ళంతా చెమటలు పట్టి ధారగా కారడం గుర్తు వచ్చింది. ఆ సన్నివేశం గుర్తు రాగానే ఫుల్ గా లేచిపోయింది సిద్దు నాన్న కు. కింద లేచి ఉన్న దాన్ని నిమురుకుంటూ హ్మ్మ్ అని మూలిగాడు మనుసులో. ఈ సన్నివేశం జరిగేటప్పుడు, మేడం తన పుట్టింట్లో ఉంది మేఘా ను డెలివరీ చేయడానికి. అప్పుడు వినీల్ ఒక్కడే ఇంట్లో ఉండడం వళ్ళ, భోజనాల కొరకు బిందు ను నియమించింది మేడం. బిందు మేడం చెప్పినట్లు గానే చక్కగా భోజనం పెట్టేది. కానీ వినీల్ కు ఆ భోజనం సరిపోయేది కాదు, తనకు కావాల్సిన భోజనం వేరే ఉంది అని తెలిసిన బిందు అది కూడా వడ్డించడానికి సిద్ద పడింది, అలా కలిశారు ఇద్దరూ.. ఇద్దరు కలవడానికి అదొక్కటే కారణమ్ ఆ అంటే కాదు, అది వేరే ఉంది. చెప్పుకోవాలంటే వాళ్ళ స్టోరీ చాలా పెద్దదే. కానీ అది మనకు అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి లైట్ గా ముందు ముందు తెలుసుకుందాం. అలా జరిగింది గుర్తు తెచ్చుకుంటూ ఉండగా అప్పుడే సిద్దు నాన్నకు, బిందుకు తను ఇచ్చిన మాట గుర్తు వచ్చింది. అది గుర్తు రాగానే వెంటనే బ్రా ను పక్కకు పడేస్తూ, ఛా ఛా ఇది తప్పు అని అనుకుంటూ లాప్ టాప్ దగ్గరకు వెళ్ళాడు. వెళ్లి లాప్ టాప్ ఓపెన్ చేస్తూ ఇంకో సారి ఇలా ఆలోచించకూడదు అని అనుకున్నాడు. కళ్ళ ఎదురుగా బ్రా కనిపిస్తూ ఉంటె చూపు తిప్పు కోలేక పోయాడు. కానీ బలవంతంగా లాప్ టాప్ చూస్తూ పని చేయడం మొదలు పెట్టాడు. అక్కడ లోపలేమో ఇంకా బిందు స్నానం చేస్తూ కూని రాగాలు తీస్తూ ఉంది. ఆ సౌండ్ బయటకు వస్తు సిద్దు నాన్న కాన్సెన్ట్రేషన్ ను దెబ్బ దీస్తూ ఉంది. దాంతో సిద్దు నాన్న ఇక్కడ ఉంటె దీన్ని మల్లి గెలుక్కుంటానేమో అని అనుకుంటూ లాప్ టాప్ తీసుకుని బయటకు వెళ్ళబోయాడు.అప్పుడే బిందు బయటకు వచ్చింది టవల్ సళ్ళ వరకు చుట్టుకుని. బిందు బయటకు రాగానే సిద్ధు నాన్న చూపు బిందు మీదకు వెళ్ళింది. ఏ అచ్చదనా లేని బిందు తొడలు, జబ్బలు, బయటకు రావాలని చూస్తున్న తన సళ్లు అన్నీ ఇలా తనకి కనివిందు చేస్తుంటే, అలాగే చూస్తూ తనని తానే మరిచిపోయాడు మనసులో చాలా రోజులు అయ్యింది దీన్ని ఇలా చూసి అనుకుంటూ. సిద్దు నాన్న రూమ్ డోర్ దగ్గర ఉండడం వళ్ళ బిందు సిద్దు నాన్నను గమనించలేదు. అందుకే మాములు గానే టవల్ విప్పేయబోయింది. టవల్ తీస్తూ ఉంటె సిద్దు నాన్న సౌండ్ చేయాలనీ అనుకున్నాడు కానీ బిందు ను అలా చూడక చాలా రోజులు అయ్యింది కదా ఒకసారి చూద్దాం అని ఆగిపోయాడు. అక్కడ బిందు సిద్దు నాన్నను చూడకపోవడం తో టవల్ లూస్ చేసింది. అలా చేయగానే పై నుండి టవల్ కిందకు మెల్లగా పడిపోతూ బిందు సెక్సీ బాడీ ని, ఒక్కసారిగా రివీల్ చేసింది. టవల్ కిందకు వెళ్తుంటే బిందు సళ్లు బయట పడ్డాయి. మంచి నునుపుగా ఇంకా బిగి తగ్గని బిందు సళ్ళని చూడగానే, మనసులో అబ్బా అని అనుకోకుండా ఉండలేక పోయాడు సిద్దు నాన్న. ఆ తెల్లటి బిగి తగ్గని సళ్ళను చూస్తూ, అప్పటి కంటే ఇప్పుడే దీని సళ్ళు సూపర్ గా ఉన్నాయి అనుకున్నాడు మనసులో. అలా అనుకుంటూ ఇవే నా లేక కింది పార్ట్ కూడా పూరీలా ఇంకా పొంగిందా అని అనుకుంటూ తన పువ్వు ను చూడడానికి కళ్ళు వెడల్పు చేశాడు. అలా చూస్తూ ఉండగా అప్పుడే బిందు సిద్దు నాన్నను చూసింది. అంతే కెవ్వున అరవబోయి, వెంటనే తన మానాన్ని కాపాడుకోవడానికి కింద పడుతున్న టవల్ ను పైకి లాక్కుంది. టవల్ పూర్తిగా జారిపోయి బిందు పువ్వు కూడా కనపడుతుందేమో అని అనుకున్న సిద్దు నాన్న కు నిరాశే మిగిలింది.టవల్ మీదకు కప్పుకుంటూ బిందు సిద్దు నాన్న ను చూసింది, చూసి ఎం చేస్తున్నావ్ ఇక్కడ అని అంది. సిద్దు నాన్న నవ్వుతు నిజంగా నిన్ను ఇలా చూడడానికి అయితే రాలేదు అని అన్నాడు. బిందు కు కోపం వచ్చి నీ పని ఉండు చెప్తా అంటూ మంచం మీద ఉన్న బ్రా ప్యాంటి, ఇంకా డ్రెస్ ను తీసుకుంటూ జారిపోతున్న టవల్ ను గట్టిగా పట్టుకుని, బాత్రూం లోకి పారిపోయింది. తను అలా వెళ్తుంటే వెనుక టవల్ తడిచి ఉండడం తో, తన పిరుదులు రెండు ఆ టవల్ కు పూర్తిగా అతుక్కుపోయి, కాస్త వయ్యారంగా కదులుతూ కనిపించాయి సిద్దు నాన్నకు.. సిద్దు నాన్న అవి చూస్తూ లేచిన తన దాన్ని పైనుండే నిమురుకున్నాడు. అలా నిమురుకుంటూ చూసింది మల్లి గుర్తు తెచ్చుకుంటూ దీని అందం ఏ మాత్రం తగ్గలేదు అని అనుకున్నాడు. బాత్రూం లోకి వెళ్లిన బిందు కు గతం గుర్తు వచ్చింది. అప్పట్లో మేడం పెళ్లి చూపుల్లోనే, వినీల్ ను చూసి తను ఇష్ట పడడం, తరువాత తరువాత తన మొగుడినే వినీల్ లా ఊహించుకుంటూ సెక్స్ చేయడం, ఎప్పుడైనా టైం దొరికినప్పుడు వినీల్ ను ఊరించేలా తిరగడం లాంటివి చేసింది గుర్తు వచ్చింది. అలా జరుగుతున్న రోజుల్లో, ఏకంగా ఒకసారి వినీల్ తోనే సెక్స్ చేసే అవకాశం గుర్తు రావడం తో, ఒక్కసారిగా బిందు మనసు మ్మ్ అని మూలిగింది. ఎందుకు అంటే, ఆరోజు జరిగింది మాములు సెక్స్ కాదు., బిందు కు తన జన్మ లో గుర్తుండిపోయే సెక్స్ అది. అందుకే అది గుర్తు రాగానే మనసు హ్ అని మూలిగింది. జరిగిన సన్నివేశాలు కళ్ళ ముందు కనిపించాయి బిందు కు. నగ్నంగా నిలబడి ఉన్న తనను, వెనుక నుండి పట్టుకుని, ముందుకు చేతులు పోనించి, బలంగా సళ్ళు నలుపుతూ, ఇంకో చేత్తో డిల్డో ని పూకు లో ఆడిస్తూ, వెనుక ద్వారం లో ఫాస్ట్ గా మోడ్డ తో షార్ట్స్ వేస్తూ ఉన్న సీన్ గుర్తు వచ్చింది. అంతే బిందు కు జిల పుట్టినట్లు అయ్యింది. ఆరోజు తనే సిద్దు నాన్న ను ఇంకా ఇంకా అంటూ రెచ్చగొడుతూ చేయించుకోవడం గుర్తు వచ్చింది. అది గుర్తు రాగానే బిందు కు మల్లి వెళ్లి సిద్దు నాన్న తో కుమ్మించు కుందామా అని అనిపించింది. కానీ అంతలోనే తను సిద్దు నాన్న తో ఇప్పించుకున్న మాట గుర్తు వచ్చింది. వెంటనే మల్లి ఈ లోకం లోకి వస్తు చ ఛా తప్పు అని అనుకుని బ్రా ప్యాంటి వేసుకుంది. వేసుకుని పక్కనే ఉన్న డ్రెస్ వేసుకుంటూ, బయటకు వచ్చింది. ఎదురుగ బెడ్ మీద సిద్దు నాన్న కూర్చుని లాప్ టాప్ లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉండడం కనిపించింది. అది చూసి తన దగ్గరికి వెళ్తూ అసలు ఏంటి నువ్వు చేస్తుంది ? అని అంది. సిద్దు నాన్న తల పైకి ఎత్తుతూ దేని గురించి మాట్లాడుతున్నావ్ అని అన్నాడు ఏమి తెలీనట్లు గా. బిందు ఒక్కసారిగా కోపంగా చూసి ఎం తెలీదా నీకు అని అందాం అనుకుని అంతలోపే, వాళ్ళు ఇచ్చుకున్న మాట గుర్తు వచ్చి, ఫ్యూచర్ లో మల్లి ఒకవేళ దీని గురించిన ప్రస్తావన మల్లి వస్తే, ఏమి తెలీదు అన్నట్లుగా ఆక్ట్ చేయాలి అని వాళ్లకు వాళ్ళు చెప్పుకున్న మాట గుర్తు వచ్చింది. అది గుర్తొచ్చి ఇప్పుడు సిద్దు నాన్న కూడా అలాగే చేస్తున్నాడు అని అర్ధం చేసుకుని, వెంటనే మల్లి మాములు మూడ్ లోకి వస్తు, బిందు : ఎప్పుడొచ్చావు అన్నయ్య అంది. సిద్దు నాన్న : ఇప్పుడే బిందు కాసేపు అయ్యింది. లాప్ టాప్ తో పని పడితే మీ ఆయన పైన ఉంది అంటే ఇలా వచ్చా. బిందు : అవునా, కాఫీ ఏమైనా తేనా ? సిద్దు నాన్న : పర్లేదు బిందు, ఇప్పుడు వద్దులే, అయినా నీతో కొంచెం మాట్లాడడానికి వచ్చా. బిందు : దేని గురించి అన్నయ్యా ? సిద్దు నాన్న : చెప్తా చెప్తా, నువ్వు వెళ్లి నీ పని చూసుకోలే, ఇక్కడ నా పని అయ్యాక మాట్లాడుకుందాం బిందు : సరే సరే ముందు మీ పనే చూసుకోండి, మనం తరువాత మాట్లాడుకుందాం అంటూ రూమ్ లో నుండి బయటకు వెళ్ళింది. వెళ్లి మల్లి వెనక్కి వస్తు, నేను హాల్ లో ఉంటాను పని అయ్యాక రండి అని చెప్పేసి వెళ్ళిపోయింది. తన పని చూసుకుంటూ కాసేపు గడిపిన సిద్దు నాన్న, పని అయిపోవడం తో లాప్ టాప్ పక్కన పెట్టేసి కిందికి వచ్చాడు.కింద బిందు హాల్ లో కూర్చుని ఏదో బుక్ చదువుతూ ఉంది. సిద్దు నాన్న తన దగ్గరికి వెళ్లి, ఎదురుగ సోఫా లో కూర్చుంటూ, బిందు ను చూసి చిరు నవ్వు నవ్వాడు. బిందు కూడా నవ్వి, ఏంటి అన్నయ్య ఏదో పెద్ద విషయమే అనుకుంటా, లేదంటే నువ్వు ఇలా రావు గా అంది. సిద్దు నాన్న : అదేం లేధమ్మా, చిన్న విషయమే., అదే నీ ఫ్రెండ్ గురించి.. అన్నాడు. బిందు : సంధ్య నా.. అంటూ తనదెం ఉంది విషయం అన్నట్లుగా చూసింది. సిద్దు నాన్న : ఎం లేదు బిందు, టు బి ఫ్రాంక్ గా ఒకటి అడుగుతా నిజం చెప్తావా ? అన్నాడు బిందు : నీకెందుకు అబద్దం చెప్తా అన్నయ్య, ఏంటో అడుగు అంటూ చూసింది. సిద్దు నాన్న ఊపిరి పీల్చుకుని, వదులుతూ బిందు ను చూసి, సంధ్య కు భరత్ కు మధ్య ఎం జరిగింది ? చెప్పు.. అన్నాడు. బిందు కాస్త ఆశ్చర్యంగా ఏంటి ఈ మనిషి ఇలా అడుగుతున్నాడు అని అనుకుంటూ వెంటనే వినీల్ తో, వాళ్ళకి ఎం జరుగుతుంది ? ఎం లేదే... అసలు మీకు ఎందుకు ఏదో జరిగింది అని అనిపించింది ? అంది. సిద్దు నాన్న బిందు సమాధానం విని నిట్టూరుస్తూ, చూడు నేను అడిగిన దానికే మాత్రమే సమాధానం చెప్పు, తిరిగి నన్నే అడగకు. అబద్దం చెప్పకుండా, వాళ్ళిద్దరి మధ్య ఎం జరిగిందో నిజం చెప్పు. అన్నాడు కాస్త సీరియస్ గా. బిందు : అరే, నేను ఎందుకు అబద్దం చెప్తాను అన్నయ్య అంటూ తను కూడా సీరియస్ గానే అన్నట్లుగా ఫేస్ పెడుతూ, అసలు ఏమైనా జరిగితే నే కదా, అయినా నువ్వే, చెప్పు అసలు ఎం జరిగింది అని నువ్వు అనుకుంటున్నావు ? అసలు ఆ డౌట్ ఎందుకు వచ్చింది నీకు ? నాకు కొంచెం క్లారిటీ గా చెప్పు. అప్పుడే నీకేమైనా చెప్పగలను.. అంది. దాంతో సిద్దు నాన్న హ్మ్మ్ అని నిట్టూరుస్తూ, చెప్పడం మొదలు పెట్టాడు... సిద్దు నాన్న తనకు తెలిసింది చెప్తూ వుండగానే, అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. బిందు సిద్దు నాన్న ను చూసి, ఒక్క నిమిషం అంటూ తలుపు దగ్గరికి వెళ్ళింది. తలుపు తీసి చూస్తే అక్కడ మేడం కనిపించింది... మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
11-05-2022, 02:08 PM
(07-05-2022, 11:30 PM)Xossiplover7992 Wrote: Super Update Andi. Na paristhithi ela undi ante Ikkada nenu story rasthunnanduku naaku vachhe joy 1% ayithe, nenu present chesthunna daanni manasu petti chesthe vachhe joy 101% adi ela untundo nenu already experience ayyanu kooda. Kaani still ee story rasthunna Enduko teliyatledu monnane malli stop chesi na work chusukundam ani fix ayya. Kaani ninna okaru comment chesaru Sheenastevens ani. Aa comment chadivaka malli utshaham vachhindi. Malli story raasi ivvala post chesa. Naaku actual ga ila rayalani undadhu. But meerantha kalisi nannu dobbukosthunnaru ani cheppochhu. Mee support tho Na chatha nainantha varaku rasthaanu Ika meeru annatlugaane nenu chaala works miss chesthunna dani effect ento kooda telusu But mi kosam rasthunna anthe మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
11-05-2022, 02:15 PM
tq dom bro for update, nd miru one of good nd writers in thiz site mi update kosam daily check chestu untaa. miru update echina evrey time oka happiness untundhi.
11-05-2022, 02:22 PM
హ్మ్మ్... సో, మేడమ్, తన భర్తకు ద్రోహం చేస్తున్నాననే గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన పని లేదనమాట....
Thank you for the update....
11-05-2022, 02:22 PM
we understand your situation bro you must need to balance work and life
but miru rase vidhananiki fida aina mana viewers mimmalni ila force chestunnaru. andulo nenu okanni literally cheptunna bhayya post bang scene incidents chadivi nappudu i saw tears in my eyes. It's really feel awesome with the way you narrate the story.
11-05-2022, 02:44 PM
Nice super update
11-05-2022, 03:00 PM
AWESOME UPDATE
(11-05-2022, 02:08 PM)dom nic torrento Wrote: Nenu Cheppey Ee maatalu Ee Kadhanu Istapadey Varini Noppisthayi Sorry For that. 1. Bro Idhi Mee Kadha Mee Istam 2. Mee Personal Life antu Meeku Untundhi. Adhi ardam chesukoka Lekapothey adhi maa Murkarthvam avvuthundhi. 3. Time Gap unna(More than 1week) Adhi 3 week loki enter Avvanivvakandi(Mee istam) Dear Readers, Ardhamaindhi Mee(Naa) Athram(ఆత్రం). కానీ ఆయనికి కొంచెం టైం ఇవ్వండి. Update chadhivina ventaney Next update eppudu ani adagatam Entha Varaku Samanjasam. First Appreciate cheyyali . Tharvatha Wait cheyyali Certain Threshold (1week) dhatithey appudu Request lu adigithey Baguntundhi ani naa alochana. Kani Story ni Matram apakandi bro. Please ??. Thank you so much for Update. .Harsha.
11-05-2022, 03:15 PM
Nice update
11-05-2022, 03:17 PM
Nice update
11-05-2022, 03:56 PM
super update domnic gaaru
thanks for the update and thanks to Sheenastevens garu for encouraging to write storie
11-05-2022, 04:36 PM
(This post was last modified: 11-05-2022, 04:38 PM by Sudharsangandodi. Edited 1 time in total. Edited 1 time in total.)
Adbhutam what will happen next waiting ,duty first,others next bro,me ishtam bro weekly oka update ivandi or 10 days ki it's our request bro
11-05-2022, 04:45 PM
story ni intha malupulatho supr ga rastav anukole bruh
ee madya story ni vere level lo rastunnaru story expansion tho paatu feelings inka high chestunnaru sex kosm site ki vaste adi api mari mi story chaduvtestunna antha interesting untundi haha.... :)
11-05-2022, 04:51 PM
Suspense suspense suspense......i dont like it....but our "Writersss" like it....they cant avoid......
అప్డేట్ బాగుంది డోమ్ బ్రో......స్టోరీ లోని ఇంకో కొత్త కొన్నాని పరిచయం చేసారు.....కానీ లాస్ట్ లో సస్పెన్స్ తో కొట్టారు.... మీరు టైం చూసుకుని అప్డేట్ ఇవ్వండి బ్రో....Everyone will have thier own Personal life which is more important..... మీ తరువాతి అప్డేట్ కోసం వేచిచూస్తుంటాం..... Thanks for this update....
11-05-2022, 05:10 PM
Nenu cheppindi meeku sarigga ardam ayinatlu ledu
Na problem meeru update aduguthunnanduku kaadu Nenu ee story raayadaannni apaleka pothunna Entha control chesukunna kooda addict ayipothunna Adi na problem Ika mee comments naaku aa addiction nu imka penchi Fast ra rasela chesthunnaayi Ani cheppanu Mimmalni nenem analedu మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
11-05-2022, 05:23 PM
(11-05-2022, 05:10 PM)dom nic torrento Wrote: Nenu cheppindi meeku sarigga ardam ayinatlu ledu మాకు కావాల్సింది కూడా అదే బ్రో.....మీరు రోజుకి ఎన్ని అప్డేట్ లు ఇచ్చిన చదవటానికి మేము సిద్ధంగా ఉంటాం..... మిరే కాదు బ్రో మేము కూడా ఈ స్టోరీ కి Addict అయిపోయాం..... మీరు ఫాస్ట్ గా రాసి అప్డేట్ ఇస్తే మా కన్నా లక్కీ ఎవరు వుండరు....
11-05-2022, 06:08 PM
(11-05-2022, 05:10 PM)dom nic torrento Wrote: Nenu cheppindi meeku sarigga ardam ayinatlu ledu చాలా మంచి వ్యసనం.... మరక మంచిదే లా.... మీ వ్యసనం కూడా మంచిదే. clp); రాస్తూ మీరు ఆనందాన్ని పొందండి. చదివి మేం ఆనందపడతాం.
11-05-2022, 09:22 PM
clp); Nice sexy update
|
|
« Next Oldest | Next Newest »
|