Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పరదార పురాణము
Ee Katha Mee bloglo chaduvutunnanu chall. detailed ga rastunnaru bagundi
[+] 1 user Likes Paty@123's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(06-05-2022, 09:58 PM)బర్రె Wrote: ప్రశ్న : సుబ్రాహ్మ స్వామి కి పాము కి సంభంధం ఏంటీ?
Yoga vidya prakaram, kundalini sadhakuni athma sakthi. Oka chuttu chuttkunna sarpakruthilo muladhara chakram lo vuntundi. Ganapathi muladhara adhipati. Sadhakuniki avighnamga sahaya padathadu. Sushumna nadi su. ya swamy. Ila, pingalalu, srivalli, devasenalu. Sadhana phaliste result, siddhi, buddhi. Sahasraram lo cosmic energy, maha sivunitho, sadhakuni kundalini kalisipodame yogam. Idi soundarya lahari essence.
[+] 1 user Likes yekalavyass's post
Like Reply
(09-05-2022, 04:48 AM)బర్రె Wrote: ప్రశ్న : ఎవరైనా మనకి అన్యాయం చేస్తే మన వాళ్లకి అపకారం చేసేదా? లేక వాడి పాపాన వాడే పోతాడు అనేదా?
పోతాడు అనుకోవడం వలన కర్మ బంధం నుండి విముక్తి పొందుతాము మిత్రమ. అన్యాయం అని అనిపించచ్చు కాని అది మనం ఇదివరకు జన్మలో వాడికి చేసిన అన్యాయానికి బదులు. మరలా మనం అపకారం చేసి బదులిస్తే మరలా ఇంకొకసారి వాడు మనకి అపకారం చేస్తాడు. ఇది జన్మజన్మలకి సాగుతూనే ఉంటుంది. ఈ గొలుసులని ముగించిన వారు మహాత్ములయ్యి మోక్షముని పొందారు మిగిలిన వారు ఈ లోకములో కొట్టుమిట్టాడుతున్నారు నూతిలోకి కప్పల్లాగా/పీతల్లాగా
[+] 2 users Like dippadu's post
Like Reply
(09-05-2022, 11:35 AM)Paty@123 Wrote: Ee Katha Mee bloglo chaduvutunnanu chall. detailed ga rastunnaru bagundi

అనంతకోటి ధన్యవాదములు మిత్రమ 123. మీకు ఈ ధారావాహికం నచ్చినందుకు నాకు చాలా ఆనందముగా ఉంది మిత్రమ. మీకు వీలైతే అక్కడ ఒక comment చెయ్యగలరు మిత్రమ. ఈ దారం/site ఎప్పుడు మూతపడుతుందో తెలియదు. పూర్వానుభవముతో అలా అంటున్నాను మిత్రమ. 
Like Reply
(09-05-2022, 10:42 PM)yekalavyass Wrote: Yoga vidya prakaram, kundalini sadhakuni athma sakthi. Oka chuttu chuttkunna sarpakruthilo muladhara chakram lo vuntundi. Ganapathi muladhara adhipati. Sadhakuniki avighnamga sahaya padathadu. Sushumna nadi su. ya swamy. Ila, pingalalu, srivalli, devasenalu. Sadhana phaliste result, siddhi, buddhi. Sahasraram lo cosmic energy, maha sivunitho, sadhakuni kundalini kalisipodame yogam. Idi soundarya lahari essence.

అనంతకోటి ధన్యవాదములు మిత్రమ ఏకలవ్య. అద్భుతముగా చెప్పారు మిత్రమ. కొన్ని విషయాలు పామరులకి అర్థమయ్యేలా చెప్పడానికి ఇలా కథలల్లారేమో అనిపిస్తుంటుంది మిత్రమ. పంచతంత్రం కథల ద్వారా ఎన్నో విషయాలు రాజకుమారులకి బోధించిన విష్ణు రావు లాగా. 
Like Reply
ప్రశ్న : ఆంటే మీదృష్టి లో హింస చేయడం తప్ప? ఒకడు ఇంకోకండి చంపాదనక్కి వస్తే ఏమి చేయకుండా నవ్వుతు ఉండాలంటారా?

అలాగెతే

రాముడు ఎన్నో జంతువులని చంపాడు తిండి కోసం జీవహింస చేసాడు
కృష్ణుడు తన అల్లులని చంపినవాడ్ని చంపాడు స్వస్థలతో...

ధర్మం కోసం కాకుండా ఏంటో మంది రాజులూ జీవహింస చేసారు.. మరి స్వర్గీనికేగిసారు.... దాని అర్థం ఏంటీ
[+] 2 users Like బర్రె's post
Like Reply
(06-05-2022, 09:58 PM)బర్రె Wrote: ప్రశ్న : సుబ్రాహ్మ స్వామి కి పాము కి సంభంధం ఏంటీ?

కైలాసమున ఒకసారి కార్తికేయుడు బ్రహ్మను, సనక-సనందులను హేళన గా మాట్లాడగా శివపార్వతులచే వారించబడగా - పశ్చాత్తాపమున తపస్సు చేయుటకు సర్పరూపము దాల్చాడని.ప్రస్తుతి.

నేల మరుగు న పాము పుట్టలో తపస్సు చేసినందువల్ల కార్తికేయునికి 'మరుగ - మురుగ' నామధేయము వచ్చిందని చెప్తారు (మురుగు అంటే పాముపుట్ట). అగస్త్యుల వారు తన దక్షిణ దేశ యాత్రలో కృష్ణా జిల్లా నాగాయలంక దగ్గర ఉన్న 'మోపిదేవిక్షేత్రానికి వచ్చి పాముపుట్ట మీదనే సుబ్రహ్మణ్యేశ్వర శివలింగమును స్థాపించాడని, కార్తకేయుని 'మురుగ నామధేయము' ను తన దక్షిణదేశ యాత్రలో సార్థకము చేశాడని ప్రశస్తి.

కార్తికేయుడు సర్పరూపము దాల్చి తన లోని బ్రహ్మత్వాన్ని తపమొనర్చుట ద్వారా జాగృతం చేసుకున్నాడు కావునే సుబ్రహ్మణ్యుని 'కుండలినీ' శక్తి గాను, సర్పరూపమున కొలిచే ఆచారములు వచ్చాయని చెబుతారు. దక్షిణ భారతమున ముఖ్యముగా ఆంధ్ర - కర్ణాటక లలో సుబ్రహ్మణ్యుని సర్పరూపమున కొలిచే సాంప్రదాయమును విశేషముగా గమనించవచ్చు.
మోపిదేవి కాక, అనంతపురం రాప్తాడు వద్ధనున్న 'పంపనూరు' అలాగే కర్ణాటక లోని 'కుక్కే - ఘాటి సుబ్రహ్మణ్య' క్షేత్రాలు ఇందుకు ప్రతీతి.
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 3 users Like stories1968's post
Like Reply
(10-05-2022, 09:58 PM)బర్రె Wrote: ప్రశ్న : ఆంటే మీదృష్టి లో హింస చేయడం తప్ప? ఒకడు ఇంకోకండి చంపాదనక్కి వస్తే ఏమి చేయకుండా నవ్వుతు ఉండాలంటారా?

అలాగెతే

రాముడు ఎన్నో జంతువులని చంపాడు తిండి కోసం జీవహింస చేసాడు
కృష్ణుడు తన అల్లులని చంపినవాడ్ని చంపాడు స్వస్థలతో...

ధర్మం కోసం కాకుండా ఏంటో మంది రాజులూ జీవహింస చేసారు.. మరి స్వర్గీనికేగిసారు.... దాని అర్థం ఏంటీ
రాముడు కృష్ణుడు ksthriya జాతి కి చెందిన వారు అంటే వారు nonveg అది వారి ధర్మం ఆ పని వాళ్ళు చేయక పోతే అది తప్పు అవుతుంది చెడు ను తొలిగించడంలో హింస తప్పదు జంతవులును చంపి తిన కూడదు అని ఏక్కడ రాయలేదు మిత్రమా  
వారిని పూజించే పూజారి veg తను జంతు మాంసం తినడు కానీ పూజించే దేవుడు మాత్రం nonveg
 అంతే తప్ప nonveg వాళ్ళు అందరూ అంటే జంతువులును చంపి తినే వాళ్ళు అందరూ చెడ్డ వాళ్ళు ఎందుకు అయితారు 
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 1 user Likes stories1968's post
Like Reply
(06-05-2022, 09:58 PM)బర్రె Wrote: ప్రశ్న : సుబ్రాహ్మ స్వామి కి పాము కి సంభంధం ఏంటీ?

'పురాణాల' పరంగా కాకుండా, 'సామాజిక పరిణామ శాస్త్ర' పరంగా ఈ చిన్న వివరణ:

భారత దేశంలో ఒకనాడు, 4 - 5 వేల ఏళ్ళ నాడు?, వర్ధిల్లిన జాతులలో ఒకరు "నాగులు". సింధూ నాగరికత సమయంలోనే శైవ ('పశుపతి') ఆరాధన సాగించిన రైతులతో పాటు ఈ నాగులు కూడా ద్రావిడ సమాజంలో సభ్యులు. ఆ నాటి మానవ సామాజిక వ్యవస్థలో, వ్యావసాయిక సంస్కృతిలో, 'అవసరమైన' వి, 'భయం, గౌరవం' కలిగించేవీ మానవులచే దేవ, దేవతలుగా రూపొంది, భావింపబడి, పూజా పురస్కారాల ఆదరణకు గురి కావటం జరిగింది. ఉదా: భూమి, వాయువు, ఆకాశం, నీరు, అగ్ని, (పంచ భూతాలు) & పర్వతం, నాగు పాము వగైరా దైవ రూపం కలిగించబడ్డాయి! కాలక్రమేణా అనంతమైన పురాణ గాధలకు మూలమయ్యాయి!! శాంతియుతమైన సమాజ స్థాపనకు దారి తీశాయి.
ఈ 'నాగుల' సమాజమే సుబ్రహ్మణ్య స్వామిని క్రమేణా ప్రతిష్త్థించుకుని 'సర్ప రూపం' లోనే పూజిస్తున్నారు.

సుబ్రమణ్య స్వామి కుమారస్వామికి మరోపేరు. సుబ్రమణ్య స్వామికి సర్పరూపంలో పూజిస్తారు తెలుగు వాళ్ళు ముఖ్యంగా. కార్తికేయుడు లేదా కుమారస్వామి శివుని కుమారుడు.ఈ దేవత కాళ్ళ దగ్గర పెద్ద సర్పం ఉంటుంది.వాహనం నెమలి.

ప్రాచీన భారతదేశంలో 'నాగజాతి' ప్రధానమైన పురాతన జాతి.నాగజాతిలో కొంతమంది విష్ణువు లో భాగం కాగా,మరికొంత మంది శివుని అనునూయిలు.విష్ణువు ఆదిశేషునాగు పై శయనించగా,శివుని కంఠాభరణం మరో నాగు 'వాసుకి'.
భగవద్గీత లో శ్రీకృష్ణుడు తన శ్రేష్ఠత తెలియజేస్తూ తాను నాగులలో ఆదిశేషు (అనంతుడు), సర్పాలలో వాసుకి' అని వెల్లడించాడు. అనగా శివుడి కులంలో చేరిన నాగులు 'సర్పాలు' గా భావించబడ్డాయి.సర్పాల నివాసం కొండలు,పర్వతాలు.ఎందుకంటే శివుని నివాసం కైలాస పర్వతం.సర్పాలకే 'అహి' అనే పదం వాడారు.శివుని కుమారుడిగా సుబ్రమణ్య స్వామి సర్పజాతికి చెంది ఉన్నారు, అ. తమిళనాడు లో కార్తికేయుడి గుడులు కొండలపైన మాత్రమే ఉంటాయి. కార్తికేయుని వాహనం నెమలి తారకాసురుడు.తారకాసురుడిని వధించడానికే కార్తికేయుడి జననం జరిగింది. ఇంకా సుబ్రమణ్య 'లో బ్రహ్మ' కూడా ఉన్నాడు. బహుశా సర్ప,బ్రాహ్మణ మిశ్రమ జాతికి ప్రతినిధి సుబ్రమణ్య స్వామి.

(05-05-2022, 03:56 PM)dippadu Wrote:
ద్రౌపది కర్ణుడిని కోరుకున్నట్టు నేనెక్కడా చదవలేదు మిత్రమ. ద్రౌపది స్వయంవరం లో కర్నుడు మత్స్య యంత్రముని ఛేధించడానికి లేవగానే సూత పుతృడికి అర్హత లేదని ఇది క్షత్రియులకి మాత్రమే అని దృపదుడు మరియు ద్రౌపది చెప్పించెను సభాముఖముగా. కురుసభలో చీరహరణం జరుగుతున్నప్పుడు కూడా కర్ణుడు దానికి అడ్డుపడలేదు. ఆ సభలో ఇది తప్పు అని అన్నది ఒక్క వికర్ణుడు మాత్రమే. ఇతడు దుర్యోధనుడి అనుజుడు. అందుకే అతడిని రాజ్యము నుండి బహిష్కరించాడు దుర్యోధనుడు. ఒక కథనం ప్రకారం ద్రౌపది వికర్ణుడి తో సుఖించెను వనవాసము సమయమున.

ద్రౌపది వికర్ణుడి తో సుఖించెను దీని సంగతి తెలియదు మిత్రమా 
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 1 user Likes stories1968's post
Like Reply
(11-05-2022, 06:26 AM)stories1968 Wrote: రాముడు కృష్ణుడు ksthriya జాతి కి చెందిన వారు అంటే వారు nonveg అది వారి ధర్మం ఆ పని వాళ్ళు చేయక పోతే అది తప్పు అవుతుంది చెడు ను తొలిగించడంలో హింస తప్పదు జంతవులును చంపి తిన కూడదు అని ఏక్కడ రాయలేదు మిత్రమా  
వారిని పూజించే పూజారి veg తను జంతు మాంసం తినడు కానీ పూజించే దేవుడు మాత్రం nonveg
 అంతే తప్ప nonveg వాళ్ళు అందరూ అంటే జంతువులును చంపి తినే వాళ్ళు అందరూ చెడ్డ వాళ్ళు ఎందుకు అయితారు 

మరి జీవహింస పాపం అని.. Jankiramcosmic యూట్యూబ్ ఛానల్ లో చూసాను...

Reincarnation ఆంటే మళ్ళీ పుట్టుక ఉంటుంది అని బౌద్దులు నమ్ముతారు అందుకే వాళ్లు హింస చేయరని వినికిడి
[+] 1 user Likes బర్రె's post
Like Reply
(11-05-2022, 06:31 AM)stories1968 Wrote:
సుబ్రమణ్య స్వామి కుమారస్వామికి మరోపేరు. సుబ్రమణ్య స్వామికి సర్పరూపంలో పూజిస్తారు తెలుగు వాళ్ళు ముఖ్యంగా. కార్తికేయుడు లేదా కుమారస్వామి శివుని కుమారుడు.ఈ దేవత కాళ్ళ దగ్గర పెద్ద సర్పం ఉంటుంది.వాహనం నెమలి.

ప్రాచీన భారతదేశంలో 'నాగజాతి' ప్రధానమైన పురాతన జాతి.నాగజాతిలో కొంతమంది విష్ణువు లో భాగం కాగా,మరికొంత మంది శివుని అనునూయిలు.విష్ణువు ఆదిశేషునాగు పై శయనించగా,శివుని కంఠాభరణం మరో నాగు 'వాసుకి'.
భగవద్గీత లో శ్రీకృష్ణుడు తన శ్రేష్ఠత తెలియజేస్తూ తాను నాగులలో ఆదిశేషు (అనంతుడు), సర్పాలలో వాసుకి' అని వెల్లడించాడు. అనగా శివుడి కులంలో చేరిన నాగులు 'సర్పాలు' గా భావించబడ్డాయి.సర్పాల నివాసం కొండలు,పర్వతాలు.ఎందుకంటే శివుని నివాసం కైలాస పర్వతం.సర్పాలకే 'అహి' అనే పదం వాడారు.శివుని కుమారుడిగా సుబ్రమణ్య స్వామి సర్పజాతికి చెంది ఉన్నారు, అ. తమిళనాడు లో కార్తికేయుడి గుడులు కొండలపైన మాత్రమే ఉంటాయి. కార్తికేయుని వాహనం నెమలి తారకాసురుడు.తారకాసురుడిని వధించడానికే కార్తికేయుడి జననం జరిగింది. ఇంకా సుబ్రమణ్య 'లో బ్రహ్మ' కూడా ఉన్నాడు. బహుశా సర్ప,బ్రాహ్మణ మిశ్రమ జాతికి ప్రతినిధి సుబ్రమణ్య స్వామి.

అశ్లేష నక్షత్రానికి కుమారస్వామి కి సంభంధం ఏంటీ?
నాది అదే నక్షత్రం
[+] 1 user Likes బర్రె's post
Like Reply
(11-05-2022, 12:44 PM)బర్రె Wrote: అశ్లేష నక్షత్రానికి కుమారస్వామి కి సంభంధం ఏంటీ?
నాది అదే నక్షత్రం

ఆశ్లేష నక్షత్రము యొక్క గణము రాక్షస గణము, అధిదేవత పాము, నక్షత్రాధిపతి బుధుడు, రాశ్యాధిపతి చంద్రుడు. ఈ నక్షత్రజాతకులు వివిధరకాల సౌక్యాలు కోరుకుంటారు. ఏదోఒక లాగ తమ తమ కోరికలను తీర్చుకుంటారు. కావున స్వామి కి పాము సంబద్ధం ఉండడం వలన అలా చ్ప్పి ఉండవచ్చు 
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 1 user Likes stories1968's post
Like Reply
(12-05-2022, 05:51 AM)stories1968 Wrote: ఆశ్లేష నక్షత్రము యొక్క గణము రాక్షస గణము, అధిదేవత పాము, నక్షత్రాధిపతి బుధుడు, రాశ్యాధిపతి చంద్రుడు. ఈ నక్షత్రజాతకులు వివిధరకాల సౌక్యాలు కోరుకుంటారు. ఏదోఒక లాగ తమ తమ కోరికలను తీర్చుకుంటారు. కావున స్వామి కి పాము సంబద్ధం ఉండడం వలన అలా చ్ప్పి ఉండవచ్చు 

తప్పక తీరుతుంది అంటారా?

9 ఏళ్లుగా అదే పని మీద ఉన్న నిద్ర లో అదే తినడం లోను అదే... నాలో నేనే మాట్లాడుకుంటున్నాను ఎక్కువ  అవట్లేదని కోపం వదిలేదామా వద్ద అని అయోమయం.. ఇ సమయం లో నా వ్యక్తిగత మిత్రులని దూరం చేసుకున్నాను...నాకే ఎందుకు ఇలాంటి అలవాటు ఎందుకు ఒచ్చిందని కోపం.. ఆలా ఇంకొకరిని చుస్తే వాడి ల ఎందుకు లేను అనిపించేది ఏయ్ డి బుర్ర లో పెట్టుకోకుండా... గాలి లో ఆకు ల ఏయ్ టెన్షన్ ఆలోచన ఎలా పడితే ఆలా తిరిగేయాలని

పైగా కామం కూడా తీర్చుకోవట్లేదు.... కసి తీరా ఒక్కరోజు అంత 12 లంజేల్ని వరుసపెట్టి దెంగాలని ఆశ...
[+] 2 users Like బర్రె's post
Like Reply
(10-05-2022, 09:58 PM)బర్రె Wrote: ప్రశ్న : ఆంటే మీదృష్టి లో హింస చేయడం తప్ప? ఒకడు ఇంకోకండి చంపాదనక్కి వస్తే ఏమి చేయకుండా నవ్వుతు ఉండాలంటారా?

అలాగెతే

రాముడు ఎన్నో జంతువులని చంపాడు తిండి కోసం జీవహింస చేసాడు
కృష్ణుడు తన అల్లులని చంపినవాడ్ని చంపాడు స్వస్థలతో...

ధర్మం కోసం కాకుండా ఏంటో మంది రాజులూ జీవహింస చేసారు.. మరి స్వర్గీనికేగిసారు.... దాని అర్థం ఏంటీ

మంచి ప్రశ్న మిత్రమ బర్రె. పగ సాధించడానికి ఆత్మ రక్షణకి చాలా వ్యత్యాసం ఉంది మిత్రమ. రెండింటిలోనూ హింస/శస్త్రములు వాడబడతాయి. ఆత్మరక్షణ తప్పు కాదు. ప్రతి జీవి తన ఆత్మరక్షణ కొరకు చేతనైనంత యుద్ధం చేస్తుంది. అది చిన్న ఎలుకైనా సరే పెద్ద ఏనుగైనా సరే. మాంసాహార జంతువులు కూడా తమ ఆత్మ రక్షణ కోసమే హింస చేస్తాయి. ఆకలేసినప్పుడు మాత్రమే వేటాడతాయి కడుపు నిండాక వేటాడవు. ఆకలి తీర్చుకోవడం కూడా ఒకరకముగా ఆత్మరక్షణ. వాటికి మరి శాఖాహారము అరగదు. వాటి శరీరము అందుకు అనువుగా చేయబడలేదు. అందుకే తప్పని సరి ఐనప్పుడే వేటాడతాయి. ఆ వేట జీవ సమతుల్యం కాపాడి ప్రకృతిని రక్షిస్తుంది. అవి కనుక వేటాడకపోతే శాఖాహార జీవులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి భూమిపై ఆకులు గడ్డి లేకుండా మేసేస్తాయి. మాంసాహార జీవులు ఒకరకముగా పచ్చదనాన్ని కాపాడుతాయి. 

ఇవ్విధముగానే పాలకులు సాధుజీవులని కాపాడటానికి దుష్టులని సంహరించి శిష్టులని కాపాడి లోకములోని సమతుల్యముని కాపాడుతుంటారు. సంహరించడం వలన పాపం కలుగుతుందా అంటే కలుగుతుంది. ఐతే మరి వారు దానికి ప్రాయశ్చిత్తముగా యఙ్ఞములు, దానములు మరియు ఇతర మంచి పనులు చేయవలెను. విష్ణుమూర్తి అవతారములలో దుష్టసంహారం గావించెను. అందుకు ప్రాయశ్చిత్తముగా నిత్యము ధ్యానము/తపము కూడా చేస్తూనే ఉండును కదా విష్ణువు. అలాగే శివుడు కూడా. రావణుడిని చంపినందుకు రామేశ్వరములో ప్రాయశ్చిత్తము గావించెను రాముడు. దొంగచాటుగా వాలిని చంపినందుకు గాను మరు జన్మలో ఆ వాలి ఒక బోయవాడిలా జన్మించగా అతడి బాణముకి కృష్ణుడు మరణించెను. అంతటి వారికే ఈ కర్మ చక్రము తప్పలేదు. 
ఈ దుష్టశిక్షణ గావించుటకు మరియు శారీరక శ్రమ కలిగిన పనులు చేయుటకు కావలసిన కండ బలం కోసం మాంసాహారము ఆ వృత్తులు చేపట్టిన వారు మాత్రమే తినవచ్చునని ఒకప్పుడు భావించెడివారు. ఐతే మాంసాహారము బుద్ధి వికాసానికి అవరోధము కలిగిస్తుంది కనుక బుద్దితో పని చెయ్యవలసిన వారు శాఖాహారులవ్వాలని నిర్దేశించారు పెద్దలు. విద్య బోధించు వారు వ్యాపారస్తులు బుద్ధితో పని చెయ్యవలెను కనుక వారు శాఖాహారము తినవలెను అన్నారు. 
అధర్మముగా జీవహింస చేసిన వారు నరకానికి కూడా వెళ్ళారు. వారు చేసిన ఇతర పుణ్యాలకి వారుకి కాసేపు స్వర్గవాసము లభించినది. ధర్మరాజు ఒక క్షణ కాలము పాటు నరకములో ఉండెను తాను గురువుకి చెప్పిన అబద్ధము కారణముగా. ఆ తరవాత అతడు స్వర్గానికి చేరెను. ఐతే అక్కడ అప్పటికే దుర్యోధనాది కౌరవులు ఉండేసరికి ఆశ్చర్యపోయాడు ధర్మరాజు. అంతట అతడి తండ్రి ఐన యముడు "పాప పుణ్యములలో ఏది తక్కువైతే దాని ఫలితం మొదట అనుభవిస్తారు జీవులు ఆ తరవాత ఎక్కువ దాని ఫలితం అనుభవిస్తారు" అని చెప్పెను. మహాభారత యుద్ధములో చనిపోయిన వారంతా మొదట వీర స్వర్గానికి చేరెను. వారి పుణ్య కర్మల తాలూకు కాలం ఐపోగానే నరకానికి పోయారని ఒక కథనం. 

[+] 2 users Like dippadu's post
Like Reply
ప్రశ్న : విష్ణు పురాణ.. చాప్టర్ 24 verse 1

***** can marry 4 wives అని ఉందట.. ఆడి నిజమేనా
[+] 1 user Likes బర్రె's post
Like Reply
(11-05-2022, 06:20 AM)stories1968 Wrote:
కైలాసమున ఒకసారి కార్తికేయుడు బ్రహ్మను, సనక-సనందులను హేళన గా మాట్లాడగా శివపార్వతులచే వారించబడగా - పశ్చాత్తాపమున తపస్సు చేయుటకు సర్పరూపము దాల్చాడని.ప్రస్తుతి.

నేల మరుగు న పాము పుట్టలో తపస్సు చేసినందువల్ల కార్తికేయునికి 'మరుగ - మురుగ' నామధేయము వచ్చిందని చెప్తారు (మురుగు అంటే పాముపుట్ట). అగస్త్యుల వారు తన దక్షిణ దేశ యాత్రలో కృష్ణా జిల్లా నాగాయలంక దగ్గర ఉన్న 'మోపిదేవిక్షేత్రానికి వచ్చి పాముపుట్ట మీదనే సుబ్రహ్మణ్యేశ్వర శివలింగమును స్థాపించాడని, కార్తకేయుని 'మురుగ నామధేయము' ను తన దక్షిణదేశ యాత్రలో సార్థకము చేశాడని ప్రశస్తి.

కార్తికేయుడు సర్పరూపము దాల్చి తన లోని బ్రహ్మత్వాన్ని తపమొనర్చుట ద్వారా జాగృతం చేసుకున్నాడు కావునే సుబ్రహ్మణ్యుని 'కుండలినీ' శక్తి గాను, సర్పరూపమున కొలిచే ఆచారములు వచ్చాయని చెబుతారు. దక్షిణ భారతమున ముఖ్యముగా ఆంధ్ర - కర్ణాటక లలో సుబ్రహ్మణ్యుని సర్పరూపమున కొలిచే సాంప్రదాయమును విశేషముగా గమనించవచ్చు.
మోపిదేవి కాక, అనంతపురం రాప్తాడు వద్ధనున్న 'పంపనూరు' అలాగే కర్ణాటక లోని 'కుక్కే - ఘాటి సుబ్రహ్మణ్య' క్షేత్రాలు ఇందుకు ప్రతీతి.

అద్భుతముగా చెప్పారు మిత్రమ బొమ్మల బ్రహ్మ. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను మిత్రమ. మీ బొమ్మల కోసం అనంతకోటి కళ్ళతో ఎదురుచూస్తున్నాను మిత్రమ. 
[+] 1 user Likes dippadu's post
Like Reply
(11-05-2022, 06:26 AM)stories1968 Wrote: రాముడు కృష్ణుడు ksthriya జాతి కి చెందిన వారు అంటే వారు nonveg అది వారి ధర్మం ఆ పని వాళ్ళు చేయక పోతే అది తప్పు అవుతుంది చెడు ను తొలిగించడంలో హింస తప్పదు జంతవులును చంపి తిన కూడదు అని ఏక్కడ రాయలేదు మిత్రమా  
వారిని పూజించే పూజారి veg తను జంతు మాంసం తినడు కానీ పూజించే దేవుడు మాత్రం nonveg
 అంతే తప్ప nonveg వాళ్ళు అందరూ అంటే జంతువులును చంపి తినే వాళ్ళు అందరూ చెడ్డ వాళ్ళు ఎందుకు అయితారు 

అమోఘముగా చెప్పారు మిత్రమ బొమ్మల బ్రహ్మ. పనిని బట్టి ఆహారం. Brainwork కి శాఖాహారం Brawn work కి మాంసాహారం ఉపయుక్తం. ఏలాగైనా ప్రాంతాల బట్టి అక్కడ విరివిగా పండేవి తింటారో అలాగే వృత్తిని బట్టి ఆహారం అనమాట.
[+] 1 user Likes dippadu's post
Like Reply
(11-05-2022, 06:29 AM)stories1968 Wrote:
'పురాణాల' పరంగా కాకుండా, 'సామాజిక పరిణామ శాస్త్ర' పరంగా ఈ చిన్న వివరణ:

భారత దేశంలో ఒకనాడు, 4 - 5 వేల ఏళ్ళ నాడు?, వర్ధిల్లిన జాతులలో ఒకరు "నాగులు". సింధూ నాగరికత సమయంలోనే శైవ ('పశుపతి') ఆరాధన సాగించిన రైతులతో పాటు ఈ నాగులు కూడా ద్రావిడ సమాజంలో సభ్యులు. ఆ నాటి మానవ సామాజిక వ్యవస్థలో, వ్యావసాయిక సంస్కృతిలో, 'అవసరమైన' వి, 'భయం, గౌరవం' కలిగించేవీ మానవులచే దేవ, దేవతలుగా రూపొంది, భావింపబడి, పూజా పురస్కారాల ఆదరణకు గురి కావటం జరిగింది. ఉదా: భూమి, వాయువు, ఆకాశం, నీరు, అగ్ని, (పంచ భూతాలు) & పర్వతం, నాగు పాము వగైరా దైవ రూపం కలిగించబడ్డాయి! కాలక్రమేణా అనంతమైన పురాణ గాధలకు మూలమయ్యాయి!! శాంతియుతమైన సమాజ స్థాపనకు దారి తీశాయి.
ఈ 'నాగుల' సమాజమే సుబ్రహ్మణ్య స్వామిని క్రమేణా ప్రతిష్త్థించుకుని 'సర్ప రూపం' లోనే పూజిస్తున్నారు.
వివరణ అత్యద్భుతం మిత్రమ బొమ్మల బ్రహ్మ. నాగులు పంటని నాశనం చేసే ఎలుకలని తిని పంటలని రక్షిస్తుంటాయి కనుక వాటిని పూజించారేమో. గుడ్లగూబలు కూడా ఎలుకలని బాగా అదుపులో పెడతాయి. లక్ష్మి దేవి వాహనం గా పూజించబడ్డా అవి కనిపిస్తే అరిష్టం అని ఎందుకు అనుకుంటారో. బహుశా అవి కనిపించాయి అంటే అక్కడ ఎలుకలు ఎక్కువ ఉండబట్టి అంటే నష్టాలు ఎక్కువగా జరుగుతుంటాయి కనుక ఈ ఎలుకల గురించి ఆలోచించక గుడ్లగూబ అంటే అరిష్టం అనుకున్నారేమో. US లో గుడ్లగూబలని పెంచుతారు పంటలని రక్షించడానికి బాగా పంటలు పండుతాయి కూడా. 
[+] 1 user Likes dippadu's post
Like Reply

Users browsing this thread: 5 Guest(s)