Posts: 81
Threads: 0
Likes Received: 74 in 47 posts
Likes Given: 352
Joined: May 2019
Reputation:
2
07-05-2022, 10:30 PM
(This post was last modified: 07-05-2022, 10:32 PM by Xossiplover7992. Edited 1 time in total. Edited 1 time in total.)
Edhokati
Meeku Manaspurthi ga Manchi ga Parledhu anipisthey
Post Cheyyandi
Mee istam. We enjoy The Story That is all.
Thank you So Much.
•
Posts: 2,059
Threads: 21
Likes Received: 3,840 in 918 posts
Likes Given: 470
Joined: Nov 2018
Reputation:
451
Ok aa surprise ippudu వొద్దు లెండి
Update post chestha కాసేపట్లో
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Posts: 81
Threads: 0
Likes Received: 74 in 47 posts
Likes Given: 352
Joined: May 2019
Reputation:
2
Posts: 2,059
Threads: 21
Likes Received: 3,840 in 918 posts
Likes Given: 470
Joined: Nov 2018
Reputation:
451
E 58
రాత్రి అలాగే భరత్ గాడి షర్ట్ ను వాటేసుకుని పడుకున్నా. పొద్దున్న లేచి సిద్దు ను మా ఆయనను బయటకు పంపించేసి, ఎప్పటిలాగే స్నానానికి బయలుదేరా. స్నానం చేసి చీర కట్టుకుని అద్దం ముందు నిలబడ్డ. మొన్న కంటే ఇవ్వాళ నా ముఖం బాగున్నట్లు అనిపించింది. నిన్న రాత్రి భరత్ గాడిని ఊహించుకుని వాడి పక్కనే పడుకున్న కదా, మనసులో బాధ చాలా మటుకు పోయినట్లు అయ్యింది.
భరత్ గాడి రూమ్ లోకి వెళ్తుంటే నిన్న రాత్రి జరిగింది గుర్తొచ్చి, సిగ్గు వచ్చింది. అదే సిగ్గు తో లోపలి వెళ్ళా, అక్కడ రాత్రి నేను వాటేసుకుని పడుకున్న షర్ట్ కనిపించింది. నేను వెళ్లి ఆ దిండు కు మల్లి అదే షర్ట్ వేసి దాన్ని నా వొడిలో పెట్టుకుంటు, దిండు మీద ఒక చేయి వేసి నిమురుతూ, మొబైల్ ఓపెన్ చేశా. మొబైల్ లో వాట్స్ అప్ ఓపెన్ చేస్తూ, ఒక్కసారి వాడి షర్ట్ వంక చూసా, చూసి ఆ షర్ట్ లో భరత్ ను ఊహించుకుంటూ ఆ షర్ట్ తో, చూడు నేను తగ్గాను కదా అని నన్ను ఇంకా ఏడిపించకు. నువ్వు ఇప్పటికే ఒకసారి ఏడిపించావ్, అయినా సరే నేనే మళ్ళీ తగ్గి ఇంకో సారి మెసేజ్ చేస్తున్న, కాబట్టి ఆ రెస్పెక్ట్ తోనైనా పాజిటివ్ గా రిప్లై ఇవ్వు అని వార్ణింగ్ ఇస్తూ, వాట్స్ అప్ ఓపెన్ చేశా. వాట్స్ అప్ లో భరత్ గాడి కాంటాక్ట్ ఓపెన్ చేసి చూసా. అందులో ప్రొఫైల్ పిక్ లేదు. నేను చూడకూడదు అని తీసేసినట్లు ఉన్నాడు అని అనుకుని, వాడికి హాయ్ అని మెసేజ్ చేశా.
చేసి ఒకసారి ఊపిరి గట్టిగ పీల్చుకుని వదులుతూ, మల్లి టైప్ చేశా, ఇక ఇది చాలు, ఇద్దరిదీ తప్పు ఉంది, ఒకరిని ఒకరం క్షమించుకుందాం. నా వైపు నుండి నేను సారీ చెప్తున్నా. నేను కోపం లో అన్న దానికి ఇంత పనిష్మెంట్ ఇవ్వడం బాగాలేదు, ఇకనైనా మాట్లాడు అని మెసేజ్ పెట్ట.
అలా పెట్టిన చాలా సేపటి తరువాత వాడు చూసాడు. రిప్లై ఎం ఇవ్వలేదు. వాడు చూసి కూడా మొన్న లాగే రిప్లయ్ ఇవ్వక పోవడం తో కాస్త భాద అనిపించి వెంటనే ఇంకోసారి
సారి అని పెట్టా.
నో రిప్లై..
అది చూసి నేను నువ్వు ఎన్ని సార్లు తప్పులు చేసినా నేను క్షమించి దగ్గరకు తీసుకుంది గుర్తులేదా? నేను ఒక్క తప్పు చేస్తేనే అంత కోపమా ? ఎం ఒక్కసారి కూడా క్షమించలేవా నన్ను ? అని పెట్టా.
ఈ మెసేజ్ కూడా చూసి రిప్లయ్ ఇవ్వలేదు దొంగ సచ్చినోడు.
నేను కోపంగా ఎం చేస్తే నీ కోపం పోతుందో చెప్పు అని పెట్ట.
వాడెందుకు చూసి కూడా రిప్లయ్ ఇవ్వకున్నాడో నాకు అర్ధం కాలేదు. నేను తిరిగి మల్లి మెసేజ్ పెడుతూ పోని నీ కాళ్ళు పట్టుకుంటే అయినా క్షమిస్తావా ? అని పెట్టా. దీనికి కూడా వీడు రిప్లై ఇవ్వకపోతే ఇక నేనేం చేయలేను అని అనుకుంటూ వాడి రిప్లై కోసం ఎదురు చూసా. వాడు ఎంత కి రిప్లయ్ ఇవ్వలేదు.
బాధగా కోపంతో, పక్కన ఉన్న వాడి షర్ట్ ను తీసుకుని దూరంగా గోడ కు వేసి కోట్ట. వీడికి పొగరు తలకెక్కింది, ఆడదాన్ని నేనే తగ్గి ముందు మెసేజ్ చేస్తుంటే అంత బలుపా వెదవకు అని అనుకుంటూ కోపంగా లేచి వాడి రూమ్ లో నుండి బయటకు పోయా.
ఇక వాడి ఆలోచనలు చేయకూడదు అని అనుకుంటూ టీవీ చూడడం స్టార్ట్ చేశా. వీడియో సాంగ్స్ వస్తుంటే అది పెట్టి చూస్తూ కూర్చున్నా. నాలుగైదు పాటలు అయ్యాక, లోపల నుండి ఏదో సౌండ్ వచ్చింది అది నా ఫోన్ నోటిఫికేషన్స్ సౌండ్. వెంటనే పరుగు పరుగున వెళ్లి వాట్స్ అప్ చెక్ చేసుకుందాం అని అనుకున్న కానీ వొద్దు అని బలంగా అలాగే కూర్చున్న వాడి గురించి ఆలోచించ కూడదు అని. కానీ మనసు మాత్రం ఆ వచ్చిన మెసేజ్ భరత్ గాడే పంపించాడు అని చెప్తుంది. కానీ నాకు అది నమ్మబుద్ది కాలేదు. అయినా సరే ఒకసారి వెళ్లి చూద్దాం అని అనుకుంటూ మల్లి వెంటనే, చి చి అవసరం లేదు, అంత బ్రతిమిలాడినా కూడా క్షమించని వాడు నాకు అవసరమా అని బలంగా కూర్చుని బలవంతంగా వీడియో సాంగ్స్ చూస్తున్నా. ఆలా చూస్తూ ఉండగా కాసేపటికి ఏదో రొమాంటిక్ సాంగ్ వచ్చింది. హీరో హీరోయిన్ ను వెనుక నుండి వాటేసుకుని ముందు వైపు బొడ్డు మీదికి చేతులను తీసుకు పోయే సీన్ అది. అది చూడగానే, భరత్ గాడు అప్పట్లో అలాగే వెనుక నుండి నన్ను వాటేసుకుని, వాడి లేచిన అంగాన్ని నా వెనుక వెచ్చగా రాస్తూ, ముందు వైపుకు చేతులను పోనించి, నా కింది ఖజానా మీద చేతులు వేసి నలుపుతూ నన్ను రెచ్చగొట్టడం నాకు గుర్తొచ్చింది. ఏమైనా చీర మీద నుండి అలా పువ్వు ను నలిపించుకోవడం అంటే నాకు మహా ఇష్టం. వాడు అలా నలుపుతూ నా మెడ మీద అంటీ అంటనట్టుగా ముద్దులు పెడుతుంటే అబ్బా స్.......
అయినా చి చి, నేను ఏంటి వాడి గురించి ఆలోచించ కూడదు అని మల్లి వాడితోనే రొమాన్స్ చేస్తున్నట్లు ఊహించు కుంటున్నా. అని వెంటనే డైవెర్ట్ కావడానికి చూసా. కానీ ఎదురుగ అదే వీడియో సాంగ్ లో హీరో ని హీరోయిన్ తన ఏద మీదకు తీసుకుంటున్నట్లుగా చూపిస్తూ ఉంటె నిన్న రాత్రి నేను దిండు లో భరత్ గాడి తల ను ఊహించుకుని నా జాకెట్ విప్పి మరీ వాడి తలను నా రెండు కొండల మధ్య పెట్టుకుని వొత్తుకోవడం గుర్తొచ్చింది. అది గుర్తు రాగానే సిగ్గు ముంచుకొచ్చింది
వెంటనే చి చి ఈ పాడు టివి నన్ను చెడగొడుతుంది అని టివి ఆఫ్ చేశా. లేచి వెళ్లి ఆ నోటిఫికేషన్ చూద్దామా అని అనుకుంటూ, అంతలోనే ఎందుకు లే మల్లి చూసి నిరాశ పడడం అని కిచెన్ లో కి వెళ్ళా వంట చేయడానికి.
కావాలనే కిచెన్ లో నుండి బయటకు రాలేదు చాలా సేపటి వరకు. బయటకు వస్తే ఎక్కడ మల్లి భరత్ గాడే మెసేజ్ పెట్టాడేమో అని వెళ్లి చుస్తానేమో అని. మధ్యాహ్నం వరకు ఎలాగోలా ఆపుకున్న. కానీ అప్పుడే ఒక డౌట్ వచ్చింది.
మెసేజ్ ఇంకా నేను చూడకుండా ఉండడం చూసి, మళ్ళీ ఎక్కడైనా కోపం తో ఆ మెసేజ్ ను డిలీట్ చేస్తాడేమో అని డౌట్ వచ్చింది. వెంటనే పరుగు పరుగున, స్పీడ్ గా నడుస్తూ ఫోన్ దగ్గరికి వెళ్లబోయ. కానీ అప్పుడే సిద్దు గాడు ఇంటికి వచ్చాడు కాలింగ్ బెల్ కొడుతూ అమ్మా అన్నాడు. నేను వీడొకడు అని అనుకుంటూ వెళ్లి తలుపు తెరిచి మామూలుగానే ఉన్నట్లు నటిస్తూ ఫాస్ట్ గా నా ఫోన్ కోసం వెళ్ళా.
ఫోన్ తీసుకుని కిచెన్ లోకి వచ్చి, మనసులో ఒకసారి దేవుణ్ణి తలుచుకుని కళ్ళు తెరిచి ఫోన్ వంక చూసా. అది జియో నుండి వచ్చింది. ఫిఫ్టీ పెర్సెంట్ మొబైల్ డేటా అయిపొయింది అని. ఆ మెసేజ్ చుసిన తరువాత నా రియాక్షన్ వర్ణనా తీతం. వెంటనే ఆ ఫోన్ లో నుండి జియో సిం ను తీసి కాల్చేయాలి అని అనిపించింది. కానీ బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ వాడు మెసేజ్ పెట్టలేదు అని తెలిసినా కూడా ఒకసారి వాట్స్ అప్ చెక్ చేసుకున్న. అక్కడ ఏ మెసేజ్ లేదు. వాడి కాంటాక్ట్ ఓపెన్ చేశా. మెసేజ్ చూసినట్లు బ్లూటిక్స్ మాత్రమే కనిపించాయి. వాటినే చూస్తూ నేను మరీ అంత పెద్ద తప్పు చేశానా ? ఒక పెళ్ళైన ఆడదాన్ని ప్రేమించడం వాడిది ముందు తప్పు. పైగా నేనేదో తప్పు చేశా అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. అయినా సరేలే పోనీ అని అనుకుంటూ క్షమించి నేనే ముందు మెసేజ్ చేస్తుంటే అంత పొగరు ఏంటి వాడికి ? ఏమొలే అని అనుకుంటూ ఉంటే పెద్ద పోజులు కొడుతున్నాడు. అని అనుకుంటూ బాధగా నేను పెట్టిన మెసేజ్ లను స్క్రోల్ చేస్తూ చూసుకున్నా.
అప్పుడే సిద్దు గాడు లోపలి వచ్చాడు. వెంటనే వాడు చూస్తాడేమో అని ఫోన్ ఆఫ్ చేశా. వాడు చూసాడేమో తెలీదు కానీ వెంటనే అక్కడ నుండి వచ్చేసా. నా రూమ్ లోకి వెళ్తుంటే భరత్ గాడి షర్ట్ ఇందాక గోడకు వేసి పడేసింది గుర్తు వచ్చింది. అలా పడేసింది సిద్దు గాడు చూస్తాడేమో అని ఆ షర్ట్ తీసి పెడదాం అని వెళ్ళా. అప్పుడే సిద్దు గాడు నేను భరత్ రూమ్ లోకి వెళ్లడం చూసాడు. నేను అది చూసి వీడు ఒకడు ప్రతి సారి అడ్డు అని అనుకుంటూ ఏదో పని ఉన్న దానిలా నటిస్తూ ఆ రూమ్ లోకి వెళ్ళా. వెళ్ళాక అక్కడ పడి ఉన్న షర్ట్ ను చూస. దాన్ని తీసి చూస్తూ, చూసావా నువ్వు రిప్లై ఇవ్వకున్నా కూడా నీ మీద ఎంత కేర్ చుపిస్తున్నానో అని అంటూ వాడి రెండు షర్ట్స్ తీసుకున్నా. ఒకసారి సిద్దు గాడు హాల్ లోనే ఏమైనా ఉన్నాడేమో అని చూసి, వాడు లేకపోయే సరికి నేరుగా వాడు చూడకుండా ఆ షర్ట్స్ ను నా చీర కొంగు తో దాచిపెడుతూ వాటిని నా రూమ్ లోకి తీసుకు వెళ్ళా సిద్దు గాడు చూడకూడదు అని. వీటి కోసం ఆ రూమ్ లోకి పోయిన ప్రతి సారి సిద్దు గాడు చూసే చూపు తట్టుకోలేక పోతున్నా. అందుకే వాటినే నా రూమ్ లోకి తెచ్చేసుకున్న. వాటిని నా చీరాల మధ్య పెడుతూ, వాడి షర్ట్స్ వంక చూసి, ప్రేమగా వాటి మీద నిమిరా. ఆరోజు రాత్రి తిన్న తరువాత వాట్స్ అప్ ఇంకో సారి చెక్ చేసుకున్నా.
ఎలాంటి రెస్పాన్స్ లేదు వాడి నుండి. నేను ఇక తట్టుకోలేక ఎందుకు ఇంతలా వేధిస్తున్నావ్ అని అనుకుంటూ వెళ్లి నా చీరాల మధ్య ఉన్న వాడి షర్ట్స్ ను చేత్తో తీసుకుని ముఖానికి దగ్గరగా పెట్టుకుని వాటినే చూస్తూ నిలబడ్డా. అప్పుడే మల్లి సిద్దు గాడు లోపలికి వచ్చాడు. నేను వెంటనే వాటిని లోపల పెట్టేసా. వాడు నన్నేమైనా ప్రత్యేకంగా గమనిస్తున్నాడా ? అని డౌట్ వచ్చింది. అప్పటి నుండి వాడి ముందు బయటపడకుండా జాగ్రత్తగా ఉంటున్నా. రెండు రోజుల తరువాత కాఫీ షాప్ కి బిందు పిలిచింది.నా ప్రోగ్రెస్ గురించి తెలుసుకోవడానికి. నేను చెప్పా, నా వళ్ళ కావడం లేదే అని. తనకు కోపం వచ్చింది. సిద్దు గాడు తనకు ఆ వాట్స్ అప్ గురించి చెప్పినట్లు ఉన్నాడు, నేను భరత్ తో మాట్లాడుతున్న నెమో అని బిందు నా ఫోన్ చెక్ చేసింది. అలా చెక్ చేసి కాసేపు భరత్ గాడి ఆలోచనలు చేయకు అని హిత బోధ చేసి, నన్ను మల్లి వాడి గురించి ఆలోచించొద్దు అని గట్టిగా చెప్పింది. నేను సరెలే అన్నట్లుగానే విని విననట్లుగా నాకు నిద్ర వస్తుంది అని చెప్పేసి ఇంటికి వచ్చేసా. అలా వచ్చిన నేను జరిగింది మొత్తం తలుచుకుంటూ ఇలా కూర్చున్నా.
ప్రస్తుతం...
పొద్దున మేడం తో కాఫీ షాప్ లో జరిగిన దాని గురించి
సిద్దు, హారిక బిందు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ...
హారిక : అంటే మేడం పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్తే, అప్పుడు కచ్చితంగా మేడం ను భరత్ ను దగ్గర చేయాల్సిందేనా ? అదొక్కటేనా పరిష్కారం ?
బిందు : అదొక్కటెనా ? అంటే కాదు, కానీ అదే సులువైన మార్గం అని చెప్పొచ్చు. ట్రీట్మెంట్ కోసం అయినా సరే భరత్ ను మేడం కు చూపించాల్సి వస్తుంది. తనతో మాట్లాడించి మల్లి ఇద్దరినీ దగ్గర చేయాల్సి వస్తుంది.
సిద్దు : అయినా మా అమ్మ ఇంత లా వాడికి అడిక్ట్ అయిపోతుంది అని అనుకోలేదు ఆంటీ.
బిందు : ఎవరు మాత్రం అనుకున్నారు ?
హారిక : ఇక్కడ మేడం అంటే ఇలా ఉంది. అక్కడ వాడు ఎలా ఉన్నాడో ?
సిద్దు : నాకూ అదే డౌట్, నాకు తెలిసి మా అమ్మ లాగే వాడు కూడా బాధ పడుతూ ఉన్నాడేమో ?
బిందు : అంత లేదు. నాకు అలా అనిపించడం లేదు. బహుశా ఇది వొదిలిపోయింది లే అని అనుకుంటూ ఉంటాడు.
హారిక : ఎందుకు ఆంటీ అలా అంటున్నారు ? నాకు తెలుసు మీకు ఇంకా వాడి మీద కోపం ఉంది అని. కానీ ఎంతైనా ఇలాంటి సిట్యుయేషన్స్ లో వాడేం చేస్తున్నాడో తెలీకుండా అనడం తప్పు కదా.
బిందు : ఏంటే ? నీ ఫ్రెండ్ అని సపోర్ట్ ఆహ్ ? అయినా నేనేం ఊరికే అనడం లేదు. మన పిచ్చిది ఉంది కదా, అది ఆ భరత్ గాడికి ప్రతి రోజూ మెసీజ్ లు పెడుతూనే ఉంది. కాఫీ షాప్ లో దాని సెల్ ఓపెన్ చేసి చూసా కదా పొద్దున్న. పాపం ఇది నీ కాళ్ళు పట్టుకుంటా అప్పుడైనా క్షమించు అని కూడా మెసేజ్ పెట్టింది. కానీ వాడు దానికి కూడా కరగలేదు. కనీసం తిరిగి మెసేజ్ లు కూడా పెట్టలేదు. అప్పటికైనా అర్ధం చేసుకోలేనా ? దీన్ని వాడు వదిలించు కుందాం అనుకుంటున్నాడు అని.. అంది.
హారిక : కానీ నాకు ఆలా అనిపించడం లేదు ఆంటీ
సిద్దు : నాకు కూడా
బిందు : ఏమో ఏ కారణమో ఏంటో, మనకైతే తెలీదు. కానీ ఇదీ ఒక రకంగా మంచికే అనుకోవాలి. లేదంటే వాడు తిరిగి మెసేజ్ పెట్టి, ఇది ఇంకో మెస్సేజ్ పెట్టి ఆలా చిన్నగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ మల్లి కలిసిపోయి మల్లి గొడవపడి, మల్లి ఈ పిచ్చిది నా ఫామిలీ ని మోసం చేస్తున్న అని ఏడుస్తూ నా దగ్గరికి వచ్చే కంటే, ఇదే మంచింది. కనీసం వాడు ఇక మెసేజ్ రిప్లై కూడా ఇవ్వడు అని కొన్ని రోజులకైనా మెంటల్ గా ఫిక్స్ అయ్యి ఇక భరత్ ఆలోచనలు మానేస్తు మెల్లగా మల్లి ఫామిలీ గురించి ఆలోచిస్తుంది. అదే కదా మనకు కూడా కావాల్సింది.
సిద్దు : కానీ అలా కాకుండా వాడు మెసేజ్ కు రిప్లై కూడా ఇవ్వట్లేదు అని ఇంకా డిప్రెషన్ లోకి పోతే ఎలా అప్పుడు ?
ఎం చేస్తాం ?
బిందు : అది అప్పటికి ఆలోచిద్దాం లే, ముందుగా తను అంత దూరం వెళ్లకుండా మనమే ఆపాలి. తనకు భరత్ ప్రపంచమే కాకుండా ఇంకో ప్రపంచం చూపించాలి. అందుకు మనం తనని ఫుల్ గా ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ చేస్తూ ఉండాలి. అది గుర్తు పెట్టుకో. ఇవ్వాళ సాయంత్రం మేము మీ ఇంటికి వస్తాం. ఎప్పుడు ఒంటరిగానే ఉంటె మీ అమ్మకు ఆ ఆలోచనలే వస్తాయి. కాసేపు మేము వచ్చి కబుర్లు చెప్తే అయినా కొంచెం వాడి గురించి మరిచిపోయి రిలాక్స్ అవుతుంది. సాయంత్రం వస్తున్నట్లు మీ అమ్మకు చెప్పు.
సిద్దు : సరే ఆంటీ. నేను కూడా అదే అనుకుంటున్నా. మనందరం కలిసి ఏదో ఒకటి కబుర్లు చెప్పుకుంటూ ఉంటె అయినా కాస్త మా అమ్మ కుదుటపడుతుంది.
(కాసేపు ముగ్గురు మధ్య మౌనం)
ముగ్గురు కాసేపు అలాగే ఉండి తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా సిద్దు గాడు పిలిచాడు.
బిందు హారిక ఏంటి అన్నారు.
సిద్దు : నేను ఇలా చెప్తున్నా అని తప్పుగా అనుకోకండి. నాకు అనిపించింది చెప్తున్నా. ఎందుకు అంటే రోజు మా అమ్మను ఇంట్లో చూస్తున్నా కదా. అసలు ఒకప్పటిలా లేదు. తనలో ఉన్న కళ పూర్తిగా పోయినట్లు కనిపిస్తుంది. అందుకే ఈ మాట చెప్తున్నా. ఇలా చెప్పా అని నన్ను తప్పుగా చూడకండి
బిందు : నేనేం నిన్ను తన్నను లే గాని ఎం చెప్పాలి అనుకుంటున్నావో స్ట్రైట్ గా చెప్పు.
సిద్దు : అది, అది.. అంటూ
బిందు ను హారికను చూస్తూ సిద్దు చెప్పడం మొదలెట్టాడు.
నా మనసులో ఏమని అనుకుంటున్నానంటే, మా అమ్మను భరత్ దగ్గరికి కొన్ని రోజులు పంపించి వాడితో ఫిసికల్ గా కలిసేలా చేయాలి అని అనుకుంటున్నా అన్నాడు.
అంతే ఆ మాటకు బిందు హారిక షాక్ అవుతూ, ఇద్దరూ ఏంటి ఎం మాట్లాడుతున్నావ్ ? అన్నట్లుగా చూసారు.
సిద్దు అది చూసి నాకు తెలుసు మీరు ఎం అనుకుంటున్నారో, కానీ నేను చెప్పేది వినండి అంటూ వాళ్ళని చూస్తూ, ఇదేదో వాళ్ళ వాళ్ళ కోరికల కోసం నేను చెప్పడం లేదు. నాకు మా అమ్మ ఒకప్పటిలా ఉండడం కావాలి. తను ఇలాగే ఇంట్లో ఉంటె నేను చూడలేక పోతున్నా. కనీసం ట్రీట్మెంట్ లాగ అయినా సరే భరత్ గాడితో ఒకసారి అంటూ బిందు వంక చూసాడు. బిందు పళ్ళు కోపంగా కొరుక్కుంటూ చూసింది.
దాంతో సిద్దు భయంగా సారి సారి, నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్ధం కావడం లేదు అంటూ సైలెంట్ అయిపోయాడు.
హారిక ఏదో ఆలోచనలో పడింది.
బిందు సిద్దు ను కోపంగా చూస్తూ, వాళ్ళిద్దరిని దగ్గర చేయాలనే ఆలోచనలల్లో సగం, మీ అమ్మ వాడు లేకుండానే ఎలా కోలుకోవాల్లో అనే దాని మీద ఆలోచిస్తే మీ అమ్మ కు అసలు ఇలా అయ్యేది కూడా కాదు అని అంటూ కోపంగా చూస్తూ, ఇలాంటి ఆలోచనలు ఇంకెప్పుడు చేయకు అని అంటూ ఒకసారి ఇద్దరినీ చూసి తిరిగి వెళ్ళిపోయింది. బిందు వెళ్ళాక హారిక సిద్దు ఎం మాట్లాడుకోలేదు. సిద్దు బైక్ మీద వెళ్తున్నప్పుడు కూడా మౌనం గానే వెళ్లిపోయారు. వాళ్ళ మధ్య మాటలు లేవు కానీ, వాళ్ళిద్దరూ ఒకే దాని గురించే ఆలోచిస్తున్నారు.
ఇంట్లో...
మధ్యాహ్నం కాసేపు పడుకున్న తరువాత, సిద్దు గాడు వచ్చి బిందు హారిక వస్తున్నారు అని చెప్పడం తో, వాళ్లకు ఏమైనా చేద్దాం అని, కిచెన్ లోకి వెళ్ళా. వాళ్ళ కోసం బజ్జిలు చేయడానికి శనగపిండి నానపెడుతూ ఆలోచించసాగా వీళ్లేంటి సడెన్ గా ఇలా మా ఇంట్లో ప్రోగ్రాం పెట్టారు అని. కొంపదీసి నా కోసం కాదు కదా ? అని అనుకున్నా. ఆలా అనుకుని వెంటనే అయినా ఇది కూడా మన మంచికే లే. ప్రశాంతంగా కాసేపు కబుర్లు చెప్పుకుని ఆ భరత్ గాడిని మరిచిపోవచ్హు అని అనుకున్నా.
కాసేపటికి బిందు ఇంటికి వచ్చింది. తనతో పాటు హారిక కూడా వచ్చింది. మా అయన వాళ్ళను రిసీవ్ చేసుకుని, హాల్ లో కూర్చోబెట్టి మాటలు చెప్పసాగాడు. సిద్దు కూడా వాళ్ళతో జాయిన్ అయ్యాడు. అలా నలుగురు కలిసి ముచ్చట్లు పెట్టుకున్నారు. నేను వాళ్ళు ముచ్చట్లు చెప్పుకోవడానికి కావాల్సిన ఎనర్జీ కోసం స్నాన్క్స్ తయారు చేస్తున్నాఇక్కడ. కాసేపటికి మా ఆయనకు ఏదో ఆఫీస్ కాల్ వచ్చి మాట్లాడడానికి బయటకు వెళ్ళాడు. ఇప్పుడు లోపల హాల్ లో ముగ్గురే ఉన్నారు. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో అని శ్రద్దగా వింటున్నా. నా గురించి ఏమైనా మాట్లాడతారేమో అని. ఎందుకు అంటే ఇప్పటికే బిందు కు సిద్దు కు హారిక కు నా విషయం పూర్తిగా తెలిసిపోయింది. నేను భరత్ గాడు లేకుండా ఉండలేక పోతున్నా అని. భరత్ గాడి కోసం చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నా అని. దానివల్లే ఇలా ఏదో లోకం లో ఉన్న దానిలా కనిపిస్తున్నా అని. అందుకే వాళ్ళు దీని గురించి ఏమైనా మాట్లాడతారేమో అని రెండు చెవులతో షార్ప్ గా వింటున్నా. కానీ వాళ్ళు నా గురించి ఎం మాట్లాడలేదు. కాసేపు తరువాత వాళ్లకు బజ్జిలు తీసుకు వెళ్లి సర్వ్ చేశా. నేను సర్వ్ చేస్తుంటే అప్పుడే మా అయన లోపలి వచ్చాడు. నేను చేసిన మిరపకాయ బజ్జి ని తీసుకుంటూ, బిందు తో మీ ఫ్రెండ్ కు ఏమైనా మాత్రలు ఇవ్వకూడదా ? చూడు ఎలా అయిపోయిందో అసలు,
ఎప్పుడు ఏదో లోకం లో ఉన్నట్లుగా ? అంటూ నా వంక చూసాడు. నేను ఏదైనా కౌంటర్ ఇద్దాం అనుకున్నా కానీ, మూడ్ లేక తిరిగి కిచెన్ లోకి వెళ్ళిపోయా. మా అయన అది చూసి బిందు తో, చూసావా, అదే అప్పట్లో ఇలా అని ఉంటె ఊరుకునేదా తను? తిరిగి నన్నే ఏదో ఒకటి అనేది. ఇప్పుడు చూసావా ? కనీసం నేను అన్నదానికి రెస్పాన్స్ కూడా లేకుండా ఎలా వెళ్లిపోయిందో అని అన్నాడు.మా అయన అంటున్నది నాకు వినిపిస్తూ ఉంది. నేను దానికి బిందు ఎం చెప్తుందో అని చూసా. బిందు మా అయన తో, దీనికి మాత్రలు ఇవ్వరు అన్నయ్య., తను కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయ్యింది అంతే, నేను తనని మల్లి బాగు చేసే పనిలోనే ఉన్నాను మీరెమ్ కంగారు పడకండి అంది.
మా అయన : అసలు సడెన్ గా తను ఎందుకు ఇలా అయిపొయింది ? అసలు ఏంటి కారణం ?
సిద్దు : సడెన్ గా ఎం కాదు నాన్న, తను రెండు నెలల నుండే ఇలా ఉంది మనమే అంతగా గమనించలేదు. ఇంకా చెప్పాలంటే రెండు నెలల క్రితం అంటూ భరత్ గాడి టాపిక్ ఎత్తుతూ ఉంటె అంతలోపే బిందు, సిద్దు ను ఆపుతూ మా అయన తో, రెండు నెలల క్రితం అంటే కాలేజ్ ఉండేది కదా, అలా బయట తిరుగుతూ ఉండడం వళ్ళ బాగుండేది. ఇప్పుడు సడెన్ గా ఇంట్లో ఉండేసరికి కాస్త లోన్లీ గా ఫీల్ అయ్యి ఇలా అయ్యింది అంతే. ఇదేం పెద్ద ప్రాబ్లెమ్ కూడా కాదు లెండి, థానే మల్లి ఆటోమేటిక్ గా క్యూర్ అవుతుంది మల్లి కాలేజ్ లు స్టార్ట్ అవుతే అంటూ పైగా మనందరం ఉన్నాం గా, ఇంకెందుకు తను లోన్లీ గా ఫీల్ అవుతుంది ? అంది.
హారిక : అవును అంకుల్ అదే కారణం అయ్యుండచ్చు అని అంది బిందు కు వత్తాసు పలుకుతూ.
వాళ్ళు ఎన్ని చెప్పిన కూడా ఎంతైనా మా ఆయన మా ఆయనే కదా, నా భాద ఏంటో యిట్టె పసిగట్టాడు. ఇదంతా నిజమే కానీ, ఎంతైనా తను లోన్లీ గా ఫీల్ అవ్వడానికి ఇవి కారణాలు గా కనిపించడం లేదు అంటూ వాళ్ళని చూసాడు.,
వాళ్ళని అలాగే చూస్తూ నాకు తెలిసి రెండు నెలల క్రితం కేవలం కాలేజ్ లు క్లోస్ అవడం మాత్రమే కాదు కారణం. ఆ రెండు నెలల క్రితం భరత్ తన ఇంటికి వెళ్లిపోవడం కూడా కారణం అనుకుంటా అంటూ వాళ్ళని చూసాడు. భరత్ పేరు వినగానే నేను కొంచెం కిచెన్ లో నుండి బయటకు వచ్చా. నేను అలా రావడం బిందు సిద్దు హారిక చూసారు. మా అయన అటు వైపు తిరిగి ఉండడం తో నన్ను చూడలేదు. నేను అక్కడే కిచెన్ గోడ కు అనుకుని మా అయన ఎం చెప్తాడో అని వింటున్నా.
అక్కడ మా అయన చెప్తూ, భరత్ వెళ్ళింది కూడా రెండు నెలల క్రితమే కదా, నాకు తెలిసి ఇదే కారణం అయ్యుంటుంది. ఆ భరత్ గాడు వెళ్ళిపోయినందుకే తను ఇలా అయ్యింది. అప్పట్లో భరత్ ఉన్నప్పుడు చూశాం గా, అబ్బో, ఏమైనా సందడిగా ఉండేదా తను ? ఎప్పుడూ చలాకీగా తిరుగుతూ, బాగుండేది. వాడున్నప్పుడు ఫుల్ ఆక్టివ్ లో ఉండి చలాకీగా మనకే కౌంటర్ లు ఇచ్చేది. కానీ ఇప్పుడేమో అసలు మనం మాట్లాడేది కూడా పట్టించుకోకుండా కిచెన్ లో పని చేసుకుంటుంది. బహుశా అప్పుడు భరత్ గాడితో అలా తిరిగి తిరిగి ఇప్పుడు ఏమో కేవలం ఒంటరిగా ఉండడం వళ్ళ నెమో ఇలా అయ్యింది., అన్నాడు.
అలా అంటూ, ఎదో ఆలోచిస్తూ, మళ్ళీ ఆయనే మాట్లాడుతూ అవును అందుకే ఇలా అయిపొయింది అన్నాడు తనని తాను ఖరారు చేసుకుంటూ..
బహుశా వాడు మల్లి ఇంటికి వస్తే ఏమైనా తను కోలుకుంటుందేమో అని అనిపిస్తుంది నాకు అన్నాడు.
అంతే వెంటనే బిందు తగులుకుంటూ అదేం లేదు లే అన్నయ్యా అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది. కానీ మా అయన అడ్డుకుంటూ లేదు లేదు బిందు, నేను చూసా గా ఇన్నాళ్లు వాడి తో తిరుగుతున్నప్పుడు, ఎలా ఉండేది ? ఇప్పుడు ఎలా ఉంది ? అసలు పూర్తిగా తేడా కనిపించడం లేదా ? నీకు అన్నాడు.
బిందు సైలెంట్ అయిపొయింది.
నేను మనసులో మా ఆయనను మెచ్చుకున్నా, కళ్ళ లో కన్నీటి పోర ను తుడుచుకుంటూ. మా అయన అక్కడ ఇంకా చెప్తూ, సడెన్ గా వాడు లేకపోవడం వళ్ళ తను లోన్లీ గా ఫీల్ అవుతూ ఉంది., మల్లి వాడిని పిలిపిస్తే సరి అయిపోతుంది అన్నాడు..
అలా అంటూ మీరేం అంటారు అన్నాడు వాళ్ళ వంక చూస్తూ..
బిందుకు ఎం చెప్పాలో తెలీక అటు ఇటు ఏదో ఆలోచిస్తున్నట్లుగా చూసింది. సిద్దు హారిక కాసేపు ఆలోచిస్తున్నట్లుగా చూసి ఆవునేమో అన్నట్లుగా తల ఊపి ఉపనట్లు ఊపారు.
మా ఆయన బిందు ను చూసి నువ్వేం అనుకుంటున్నావు అని అన్నాడు. దాంతో బిందు తలెత్తి చూసింది. నేను మా ఆయన వెనుక నుండి బిందు ను చూసా తను ఎం చెప్తుందో అని. బిందు కూడా నన్ను చూసింది. తన ముఖం లో ఏదో కాస్త తెలీని ఫీల్ కనిపిస్తుంది. బిందు ఇక తప్పదులే అని ఏదో చెప్తుంటే అంతలోనే బయట నుండి కాలింగ్ బెల్ సౌండ్ వచ్చింది. మా ఆయన సంధ్యా, వెళ్లి తెరువు ఎవరో ? అని అన్నాడు. నేను ఈ టైం లో ఎవరు అబ్బా అని అనుకుంటూ తలుపు దగ్గరకు వెళ్ళా..
తెరిచి చూస్తే... వనజ..
వనజ అక్కడ కనిపించింది ఏవో కార్డ్స్ పట్టుకుని. నేను లోపలికి రమ్మన్నాను. వనజ నాకు బాగా తెలుసు తను నాకు మంచి ఫ్రెండ్ లాగా. వనజ లోపలికి వచ్చి కూర్చుంటూ బిందు ను మా ఆయనను పలకరిస్తూ నా కొడుకు పెళ్లి నిర్చయం అయ్యింది. పెళ్లికి మీరు కచ్చితంగా రావాలి అని అంది కార్డు ఇస్తూ. ఏంటి అప్పుడేనా అంటూ సిద్దు గాడు ఒక్కసారిగా షాక్ గా చూసాడు. ఎందుకు అంటే వాడు, సిద్దు, భరత్ ముగ్గురూ కాలేజ్ లో ఫ్రెండ్స్. అందుకే వాడు అలా షాక్ అయ్యాడు ఏంటి అప్పుడేనా పెళ్లి అన్నట్లుగా చూస్తూ. వనజ నవ్వుతూ ఎదో అలా కుదిరింది లే అని అంది. సిద్దు గాడు ఇంకా షాక్ లోనే ఉంటూ ఈ విశయం భరత్ గాడికి కూడా తెలుసా అన్నాడు. వనజ సందేహంగా తెలీకెం ? మీ ఫ్రెండ్ ఏ మొన్న డైరెక్ట్ గా వెళ్లి కార్డ్ కూడా ఇచ్చొచ్చాడు అంది. అంతే వెంటనే సిద్దు గాడు వాడు కూడా వస్తున్నాడా ? అన్నాడు.
వనజ ఏంటి అలా అడిగావ్ అంది. సిద్దు ఎం లేదులే ఎదో ఫ్లౌ లో అలా వచ్చింది అని కవర్ చేసుకున్నాడు. నేను నా ఆత్రుత ఆపుకోలేక వనజ తో కాసువల్ గా అడుగుతున్నట్లుగా ఫేస్ పెడుతూ అయితే వాడు కూడా వస్తున్నాడా అన్నా. వనజ విచిత్రంగా చూసింది. చూసి ఎందుకు అలా అడుగుతున్నారు తల్లి కొడుకులు అంటూ వాడి ఫ్రెండ్ పెళ్లికి వాడు రాకుండా ఉంటాడా ? అంది. అంతే ఆ ఒక్క మాటకు నా ముఖం లో ఆనందం ఒక్కసారిగా వచ్చేసింది.. బిందు, సిద్దు, హారిక ముగ్గురూ నన్ను చూసారు. నేను మామూలుగా ఫేస్ పెట్టడానికి చూసా. కానీ నా ముఖం లో ఎదో తెలీని ఆత్రుత కనిపించడాన్ని మాత్రం నేను దాచి పెట్టలేక పోయా. ఇదంతా మా ఆయన కూడా గమనిస్తున్నాడు అని నాకు అప్పుడు తెలీదు...
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
The following 39 users Like dom nic torrento's post:39 users Like dom nic torrento's post
• AB-the Unicorn, Anamikudu, bahubalibahubali, bhaijaan, bv007, Bvrn, chigopalakrishna, Common man, DasuLucky, Eswar P, jackroy63, K.R.kishore, Kumarmb, kummun, maheshvijay, Manoj1, Mohana69, mr.commenter, Mr.nobody, Naga raj, na_manasantaa_preme, Nivas348, Onidaa, Picchipuku, pokiri123sd, Rathnakar, [email protected], Sachin@10, Saikarthik, Sanjuemmu, Shaikhsabjan114, SS.REDDY, Subbu115110, Sudharsangandodi, surath, Surya7799, telugustarforce, Thorlove, Xossiplover7992
Posts: 1,306
Threads: 1
Likes Received: 4,894 in 1,144 posts
Likes Given: 5,464
Joined: Jan 2020
Reputation:
144
Super..... మొత్తానికి, మా హీరో, హీరోయిన్లకి ఒక పది, పదిహేను నిమిషాలన్నా ఒకరినొకరు చూసుకునే అవకాశం కలగబోతోందని ఆశిస్తున్నాను.
రేపు ఆదివారమే కాబట్టి మీ ఇంట్లో ఏ ఒక్కరూ కూడా మీకు పనులు చెప్పకూడదని కోరుకుంటున్నాను. అప్పుడు బోలేడంతా ఫ్రీ టైం దొరుకుంతుంది కదా మీకు!!!
Update నచ్చింది....
Thank you so much....
Posts: 5,097
Threads: 0
Likes Received: 2,966 in 2,489 posts
Likes Given: 5,928
Joined: Feb 2019
Reputation:
18
Posts: 1,662
Threads: 0
Likes Received: 1,197 in 1,022 posts
Likes Given: 7,936
Joined: Aug 2021
Reputation:
10
Posts: 3,347
Threads: 0
Likes Received: 2,406 in 1,828 posts
Likes Given: 429
Joined: May 2021
Reputation:
26
Posts: 1,098
Threads: 0
Likes Received: 1,112 in 715 posts
Likes Given: 345
Joined: Apr 2021
Reputation:
19
Abba mothaniki malli bharat ni intiki theskostunaru ade happy
Posts: 81
Threads: 0
Likes Received: 74 in 47 posts
Likes Given: 352
Joined: May 2019
Reputation:
2
Super Update Andi.
Yemo Malli Mee Update Eppudo. Twaraga Istharani Ashisthunnanu.
Audience Interest Chusi Konni sarlu Mukhya Maina Panulu Kuuda Marchipoy Chance Undhi.
Atuvanti Situation lo Padamakandi.
Paddaro Maaku Dhabidi Dhibidey
Ardhamaindhi Anukuntunnanu(I am Afraid I don't want to Explain)
Entha Ardhavantham ga Rasthunnaro.
Thank you So Much.
.Harsha.
Posts: 886
Threads: 0
Likes Received: 2,516 in 841 posts
Likes Given: 4,566
Joined: Dec 2021
Reputation:
97
హై అండి రైటర్ గారు.....బిందు ఎప్పటికైనా భరత్ ని క్షమిస్తుందా....అప్ప్పట్లో వాళ్ళు ఎలా వుండేవారో ఎంత ఫ్రెండ్లీ గా వుండేవారు....హ్మ్మ్ ....మళ్ళీ వాళ్ళు ఇద్దరు అలా ఉంటే చూడాలి అని ఉంది.....
ఏదో సర్ప్రైజ్ అన్నారు....అది ఎప్పుడు ఎక్సపెక్ట్ చెయ్యొచ్చు మేము......
అప్డేట్ కి ధన్యవాదాలు
Posts: 1
Threads: 0
Likes Received: 3 in 1 posts
Likes Given: 534
Joined: May 2022
Reputation:
1
Bro, First of all....... Chala big fan of you.
Nenu mi story ki like kotti reply ivvadaniki mathrame ee site lo two days back login theeskunna. Endukante monna meeru annaru kadha attendence kavalani, andhuke haajaru veskodaniki ID create cheskunna.
Update mathram super bro ????
Next update lo mathram suprise expect chesthunna?
Posts: 5,867
Threads: 0
Likes Received: 2,580 in 2,146 posts
Likes Given: 34
Joined: Nov 2018
Reputation:
32
Nice update
Posts: 118
Threads: 0
Likes Received: 107 in 66 posts
Likes Given: 620
Joined: Mar 2022
Reputation:
3
superb sir atbhutam.
Once again you stolen our hearts.
please update pelliki mundu story as well.
Papam Rupa manasu akkade aagi poindi
Posts: 25
Threads: 0
Likes Received: 21 in 14 posts
Likes Given: 36
Joined: Oct 2021
Reputation:
0
Posts: 25
Threads: 0
Likes Received: 21 in 14 posts
Likes Given: 36
Joined: Oct 2021
Reputation:
0
Posts: 380
Threads: 0
Likes Received: 389 in 305 posts
Likes Given: 104
Joined: Apr 2021
Reputation:
7
good update brother, next update kosam eeduru chustu unta.
Posts: 213
Threads: 0
Likes Received: 126 in 99 posts
Likes Given: 2,860
Joined: Apr 2021
Reputation:
1
Super bro
Posts: 230
Threads: 0
Likes Received: 169 in 140 posts
Likes Given: 33
Joined: Jul 2021
Reputation:
2
Bro super bro but Bharath view lo kuda oka update ivandi bro
Posts: 360
Threads: 1
Likes Received: 377 in 236 posts
Likes Given: 212
Joined: Oct 2019
Reputation:
11
A chance to going to meat
|