Thread Rating:
  • 6 Vote(s) - 1.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వాసు గాడి వీర గాధ {completed}
#81
(06-05-2022, 09:21 AM)Takulsajal Wrote: ఇవ్వాళ చాలా అప్డేట్స్ ఇద్దామనుకున్నాను కానీ ఇలా అయిపోయింది....

అస్సలే ఇవ్వక ఇవ్వక మా హెడ్ గాడు ఇవ్వాళ రెస్ట్ తీసుకోమని లీవ్ ఇచ్చాడు.
కొత్త కద రాసేద్దాం.... మంచి మంచి ఐడియాస్ ఉంటే వదలండి...

సెక్స్ స్టోరీ మాత్రం అడగకండి నాయనాలారా నాకు చేతకాదు....

మంచి థీమ్ లైన్స్ చెప్పండి ఒక కద రాసేద్దాం ఇవ్వాళా



మిత్రమా
కుదిరితే టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఒక కథ రాయమని మనవి.

శృంగారం అవసరం లేదు. కానీ విక్రమ్ స్టోరీని మించేలా ఉండాలి. ప్లీజ్... కుదిరితే ఒకసారి ఆలోచించండి.

ఒక్క కథతో మాకు బాగా అంచనాలు పెంచేశారు. 

విక్రమ్ కథని ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ కి ఇస్తే కొద్దిపాటి మార్పులతో పెద్ద వెబ్ సిరీస్ తీసి పెడతారు.
Btw... విక్రమ్ స్టోరీ ని స్టోరీ బోర్డ్ లో రిజిస్టర్ చేసుకోండి. ఎవరూ కాపీ చెయ్యకుండా...

మీలో మంచి రచయిత ఉన్నాడు. చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా స్పందించకండి. 

All the best for your future stories

నా అభ్యర్థన మరచిపోవద్దు.
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
[+] 2 users Like The Prince's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82
Update please
Like Reply
#83
(07-05-2022, 03:07 AM)mahi Wrote: Update please

ఈ కధని ఆపేసాను
No updates.... Its dead

❤️❤️
Like Reply
#84
(07-05-2022, 12:36 AM)The Prince Wrote: మిత్రమా
కుదిరితే టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఒక కథ రాయమని మనవి.

శృంగారం అవసరం లేదు. కానీ విక్రమ్ స్టోరీని మించేలా ఉండాలి. ప్లీజ్... కుదిరితే ఒకసారి ఆలోచించండి.

ఒక్క కథతో మాకు బాగా అంచనాలు పెంచేశారు. 

విక్రమ్ కథని ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ కి ఇస్తే కొద్దిపాటి మార్పులతో పెద్ద వెబ్ సిరీస్ తీసి పెడతారు.
Btw... విక్రమ్ స్టోరీ ని స్టోరీ బోర్డ్ లో రిజిస్టర్ చేసుకోండి. ఎవరూ కాపీ చెయ్యకుండా...

మీలో మంచి రచయిత ఉన్నాడు. చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా స్పందించకండి. 

All the best for your future stories

నా అభ్యర్థన మరచిపోవద్దు.


ఇప్పటికే చాలా కధలు పెండింగ్ లో ఉన్నాయ్ మిత్రమా

ఇవ్వాలె స్టార్ట్ చేశాను

కానీ ప్రయత్నిస్తాను టైం ట్రావెల్ చాలా కష్టమైన రచన...కధనం లో ఒకటి రాస్తుంటే తెలియకుండానే ఇంకో లాజిక్ మిస్ అవుతుంది...

వీలైతే నా ఒక కథ ముగియగానే రాయడానికి ప్రయత్నిస్తాను..

❤️❤️❤️
[+] 5 users Like Pallaki's post
Like Reply
#85
మీ రచనలు గురించి చెప్పి తీరాలి నెను మధు బాబు గారికి పెద్ద అభిమానిని మ కథలు చదువుతుంటె ఆయన నవలలు చదువుతున్నటె ఉంది నేను మీకు వీరాభిమానిని అయి పోయ
[+] 1 user Likes Kushulu2018's post
Like Reply
#86
మిత్రమా తకుల్సజల్

ఫోరం శ్రేయస్సు దృష్ట్యా , పాఠకుల మనోభావాలు దెబ్బతినకూడదు అని కొన్ని సార్లు అలా పేర్లు మార్చడం జరుగుతుంది.

దానికి ఇంత మంది పాఠకుల మనస్సులను క్షోభపెట్టడం భావ్యమా.

5 th May 2022 ; 05:08 PM -  ఈ కథ మొదలుపెట్టిన వేళావిశేషం , ముహూర్త బలం సరిగా లేనట్టుంది.
ఒక్క పోస్టుతోనే కథ కంచికి చేరిపోయింది.

కమల్ భయ్యా ఒకసారి చూసిచెప్పగలవు.
 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply
#87
(10-05-2022, 11:44 AM)sarit11 Wrote: మిత్రమా తకుల్సజల్

ఫోరం శ్రేయస్సు దృష్ట్యా , పాఠకుల మనోభావాలు దెబ్బతినకూడదు అని కొన్ని సారు అలా పేర్లు మార్చడం జరుగుతుంది.

దానికి ఇంత మంది పాఠకుల మనస్సులను క్షోభపెట్టడం భావ్యమా.

5 th May 2022 ; 05:08 PM -  ఈ కథ మొదలుపెట్టిన వేళావిశేషం , ముహూర్త బలం సరిగా లేనట్టుంది.
ఒక్క పోస్టుతోనే కథ కంచికి చేరిపోయింది.

కమల్ భయ్యా ఒకసారి చూసిచెప్పగలవు.


మిత్రమా sarit11

అన్యధా భావించవద్దు...

ఈ కదని టైటిల్ మార్చేసరికి నాకద మొత్తం మార్చేయాల్సి వచ్చింది
ఎందుకనేది ఇంతక ముందే వివరణ ఇచ్చాను.


ఇప్పటి వరకు మన ఫోరమ్ లో ఒక్క కామెడీ కద కూడా నాకు కనిపించలేదు, అందుకే ఈ కద మొదలు పెట్టాను.

పాఠకులు ఎదురుచూస్తున్నారని తెలుసు కానీ కదని మార్చే ప్రయత్నం లో ఉన్నాను కాబట్టి కొంత సమయం పడుతుంది...

ఇక ప్రస్తుతం ప్రియ శత్రువు అనే ఒక కద సీజన్ 1 చివరి దశలో ఉంది, అది అయిపోయాక ఈ కదని మళ్ళీ రాస్తాను..

అందరం ఎంటర్టైన్మెంట్ కోసమే ఈ ఫోరమ్ కి వస్తాము, ఈ సారి రూల్స్ దృష్టిలో పెట్టుకుని రాస్తాను...

కానీ ఒక్క సారి నన్ను హెచ్చరించడమో లేదా ప్రైవేట్ మెసేజ్ చేసి ఉంటెనో బాగుండేది...
[+] 12 users Like Pallaki's post
Like Reply
#88
ఎపిసోడ్ 1 అప్డేటెడ్
రామ్ ని వాసు గా
సీత ని పద్మ గా మార్చాను..

ఇంకో ఎపిసోడ్ లో కలుద్దాం ❤️❤️
[+] 8 users Like Pallaki's post
Like Reply
#89
(11-05-2022, 10:32 AM)Takulsajal Wrote: ఎపిసోడ్ 1 అప్డేటెడ్
రామ్ ని వాసు గా
సీత ని పద్మ గా మార్చాను..

ఇంకో ఎపిసోడ్ లో కలుద్దాం ❤️❤️

బ్రో...చిన్న సందేహం.....మీరు ఇంతకు ముందే ఈ స్టోరీ ని మొత్తం చెప్పేసారు కదా????ఆంటే ఇప్పుడు అదే స్టోరీ లైన్ ను రాస్తారా????లేక స్టోరీ లైన్ మొత్తం మార్చి రాస్తారా????
Please answer me......
[+] 2 users Like Thorlove's post
Like Reply
#90
Kotha story బాగుంది 
Sajal garu
phani kumar c
24*7 in sex trans
Like Reply
#91
(11-05-2022, 11:41 AM)Thorlove Wrote: బ్రో...చిన్న సందేహం.....మీరు ఇంతకు ముందే ఈ స్టోరీ ని మొత్తం చెప్పేసారు కదా????ఆంటే ఇప్పుడు అదే స్టోరీ లైన్ ను రాస్తారా????లేక స్టోరీ లైన్ మొత్తం మార్చి రాస్తారా????
Please answer me......

మెయిన్ ప్లాట్స్ ఉంటాయి కానీ కద మార్చేస్తాను చాలా వరకు, అది కామెడీ, యాక్షన్.

కానీ ఇది లైట్ ఫన్ విత్ థ్రిల్లర్ కిల్లింగ్ సీన్స్..

స్టోరీ లైన్ మొత్తం మార్చట్లేదు, కానీ మంచి కధనం తో

మీకు బోర్ కొట్టకుండా రాయడానికి ట్రై చేస్తాను..

❤️
[+] 7 users Like Pallaki's post
Like Reply
#92
all the best bro...
Like Reply
#93
(11-05-2022, 10:32 AM)Takulsajal Wrote: ఎపిసోడ్ 1 అప్డేటెడ్
రామ్ ని వాసు గా
సీత ని పద్మ గా మార్చాను..

ఇంకో ఎపిసోడ్ లో కలుద్దాం ❤️❤️

bro, please edit fully. we can still see Ram name references. see below
నాన్న : పిల్లోడండి వాడికున్న జ్ఞానం కూడా మీకు లేకపోయే...


రామ్ : నాన్న నేను పిల్లోడ్ని కాదు ఇప్పుడు G క్లాస్ సగం పెద్దోడ్ని ఐపోయాను....
[+] 3 users Like vg786's post
Like Reply
#94
(11-05-2022, 01:55 PM)vg786 Wrote: bro, please edit fully. we can still see Ram name references. see below
నాన్న : పిల్లోడండి వాడికున్న జ్ఞానం కూడా మీకు లేకపోయే...


రామ్ : నాన్న నేను పిల్లోడ్ని కాదు ఇప్పుడు G క్లాస్ సగం పెద్దోడ్ని ఐపోయాను....

❤️❤️
[+] 2 users Like Pallaki's post
Like Reply
#95
All the best bro
Like Reply
#96
Waiting for Update bro
Like Reply
#97
Malli start chesinanduku thanks bro..
Update kosam wait chestoo

Cheeta 
Like Reply
#98
Thanks bro
Like Reply
#99
Bro update ivvandi bro...
Like Reply
2


పద్మ దెగ్గరనుంచి ఇంటికి వస్తుండగా రమ అత్త కూతురు ప్రణీత కనిపించింది.


ప్రణీత : అన్నయ్య ఈ బ్యాగ్ పట్టుకో బరువుగా ఉంది...

వాసు : అంతలా ఏం చదువుతున్నావని నీ బ్యాగ్ మోయ్యాలే నేను.

ఇంతలో రమ అత్త ఇల్లు వచ్చింది.

ప్రణీత : ఈ సారి చదువుతాలే అన్నయ్య.

వాసు : ఇదిగో నీ బ్యాగ్... చూడు ప్రణీత బుక్ చదివేటప్పుడు సినిమాలు కాకుండా మీ అమ్మని తలుచుకో రోజులో ఎన్ని పనులు చేస్తుందో తెలుసా.. మీ నాన్న చేసే పొలం పని మిమ్మల్ని సాకడానికి సరిపోతుంది అయినా కూడా ఎందుకు మీ అమ్మ అంత కష్టపడాలి...

ప్రణీత సైలెంట్ గా ఉంది.

వాసు : ఎందుకొ నేను చెప్పనా? ఎదుగుదల కోసం, ఈ ఊర్లో మీకు తినడానికి, సరదాలకి డబ్బులు ఉన్నా మిమ్మల్ని తక్కువగా చూస్తారు ఎందుకంటే మీరు లేనోళ్ళని.. అలానే కాలేజ్ లో కూడా నువ్వు ఎంత ఫీజు కట్టినా పాస్ అవ్వకపోతే నలుగురిలో చులకనేగా..

తన రెండు భుజాలు పట్టుకుని వాళ్ళ ఇంటి ముందుకి తిప్పి ప్రణీత తల ఎత్తాను... "రోజు కాలేజ్ నుంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఒక సారి మీ ఇంటిని చూడు పాడుబడ్డ గోడ, వెనక సగం స్లాబ్ ముందంతా రేకులు, ఒక సారి చూసుకుని లోపలికి వెళ్ళు.

కమ్మలు కొత్తవా?

ప్రణీత : తల దించుకుని అవును అంది.

వాసు : మీ అమ్మ చెవికి కమ్మలు ఉన్నాయా?

ప్రణీత : లేవు.

వాసు : పెళ్ళైన ప్రతి ఆడది ముక్కు పుడక పెట్టుకుంటుంది ఎప్పుడైనా మీ అమ్మ మొహం చూసావా?

ప్రణీత ఇక ఏడ్చేలా ఉంది అని "వెళ్ళు రోజు సాయంత్రం అర్జున్ అన్న దెగ్గరికి వచ్చి ట్యూషన్ చెప్పించుకో, మాకు డబ్బులున్నాయి చదువు లేకపోయినా ఉన్న డబ్బులన్నీ ఐపిచ్చినా అయిపోవు అయినా కూడా అర్జున్ అన్న కాలేజ్ ఫస్ట్ వస్తాడు ఇక మీ సంగతి నువ్వు ఒకసారి ఆలోచించు" అని ప్రణీతని లోపలికి పంపించి ఇంటికి బైల్దేరాను.

ఇంటికి వచ్చి సుబ్బరంగా తినేసి టీవీలో బెన్ 10 చూస్తున్నాను.... అన్నయ్య J క్లాస్ అని విపరీతంగా చదువుతున్నాడు.... నాకు ఈ చదువులు,  సర్టిఫికెట్స్ వీటి మీద పెద్దగా నమ్మకాలు లేవు ఎక్కడున్నా ఎలా ఉన్నా బతికేయొచ్చు అన్న నమ్మకం నాది, అందుకే ఎక్కువగా చదవను ఎప్పుడో అమావాస్య పున్నమికి అన్నట్టు ఎగ్జామ్స్ కి ఒక పది రోజుల ముందు అనగా అమ్మ ఒక రోజు గొడవ చేస్తుంది.... అప్పుడు తీస్తాను అప్పటి వరకు కాలేజ్ టైంని ఎంజాయ్ చెయ్యడం, సాయంత్రమైతే ఊరిని....రాత్రికి టీవీ ని... ఆ తరువాత నిద్రని,  అన్ని ఎంజాయమెంటే మనకి.

ఫస్ట్ ర్యాంక్ వస్తుంది కాబట్టి ఎవ్వరు ఏమనట్లేదు కానీ లేకపోతే ఈ పాటికి నన్ను తొక్కి నార తీసేవారు.

పక్కింటావిడతో మాట్లాడి ఇంట్లోకి వచ్చిన రవళికి పద్మ అవతారం చూసి, కోపంగా చేతిలోకి చెప్పుని తీసుకుంది.... పద్మ తన బావ చెప్పిందంతా గుర్తు తెచ్చుకుని జరిగిందంతా రవళికి వాళ్ళ నాన్నకి చెప్పింది.

పద్మ డ్రెస్ మార్చుకున్న తరువాత రవళి పద్మ చెయ్యి పట్టుకుని ఆ యూనిఫామ్ ఇంకో చేతితో పట్టుకుని కోపంగా ఎత్తి ఎత్తి నడుస్తూ వాసు వాళ్ళ ఇంటికి వెళ్ళింది....వెనకాలే రాజు కూడా వచ్చాడు...

టీవీ చూస్తున్న నన్ను అమ్మ పిలుస్తుంది అని హాల్లోకి వెళ్ళాను అక్కడ పద్మ వాళ్ళ అమ్మా నాన్న, మా అమ్మ నాన్న అన్నయ్య అందరు కోపంగా నన్నే చూస్తున్నారు.

పద్మని చూస్తూ "ఎందుకమ్మా పిలిచావ్" అని అమాయకంగా ఫేస్ పెట్టి అమ్మని అడిగాను...

అమ్మకి నేను నటిస్తున్నానని అర్ధం అయిపోయి పద్మ యూనిఫామ్ ని నా మొహం మీదకి విసిరి కొట్టి. "ఏం చేసావో తెలుసా నీకు ఆడపిల్ల తో అలానా ప్రవర్తించేది" అని నా మీదకి వచ్చింది.

వాసు : నేనేం తప్పు చెయ్యలేదు...

రవళి : చూడు ఎలా సమర్థించుకుంటున్నాడో... ఎప్పుడు ఊరి మీద పడి బాలదూర్ గా తిరగడం తప్ప ఏం తెలుసు వీడికి.

వాసు : నా సంగతి సరే మరి నీకేం తెలుసు...

రవళి : ఏంటి?

వాసు : నీకేం తెలుసు.... ఎంత సేపు నీ టీవీ సీరియల్స్... అమ్మాలక్కల ముచ్చట్లు దాన్ని అస్సలు పట్టించుకుంటున్నారా మీరు, మావయ్య అంటే వంద పనులుంటాయి నీకేం అయ్యింది.... కనీసం దాని డ్రెస్ చిన్నగా అయ్యింది తొడలు కనిపిస్తున్నాయి అని కూడా నువ్వు గమనించలేదంటే నిన్ను ఏమనాలి....

అది చిన్న డ్రెస్ తో ఎవ్వరికి కనిపించకుండా ఒళ్ళు కప్పుకుని తిరుగుతుంటే నాకు కాలేజ్ లో తల కొట్టేసినట్టయింది.

క్లాస్ లో టీచర్ నిల్చొ బెట్టి మార్కులు ఎందుకు తగ్గాయి అని నీలదీస్తే సైలెంట్ గా నిల్చుని ఏడ్చింది అది... అంతే కానీ మా ఇంట్లో పట్టించుకోరు అని చెప్పలేదు...ఇంట్లో పిల్లకి చదువు కూడా చెప్పుకోలేక పోతున్నారా, ఆల్రెడీ పద్మ ఫెయిల్ అయిందట కానీ మేడం రెండు సబ్జెక్టుల్లో మార్కులు వేసి పాస్ చేపించింది.


ఇవన్నీ కాదు ఇదిగో చుడండి మీకందరికి ముందే చెప్తున్నాను, మీరు మేము వేరు వేరుగా ఉండచ్చేమో కానీ మనలనందరిని ఒకే ఫ్యామిలీలా చూస్తారు ఈ ఊరి జనం.... ఈ ఇంటి కొచ్చే పెళ్లి శుభలేక మీద కూడా ఉట్టి మా నాన్న పేరు గోవింద రాజులు అని కాదు ఆ పేరు ముందు మా అమ్మ పేరు జానకి ....... జానకి గోవిందరాజులు అని రాసి మరి ఆహ్వానిస్తారు.....

అలాంటిది రాజు మావయ్య మా అమ్మకి తోడ పుట్టిన వాడు, మావయ్య నాన్న ఇద్దరు కలిసి ఊర్లో తిరుగుతుంటే అందరూ అన్న తమ్ముళ్ళలా కనిపిస్తారని అంటారు..

మీ వల్లనే కాదు ఇంకెవరి వల్ల అయినా సరే మా నాన్న తల దించుకోవాల్సి వస్తే నేను చూస్తూ కూర్చొను....అని నేను చెప్పాల్సింది చెప్పి లోపలికి వచ్చి మళ్ళీ బెన్ 10 పెట్టుకుని చూస్తున్నాను.

బైటికి బెన్ 10 చూస్తున్నాను కానీ లోపల బాధగా ఉంది, కొంచెం అతిగా ప్రవర్తించానా, పద్మ డ్రెస్ ని అలా కట్ చెయ్యకుండా ఉండాల్సింది కానీ అత్తని మార్చాలంటే ఆ మాత్రం హడావిడి చెయ్యాలి, త్వరగా అత్తని దారిలోకి తీసుకురాకపోతే మొత్తం ఊరిలో పరువు పోతుంది రాజు మావయ్య ఉరి ఏసుకున్నా ఆశ్చర్యం లేదు, రేపు ఒకసారి రవళి అత్తతో మాట్లాడాలి..

≈≈≈≈≈≈

ఎవ్వరు ఏమి మాట్లాడకపోయేసరికి రవళికి జరిగిన అవమానానికి జానాకిని అందరిని చూసి ఇంకేం చెయ్యలేక అక్కడనుంచి కోపంగా పద్మని తీస్కుని బైటికి వచ్చేసింది.... రాజు జానకికి సైగ చేసి బైటికి వెళ్ళాడు.

ఇంటికి వచ్చాక రాజు : రవళి నా మాట విను ఎందుకంత కోపం...

రవళి : వాడు చేసింది ఏమైనా చిన్న పనా, నా తప్పుంటే నాకు చెప్పాలి అంతే కానీ ఇలా చేస్తారా ఎవరైనా, ఏమనుకుంటున్నాడు వాడు వాడి గురించి.

డబ్బుంటే అంతా వాళ్లదే న్యాయం అయిపోద్దా అస్సలు మిమ్మల్ని అనాలి వాడు నన్ను పట్టుకుని అన్నన్ని మాటలు అంటూ ఉంటే నువ్వు కానీ మీ చెల్లెలు కానీ కనీసం అన్నయ్యగారు కూడా మాట్లాడలేదు.

రాజు : వాడు చేసింది తప్పే ఇప్పటికిప్పుడు వాడికి నేను ఒక్క మాట చెప్తే వాడు నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాడు... నువ్వు నీ తప్పు ఒప్పుకుని వాడికి క్షమాపణలు చెప్తావా?

నీకు ఎన్నో సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నాను కానీ నా మాట ని లెక్క చెయ్యలేదు నువ్వు, ఎంత సేపు నీ లోకం నీదే ఐతే పక్క ఇళ్లల్లో ముచ్చట్లు ఏముందే ఆ టీవీ లో ఎప్పుడు చూస్తూనే ఉంటావ్ పిల్లని పట్టించుకోవాలన్న ధ్యాసే లేదు నీకు..

ఆ ఫోన్ వచ్చిన దెగ్గరనుంచి నాకు టార్చర్ చూపిస్తున్నావ్ రాత్రి ఎప్పుడు పడుకుంటావో తెలీదు పొద్దున్నే మాకు బాక్సులు పెడ్తావు ఇక అంతే నేను టీ అడిగిన పట్టించుకోవు.... ఎగ్జామ్స్ ముందు హెల్ప్ చెయ్యమని పద్మ నిన్ను బతిమిలాడింది కానీ నువ్వస్సలు పట్టించుకోలేదు.... ఫెయిల్ అయ్యే దాకా వచ్చింది.

ఆఖరికి మా బావగారు చెప్తారేమో నీకు అనుకున్న కానీ వాసు గాడి చేతిలో చెప్పించుకుంటావని అనుకోలేదు.

రవళి : ఏడుస్తూ తప్పులన్నీ నావే మీరంతా మంచోళ్ళు నేనే చెడ్డదాన్ని అని లోపలికి వెళ్లిపోయింది రొటీన్ డైలాగ్ కొట్టి.... ఇది మారదు అనుకున్నాడు రాజు.

≈≈≈≈≈≈≈≈

అన్నయ్య లోపలికి వచ్చాడు నా పక్కన కూర్చుని...

అర్జున్ : వాసు..

వాసు : హ్మ్..

అర్జున్ : నీ కారణం మంచిదే కావచ్చు కానీ దాన్ని హ్యాండిల్ చేసిన విధానం బాలేదు, పద్మ ఎంత బాధపడి ఉంటుందో ఆలోచించావా? పొద్దున్నే వెళ్లి పద్మకి క్షమాపణ చెప్పు..

వాసు : అలాగే.

అర్జున్ : చెప్తావా లేక మాయ చేసేస్తావా?

వాసు : చెప్తా లేరా బాబు... ఇక పొయ్యి చదువుకోపో నన్ను దొబ్బకు.

అర్జున్ : వాసు తల మీద ఒకటి మొట్టి వెళ్ళిపోయాడు.

టీవీ కట్టేసి పడుకుందాం అనుకున్నా కానీ నిద్ర రావట్లేదు ఎందుకంటే అమ్మ నాన్నతో ఇంకా ఏం మాట్లాడలేదు అందుకే.. వచ్చి నా రూమ్ లో మంచం మీద పడుకున్నాను.

రూమ్ అంటే రూమ్ కాదు లెండి, అన్నయ్య కి నాకు ఒక రూమ్ ఇచ్చారు కానీ ఆ సదవరి రాత్రంతా లైట్ ఏస్కోని మరి చదువుతాడు అందుకే నా బెడ్ తీసుకుని హాల్ పక్క రూమ్ కి బియ్యం బస్తాలు పెట్టె దెగ్గర చిన్న సందు లా ఉంటుంది ఆ సందు నుంచి లోపలికి వెళ్లే దెగ్గర అటు ఇటు మేకులు కొట్టి కర్టెన్ పెట్టాను, కాళ్ళ దెగ్గర ఒక టేబుల్ ఫ్యాన్ అంతే ఇక అది నా రూమ్ అయిపోయింది... దోమలు కుట్టకుండా కష్టపడి పెర్మనెంట్ గా ఉండేలా దోమ తెర కూడా కట్టాను లెండి.

కళ్ళు మూసుకోకుండా ఆలోచిస్తుండగా అమ్మ ఒచింది, సైలెంట్ గా నా పక్కన పడుకుంది...

అమ్మ : వాసు..

వాసు : చెప్పు మా..

అమ్మ : ఎందుకలా చేసావ్ తప్పు కదా ముందు పొద్దున్నే వెళ్లి అత్తకి మావయ్యకి పద్మకి ముగ్గురికి క్షమాపణ చెప్పు..

వాసు : అలాగే..

అమ్మ : ఒట్టేయ్..

వాసు : చెప్తా అన్నాగా.. అయినా ఏంటే నేను చేసిన తప్పు, అది నా పెళ్ళాం నేనేమైనా చేసుకుంటా మీకెందుకు, నలుగురిలో దాని బట్టలు తీసానా మేము ఇద్దరం ఉన్నప్పుడే కదా... అయినా నా పెళ్ళాం నా ఇష్టం బట్టలే చించుతా ఇంకేదైనా చించుతా నీకెందుకే.

అమ్మ : ఏంటి నీ పెళ్ళామా? ఏముందని ఇస్తారు నాన్నా నీకు అమ్మాయిని.

వాసు : ఎక్కడున్నా బతికేయగలనన్న ధైర్యం ఉంది అది సరిపోదా..

అమ్మ : పిల్లోడివి పిల్లాడిలా ఉండు వెధవ వేషాలు వెయ్యకు.



అమ్మ : ఇంతలో ఏదో గుర్తొచ్చి కోపంగా "బట్టలు కాదు ఇంకేమైనా చించుతా అన్నావ్ ఇంకేం చించుతావ్".

వాసు : "ఏదో ఫ్లోలో అన్నానే బాబు ఇంకేముంటాయి చించడానికి" అని కవర్ చేశాను..

అమ్మ : నేను నిన్ను చిన్న పిల్లాడనుకున్నాను రా కానీ నువ్వు వెధవన్నర వెధవ లా తయారు అయిపోయావ్.. అని లేవబోయింది.

భుజం మీద చేయి వేసి లాగాను..

అమ్మ : ఏంట్రా?

వాసు : నా కోటా నాకు ఇస్తే నా నిద్ర నేను పోతాను.

అమ్మ : నేను ఇవ్వను నువ్వు మంచోడివి కాదు అని నాకు ఈరోజే తెలిసింది ఇక ముద్దులు కట్.

వాసు : "ఏంటి?" అని అమ్మని పడుకోబెట్టి తన మీద కాలు వేసాను లేవకుండా...

"ఎప్పుడైనా నా కళ్ళలో నీ మీద ప్రేమ తప్ప కామం కనిపించిందా? ఈ జీవితానికి నువ్వు నాకు అమ్మవి తప్ప ఆలివి ఎప్పటికి కాలేవు,  ఇక నాకు బొడ్డు అంటే ఇష్టం ఎందుకంటే నాకు తెలీదు అది అంతే, ఇక పో" అని కాలు తీసేసాను..

అమ్మ : సారీ..

వాసు : అవసరం లేదు ఇక పో..

అమ్మ : ఇప్పడు ఇదంతా నువ్వు చెప్తేనేగా నాకు తెలిసింది నేనేమైన బైటికి వచ్చి తిరుగుతానా ఇవన్నీ నాకు తెలియడానికి.. సారీ చెప్పాగా..

వాసు : సరే..

అమ్మ : మరి ముద్దు?

వాసు : నుదిటి మీద పెట్టు ఇప్పుడు అక్కడే కావాలి.

అమ్మ : సరే అని నా నుదిటి మీద ముద్దు ఇచ్చి వెళ్ళబోయింది..

వాసు : నాన్న ఏమైనా అన్నాడా?

అమ్మ : లేదు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అదే నాకు ఆశ్చర్యంగా ఉంది.

వాసు : ఎక్కడున్నాడు?

అమ్మ : మిద్దె మీదకి వెళ్ళాడు.

వాసు : ఒక సారి కలిసేసి వస్తాను.. అని పైకి వెళ్ళాను నాన్న ఒక్కడే మందు కొడుతున్నాడు. దెగ్గరికి వెళ్ళాడు..

"నాన్న అది..."

నాన్న : నువ్వలా ఎందుకు చేసావో నాకు తెలుసు నాకేం చెప్పనవసరం లేదు, నేనే మీ అమ్మకి చెప్పి మీ అత్తకి చెప్పిద్దాం అనుకున్నాను కానీ మంచిదే అయ్యింది...

ఇంతకీ అత్తతో మాట్లాడావా?

వాసు : లేదు రేపు మాట్లాడతాను.

నాన్న : నిన్ను ఇంకోటి అడగాలి కానీ ఇప్పుడు కాదు నువ్వు చెప్పే వరకు ఎదురు చూస్తాను...

ఇక నీ వయసుకు తగ్గ అల్లరి పనులు చేస్తూనే ఇంకో పక్క నీ వయసుకు మించిన పనులు చేస్తున్నావ్, నువ్వు వేలు పెట్టె ఏ విషయం లోను అన్నయ్యని లాగోద్దు వాడికేం తెలీదు..

వాసు : లాగనని మీకు తెలుసు.

రెండు నిమిషాల మౌనం తరువాత నేను కిందకి వెళ్తుండగా..

నాన్న : వాసు నీ పనుల్లో అల్లరి ఉన్నా నీ ఆలోచనల్లో పెద్దరికం ఉంది అందుకే నేను నిన్ను ఏం అనలేకపోతున్నాను కానీ శృతి మేడం విషయంలో జాగ్రత్త తరువాత నువ్వు బాధ పడి మమ్మల్ని బాధ పెట్టొద్దు.

వాసు : నాన్న! అది... అలా...

నాన్న : పొద్దు పోయింది పడుకో పో.

»»»»»»చంద్రుడుని తరీమేసిన సూర్యుడు««««««

లేచి స్నానం చేసి రెడీ అయ్యి బైటికి వచ్చాను, అమ్మ టిఫిన్ పెట్టింది తినేసి బ్యాగ్ వేసుకుని బైటకి వచ్చాను..

అమ్మ : ముద్దు ఒద్దా..

వాసు : సాయంత్రం..

అర్జున్ : ఉండురా వస్తున్నా సైకిల్ ఎక్కువా?

వాసు : లేదు నాకు పని ఉంది నువెళ్ళు.

అమ్మ : వాసు ఇలా ఒకసారి వచ్చిపో..

వాసు : లోపలికెళ్లి "ఏంటి మా?"

అమ్మ : నన్ను హత్తుకుని "నువ్వలా మూడిగా ఉంటే నా మనసేం బాగోలేదు, నాకు నా అల్లరోడే కావాలి".

అమ్మ బుగ్గ మీద ముద్దు ఇచ్చి బైటికి వచ్చా రాజు మావయ్య కనిపించాడు వెళ్లి తనకీ సారీ చెప్పా మౌనంగానే పర్లేదు లేరా అయిపోయిందేదో అయిపోయింది వెళ్ళు అన్నాడు అక్కడనుంచి అత్త ఇంటి దారి పట్టాను.. వాసు అని నా పేరు వినగానే తల ఎత్తి చూసాను.

రమ అత్త ఇంటి ముందు రోట్లో పచ్చడి రుబ్బుతూ తన పక్కింటి సుజాతతో మాట్లాడుతుంది, వాళ్ళకి కనిపించకుండా గోడ వెనక నిల్చున్నాను..

సుజాత : రమ ఏంటే వాసుగాడితో ఆ పనులు.

రమ : ఏంటి?

సుజాత : అదే మొన్న ఆ చెరువు గట్టు దెగ్గర.

రమ : వాడిని అలా తప్పుగా చూడకు, అల్లరోడు అంతే కానీ తప్పు చెయ్యడు, అయినా వాడు నన్ను ఏం చేస్తాడని అనుకున్నావ్ నువ్వు?

సుజాత : అలా అని కాదు.

రమ : నా నోటికి తట్టుకునే మగాడు ఉన్నాడా ఈ ఊర్లో..

సుజాత : మరి వాడికి ఎలా లొంగావు.

రమ : అమ్మాయి ప్రణీత ని బాయి దెగ్గర కాపాడిన దెగ్గరనుంచి వాడంటే నాకు గౌరవం, ప్రణీతని సొంత చెల్లెలా చూసుకుంటాడు, కొంచెం డబ్బులు ఉంటేనే పెద్ద పోటుగాల్లల పొగరు చూపిస్తారు కానీ వాడు ఎప్పుడు మమ్మల్ని ప్రేమగానే పలకరిస్తాడు అది చాలదా...
నిన్న కూడా అమ్మాయి సరిగ్గా చదవట్లేదాని కోప్పడ్డాడు.. అందుకే వాడంటే నాకు ఇష్టం కానీ అల్లరోడు కదా పొలం లో నా విషయం ఎప్పుడు చూశాడో వెధవ మళ్ళీ ఎవరికైనా చెప్పేస్తాడేమో అని అంతే, అయినా వాడు ఏం చెయ్యడు ముద్దు పెడతాడు మళ్ళీ వాడే మధ్యలో కదిలిచ్చి ఎవరో వస్తున్నారని భ్రమ కల్పించి మధ్యలో ఆపేసి వెళ్ళిపోతాడు అలా ఎందుకు చేస్తాడో వాడికి మాత్రమే తెలియాలి.


ఇంతలో సుజాతని వాళ్ళ అత్తగారు పిలిస్తే లోపలికి వెళ్ళింది.

గోడ దెగ్గర నిల్చుని ఆలోచిస్తున్నా..

రంగడు : ఎరా వాసు ఆ గోడ దెగ్గర ఏం చేస్తున్నావ్ రా?

ఆ మాట వినగానే రమ గోడ పక్కకి వచ్చి వాసుని చూసి చెయ్యి పట్టుకుని ఇంట్లోకి లాక్కేళ్ళింది.

రమ : ఏంట్రా వాసు ఏమైంది దా అని పైట జార్చింది.

వాసు : సారీ అత్త.

రమ : పైట సర్దుకుని, నాకు తెలుసురా నువ్వు బంగారం అని... అని నుదిటి మీద ముద్దు ఇచ్చింది.

మరొక్క సారి sorry చెప్పి అత్త సంగతి తెల్చడానికి బైలుదేరా...

రవళి అత్త ఇంట్లోకి వెళ్తుండగా పద్మ బ్యాగ్ ఏస్కోని బైటికి వస్తుంది..

పద్మ : బావ నువ్వు ఇక్కడ?

వాసు : నీకు సారీ చెపుదామని వచ్చా...

పద్మ : ఏం అవసరంలేదు, పదా వెళదాం నిన్ను నన్ను అమ్మ చూసిందంటే ఇక అంతే, నీతో మాట్లాడొద్దని స్ట్రిక్ట్ వార్నింగ్... నిన్నే చెప్పు దెబ్బలు జస్ట్ మిస్ అయ్యాయి... పదా వెళదాం...

వాసు : నువేళ్ళు నేను అత్తతో మాట్లాడి వస్తాను...

పద్మ : "జాగ్రత్త గొడవేసుకోకు" అని వెళ్ళిపోయింది

లోపలికి వెళ్ళాను అత్త టీవీ చూస్తుంది, నన్ను చూడగానే కోపంగా లేచి "ఎందుకోచ్చావ్ పో బైటికి అని కేకలకి లేసింది".

వాసు : నోరు మూసుకుని చెప్పింది విను, పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే గుద్దలో పచ్చి మిరపకాయ నూకుతా..

వాసు ఈ రకంగా మాట్లాడతాడని ఊహించని రవళి  ఆశ్చర్యంగా కోపంగా చూస్తూ ఉండిపోయింది.


వాసు :  .............................
Like Reply




Users browsing this thread: 48 Guest(s)