Thread Rating:
  • 9 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రియ శత్రువు
(09-05-2022, 04:43 PM)Hydguy Wrote: Wonderful update

❤️
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Mothaniki poraniki time dorikindi porini kalvaniki
convening ga undi likhitha flashback
but why she was rude?
still many questions to be reveal
overall bagundi sir update
Like Reply
(09-05-2022, 06:46 PM)shekhadu Wrote: Mothaniki poraniki time dorikindi porini kalvaniki
convening ga undi likhitha flashback
but why she was rude?
still many questions to be reveal
overall bagundi sir update

Rude gaane untundhi.

Rakshasi kadhaa aa lakshanalu ekkadiki pothay.

❤️❤️
[+] 1 user Likes Pallaki's post
Like Reply
ఎపిసోడ్ ~ 13



లిఖిత వాళ్ళ అమ్మ ఏదో పని ఉందని వెళ్ళిపోయింది, రాత్రికి తినేసి మంచం ఎక్కాను లిఖిత డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి పక్కనే అటు తిరిగి పడుకుంది, ఏంటి ఇవ్వాళ అటు తిరిగి పడుకుంది మీద ఎక్కదా? అనుకున్నాను.

ఇన్నర్ వాయిస్ : అయినా అది మీదేక్కితే నీకెందుకు ఎక్కకపోతే నీకెందుకు, అది నీ మీదకి ఎక్కాలని కోరుకుంటున్నావా?

లేదు లేదు అయినా ఇవన్నీ నాకెందుకు అనుకుని కళ్ళు మూసుకుని పడుకున్నాను, చిన్నగా ఒక కన్ను తెరిచి లిఖితని చూసాను.... పడుకుని ఉంది.

ఇన్నర్ వాయిస్ : ఎహె పడుకో....

కళ్ళు మూసుకుని పడుకున్నాను...


పొద్దున్నే క్లాస్ కి వెళ్తూ ఏదో ఒక ప్లాన్ వేసి లిఖిత నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూనే క్లాస్ కి వెళ్ళాను.

లిఖిత ఏం మాట్లాడకుండానే వెళ్లి బెంచ్ లో కూర్చుంది కొంచెం సేపటికి సర్ క్లాస్ మధ్యలో ఉండగానే బైటికి వెళ్ళిపోయింది నేను వెనకాలే వెళ్ళాను...

కాంటీన్ కి వెళ్లి తల పట్టుకుని కూర్చుంది.... చరణ్ లాగా వెళ్ళాను...

రుద్ర - చరణ్ : హాయ్ లిఖిత...

లిఖిత : వచ్చావా, ఇంకా ఈ నసగాడు రాలేదేంటా అనుకుంటున్నాను వచ్చేసావ్.

రుద్ర - చరణ్ : ఓహ్ నా కోసమే చూస్తున్నావా?

లిఖిత : ఏమనుకుంటున్నావ్ రా నీ గురించి... ఒంటి మీద కేజీ కండ లేదు ఏం చూసుకుని రా నీకా ధైర్యం.

రుద్ర - చరణ్ : ఎందుకో డల్ గా ఉన్నావ్.

లిఖిత : నీకు చెప్పాలా? ఇక్కడ ఇంకో నిమిషం ఉన్నావంటే ఎక్కడ తంతానో నాకే తెలీదు పోరా...

లేచి వచ్చేసాను... "ఆమ్మో దీన్నీ పడేయడం అంతా ఈజీ కాదు" అనుకుని క్లాస్ కి వెళ్ళాను.

ఆ తరువాత రెండు రోజులు కూడా లిఖిత మంచం మీద నన్ను కోరుకోలేదు, సరిగ్గా మాట్లాడట్లేదు ముభావంగా ఉంటుంది....

మంచం మీద కూర్చున్నా...

రుద్ర : లిఖిత ఫ్రూట్స్ కొయ్యవా...

లిఖిత ఏం మాట్లాడకుండానే ప్లేట్ లో వేసుకుని వచ్చి ఇచ్చింది, కావాలని ఎక్కువ ఎక్కువ తిన్నాను తన ముందు కానీ నవ్వట్లేదు,...

రాత్రి వరకు పనులు చెప్తూనే ఉన్నాను, సైలెంట్ గా చేస్తుంది కానీ అరవట్లేదు నన్ను కంట్రోల్ చెయ్యట్లేదు, నా మీద కోప్పడట్లేదు...  నాకు కోపం వస్తుంది.... కావాలనే "నీ అమ్మ ఇటు రా..." అన్నాను.... సైలెంట్ గా వచ్చింది కానీ తన కళ్ళలో కోపం లేదు.....

నేను ఇటు తిరిగి పడుకున్నాను నాకు నిద్ర రావట్లేదు.

ఇన్నర్ వాయిస్ : నీ బాధేంట్రా ఎందుకు దాన్ని గెలుకుతున్నావ్, దాని దారిన దాన్ని పోనీ అవసరమా నీకు ఈ పెంట.... అదేమైనా మాములు ఆడది అనుకుంటున్నావా వెయ్యి మంది రాక్షసులకి యుద్ధం లో నాయకత్వం వహించేది రా అది... లేని పోనీ కష్టాలు తెచుకోకు...

కళ్ళు తెరిచాను ఈ సారి నా ఇన్నర్ వాయిస్ ని కూడా పట్టించుకోలేదు నాకు చాలా కోపంగా ఉంది, లిఖిత అటు వైపు తిరిగి పడుకుని ఉంది దాని మీద కాలు వేసి కళ్ళు మూసుకున్నాను.... కనీసం కదలట్లేదు ఇక నాకు కోపం వచ్చి... కాలు తీసేసి ఇటు వైపు తిరిగి పడుకున్నాను....

తెల్లారి కాంటీన్ లో ఉన్నప్పుడు చరణ్ లాగా వెళ్ళాను....

నన్ను చూస్తూనే లిఖిత : "రా చరణ్ కూర్చో" అంది.

ఏంటిది ఇంత మర్యాద ఇస్తుంది అని డౌట్ వచ్చింది కొంపదీసి చరణ్ గాన్ని రెస్ట్ ఇన్ పీస్ చెయ్యదు కదా అస్సలే అమాయకుడు.. నా వల్ల మళ్ళీ వాడు పోతాడా అనుకున్నాను ...

రుద్ర - చరణ్ : ఏంటి లిఖిత ఇవ్వాళ మర్యాద ఇస్తున్నావ్...

లిఖిత : ఇన్ని రోజులు నిన్ను ఎందుకు భరించానో తెలుసా?

రుద్ర - చరణ్ : నేనంటే ఇష్టమా?

లిఖిత : కాదు రా గూట్లే... ఇన్ని రోజులు బతికి నేను వెళ్లిపోయే ముందు నా చేతుల్లో చావకు.... నీతో మాట్లాడుతుంటే నాకు నా మొగుడుతో మాట్లాడినట్టుంది అందుకే నువ్వు ఇంకా బతికి ఉన్నావ్...

రుద్ర - చరణ్ : నీకు పెళ్లి అయ్యిందా మీ అయన ఏం చేస్తుంటాడు?

లిఖిత : ఆ! నన్ను ఏడిపిస్తుంటాడు...

రుద్ర - చరణ్ : వెళ్లిపోతున్నా అన్నావ్ ఎక్కడికి వెళ్తున్నావ్?

లిఖిత : రేపటి నుంచి నేను కాలేజీ కి రావట్లేదు ఇక మీకెవ్వరికి కనిపించను.

రుద్ర - చరణ్ : మరి మీ అయనని?

లిఖిత : నా మొగుడికే నేనంటే ఇష్టం లేదు, అందుకే దూరంగా వెళ్లిపోతున్నా..

రుద్ర - చరణ్ : ఎక్కడికి.

లిఖిత : నా కోసం పైన చాలా మంది వెతుకుతున్నారు, అక్కడ నా జాతిని మోసం చేసి ఇటు ఒచ్చా,  అక్కడికే వెళ్ళిపోతా.... చాలా నువ్వు కూడా వస్తావా?

లేచి క్లాస్ కి వచ్చేసాను నాకు అక్కడ ఉండ బుద్ధి కాలేదు లిఖిత మీద కోపంగా ఉంది.... కనీసం ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని నాకు చెప్పకుండా ఆ గొట్టం గాడు చరణ్ కి చెప్తుందా...

లిఖితకి చెప్పి తిరిగి స్థావరానికి వచ్చేసాను నా వెంటే లిఖిత కూడా వచ్చేసింది....

లిఖిత మంచం మీద కూర్చొని ఉంది వెళ్లి ఎదురుగా కూర్చున్నాను మౌనంగా ఉంది.... ఇంకా నాతో ఏం చెప్పలేదు...

సడన్ గా లేచి బైటికి వెళ్తుంది...

రుద్ర : ఎక్కడికి...

లిఖిత : నేను వెళ్ళిపోతున్నాను... ఇక నువ్వు నీ రాజీ దెగ్గరికి వెళ్ళిపో...

రుద్ర : వెళ్ళిపోడం అంటే?

లిఖిత : నిన్ను వదిలేస్తున్నాను ఇక రాను...

రుద్ర : ఎక్కడికి వెళ్తున్నావ్?

లిఖిత : నీకు అనవసరం.

రుద్ర : రేపు మీ అమ్మ వస్తే ఏం చెప్పాలి..

లిఖిత : మా అమ్మ రాదు.

రుద్ర : అయితే నేను కట్టిన తాళి తీసి ఇచ్చేసి వెళ్ళిపో...

లిఖిత : రెండు రోజుల్లో పంపిస్తాను(అబద్ధం)...

లిఖిత ఇక ఆగకుండా వెళ్లిపోయింది.... బైటికి వచ్చి చిన్న బండ మీద కూర్చున్నాను పక్కనే ఉన్న ఒక పెద్ద బండ దాన్ని ఎత్తి గట్టిగా విసిరేసాను... ఆకాశం లోకి వెళ్లిపోయింది.

నేను రాజీ దెగ్గరికి వెళ్ళాను ఇద్దరం మాట్లాడుకున్నాం లిఖిత గురించి చెప్పాను తనని స్థావరానికి తీసుకొచ్చాను.


రాజీ : రేపు గుడికి వెళదాం.

రుద్ర : అలాగే.

రాజీ : నేను ఇంటికి వెళ్తాను కొన్ని పనులున్నాయి.

ఆ తరువాత రాజీ ని ఇంట్లో వదిలేటప్పుడు రాజీ ఇంట్లోకి వెళ్తూ "లిఖిత వెళ్ళిపోయిందని బాధ పడుతున్నావా?" అంది.

రుద్ర : నేనెందుకు బాధ పడతాను ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఇక మనం పెళ్లి చేసుకోవచ్చు...

రాజీ : "నువ్వు పైకి ఎన్ని మాట్లాడినా నీ కళ్ళలో బాధ తెలుస్తుంది" అని నా సమాధానం వినకుండా లోపలికి వెళ్ళిపోయింది.


రాత్రి ఒక్కన్నే పడుకున్నాను చాలా సేపు లిఖిత పడుకునే ప్లేస్ ని చూస్తూ, ఇన్ని రోజులు ఒక్క సెకండ్ కూడా వదిలిపెట్టకుండా నన్ను అంటి పెట్టుకుని ఉంది కదా అందుకే నెమో అని సర్ది చెప్పుకున్నాను.

పొద్దున్నే లేచాను మొదటి రోజు లిఖిత లేకుండా, రాజీ గుడికి వెళదాం అంది, వెళ్లి దణ్ణం పెట్టుకుందామని రెడీ అయ్యి అను ని తీసుకుని తను చెప్పిన గుడికి తీసుకెళ్ళాను.... అది ఇంతక ముందు మహర్షి ని కలిసిన శివుడు గుడి.

లోపలికి వెళ్లి దర్శనం చేసుకుని బైటికి నడుచుకుంటూ వస్తున్నాం...

రాజీ : నీ కొకటి తెలుసా మీ అమ్మ గారు కూడా ఇదే గుడికి వస్తారు...

రుద్ర : హో అవునా!

రాజీ : నేను చాలా సార్లు చూసాను మా అమ్మ కూడా చెప్పేది.

రాజినీ గుడి వెనక్కి తీసుకెళ్ళాను, అక్కడ మహర్షి ని పరిచయం చేసి ఆశీర్వాదం తీసుకోమన్నాను ఆయన ధ్యానం లో ఉన్నాడు.

రాజీ : ఇలాంటి బాబాలు అన్ని గుళ్ళలో ఉంటారు.... అని ఏదో మాట్లాడుతుందాగా.... నాకు ఒంట్లో జల్లు మంది ఆయనకి కోపం వస్తుందేమో అని వెంటనే రాజీ మాడు మీద ఒక్కటి పీకాను అయన ముందు బొక్క బోర్లా పడింది.

నేను కూడా అష్టంగ నమస్కారం చేసి లేచాను నన్ను చూసి రాజి కూడా చేసి లేచింది, అయన కళ్ళు మూసుకునే నవ్వుతున్నారు.

పక్కనే గట్టు మీద కూర్చున్నాం....

  ≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

రాక్షస లోకానికి వెళ్తున్న లిఖిత కి చివరి సరిగా రుద్రని చూడాలనిపించి కాలేజీ కి వెళ్ళింది ఎక్కడా కనిపించకపోయేసరికి, చరణ్ దెగ్గరికి వెళ్ళింది.

లిఖిత : హాయ్ చరణ్, రుద్రని చూసావా?

చరణ్ : చూడలేదు లిఖిత గారూ.

లిఖిత : లిఖిత గారా? సరే పద కాంటీన్ కి వెళదాం.

చరణ్ : లేదండి మీరు వెళ్ళండి, నాకు భయం.

లిఖిత : భయమా దేనికి?

చరణ్ : రుద్ర చెప్పాడు మీకు దూరంగా ఉండమని.

లిఖిత : మరి రోజు కాంటీన్ కి వచ్చేవాడివి కదా?

చరణ్ : నేను ఇంతవరకు కాంటీన్ కి రాలేదండి మీతో మాట్లాడడం కూడా ఇదే మొదటి సారి.

లిఖితకి అంతా అర్ధం అయ్యింది తనని వదిలిన్చుకోడానికి రుద్ర వేసిన ప్లాన్ అని మోసపోయాననుకుని బాధపడి ఏడుస్తూ తిరిగి రాక్షస లోకానికి వెళ్తుండగా వాళ్ళ అమ్మ కనిపించింది.

లిఖిత వాళ్ళ అమ్మని పట్టుకుని ఏడ్చింది.

లిఖిత అమ్మ కూడా అక్కడికి వెళ్లొద్దని కాళ్ళ వేళ్ళ పడి బతిమిలాడింది కానీ లిఖిత ఒప్పుకోలేదు.

లిఖిత అమ్మ : తప్పంతా నాదే ఎప్పటి లానే మనం ఆ దేవుళ్ళ చేతిలో మోస పోయాం....

లిఖిత : ఏంటి నువ్వు మాట్లాడేది?

లిఖిత అమ్మ : అవును తల్లీ నీకు వరమిచ్చిన ఆ బ్రహ్మ నీకు మహేంద్రుడి తో పెళ్లి జరుగుతుందని మాత్రమే వరమిచ్చాడు కానీ ప్రేమ దొరుకుతుందని వరం ఇవ్వలేదు.

లిఖిత ఆవేశం ఆపుకోలేక పోయింది, తన రాక్షస రూపానికి మారి పోయింది, అమ్మా నువ్వెళ్ళిపో....

లిఖిత అమ్మ : తల్లీ....

లిఖిత కళ్ళు ఎర్రగా అయిపోయాయి.... తనని చూసి వాళ్ళ అమ్మ బెదిరిపోయింది.

లిఖిత : ఈ దేవతలు కాల కాలాలుగా, జన్మ జన్మలుగా, తర తరాలుగా మనల్ని మోసం చేస్తూనే ఉన్నారు.... ఏ భూమి కోసం వీళ్లంతా నన్ను మోసం చేసారో అస్సలు ఆ భూమినే ఉండనివ్వను సర్వనాశనం చేస్తాను.... అని గాల్లోకి ఎగిరింది.


≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈


గుడిలో....

రాజీ : ఇప్పుడు ఇక ఏం చేద్దాం అనుకుంటున్నావు.

రుద్ర : ఇక మిగిలింది అమ్మే... ఇవ్వాళ ఎత్తోకొచ్చేస్తాను అమ్మని బలవంతంగా అయినా నా దెగ్గరే పెట్టుకుంటా...

రాజీ : రుద్రా...

మహర్షి గట్టిగా నవ్వుతూ "అప్పుడు కానీ మీ అమ్మ గుండె పగిలి చావదు".

తల తిప్పి చూసాను అయన కళ్ళు తెరిచాడు... "మరి ఏం చేయమంటారో మీరే చెప్పండి" అన్నాను.

దానికి అయన : నువ్వు మీ అమ్మకి దూరంగా ఎందుకు ఉండాలో నీకు ఒక కారణం ఉన్నట్టే మీ అమ్మకి ఉంది అన్నాడు.

అయన దెగ్గరికి పరిగెత్తాను నా కాలు జారీ ముందుకు పడి మరి అయన కాళ్ళు పట్టుకున్నాను కళ్లెమ్మటి నీళ్లతో...

రుద్ర : మా అమ్మ గురించి మీకేం తెలుసు... చెప్పండి.... ఆయన కాళ్ళు పట్టుకుని ఏడ్చాను...

ఆ తరువాత మహర్షి చెప్పింది విని నా కాళ్ళు చేతులు ఆడలేదు....

ఇక మా అమ్మని నన్ను దూరం చెయ్యడం ఎవ్వరి వల్లా కాదు అని ఆనందపడిపోతు ఉన్నాను.

మహర్షి మళ్ళీ ధ్యానం లోకి వెళ్లిపోతు.... "ఏంటి కష్టాలన్నీ అయిపోయాయి అనుకుంటున్నావా ఇప్పుడే మొదలయ్యాయ్ ఒక్క సారి పైకి చూడు..." అన్నాడు.

పైకి చూసాను గాల్లో తుఫాను, అన్ని మెరుపులు ఉరుములు....

మహర్షి : వెళ్ళు వెళ్లి నీ పెద్ద భార్యని ఆపు ముందు అని అన్నాడు...

రుద్ర : లిఖితా???
Like Reply
Super update bro
[+] 1 user Likes poorna143k's post
Like Reply
clps Excellent narration sexy update happy
Like Reply
yourock Amazing writing skills thanks
[+] 1 user Likes saleem8026's post
Like Reply
(09-05-2022, 08:25 PM)saleem8026 Wrote: yourock Amazing writing skills thanks

Thankyou bro
❤️❤️
[+] 2 users Like Pallaki's post
Like Reply
Super update
[+] 1 user Likes Hydguy's post
Like Reply
నేను ముందే అనుకున్న బ్రో కచ్చితంగా ఏదో పెద్ద కారణం వుండే ఉంటది అని రుద్ర వాళ్ళ అమ్మ తనకి దూరంగా ఉండటానికి.....
కానీ ఆ కారణం ఏంటో చెప్పకుండా మళ్ళీ suspense లో పెట్టారు....సరే కాన్నివండి టైం వచ్చినప్పుడే చెప్పండి....
నెక్స్ట్ ఏంటి భార్య భర్తలకు ఫైట్ scene ఎమ్మానా ప్లాన్ చేసారా ఏంటి.....
Thanks for the update.... Namaskar
[+] 7 users Like Thorlove's post
Like Reply
(09-05-2022, 08:38 PM)Thorlove Wrote: నేను ముందే అనుకున్న బ్రో కచ్చితంగా ఏదో పెద్ద కారణం వుండే ఉంటది అని రుద్ర వాళ్ళ అమ్మ తనకి దూరంగా ఉండటానికి.....
కానీ ఆ కారణం ఏంటో చెప్పకుండా మళ్ళీ suspense లో పెట్టారు....సరే కాన్నివండి టైం వచ్చినప్పుడే చెప్పండి....
నెక్స్ట్ ఏంటి భార్య భర్తలకు ఫైట్ scene ఎమ్మానా ప్లాన్ చేసారా ఏంటి.....
Thanks for the update.... Namaskar

మీ కామెంట్స్ నా కథలకంటే బాగుంటాయండి తార్ లవ్ గారు.

❤️❤️
[+] 4 users Like Pallaki's post
Like Reply
(09-05-2022, 08:47 PM)Takulsajal Wrote: మీ కామెంట్స్ నా కథలకంటే బాగుంటాయండి తార్ లవ్ గారు.

❤️❤️

అయ్య బాబోయ్....అంత పెద్ద పెద్ద మాటలు వద్దులెండి...అసలు నేను ఈ సైట్ కి వచ్చిందే ఈ మధ్య....
ఏదో నాకు తోచిన పిచ్చి పిచ్చి రాతలు రాస్తూ ఉంటాను....
ఎలాగూ నేను కథలు రాసేది లేదు...కనీసం మీలాంటి రచయితలని కొద్దిగా Encourage చేద్దాం అని....నిజంగా న కామెంట్ మీకు encouragement ఇస్తుందో లేదో కూడా నాకు తెలీదు.... Heart
[+] 3 users Like Thorlove's post
Like Reply
super update bro...
Like Reply
Super broo
Like Reply
Excellent update
Like Reply
anti bro eee twist mind blowing waiting for next update
Like Reply
Superb update
Like Reply
Nice update bro
Like Reply
Excellent update
Like Reply
Writer garu

Likitha prema chala pure alane Raji rudra love kuda pure last 2 updates varaku likitha emi ayina paraledu anipinchina e 2 updates tho likitha ante ento chupincharu kani next emi avuthado chudali
[+] 5 users Like Bvgr8's post
Like Reply




Users browsing this thread: 109 Guest(s)